ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -26
మాత్ర స్పర్శా స్తు కౌన్తేయ శీతోష్ణ సుఖదు:ఖదా:!
ఆగమాపాయినో నిత్యా స్తాం స్తితిక్షస్వ భారత!! (గీత 2-14)
"అర్జునా! ఇంద్రియాలు, విషయాలతో సంయోగం చెందినప్పుడు శీతోష్ణాలు, సుఖదు:ఖాలు కలుగుతాయి . అవి వస్తూ పోతూ ఉంటాయి గాని శాస్వతంగా ఉండవు. వాటిని సహించాలి "
మనదేహంలో ఉన్న ఇంద్రియాలు -చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అలాగే బయట ఉన్న విషయాలు -శబ్దం, స్పర్స, రూపమ్, రుచి, వాసనా దేహంలోని పంచేంద్రియాలు ప్రపంచములోని పంచ విషయాలతో కలసినప్పుడు సుఖదు:ఖాలుకలుగుతాయి.. మనల్ని పొగిడితే ఆనందం, విమర్సించితే దు:ఖం,సుందరమైన దృశ్యాన్ని చూసినప్పుదు ఆహ్లాదం, వికృత రూపమ్ చూస్తె వికారం, ఇలా విషయాలు ఇంద్రియాలు సంయోగం చెందడం ద్వారా కలిగే సుఖ దు:ఖాలు మనం ప్రతినిత్యం అనుభావిస్తున్నే ఉన్నాం.
ఏదైనా కష్టం వస్తే భయపడి పారిపోయేవాడు అధముడు. కష్టాన్ని అనిష్టంగా, భాదపడుతూ సహించేవాడు మధ్యముడు. అలా కాకుండా జీవితంలో కష్టసుఖాలు సహజమేనని గ్రహించి సమ బుద్ధితో సహించేవాడు ఉత్తముడు. అల్లాంటి వాడే నిజమైన ధీరుడు.
అందుకే శ్రీ కృష్ణుడు "సమ దు:ఖసుఖం ధీరమ్ సో మృతత్వాయ కల్పతే (గీత 2-15) - సుఖదు:ఖాల పట్ల సమబుద్ధి కలిగిన ధీరుడే మొక్షానికి అర్హుడు
ఈ జీవితమ్ మూన్నాళ్ళ ముచ్చటే, ఈ ఊత్తరం అందిన వెంటనే నీవు వస్తావని ఆశిస్తున్నాను, భర్తను పొగుడుతూ వ్రాసుకున్న లేఖ
మనసులో మందారం
వయసులో వయ్యారం
వలపులో శృంగారం
మమతల్లో బంగారం
ఆపదల్లో ధైర్యం
సంపదల్లో ఓర్పు
సభల్లో వాక్సాతుర్యం
యుద్ధంలో శౌర్యం
కీర్తిపై ఆశక్తి
చదువుపై అనురక్తి
శృంగారం పై యుక్తి
అన్నిటికి ఉన్నది శక్తి
అన్నీ ఉన్నాయి నీలొ
అంటూ ఒక భార్య దూరంగా ఉన్న భర్తకు కర్తవ్యం విస్మరించి, ఇంద్రియ సుఖాలకోసం దేహం పాడుచుసుకొండా తిరిగి రాగలరని భయంతో వ్రాసుకున్న ప్రేమ లేఖ
తడవ తడిచి తడపకు
కౌగిలి ఎంగిలికి ఆశపడకు
మధురం కోసం పరిగిడకు
గతించిన స్మృతులు మరువకు
గాలిలా వీచె అనుభంధంకు
వర్షంలో తడిచిన సొగసుకు
రసాత్మక ప్రేమై క బాషకు
లొంగక మధురస్మృతులు మరువకు
శీతాకాలపు వెచ్చని కాంక్షకు
రోజు సుఖం కోసం వెంపర్లాడకు
తపన చెందక దృడశక్తి పంచు మనసుకు
లొంగక మధురస్మృతులు మరువకు
ఆధరం అందుకొనే క్షణిక సంబరంకు
క్షనికావేశానికి లొంగి కౌగిళ్ళకు చిక్కకు
క్షణికమైన కాంక్ష స్వర్గ మనుకోకు
లొంగక మధురస్మృతులు మరువకు
కాలంతో పాటు కలవర పరుగెత్తకు
ఊపిరి సలపని ఉపద్రవంలో చిక్కకు
ఆలోచనలతో మనస్సుని ఇబ్బంది పెట్టకు
ఎవ్వరికి చిక్కకు మదుర స్మృతులు మరువకు
జవాబు దొరకని కామం కొరకు
ప్రశ్నలు వెయ్యలేని ప్రేమ కొరకు
అప్రయత్నంగా వచ్చే సుఖం కొరకు
వెంపర్లాడి గత స్మృతులు మరువకు
హింస ప్రతి హింసకు పాల్పడకు
రగిలే జ్వాలగామారి ప్రవర్తించకు
ఆకలి తీరని ఆకలికి ఆశ పడకు
మళ్లి మల్లీ గత స్మృతులు మరువకు
స్వచ్చంగా దొరికే స్వేచ్చను వదలి తిరుగకు
వేడిని కరిగించే చీకట్లలొ పరుగెత్తకు
సన్నజాజి పరిమళాలకోసం మనసు దిప్పకు
సుఖం వెంటాడిన ఎ పరిస్తితిలో నన్ను మరువకు
అలసి సోలసి దరి చేరిన ఆకలి తీర్చే
ఆహూతుల సేదతీర్చి ఆనందాన్ని చేకూర్చే
ఇష్టకామ్యార్థ మెరిగి కొసరి కొసరి సుఖం ఇచ్చే
మగువకు చిక్కి రోగం తెచ్చుకోకు, నన్ను మరువకు
నీ సన్నిధికై తపిస్తున్నా- శ్వాసిస్తూ జీవించాలని
నీ ప్రతిభను తెలుసుకున్నా- ప్రశంసిస్తూ జీవించాలని
నీ శ్వాసను అర్ధం చేసుకున్నా - స్మరణతో జీవించాలని
నీ నేర్పును గ్రహిస్తున్నా - ఓర్పుతో జీంచాలని
నీ సుఖమే నాసుఖం, ఇద్దరం కలసి కష్టపడదాం, కలసి మెలసి జీవిద్దాం,
ధనం కాదు ముఖ్యం - సఖ్యతే ముఖ్యం
1950 లో విజయావారు తీసిన మిస్సమ్మ పాట గుర్తుకు వచ్చి ఇందు పొందు పరుస్తున్నాను చూసి అనందముగా చదువుకోగలరు అందరు
ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీమాయ.
వినుటయె కాని వెన్నెల మహిమలు
వినుటయె కాని వెన్నెల మహిమలు
అనుభవించి నేనెరుగనయా
అనుభవించి నేనెరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగ ఇపుడే కనిపించెనయా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీమాయ.
కనుల కలికమిడి నీకిరణములే
కనుల కలికమిడి నీకిరణములే
మనసును వెన్నగ చేసెనయా
మనసును వెన్నగ చేసెనయా
చెలిమికోరుతూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీమాయ....
.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి