5, అక్టోబర్ 2019, శనివారం

మా అమ్మాయి పెళ్ళి?

ఏమండి మీరు నిద్ర మత్తులో లేరు కదా

అంటే నిద్రమత్తు లో ఒకరకం, లేకుండా  ఏమి మరో రకంగా ఉంటానా?

ఎందుకైనా మంచిది  ఎలామీ మూడు ఎలా వుందో గమనించాలని అట్లా అన్నా, మరే ఉద్దేశ్యం కాదు

ఎవరో అన్నారు ఏదో అడుగు దామని వచ్చి  అట్లా ముంత దాచినట్లు  వుంది నీ మాటలు.

అమ్మయ్యా మీరు కూల్గానే ఉన్నారు.

నీ  కూల్ మాటలు బట్టి  ఆలోచించక హీ టవచ్చు  చెప్పాలను  కున్నది చెప్పవే నాకు వేరేపని వుంది.

 తర్వాత

 మీ పని చేసుకోవచ్చు, నేచెప్పే మాటలు విన్నాక గట్టిగా .

అరవ కండి  సస్పెన్సుతో చంపకే, నా ఆరోగ్యం గుర్తుంచుకొని నీవే నెమ్మదిగా చెప్పు.

అయితే చెవిలో పెట్టుకొనే మిషన్ పెట్టుకోండి. ఏమిటే అప్పుడే చెవిటి వాడులా మార్చే సావా, ఎందుకైనా మంచిదని ముందుగా మిషన్ గొనితెచ్చా సరె సరే నీవు  చెప్పాలను కున్నది చెప్పు.

ఏమండి మనమ్మాయి

ఆ..... మనమ్మాయి ప్రేమలో పడిందడి

ఏమిటి ప్రేమలో పడిందా

అంత మంచిమాట నిదానంగా

నోట్లోచెపుతా వేమిటే స్వీటు పెట్టి మరీచెప్పాల్సిన మాటకదే

అవునా

అవునే మనమ్మాయి బాగా ఎదిగి పోయింది, మనకన్నా బాగా చదువుకున్నది, అందులో ఉద్యోగం కూడా చేస్తున్నది ఎవరైనా ప్రేమిస్తారు కదే

ఎమిటండి మీ మాటలు అదోరకంగా ఉన్నాయి.

ఏరకంగా ఉన్నాయే కుండ బద్దల కొట్టినట్లు చెబితే

సరే సరే  పిలువు అమ్మాయిని, మా ఇద్దరి మాటలు నీవే విందానివి.

నాన్నగారు పిలిచారా

అవునమ్మా అలా కూర్చు

చెప్పునాన్న నుంచుంటాలే

నీవు అలాకూర్చు, మన సంభాషణలు గంట పట్టవచ్చు లేదా పది నిమిషాలలో అవ్వ వచ్చు

అసలు విషయం ఏమిటంటే నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలను కున్నా

అడగండి నాన్నా

అన్నీ నిజాలు చెప్పమని నేను అడగను

నీ హృదయాన్ని కదిలించి చెప్పమని అడుగుతున్నా

ఇప్పుడే నీ విషయం అమ్మ  చెప్పింది

నిన్ను అతడు ప్రేమించాడా? నువ్వే అతన్ని ప్రేమించావా?

అతడే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వెంట పడి తిరిగిన తర్వాత అతని మంచిని గమనించి నేను ప్రేమించాను నాన్నా

మంచి దమ్మా

పాల్లవని తరుఫున వివరాలు నీకు తెలుసా

తెలియదు నాన్నా

ముందు వివరాలు తెలుసుకోమ్మా

నీవు తొందర పడవద్దు

నేను ఇష్ట పడుతున్నాను అయినా వివరాలు కనుక్కొని నాకు తెలుపు

అట్లాగే నాన్నా

సరే ఒక్కసారి నన్ను కలలభని చెప్పు

అట్లా గేనాన్నా

ఏమిటండి అమ్మాయి ని అట్లా అడిగారు

నేనేమి తప్పు అడగలేదే

అవునే అసలు ప్రేమలో పడ్డాక వాళ్ళ ఆలోచనలన్ని ఒకవిధంగా ఉండవు, ఏదిఅడిగిన మనమాట వినేది కేవలం మూడుముళ్లు పడేదాక మాత్రమే.మన మనమ్మాయి దృష్టి లో ఉంచుకొని అట్లా మాట్లడక తప్పలేదే.

నిజమేనండి నేను అంత ఆలోచించలేదు

ఏమో నుండి ఈ ప్రేమ ఏమిటో నాకసలు అర్దం కావటంలేదు.

నీకోవిషయం చెపుతా నిన్ను పెళ్లి చేసుకున్నాక ప్రేమ అంటే ఏమిటో తెలిసింది.

వాళ్ళకు ఇప్పుడే తెలుస్తున్నది.

ఇంకా ఉన్నది

మా అమ్మాయి పెళ్ళి (2)

ఏమండి ఏమండి ఒకసారి ఇటురండి
ఏమిటే ఆ అరుపూ
అదిగో చూడండి, నీమోహం రోజూ చూస్తూనే ఉన్నాగా
నన్ను కాదండి, మన గుమ్మం ఎదురు తారట్లాడుతున్నాడు ఎవరో అబ్బాయి లా ఉన్నడు
లా ఏమిటే అబ్బాయే మన అమ్మాయి ప్రేమికుడే అవ్వ వచ్చే పిచ్చి మోహమా
మన అమ్మాయి ఇంట్లో నే ఉన్నదా
ఉంటే పిలువ్
నాన్నా వీడెవడో నాకు తెలియదు నాన్నా
సరే లోపలకు వెల్లు నేను కనుకుంటాలే
బయటకు వచ్చి‌బాబూ ఇటురా అని పిలిచాడు

పరాయి ఇళ్ళముందు తిరుగుట తప్పుకాదా
మీ రన్నది నిజమేనండి
ప్రేమ జయించాలంటే తప్పదు కదండి
ఎవరిని ప్రేమించావు బాబు
మీ అమ్మాయినే నండి
మా అమ్మాయి ఇష్టపడిందా
అదే తెలియుటలేదండి
అది ప్రేమ కాదు వయసులో వచ్చే మార్పు, అమ్మా యిలు ప్రేమిస్తే బుట్టలో పడే కాలం
పోయింది, కట్నం లేకుండా మేమె పెళ్లి చేసుకుంటాం అనే కాలం వచ్చింది.,ం

నేను మీ అమ్మాయి ని ఘాడంగా ప్రేమించానండి
చూడు బాబు ఒన్ సైడ్ లవ్ ఎప్పుడూ నిలబడుదు.
మాప్రేమ జయించే మార్గం మీరే చెప్పండి
ఇంకోసారి మా అమ్మాయి కోసం ఇటు వచ్చిన, అమ్మాయి ని ఏడిపించినట్లు తెలిస్తే శ్రీ కృష్ణ జన్మస్తానంలో కూర్చో వలసిందే జాగ్రత్త అంటూ గట్టిగా అన్నాడు పిల్ల తండ్రి.
బాబుగారు మొపిల్లవాన్ని మన్నించడి, వాడు ఒక అమ్మాయి పోచ్చిలోపడి దాని చుట్టూ తిరుగగా  వీడిసొమ్ము అంతా కాజేసి, వేరోకడిని పెళ్ళి చేసుకున్నప్పటి నుండి యీవిధంగా మారిపొయ్యాడు, వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు, మన్నించండి తప్పులేమన్న చేస్తే
క్షమించండి.
అమ్మా నాకు పెళ్ళి చేయమంటే లాక్కెల్లుతా వేంటమ్మా, ఇంటికెళ్ళాక పెళ్ళి. వెళ్ళొస్తానండి అమ్మ పెళ్లి చేస్తుందట.
వాల్లమాటలు విని ఆలోచనలో పడ్డాడు రామారావు.
ఏమండి లోపలకు రండి మనం నిమిత్త
మాతృలం, మనమాటలుకాని, చే‌ష్టలుగాని అన్నీఆ అమ్మ దీవెనలె.
ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది మనస్సును బాధ పెట్టుకోవడం అనవసరం.
నీవన్నది అక్షరాల నిజం
నాన్న అంటూ కూతురు ఫోన్
ఏమిటి
ఏమిలేదు నాన్నా నాకు‌కాబోయే మావగారు ఫోన్ చేస్తున్నారు
ముందు నీవు మాట్లాడు, వారి అభిప్రాయం తెలుస్తుంది, తర్వాత నేను మాట్లాడతా
అదికాదు నాన్న నీతోనే మాట్లాడుతారుట
సరే ఫోన్ ఇవ్వు నే మాట్లాడుతా
ఎవరండి మాట్లాడేది
మీరెవరండి
మీరేవరి కోసం ఫోన్ చేసారు
రామారావు కోసమండి
నేనే మాట్లాడుతున్నా చెప్పండి
మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారుట మీ అభిప్రాయం తెలపండి
చూడండి మీరు పెద్దవాళ్ళు లాగున్నారు, మేమే మిమ్మల్ని కల్సుకొని అన్నీ మాట్లాడుకుందాం, ఫోన్ లో ఏవిషయం చెప్పటం కుదరదండి, మీ అడ్రస్సు వివరాలు మెసేజ్ పంపండి. పిల్లలదృష్టని బట్టి అడుగుతున్నా
సరేనండి

రామారావు గారు చిరునామా బట్టి కాబోయే వియ్యంకుడు గారి ఇంటి కి చేరాడు అన్ని వివరాలు కనుక్కొని తిరుగం ముఖం పట్టాడు.
అమ్మాయి పెళ్ళి అనుకుంటు నడుస్తున్నాడు, వెనుకనుండి బైక్ గుద్దటంవల్ల ఎగిరి అవతల పడ్డాడు.
అప్పటికప్పుడు హాస్పటల్లో చేర్చారు అక్కడ  ఉన్నవారు
ఆవిషయం ఇంట్లోకి తెలిపారు
కూతురుతో భర్య జానికమ్మా ఛోస్పటల్కు వచ్చారు
డాక్టారుతో ఆదుర్దాగా కూతురు  తండ్రి విషయం
చూడమ్మా  రక్తాపోయిన్ది మును రక్తం ఎక్కించాలి
ఎక్కించండి డాక్టర్
అట్లాగే ముందు ఐ మందులు తీసుకురండి, అదిగో అక్కడ ఉన్న వారు మీనాన్న గారిని తెచ్చారు, వారే హాస్పెటల్  కట్టారు
నమస్కారమండి మీ ఋణం ఉంచుకోమండి, మీ చిరునామా ఇవ్వండి  డబ్బులు అందచేయగలము,  వద్దు లేండి మీరు తెలపండి ఇప్పుడే చెక్కు వ్రాసి ఇస్తాను అన్నది కూతురు.
వచ్చినవారు చూడమ్మా ఇప్పుడు నాకేమి ఇవ్వనక్కరలేదు, మానవతా దృక్పధముతో ఇక్కడకు తెచ్చాను, ఇదిగోనండీ నా అడ్రస్ కార్డు, మీ నాన్న గారికి తగ్గాక నాకు పంపండి అన్నారు
నమస్కారం పెట్టి వెనుతిరిగింది కూతురు
అమ్మ నాన్న పిలుస్తున్నాడు అన్నది
అమ్మాయి పెళ్ళికి అందఱువప్పుకున్నారు  వాళ్ళకుతెలిపార ఏమిటి
ఇంకా తెలపలేదునాన్న
తెలపకమ్మా
నేను కోలుకోవటానికి ఒక నెల దాకా పట్టవచ్చు, అప్పటిదాకా  ప్రేమించిన వాడు     
ఉంటాడో లేదో
నాన్న ముందు మీ ఆరోగ్యం అవసరం, ఓర్పుతో నాకోసం ఉంటే నే పెళ్లి చేసుకుంటాను లేకపోతె మనుకుంటాను నాన్న
     
అమ్మాయి పెళ్ళి అలా ఆగిపోయింది.


1 కామెంట్‌: