28, ఆగస్టు 2013, బుధవారం

76. life is "business".

1.నీటిమీద ఉండే బుడగ స్థిరముగా ఉండదురా
కలలో కనబడిన సంపదను పొమ్ద లేమూరా
భోగభాగ్యమైన ప్రతివస్తువు అశాశ్వితమైనదిరా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

2.భర్తనువదలి తిరుగె భార్యను విడిచి సన్యసిమ్చాలిరా
స్త్రీ యొక్క చెరలాటముకుటుంబముబాగుపడునురా
పూర్వజన్మ కర్మను బట్టే భార్య పిల్లలు కలుగునురా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

3.లోకములో తల్లి పిల్లల మద్య ప్రేమ శాశ్వితంరా
అందరూ కష్టాలని తట్టుకొంటె సుఖముఉండునురా
వంచనలకు లొంగక ప్రకృతిణనుసరించి ఉండాలిరా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

4.ప్రతిదీ తెలుసని లేనిపోనివి నెత్తిమీదకు తెచ్చుకోకురా
నది గురించి నీటి లోతు తెలుసుకొని ప్రవర్తించాలిరా
మనమెక్కడ ఉన్నజరగాల్సినవిజరుగాక మానవురా
                  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

5.కష్టసుఖములు కావడి కుండలువలే ఉండునురా
వ్యాపారములో లాభ నష్తలు జహజమురా
విద్య అవసరమునకుఉపయోగపడకపోతే వ్యర్ధమురా
                   చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా
 
6.పిల్లలు నీడను చూసుకొని ఆడుకొమ్దురురా
పెద్దలు రేపటి గురించి ఆలోచించి బ్రతకాలిరా
స్త్రీ సహాయముతో జీవితము సరిదిద్దుకోవలిరా
                       చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

7.కొడుకు వల్ల పుణ్యగతులుఅని బ్రాంతిపడుతున్నారురా
కొడుకేపెళ్ళాంమొజులోతల్లితండ్రులనుపంపుతున్నారురా
కొడుకులున్నకొందరుఇంట్లౌండకక్షేత్రాలుతిరుగుతున్నారురా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరావలపన్ని 

8.క్రురమ్రుగమును పట్టా వచ్చురా
విత్తుపై పొట్టును దంచి తొలగించవచ్చురా
ప్రేమలోపడ్డవాడుకుడితిలొఎలుకలాగకొట్టుకోవాలిరా
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

8.మూర్కుడని తెలిసి స్నేహం చెయకురా
తెలిసిన నిజం తొందరపడి చెప్పకురా
ఆపదలో ఆదుకొనెవాడే స్నేహితుడురా                                   
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

9.తీసుకున్న అప్పు క్రమ పద్దతలో తిర్చాలిరా
పెళ్ళాం,పిల్లల సుఖంమే కలి కుటుంబమూరా

 నిత్యంహనుమంతుని ధ్యానించి ధేర్యంతెచ్చుకోవాలిరా  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

10.మోనము లేకుండా మంత్రము పనిచేయదురా
మంత్రము విడువాక మనసు నిలువదురా
మనసు నిలిచిననే కానీ ముక్తి లభిమ్చదురా
 
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

11.ఆపదలు రాగలప్పుడు బుద్ధులు పనిచెయవురా 
సీతకోరిందనిరాముడు బంగారుజింకవెంటమేరా 

చంకలో బిడ్డనుపెట్టుకొని లోకంలో వేతుకుతున్నట్లురా 

  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

12.కొందరుమనుష్యులుఅద్దపుగదిలోకుక్కలాఉన్నారురా  

కొందరుమనుష్యులుతేనతాగాలనిపోఇరుకున్నట్లురా 

పెళ్ళాంకు పట్టుచీర కొని పీ పట్టుకు తిరిగినట్టురా 

  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

13.కొందరు గులాబిరెకలు తుంపి సంతోష పడతారురా 

కొందరుత్తుకుబానిసగామారివీదిడుతున్నారురా 

కొందరుడబ్బుకోసంకుటుంబస్త్రీనేతాకట్టుపెడుతున్నారురా 

  చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

15.వాదమూలవలన నలుగురిలో నగుబాటే కల్గునురా
ఉత్తరదక్షిణాలులేనిదేవట్టి మాటలవలన పనిఅవదురా
నిజాయాతిగల వ్యక్తి మనసునుఅర్ధం చేసుకోరురా
 
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

16.సకల జీవములను సమానముగా చూసినవారు గొప్పవారురా
మంచివారి స్నెహమువలన సాంతము, ముక్తి కలుగునురా
తల్లి ప్రెమ ను పొందినవారు విజ్ఞానము పొందినవారవుతారురా

 చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

17.పురుషుడు స్త్రి సౌదర్యమును చూసి తనువు మరచునురా
పురుషుడు అధరామ్రుతమును గ్రొలి సర్వం మరచునురా
అమ్రుతపానము వలన స్త్రి పై మొహము పెరుగునురా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

18.మనుష్యులు ఆశలనె త్రాల్లను తొలగించుకొ కలగాలిరా
పందికుక్కులా తిండి కాసిస్తె బొనులొ పడుదురురా
కొతివలె చెంచలమైనది మనుష్యుల మనసు రా                    
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా 
  
                19. జనులు సంసారమును నడుపుదురుకాని ప్రెమను కొరరురా
కొందరుమూగజివులుగాకాలచక్రముతొతిరుగుతారురా                  గ్రుడ్దికుక్కతారగావచ్హిన
మాంసమువిడువదురా                   
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా   

20.విద్య నేర్చుట అన్న వస్త్రములుకొరకేరా
పశువులను పెంచుట పాలు మాంసం కొరకేరా
స్త్రీని పెండ్లాడుట సంసార సుఖము కొరకేరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

21.బిడ్దలను కనడం పున్యలొక ప్రాప్తికొరకేరా
సైన్యము సమీకరిమ్చుట శత్రు బయముకొరకేరా
చావుకోశమే అణు ఇంధనము,సాము చేయటంరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

22.కోటివిద్యలు కూటి కోసమేరా
సుఖము కోసందానం చెయాలిరా
భక్తిని నిల్పితె మోక్షము వచ్చునురా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

23.అన్య కామ్తలపై ఆసక్తి పొంచుకోకురా
కల్లబొల్లి కబుర్లు చెప్పి కాలం వ్యర్ధం చేయకూరా
నాకు చాతకాదు అనే మాట నినోటా రాకూడదురా                

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

24.పున్యతీర్ధాలు చూడాలంటె వెల్లెవారి ఆరొగ్యం బాగుండాలిరా
ముక్తి మార్గమునకు భక్తిపై నియమ నిష్టలు ఉంటె చాలురా
మనసు నిలకడగా ఉంటె అన్ని మంచి పనులు జరుగునురా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

25.గొడ్డు చెడితె పశువులకాపరి తప్పు అనుకొవాలిరా
కుతురు చెడు మార్గమున తిరిగితె తల్లి తప్పు అనుకొవాలిరా
కొడుకు చెడు మార్గమున తిరిగితె తండ్రి తప్పు అనుకొవాలిరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

26.భాహు బలముతొ పులులను మట్టు పెట్టవచ్హురా
పాము కంఠము చెత పట్టి ఆడించ వచ్హురా
మనుజుల రొగముల్ మందులతొ మాంచ వచ్హురా                     
చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

 27.జీవరాశులు వస్తూ పొతూ ఉంటాఇరా
జీవతమంటె పుట్టడం నిస్క్రమించడం రా
రాత్రి పగలు  రుతువులు మారుతుంటాఇరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

28.మనసు మంచి చెడు, రాఇకీ రత్నానికి తెలుసుకొలేని స్థిథిరా
భాధలు, వత్తిల్లు, చిక్కులు చీకాకులుతో ఉన్న  జీవితమురా
హనుమంతుని పూజిస్తే అశావాహ ద్రుక్పధం కలుగుతుందిరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

29.భర్య బిడ్డలపై మ్యామొహం పెంచుకొనుత మంచిదికాదురా
ధనముపై, కొరికలపై ఆశలు పెట్టుకొని అభాశు పాలు కాకురా
ఇంద్రియములను జైంచినవాడు నిజమైన జీవిరా

చీకటివెలుగులలో స్త్రీ పురుషులు తరాజులా ఉండాలిరా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి