3, జూన్ 2017, శనివారం

విశ్వములో జీవితం -12




ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


రక్ష
మనసు శుభ్రముగా ఉంచుకొని మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయుటకు సహకరించండి. మన జీవితకాలం ఒంటరి అని భావించకండి, ఫలితాలు ఆశించకుండా ప్రేత్యేక శ్రద్ధతో ముందుకు వచ్చి  ఇంకా విద్యా సాధనతో, భక్తి సాధనతో  ముందుకు సాగటమే మానవుల లక్ష్యం. మనలో ఉన్న శక్తి ప్రభావం కీర్తికి ఆదర్శం.

ఒక్క అడుగు ముందుకు ధైర్యంతో వేసావంటే వెనకడుగు వేసేది లేదు, మెత్తటి షూస్ వేసుకుంటే చీలమండల రక్షణ ఉంటుంది. సాక్సు లేకుండా వాడినా పర్వాలేదు, మురికి సాక్సు వేసుకుంటే చర్మమునకు హాని కలుగు తుంది.    

తటస్థ వైకిరి ఎప్పుడూ ఉండ కూడదు, విజయ లక్ష్యం తో ముందుగు సాగాలి, సాంప్రదాయం సహకారం ఉంటుంది. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. 

ఆటో మిషన్ల కంపెనీల ప్రభావము పెరుగు తున్నది, నిరుద్యోగ సమస్యకు కారణ మవుతున్నది. చదువుకున్న వారికి సహకారం లోపిస్తున్నది, మేధావుల ప్రభావము ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించ లేకున్నారు, దేశప్రగతి ఒక వైపు మరోవైపు దేశ ప్రజల ఉన్నతిని గమనించి ప్రభుత్వము పరంగా సహకరించాలి.                    

చంద్రమండలపై నివసించటానికి అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది కూడా అభివృద్ధికి సాంకేతం
సరిఅయిన వసతులు లేక గ్రామాలలో అంగ వైకల్యులుగా మారు తున్నారు, పట్టణాలలో ఆధునిక సౌకర్యములున్న నిర్లక్ష ప్రభావము, ఆర్ధిక ప్రభావము వళ్ళ అంగ వైకల్యులుగా మారుతున్నారు. దీని పట్టించు కొనే వారెవరు.      

సంగీత్ సాధనాలు మనస్సుకు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయి, పెద్దల మాటలు మనసును ఆలో చింప చేస్థాయి. ఏది ఏమైనా మానవుల జీవితం  ఒక చిక్కు ప్రశ్న గా మిగిలి పోతున్నది. ఎవరో వచ్చి ఎదో చేస్థారని ఎదురు చూసి మోసపోకుమా, ప్రతి జ్ఞాపకం మనసుని కదిలిస్తుంది కానీ మనసు జ్ఞాపకాన్ని కదిలించలేదు, వెలుగులో ఒంటరిగా బ్రతకవచ్చు కానీ చీకటిలో కలసి బ్రతకటంలో ఉన్న సుఖం మరెక్కడా కానరాదు, రహస్యాలు పంచుకుంటూ, ఇచ్చి పుచ్చు కుంటూ ఉండేది   నీవు నేర్చిన విద్య నీకు శ్రీరామ రక్ష      


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి