ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
హాస్యం
మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక మెరుపుని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు
విద్యార్థి : నిజం చెప్పఁ మంటారా అబద్ధం చెప్పా మంటారా అని అడిగాడు
మాష్టర్ : నిజమే చెప్పు
విద్యార్థి : ఆ మెరుపుకు మేఘం కరిగి వర్షం పడుతుంది
మాష్టర్ : అవును బాగా గుర్తించావు, దానిని బట్టి నీకేం తెలుస్తుంది?
విద్యార్థి : మెరుపును చూస్తే మనకళ్ళు పోతాయని తెలుస్తుంది కదండీ
మాష్టర్ : వెరీ గుడ్ బాగా అర్ధం చేసుకున్నావు
విద్యార్థి : నాకో డౌట్ ఉన్నది చెపుతారా గురువుగారు
మాష్టర్ : అడుగు చెప్తా
విద్యార్థి : మెరుపు మెరిసే శబ్దమును, మానవ బాంబులతో పోలుస్తారు ఎందుకు,
మాష్టర్ : నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు
విద్యార్థి : " అందరూ ఒక్క క్షణమైనా ఉజ్వలంగా మెరుస్తూ ఉండాలని " కదండీ గురువుగారు
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....
మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక కొవ్వొత్తిని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు

విద్యార్థి : ఆ కొవ్వొత్తి వెలుగును వెదజల్లు తున్నదని తెలుస్తున్నది

విద్యార్థి : కొవ్వొత్తి కరగటం, స్త్రీలు సర్వస్వము అర్పిస్తారని చెపుతారు ఎందుకండీ
మాష్టర్ : మనసులో వయసుకు మించినవి అడుగుతున్నాడు అనుకుంటూ నేటి విద్యార్థులు ఎలా మారారో కదా, వీళ్ళదగ్గర చాలా జాగర్త గా ఉండాలి కదా, అయితే నీవు చెప్పు
విద్యార్థి :"చివరివరకు వెలుగు నందించనని, స్త్రీలు చివరి వరకు సుఖం అందిస్తారని " కదండీ గురువుగారు
మాష్టర్ : ఆ ...ఆ ....ఆ .....
మాష్టర్: ఒక విద్యార్థిని పిలిచి ఒక వృక్షాన్ని చూపి నీ అభిప్రాయము చెప్పు అని అడిగాడు

విద్యార్థి : ఆ వృక్షం " సర్వ ప్రాణులకు ఉపయోగ పడుతుంది

విద్యార్థి : చల్ల గాలి వీస్తుంది అంటారు, గాలి కనబడదు ఎందుకండీ

విద్యార్థి :" కష్టాల్లో ఇతరులకు సుఖం ఇవ్వమని, కష్టాలు సుఖాలు గాలిలాగా కనబడ కుండా పోతాయి " కదండీ గురువుగారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి