ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
కోపం
కోపం అనేది ఎప్పుడొస్తుందో ఎలా పోతుందో తెలుపుట కష్టము, కానీ ఒక్కసారి కోపంగా ప్రవర్తిస్తే కోపిష్టి గా అందరు అనుకొనే పారిస్థితి కనబడుతుంది, అది భయము వలనో, తప్పు చేయటం వలనో, సరిదిద్దుకోక పోవటం వలనో చెప్పలేము, కోపం మాత్రం వస్తుంది .
దయచేసి కోపము తెచ్చుకొకండి, కోపం తెచ్చుకునే వారిముందు ఈ ఐదు విషయాలలో ప్రతిఒక్కరు జాగర్తగా మాట్లాడలరు 1 . ఆర్థికపరమైన నష్టము గురించి విపులీ కరించి, వీరివల్ల జరిగింది, వారి వళ్ళ జరిగింది అని చెప్పవలదు. 2 . మనస్సులోని పరితాపాన్ని తొందరపడి చెప్పవలదు. త్రీ. ఆవేశంతో స్త్రీల విషయంలో చెడు మాటలు చెప్పుట మంచిది కాదు, 4 .తనకు పరులవలన కలిగిన మోసాలు చెప్పవలదు 5 . అవమానకరమైన విషయాలను చెప్పవలదు, ఈ విషయాలు ఎవరైనా చెప్పిన కోపమున్నవారు ఇంకా కోపం పెరిగిపోతుంది, వారికీ వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం మారుతుంది అని గమనించగలరు.
దీనికి కారణం కోపమున్నవారు 1. మానవశ్రేయస్సునకై చెప్పబడిన రీతిగా ప్రవర్తనలు విడిచి వేయుట 2 .చెడు ప్రవర్తనలకు సంబంధించిన దోషములనే సేవించుట 3 . తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనక వానినైన విచ్చల విడిగా విడిచివేయుట, అటువంటి వారి మనస్సులో నిర్లక్ష భావము, అహం కారాము, అనుమానం, వచ్చి కోపం పెరిగి బలహిత పెరిగి అనారోగ్యులుగా మారుతారు.
కోపం ఎన్నో రోగాలకు మూలం. వివేకవంతులు కోపం తెచ్చి పెట్టుకుంటారు. మూర్ఖులు కోపముతోనే జీవితము గడుపుతారు. కోపాన్ని జాయించక పోయినా పర్వాలేదు కనీసం నిద్ర పోయే ముందు కోపంగా ఉండకండి. తనకోపము తనకు శత్రువు అన్నారు సుమతీ శతక కర్త.
కోపమున ఘనత చిన్నదై పోవును అన్నాడు యోగి వేమన . అపార్ధాలకు కోపం తెచ్చుకోవటం ఎందుకు నిగ్రహించు కోవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిమ్చాలి. కోపంగా ప్రవర్తిస్తే బంధుత్వాలు చెడి పోయే పరిస్థితి వస్తుంది. సంసారంలో చిక్కులు వచ్చినటులే.
ఆయుధము కన్నా కోపము ప్రమాదమైనది. కోపిష్టికి ఆయుధం అందితే కష్టం కానీ కోపంతో పలికే మాటలు కొందరిని మానసిక వత్తిడికి దారితీస్తాయి, దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.
కొందరు కన్నుమిన్ను గానని నడి యవ్వనంలో ఉండుట, అప్పుడే ధన సంపద కల్గుట, అప్పుడే మంచి ఉద్యోగమూ వచ్చుట, అందమైన భార్య వచ్చుట, ఈ నాల్గింటితో అవివేకము పెరిగి తాను ఏమి మాట్లాడు తున్నాడో అర్ధం చేసు కోవటం కష్టం, నడమంత్రపు సిరిలా కోపము వారివెంట ఉంటుంది జాగర్తగా ఉండలి.
కోపము వలన తపము చెరచును, ధర్మక్రియలకు భాదయగును, అణిమాది గుణములు పోవును, క్రోధము అంతరంగమున చేరి ఆరోగ్యమును పాడుచేయును, తోటివారిని బాధ కల్గించును. ఆచి తూచి మాటలతో కోపాన్ని తగ్గించాలి, మనిషిని బట్టి మనిషిగా ప్రవర్తించాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి