31, ఆగస్టు 2013, శనివారం

77. bhagavat giitaamrutam

ఓం శ్రీ రాం
శ్రీ పరమాత్మనే నమ:
శ్రీ గీతామాహాత్యం

ధరోవాచ:
భగవన్!    పరమేశాన!       భక్తిరవ్యభిచారిణీ!
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో!!(1)

శ్రీ విష్నురువాచ:
ప్రారబ్దం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా1
స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిస్యతే!!(2)

మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్!
క్వచిత్ స్ఫర్శం న కుర్వంతి నలినీదళమంభసా!!(3)

గీతాయా: పుస్తకం యత్ర యత్ర పాథ:పవర్తతే
తత్ర సర్వాణి తీర్ధాని ప్రయాగాదీని తత్ర వై!!(4)

సర్వే దేవాశ్చ ఋషయో యోగిన: పన్నగాశ్చ యే!
గోపాలా గోపికా వాపి నారదోద్దవ పార్షదై:
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే !!(5)

యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం!
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి!!(6)

గీతాశ్రయేహం తిష్టామి గీతా మే చోత్తమం గ్రుహం!
గీతాజ్ఞానముసాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం!!(7)

గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయ:!
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా!!(8)

చితానందేన క్ర్ష్నేన ప్రోక్తా స్వముఖతో ర్జునం!
వేదత్రయీ పరానందతత్త్వార్ధజ్ఞానమంజసా!!(9)

యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానస:!
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం!!(10)

పాఠే సమర్ధస్సంపూర్ణే తదర్ధం పాఠ మాచరేత్!
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ:!!(11)

త్రిభాగం పఠ మానస్తు గంగాస్నానఫలం లభేత్!
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్!(12)

ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసమ్యుత:!
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్హిరం!!(13)

అధ్యాయశ్లోకపాదం వా నిత్యం య్: పఠతే నర:!
స యాతి నరతాం యావన్ ంఅను కాలం వసుంధరే!!(14)

గీతాయా: శ్లోకదశకం సప్త పంచ చతుష్టాయం
దౌ త్రీనేకం తదర్ధం నా శ్లోకానాం య: పఠేన్నర:!!(15)

చంద్రఓకమఫాప్ణ్తి వర్షాణామయుతం ధ్రువం!
గీతాపాఠసమాయుకోత మ్రుతో మానుషతాం వ్రజేత్!!(16)

గీతాభ్యాసం పున: క్రుత్వా లభతే ముక్తిముత్తమాం!
గీతేత్యుచ్హారసం యుక్తో మ్రియమాణో గతిం లభేత్!!(17)

గీతార్ధశ్రవణాసక్తో మహాపాపయుతో పి నా!
వైకుంఠం సమనాప్నోతి విష్నువా సహ మొదతే!!(18)

గీతార్ధం ధ్యాయతే నిత్యం క్రుత్వా కర్మాణి భురిశ:
జీఫన్ముక్త స్స విజ్ఞేయొ దేహంతే పరమం పదం!!(19)

గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ:!
నిర్ధూతకల్మ్ షా లోకే గీతా యాతా: పరం పదం!!(20)

గీతాయా: పఠనం క్రుత్వా మహాత్యం నైవ య: పఠేత్!
వ్రుధా పాఠో భవేత్ తస్య  శ్రమ ఏవ హ్యుదాహ్రుత:!!(21)

ఏతన్ మాహత్యసమ్యుక్తం గీతాభ్యాసం కరోతి య:!
స తత్ఫ్ల మవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్!!(22)

సూత ఉవాచ:

మాహాత్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం!
గీతాంతే చ పఠేద్యస్తు యదుకం తత్ఫలం లభేత్!!(23)

ఓం ఇతి శ్రీవరాహపురాణే గీతా మాహాత్యం సంపూర్ణం

కృ ష్ణా ష్టకం

వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం!
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం!!(1)

అతపీపుష్పసంకాశం, హారమాపురశోభితం!
రత్నకక్కణకేయూరం, కృష్ణం వందే జగద్గురం!!(2)

కుటిలాలకసమ్యుక్తం, పూర్ణ్చంద్రనిభాననం!
విలసత్ కుండలధరం, కృష్ణం వందే జగద్గురం!!(3)

మందారగంధసమ్యుక్తం, చారుహాసం చతుర్భుజం!
బర్హి పించానచూడాక్గం, కృష్ణం వందే జగద్గురం!!(4)

ఉత్పల్ల పద్మపత్రాక్షం, నీలజీమీతపన్నిభం!
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురం!!(5)

రుక్మిణీ కేళిసమ్యుక్తం, పీతాంబరసుశోభితం!
అవాస్తతు తులసీగంధం, కృష్ణం  వందే జగద్గురం!!(6)

గోపీకానాం కుచద్వంద్వకుంకుమాంకితఫక్షసం!
శ్రీనికేతం మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురం!!(7)

శ్రీ ఫత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం!
శంఖ చక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురం!!(8)

కృ ష్ణా షటక మిదం పుణ్యం ప్రాతరుత్ధాయ య: పఠేత్!
కోటీజన్మ కృతం పాపం, స్మరణేన వినశ్యతి!!.(9)

ఇతి శ్రీ కృష్ణాష్టకం సంపూర్ణం

భగవత్ గీతామ్రుతం  (తెలుగులో మల్లప్రగడవారి భగవత్గీతామ్రుతం అంత్యప్రాస భావం)

28, ఆగస్టు 2013, బుధవారం

76. life is "business".

1.నీటిమీద ఉండే బుడగ స్థిరముగా ఉండదురా
కలలో కనబడిన సంపదను పొమ్ద లేమూరా
భోగభాగ్యమైన ప్రతివస్తువు అశాశ్వితమైనదిరా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

2.భర్తనువదలి తిరుగె భార్యను విడిచి సన్యసిమ్చాలిరా
స్త్రీ యొక్క చెరలాటముకుటుంబముబాగుపడునురా
పూర్వజన్మ కర్మను బట్టే భార్య పిల్లలు కలుగునురా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

3.లోకములో తల్లి పిల్లల మద్య ప్రేమ శాశ్వితంరా
అందరూ కష్టాలని తట్టుకొంటె సుఖముఉండునురా
వంచనలకు లొంగక ప్రకృతిణనుసరించి ఉండాలిరా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

4.ప్రతిదీ తెలుసని లేనిపోనివి నెత్తిమీదకు తెచ్చుకోకురా
నది గురించి నీటి లోతు తెలుసుకొని ప్రవర్తించాలిరా
మనమెక్కడ ఉన్నజరగాల్సినవిజరుగాక మానవురా
                  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

5.కష్టసుఖములు కావడి కుండలువలే ఉండునురా
వ్యాపారములో లాభ నష్తలు జహజమురా
విద్య అవసరమునకుఉపయోగపడకపోతే వ్యర్ధమురా
                   చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా
 
6.పిల్లలు నీడను చూసుకొని ఆడుకొమ్దురురా
పెద్దలు రేపటి గురించి ఆలోచించి బ్రతకాలిరా
స్త్రీ సహాయముతో జీవితము సరిదిద్దుకోవలిరా
                       చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

7.కొడుకు వల్ల పుణ్యగతులుఅని బ్రాంతిపడుతున్నారురా
కొడుకేపెళ్ళాంమొజులోతల్లితండ్రులనుపంపుతున్నారురా
కొడుకులున్నకొందరుఇంట్లౌండకక్షేత్రాలుతిరుగుతున్నారురా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరావలపన్ని 

8.క్రురమ్రుగమును పట్టా వచ్చురా
విత్తుపై పొట్టును దంచి తొలగించవచ్చురా
ప్రేమలోపడ్డవాడుకుడితిలొఎలుకలాగకొట్టుకోవాలిరా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

8.మూర్కుడని తెలిసి స్నేహం చెయకురా
తెలిసిన నిజం తొందరపడి చెప్పకురా
ఆపదలో ఆదుకొనెవాడే స్నేహితుడురా                                   
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

9.తీసుకున్న అప్పు క్రమ పద్దతలో తిర్చాలిరా
పెళ్ళాం,పిల్లల సుఖంమే కలి కుటుంబమూరా

 నిత్యంహనుమంతుని ధ్యానించి ధేర్యంతెచ్చుకోవాలిరా  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

10.మోనము లేకుండా మంత్రము పనిచేయదురా
మంత్రము విడువాక మనసు నిలువదురా
మనసు నిలిచిననే కానీ ముక్తి లభిమ్చదురా
 
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

11.ఆపదలు రాగలప్పుడు బుద్ధులు పనిచెయవురా 
సీతకోరిందనిరాముడు బంగారుజింకవెంటమేరా 

చంకలో బిడ్డనుపెట్టుకొని లోకంలో వేతుకుతున్నట్లురా 

  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

12.కొందరుమనుష్యులుఅద్దపుగదిలోకుక్కలాఉన్నారురా  

కొందరుమనుష్యులుతేనతాగాలనిపోఇరుకున్నట్లురా 

పెళ్ళాంకు పట్టుచీర కొని పీ పట్టుకు తిరిగినట్టురా 

  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

13.కొందరు గులాబిరెకలు తుంపి సంతోష పడతారురా 

కొందరుత్తుకుబానిసగామారివీదిడుతున్నారురా 

కొందరుడబ్బుకోసంకుటుంబస్త్రీనేతాకట్టుపెడుతున్నారురా 

  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

15.వాదమూలవలన నలుగురిలో నగుబాటే కల్గునురా
ఉత్తరదక్షిణాలులేనిదేవట్టి మాటలవలన పనిఅవదురా
నిజాయాతిగల వ్యక్తి మనసునుఅర్ధం చేసుకోరురా
 
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

16.సకల జీవములను సమానముగా చూసినవారు గొప్పవారురా
మంచివారి స్నెహమువలన సాంతము, ముక్తి కలుగునురా
తల్లి ప్రెమ ను పొందినవారు విజ్ఞానము పొందినవారవుతారురా

 చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

17.పురుషుడు స్త్రి సౌదర్యమును చూసి తనువు మరచునురా
పురుషుడు అధరామ్రుతమును గ్రొలి సర్వం మరచునురా
అమ్రుతపానము వలన స్త్రి పై మొహము పెరుగునురా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

18.మనుష్యులు ఆశలనె త్రాల్లను తొలగించుకొ కలగాలిరా
పందికుక్కులా తిండి కాసిస్తె బొనులొ పడుదురురా
కొతివలె చెంచలమైనది మనుష్యుల మనసు రా                    
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా 
  
                19. జనులు సంసారమును నడుపుదురుకాని ప్రెమను కొరరురా
కొందరుమూగజివులుగాకాలచక్రముతొతిరుగుతారురా                  గ్రుడ్దికుక్కతారగావచ్హిన
మాంసమువిడువదురా                   
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా   

20.విద్య నేర్చుట అన్న వస్త్రములుకొరకేరా
పశువులను పెంచుట పాలు మాంసం కొరకేరా
స్త్రీని పెండ్లాడుట సంసార సుఖము కొరకేరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

21.బిడ్దలను కనడం పున్యలొక ప్రాప్తికొరకేరా
సైన్యము సమీకరిమ్చుట శత్రు బయముకొరకేరా
చావుకోశమే అణు ఇంధనము,సాము చేయటంరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

22.కోటివిద్యలు కూటి కోసమేరా
సుఖము కోసందానం చెయాలిరా
భక్తిని నిల్పితె మోక్షము వచ్చునురా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

23.అన్య కామ్తలపై ఆసక్తి పొంచుకోకురా
కల్లబొల్లి కబుర్లు చెప్పి కాలం వ్యర్ధం చేయకూరా
నాకు చాతకాదు అనే మాట నినోటా రాకూడదురా                

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

24.పున్యతీర్ధాలు చూడాలంటె వెల్లెవారి ఆరొగ్యం బాగుండాలిరా
ముక్తి మార్గమునకు భక్తిపై నియమ నిష్టలు ఉంటె చాలురా
మనసు నిలకడగా ఉంటె అన్ని మంచి పనులు జరుగునురా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

25.గొడ్డు చెడితె పశువులకాపరి తప్పు అనుకొవాలిరా
కుతురు చెడు మార్గమున తిరిగితె తల్లి తప్పు అనుకొవాలిరా
కొడుకు చెడు మార్గమున తిరిగితె తండ్రి తప్పు అనుకొవాలిరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

26.భాహు బలముతొ పులులను మట్టు పెట్టవచ్హురా
పాము కంఠము చెత పట్టి ఆడించ వచ్హురా
మనుజుల రొగముల్ మందులతొ మాంచ వచ్హురా                     
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

 27.జీవరాశులు వస్తూ పొతూ ఉంటాఇరా
జీవతమంటె పుట్టడం నిస్క్రమించడం రా
రాత్రి పగలు  రుతువులు మారుతుంటాఇరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

28.మనసు మంచి చెడు, రాఇకీ రత్నానికి తెలుసుకొలేని స్థిథిరా
భాధలు, వత్తిల్లు, చిక్కులు చీకాకులుతో ఉన్న  జీవితమురా
హనుమంతుని పూజిస్తే అశావాహ ద్రుక్పధం కలుగుతుందిరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

29.భర్య బిడ్డలపై మ్యామొహం పెంచుకొనుత మంచిదికాదురా
ధనముపై, కొరికలపై ఆశలు పెట్టుకొని అభాశు పాలు కాకురా
ఇంద్రియములను జైంచినవాడు నిజమైన జీవిరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

25, ఆగస్టు 2013, ఆదివారం

75. Life is "sun flower"

ఉషోదాయ ఉషస్సు ఉపయోగించుకోరా
యువతకు చేయూతగా అందరూ నిళ్వాలిరా
మృగాల్ళవంటి వారివద్ద దూరముగా ఉండాలిరా 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా  

తల్లి తండ్రులకు సేవలు చేస్తూ జీవిమ్చాలిరా
మనుషులను చైతన్య వంతులు చెయాలిరా
బాసటగా నేనున్నానని ధైర్యము చెప్పలిరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

శీలం అనేది పవిత్రమైనది అని  భావించాలిరా
ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులను వదలకూరా
కుటుంబ కలహాలను నిగ్రహశక్తితోతొలగించాలిరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

గమ్యం చేరాలంటే న్యాయం, ధర్మం వదలకూరా
ఆందోళం కలిగించే ఆలోచనలు రానీయకురా
విశ్రాంతి, సుఖనిద్ర అందరికి కలిగించుమురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

మానసిక వికలాంగులను ఆదుకోవాలిరా
నిద్ర ఆహారము అధికముగా తీసుకోకురా
అనాధలను ఆదుకోని ఆనందం అనుభవమిచాలిరా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
ఒంటరివాడవని ఏనాడూ అనుకోకురా
అందరూ మెచ్చుకోనే జీవితం గడపాలిరా
తప్పును నిర్బయముగా ఒప్పుకోవాలిరా
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

వైద్యులు భగవమ్తునితొ సమానమని భావించలిరా 

అనారోగ్యులను ఆదుకోని మరోజన్మ ఇస్తారురా

ఆశలతోవైద్యవృత్తినిఅభాశుపాలుచెయకురా       
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

వికసిత పుష్పాలుగా,నిత్య నూతనంగా ఉండాలిరా
జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ కొత్తవి భోధించాలిరా
పెద్దలు చెప్పిన మాటల  అర్ధాన్ని గ్రహ్మిచాలిరా
  ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ధనమే శాశ్వితమని పరుగులు తీయకురా
ఆడది ఆట బొమ్మని ఎప్పుడూ తలచుకూరా
    కామానికిలొంగి స్త్రీకిబానిసగా మారకూరా                                      
      ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

దిక్కులేనివారికి నీవే దిక్సుచిగా ఉండాలిరా 

 దినదినగండంఅనేది మనసులోకి రానీయకురా

దివ్యత్వం పొందే మార్గం అందరికి చుపాలిరా

 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

గెలుపు ఓటమి శాశ్వితము కాదురా

నవ్వుతూ జీవితామ్తమ్   బ్రతకాలిరా
గొప్పలుకు పొఇ నవ్వుల పాలు కాకురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

వయసు పెరిగిన ఆలోచనలు మారునూరా
వయసుతో పాటు ఆరోగ్యము క్షీణించునురా
వయసుతగ్గపనులుచేసి సుఖముగా ఉండురా    
  ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అనుభవంతో ఆత్మీయులను ఆదు కోవాలిరా
అనవసరపు మాటలతో ఎవ్వరినీవేదించకూరా 
ఆలశ్యము అమృతం విషం అని గమనించురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

రాజీలెని రాజకీయము మనకొద్దురా
రాచపుండు లాంటిది రాజకీయమురా
నమ్మించటమే నిజమైన రాజకీయమురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అంచెలంచెలుగా అభివృద్ధి కావాలిరా
జ్ఞానం అమాంతంగా పొంగే పాలు కాదురా
ద్రుడ శంకల్పముతో ముందుకు సాగాలిరా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

మొహంతో ఉంటే బుద్ధి పనిచేయదురా
సుఖించి సుఖపెట్టడమే ధర్మమురా
వ్యసనాలకు బానిశైతే జీవితం నరకమురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ఇంటి గుట్టు ఈశ్వరునికి కుడా తెలియచేయకూరా
గొప్పలకు పొఇ గరుత్మమ్తునిలా అవమాన పడకురా
ప్రేమకోసం ఆహల్యలాశాపంపొంది రాఇలామారకూరా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ఆర్ధిక సమస్యలు రాకుండా చుడాలిరా
సమస్య వస్తే నేర్పుగా తప్పించుకోవాళిరా
చిత్తమ్తొ చేసే పనికి జయము కలుగునురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అవసరం లేని వస్తువనేది లేదురా
అజాగ్రతతో అదృష్టాన్ని వదులుకోకురా
ఉన్నదానిలో కొంత దానం చెయ్యాలిరా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ధరలు పెరిగాయని రక్తపోటు తెచ్చుకోకురా
అప్పులు అదెపనిగా చేస్తే మతి చెడునురా
కోపంతో అరిస్తే కడుపు కుతకుతఉడుకునురా 

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

నీరుపల్లమెరుగు, నిజము దేముడు ఎరుగునురా
నిగురుకప్పిన నిప్పు ప్రమాదమని మరువకురా
రెండు నాలికలు గల వారిని ఎప్పటికీ నమ్మకూరా 
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

ఖరీదైన బహుమతి కావాలని కోరుకోకురా 
తక్కువదరలొ ఎక్కువ విలువని పొందాలిరా
సంపాదనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలిరా                                     

 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

క్షురకుడి  అవసరం ఉంటుందని మరువకురా
అన్ని ధనం వలన సాధించ గలమని అనుకోకురా
మనసుకు తగ్గ ప్రేమ ఉన్నచోట ధనంతో పనిలెదురా
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

పెళ్ళాం ఒక గోల్లెం అని ఎప్పటికీ అనుకోకురా
ఆరోగ్యానికి సుఖానికి ఆనందానికి పెళ్లామే కావాలిరా
స్త్రీని తక్కువ అంచనా వేసి అవమానించకూరా 
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

బిడ్దపుట్టాలంటే మహిల 9నెలలు మొయాలిరా
పేగు భాంధం వద్దనకున్న నిన్ను వదలదురా
వంశంలో ఉన్న ఆచారాలను అమలు చెయాలిరా
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

విత్తు,,మొలక,మొక్క, చెట్టు,వృక్షంగా మారునురా
బాల్యం, యవ్వనం, వ్రుద్ధాప్య్యమ్,  వచ్చును రా 
పదులు,వందలు,వేలు,లక్షలు,కోట్లు పెరుగునురా
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అలవాట్లను మార్చుకొనుటకు ప్రయత్నించుమురా
భయమనేది మనసులోనికి రాకుండా ఉండాలిరా
ప్రకృతిని అనుసరంచి జీవితమును కడపాలిరా   
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

విజ్నతతొసంపాదించి, వివేకముతోఖర్చు పెట్టాలిరా
శ్రద్ధగా విన్నది వెంటనే చిత్తసుద్దితొ ఆచరించాలిరా 
చేయాలనుకున్నది ఆలస్యముచేయక చెయాలిరా 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ముందు చూపుతో మదుపు చేసుకోవాలిరా
దేశ గౌరవాన్ని, మాతృ భాషను మరువకురా
సమయాన్ని సద్విని యోగము చేసుకోవాలిరా  
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

నమ్మకం తోడుఉంటే జాతకమె మారునురా
ప్రేమ తోడు ఉంటే భయమనేది ఉండదురా 
ఎపనిఐనా ఒకనిముషము ఆలోచించుమురా 
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

మనసైన కవిత్వమును కాగితముపై వ్రాయగలవురా
వినసొంపుగా సమ్గీతస్వరంలతో పాట పాడ గలవురా
స్త్రీ మనసుని మాత్రం ప్రేమించిన అర్ధం చేసుకోలేవురా
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

.సముద్రములోని నీటిఅలలూ ఎగసి పడుతుంటాఇరా
ప్రయాణీకుడు ఆలోచనలతో గమ్యస్టానానికి చెర్తారూరా
వర్షాకాలంలో మేఘాలు ఏర్పడి వర్షాలు పడతాఇరా
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ఆద్యాత్మికమనిఆశ్రమాలుపెట్టివ్యాపారంచేస్తున్నారురా  
గడ్డాలు పెట్టుకొని మోసాలు చేస్తూ బతికేవారున్నరురా
జనాన్నివ్యామోహంలోపడేస్తూమాయలుచూపుతారురా 
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

పాలకులంతా స్వామీజి భక్తులవుతున్నారురా
నల్లధనమును తెల్లదిగా మారుస్తున్నారురా
శ్రమజీవుల స్వెదజలమ్తొ బ్రతుకుతున్నారురా   
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా               

 మనుషులు బొమ్మలుగా నటిస్తున్నారురా 
బొమ్మలతొ కొందరు ఆటలు ఆడుతున్నారురా 
అంగాంగప్రదర్శనాలకుజనంనీరాజనమ్పడుతున్నారురా 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ఎడారిలోమనుషులు జీవచ్చవాలైబ్రతుకుతున్నారురా
అత్యాసపరులు అమ్దలమెక్కి ఏడీపిస్తున్నారురా
అల్ప సంతోషులకు తిండి కరువై తిరుగుతున్నారురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అగ్ని చేతపట్టి  ఆపరమేశ్వరుడిని నిమ్దిస్తున్నారురా
దక్షుదహంకరించి శివునినీ నిందించిహానిపొందాడురా 
గరుత్మత్తుడుగర్వంహనుమంతుడు తొలగించాడురా    
 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
ఏపుట్టలో ఏ పామ్మూన్నదో ఎవరకి తెలియునురా
మనసు కలుషితమైతే కల్లఎదుటవారే కానరారురా
చెప్పుతినుకుక్కకుచేరుకరసంరుచి చూపాలనుకోకురా                       ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
అల్పుడు ఆడంబరాముగాను మాట్లాడునురా
సజ్జనుడు చల్లగా నెమ్మదిగా మాట్లాడునురా
కంచు శబ్ధముచేయును, బంగారముచేయదురా                                  ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
దుష్టస్త్రీలు పురుషులను వశం చెసుకొమ్దురురా
ధనం కోసంపీడించిఅవమానించి పమ్పుదురురా
కుక్కకుండలను పడవేయునుగాని నిలబెట్టలేదురా                            ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

చినచేపను పెద్ద చేప తిని బ్రతుకునురా

 చేపలను తిని మానవులుబ్రతుకునురా 
చిన్నావాణినిపెద్దవాడు మోసగించిబ్రతుకునురా 

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

తక్కువదిగొప్పగా, గొప్పదిహీనముగా చెప్పేలోకమురా
అసత్యమునుసత్యముగాను, చెప్పేమనుషులున్నారురా
"అభద్ధమ్"  చెప్పని మనుషులు లోకములో లేరూరా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               కళ్ళు కుండా నెట్లా అలంకరించిన కంపు పొదురా
తాటిచెట్టు క్రింద పాలు త్రాగిన కళ్లే అగునురా
పాముకు పాలుపోసి పెంచిన గుణంమారదురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

తెలివితేటలు గలస్త్రీ యోగురాలైతే మంచిదిరా
తెలివితేటలుగలస్త్రీ హినురాలైతే కొంపమ్మ్‌చునురా
పిరికివారెపుడు ఆడువారి మాటలకు లొమ్గుతారురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

రౌతుసరిగాఉన్నప్పుడు గుర్రము సరిగాణుండునురా
యజమాని సరిగా ఉన్నప్పుడు సంతోషం ఉండునురా
స్త్రీల విద్య కొంచమైన గుణము గొప్పగా నుండునురా                           ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

వాంతి వచ్చినప్పుడు అన్నము రుచిమ్చదురా

అంద్‌మైన యువతి కన్పించిన కళ్ళుమూయవురా 
చేటుకాలమువచ్చినకళ్ళుఉన్నకన్పిమ్చవురా                                                                                     ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

బురదలో పురుగు పడినను బురద అంటదురా
కస్తూరి మృగమునకు కస్తూరి వాసన తెలియదురా
గమ్ధపుచెక్కవాసాన మోసే గాడిదఎమితెలియునురా                            ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

పరస్త్రీతో  హస్యమాడకు ప్రాణాపాయము కలుగునురా
స్త్రీని తక్కువ అంచనా వేయకుమోస పొతావురా 
కామిని,కనకంనుచూసిన బ్రహ్మకైనామతిఉండదురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా