ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
రెండు దేహాల ఆలింగ రాగ మయితె
బీజ మేర్పడి శిశువు భీతి తొలగు
బాల్య చేష్టలు అ జ్ఞాన బాధ వచ్చి
భయము వెన్నంటి ఉండియు బాధ్యతవ్వు ... 1
తల్లి ఒడియందు సుఖము యే తట్టు చుండు
పెరుగు తుండగా సమముగా ప్రేమ ఉండు
ముళ్ల మీద నడక మార్పు మునిగితేలు
బండి నడకయు నాన్నగా భయము తొలగు ..... ...... 2
గొంగళిపురుగు సీతాకో కగొలు కైన
బడిలొ గురువు కరస్పర్శ బడిత యైన
జ్ఞానముతొ రెక్కలును విప్పిజ్ణాన మిచ్చు
భవిత గమనించి వృద్ధిలో బరువు మార్చు .... ....... 3
బెల్ల మును చుట్టు ఈగల్ల బేల చూపు
రోగముసురు కుంటున్నను రమ్య గుండు
బంధు మిత్రుల కుశల ము బంధం మవ్వు
వచన ములు విని స్ఫర్శ వాదనొద్దు..... ......... 4
స్పర్శ కోసము తనువులు సోయగమ్ము
చూపులు చదువు తున్నను చూపు లేల
బతుకు సార్ధక మును చేయు భయము తొలగు
చదువు చదువుతూ కలసియు జాడ్య మవ్వు .... 5
చదువు పూర్తికాకమునుపే జాతి రక్ష
హావ భావవిన్యాసము హాస్య మవ్వు
ఆశలవలయ ఏర్పడి అసలు కోరె
ఎవరు ఏమన్న ప్రేమయు ఎప్పు డుండు .... ... 6
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
ఆశ నవరంద్ర పేటిక కదులు చుండు
వాయువేను ఆయువుగాను జీవి కొరకు
జీవమను దేహము నడిపించు బతుకు నంత ... ... 7
సృష్టి ఉత్కృష్ట మైనది అనుట తప్పు
జన్మ ఉష్ణము శీతలం ఏకమవుట
జీవ చైతన్య మార్గము సులభ మవ్వు
కాల్ మాయకు చిక్కియు జరుగు చుండు .... .... 8
ప్రేర క ప్రభా వము తోను ప్రేరణంత
జన్యతము నిర్ణ యోద్భవ జారుడు చుండు
జలము లే ప్రాణ ములు మనుగడకు మాయ
ఆధార ములు సృష్టి లయ స్థితి మోహనమ్ము .... 9
ఇరువురి చెలిమి బతుకుకు దారి గాను
చిరునగవుల తో సాగేటి బంధ మాయె
కళలు నెరవే ర్చుకొనుచు జరుగు చుండు
కలుపు నది నింగి నేలల నొకటి గాను ...... ...... 10
స్నేహమొక మేఘముగ అంబరమ్ము పైన
గాలి సవ్వడికి వర్షమై కురిసి నట్లు
మదిమడిని తడుపును ఇది పరిమళంతొ
ఇష్ట మైనను కష్టమైనను కలసియె ..... ...... 11
స్వచ్ఛ హిమబిందు సింధువిది సువిశాల
సుగుణ మిది స్నేహము శాశ్వితమ్ము
ఆత్మ ఆత్మీయ స్పందన బంధమిదియు
సరియ గుసమయ మున సహనముగ ఉండు ... 12
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (3)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
శక్తి నంతయు నిచ్చుచు సాధు పుడమి
వెన్నెముక వల్లె నిలిచియు వేగ పరచు
తోడు నీడగా బతుకులో తడియు పొడియు .... .... 13
రావు రక్తము ఉడుకుతూ రాటు తేలు
ఏదొ తెలియని దీ పొంద ఏల అనుయు
జిహ్వ చాపల్య మువలన జతలు కలియు ... .... 14
సంతసపు సౌధ సోపాన సంత మనసు
పరుగులను పెట్టు కొత్తగా పుడమి నందు
లోన వింతలు తెలియుట లకలకలుగ
విద్య వినయము వల్లనే విధులు జయము ... .... 15
నోట్ల కట్టల తాకిడే నటన నేర్పు
పడచు కులుకుల ప్రేమయే ఫలము అగును
చదువు ఉద్యోగ సంపద సర్వ మనియు
తల్లి తండ్రులు పోషణ ధర్మమగును ... .... 16
విద్య లేకయు లక్ష్మి యు వలదు అనెను
గర్వమును పెంచు ఘనతకు గాయ పరచు
వాణి గూడుయు వాగ్దేవి వాక్కు చేరు
లక్ష్మి వాణియు సకలము రక్ష చేయు .... ... 17
చిత్త శుద్ధితో చేసిన చేతి పనులు
కాంక్ష లన్నియు తీరియు కలిమి పెంచు
కార్య సిద్ధిని ఇచ్చును కలలు తీరు
భక్తి భావము పెంచును బాధ తీరు .... .... 18
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (4)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
జగతి కి సహాయ పాడేటి లేత వయసు
ధర్మ బోధల తేజము తోను సేవ
నిత్య మేలుకొలుపు చూపు వెలుగు నీడ .... ....1 9
గోపురము లాగ నేస్తము బలము గాను
తోడు నీడగా సాకును ఎల్లా వెళళ
తల్లి తండ్రుల తోడును కూడా ఉండు
జీవితానికి భార్యగా చెలిమి ఉండు ... ..... 20
చెలిమి లేకుంటె జీవితం మోడు బతుకు
తాడు లేనట్టి బంగరం లాగ తిరుగు
కళ్ళు ఉన్న గానుగ ఎద్దు లాగ తిరుగు
నీడ లేనట్టి ఆడది తిరుగు బతుకు .... .. 21
సర్వ కాలము లలొ సంప దున్న దారి
కన్న వాళ్ళను నమ్మిన మనిషి దారి
విడవ లేనట్టి స్నేహము యొక్క దారి
అందరి కి దైవ ముయె నిజ మైన దారి .... .... 22
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (5)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వయసులో ఉన్నప్పుడు యువతీయువకులమధ్య ఆలాపన
జ్యాస సొగసుల వెంటను తిరుగు చుండు
ముందు వెనుకన తన్మాత్ర కదలికలకు
మరియు తత్భావ పిలుపుకు కధలు తెలిపి
గాళ మునకు చిక్కియు తప్పు కొనకు ఉన్న .... 23
మనసు పిలుపులు సర్వాంగ సుమధురివి
వయసు అన్వేష చక్కని మధురిమవులె
సొగసు పంచేటి ఆహ్లాద కమలమువిలె
కలలు నెరవేర్చిమనసు సుఖము పంచు .... 24..
కన్య నీకునూ ప్రత్యేక వస్త్ర ములివి
నాతి నచ్చిన బంగారు భరణములివి
నీకొఱకును లె తెచ్చాను ప్రేమ తోను
నామనసు ను క్షమించి వచ్చి కలసి పోవ .... ... 25
రావె నికొరకు మందార సుమము లుంచ
హాయి గొలుపును సంగీత పవన ములిట
చల్ల చల్లని మేఘాల చినుకు లిటను
సుఖము పొందుట సందేహ మొదలి రావె .... .... 26
ఎందు కంతయు మందమ్ము నడకలు యిట
ఇదియు నందన వనముయు కవన మిటన
హావ భావము ఛందమ్ము రవణము మిట
చేరి నగువుమోమును పంచి సుఖము పొందు .... ... 27
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (6)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వయసులో ఉన్నప్పుడు యువతీయువకులమధ్య ఆలాపన
మధుర లయలను మధురమ్ము చేసి ఉండు
స్వర చరితను తెలిపియు వలపు పొందు
రవము లిటఉన్న వికసించి హాయి నింపు
హాసము లు మనమధ్య ఉన్న తప్పు కాదు .... .... 28
పదము లిటదొర్లి నా ఇక తొందరుండు
నటన మిట అనకు కలల పంట నీవె
సొబగు లిటను పంచవే అంత శుభము
కరుణ చూపియు కధలను చెప్పమాకు ... .... ... 29
నాకు నీ శాంతి కోరుట మరి వలపు
నాకు నీ కాంతి కోరుట మరి తలపు
నాకు నీ బ్రాంతి తొల్చుట మరి పిలుపు
అలక మానియు శాంతించి ఇటుకు రావ .... .... 30
శ్వాస మనది యు జలనిధి ఇకకలియుట
సిరుల పంటగా నెలయు ను మనకలయిక
నవ్వుతూ కల నెరవేర్చు కుందు మిచట
వినయ వాక్కులు గమనించు త్వర పడుము ... ... 31
నాట్యములతో మదిమధువు పొందియుండు
హావ భావ సౌందర్యపు సుధను పంచు
మదిము దము సహకార సౌఖ్య మిదియు
సిగ్గు వలదు నేనున్ నటింతున్ లె ఇపుడు ... ..... 32
తమక ముతొ నిచ టకు వచ్చి యున్న నేను
మధురి మను పొంది సుఖమును పంచ దలిచ
సర్వ వేళలందును నీవు పొందు సుఖము
వచ్చి సరిగమలు పలికి సంతసించు ... ... . 33
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (7)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సత్య మానంద ట0బోనిధి వెలుగైతె
పువ్వు లన్నియు వికసిత మెరుపు లైతె
మనసు మాధుర్య మంతయు లీల కాదు .... ... 34
నీవు నాపున్నెము సిరియు మదన రాజ
నీవు నాతారక శశివి యుగళ రాజ
నీవు నాడెందము వినయ పవన రాజ
నీవు నాసర్వము మనసు దోచు రాణి ... ... 35
ఈ మదిని నీకు యిట పంచ దలఁచు నాను
ఈ హృదయ మంత యిట ఇవ్వ వలచి నాను
ఈ తరుణ మంత యిట హాయి గొలఁప డలిచ
ఈ వలపుల వా కిట ఉంచి ఎదురు చూస .... .. 36
సిరులు పంచుటయు వలపు మిమల రాణి
కురులు మాయను తెల్పియు యుగల రాణి
చిరునగవు తోను మనసును పొందు రాణి .... .. 37
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (8)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఓర్పు నుపరిక్ష చేయుట అనవసరము
మనసు అర్ధాన్ని గహించి సాగు ముందు
నీవు ఆత్మీయతానురా గాన్ని వదులు ... .... 38
జీవితము సత్యమను నమ్మి కదులు చుండు
కాల మంతయు వినియోగ పరుచు కొనుము
ప్రేమ పంచియు ప్రేమతో బతుకి చూడు
నవ్వు నలుగురు లో చేడు మంచి చూడు ..... ..... 39
ఆత్మ విశ్వాస ముంచియు మంచి చేప్పు
దైవమును ఎప్పుడు మరచి ఉండకుమ్ము
నిద్రలోను కూడాసత్య మును పలుకుము
సాత్విక గుణము చూపియు కదులు చుండు .... .. 40
--((***))--
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (9)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కలలు పండించు కాపురం సంద్ర మంత
న్యాయ మున్నది సంగ్రామ గవ్వ అంత
ధర్మ మన్నది సంసార దృష్టి అంత
సతాయి మన్నది భూదేవి ఓర్పు యంత ...... ... 41
బద్ధులముగాను ఉంటారు మతము అంత
మతము విస్తరి తేజము జగము అంత
మూఢ భక్తియు పెరుగును లోక మంత
స్వార్ధ బుద్ధియు విస్తార మెతుకు నంత .... .... 42
శక్తి మార్గము అవలంబ నముజరిగియు
యుక్తి అంతయు కలలుగా మారుచుండు
భక్తి అనుచును దోచు మనిషిని మనిషి
ముక్తి అనిన మూర్ఖునిగ ను చెప్పు రంత .... .... 43
భక్తి ఉన్నచో లక్ష్మియు ఉండు చుండు
మంచి సాంగత్యము ను ఉన్న మమత మెండు
ఉత్తమ గుణము ఏర్పడి దాన మిచ్చు
దైవ లీలలు అక్కడ చూడ గలుగు .... .... 44
బ్రహ్మ తెలిపేటి ధర్మము తెలియు చుండు
దీప్తి వెలుగులు అక్కడ పెరుగు చుండు
జ్ఞాన సంపద వృద్ధియు జరుగు చుండు
నిత్యా కళ్యాణ పత్సతోరణము ఉండు .... ..... 45
--(())--
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (10)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
1 . గురువు తల్లియు తండ్రియు ప్రేమ పంచు
అతిధి సత్యము నిత్యము ప్రేమ పలుకు
కవియు వ్రాసిన పద్యము ప్రేమ మనసు
కధల జీవిత భావము ప్రేమ తలపు
2 .చెవికి చెప్పుడు మాటల యింపు గుండు
కునుకు గుప్పెడు గుండెకు సొంపు గుండు
వణకు తప్పుడు మాటల కంపు గొట్టు
తెలిసి తప్పులు చేయుట ముప్పు తెచ్చు
3 .గమన ఆకృతి ప్రకృతిని ఇచ్చి పుచ్చు
జనత జీవన సుకృతి విచ్చె పువ్వు
సమయ సత్యము జాగృతి పంచె నిజము
విషయ వేదము జీవిత మిధ్య మంత
4.భయము భేదము కల్పన వల్లె వచ్చు
సుఖము శాంతియు నమ్మిక వల్లె కలుగు
దిగులు భాధలు ఆత్మలు వల్లె జరుగు
సమయ భావము అర్ధము వల్లె తెలుపు
5. నకలు చూపియు మోసము వద్దు నీకు
సెగలు చూపియు వేదన వద్దు మనకు
పొగలు బంధము సిద్దము వద్దు అసలు
పగలు ఎందుకు పెంచుట వద్దు నిజము
6. సతియు సేవలు చేయుట ముద్దు నిచ్చు
పతియు ఆశలు తీర్చుట ముద్దు చేయు
మతియు ఇచ్చుట పంచుట ముద్దు కలుగు
గతియు బట్టియు ఉండుట మూడు మార్చు
7.తనువు తాపము శాపము కాదు మనకు
పరువు పోవుట పాపము కాదు అసలు
తగువు భోగము వల్లయు కాదు నిజము
మనువు కాలము బట్టియు కాదు జరుగు
8.సుఖము పెంచును నాగరి తీరు పనిలొ
ముఖఃము మార్చును నాధుని తీరు మదిలొ
పరుల ప్రేమను పొందుట తీరు వదులు
తరుణ మాధురి సాధన తీరు మనకు
9.సహజ ధర్మము తో పని చేయు ఎపుడు
పలుకు సత్యము గాపని చేయు ఇపుడు
నరులు నిత్యము సాధన చేయు పనిలొ
వనిత కష్టము అంతము చేయు మదిలొ
__((*))__
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (11)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ధర్మమును ఆచరించుట మూల సుఖము
ధనము మూలము ధర్మము ఆచర ణయె
అర్థము పెరుగు మూలము మనసు నీతి
ఇంద్రియాల వశమునకు ప్రేమ కలుగుటయె ...... ...
వినయ మున్నను ఇంద్రి యాకర్ష ణమ్ము
పెద్దలను గురువులను సేవ వినయంతొ
సేవ చేయుట వలన విజ్ఞాన మున్ను
సహనముతొ ప్రేమను పంచు సంపద యగు .... ... .
తననుఁ తాను జయించిన ఆత్మ జయము
ఆత్మ విలువను గ్రహించి జయము పొందు
అర్ధ సంపద ఆరు ప్రకృతులపేరు
మంత్ర మిత్ర ధనాగార రాష్ట్ర సైన్య ... ....
దుర్గ ముయు బాగు ఉండిన ధనము పెరుగు
ప్రకృతి సంపదచే అధికారి నడుపు
విప్లవముల భావములకు కష్ట మగును
ప్రభువు విద్యావినయసంపద లేక నష్ట .... ....
( ప్రభువు దొరకటం కంటె లేకపోవటం మంచిది )
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (12)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
బలము మిత్రుల వల్లనే కలుగు చుండు
మిత్ర బలము ఉన్ననుఁ పొందు సుఖము
నిత్య తృప్తిని కలిగించు చెలిమి వల్ల ..... ....
వృద్ధి పొందుట సోమరి వాళ్ళ కాదు
రక్షణకు సోమరి అసలు తలప కుండు
సోమరిని పోషణయు కూడ నష్ట మన్నె
లేని దాన్ని పొంది రక్షణ చేయ లేడు ...... .....
రాష్ట్ర తంత్రము నీతిపై బతుకు చుండు
తంత్ర విద్యను ఉన్నట్టి వాడు గొప్ప
వ్యవ హారములను చక్క బెట్టు చుండు
ఇతర ఆశకు పోయిన వృద్ధి చెడును ....... .......
శత్రువులు ఎక్క డో లేరు మనలొ ఉండు
శత్రువులు మిత్రులుగ మార వచ్చు చుండు
ఏది శాశ్వితముగ ఉండ దనెడి నీతి
బుద్ది సక్రమమున ఉన్న బతక గలుగు .... ......
ముందు ఆత్మను నిగ్రహించి యును కదులు
తనను తానుగా గుర్తింపు వచ్చు వరకు
స్నేహ మనునది సహసమునకును దొరుకు
నిత్య సహాయములను పొందుటయు జరుగు ..... ...
నిర్ణ యములు సహాయమును బట్టి జరుగు
రెండు చక్రాలు ఉంటేనె బండి కదులు
సుఖదు:ఖాలను సమముగా పంచ గలడు
దురభిమానాన్ని దూరముగాను ఉంచు ........ ......
విద్య వినయము లేనట్టి స్నేహ మొద్దు
ఏ ప్రలోభాన్కి చిక్కక ఉన్న వాణ్ని
స్నేహ ధర్మము శాస్త్ర జ్ఞానమును ఉన్న
వాణ్ణి ఆదరించియు గౌరవించియును బతుకు ..... ......
మంచి ఆలోచన లు మంత్ర ములగు చుండు
కార్య సాధన సహనము బట్టి జరుగు
వీర్య సంపద అణుకువ బట్టి పెరుగు
చెడును అన్ని ఆలోచన బయట పెడితె .... .....
మంత్ర మంతయు తెలిపితే విలువ లేదు
పలుకు తప్పితే మనసుకు భాధ కలుగు
వృద్ధి పలుకులే మూలము అని తెలుసుకొ
శ్రేష్ఠ ముయు మంత్ర శక్తియు ఉంటె బాగు .... ...
నేటి కవిత ... కంప్యూటర్
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. కంప్యూటర్ (13)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
రెక్కలతొ అంతర్జాల కమ్ము కొచ్చె
పుటలు పుంఖాను పుంఖలు కధలు తెచ్చి
గాలి కూడను పీల్చనీ యకును ఉంచె .... .....
విశ్వ మంతను చరవాణి సెగలు హొయలు
లోక సంఘట సమభావ లక్ష్య సిద్ధి
హాస్య సాఫల్య వైఫల్య గాలి కదులు
రాగ రోగము భోగము తెలుపు చుండు ..... .......
దిక్కు లన్నియు ఆక్రమించుటయు సబబు
తెలివి మనసుకు చేర్చియు గమ్ము గుండు
భ్రమలు తొలగించి సక్రమ పద్ధ తుంచు
అన్నిటిని దాచి చూపుట ధర్మ మంది ...... ......
భాష భేదము లేకయు భాగ్య మిచ్చు
భాగ్య నగరుకు ఇదియును సంప దిచ్చు
లింగ భేదము లేనిది ఒక్కటేను
భరత భాగ్యమ్ము తెచ్చేటి తల్లి లెక్క ..... .....
--(())--
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. పని .. ధనము (14)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
స్వల్ప పనికైన దృఢదీక్ష ఉంటె ధనము
శ్రమ ఉపయోగ పద్దతిలో ఉంటె ధనము
పనిలొ నిర్లక్ష ముండిన నష్ట ధనము
పనిలొ నిజమైన మేధస్సు తెలివి ధనము
పురుషు నిప్రయత్నము సరి గాను ఉన్న
దైవ తోడ్పాటు వేంటనే తెలుపు చుండు
శ్రమకు తగిన ఫలము పొంది సుఖము పొందు
ఎన్ని చేసినా దైవము కరుణ లేక
పోతె చేసిటి పనులలో భేదాహ మొచ్చి
సహన మంతయ నుపరిక్ష జరుగు చుండు
కాల మాయను అర్ధ మగుట తెలియదు
బుద్ధి నిలకడ లేకయు ఉన్న యడల
చేయు పనులన్నియును చెడి పోవుచుండు
నిశ్చ ఇంచుకొనిన పని సమయ శక్తి
అంచనా వేసుకొని సాగు పనులు జయము
మధ్యలో ఏపనియు ఆప కుండ ఉండు
చపల చిత్తుడు పనులను చేయ లేడు
పనిని చిన్న చూపును చేసి మాన కుండ
దోష మని అశుభము అని తెలప వలదు
చెడునని అనుకొనిన పని చేయ కుండు
దోష మనునది లేనట్టి పనియు లేదు
సమయ మాచరించుపనికి శుభము కలుగు
ఆశతో శ్రమ పడినను సూన్య ఫలము
ऊँ ! " సమస్త ' గురు ' బృందానికి.. సప్రశ్రయ ' ఉపాధ్యాయదివసోత్సవ శుభాకాంక్షాశ్శుభాశయాశ్చ !!! నమస్సర్వేభ్య ఆత్మీయేభ్యో విద్వన్మణిభ్యస్సుహృద్భాంధవేభ్యః !!! "
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ
నరులు సాధన మూలము గురువు బోధ
విద్య శిఖర దర్శనములు తీవ్ర కృషికి
దోహ దకు తల్లి తండ్రుల ప్రేమ భక్తి
జగతి గురువుల సేవలు గౌర వించు
----
పంక్తిమాలిక..
----
" భార్గవి ! రాజనిభానన ! శ్రీ ,
దుర్గ ! మహేశ్వరి ! దోర్బల దా !
గర్గనుతా ! వరకామిత దా !
మార్గళి ! భారతి ! శక్తి ! నమః ,
స్వర్గపదామృతవర్షిణి , తే !!! "
అమ్మని చూచెడి వానిని నా
మమ్ము మనౌమయ సేవలు మా
త్రమ్ము సదా సమయౌచిత భా
వమ్ము సకాలము శక్తి నమః
అమ్మ సుఖామృత ధారిణి తే
నరులు చావు పుట్టుకలను చూచి భయము
ముసలి తనములో ప్రేమల కొరుకు బాధ
అన్ని ఉపని షత్తుల లోను చాటి చెప్పె
మానసిక స్థితి శాంతిని పంచు గురువు
సీసా పద్యము
మనసును బట్టియు విద్యను హృదయ స్ప
దనలతో తెల్పేటి ఆది గురువు
బాల్యము యవ్వన వృధ్ధప్య చరితకు
భవిషత్తు మార్పుకు ఆది ఫిబ్రవరి గురువు
చెలిమి సంపదలకు విజయసౌలభ్యము
పొంది బతుకుటకు ఆది గురువు
ప్రేమపాశములకు మమకార శక్తిని
పూర్తిగా ప్రభవుగా ఆది గురువు
గురువు లేనిదే నీవుయు నేను లేను
చదువు లసరశ్వతిమనలో దాగి ఉండు
నరుల జీవన సమరము విద్య వలన
జరుగు వినయము నేర్పును ఆది గురువు
--////---
***
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. జన్మ పరిపక్వత (13)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అన్నదమ్ముల వల్లెను ఆప్తు డౌను
హితుడు ఆపద్భాందవ సన్నిహితుడు తాను
రాయి శిల్పము గామార్చి చెక్క దిద్దె ...... ......
అహము లేక యు బోధన దక్ష రమ్ము
ఇహము పైనను ఆశలు మోహమసలు
బతుకు ధర్మము బోధయె బాధ్యతగను
విద్య నేర్పు లక్ష్య మ్ముతొ సంత సించు..... ....
చెడునడకలను మంచిగా మార్చి వేయు
మాన నీయ మహాత్ముడు మనుజు లందు
పరమ పూజ్యులు నిస్వార్ధ పండితుండు
ప్రేమ తొచదువు చెప్పేది గురువు గాద .... ....
చేతి నందించి విద్యను చెంత సలిపి
బుద్ధి నంతయు మార్చి యు దిద్ది దిద్ది
మట్టి ముద్దను నైనను మార్చి వేసి
తెలివి తేటలు పెంచియు చదువు చెప్పి.... ....
శిరసు వంచియు యవని ని వేడు చుండె
తరువు లాగను జీవితం అంకితమ్ము
నింగి లాగయు బతుకుచు సేవ చేయు
సంద్రము న సర్వ మున్న ట్లు గురువు బతుకు .... ..
నేత్ర వెలుగులు శత్రువు గుర్తు పట్టు
మత్స రమ్ములు చూడకు ఏవిషయము
ఏది చెయ్యాలొ చేయకూ డదను తెలుపు .... ......
ముగ్గురు కలసి వెళ్లిన పనులు చెడును
ఒక్కరిపలుకు గమనించి కదులు మంచి
నమ్మకము అతి ఉన్నను కష్ట మగును
గోప్యమును ఉంచు అన్నింటి యందు నీవు ......
గమ్య మెక్కడో అర్థమే తెలియ లేదు
సౌమ్య భావము ఎప్పుడు వదల లేదు
కర్మ నెవ్వరు తప్పించ లేరు ఎపుడు
ధర్మ మంతయు బతుకుకు మార్గ మవ్వు
బలము లేనప్పుడూ సంధి చేసి బతుకు
సంధి వల్లను తేజస్సు పెరుగు చుండు
కాల్చి నప్పుడే దానివిలువలు తెలియు
బలము తనకన్న తక్కువ వాని పైనె
సముని తో విరోధములు సలపక ఉండు
కాలి బంటు బలము ఉన్న వాని చెలిమి
వద్దు, పచ్చి ఘ టము అదే ఘటము తగిలి
ముక్క లగు చెలిమియు కూడ వద్దు
ఓర్పు
తొందరను పోరు మనిషికి సహజ మాట
భయము కలగగా డీలా పడుటయు నిజము
అక్కసును చూపు ఆవేశ పరుడు ఎపుడు
కుమిలి పోవు నిరాశ పరుడుగ మనిషి
మనిషికి దురాశ ఏర్పడి మనసు కరిగి
గుడికి వెళ్ళియు దండము పెట్టి కోరు
ఒక్క రోజున ధ్యానమును నిలకడగ
చేసి బుద్ధుని లామారి ఉండె ఆశ
మనిషి ఆశకు అంతము లేనె లేదు
పనులు కాకయు దేవుడ్నె మార్చు చుండు
మతము మార్చియు కళలను చూపు చుండు
ఓర్ప తోవుండి మనసును స్థిరము పరుచు
--(())--
అవేమిటంటే..
👉ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి..
1. బి.పి.,
2. షుగరు..
👉రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.
1. ఉప్పు,
2. చక్కెర,
3. డైరీ తయారీలు,
4. పిండిపదార్థాలు
👉మూడో సూత్రం.. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.
1. ఆకుకూరలు,
2. కూరగాయలు,
3. పండ్లు,
4. గింజలు
👉నాలుగో సూత్రం.. ఈ మూడింటిని మరచిపొండి.
1. మీ వయస్సు,
2. గడిచిపోయిన రోజులు,
3. కోపతాపాలు
👉ఐదో సూత్రం .. ఈ మూడింటినీ పొందుటకు చూడండి.
1. ప్రాణ స్నేహితులు,
2. ప్రేమించే కుటుంబం,
3. ఉన్నతమైన ఆలోచనలు
👉ఆరో సూత్రం .. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.
1. నియమిత ఉపవాసం,
2. నవ్వడం,
3. వ్యాయామం,
4. బరువు తగ్గుట
👉ఏడో సూత్రం.. ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.
శ్లోకము॥
>>>>>>0<<<<<<
సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః।
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః॥
>>>> 0 <<<<
భావము
÷÷÷÷÷÷÷÷÷÷
వినేందుకు తియతీయగా ఉండే మాటలు మాట్లాడేవాళ్లు చాలామందే దొరుకుతారు. కానీ మనసుకి కష్టం కలిగించినా సరే... మన మేలు కోరుతూ కఠినమైన మాటలు మాట్లాడేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు-లభ్యమవుతారు....
తీయగా పల్కు పల్కే వా రుందు రంత
మనసు కష్టాన్ని కల్గించి చుందు రంత
కఠిన మైనట్టి మాటలు పలుకు అరుదు
వారు నిజమును తెల్పియు ఉండు రంత
.....................................
భర్తృహరి సుభాషితం
=================
యదా కించిద్‌జ్ఞోఽహం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోఽస్మీత్యభవ దవలిప్తం మమ మనః
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖోఽస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః॥
తాత్పర్యము
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
నాకేమి తెలియని కాలములో అంతయూ తెల్సిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను. తదుపరి ప్రాజ్ఞులవలన కొద్దిగా తెల్సుకొన్నంతనే - నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించి - జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలి సుఖించానని అర్థం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి