6, సెప్టెంబర్ 2018, గురువారం

గోవిందా




పద్యం -1 పంజలి ప్రభ com
రచయత: మల్లప్రగడ రామకృష్ణ
గోవిందా- గోవింద

గోవిందా తనువంత తన్మయమే ప్రార్ధించు జాడ్యమ్ము లే 
గోవిందా బతుకంత భందములే వేదించు మార్గమ్ము లే 
గోవిందా జగమంత జాతరులే శోధించు శాంతమ్ము లే    
గోవిందా తమకంతొ తప్పులనే చేయించు చున్నాను లే  ... (1) 

విద్యా భాను వసంత లోక తరుణం తన్మాత్ర తన్మాయ లే       
విద్యా సేవ సుమంత సోభ సమయం జీవాత్మ సద్బోధ లే
విద్యా ప్రేమ అనంత బోధ కమలం విద్యుత్తు ఉద్భోద లే  
విద్యా వెంకట రామ ప్రేమ నయనం మామీద ఉంచావు లే  ...  (2)

కల్లోలా లయ దేహమందు తరులే మేల్కొల్పు మార్గమ్ము లే

ముల్లోకా లయ వాసియందు సిరులే సందేహ దాహమ్ము లే 
సల్లాపం లయ ప్రేమయందు వెతలే సంఘర్ష వాదంబులే 
చల్లార్చే లయ  కృష్ణ లీల కరుణా సత్యాను రాజ్యమ్ములే  ...  (3)
   
తేజస్వీ తరుణం ముకుంద జపమేధస్సే సువిద్యాలయే
తేజస్వీ సమయం సుధామధు జపం సాహిత్య విద్యాలయే
తేజస్వీ వినయం ప్రభాత ప్రభవం ఆరోగ్య విద్యా లయే        తేజస్వీ సుప్రభాత పూజ లతలే శ్రీ సర్వ దేవాలయే  .... (4)

నిత్యానందములే సదామి సేవలే సంతోష సౌభాగ్య సా 
హిత్యానందములే సదామి ఎలికే ఆరోగ్య ఐశ్వర్య ఆ 
ధ్యాత్మికమ్ దయలే నమామి నడకే సంసార బాంధవ్య మే  
ఆత్మానందములే    రమారమణకే  కారుణ్య కర్తవ్యమే .... (5) 

 UI UII UI UII - UI UII UIU  - ఊహల డోల - భ/ర/స/జ/జ/భ 

ప్రేమ చూపితి పూజ చేసితి - భావ మంతయు తెల్పి తే    
ఆశ లన్నియు భాద లన్నియు - బోధ అంతయు తెల్పి తే 
పాట పాడితి ఊహ చెప్పితి - కీర్తనంతయు తెల్పి తే  
ఏది వెల్తురు ఏది చీకటి - శ్రీని వాస లతా మయే  .... 6 

తేరు కొంటిని తేట తెల్లము గా మనో భవ సాగరం 
లో తరించి మదీయ వేదము గా తపో భవ సాగరం 
లో భరించి విశాల విశ్వము గా   పరం భవ సాగరం
లో భవాని పదాల పర్వము శ్రీని వాస లతా మయే.... 7 
పద్యం - 7 ప్రాంజలి ప్రభ com
రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ


గోవిందా- గోవింద
  
శా:: తోచిందే పలికే ప్రమాద భరితం మానుష్య ప్రాబల్యమే
      వంచించే గుణమే మదీయ పలుకే ధారుడ్య దౌర్భాగ్యమే
      యాచించే తలపే శరీర మెరుపే వాస్చాయ కారుణ్యమే
      దాచుంచే ప్రెమలే మనో నియమమే పల్కేసు సంపన్నమే

శా:: కారుణ్యా లయమే మనస్సు మమతే అన్యూన్య  దాంపత్య మే
      సౌర్యా సంపదయే మదీయ శిరులే మాధుర్య సౌందర్యమే
      హర్షాసంమ్మెహమే శరణ్య వాత్సల్య ప్రారభ్ధ మే
      కర్తవ్యా తరుణం భరించి మనసే మందార మాధుర్య మే



        



Suri Suresh
Dhulipala Srinivas
Akundi Nageswara Rao
పరకాల సుధాకర్
Ponnada VR Murty
Subramanian Puliady
Suryaprakasarao Tadimeti
Senthil Kumar
Venu Gopalakrishna
Adurty Syamalarav
LakshmiRamprasad Uppalapati
Premmohan Kuchibhotla
Ganesh Vempati
Bharathiraja Ramamoorthy
Madupuru Thirupathinaidu
MallikarjunaReddy K
Seshagiri Padmasolala
Raghavarao Maddali
T Srinivsr Rao T
Jagannadha Raju Penmetsa
Shirsh Kumar
Immadisetty Suryanarayana
Satyanarayana SuryaPrabha Bhogaraju
పరమాత్మ అచలం
Pradip Ojha
Lakshmiprasad Vallurupalli
Ba Gumaneh
Prasad Kvs
తటవర్తి పురుషోత్తమ కుమార్
Donepudi Srinivasarao
Ramesh Akella
Venu Gopala Raju
Ajanthamma Yerrappareddy
Nagaraju Kolluri
Kandula Ramesh

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి