ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
డాక్టరమ్మా
http://vocaroo.com/i/s17RBCkPKMOW
సీతారామయ్య గారికి ఒక్కడే కొడుకు అతని పేరు మాధవ్, ఎంబీఏ దాకా చదివించాడు, తనతో పాటు బిజినెస్లో పార్ట్నర్ గా మార్చేడు. సబ్బులు ఫ్యాక్టరీ పెట్టి ఇండియా మొత్తం సప్లై చేస్తూ దినాదినా భి వృద్ధిగా మార్చారు తండ్రీకొడుకులు.
అప్పుడే రాధ తల్లి తండ్రులు మాకు ఆస్తి లేదు, మీరు ఇష్టపడితే అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తాము, కట్నము మాత్రము ఇవ్వలేము అని చెప్పగా వొప్పుకొని సంప్రదాయముగా పెళ్లి జరిగింది. కంపెనీ కార్మీకు లందరు చిన్న సంబరం చేశారు.
పెళ్లి ఆయిన తర్వాత కంపెనినీ చూపించాడు మాధవ్ రాధకు.
అపుడే కొందరు దండాలయ్యా, దండాలమ్మా అంటూ వంగి వంగి దండాలు పెట్టారు, వాళ్ళు ఎందుకు పెట్టారో అర్ధం కావటం లేదు మాధవకు. అప్పుడే నెమ్మదిగా నోరు విప్పి మీరు బిజినెస్ మాన్ కదండీ, మీకృషిని గమనించి దండాలు పెడుతున్నారు అన్నది రాధ .
కంపెనీ నుంచి ఇంట్లో అడుగు పెట్టారు అమ్మగారు అమ్మగారు అని ఏడవడం మొదలు పెట్టింది పనిమనిషి .
అప్పుడే మాధవ్ అన్నాడు మొగుడు కొట్టాడని, చదువుకు డబ్బులు కావాలని అడుగుతారు, వాళ్ళ ఏడుపుకు లొంగకు అంటూ బెడ్ రూం లోకి వెళ్ళాడు మాధవ్.
రాధ వెంటనే తెల్ల కాగితము తీసి చెకచెకా ఎదో వ్రాసి ఇచ్చి, నీవు మాత్రం పని మానేయకు, ఇరోజు వరకు నేను చేసు కుంటాలే వేళ్ళు అన్నాది రాధ.
ఏమిటే ఇంత లేటు పనిమనిషి ఏమన్నదీ, ఈరోజు రావటము కుదరదు రేపు వస్తానని చెప్పింది, వప్పుకున్నావా ఏమిటి, ఈ పనివాళ్ళందరూ ఇట్లాగే ఉంటారు, ఈ ఆమ్మాయిని తీసి వేసి కొత్తవాళ్లను పెట్టుకో అన్నాడు మాధవ్.
మనది లంకంత ఇల్లైనా, నేను ఇంటిపని ఒకరోజు సర్దు కుంటాను లేండి, మీకు మన పిల్లలకు ఎటు వంటి కష్టము కల్గించ నండి యన్నది రాధా.
అవునురాధ నీవు నన్ను అర్ధం చేసుకున్నావు నీవల్లే నేను ఇంత సంపాదించ కలిగాను, అప్పుడే నవ్వుతూ అన్నది అంతా మీ నమ్మకం, మీకు సుఖం అందించ గలుగు తున్నాను అంతకన్నా నాకు ఇంకే ముందండి, ఇదిగో ఒకచెక్కు వ్రాసి ఇస్తున్నాను నీ పుట్టినరోజు సందర్భముగా ఏదైనా కొనుక్కో అని ఇచ్చాడు, ఇప్పుడొద్దు లేండి అవసరానికి ఉపయోగించు కుంటా అని కౌగిలి చేరింది రాధ.
ఏమండీ వ్యాపారము అంటూ తిరుగుతున్నారు, వేలకు భోజనం చేయండి, వేలకు నిద్రపోండి, డబ్బు పిచ్చిలో పడి నన్ను పిల్లలను మర్చిపోకండి అన్నది. అప్పుడే ఫోన్ వచ్చింది మీరు అర్జన్టుగా రావాలని మాత్రం విన్నాడు మాధవ్ .
రాధ మాధవ్ తో చెప్పింది నా స్నేహితురాలికి యాక్సిడెంట్ ఆయిందట అది ఫోన్, మరి చూడటానికి పోదాం పదా మీరు వ్యాపార నిమిత్తం బయలు దేరారుగా మీరు వెళ్ళండి కారులో, నేను ఆటో చేసుకొని వెళ్లి చూసి వస్తా అన్నది.
అయితే మీరు కోటి సర్కిల్లో దించండి అక్కడ ప్రక్కనే ఎదో నర్సింగ్ హోమ్ టా, అట్లయితే పదా రాధ కోటి చేరారు
రాధ ఇంటికి చేరేటప్పటికల్లా చీకటి పడింది అప్పటికే భర్త ఇంటిలో ఉన్నాడు, బిజినెస్ కాన్ఫరెన్సు రద్దైనది వెంటనే వచ్చాను నీవు ఇంత లేటు చేశావేంటి అని అడిగాడు, 5, 6 ఆపరేషన్లు చేయాల్సివచ్చింది ఆగాను, ఆపరేషన్లు ఏమిటి నీవు చేయట మేమిటి నాకేం అర్ధం కావటం లేదు, అదేనండి యాక్సిడెంటు అయినవారికి ఆపరేషన్లు చేయాల్సొచ్చిందట, పేషంటు బయటకు వచ్చేదాకా ఉండాల్సి వచ్చింది అన్నది. మంచి పని చేసావ్ అసలే డాక్టర్లు మోసకారులు ఒకసారి మా అమ్మకు బాగోలేదని ఆసుపత్రికి వెళితే మత్తులో ఒక ఇంజక్షన్ చేయ బోయి వేరొకటి చేసాడు అంతే అప్పుడే ప్రాణాలు విడిచింది.ఆరోజు డాక్టర్ మీద కేసు పెట్టి మరీ సస్పెండ్ చేయిమ్చాను.
ఆమాటలకు రాధ భర్తను ఒడిలోకి తీసుకొని బ్రహ్మ వ్రాసిన రాత ఎవ్వరు తప్పించ లేరండి, జరిగిన దానిని గురించి విచారించ కండి, మనం బాధ పడితే మన పిల్లలు బాధ పడతారు. నాదొక సలహా అంది మన పాపను, బాబును, హాస్టల్ ల్లో ఉంచి చది విద్దామండి అన్నది. అదే నేను నీకు చెపు దామనే అనుకున్నా నీవే అన్నావు, అట్లాగే రేపే చెరిపిస్తాను అన్నాడు మాధవ్
మాధవ్ ఆఫీసుకు చేరాడు, గుమాస్తా గుర్నాధం స్వీట్ బాక్స్ తెచ్చి ఇచ్చి డాక్టరును మెచ్చుకున్నాడు, మా అమ్మాయికి ఆపరేషన్ లేకుండా మామూలు కాన్పు చేయిన్చింది, ఆమె హస్తవాచి చాలా మంచిది అన్నాడు మాధవకు ఎక్కడలేని కోపమొచ్చింది ఉచితంగా ఎవ్వరూ చేయరు, అని గట్టిగా అరిచాడు గుండె పట్టుకొని బల్లపై తల వాల్చాడు మాధవ్.
వెంటనే గుర్నాధం డాక్టర్కు ఫోన్ చేయగా బుర్ఖాలో ఒక స్త్రీ వచ్చి పరీక్షచేసి మందులు తెమ్మని చెప్పి ఉప సమనముగా ఇంజక్షన్ చేసి తగు జాగర్తలు చెప్పి వెళ్ళి పోయింది. ఫీజు తీసుకోండి అని అడిగాడు, ఫీజ్ ఇచ్చేటట్లైతే నాకు ఫోన్ చేయకండి, సేవ చేయుట నావృత్తి ధర్మం అని చెప్పి వెళ్లి పొయిన్ది డాక్టర్.
గుర్నాధం ఎవరు నాకు ఉపచర్యలు చేసారు ఎవరు వచ్చారు అని అడిగాడు మాధవ్ , జరిగిన విషయం తెలియ పరిచాడు, డాక్టర్లో కూడా మంచి వారున్నారా, ఆవిడ ఎక్కడ కనబడితే అక్కడ డబ్బు లిచ్చెయ్ అని చెక్కు వ్రాసి ఇచ్చాడు.
కాలచక్రం గిర్రని తిరిగింది, ఆరోగ్య సహ కరించక పోవటంవల్ల, అందరిని నమ్మటం వళ్ళ, బిజినెస్ తల్ల క్రింద లైనది, వ్యా పారంలో వడు దుడుకులకు తట్టు కోలేక కంపెనీలు అన్ని అమ్మేసి కొంత ధనముతో ఇంటి వద్దే ఆలోచనలో మునిగి పోయాడు మాధవ్.
ఏమండి మీకు డాక్టర్ అంటే ఎందుకు కోపమండి, మానాన్న గారు కోమా లో మారటానికి డాక్టరే కారణం,
అది ఎట్లా జరిగిందండి. ఒకరోజు నాన్న కారులో వస్తూ ఉంటే వెనుక నుండి లారీ కోట్టే సింది, కారు ప్రక్కన ఉన్న లోయలో పడింది. లారీలో వాళ్ళే హాస్పటల్ కు తీసు కెళ్లారు, సమయానికి డాక్టర్లు లేరు, నేను అక్కడకు చేరాఎంతో ఆదుర్దా పడ్డా సమయానికి ఒక్క డాక్టర్ రాలేదు, నాన్న కోమాలో ఉన్నారని డాక్టర్ చెప్పాడు, ఎంత ఖర్చయినా పర్వాలేదు మాన్నను బ్రతి కించమని చెప్పండి అన్నాను ఫారెన్ నుండి డాక్టరని తెప్పిస్తున్నాము, నాదగ్గర డబ్బు తీసుకోలేదు, ఆడాక్టరెవరో చెప్పలేదు. మానాన్నకు ట్రీట్మెంటు చేస్తున్నారు, ఎప్పుడు కోలుకుంటారో నాకు తెలీదు అన్నాడు.
అప్పుడే ఫోన్ వచ్చింది మీ నాన్నగారు కోమాలో నుండి బయట పడ్డారు మీరు చూడవచ్చు అన్న పిలుపుకు,
"రాధా" మానాన్న బ్రతికారు ఆడాక్టర్ కు దండం పెట్టాలి, పదా పోదాం అన్నాడు ఇద్దరూ కలసి నర్సింహుమ్ కు చేరారు, నేను ఇప్పుడే వస్తాను మీరు నడుస్తూ ఉండండి అని ఆగింది రాధ.
హాస్పటల్ ల్లో కూతురి ని డాక్టరుగా చూసి తాతయ్యను నీవే బ్రతి కించావమ్మా, నేను కాదు డాక్టారమ్మా అన్నది.
ఇలా కూర్చో నేను నిన్ను చూసి ఎన్నో సంవత్సరాలు అయింది, కోడలును కూడా తావచ్చుకదా, మనవుడు మనవు రాలిని చూసాను. అన్నాడు.
అప్పుడే డాక్టర్ వచ్చి మీనాన్నగారిని డిస్చార్చి చేస్తున్నాము. డబ్బులు కట్టాలి కదా ఎవరు కట్టారు, ఒక డాక్టరమ్మ కట్టిందండి అని చెప్పి వెళ్లారు.
అందరూ బయటకు వచ్చి పెద్ద భవనము ముందు ఆగారు, లోపలకు నడుస్తూనే ఫోటోను చూసి, మీ అమ్మను మరిచా వను కున్నాను, గుర్తు పెట్టు కున్నందుకు సంతోషముగా ఉందిరా. మాతా నర్సింగ్ హుమ్ అని ఉన్నది.(క్రింద పూర్తిగా ఉచితము - ఎటువంటి పైకము తీసుకొనబడదు)
మావయ్యగారు నమస్కారమండి అంటూ పాదాలుకు దండం పెట్టింది రాధ, డాక్టరమ్మా నువ్వా ఆపిలుపుకి మాధవ్ అర్ధం కాలేదు, నన్ను క్షమించండి నేను డాక్టర్ నండి ఫారెన్ లో చదివువాను, మీకు డాక్టర్లంటే పడదని గమనించి నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పక తప్పలేదు.
నన్నే క్షమించాలి రాధ డబ్బులు తీసు కోకుండా సేవలు చేస్తున్నా వంటే నాకు గర్వంగా ఉన్నది, నవ్వుతూ భార్యను దగ్గరకు తీసుకొని నాతప్పు తెలుసుకున్నాను, నాకు ఏమన్నా గుమాస్తా ఉద్యోగం ఇస్తే చేస్తాను అన్నాడు. ఏమిటి నాన్న అట్లా అంటావ్ మీ అమ్మకోసం నీవే కట్టించావ్ ఆనాడు చెక్కు ఇచ్ఛవుట అమ్మకు అదే ఇది, అదే ఇదా, అని అప్పడే ఫోన్ మ్రోగింది అమ్మా ఫోన్ నీవే ఆపరేషన్ చేసి బ్రతికంచాలిట, హైదరాబాద్ నుండి ఫోన్ ప్లైన్ టిక్కెట్లు కూడా ఏర్పాటు చేసురు, ఏమండి ఇప్పుడే ఒక పేషంట్ బ్రతికించి వస్తానండి. అట్లాగేనమ్మా అంటూ మావగారు అనటం మాధవ్ కు ఎనలేని సంతోషం కమ్ముకున్నది.
--((*))--

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి