1. తట్టి తట్టి గట్టిగా పట్టి పట్టి చేయకు రట్టు
ఒట్టు ఒట్టు నాగుట్టు పై పెట్టు తీసి పెట్టు
పట్టు చీర కట్టు విప్పి పట్టాలి ఒక పట్టు
చేయి, కాలు, నడుం, పట్టి ఉడుం పట్టు
2. విరక్తి చెందక, చలోక్తులతో కట్టించాలి రక్తి
యుక్తి యుక్తి అంటు కలవాలని లోకోక్తి
మడికట్టుకోని కూర్చోక పెంచుకోవాలి శక్తి
ఇరువురిశక్తి కలసి ఏర్పడుతుంది కొత్తశక్తి
3. పొంగే కెరటం తీరం వైపు పరుగు
మకరందం కోసం తుమ్మెద పరుగు
తుంటరి పెదవి జంట కోసం పరుగు
ఉడుకు తగ్గుటకు స్నానానికి పరుగు
మకరందం కోసం తుమ్మెద పరుగు
తుంటరి పెదవి జంట కోసం పరుగు
ఉడుకు తగ్గుటకు స్నానానికి పరుగు
4, ద్వేషించడం మాని, ప్రేమించడం నేర్చుకో
జీవ హింస మాని, పోషించటం నేర్చుకో
భార్యసలహాపాటించి బ్రతుకు నేర్చుకో
ఇరువురు ఒకటే ఆత్మగా బ్రతుకు దిద్దుకో
5. ప్రేమాయణం ముదిరిన పాకం లాంటిది
ఆత్మార్పణం పిరికి వాని పని లాంటిది
శోభనం విద్య నాసనానికి పునాది
సంసారం కత్తి మీద సాము లాంటిది
6. పువ్వుకు తావి లాగ ఉండాలి
భార్యను భర్త రక్షిస్తూ ఉండాలి
విమానంకు రెక్కలు ఉండాలి
ప్రేమకు ఓర్పు సహనం ఉండాలి
7. కంచే చేను మేస్తే కాపు ఏమి చేసేది లేదే
పెళ్ళాం వీధిని పడితే మొగుడేమి చేసేది లేదే
మెగుడు మొగాడు కాకపొతే పెళ్ళాం ఏమీ చేసేదిలేదే
డబ్బుతో సుఖం కన్నా రోగం వస్తుందని తెలియందికాదే
8. చేయాలను కున్నది చేయి, చెప్పాలను కున్నది చెప్పు
తినాలను కున్నది తిను, త్రాగాలనుకున్నది త్రాగు
ఆడాలనుకున్నది ఆడు, కలవాలనుకున్నపుడు కలువు
తెలియని మాటలు విను, పెళ్ళాం మాటలు విని మసలుకో
9. మద్దెల వాయించే టప్పుడు చేతిలో పట్టు ఉండాలి
వీణ వాయించే టప్పుడు వేళ్ళ గోళ్ళు ఉండాలి
ఫ్లూటు వాయించే టప్పుడు రంద్రాలపై వెళ్ళు కదలాలి
భార్య భర్తలు సుఖపడే టప్పుడు వాళ్ళంతా కదలాలి
10. నీ కళ్ళతో చూడు నాకళ్ళల్లో నీళ్ళు కనబడుతాయ
నా కాళ్ళు చూడు పాదాల బీటలు కనబడుతాయ
నా సళ్ళను చూడు నీకొరకు బరువెక్కి కనబడుతాయ
నా బంగారపు వళ్ళు చూడు నీకు మతి పోగొడు తుంది
11. ఇచ్చే వాడుంటే చచ్చేవాడు లేచివస్తాడు
చచ్చినోడికి వచ్చిందే కట్నమన్నాడు
తాత ఐన 16ఎల్ల పడచుతో పెళ్ళన్నాడు
ఆడదంటే ప్రతిఒక్కరికి లోకువన్నాడు
12. మోసేవాడికి తెలుస్తుంది బరువెంతో
తవ్వే వాడికి తెలుస్తుంది లోతెంతో
రోగానికి తెలియదు డాక్టార్ విలువెంతో
పిల్లలను పెమ్చేటప్పుడు తల్లిపడే భాదెంతో
13. రచ్చ రచ్చ చేయకు రమణి రమ్యమైన ఈ రోజున
రవ్వల గొలుసుకు రణ రంగం చేయకు ఈరోజున
రుస రుస లాడకు ఈద్దరి ఆశలు ఫలించే ఈ రోజున
సంతోష సంబరముగా జరుపు కోవాలి ఈపెళ్లి రోజున
14. మనస్సును ఊహల్లోకి విహరింప చేసే ముద్దుగుమ్మ
మగతను మాయం చేసి ఉల్లాస పరిచే ముద్దుగుమ్మ
మాయ మర్మం తెలియని పరువాన్నిపంచే ముద్దుగుమ్మ
ముద్దు మీద ముద్దు పెట్టి సుఖాన్ని పంచే ముద్దుగుమ్మ
15. కళ్ళజోడు పెట్టుకొని తడిమి తడిమి చూస్తా వెందుకు
చల్లకు వచ్చి ముంత దాచి పిరికి వాడివయ్యా వెందుకు
వళ్ళంతా గుల్ల గుల్ల చేసి కోర్కను తీర్చు కో వెందుకు
ఏ పని చేయక ఊరకే డబ్బు లిచ్చి పోతా వెందుకు
16. మొగ మొహం ఎరుగని పరువంలో ఉన్న పిల్లనంది
పస ఉంటే ఈ క్షణమున పరువాన్ని దోచుకోమన్నది
ఇద్దరు ఏకమై ఒకటవ్వాలని యవ్వన కోరిక తెలిపినది
పిల్లగుట్టుతెలిసిందినాబల్లగట్టుఎగిసిపడుతున్నది
17. చూసి చూసీ కళ్ళు కాయలు కాసాయ
సూర్య వేడికి రోళ్ళు పగల కున్నాయ
కోపంపెరిగితే వళ్ళు వేడి సెగలయినాయ
నడుస్తూపోతే మైళ్ళు తగ్గి గమ్యంచేరి నావా
18. చదువుకున్న వాని కంటే చాకలి మేలు
ఉంచు కున్న దాని కంటే ఉన్నదే మేలు
నుదుట వ్రాసిన సుఖ-దుఖాలే మేలు
శక్తి ఉన్నప్పుడే దేవుని కొలువుట మేలు
19 వేడి సెగకు పొంగే పాలను నీటిచుక్కతో చల్లార్చు
గగనంలో మేఘం పొంగును మెరుపు చల్లార్చు
మమతల పొంగును శాంతి సౌభాగ్యాలు చల్లార్చు
వయసు పొంగును ముద్దు మురిపమే చల్లార్చు
20. శంఖంలో పోస్తే గాని తీర్ధం కాదు
పుష్పవతి ఐతే గాని పెళ్ళి కాదు
అనుభవం ఐతే గాని నిజం తెలియదు
పెళ్ళి ఐతే గాని సుఖం అంటే తెలియదు
పుష్పవతి ఐతే గాని పెళ్ళి కాదు
అనుభవం ఐతే గాని నిజం తెలియదు
పెళ్ళి ఐతే గాని సుఖం అంటే తెలియదు
21. ప్రతిదీ రాజకీయము చేయుట తగదు
అందరూ మూర్ఖులను వాదించుట తగదు
పెళ్ళాన్ని అనుమానించుట తగదు
ప్రేమించుట కన్నా గొప్పది అనేది లేదు
22.నదిలోకి నీరు రాక పోతే నది తప్పా
కాపురం చేసుకో లేక పోతే తప్పా
చేయాలనుకున్నది చేయలేకపోతే తప్పా
ప్రేమ కోసం వల్లప్ప గించటం తప్పా
23.నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మొగుణ్ణి నమ్మకు
ఆశలతో ఉన్న ఆడదాన్ని అసలు నమ్మకు
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నమ్మకు
స్త్రీ గుణాన్ని నమ్ము రూపాన్ని నమ్మకు
24.హద్దు మీరితే అన్ని అనర్ధాలే
తప్పు చేసి వినకు సాపనార్ధాలే
సాస్వితముగా ఉండవు కష్టాలే
అందరికి మంచిరోజులు వస్తాయిలే
25.సూర్యుని చీకటి తాక లేదు
మంచిని చెడు తాక లేదు
మబ్బును మేఘం వదలలేదు
స్త్రీ బంగారం ఆశ వదల లేదు
26.ప్రతి క్షణం చచ్చి ప్రతకటం ఎందుకు
క్షణమొక యుగంగా గడపడం ఎందుకు
నిరీక్షిస్తూ జీవశ్చవములా బ్రతకడమెందుకు
ఓర్పు వహిస్తే సుఖం ఉంటుంది ముందుకు
27.మనం ఎ స్తితిలో ఉన్నామో గుర్తించి ప్రవర్తించు
ఎదుటివారి దృష్టి పడకుండా జాగర్త వహించు
మరక పడ్డ మదనపడక మదిని నిగ్రహించు
నిగ్రహ శక్తితో ఇరువురు ఒక్కరై జీవించు
28.సోమరితనం వదిలిపెట్టు, నలుగురికి సహాయ పడుతుండు
స్వార్దపరులను కనిపెట్టు, ఐకమత్యముతో పనిపడుతుండు
అన్యాయాన్ని వదిలిపెట్టు, న్యాయం కోసం పోరాడు చుండు
ఇరువురు కలసి ప్రతి ఒక్కరికి ధైర్యం చెపుతూ జీవించుడు
కాపురం చేసుకో లేక పోతే తప్పా
చేయాలనుకున్నది చేయలేకపోతే తప్పా
ప్రేమ కోసం వల్లప్ప గించటం తప్పా
23.నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మొగుణ్ణి నమ్మకు
ఆశలతో ఉన్న ఆడదాన్ని అసలు నమ్మకు
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నమ్మకు
స్త్రీ గుణాన్ని నమ్ము రూపాన్ని నమ్మకు
24.హద్దు మీరితే అన్ని అనర్ధాలే
తప్పు చేసి వినకు సాపనార్ధాలే
సాస్వితముగా ఉండవు కష్టాలే
అందరికి మంచిరోజులు వస్తాయిలే
25.సూర్యుని చీకటి తాక లేదు
మంచిని చెడు తాక లేదు
మబ్బును మేఘం వదలలేదు
స్త్రీ బంగారం ఆశ వదల లేదు
26.ప్రతి క్షణం చచ్చి ప్రతకటం ఎందుకు
క్షణమొక యుగంగా గడపడం ఎందుకు
నిరీక్షిస్తూ జీవశ్చవములా బ్రతకడమెందుకు
ఓర్పు వహిస్తే సుఖం ఉంటుంది ముందుకు
27.మనం ఎ స్తితిలో ఉన్నామో గుర్తించి ప్రవర్తించు
ఎదుటివారి దృష్టి పడకుండా జాగర్త వహించు
మరక పడ్డ మదనపడక మదిని నిగ్రహించు
నిగ్రహ శక్తితో ఇరువురు ఒక్కరై జీవించు
28.సోమరితనం వదిలిపెట్టు, నలుగురికి సహాయ పడుతుండు
స్వార్దపరులను కనిపెట్టు, ఐకమత్యముతో పనిపడుతుండు
అన్యాయాన్ని వదిలిపెట్టు, న్యాయం కోసం పోరాడు చుండు
ఇరువురు కలసి ప్రతి ఒక్కరికి ధైర్యం చెపుతూ జీవించుడు
29. పెరుగు తొటకూరలో పెరుగు లేనట్లు
నేతి బీరకాయలో నేయి లేనట్లు
కోపంలో ప్రేమ ప్రేమగా కనబడనట్లు
ఇరువురికి కోపం ఉన్న కలిసి నట్లు
నేతి బీరకాయలో నేయి లేనట్లు
కోపంలో ప్రేమ ప్రేమగా కనబడనట్లు
ఇరువురికి కోపం ఉన్న కలిసి నట్లు
30. వారాంగనలతో కలిస్తే రోగం పెరిగి నట్లు
ప్రేమికులు కలిస్తే సుఖం పెరిగి నట్లు
స్త్రీలు కలిస్తి సమయం తెలియ నట్లు
దేవుణ్ణి కలిస్తే మనసు ప్రశాంతమైనట్లు
ప్రేమికులు కలిస్తే సుఖం పెరిగి నట్లు
స్త్రీలు కలిస్తి సమయం తెలియ నట్లు
దేవుణ్ణి కలిస్తే మనసు ప్రశాంతమైనట్లు
31. ఆసం పూర్ణ ఆలాపన ఎందుకు
సందిగ్ధ సాహిత్యము ఎందుకు
చేసే పనికి తొందర ఎందుకు
తెలిసినవానికి గొప్పలు ఎందుకు
సందిగ్ధ సాహిత్యము ఎందుకు
చేసే పనికి తొందర ఎందుకు
తెలిసినవానికి గొప్పలు ఎందుకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి