30, ఆగస్టు 2020, ఆదివారం

మనసును ఊరించిన మగువ

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ




మనసును ఊరించిన మగువ (1 )

కనులలో కదలిక కరువాయె నిదురలే
కలలను కనలేను కథలతో చరిత 
ఒకరోజు రాత్రిన ఓర్పున కలగన్న 
ఇరువుర ము ఒకటై ఇచ్ఛా చరిత 
మనమున నిలిచిన మగువ రూపమదియు
ఎంత మరువకున్న ఏమైన చరిత   
చెణుకులు విసురుచూ చిలిపిగా చూపులు
ముఖకవళికలును ముడుపు చరిత 

నరుని దేహమందున శుభ నటన కనుట
నిద్ర భంగ మవుట ఏను నియమ మేను 
ప్రేమ విజయమే అవకాశ ప్రీతి యగును 
అప్ర మేయ శక్తిమనసు  అవగతమగు

--(())--  
MiniPinGridLego

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (2 )


కురులలో జాజుల కులుకుల మాలలు 
మనసుకు హాయిగా మధురిమా నిచ్చు  
పెదాలు కదలిక పెరిగిన నవ్వుల  
జాబిలి వెన్నెల జాగృతి నీడ  
తాపము రేపెడి తారక వెలుగులు 
నాపైన చూపితి నానుడి వెలుగు  
ప్రేమకు అనుమతి ప్రేయసి కోరితి  
అనుకువ మదిలోన అనుట తెల్పె 

ఆటవెలది 
ఆ:: ప్రేమ జంట కలుపుచుండు ప్రేమబతుకు   
మంచి చెడ్డల మాన్యత మలుపు లన్ని    
మనసు వేట పరుగులన్ని మానసమ్ము  
జీవితమ్ము సుఖమనేది జీవనమగు  

--(())--

Quất không chàng hỡi :3 | Mong Chuyen | Flickr
ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (3 )


కోపపు పలుకుల కోకిల కూతలు 
ఒకవైపు ఆనంద ఒకటి పరుగు  
ఆశల చిరుజల్లు ఆదరణ పరుగు  
మగువపలుకు లన్ని మాయ చేరు   
పాటలా హృదయము పాఠము తెలుపుటే   
పెంచేటి వయసుకు ప్రేమ తళుకు
మందార మకరంద మాధురీ ఘురి నీవు 
ఉజ్వల కాంతితో ఉన్నత పిలుపు  

ఆటవెలది 
నవరసాలు ఉన్న నవరత్నములు యున్న
నవనిధివనరున్న నరుని కెపుడు 
ప్రేమ పొందు కోరుట పేరు ధనములకు 
కన్న మిన్న మనసు కాన రాదు   
   
Indian Actress Rakul Preet Singh Beautiful Funny Face Closeup Stills - Tollywood Stars
ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (4 )


వలపు వాగుల పర వశముతో ఉరవడి 
ఎగసి పడియు దేహముఇది ఎగసి పడుట  
పలుకులే మల్లెలు పదనిస తీర్పులు  
రూపము మారెను రూపు చరిత  
నెమలి నాట్యము నమ్మకము తెలుపు  
పింఛము ఎత్తియు ఎగురు చుండె 
ప్రకృతి ఆందమగుట ప్రతిభకు మూలము  
మెరుపుగా మార్చెను మోక్ష చరిత  

ఆ:: పడచు అంద  మంత పగలరాతిరికేను    
హృద్య మైన రీతి హాయి గొలుపు  
తీర్చెను సుఖ మంత త్రికరణ సిద్ధిగా 
ఇంత కన్న పొంద ఇంతి చరిత  
--
(())--  


african queen • Millions of unique designs by independent artists. Find your thing.

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (5 )


మగువ కళ్ళు విరిసే మనసున పువ్వులు 
ఎగసి పడిన చూపు మనసు ఎదను  దోచె 
తలపులు వీడవు తగువులు తీరవు     
చిరుహాస పిలుపుకు చింత వాల్చె 
మదిలో కలవరింత మనుగడ కొరకునే  
అనుచు జడలు యూపి  ఆశ చూపు 
ఎంతవారు అయిన ఏదిఅనక నుండు 
లోకముననె తీరు లొలకమ్ము      

ఆశ గమన మందు ఆరాధన గమన  
శక్తి యుక్తి పడచు శ్రద్ధ ఉండు
నడుము ఊపు జడల నడక కదలికలు  
మతియు పోయి వెంట మనసు నిజము 

--(())--
 




ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (6 )


పలకుల  తేనెలు పరవశ మొసగును      
కళలన్ని చూపుల కనుల బట్టి  
కలయుట మెరుపులు కనుసైగ మాయలు  
ఆత్మ వంచన తృప్తిగా అలుక సాగు 
అధరమ్ము మధురిమ ఆనతి రుచియున్న 
మధనము కావ్యము మాయ చుండు 
ఊరువు చిక్కని ఊపుల వారును 
లేరని చెప్పుట లేని పలుకు 
 
ఆ:: మంచి మనసు తోటి మనముచేసినవన్ని
ప్రేమ విత్తు ఎదుగు ప్రేమ మన్యతలతొ 
పెరిగి పెన్నిధౌను ప్రియముగా మురిపించు  
అలక తీర్చ నిజము ఆదు కొనుట 

--(())--



ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (7 )

   
చేతితో జడకుప్పె ఊపులు పెదవుల 
విరుపుల పావడా కదలికఁగను 
మగవారి గుండెలో మ్రోగును గంటలు 
ఉడుకుచు రక్తము ఎగసి పడును 
కాళ్లకు గజ్జల పట్టాలు చాపుతూ 
పరికిణీ పైపైకి కులుకు లాగు 
కల్లప్ప గించియు చూసియు పెదవుల 
తడిని తుడుపుటకు ఊట ఊరె 

చిరునగవుతొ పిలుపు మనసున చేరియు 

కల్సి కల్వ నీక కధలు చెప్పి 
తరుణ మంత కాల యాపన చేసియు 
ఉద్ద రించు ననుట శుద్ధ నిజము 

--(())--


Mona Biswarupa Mohanty (@monnerisms) • Instagram photos and videos

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (9 )

ఆమె పలుకులు స్వరార్చన లాగున

తాళము వేసియు మనసు దోచె
ఆమెతడి సుగంధము హృదయము తాకింది
గొంతులో  తడిఊరి తపన పెరిగె
హద్దులు చెరిపియు తమకము పెరిగియు
చిరు నవ్వు తో మది దోచె సృతియు
ఆరని పెదవుల తహతహ వెంటాడి 
విరిసిన కమలమై వలపు చూపె


ఆటవెలది 

విశ్వ తరుణి అయిన మగవాని మహిమయే
సుఖము సౌఖ్య మిచ్చు మగని రూపు
తరుణి మనసు పొందు ఆబ్రహ్మ తరముయే
కాదు ఓర్పు కలిగి సేవ చేయు

--(())--



ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (10 )

నెచ్చెలి నగవులు నిదురను నీయవు 
మచ్చిక చేయుట మగని మదియు 
వచ్చిన మగువను తక్కువ చేయక 
ఇష్టము తీర్చియు వినయ పలుకు 
పచ్చని చేనుకు పండగే వర్షము
కురిసియు పుత్తడి నేలపైన 
వెచ్చని కౌగిలి వేకువ జామున 
సంబర మనుచు మరులను గొలుపు   

అంతయును తొందరను చూపి చివర మునక 

వేయ మనిన భయమనుచు అనుట ఏల
కలువ పువ్వు అందమును పొందుటయు తెలివి 
ముసుగు తన్నియు కళలున్న  లాభ మేమి 

--(())--


Indian girl.

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (11 )

రాసిన వన్ని అదేంటో మధు కబుర్లు  
లేఖగా తెలిపాను బతుకు కొరకు 
పాడిన వన్ని అదేంటో విరహ గీత  
మవు తున్న పట్టించు కోరు వారు 
దిక్కుతో చని పరిస్థితి నందు నీవుయే 
నాకుదిక్కు అనియు తలచి చేరు 
యే౦త్రాగిన మనసు అదేంటో అటుగానె 
మధువుగా మారింది ఎవరి కొరకు 

ప్రేమ పిచ్చిది ఒకసారి నిన్ను చేరి 
జీవి తాంతము మనసును మధన పరచు 
కధలు తెలిపియు ఆశయ మంత తెలుపు
ఒట్టు గట్టుమీదను పెట్టి బతుకు ఆట 

--(())--



Radha is the daughter of Maharaja Vrishabhanu. She is very peaceful and lovely…

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (12 )

నెచ్చెలి నగవులు నిదుర నీయవుగాని  
నచ్చిన ప్రేమను వదలలేను  
పచ్చని జంటగ మారుట ఓర్పుతో 
సమయమంతను వేచె నీపలుకుకు         
ఐచ్ఛిక సుఖములు వెంటను పడకయు 
మచ్చిక చేయుట యేను మలుపు 
విచ్చిన పున్నమి వెన్నెల ఇకనాకు 
మనసును చేరియు మగువ పంచు 

   

ఆటవెలది
ప్రేమ ఎంత ఘాటు పొందుటే ముందుగా 
విస్వ మంత ప్రేమ మయము కలుగు 
అక్క చెల్లి అన్న తమ్ముల ప్రేమయు 
కట్టు కున్న భార్య ప్రేమ మిన్న   


--(())--


Shg
ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (11 )

చెణుకులు విసరుచు చిలిపిగ జూచేటి 
మగువమా యలకును చిక్క కుండ 
కనగ లేనేలనో కలనొక టయినను 
పడుచు అందమును నే పాలక కుండ 
మనమున నిలిచిన మగువ రూ పమదిన 
మొకసారి అయినను తలప కుండ  
కనుల నే మూసినా తెరిచినా పడతియే 
మదనాన్ని పెంచుట ఎందు కయ్య  
                                                                     

"తేటగీతి" మాకు  చెప్పవయ్యా గోపాల కృష్ణ 


కళలు తీర్చేటి కరుణ చూ పేటి కృష్ణ

కనులు మూయకు లొంగాము బాల కృష్ణ 
చెలిమి చూపుచు, ఆదుకో, ముద్దు కృష్ణ  
కలువ పువ్వుల కళ్ళతో మమ్ము చూడు

హి కృష్ణ, ముకుంద, గోపాల, గోవిందా. 
శరణు ... శరణు   ... శరణు 

--(())--

సూర్య  తాపమొంది సుడిగాలు లేర్పడు 
ధరణి పైని గాలి తరాల పైకి 
భూమి కంప మందు భూకంపమై పోల్చు 

ప్రేమ శక్తి తరుణి సహకరమ్ము 

ప్రాంజలి ప్రభ అంర్జాల పత్రికను ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియపరుస్తున్నాను " మనసును ఊరించిన మగువ " లలిత్ శృంగారం అనే అంశంతో సీస పధ్యాలు పొందు పరిచాను ... ఎందరో మహాను బావులు అందరికీ వందనమ్ములు ... 
 తప్పులు ఉంటే క్షమించ గలరు ...  మీ అభిమానమే.. నాకు కాలము ... మీ ప్రోత్సాహమే  నాకు ఉత్సాహము ....  చదవండి .... చదవమని చెప్పండి 

ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్
    
.... ... ...

 


ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
సీసా పద్యము... నవ్వులు

నువ్వుల హృదయము నవనీత మయము గా
మారియు ప్రేరణతో ను ఉండు

నవ్వుల వల్లనే ఆరోగ్య మంతయు
మార్పులు చేర్పులు జరుగు చుండు
సంభాషణల మధ్య జరిగే టి విషయము
విన్నను నవ్వులు వచ్చి తీరు
వింత వేషము చూసి మనసును ఉంచక
వేంటనే తెల్పి యు నవ్వు చుండు

ఆటవెలది
చెప్పి నంత మాట నవ్వులు విరజిమ్మి
హాయి బతుకు వెల్ల బుచ్చు చుండు
చెప్ప లేని మాట విన్న ను చెప్పుతూ
హాస్య మంత కుమ్మరించి ఉండే
.../...


ప్రాంజలి ప్రభ సీస పధ్యాలు
అందాన్ని వర్ణించు శక్తియు బ్రహ్మకు
కష్టము వచ్చిన వివర ణిచ్చె
మానవ మాతృల కు స్త్రీని హావభా
వములను అవయవ సౌష్టు వమ్ము
విన్యాస వాక్చాతుర్యమును శీలమూ
మనసును వయసును తెల్ప లేము
మూర్తీభ వించిన తరుణిని పొందుట
మగవాని గౌరవ సంపదయును
తేటగీతి
జీవి తంలొ ప్రేమ ను పొంది పంచు శక్తి
మాన వులకును గుణమును ఇచ్చు ఏలు
సంప దను అంద చేసియు మనసు పంచు
వనిత ధైర్యము బలము తెల్వి పంచు
***(())***





Ramachandra Rao Ponnam, Subbarao Venkata Kuncham మరియు మరో 1 వ్యక్తి

అందరికీ శుభాకాంక్షలు ... గురుతుల్యులందరికీ  నమస్తే నమో నమ:

--(())--
Looking for blouse designs to wear with your plain sarees? Here are 30 creative designer blouse models you can wear with your plain sarees!

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (13 )

చెప్పను చెప్పుటకు అవకాశమును నే 
ఇవ్వక హృదయము మూగ పోయె 
చెప్పినా కోపము వచ్చియు మాటలు 
లేనట్టి మౌనము కమ్ము చుండు 
ఒప్పిన నచ్చక చేదుగా ఉండుట 
సహజము అప్పుడు భాద తప్ప 
ప్రేమను తెలిపియు మృదువుగా తెల్పినా 
స్నేహము చెడునేమో ఏమి చేసె 

ఉన్న విషయము ప్రేయసికియును చెప్ప 
లేక మొనము వెంటను ఉండు చున్న 
ఏది ఏమైన బతుకుట కొరకు చెప్ప 
వలెను గుండెలో ఉన్నట్టి ప్రేమ నంత 

--(())--

29, ఆగస్టు 2020, శనివారం

జీవిత నౌక -2




 ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
Google+ www.amatimmobiliaris.com
(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం ) 
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 
నేటి కవిత .. జీవిత నౌక (22) పరిమితం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏ నాడు ఈ నాడు  మారదురా
ఏ మాట  ఈ మాట  తప్పదురా
ఏ తప్పు ఈ తప్పు  చెప్పుదురా 
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

ఏ అసత్యం ఏనాడు ఒప్పదురా
ఏ అన్యాయం ఏనాడు చేయదురా
ఏ అధర్మం  ఏనాడు తల్వదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

ఏ పాపం తెల్సి చేయదురా
ఏ శాపం తెల్సి పెట్టదురా
ఏ కోపం తెల్సి తిట్టదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

ఏ లక్ష్యం లేకుండా ఉండదురా
ఏ గమ్యం చూపకుండా ఉండదురా
ఏ సాక్ష్యం లేకుండా  అర్వదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

ఏ మార్పు తేకుండా ఉండదురా
ఏ నేర్పు  చూపకుండా ఉండదురా
ఏ తీర్పు చెప్పకుండా  ఉండదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

 --((*))--





ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 
నేటి కవిత .. జీవిత నౌక (22) పరిమితం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు


వల్లమాలిన భక్తి వళ్లు దాచుకోవద్దంటూ
వయ్యారాల తనువంతా కృష్ణకే పరిమితం
 

చెప్పిచెప్పని ఆశనంత తీర్చుకోవచ్చంటూ
శృంగారాల చిగురంతా కృష్ణకే పరిమితం


అందచందము అంత చూసి ఆరగించుకోవా
ఇంద్రయాల వయసంతా కృష్ణకే పరిమితం
 

ఆశపాశము కొంత ఉంది తీర్చుటేప్రబోధం
మోనమేల మనసంతా కృష్ణకే పరిమితం


వంటవార్పు అంతనీకె ఆరగించరావా
అర్ధరాత్రి అణువంతా కృష్ణకే పరిమితం
 

సిగ్గుఎగ్గు లేకచెప్పు తున్నవచ్చిపోవా
నిత్యసత్య హృద్యవాక్కు కృష్ణ కేపరిమితం


--(())--

SKETCHES LEARNING IS THE BASIS OF PAINTING - Page 15 of 56 - Drawings - #des #the #Drawings #GRUNDLAGE #ist #MALENS #Seite #SKIZZENLERNEN #from #drawing #stepbystepdrawing


చిత్రంలోని అంశాలు: 2 మంది వ్యక్తులు, వ్యక్తులు నిలబడి ఉన్నారు

నేటి కవిత .. జీవిత నౌక (22)
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 

పెళ్ళంటే నూరేళ్ళ పంట అన్నారు
నీళ్లంటే వెయ్యేళ్ళ వంట అన్నారు 
పెదవి విప్పి చెప్పలేరు కక్కలేరు
మనసు చెప్పి ఉండ లేరు అక్క లేరు 

ప్రేముంటే వెయ్యెళ్ళ పంట అన్నారు
ఓర్పుంటే  నూరేళ్లు మంట అన్నారు 
మనసు విప్పి వప్పలేరు వదలలేరు
వయసు చెప్పి తెల్పలేరు కదల లేరు 

రేపంటే ఈరోజే పంట అన్నారు
ఉందంటే పొందాలే కంట అన్నారు 
వయసు చూపి నప్పలేరు వప్పలేరు
సొగసు చూపి నవ్వ లేరు ఏడ్వ లేరు 

వాపుంటే ఆశుంటే నిప్పే అన్నారు
కామించే ఖైపుంటే చిప్పే అన్నారు 
వధువు చూసి మనలేరు కనలేరు
వరుని చూసి వద్దన్నారు పొమ్మనరు 

--(())--


My Indian Art- Satyajeet Shinde

నేటి కవిత .. జీవిత నౌక (21)నాటకమోరన్నా
తెలుగు భాష  దినోత్సవం సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 



28, ఆగస్టు 2020, శుక్రవారం

గీతోపనిషత్తు



Home / Twitter


గీతోపనిషత్తు - సాంఖ్య యోగము  - 30 📚

దేహీ నిత్య మవధ్యో-యం దేహే సర్వస్య భారత |
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి || 30 


గీతోపనిషత్తు (తేటగీతి పద్యాలు )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

సృష్టి అంతయు ఒక దిశ చందమామ  
మరియొక దిశన అవ్యక్త ముగట మామ  
వ్యక్త మైననుఁ రూపమ్ము వీధి మామ   
వ్యక్త అవ్యక్త జననము వ్యాధి మామ  

నీరు వర్షమైనప్పుడు నిలకడగను  
చలికి  కఠినమై మంచుగా తలగడగను 
సూర్య రశ్మిచే మనసున చరిత మగును 
వ్యక్త అవ్యక్త జననము వ్యాధి మామ

సృష్టి ఒక దృశ్యము బ్రమించు చునె చుండు 
క్షణమగుట దృశ్య ముగుటయే  కావ్యమగును      
చక్ర వలె తిరుగుచు నుండు జగతి యంత 
స్థిర అస్థిర ములచుట్టు తత్వ మగును 

సంతసము యంత వ్యక్తము చేయు చుండు 
దుఃఖమును యంత అవ్యక్త  దరిగ యుండు  
వర్ణ వివరణ వ్యక్తము  వ్యాధి గుండు  
సూక్ష్మ గ్రాహ్యము మనిషిని స్థితిని మార్చు 

చక్ర లగుచువస్తువలన్ని చెదలు పట్టు  
ధర్మ చక్రము మనుషుల దారి మార్చు  
దాన ధర్మాలు చేయుట ధర్మమవ్వు  
పుట్టు టయుగిట్టుటయు కోర్క పుడమి తల్లి  

--(())--

గీతోపనిషత్తు (తేట గీతి పధ్యాలు)
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ఎవరి ధర్మము వారిని రక్షా చేయు 
నాయకత్వము ధర్మము నడచి యున్న 
సంఘ మంతయు ధర్మము నడుచు చుండు 
అందు వలననే దేశసుభిక్షమగును  

ఎవరు ఏపని అయినను చేయు చుండు 
ఏపని సుగమము కాకయు ధనము చేర్చు 
వృత్తి పనులన్ని అటకను చేరి యుండె 
డబ్బు ఉంటె కలిప్రభావమ్ము చూపు  

వరుస మారిన ఎవరుచే సేటి పనిని 
వారు చేసిన మంచిది కుక్క చేయు 
పనిని గాడిద గుఱ్ఱము చేయు పనిని 
ఏనుగు అన్నియు గుణమును బట్టి చేయు  

వేదము బ్రాహ్మ ణుడు చదువు గాత్రముగను 
అన్య కులములు చదువుట జరుగుచుండు 
అందరు కలగాపులకము గాను పనులు 
చేయు ధర్మము వెక్కిరించుటయు జరుగు   

క్షత్రియుడు ధర్మ రక్షణ చేయ వలెను 
బ్రాహ్మణుడు ధర్మ బోధను చేయవలెను 
తత్వ మును పలుకుట మిడి జ్ఞానమేను 
ఒక్క దానిని నమ్మిన విద్య బతుకు  

చేత కాని పనిని చేయు కాల మంత 
వ్యర్ధ పరుచుట అవమాన పొంది నష్ట 
పరుచు పాపపు మూటను కట్టు చుండు 
తనది కాని పనిలొ తల దూర్చ వలదు   

కాల మాయయు వాయువు నందు ఉన్న
ఆయువు ఇపుడు ప్రాణుల్లొ  హాని కలుగు
మనసు పెట్టిన నిడియంత విష్ణు మాయ
నేను అనునది వదిలిన మోక్ష మేగ ? 

కాల మాగదు పరుగున చలన మందు
ఆయు వాగదునేకొంచ మలుపు తీర
వెతకి జూడగ నిదియంత విష్ణు మాయ
నేను గాకమిగిలినది నిలచునేమి?





25, ఆగస్టు 2020, మంగళవారం








ఆటవెలది లలితా సహస్ర నామ పద్యాలు 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పెద్ధ హృదయ మున్న ఆరాధ్య దేవతయు
వేద పఠన మన్న ఆల కించు   
శ్లోకము లనిన గాత్ర మన్నను ఇష్టమే 
మంచి చేసి మనసు పంచు అమ్మ   ......   172

విశ్వ మంత ఉండి కన్నుల తోచూస్తు   
మనసు గమన ముంచి ధైర్య మిచ్చు 
గొప్ప మహిమ గలిగి నిర్మల హృదయము 
పంచి అసువు బాసి నట్టి తల్లి   ...... ..... 173

ఎడమ మార్గ దారి చూపెట్టు దేవత  
అంబరమ్ము కురులు  తాకు చుండు   
ఐదు శవము ల పాన్పు పైనను నిద్రించు 
త్యాగ ములను ఇష్ట పడునట్టి తల్లివి   ,,,  .... 174    

పంచ బ్రహ్మ లందరిలొ ఐదవది అమ్మ 
నింగి నేల  అగ్ని గాలి నీరు
శివుని మంత్ర ముగ్ధునిగ చేసి ఆనంద 
మోసగి ఇష్ట ముండు ధనము ఇచ్చు     ....175 




ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 85 / Sri Lalita Sahasranamavali - Meaning - 85 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 163.

త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలినీ
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతి:

869. త్రయీ : వేదస్వరూపిణి
870. త్రివర్గ నిలయా : ధర్మార్ధ కామములకు నిలయం ఐయ్నది
871. త్రిస్థా : మూడు విధములుగా ఉండునది
872. త్రిపురమాలినీ : త్రిపురములను మాలికగా ధరించినది
873. నిరామయా : ఏ బాధలూ లేనిది
874. నిరాలంబా : ఆలంబనము అవసరము లేనిది
875. స్వాత్మారామా : తన ఆత్మయందే ఆనందించునది
876. సుధాసృతి: : అమృతమును కురిపించునది 

🌻. శ్లోకం 164.

సంసారపంకనిర్మగ్న సముద్ధరణ పండితా
యఙ్ఞప్రియా యఙ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి

877. సంసారపంకనిర్మగ్న : సముద్ధరణపండితా సంసారము అను ఊబిలో కూరుకొనిపొయిన జనలను ఉద్ధరించుటకు సామర్ధ్యము కలిగినది. 
878. యఙ్ఞప్రియా : యఙ్ఞములయందు ప్రీతి కలిగినది
879. యఙ్ఞకర్త్రీ : యఙ్ఞము చేయునది
880. యజమానస్వరూపిణి  : యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది. 

సశేషం... 

 🌹 🌹 🌹 🌹 :



లలితా సహస్త్ర నామాలు

స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా |
మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః || 172 ||

* స్తోత్ర ప్రియా - శ్లోకాలను ఇష్టపడే ఆమె,   * స్తుతిమతి - ఆమె శ్లోకాలు పాడేవారికి వరం ఇచ్చేది
 *   శ్రుతిసంస్తుత వైభవా  - వేదాలచే ఆరాధించబడే ఆమె,  * మనస్విని - స్థిరమైన మనస్సు ఉన్న ఆమె,  * మానవతి - పెద్ద హృదయం ఉన్న ఆమె,  * మహేశీ  - గొప్ప దేవత అయిన ఆమె
* మంగళా కృతి - మంచి మాత్రమే చేసే ఆమె

ఆటవెలది
పెద్ధ హృదయ మున్న ఆరాధ్య దేవతయు
వేద పఠన మున్న ఆల కించు  
శ్లోకము లనిన గాత్ర మన్నను ఇష్టమే
మంచి చేసి మనసు పంచు అమ్మ



వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ |
పంచయఙ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ || 174 ||

* వ్యోమకేశి - శివుడి భార్య అయిన ఆమె జుట్టుకు ఆకాశం ఉంది,  * విమానస్థా - అగ్రస్థానంలో ఉన్న ఆమె,   * వజ్రిణి- ఇంద్రుడి భార్యను ఒక భాగంగా కలిగి ఉన్న ఆమె,   * వామకేశ్వరీ - ఎడమ మార్గాన్ని అనుసరించే ప్రజల దేవత,   * పంచ యజ్ఞ ప్రియా - ఐదు త్యాగాలను ఇష్టపడే ఆమె
 * పంచప్రేత మంచాధిశాయిని - ఐదు శవాలతో చేసిన మంచం మీద నిద్రిస్తున్న ఆమె

ఆటవెలది
ఎడమ మార్గ దారి చూపెట్టు దేవత
అంబరమ్ము కురులు  తాకు చుండు 
ఐదు శవము ల పాన్పు పైనను నిద్రించు
త్యాగ ములను ఇష్ట పడునట్టి తల్లివి   

పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ |
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ || 175 ||

* పంచమి - సదాశివ భార్య అయిన ఆమె - పంచ బ్రహ్మాలలో ఐదవది,  * పంచ భూతేశి  - "భూమి, ఆకాశం, అగ్ని, గాలి, మరియు నీరు, పంచ భూతాలకు అధిపతి అయిన ఆమె." ,  *పంచ సంఖ్యోపచారిణీ- ఐదు ఉపచారములు ఇష్టపడే ఆమె,   * శాశ్వతి- శాశ్వత ఆమె
  * శాస్వతైశ్వర్య - శాశ్వత సంపదను ఇచ్చేది,  * శర్మదా - ఆనందం ఇచ్చే ఆమె
 * శంభుమోహిని - శివుడిని మంత్రముగ్ధులను చేసేది, మంత్రం ముగ్డు లుగను

పంచ బ్రహ్మ లందరిలొ ఐదవది అమ్మ
నింగి నేల  అగ్ని గాలి నీరు
శివుని మంత్ర ముగ్ధునిగ చేసి ఆనంద
మోసగి ఇష్ట ముండు ధనము ఇచ్చు     ....

🌼🌿శ్రీ మాత్రే నమః🌼🌿*
--(())--


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 93 / Sri Lalita Sahasranamavali - Meaning - 93 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 179.

దశముద్రాసమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ
ఙ్ఞానముద్రా ఙ్ఞానగమ్యా ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ

977. దశముద్రాసమారాధ్యా : 
10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది

978. త్రిపురా : 
త్రిపురసుందరీ

979. శ్రీవశంకరీ : 
సంపదలను వశము చేయునది

980. ఙ్ఞానముద్రా : 
బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళను నిటారుగా ఉంచుట

981. ఙ్ఞానగమ్యా : 
ఙ్ఞానము చే చేరదగినది

982. ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ : 
ఙ్ఞాన చే తెలియబడు స్వరూపము కలిగినది

🌻. శ్లోకం 180.

యోనిముద్రా త్రికండేశీ త్రిగుణాంబా త్రికోణగా
అనఘాద్భుత చారిత్రా వాంఛితార్ధప్రదాయినీ

983. యోనిముద్రా : 
యోగముద్రలలో ఓకటి

984. త్రికండేశీ :
 3 ఖండములకు అధికారిణి

985. త్రిగుణా : 
3 గుణములు కలిగినది

986. అంబా : 
అమ్మ

987. త్రికోణగా : 
త్రికోణమునందు ఉండునది

988. అనఘాద్భుత చారిత్రా : 
పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది

989.  వాంఛితార్ధప్రదాయినీ :
 కోరిన కోర్కెలు ఇచ్చునది. 


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 94 🌻. మంత్రము - అర్ధం - పద్యము 🌻
చివరి భాగము
🌻. శ్లోకం 181.

అభ్యాసాతియఙ్ఞాతా షడధ్వాతీతరూపిణీ
అందః కారముఅవ్యాజకరుణామూర్తి రఙ్ఞానధ్వాంతదీపికా

990. అభ్యాసాతియఙ్ఞాతా : అభ్యాసము చేసిన కొలది బొధపడును
991. షడధ్వాతీతరూపిణీ :  6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది
992. అవ్యాజకరుణామూర్తి : ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది
993. రఙ్ఞానధ్వాంతదీపికా : అఙ్ఞానమును అంధకారమునకు దీపము వంటిది

అంధ కారమునకు దీపము వంటిది 
ప్రతి ఫలము లేని కరుణ కలిగె
శిక్షణల ను పొంది కొలది భోధపడును  
6 మార్గ ములకుఇంచి రూప మున్న .... .....౧౮౧
    
🌻. శ్లోకం 182.

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్ త్రిపురసుందరీ

994. ఆబాలగోపవిదితా : సర్వజనులచే తెలిసినది
995. సర్వానుల్లంఘ్యశాసనా : ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము కలిగినది
996. శ్రీచక్రరాజనిలయా : శ్రీ చక్రము నివాసముగా కలిగినది
996. శ్రీమత్ త్రిపురసుందరీ : మహా త్రిపుర సుందరి

సర్వజనులచే తెలిసిన మాత ఆమె 
మహా త్రిపుర సుందరి ఎవరునూ అ
తిక్ర మించుట కు దరని శాసనమ్ము 
కలిగి న నివాస ముగ శ్రీచక్ర ముండె ..... .... 182     

🌻. శ్లోకం 183.

శ్రీశివా శివశక్తైక్యరూపిణీ లలితాంబికా 

998. శ్రీశివా : సుభములను కల్గినది
999. శివశక్తైక్యరూపిణీ : శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది
1000. లలితాంబికా : లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మాత 


ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం .

సమాప్తం... 
🌹 🌹 🌹 🌹

23, ఆగస్టు 2020, ఆదివారం

S!: गणपती बाप्पा मोरया!!





ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  :

రెండు దేహాల ఆలింగ రాగ మయితె 
బీజ మేర్పడి  శిశువు భీతి తొలగు
బాల్య చేష్టలు అ జ్ఞాన బాధ వచ్చి
భయము వెన్నంటి ఉండియు బాధ్యతవ్వు ... 1

తల్లి ఒడియందు సుఖము యే తట్టు చుండు
పెరుగు తుండగా సమముగా ప్రేమ ఉండు
ముళ్ల మీద నడక మార్పు మునిగితేలు
బండి నడకయు నాన్నగా భయము తొలగు ..... ...... 2

గొంగళిపురుగు సీతాకో కగొలు కైన 
బడిలొ గురువు కరస్పర్శ బడిత యైన 
జ్ఞానముతొ  రెక్కలును విప్పిజ్ణాన మిచ్చు  
భవిత గమనించి వృద్ధిలో బరువు మార్చు .... ....... 3

బెల్ల మును చుట్టు ఈగల్ల బేల చూపు
రోగముసురు కుంటున్నను రమ్య గుండు
బంధు మిత్రుల కుశల ము బంధం మవ్వు
వచన ములు విని స్ఫర్శ  వాదనొద్దు..... ......... 4

స్పర్శ కోసము తనువులు సోయగమ్ము
చూపులు చదువు తున్నను చూపు లేల
బతుకు సార్ధక మును చేయు భయము తొలగు
చదువు చదువుతూ కలసియు జాడ్య మవ్వు  .... 5

చదువు పూర్తికాకమునుపే జాతి రక్ష 
హావ భావవిన్యాసము హాస్య మవ్వు
ఆశలవలయ ఏర్పడి అసలు కోరె
ఎవరు ఏమన్న ప్రేమయు ఎప్పు డుండు .... ... 6

Buy painting online in India. 100% Handpainted Musuem Quality Art, Quick delivery and hundreds of framing options. - Radha Krishna Love Shade 1 online on Fizdi.com.SKU: ART_VSMY141_3232,Shades:White, Light Shades Paintings,Category:By Sizes-Square-32in X 32in;By Delivery Time-7 to 10 Days;By Medium & Surface-Medium-Oil & Acrylic Colors;By Medium & Surface-Surface-Canvas;By Subject-Religious Paintings;By Subject-Other Subjects-Krishna Paintings;;By Shades-White, Light Shades Paintings;Full Collec

ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  :

అంబరమనంతము అనంత ఆశలయము  
ఆశ నవరంద్ర పేటిక కదులు చుండు 
వాయువేను  ఆయువుగాను జీవి కొరకు  
జీవమను దేహము నడిపించు బతుకు నంత ... ... 7 

సృష్టి ఉత్కృష్ట మైనది అనుట తప్పు 
జన్మ ఉష్ణము శీతలం ఏకమవుట 
జీవ చైతన్య మార్గము సులభ మవ్వు 
కాల్ మాయకు చిక్కియు జరుగు చుండు  .... .... 8

ప్రేర క ప్రభా వము తోను ప్రేరణంత  
జన్యతము నిర్ణ యోద్భవ జారుడు చుండు 
జలము లే ప్రాణ ములు మనుగడకు మాయ  
ఆధార ములు సృష్టి లయ స్థితి  మోహనమ్ము .... 9

 ఇరువురి చెలిమి బతుకుకు దారి గాను    
చిరునగవుల తో సాగేటి బంధ మాయె 
కళలు నెరవే ర్చుకొనుచు జరుగు చుండు 
కలుపు నది నింగి నేలల నొకటి గాను     ...... ...... 10 

స్నేహమొక మేఘముగ అంబరమ్ము పైన 
గాలి సవ్వడికి వర్షమై కురిసి నట్లు 
మదిమడిని తడుపును ఇది పరిమళంతొ 
ఇష్ట మైనను కష్టమైనను కలసియె       ..... ...... 11

స్వచ్ఛ హిమబిందు సింధువిది సువిశాల
సుగుణ మిది స్నేహము శాశ్వితమ్ము 
ఆత్మ ఆత్మీయ స్పందన బంధమిదియు  
సరియ గుసమయ మున సహనముగ ఉండు  ... 12




ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (3) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  :


స్నేహ ముకు కుందొక బలిమి శక్తి గాను   
శక్తి నంతయు నిచ్చుచు సాధు పుడమి  
వెన్నెముక వల్లె నిలిచియు  వేగ పరచు  
తోడు నీడగా బతుకులో తడియు పొడియు        .... .... 13  

యౌవ నంలోన  న్యాయ న్యాయాల కాన 
రావు రక్తము ఉడుకుతూ  రాటు తేలు  
ఏదొ తెలియని దీ పొంద ఏల అనుయు 
జిహ్వ చాపల్య మువలన జతలు కలియు  ... .... 14 

సంతసపు సౌధ సోపాన సంత మనసు 
పరుగులను పెట్టు కొత్తగా పుడమి నందు   
లోన వింతలు తెలియుట లకలకలుగ  
విద్య వినయము వల్లనే విధులు జయము    ... .... 15

నోట్ల కట్టల తాకిడే  నటన నేర్పు  
పడచు కులుకుల  ప్రేమయే ఫలము అగును  
చదువు ఉద్యోగ సంపద సర్వ మనియు 
తల్లి తండ్రులు పోషణ  ధర్మమగును      ... .... 16

విద్య లేకయు లక్ష్మి యు వలదు అనెను   
గర్వమును పెంచు ఘనతకు గాయ పరచు  
వాణి గూడుయు వాగ్దేవి  వాక్కు చేరు  
లక్ష్మి వాణియు సకలము రక్ష చేయు   .... ... 17 

చిత్త శుద్ధితో చేసిన చేతి పనులు  
కాంక్ష లన్నియు తీరియు కలిమి పెంచు
కార్య సిద్ధిని ఇచ్చును కలలు తీరు 
భక్తి భావము పెంచును బాధ  తీరు  .... .... 18 
   

--(())--

   The Secret Rendezvous of Radha Krishna (Miniature Painting on Canvas - Unframed)

ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (4) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  :

కన్ను పై కను రెప్పలా కాచు మనసు 
జగతి కి సహాయ పాడేటి లేత వయసు 
ధర్మ బోధల తేజము  తోను సేవ   
నిత్య మేలుకొలుపు చూపు వెలుగు నీడ  .... ....1 9 

గోపురము లాగ నేస్తము బలము గాను 
తోడు నీడగా సాకును ఎల్లా వెళళ 
తల్లి తండ్రుల తోడును కూడా  ఉండు 
జీవితానికి భార్యగా చెలిమి ఉండు       ... ..... 20

చెలిమి లేకుంటె జీవితం మోడు బతుకు 
తాడు లేనట్టి బంగరం లాగ తిరుగు 
కళ్ళు ఉన్న గానుగ ఎద్దు లాగ తిరుగు 
నీడ లేనట్టి ఆడది తిరుగు బతుకు           .... .. 21

సర్వ కాలము లలొ సంప దున్న దారి 
కన్న వాళ్ళను నమ్మిన మనిషి దారి   
విడవ లేనట్టి స్నేహము యొక్క దారి 
అందరి కి దైవ ముయె నిజ మైన దారి  .... .... 22
  
krishnaart:  RADHA KRISHNA

ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (5) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
వయసులో ఉన్నప్పుడు యువతీయువకులమధ్య ఆలాపన 

జ్యాస సొగసుల వెంటను తిరుగు చుండు 
ముందు వెనుకన తన్మాత్ర కదలికలకు
మరియు తత్భావ పిలుపుకు కధలు తెలిపి 
గాళ మునకు చిక్కియు తప్పు కొనకు ఉన్న  .... 23  

మనసు పిలుపులు సర్వాంగ సుమధురివి
వయసు అన్వేష చక్కని  మధురిమవులె 
సొగసు పంచేటి ఆహ్లాద కమలమువిలె  
కలలు నెరవేర్చిమనసు  సుఖము పంచు    .... 24..        

కన్య నీకునూ  ప్రత్యేక వస్త్ర ములివి 
నాతి నచ్చిన బంగారు భరణములివి  
నీకొఱకును లె తెచ్చాను ప్రేమ తోను 
నామనసు ను క్షమించి వచ్చి కలసి పోవ   ....  ...  25     

రావె నికొరకు మందార సుమము లుంచ    
హాయి గొలుపును సంగీత పవన ములిట  
చల్ల చల్లని మేఘాల చినుకు లిటను 
సుఖము పొందుట సందేహ మొదలి రావె   .... .... 26 

ఎందు కంతయు మందమ్ము నడకలు  యిట 
ఇదియు నందన వనముయు కవన మిటన 
హావ భావము ఛందమ్ము రవణము  మిట 
చేరి నగువుమోమును పంచి సుఖము పొందు .... ... 27



ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (6) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
వయసులో ఉన్నప్పుడు యువతీయువకులమధ్య ఆలాపన 

మధుర లయలను మధురమ్ము చేసి ఉండు 
స్వర చరితను తెలిపియు వలపు పొందు 
రవము లిటఉన్న వికసించి హాయి నింపు 
హాసము లు మనమధ్య ఉన్న తప్పు కాదు  .... .... 28 
  
పదము లిటదొర్లి నా ఇక తొందరుండు 
నటన మిట అనకు కలల పంట నీవె 
సొబగు లిటను పంచవే అంత శుభము 
కరుణ చూపియు కధలను చెప్పమాకు   ... .... ... 29

నాకు నీ శాంతి కోరుట  మరి వలపు
నాకు నీ కాంతి కోరుట  మరి తలపు
నాకు నీ బ్రాంతి తొల్చుట మరి పిలుపు
అలక మానియు శాంతించి ఇటుకు రావ  .... ....  30

శ్వాస మనది యు జలనిధి ఇకకలియుట   
సిరుల పంటగా నెలయు ను మనకలయిక 
నవ్వుతూ కల నెరవేర్చు కుందు మిచట 
వినయ వాక్కులు గమనించు త్వర పడుము  ... ... 31

నాట్యములతో మదిమధువు పొందియుండు 
హావ భావ సౌందర్యపు సుధను పంచు   
మదిము దము సహకార సౌఖ్య మిదియు  
సిగ్గు వలదు నేనున్ నటింతున్ లె ఇపుడు  ... .....  32

తమక ముతొ నిచ టకు వచ్చి యున్న నేను 
మధురి మను పొంది సుఖమును పంచ దలిచ
సర్వ వేళలందును నీవు పొందు సుఖము 
వచ్చి సరిగమలు పలికి సంతసించు            ... ... . 33 

   

ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (7) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నిత్య ఆనంద మాకాశ మణిగ ఉంటె 
సత్య మానంద ట0బోనిధి  వెలుగైతె     
పువ్వు లన్నియు వికసిత మెరుపు లైతె 
మనసు మాధుర్య మంతయు లీల కాదు    .... ... 34

నీవు నాపున్నెము సిరియు మదన రాజ  
నీవు నాతారక శశివి యుగళ రాజ   
నీవు నాడెందము వినయ పవన రాజ  
నీవు నాసర్వము మనసు దోచు రాణి            ... ... 35

ఈ మదిని నీకు యిట పంచ దలఁచు నాను 
ఈ హృదయ మంత  యిట ఇవ్వ వలచి నాను 
ఈ  తరుణ మంత  యిట హాయి గొలఁప డలిచ   
ఈ వలపుల వా కిట ఉంచి ఎదురు చూస     .... .. 36

మరులు గొలుపుటయు మదన మధుర రాణి 
సిరులు పంచుటయు వలపు మిమల రాణి 
కురులు మాయను తెల్పియు యుగల రాణి 
చిరునగవు తోను మనసును పొందు రాణి    ....     .. 37

11 Symbolic Meanings Of Ganesha That Will Change Your Perspective Of Him


 ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (8) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఒదిగి ఉన్నాను చులకన చేయకుండు  

ఓర్పు నుపరిక్ష చేయుట అనవసరము  
మనసు అర్ధాన్ని గహించి సాగు ముందు
నీవు ఆత్మీయతానురా గాన్ని వదులు            ... .... 38

జీవితము సత్యమను నమ్మి కదులు చుండు
కాల మంతయు వినియోగ పరుచు కొనుము
ప్రేమ పంచియు ప్రేమతో బతుకి చూడు
నవ్వు నలుగురు లో చేడు మంచి చూడు  ..... ..... 39

ఆత్మ విశ్వాస ముంచియు మంచి చేప్పు   
దైవమును ఎప్పుడు మరచి ఉండకుమ్ము  
నిద్రలోను కూడాసత్య మును పలుకుము 
సాత్విక గుణము చూపియు కదులు చుండు  .... .. 40

 --((***))--



ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (9) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కలలు పండించు కాపురం సంద్ర మంత
న్యాయ మున్నది సంగ్రామ గవ్వ అంత 
ధర్మ మన్నది సంసార దృష్టి అంత 
సతాయి మన్నది భూదేవి ఓర్పు యంత  ...... ... 41

బద్ధులముగాను ఉంటారు మతము అంత 
మతము విస్తరి తేజము జగము అంత 
మూఢ భక్తియు పెరుగును లోక మంత 
స్వార్ధ బుద్ధియు విస్తార మెతుకు నంత   .... .... 42

శక్తి మార్గము అవలంబ నముజరిగియు 
యుక్తి అంతయు కలలుగా మారుచుండు 
భక్తి అనుచును దోచు మనిషిని మనిషి
ముక్తి అనిన మూర్ఖునిగ ను చెప్పు రంత  .... .... 43

భక్తి ఉన్నచో లక్ష్మియు ఉండు చుండు 
మంచి సాంగత్యము ను ఉన్న మమత మెండు 
ఉత్తమ గుణము ఏర్పడి దాన మిచ్చు 
దైవ లీలలు అక్కడ చూడ గలుగు          .... .... 44

బ్రహ్మ తెలిపేటి ధర్మము తెలియు చుండు 
దీప్తి వెలుగులు అక్కడ పెరుగు చుండు 
జ్ఞాన సంపద వృద్ధియు జరుగు చుండు 
నిత్యా కళ్యాణ పత్సతోరణము ఉండు .... ..... 45

--(())--
MiniPinGridLego


ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (10) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

1 . గురువు తల్లియు తండ్రియు ప్రేమ పంచు 
     అతిధి సత్యము  నిత్యము  ప్రేమ  పలుకు  
     కవియు వ్రాసిన పద్యము ప్రేమ  మనసు 
     కధల   జీవిత  భావము ప్రేమ  తలపు 

2 .చెవికి చెప్పుడు మాటల యింపు గుండు 
    కునుకు గుప్పెడు గుండెకు సొంపు గుండు 
    వణకు తప్పుడు మాటల కంపు గొట్టు 
    తెలిసి  తప్పులు చేయుట ముప్పు తెచ్చు 

3 .గమన ఆకృతి ప్రకృతిని  ఇచ్చి పుచ్చు   
    జనత జీవన సుకృతి  విచ్చె  పువ్వు 
    సమయ సత్యము జాగృతి పంచె నిజము 
    విషయ వేదము జీవిత  మిధ్య మంత 

4.భయము భేదము కల్పన వల్లె వచ్చు 
   సుఖము శాంతియు నమ్మిక వల్లె కలుగు 
   దిగులు భాధలు ఆత్మలు వల్లె జరుగు 
   సమయ భావము అర్ధము వల్లె తెలుపు 

5. నకలు చూపియు మోసము వద్దు నీకు 
    సెగలు చూపియు వేదన వద్దు మనకు 
    పొగలు బంధము సిద్దము వద్దు అసలు 
    పగలు ఎందుకు పెంచుట వద్దు నిజము 

6. సతియు సేవలు చేయుట ముద్దు  నిచ్చు 
    పతియు ఆశలు తీర్చుట ముద్దు  చేయు 
    మతియు ఇచ్చుట పంచుట ముద్దు కలుగు 
    గతియు బట్టియు ఉండుట మూడు మార్చు 

7.తనువు తాపము శాపము కాదు మనకు 
   పరువు పోవుట పాపము కాదు అసలు 
   తగువు భోగము వల్లయు కాదు నిజము 
   మనువు కాలము బట్టియు కాదు జరుగు 

8.సుఖము పెంచును నాగరి తీరు  పనిలొ 
   ముఖఃము మార్చును నాధుని తీరు మదిలొ 
   పరుల ప్రేమను పొందుట తీరు వదులు 
   తరుణ మాధురి సాధన తీరు మనకు 

9.సహజ ధర్మము తో పని చేయు ఎపుడు 
   పలుకు సత్యము గాపని చేయు ఇపుడు 
   నరులు నిత్యము సాధన చేయు పనిలొ 
   వనిత కష్టము అంతము చేయు  మదిలొ 

__((*))__

చిత్రంలోని అంశాలు: Malladi Rambabu
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (11) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ధర్మమును ఆచరించుట మూల సుఖము 
ధనము మూలము ధర్మము ఆచర ణయె 
అర్థము పెరుగు మూలము మనసు నీతి 
ఇంద్రియాల వశమునకు ప్రేమ కలుగుటయె ...... ... 

వినయ మున్నను ఇంద్రి యాకర్ష ణమ్ము 
పెద్దలను గురువులను సేవ వినయంతొ 
సేవ చేయుట వలన విజ్ఞాన మున్ను 
సహనముతొ ప్రేమను పంచు సంపద యగు .... ... .

తననుఁ తాను జయించిన ఆత్మ జయము    
ఆత్మ విలువను గ్రహించి జయము పొందు 
అర్ధ సంపద ఆరు ప్రకృతులపేరు        
మంత్ర మిత్ర ధనాగార రాష్ట్ర సైన్య ... .... 

దుర్గ ముయు బాగు ఉండిన ధనము పెరుగు 
ప్రకృతి సంపదచే అధికారి నడుపు 
విప్లవముల భావములకు కష్ట మగును
ప్రభువు విద్యావినయసంపద లేక నష్ట   .... ....  

( ప్రభువు దొరకటం కంటె లేకపోవటం మంచిది )   

   

ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (12) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

మిత్రుడు హమేష ఆపద నందు రక్ష 
బలము మిత్రుల వల్లనే కలుగు చుండు 
మిత్ర బలము ఉన్ననుఁ   పొందు సుఖము 
నిత్య తృప్తిని కలిగించు చెలిమి వల్ల ..... .... 

వృద్ధి పొందుట సోమరి వాళ్ళ కాదు 
రక్షణకు సోమరి అసలు తలప కుండు  
సోమరిని పోషణయు కూడ నష్ట మన్నె 
లేని దాన్ని పొంది రక్షణ చేయ లేడు  ...... .....

రాష్ట్ర తంత్రము నీతిపై బతుకు చుండు 
తంత్ర విద్యను ఉన్నట్టి వాడు గొప్ప 
వ్యవ హారములను చక్క బెట్టు చుండు 
ఇతర ఆశకు పోయిన వృద్ధి చెడును ....... .......

శత్రువులు ఎక్క డో లేరు మనలొ ఉండు 
శత్రువులు మిత్రులుగ మార వచ్చు చుండు 
ఏది శాశ్వితముగ ఉండ దనెడి నీతి 
బుద్ది సక్రమమున ఉన్న బతక గలుగు    .... ...... 

ముందు ఆత్మను నిగ్రహించి యును కదులు 
తనను తానుగా గుర్తింపు వచ్చు వరకు 
స్నేహ మనునది సహసమునకును దొరుకు
నిత్య సహాయములను పొందుటయు జరుగు ..... ... 
   
నిర్ణ యములు సహాయమును బట్టి జరుగు 
రెండు చక్రాలు ఉంటేనె బండి కదులు 
సుఖదు:ఖాలను సమముగా పంచ గలడు 
దురభిమానాన్ని దూరముగాను ఉంచు ........ ......

విద్య వినయము లేనట్టి స్నేహ మొద్దు 
ఏ ప్రలోభాన్కి చిక్కక ఉన్న వాణ్ని 
స్నేహ ధర్మము శాస్త్ర జ్ఞానమును ఉన్న 
వాణ్ణి ఆదరించియు గౌరవించియును బతుకు  ..... ......   

మంచి ఆలోచన లు మంత్ర ములగు చుండు 
కార్య సాధన సహనము బట్టి జరుగు 
వీర్య సంపద అణుకువ బట్టి పెరుగు 
చెడును అన్ని ఆలోచన బయట పెడితె .... .....

మంత్ర మంతయు తెలిపితే విలువ లేదు 
పలుకు తప్పితే మనసుకు భాధ కలుగు 
వృద్ధి పలుకులే మూలము అని తెలుసుకొ 
శ్రేష్ఠ ముయు మంత్ర శక్తియు ఉంటె బాగు .... ...



  
నేటి కవిత ... కంప్యూటర్ 


ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. కంప్యూటర్  (13) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అక్షరాల కదలికలు ఇకను లేవు 
రెక్కలతొ  అంతర్జాల కమ్ము కొచ్చె  
పుటలు పుంఖాను పుంఖలు కధలు తెచ్చి 
గాలి కూడను పీల్చనీ యకును ఉంచె      ....   .....

విశ్వ మంతను చరవాణి సెగలు హొయలు 
లోక సంఘట సమభావ లక్ష్య సిద్ధి 
హాస్య సాఫల్య వైఫల్య గాలి కదులు 
రాగ రోగము భోగము తెలుపు చుండు    ..... .......

దిక్కు లన్నియు ఆక్రమించుటయు సబబు 
తెలివి మనసుకు చేర్చియు గమ్ము గుండు 
భ్రమలు తొలగించి సక్రమ పద్ధ తుంచు      
అన్నిటిని దాచి చూపుట ధర్మ మంది  ...... ......

భాష భేదము లేకయు భాగ్య మిచ్చు 
భాగ్య నగరుకు ఇదియును సంప దిచ్చు 
లింగ భేదము లేనిది ఒక్కటేను 
భరత భాగ్యమ్ము తెచ్చేటి తల్లి లెక్క  ..... .....


--(())--


ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. పని .. ధనము   (14) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఏ పనులకైన మూలము కార్య ధనము  
స్వల్ప పనికైన దృఢదీక్ష ఉంటె ధనము 
శ్రమ ఉపయోగ పద్దతిలో ఉంటె ధనము 
పనిలొ నిర్లక్ష ముండిన నష్ట ధనము 

పనిలొ నిజమైన మేధస్సు తెలివి ధనము   
పురుషు నిప్రయత్నము సరి గాను ఉన్న 
దైవ తోడ్పాటు వేంటనే తెలుపు చుండు 
శ్రమకు తగిన ఫలము పొంది సుఖము పొందు 

ఎన్ని చేసినా దైవము కరుణ లేక 
పోతె చేసిటి పనులలో భేదాహ మొచ్చి 
సహన మంతయ నుపరిక్ష జరుగు చుండు 
కాల మాయను అర్ధ మగుట తెలియదు  

బుద్ధి నిలకడ లేకయు ఉన్న యడల 
చేయు పనులన్నియును చెడి పోవుచుండు
నిశ్చ ఇంచుకొనిన పని సమయ శక్తి 
అంచనా వేసుకొని సాగు పనులు జయము 

మధ్యలో ఏపనియు ఆప కుండ ఉండు 
చపల చిత్తుడు పనులను చేయ లేడు 
పనిని చిన్న చూపును చేసి మాన కుండ 
దోష మని అశుభము అని తెలప వలదు 

చెడునని అనుకొనిన పని చేయ కుండు 
దోష మనునది లేనట్టి పనియు లేదు 
సమయ మాచరించుపనికి శుభము కలుగు 

ఆశతో శ్రమ పడినను సూన్య ఫలము


ऊँ ! " సమస్త ' గురు ' బృందానికి.. సప్రశ్రయ ' ఉపాధ్యాయదివసోత్సవ శుభాకాంక్షాశ్శుభాశయాశ్చ !!! నమస్సర్వేభ్య ఆత్మీయేభ్యో విద్వన్మణిభ్యస్సుహృద్భాంధవేభ్యః !!! "
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ

నరులు సాధన మూలము గురువు బోధ
విద్య శిఖర దర్శనములు తీవ్ర కృషికి
దోహ దకు తల్లి తండ్రుల ప్రేమ భక్తి
జగతి గురువుల  సేవలు గౌర వించు
----
పంక్తిమాలిక..
----

" భార్గవి ! రాజనిభానన ! శ్రీ ,
దుర్గ ! మహేశ్వరి ! దోర్బల దా !
గర్గనుతా  ! వరకామిత దా  !
మార్గళి ! భారతి ! శక్తి ! నమః  ,
స్వర్గపదామృతవర్షిణి , తే !!! "
 అమ్మని చూచెడి వానిని నా

మమ్ము మనౌమయ సేవలు మా
త్రమ్ము సదా సమయౌచిత భా
వమ్ము సకాలము శక్తి నమః
అమ్మ సుఖామృత ధారిణి తే

నరులు చావు పుట్టుకలను చూచి భయము
ముసలి తనములో ప్రేమల కొరుకు బాధ
అన్ని ఉపని షత్తుల లోను చాటి చెప్పె
మానసిక స్థితి శాంతిని పంచు గురువు

సీసా పద్యము
మనసును బట్టియు విద్యను హృదయ స్ప
దనలతో  తెల్పేటి ఆది గురువు 
బాల్యము యవ్వన వృధ్ధప్య చరితకు
భవిషత్తు మార్పుకు ఆది ఫిబ్రవరి గురువు
చెలిమి సంపదలకు విజయసౌలభ్యము
పొంది బతుకుటకు ఆది గురువు 
ప్రేమపాశములకు మమకార శక్తిని
పూర్తిగా ప్రభవుగా ఆది గురువు
గురువు లేనిదే నీవుయు నేను లేను
చదువు లసరశ్వతిమనలో దాగి ఉండు
నరుల జీవన సమరము విద్య వలన
జరుగు వినయము నేర్పును ఆది గురువు

--////---



***


ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (13) 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

తల్లితండ్రుల ప్రేమను తాను పంచు
అన్నదమ్ముల వల్లెను ఆప్తు డౌను
హితుడు ఆపద్భాందవ సన్నిహితుడు తాను
రాయి శిల్పము గామార్చి‌  చెక్క దిద్దె ...... ......

అహము లేక యు బోధన  దక్ష రమ్ము
ఇహము పైనను ఆశలు మోహమసలు
బతుకు ధర్మము బోధయె  బాధ్యతగను  
విద్య నేర్పు లక్ష్య మ్ముతొ సంత సించు..... ....

చెడునడకలను మంచిగా మార్చి వేయు  
మాన నీయ  మహాత్ముడు మనుజు లందు
పరమ పూజ్యులు నిస్వార్ధ పండితుండు
ప్రేమ తొచదువు చెప్పేది  గురువు గాద .... ....

చేతి నందించి విద్యను చెంత సలిపి
బుద్ధి నంతయు మార్చి యు  దిద్ది దిద్ది
మట్టి ముద్దను నైనను మార్చి వేసి
తెలివి తేటలు పెంచియు చదువు చెప్పి.... ....

శిరసు వంచియు యవని ని  వేడు చుండె
తరువు లాగను జీవితం అంకితమ్ము
నింగి లాగయు బతుకుచు సేవ చేయు 

సంద్రము న  సర్వ మున్న ట్లు గురువు బతుకు .... ..

పనుల విషయము గ్రుడ్డి వానికియు వెలుగు 
నేత్ర వెలుగులు శత్రువు గుర్తు పట్టు 
మత్స రమ్ములు చూడకు ఏవిషయము 
ఏది చెయ్యాలొ చేయకూ డదను తెలుపు .... ......

ముగ్గురు కలసి వెళ్లిన పనులు చెడును 
ఒక్కరిపలుకు గమనించి కదులు మంచి 
నమ్మకము అతి ఉన్నను కష్ట మగును 
గోప్యమును ఉంచు అన్నింటి యందు నీవు ......  





గమ్య మెక్కడో అర్థమే తెలియ లేదు
సౌమ్య భావము ఎప్పుడు వదల లేదు
కర్మ నెవ్వరు తప్పించ లేరు ఎపుడు
ధర్మ మంతయు బతుకుకు మార్గ మవ్వు

బలము లేనప్పుడూ సంధి చేసి బతుకు
సంధి వల్లను తేజస్సు పెరుగు చుండు
కాల్చి నప్పుడే దానివిలువలు తెలియు
బలము తనకన్న తక్కువ  వాని పైనె

సముని తో విరోధములు సలపక ఉండు
కాలి బంటు బలము ఉన్న వాని చెలిమి
వద్దు, పచ్చి ఘ టము అదే ఘటము తగిలి
ముక్క లగు చెలిమియు కూడ వద్దు 


ఓర్పు 
 
తొందరను  పోరు మనిషికి సహజ మాట 
భయము కలగగా డీలా పడుటయు నిజము      
అక్కసును చూపు ఆవేశ పరుడు ఎపుడు 
కుమిలి పోవు నిరాశ పరుడుగ మనిషి   

మనిషికి దురాశ ఏర్పడి మనసు కరిగి 
గుడికి వెళ్ళియు దండము పెట్టి కోరు
ఒక్క రోజున ధ్యానమును నిలకడగ    
చేసి బుద్ధుని లామారి ఉండె ఆశ 
    
మనిషి ఆశకు అంతము లేనె లేదు 
పనులు కాకయు దేవుడ్నె మార్చు చుండు 
మతము మార్చియు కళలను చూపు చుండు   
ఓర్ప తోవుండి మనసును స్థిరము పరుచు 
   
--(())--

వయస్సు నలభై (40) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి..

అవేమిటంటే..
👉ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి..
1. బి.పి.,
2. షుగరు..
👉రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.
1. ఉప్పు,
2. చక్కెర,
3. డైరీ తయారీలు,
4. పిండిపదార్థాలు
👉మూడో సూత్రం.. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.
1. ఆకుకూరలు,
2. కూరగాయలు,
3. పండ్లు,
4. గింజలు
👉నాలుగో సూత్రం.. ఈ మూడింటిని మరచిపొండి.
1. మీ వయస్సు,
2. గడిచిపోయిన రోజులు,
3. కోపతాపాలు
👉ఐదో సూత్రం .. ఈ మూడింటినీ పొందుటకు చూడండి.
1. ప్రాణ స్నేహితులు,
2. ప్రేమించే కుటుంబం,
3. ఉన్నతమైన ఆలోచనలు
👉ఆరో సూత్రం .. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.
1. నియమిత ఉపవాసం,
2. నవ్వడం,
3. వ్యాయామం,
4. బరువు తగ్గుట
👉ఏడో సూత్రం.. ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.




శ్లోకము॥
>>>>>>0<<<<<<
సులభాః పురుషా రాజన్‌ సతతం ప్రియవాదినః।
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః॥
          >>>> 0 <<<<
భావము
÷÷÷÷÷÷÷÷÷÷
వినేందుకు తియతీయగా ఉండే మాటలు మాట్లాడేవాళ్లు చాలామందే దొరుకుతారు. కానీ మనసుకి కష్టం కలిగించినా సరే... మన మేలు కోరుతూ కఠినమైన మాటలు మాట్లాడేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు-లభ్యమవుతారు....

తీయగా పల్కు పల్కే వా రుందు రంత
మనసు కష్టాన్ని కల్గించి చుందు రంత
కఠిన మైనట్టి మాటలు పలుకు అరుదు
వారు నిజమును తెల్పియు ఉండు రంత

.....................................
భర్తృహరి సుభాషితం
=================

యదా కించిద్‌జ్ఞోఽహం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోఽస్మీత్యభవ దవలిప్తం మమ మనః
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖోఽస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః॥

తాత్పర్యము
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
నాకేమి తెలియని కాలములో అంతయూ తెల్సిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను. తదుపరి ప్రాజ్ఞులవలన కొద్దిగా తెల్సుకొన్నంతనే - నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించి - జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలి సుఖించానని అర్థం..