30, జూన్ 2015, మంగళవారం

Selfconfidence -35 (Eng. & Tel) A to Z Good Quotations-1

ఓం శ్రీ రాం                       ఓం శ్రీ రాం                             ఓం శ్రీ రాం
                          మనోధైర్యానికి మార్గాలు 35  (A to Z) Quotations

image not displayed


1* A kiss is just a kiss till you Find the one you love.  A hug is a just a hug till you find the one your always thinking of dream a just a dream till it comes true.  Love was just a word till I heard it from you

.ప్రేమ ఎప్పడు ఒక ముద్దుతో  మొదలవుతుంది, నిజమేప్పుడు నిదానముగా తెలుస్తుంది, కలలు ఎప్పుడు నిజమని నిరూపించు కోవటానికి  ఒక అవకాసం ఉంటుంది. ప్రేమ అనే పదాలు వింటే చాలు సంతోషానికి అంతం ఉండదు
Pranjali Prabha
2*Anger it self does more harm than the condition which aroused anger  

.కోపం తెప్పించిన పరిస్థితులకన్న కోపం ఎక్కువ చేటు చేస్తుంది


3*An Enemy occupies more space in the brain than a well-wisher in the heart do not Damage your brain Just Improve your heart.

.మీ మెదడుగుండెను మీ శ్రేయోభిలాషుల మాటలతో నష్టపరుచు కోకండి ముందు మెదడు, గుండెను పరిసుబ్రముగా ఉంచుకోండి 

*adjustment with wright people is always better than argument with wrong people. 
 A meaningful silence is always better than meaning less words. 

.వాదన చేసే తప్పువ్యక్తుల తో కన్నా ఖచ్చితమైన  వ్యక్తులతో సర్డుబాటు చేసుకోవటం మిన్నా. 
అర్ధం కాని మాటలతో వాదించుటకన్నా మౌనంగా ఉండటం మిన్నా


*Always do the right thing, always be exciting, always be encouraging, and always be learning something new. 

.ఎల్లపుడు  మంచి ఆలోచనలతో, ఎప్పుడు సర్డుకొనే గుణంతో , ఎప్పుడు ప్రోస్చాహముతో , ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలి

*At some point you have to realize that some people can stay in your heart but not in your life.


.గుండె నిబ్బరం చేసుకొని కొన్ని విషయాలు కొందరి నిమిత్తం ఒప్పుకోక తప్పదు కాని అవి నీ జీవితంలో 
ప్రవేసిన్చవు

*All healing Gratitude Love and joy comes from the heart.  It is safe for me to let go of bring in my head and shift in to being in my heart.

.గుండె నుండి మెదడుకు, మెదడునుండి గుండెకు ఒకదాని తర్వాత ఒకటి ప్రేమ ఉస్చాహము పుడుతుంది

*Anger will disappear just as soon as thoughts of resentment are forgotten. 

.కారణమైన ఆలోచనలను మరచిపోయిన  వెంటనే కోపం అంతర్దానమవుతుంది

Google+

*A desire changing nothing.  A decision changes something But a determination changes every thing.


.నిర్ణయాన్ని మార్చుకోనవసరములేదు, కోరికను మార్చుకోవటానికి ప్రయత్నిమ్చవచ్చు,కాని కొన్ని విషయాలలో ఏదో ఒకటి మారక తప్పదు


*Always live Every day like .   It is a celebration and make every hour a happy hour. 


. ప్రతి గంట సంతోషముగా గడుపు కోవాలి,  ఒక పండుగ వాతావరణం తేవాలి, రోజంతా ప్రేమగా జీవిస్తూ ఉండాలి 

*Accidebnts hurt, Safety doesn't.
ప్రమాదాలు భాధిస్తాయి .. కాని భద్రతా అలా చేయదు. 

*Accountability breeds responsibility
. జవాబుదారీతనం నుండి భాద్యత ఏర్పడుతుంది 

*Action expresses priorities 
కార్యాచరణ ప్రాధాన్యతలను వ్యక్తీకరిస్తుంది . 

*Advise anyone not to be too modest.
. అతి వినయసీలికని ఎవరికైనా సలహా యివ్వు 

*Adversity causes some men to break, other to break records.

. ప్రతికూలతతొ కొందరు కుప్పకూలుతారు, మరికొందరు రికార్డులు బద్దలు కొడతారు 


*A bird in hand is safer than one over head.

  ఆకాశంలో ఉన్న పక్షి కన్నా చేతిలో ఉన్న పక్షి మిన్న


*A clear rejection is always better than a fake promise.

ఒక పనికి తప్పుడు వాగ్దానము చేయుట కన్నా స్పష్టమైన తిరస్కారం చేయుట మిన్నా 


*A father is treasure, a brother a comfort but friend is both.
తండ్రి సంపద, సోదరుడు సౌఖ్యం, స్నేహితుడు రెండును 


image not displayed

*All that we are is a result of what we have thought.

మీ ఆలోచనలు ఎలావున్నా ఫలితము మాత్రము రావాలి
 
*A gem cannot be polished without friction nor a man perfected without trials

రాపిడి పెట్టనిదే వజ్రానికి మెరుపు రాదు, పరీక్షలెదుర్కొందే మనిషి రాటు తేలడు 
 

*A positive attitude may not solve all your problems.  But it will annoy enough people to make worth the effect.

ఒక సానుకూల వైఖరి అన్ని సమస్యలు పరిష్కరించక పోవచ్చు, కాని దాని ప్రభావము కొందరిని భాద పెట్ట వచ్చు  
 
*A good education gives modesty and the greatness.

మంచి విద్య నమ్రత నేర్పుతుంది, తదుపరి గొప్పదనాన్నిస్తుంది

*A good life is when you smile is often dream big laugh a lot realize how blessed you are for what you have. 

మీరు ఎలా జీవితము గడుపాలనుకున్తున్నారో అలాగే గదుపుతూ చిన్న నవ్వు జోడిస్తే కళలు నిజమవుతాయి.  పెద్దగా నవ్వి ఏదో సాధించాలని అనుకోవటం జీవితాలే కల్లలౌతా యి   

*A great relationship is worth is wait. 

ఎంత ఎక్కువసేపు అలిగితే అంట అనురాగం పెరుగుతుంది

*A friend is some one who is there for you when had rather be any where else.
 
స్నేహానికి విలువలేనిచోట మనిషికి విలువే లేదు

*Accept the as for what it was Acknowledge present for what it is.  Anticipate the future for what it can be come.

ఏదో చేయాలని, ఏదో సాధించాలని భవిషత్తు కోసం కలలు కనటం వర్తమానంలో ఉండి  అవసరమా

*At the touch of love every one becomes a poet.

ప్రేమ తత్త్వం తెలిసినవారు ప్రతిఒక్కరు ఒక కవిగా మారుతారు

*A good song means 5 minutes happy.
A good move means 3 hours happy.  
A good college means 3 years happy.
But A good friend ship means life time happy.

ఒకమంచి పాట వింటుంటే 5 నిముషాలు సంతోషం
ఒకమంచి సినమా చూస్తుంటే 3 గంటలు సంతోషం 
ఒక మంచి కాలేజీలో చదువు కుంటే 3 సంవత్చారాలు సంతోషం
మంచి స్నేహితుడు దొరికితే జీవితాంతం సంతోషం 

 *A near neighbour  is better than a distant cousin.

దూరపు వేలువిడిచిన సోదరుని కన్నా సమీపంలోని  పొరుగు వ్యక్తి  మిన్న 
 
*At the end of the day we all just want to be happy, Live stress free and have some one to comfort you and not worry about any thing. 

మాకు ఎటువంటి వత్తిడి రాకుండా, చక్కటి అవకాసాల్ని కల్పిస్తూ,  ఎటువంటి భాదలేకుండా సంతోషంగా జీవించాలని ప్రతి రాత్రి పడు కొనే ముందు  ఎప్పుడు సంతోషాల్ని నిమ్పమని వేడుకుంటం

*A lot of people become pessimists by financing optimists.
చాలామంది - అశా వాదులకు అప్పులిచ్చి తాము నిరాశావాదులవుతారు

*A real woman can do it all by herself.  But a real man would not Let her
  
నిజమైన ఆడది అందరిని తన సొంతవారుగా భావిస్తుంది  కాని స్త్రీని మాత్రం సొంత మనిషిగా పురుషుడు  గుర్తించ  లేడు   
 
*A man is not old until regrets take the place of dreams.
కలలు కనడం మానేవరకు ఎ మనిషి  వృద్ధుడు కాడు.
 

*A busy life makes prayer harder, But a Prayer maker a busy life easier.

బిజీ జీవితంలో ప్రార్ధనకు కష్టతరమవుతుంది కాని ఆప్రార్దనే బిజీగా ఉన్న జీవితాన్ని సుఖమయం చేస్తుంది

image not displayed

* *A true friend will see the good in every situation and bring out the beast in you when you are facing your worst.

నిజమైన స్నేహితుడు ప్రతివిషయ0 లో మంచిని భిదిస్తాడు, ఒకరు  కోపం గా ప్రవర్తిస్తే మరొకరి కోపం మృగం గా మారుతుంది 


*An arrow can only be shot b pulling it back ward. 
When life is dragging you back with difficulties, Just imagine that it is going to launch you to something great 


ఒక్క బాణాన్ని మాత్రమే వెనక్కిలాగి ముందు వదు లతాం, కాని ఒక్క సారి వెనక్కి జారి పడితే ముందుకు పోలేం 
జీవితంలో కొన్ని సమస్యలు వెంబడిస్తాయి అవి భోజనానికి వెళ్లి తిరిగి వచ్చేంతలో సమసి పొతాయి

*A celebrity is a person who works hard all his life to become well-known and then wears dark glasses to avoid being spotter. 

ప్రసిద్దుడు ఎవరంటే  ప్రసిద్ధి పొంద టానికి జీవితమంతా  వెచ్చించి ఆ తర్వాత ఎవరూ గుర్తించ కుండా ఉండేందుకు నల్ల కళ్ళద్దాలు ధరించేవాడు


*A certain amount of opposition is a great help to a man.Kites rise against, not with the wind.

కొంతమేరకు ప్రతిపక్షం మనిషికి గొప్ప సహయకారి.  గాలి పటాలు గాలితోపాటు కాదు గాలికి వ్యతిరేకంగా ఎగురుతాయి.  

*A mother is a mother all the days of her life a father is a father till he gets a new wife.

తల్లి జీవితాంతం తల్లిగానే వుంటుంది .  కాని తండ్రి కొత్త భార్యను తెచ్చుకునే వరకే తండ్రిగా ఉంటాడు  


*A diplomat thinks twice before saying nothing.

దౌత్యవేత్త మౌనంగా వుండే ముందు రెండు సార్లు ఆలోచిస్తాడు

  * A journey of a thousand miles must be gin with a single step 

ఒక్క అడుగు ముందుకు వేస్తె చాలు వేల అడుగులు వేయటానికి అవకాసం ఉంటుంది

*A morning text does not only mean good morning it also means, I think about you when I wake up. 

Anger is never without an argument, but seldom with a good one.

వాదన లేకుండా కోపం రాదు - అయితే మంచి వాదనతో ప్రారంభించు
*A good politician is a diamond mine rarely found 

నిజాయితీ పరుడైన కన్నపు దొంగను ఊహించలేనట్లే మంచి రాజకీయ వేక్తను ఊహించలేము 

  *A good politician is quite as unthinkable as honest burglar.

మంచి రాజకీయవెత్త అరుదుగా కనిపించే వజ్రాలగని వంటివాడు

*A ship in the harbour is safe, but that is not what ships are built for. 
రేవులోవున్న ఓడ సురక్షితంగా వుంటుంది, అయితే ఓడలు తయారు చేసింది అందుకు కాదు 

*A smart mind answers questions.  A wise mind questions answers 

చురుకైన మెదడు ప్రశ్నలకు సమాధానాలిస్తుంది - తెలివైన మెదడు సమాధానాలను ప్రశ్నిస్తుంది .

 *A son above sixteen should be treated as a friend.
పదహారేళ్ళ దాటినా కొడుకుని స్నేహితునిలా పరిగణించాలి 
 
*Any fool can criticize, condemn and complain but it takes character and self-control to be understanding and forgiving.

ఎ బుద్దిహీనుడైన విమర్సిమ్చగలదు, ఖండించగలదు, ఫిర్యాదు చేయగలదు. కాని అవతలి వ్యక్తిని అర్ధంచేసుకోవటానికి క్క్షమించాటానికి సద్గుణం, ఆత్మా నిగ్రహం అవసరం  

*Angry  friendship is sometimes as bad as calm enmity.
కోపతాపాలతో   కూదిన స్నేహం కొన్నిసార్లు నిశ్సబ్ద శత్రుత్వమంత  చెడ్డది

*Anger will never disappear so long as thoughts of resentment are cherished in the mind. 

కో పపూరిత ఆలోచనలు బుర్రలో ఉన్నంతవరకు కోపం సమసిపోదు  
*Be slow to promise quick to perform
 ఆచి తూచి మాట ఇవ్వాలి - కాని తొందరగా నెరవేర్చాలి
*Believe in your self that today will be great day 
ప్రతిరోజూ శుభదినమని అనుకోని జీవించుట ప్రధానం

*Behind these and eyes is a lonely hear
నీవెనుక ఎవరున్నారో తెలియదు కాని నిన్ను రెండు కళ్ళు వెంబడిస్తూ ఉంటా యి 

 
 
*Bringing Pleasure to other is inspiring.  Thank you for your patronage great weekend to all.



   *Beauty is not about having the fairest skin or prettiest face.  It's about having the purest heart 

*Bad men live to eat and drink.  Whereas god men eat and drink in order to live 

చెడ్డ మనుష్యులు తినటం, తాగటం కోసం జీవిస్తారు కాని మంచి వారు బతకటం కోసం తింటారు, త్రాగుతారు 
*Bad news travels fast. 
 చెడు వార్తలు వేగముగా ప్రయాణిస్తాయి   

*Bad weather always looks worse through a window.
చెడు వాతావరణం అద్దంలోనుంచి చూస్తె ఎప్పుడూ దూ అద్వాన్నంగానే ఉంటుంది 

 *Be a cheerful while you talk or work. 
నీవు మాట్లాడుతున్నా పప్నిచేస్తున్న సంతోషముగా ఉండు

*Be always loveful, truthful and helpful
 ఎల్లప్పుడూ ప్రేమాస్పదునిగా, సత్యసందునిగా సహాయకారిగా ఉండు 
*Be polite. It costs nothing .
 అందువల్ల నీకు పోయేది ఎమీలేదు 

*Be slow to promise, quick to perform 
వాగ్దానం చేయటంలో నిదానించు, నేరవేర్చటంలో వేగాపడు 
*Become a leading politician to avoid punishment on committing a crime.
 నెరానీ శిక్ష తప్పించుకోవాలంటే ప్రముఖ రాజకీయ నాయకుడివి కా 

*Before marriage a man yearns for the women he loves. After marriage they become silent.

పెళ్ళికి ముందు మనిషి తను ప్రేమించే స్త్రీ కొరకు పరితపిస్తాడు - పెళ్లి తర్వాత వారు మౌనం దాలుస్తారు. 
 
*Before you argue about your dirty House someone did not clean or sweep. Think of the people who are living in the streets. 

నీ ఇంట్లో మురికిని ఎవరో సుభ్రపరచాలేదని, ఊద్చ్ధలెదని వాదనకు దిగేముందు - వీధుల్లొ నివసిస్తున్న జనాల గురిఒంచి ఆలోచించు

*Before you complain about the tests of your food.  Think of someone who ha nothing to eat.

నీ ఆహారం రుచిగా లేదని నీవు హిర్యాదు చేసే ముందు తినటానికి ఎమీలెని వాణ్ని గురించి ఆలోచించు.

Be Fearless
Be Honest 
Be Generous
Be Brave
Be poetic
Be Open 
Be free
 Be Happy 
 Be inspiration 
Be yogi
 
* Before you complain about your husband  or wife Think of someone who's crying out to God for a companion.

మీ భర్త లేక భార్య గురించి ఫిర్యాదు చేసే ముందు తోడు  కొరకు దేవునికి మేరేపెట్టుకుంటున్న వ్యక్తి గురించి ఆలోచించు 
      
*Boys come and Go But a Man will stay


*Before you think of saying an unkind word - Think of someone who can't speak.
అమర్యాదకరంగా మాట్లాడేముందు మాట్లాడలేని వ్యక్తి  గురించి ఆలోచించు 

*Best Friends 
Fight for you 
Receipt for you
include for you
Encourage for you
need for you
 Deserve for you 
Stand by you 
and  Love you
 
*Behind every successful man is a surprised woman.
విజయం సాధించిన ప్రతి మనిషి వెనుక ఆశ్చర్యపడే  ఒక మహిళ వుంటుంది

*Books are knowledge treasure read for pleasure. 
పుస్తకాలు జ్ఞాన సంపద, మానసిక ఆనందం కోసం వాటిని చదవండి 

 *Bravery is not a quality of the Body, it is of the soul.
సాహసం శరీర లక్షణం కాదు, హృదయగతం 
  
*But before you think of pointing  the finger or condemning another.  Remember that not one of us are without sin and we all answer to one maker. 
నీవు మరో వ్యక్తి వైపు వేలు చూపించె ముందు లేక అతన్ని విమర్శిమ్చెముందు పాపంచేయని వారు మనలో ఎవరూ లేరని, మనందరం సృష్టికర్తకు జవాబుదారులమని గుర్తించు. 







 

27, జూన్ 2015, శనివారం

Self Confidence -34 (Godavari pushkaram -2015)

ఓం శ్రీ రామ్                        ఓం శ్రీ రామ్                            ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు -34
ప్రాంజలి 



సర్వేజనా సుఖినోభవంతు 
ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:


ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాలు..!
(కృతజ్ఞతలు ..శ్రీమతిస్వేతావాసుకి.)
ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. 2015 జూలై 14నుంచి 25వరకు పుష్కరాలు నిర్వహిస్తున్నారు.
పుష్కరం అంటే ఏమిటి, పుష్కర సమయంలో దానాలు, పూజలు

పుష్కరం అంటే ఏమిటి, స్నానం ఎలా చెయ్యాలి..... స్నానం చేయటం వలన ఫలితమేమిటి వంటి వివరాలు

పుష్కర సమయంలో పుష్కర నది నీటిలో అనిర్వచనీయమైన దైవశక్తి నిఘూడమై ఉంటుంది. పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానం చేయటం వలన మనిషికి ఎన్నో ఆయుష్మిక ప్రయోజనాలు లభిస్తాయి. పుష్కర స్నానం చేసేముందు గంగాస్తుతి చదువుకుంటూ,
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ..
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు"
దోసిళ్ళతో నీళ్ళు తీసుకొని, తలపై మూడుసార్లు పోసుకొని అప్పుడు స్నానం చెయ్యాలి.

స్నానం చేయటం వలన ఫలితం ఏమిటంటే - ఒక పుష్కర దినంలో (గోదావరి) స్నానంచేస్తే ప్రతిరోజు ప్రాతఃకాలంలో గంగానదిలో స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుంది. గంగ, యమున నదుల సంగమంలో సంవత్సరం పాటు స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. నర్మదా నది ఒడ్డున తపమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది.

పుష్కర వ్రతం - అంటే పుష్కరం 12 రోజుల్లో మన యథాశక్తి స్నానాలు, దానాలు, సూర్యార్చనలు, ధ్యానం, హోమాలు, తర్పణాలు, అర్ఘ్యాలు, అనుష్టానాలు, పితృ పిండప్రదానాలు చెయ్యాలి. ఈవిధంగా 12 రోజులు చేస్తే, 12 ముఖ్య మహాకల్పాల్లో జరిపే వ్రతానికి ఇవి సమానం అని పెద్దలు అంటారు.

పుష్కర సమయంలో 12 రోజుల్లో దానాలు, పూజలు ఏవి చేస్తే మంచిదో తెలుసుకుందాం

రోజులు దేవుడు దానాలు
1వ రోజు నారాయణుడు బంగారం, ధాన్యం, రజితం
2వ రోజు భాస్కరుడు వస్త్రాలు, ఉప్పు, గోవు, రత్నం
3వ రోజు మహాలక్ష్మీ బెల్లం, కూరలు, (ఏదైనా) వాహనం
4వ రోజు గణపతి నెయ్యి, నువ్వులు, తేనె, పాలు,వెన్న
5వ రోజు శ్రీకృష్ణుడు ----- ధాన్యము, (ఏదైనా)బండి, గేదె(బర్రె), ఎద్దు, నాగలి
6వ రోజు సరస్వతి కస్తూరి, మంచిగంధం చెక్క, కర్పూరం
7వ రోజు పార్వతీదేవి గృహదానం, ఆసనం, శయ్య
8వ రోజు పరమేశ్వరుడు కందమూలాలు, పుష్పమాలలు, అల్లం
9వ రోజు అనంతుడు కన్య, దాసదాసీ, పరుపు, చాప
10వ రోజు నరసింహస్వామి దుర్గాదేవి, లక్ష్మీదేవి, దేవీపూజ, సాలగ్రామం
11వ రోజు వామనుడు ----- కంబళి, సరస్వతి, యజ్ఞోపవీతం, వస్త్రం, తాంబూలం
12వ రోజు శ్రీరాముడు దశ, షోడశ మహాదానాలు
(ఈ దానాలు చేయడం వలన కోటిజన్మల పాపాలు నశిస్తాయని దైవజ్ఞులైన పెద్దలు చెప్పియున్నారు.)

గోదావరి నది "గో కళేబరం"ను ఆవరించి ప్రవహించిన కారణం వలన "గోదావరి" అని పేరు వచ్చింది.
కృతయుగంలో 'తుందిలుడు' అనే మహాతపస్వి చేసిన తపస్సును చూసి మెచ్చి పరమశివుడు అతనికి మూడు కోట్ల ఏభై లక్షల పుణ్యతీర్ధాలకు ఆధిపత్యాన్ని ఇస్తూ 'తుందిలిని' అధిపతిగా చేసాడు. అంతే కాకుండా శివుడు తన అష్టమ స్థానంలో ఒకడైన జలస్థానం తుందిలునకు శాశ్వత స్థానంగా కల్పించాడు. ఆ విషయాన్నీ తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మ...పరమశివుని ప్రసన్నం చేసుకొని ఆ జలసార్వభౌముడు - పుష్కరుని తన సృష్టి కార్యనిర్వహణకు సహకరించే విధంగా తనకు ఇవ్వమని ప్రార్థించాడు. వెంటనే శివుడు సంతోషించి ఆ పుష్కరుడిని వరప్రసాదంగా బ్రహ్మకు ఇచ్చాడు. ఎన్నో మహిమలున్న ఆ పుష్కరుని తన కమండలములో ఉంచి 'సృస్తికార్యం' ప్రారంభించాడు బ్రహ్మ.

ఒకనాడు బృహస్పతి బ్రహ్మకోసం ఘోరతపస్సు చేసి సకల ప్రాణులకు జీవాధారుడైన పుష్కరుని తనకు వరంగా అనుగ్రహించమని కోరుతాడు. అది విన్న పుష్కరుడు బ్రహ్మను వీడి వెళ్ళనంటాడు. ఇంక చేసిదిలేక బ్రహస్పతిని, పుస్కరుని ఇద్దరికీ సమన్యాయం చెయ్యాలని నిర్ణయించి ఈవిధంగా చెప్పాడు. బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదులలో పుష్కరుడు కూడా ప్రవేసిస్తాడు. ఆ సమయాన్ని 'పుష్కర కాలం' అంటారు.

బ్రహ్మ నియమానికి వారు కట్టుబడడం వల్ల ఒక్కొక్క సంవత్సరం, ఒక్కో నదికి పుష్కర సమయంగా నిర్ణయించబడింది. పత్నీ సమేతుడై ఇంద్రుడు 33 కోట్ల దేవతులు, సర్వగ్రహాలు, 50 లక్షల తీర్థాలు, ఆ పుష్కరకాలలో నివసిస్తూ ఉంటారు. అందుకే ఆయా నదుల పుష్కరకాలంలో మొదటి పన్నెండు రోజులూ మహా పుణ్యప్రదమైన పుష్కరరోజులుగా నిర్ణయిస్తారు.

పుష్కరం వచ్చే నది బృహస్పతి ప్రవేసించే రాశి పుష్కరం వచ్చే ప్రాంతం

1) గంగానది మేషరాశి కాశీ
2) నర్మదానది వృషభం అహ్మదాబాద్ లోని నారీశ్వర్
3) సరస్వతి నది మిధునరాశి ఉత్తరప్రదేశ్ లోని భీంపూర్
4) యమునానది కర్కాటకరాశి మధుర
5) గోదావరినది సింహరాశి రాజమండ్రి & భద్రాచలం
6) కృష్ణానది కన్యారాశి విజయవాడ, శ్రీశైలం
7) కావేరీనది తులారాశి శ్రీరంగం
8) తామ్రపర్ణీనది వృశ్చికరాశి తమిళనాడులోని బాణతీర్థం
9) బ్రహ్మపుత్రానది ధనూరాశి రాజస్థాన్ (అజ్మీర్ ప్రాంతం)
10) తుంగభద్రానది మకరరాశి మంత్రాలయం - కర్నూల్ జిల్లా
11) సింధూనది కుంభరాశి ఇది పాకిస్తాన్లో ఉన్నందున గంగానదిలో చేస్తారు
12) ప్రణీతనది మీనరాశి చోప్రా (కాళేశ్వరం సమీపంలో ఉంది)

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహా పవిత్రమైన పుణ్యకాలం. అటువంటిది గోదావరి నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం 12 సంవత్సరాలుగా ఇతర నదులలో చేసిన పుణ్యం కంటే వెయ్యిరెట్లు ఎక్కువని, పుష్కర స్నానం చేస్తే - ఏడు జన్మలుగా చేసిన పాపాలు కూడా నశిస్తాయని, గంగానదిలో స్నానం చేయటం, నర్మదా తీరంలో తపస్సు చేయటం, కురుక్షేత్రంలో దానం చేయటం, కాశీలో (మరణం)మోక్షాన్ని ఇస్తాయని పెద్దలు చెప్పారు.
పుష్కరకాలంలో చేసే ప్రతీపని(పుణ్యకార్యము) ఎంతటి అధిక ఫలాన్ని అందిస్తుందో..... ఆ రోజుల్లో చేసే పాపకార్యాలు కూడా వందరెట్లై నరక కూపంలోకి తోసెయ్యటం కూడా అంతేనని చెప్పారు.

జూలై 14 నుండి 25 వరకు జరిగే పుష్కరాలలో పాల్గొందాం ..... మన పాపాలను ప్రక్షాళన చేసుకుందాం
మరో కధ  

గోదావరీ పుష్కారాలు - అపర భగీరధుడు !
ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి ! తెలుగు వాడికి ఒక మంచి సుగుణం ఉంది.'అన్నదాత'ను మరచిపోడు. మరచిపోకపోవటమే కాదు,వీలున్నప్పుడల్లా స్మరించుకుంటాడు.పోయినసారి గోదావరీ పుష్కారాలకి వెళ్ళినపుడు,అక్కడి పురోహితులు,అర్ఘ్యాలు విడిపించేటప్పుడు --ఒక చక్కని శ్లోకం చెప్పి నా చేత అర్ఘ్యం విడిపించారు.ఆ శ్లోకం ఈ విధంగా ఉంది---



"నిత్య గోదావరీ స్నాన పుణ్యదో
యో మహామతిహి:
స్మరా మ్యాంగ్లేయ దేశీయం
స్మరామి ఆంగ్లేయ
కాటనుం తం భగీరధం!
(మాకు గోదావరీ స్నాన పుణ్యాన్ని ప్రసాదించిన,అపర భగీరధుడు,ఆంగ్ల దేశానికి చెందిన కాటన్ గారికి నిత్యం స్మరించి తరిస్తున్నాము.)
ఈ శ్లోకం ప్రవచించిన మహానీయులెవరో ఇంతవరకు తెలియదు. కానీ,గోదావరీ నదీ వాసులు చాలామంది నేటికీ ఈ శ్లోకం చెప్పి కాటన్ దొరగారికి అర్ఘ్య ప్రధానం చేస్తూనే ఉన్నారు.ఒక సారి కాటన్ దొరగారు రాజమండ్రిలో పడవ ఎక్కుతుండగా,రేవులో ఈ శ్లోకం వినపడి--'కాటన్' అన్న మాట దొరగారి చెవిన పడిందట.దొరగారు,ఆయన అనువాదకుడి వైపు చూసి,పడవ దిగి సంకల్పం చెప్పుకుంటున్న ఆ బ్రాహ్మణుడిని--దాని అర్ధం గురించి అడిగి రమ్మని అన్నారట.ఆ బ్రాహ్మణుడు, అనువాదకునికి ఆ శ్లోకం అర్ధం వివరించి చెప్పి,అటువంటి భూసురిడిని (భూమి పై తిరిగే దేవుడు అనే అర్ధం)నిత్యం తలచుకుంటామని చెప్పాడట."ఆ దేవుడు మరెవరో కాదు,పడవలో ఉన్న ఆ కాటన్ దొరగారే!",అని ఆ అనువాదకుడు ఆ బ్రాహ్మణుడికి చెప్పగానే,ఆ బ్రాహ్మణోత్తముడు రేవులోకి పోయి దొరగారికి వందనం చేసాడట.దొరగారు సంతోషించి,ఆ బ్రాహ్మణుడికి పది రూపాయలు దక్షిణగా ఇచ్చి సత్కరించారట.
ఆ రోజుల్లో పది రూపాయలు అంటే వందేళ్ళ నాటి ధరల ప్రకారం,ఒక కుటుంబానికి నాలుగు మాసాలు సరిపడే జీవనభృతి.శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు తమ ఆత్మకథలో కూడా కాటన్ దొరగారి విషయం ప్రస్తావించారు.అందులో,ఆయన ఈ విధంగా చెప్పారు.---బ్రాహ్మణులు గోదావరీ స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు,"కాటన్ దొర స్నాన మహం కరిష్యే" అని చెప్పుకునేవారట.
గోదావరీ నదికి ఆనకట్ట కట్టి ఆంద్ర దేశానికి 'అన్నదాత' గా ప్రసిద్ధి చెందిన కాటన్ దొరగారి పాలరాతి విగ్రహాన్నిఆ నదీ తీరాన్నే ప్రతిష్టించారు. స్నానపానాదులు,అర్ఘ్యప్రధానాలు ముగించుకొని,ఆ మహనీయుని విగ్రహానికి నమస్కరించి రావటం నేటికీ జరుగుతున్నది.అటువంటి మహనీయుడు,అపర భగీరధుడు అయిన కాటన్ దొరగారిని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 15 -05 -1803 న, Oxford లో జన్మించారు.బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరుగా పనిచేసేవారు.కాటన్ తన జీవితాన్ని భారతదేశంలో నీటిపారుదల,కాలువలు కట్టించడానికి ధారపోసాడు.ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే నెరవేరింది.
1819లో మద్రాసు ఇంజనీర్స్‌ దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడయ్యాడు. ఆర్ధర్ కాటన్,1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ఒకడు.15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు.
ఈ కాలువల విభజన,అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు గల జిల్లాలుగా మార్చాయి.కాటన్ 1836- 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు.ఆ తర్వాత 1847- 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేసాడు.క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కళకళలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది.ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తిచేసాడు.కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్ దొరదే.ఇంతేకాక ఆయన బెంగాల్,ఒరిస్సా,బీహార్,మొదలైన ప్రాంతాల నదులను ప్రజలకు ఉపయోగ పడటానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసాడు.ఆ మనీయుడు, 25-07-1899న, డోర్కింగ్ లో (బ్రిటన్) మరణించారు.
తెలుగు వారేకాదు తమిళులు,ఒరియాలు,బెంగాలీలు, బీహారీలు...మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.మూడున్నర ఏళ్ళ క్రితం కాటన్ దొరగారి మునిమనవడు అయిన శ్రీ రాబర్ట్ కాటన్ గారు, ఆంధ్రదేశానికి వచ్చి,గోదావరీ తీరాన్నిమొత్తం తనివితీరా పరిశీలించి,ఆంద్రదేశ ప్రజలు,కాటన్ దొరగారిని స్మరించుకుంటున్నతీరుని చూసి ఆనందబాష్పాలు కార్చారు. ఆ మధ్య లండన్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో,తెలుగువారు శ్రీ రాబర్ట్ కాటన్ దంపతులను ఘనంగా సత్కరించారు. తెలుగువారి కృతజ్ఞతా భావానికి వారి కళ్ళు చెమ్మగిల్లాయి.‌
ఆ అపర భగీరదుడిని మనం కూడా స్మరించుకొని జీవితాన్ని ధన్యం చేసుకుందాం!
  

శ్రీరామ పాదాలు కడగంగా

రామదాసుని నోట తిరగంగా

నన్నయ్య గంటాన సుడులు తిరుగుతూవచ్చి

తెలుగింటి వేదమై భూదారి గంగ

మా వాడకొచ్చింది గోదారిగంగ…


కోనసీమా ఆకుపచ్చ చీరకట్టి

కోటిలింగాలతో మెడకు హారాలెట్టి

పాపికొండలపైట పరువాలకే చుట్టి

శబరితో కలిసింది గౌతమై కరిగింది

దక్షిణాదికి గంగ గోదారిగంగ

దక్షవాటికి చేరె నేడు శివగంగ..

వెన్నెలంతా మేసి తాను నెమరేసింది

ఎంకి పాటలు పాడి ఎల్లువైపోయింది

పడతి కిన్నెర్సానిలా పరుగులెత్తింది

పదములే పాడింది పైరులై పండింది

శ్రీనాధ సీసమై శృంగార గంగ

వీరేశలింగాల విజ్ఞానగంగ..
 
( పాట సాహిత్యం .. వేటూరి సుందర రామ మూర్తి గారు)


గోదావరి

కదులుతోంది కదులుతోంది
కులుకు నడకల తోని కలికి గోదారి
కదలి సాగుతోంది కడలి చేర గోరి

త్ర్యంబకాచలోత్పాతియై
త్ర్యంబకేశ్వరుని పూజించి
అడుగులందు అడుగేసి
కదులుతుంది అంబుధిలో
కలువనెంచి కరుగనెంచి

మరాఠీ సంస్కృతుల
మోసుకొచ్చె మహాఝరీ
తెలుగునాట కాలిడిన
తేనెలూరు మధురవాహి

తెలంగాణ సంస్కృతుల
నాచమనమొనరించి
మంజీరా హరిద్రలను
తనలోనా కలుపుకునీ
వాసరమ్మ పాదాలను
ప్రక్షాళన గావింపగ
పరుగుతోడ కదులుతుంది
పరువాలా గోదావరి

పోచంపాడు లో కొంత
మజిలీయె చేసె తాను
బంజరు భూముల తడిప
బంగారము పండించె
అన్నమునిచ్చెను తల్లీ
అన్నదాత గోదావరి

ధర్మపురి నరసింహునీ
సేవింపగ కదిలె వేగ
ముక్తేశ్వర స్వామి కకడ
మొక్కుబడులు చెల్లించగ
కాళేశ్వరము జేరి
కదులుతుంది సాగుతుంది
కడలికొరకు వేగాన.....

ఆప్యాయతతోడ
శబరిని తా జేర్చుకోని
భద్రగిరి రామన్నను
భక్తితోడ సేవింపగ
పరుగుపెంచి కదులుతుంది పాపికొండలలొకి

వట్టిసీమ కరిగి యచట
వీరేశ్వరుని కొలిచి
సాగుతుంది మునుమందుకు
సాగరాన్ని చేరదలచి

ప్రియుని నంగమాన్నిగోరి
సంద్రంతొ సంగమింప
రయమున సాగుతోంది
రంజుగాను సాగుతోంది

రాజమహేంద్రమందు
రెండుపాయలై చీలి
వశిష్టగౌతమివై
అంతర్వేది జేరుతుంది

గౌతమిగా తానేమో
యానాము కదలి వెళ్ళు
అద్భుత పయనమందు
అలరించెను అవని తల్లి

నీదయతో సుక్షేత్రపు
కేదారములే విరిసే
నీనడకల హొయలుతోడ
ప్రకృతమ్మ యెదమురిసె.


    

24, జూన్ 2015, బుధవారం

Self confidence -33 (Family-Love-Politics-carton -joks = Iidi kaliyugam -2)

ఓం శ్రీ రామ్                        ఓం శ్రీ రామ్                            ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు -33
ప్రాంజలి 
సర్వేజనా సుఖినోభవంతు 
ఓం శాంతి : ఓం శాంతి :ఓం శాంతి: 

ఒక రెప్పపాటు కాలం మనకు కలిగిన అనుభూతిని సాధన చేస్తే 
జీవితంలో  ప్రతిక్షణం మనం ఆనందంలో  తెలియాడ గలమని యోగామృతం తెలుపుతుంది



నేనొక ఆశా జీవిని - గాలిని, నీతిని, అగ్నిని, భూమిని, ఆకాశాన్ని నమ్మిన వాడిని
 నే నొక ధర్మ పక్షపాతిని  - నలుగురు కోసం బ్రతికేవాడిని
 కట్టుకున్న వస్త్రానికి, పాదాలకు వేసుకున్న చెప్పులకు, కంటి చూపుకు సహకరిస్తున్న సులోచనాలకు, నన్ను నిలబడి  నడుచుటకు సహకరిస్తున్న చేతి కర్రకు, ఎండకు వానకు సహకరిస్తున్న ఛత్రమునకు, నన్ను నమ్మి నాతో కాపురము చేస్తున్న నా శ్రీ మతికి, నా పిల్లలకు ఋణపడిన వాడిని,
జీవత సమరము లోని మంచి అనుభవాల్ని
 అందరికి పంచె జీవిని, ఇది కలియుగం 



ఎత్తుకు పై ఎత్తు నాది
మూడడుగులు ఎగిరే తత్వము నాది 
తెలుగు ప్రజల అందరి రక్షణ నాది
నేను చేసేపనిని దేవుడు చూస్తున్నాడు
నాకొచ్చిన అదృష్టం తో నా కుటుంబానికి స్వర్గం చూపిస్తున్నా
నా బందు మిత్రులకు దోచుకొని తినమని అవకాసమిస్తున్నా
ఇంతకన్నా ఎ రాజకీయవాది చేయగలడో మీరె చెప్పండి 
మరి ప్రజలు విషయం పట్టించు కోరెం
ఎవరి ఆలోచనలు వారివి, ఇప్పుడు డబ్బుకు కొదవలేదు
ప్రజలు మనల్ని పదవి నుంచి దించారనుకో హాయిగా
పెన్షన్ తీసుకొని బ్రతుకుదాం, ఎట్లా గంటావా చదరంగంలో
కాసాపు తెల్లపావులును కదిపి గెలువు నీవు తరువాత
నల్ల పావులను కదిపి గెలుస్తా నేను
గురుశిష్యుల సమరం - తెలుగువారికి అయోమయం 
 ఇది కదా కలియుగం  

   
అసలే నేను రాజకీయంలో ఉండి నేను సతమత మవుతున్నా 
ఆ ఫోన్లు అవతల పెట్టు టాప్ చేసి నన్ను ఇరకాటంలో ఉంచేస్తున్నారు
అవును నాన్న పిల్లి పాలు త్రాగుతుంటే ఎవ్వరు చూడ లేదను కుంటుంది నిజమే కదా నాన్న - ఏమిటి ఆ సూక్తి ఇప్పుడు  అవసరమా 
అసలే నన్ను నమ్ము కున్నవారు ఇరకాటం లో పడితే 
అంతా ఆ పై దేవుడు చూసు కుంటాడు 
హాయిగా ధైర్యం తో కదులు నాన్న, ఇది అర్జంటుట
ఇది కలియుగం ఎట్లామాట్లాడినా చెల్లుతుందని అనుకోవటం తప్పు నాన్న 



ఎందుకురా ఆ దిగులు - నీ కష్టం తగ్గ ఫలితం పొందుతావు 
చెపుతారు మీరు సలహాలు - అనుభవించినవాడికి తెలుస్తుంది విలువ
 కోర్టులో లక్షలున్నాయి కేసులు - అందుకే కదా అవి ప్రక్కన బెట్టి నాయకుల కేసు పట్టం 
అవున్లే ఇది కలియుగం ఇష్టం కాని వాడిని జైల్లో పట్టించవచ్చు - ఇష్టమైన వాడ్ని ఎన్ని కేసులున్న వదిలేయవచ్చు 
ఎం మాట్లాడుతున్నారు మీరు  ధర్మదేవత కళ్ళకు నల్ల వస్త్రము కట్టిన
నల్లకోటు న్యాయవాది తీర్పు చెపుతాడు తెలుసుకోండి 
నిజమేన తీర్పు వస్తుంది ఇది కలియుగం 


image not displayed

దూరాన నారాజు ఎలా ఉండే నో
ఈరోజు నారాత ఎలా మారునో 
సీమ సిటుకు మానగానేమో 
సెదిరిపోతది మనసు

కాకమ్మ సేతైన కబురంపడా నా రాజు
దూరాన నారాజు  ఎలా ఉండే నో...
కళ్ల కేటో మబ్బు కమ్మే నో
నిదరలో  తెలియకుంది  నా మనసు
 
దూరాన నారాజు సుఖపాడు తుండె నో...
గుండెల్లొ వుండుండి గుబులు గుబులౌతుందో
మనసులో నా బొమ్మ మసక మసకేసిందో 
దూరాన నారాజు కోసం ఉంది నా మనసు ..

ఇది కలియుగం 



కలియుగ  స్వర్గ ద్వారం ఇది కదా 
మేధావుల ప్రతిభ ఇది కదా 
ఆనందానికి ఇది నిలయం కదా
సుఖ ప్రయాణానికి మార్గమే కదా 
ఇది కలియుగం




కొంటె సమాధానాలు !
 మీ పుట్టిన రోజు?
* నన్ను గుర్తించన  రోజు
 ఏ సంవత్సరం?
* గాలికి తిరిగే వానికి లెక్క తెలుస్తేగా
 ఎందుకు పుట్టారు?
* భూమతకు బరువవటానికి
 ఏం చదివారు?
* లోకాన్ని 
మీకెలాంటి కధలంటె ఇష్టం?
* నవ్వించి ఏడిపించేవి .
 మీ కిస్టమైన పండు?
* మేడి పండు
 మగాడికి పెళ్ళి అవసరమా?
* జిహ్వాచాపల్యానికి ...అవసరం
 మగాడికి డబ్బు అవసరమా?
* కుయుక్తికి  ..అనవసరం
 ఈ ప్రపంచంలో అందమైనది?
* మా అమ్మ...
 మీరు ఒక్క రోజు సి.యం. అయితే?
* ఖజానా ఖాలిచేసి, బీదలకు పంచుతా
 యూత్ కి మీరెచ్చే సలహా?
* తల్లితండ్రులను ప్రేమించడం అవసరం .
 చివరగా ఏమైనా రెండు ముక్కలు చెప్పండి?
* నిన్నటి గురించి ఆలోచించకు - నేటి గురించి చర్చించకు - 
రేపటి గురించి విచారించకు ..
ఇది కలియుగం





అద్దంలో బాబు మొఖం చూసుకుంటూ కనిపించదేమ్మ
కళ్ళు మూసుకుంటే నీకు ఎం కనబడుతుంది కన్నా
కళ్ళు మూసుకుంటే  నామోఖం నీకెలా కని పించిన్దమ్మ
కళ్ళు మూసుకుంటే నీకె కనిపించదు నాకు కనిపించదు కన్నా

ఇది కలియుగం


నా నీడను కుడా చూడలేని - నేనొక హుందా తనాన్ని పెంచేదాన్ని 

ప్రశాంత మైదానంలో- అందరిలో ఒక్కరి నై ప్రశాంత పరిచేదాన్ని
 

పండు వెన్నెలలో - మనసును ఉల్లాస పరిచేదాన్ని 
 

నేను ఖాలీగా ఉన్న సింహాసనాన్ని- రాజకీయుల ఆశాదీపాన్ని 

నను ఎక్కుటకు అందరూ ప్రయత్నిస్తారు - నాలుగు కాళ్ళను బట్టి లాగుతుంటారు 
ఇది కలియుగం




వేడిగా ఉంటె మోఖం మీదకు ఊదాలా
 

ప్రక్కన చెట్టంత మనిషి ఉన్న కాన రాలా
 

నీఊదుడుకు నామొహం అంటుకుంది ఎలా
 

తుడుస్తా ఎంతైనా భరించేది నేనేగా సుమోలా 
    


బయట తిరిగే ఆడవారికి మొగుడు  పిల్లలు కనబడరు
క్లబ్బులు తిరిగితే కొన్ని అలవాట్లకు బానిసలవుతారు 
తప్పు కప్పిపుచ్చుకోవటానికి ఎగిరెగిరి పడతారు
మొగుడు పిల్లలు  సర్దుకు పోవటంతప్ప ఏమి చేయలేరు 
ఇది కలియుగం కాలంతో తప్పక మారుతారు ఆడవారు    




 మొగవారు ఆడవార్ని ఆడిస్తున్నందుకు
అమాయకులు చేసి ఎడిపిస్తున్నందుకు
ఆడవాలు భాదపడు తుంటే నోరెత్తనందుకు
ఆడవారి బొమ్మను వేసి నందుకు కోపమెందుకు   







































































మబ్బులే మబ్బులు మబ్బులొచ్చినై
 

తబ్బిబ్బయ్యె నా మనసు దోచినై
 

తళుక్కుమన్నది నీ సొగసు
 

ఉరుములురిమి నను తరిమికొట్టినై 

 

మెరుపుతీగ కొరడా జళిపిస్తే
 

మందవీడిన జింక పిల్ల విలపిస్తే 
 

మనసు ఊరక  పడుతుంటే 
 

మబ్బులు.నన్ను వెక్కిరిస్తున్నట్టున్నాయి 

 

కొండలోయలో చిక్కని నీడలు
 

గుంపులు గుంపులు నడుస్తు వుంటే,
 

గుండె లోతులో నల్లనివరవడి
 

గుట్టుచప్పుడు మదన పరుస్తున్నాయి 

 

చిటపట మంటూ ఎండుటాకుల్లో 
 

చినుకొక్కటి పడి చిటికాలు వేస్తుంటే
 

కోరికలే గుచ్చుకొని వెంబడిస్తూ ఉంటే 
 

గాలి సవ్వడికి కదిలి హృదయవేదనను 

తొలగించే మబ్బులే మబ్బులు 










    

 
  



image not displayed