2, ఏప్రిల్ 2015, గురువారం

Pranjali-Family-Romantic - jokes (Adults only-4)

Om sri Ram                                             Om Sri Ram                         Om Sri RAm
ప్రాంజలి ప్రభ 


సర్వేజనాసుఖినోభవంత్ 
ఓమ్. శాంతి : ఓమ్. శాంతి :ఓమ్. శాంతి :1. భార్య భర్తలమధ్య చిలిపి ముచ్చట్ల హరివిల్లు 

భర్త:    ఎందుకు అంత  నీరసంగా ఉంటావు,  కాస్త బూస్ట్ త్రాగు బలం  
          వస్తుంది

భార్య: నేనేమన్నా చిన్న పిల్లనండి, బూస్ట్ త్రాగటానికి , అదికాదండీ 
          నీరసానికి కారణం 

భర్త:  మరి ఏమిటో చెప్పు, నాకసలే బి.పి . షుగర్ ఉన్నది 

భార్య:  నిదానంగా చెపుతున్నాను, నేను నెల తప్పా నండి 

భర్త:  ఏదో తేలికకగా పరిక్షలు తప్పినట్లు, నెల తప్పానంటావు

భార్య : అసలే మనకు తినటానికే సరిపోవటములేదు, ఇంకొక ప్రాణిని 
           పోషిమ్చగలమాండి 

భర్త:   నారు పోసినవాడు నీరు పోయాక మానడు, అయినా సంతోష 
          పడాల్సింది పోయి భాద పడతావెందుకు. 

భార్య :  మీరు ఎబార్షన్ చేసుకోమంటారని భాదేసింది, ఇప్పుడు ఆభాద 
           పోయింది.మావారు ఎంత మంచివారో 

భర్త :  ఆలోచనతో కండోం వాడితే ఎట్లా వచ్చిందబ్బా ....  

బిడ్డ :  లోపలకు వస్తు  ఎం నాన్న ఈబూర ఒక్కటి పనిచేయటల్లా, అన్ని 
           చిల్లులే 

భర్త :   కం   మ ఎంత పనిచేసావే , ఇక నేనే పిల్లలు పుట్టకుండా  
          ఆపరేషన్  చేసుకుంటా  

భార్య :  పిలిచారాండి,  నన్ను అమ్మగారింటికి పంపిద్దామనుకోకండి, 
            నేను ఎవరి ఇంటికి పోను ఇక్కడే పురుడు  పోసుకుంటా

భర్త  :  మీ అమ్మను పిలవమంటావా 

భార్య:  ఎంత మంచివారండి నా మాటలను వెంటనే గ్రహిస్తారు,  
           ప్రస్తుతానికి ఈ చిన్న ముద్దుతో సరిపెట్టుకోండి, వస్తా లోపలి కెళ్ళి 
           పాలు మీకోసం తెస్తా 

భర్త :: ఆ ..  ఆ.. అని    నవ్వుకోవటం తప్ప ......... 


కొన్ని వస్తువులు పిల్లలలకు తెలియకుండా జాగర్త పడుటం మంచిది = 
ఎ తప్పు జరిగిన తమ తప్పే అని భావించి సుఖపడటం మంచిది
--((*))--2. భార్య భర్తలమధ్య చిలిపి ముచ్చట్ల హరివిల్లు 

భార్య :   ఏవండి తలకు నూనె వ్రాసుకోవటం కూడా రాదు మీకు, అన్ని 
            నేను చేయాలంటే ఎట్లాగండి,మీరు స్వతహగా ఇది  చేసాను అని 
             ఎప్పుడు చేపుతారండి , అన్ని నేను వెనుక ఉండి చొ, చొ, అని 
             అనల్సిందేనా ?

భర్త:       ఏమిటి నన్ను మృగంగా మార్చి నట్లున్నావు 

భార్య:     అవునండి అవి ఐతే ఒక్కసారి చెపితే ఐతే గ్రహిస్తాయి

భర్త:     అవునే నన్ను,మేడలో గోలుసువేసి, తాడుతో కట్టి,  బెత్తంతో కొట్టి 
           ఆడిస్తున్నావు కదే

భార్య: ఎవరన్న విన్నారంటే  నవ్వుకుంటారు,  చాల్లెండి మీ మాటలు, 
          మీరు ముందు నూనె వ్రాసుకోండి 

భర్త:    ఏముందే, నీముందా నాముందా 

భార్య:  ఆ ఇక్కడ వ్రాస్తావా అసలే జిలగా ఉంది, సిగ్గులేకపోతే సరి 
            తలకు  వ్రాసుకొని స్నానానికి  రండి

భర్త:    నూనె క్రిందకు  జారిందే 
భార్య : ఏపని సక్రమముగా చేసారు, ఆ  కారిపోయిందే, ఓపిక లేదే , 
           అదేపనిగా గుడ్డ వేసి తుడవకండి అక్కడ

భర్త:   నీవు పడతావని భయమేసి అట్లా చేసానే 

భార్య: ప్రక్కకు జరగగండి, తుడవాలి అంటూ నూనె  వేసి భర్తపై జారి 
         వాలిపోయింది

భర్త:    ఎన్తకమ్మగాఉన్నదె దెబ్బ అంటూ పాట టివిలో వస్తున్నది, ఇద్దరు 
          నవ్వుకోవటం తప్పు కాదనిపించింది  ఆసమయాన .............. 

 అతితెలివి ఉపయోగించకు శ్రీ వారు = ఏదన్న జరిగితే భాదపడేది నీవు నేనేకదా.   రోజులన్నీ మనవి కావు శ్రీవారు     

--((*))--

3.  రాధ - కృష్ణ - అనే ఇరువురి ప్రేమికుల ముచ్చట్ల హరివిల్లు

రాధా :       : కృష్ణ   మన ప్రేమ చిహ్నంగా  మారింది,  ఇప్పుడు నాకు 
                   మూడో  నెల 

కృష్ణ         : ఇప్పుడెందుకు తొందర ఇంకా 7 నెలలు రాని  అప్పుడు 
                  ఆలోచించుదాం 

రాధ         : మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి 

కృష్ణ         :  అయితే పెళ్లి చేసుకుందాము, పిల్లాడో పిల్లో పుట్టని 

రాధ         ;  నివ్వు పెళ్లి చేసుకో పోతే, ఎ  నుయ్యో, గొయ్యో 
                  చూసుకొవాలి 

కృష్ణ         : ఇంకా మంచిది వేరొకరిని పెళ్లి చేసుకుంటాను 

రాధ         : మన ప్రేమ ఇంతేనా, నేను చచ్చి పిశాచమై నిన్ను పీక్కు  
                   తింటాను

కృష్ణ       :   నేను నీకు అంట అవకాసము ఇవ్వను, నీ కన్నా ముందు 
                  నేనే చనిపోయి నిన్ను ఏడిపిస్తా తెలుసా 

రాధ       :    సరే ముందు చావు, తర్వాత నేను చస్తానులే 

కృష్ణ       :   అమ్మా నేను పోయాక వేరొకరిని  పెళ్లి   చేసుకుందామని 
                  ఆశా, నీకు అ అవకాసం  ఇవ్వను నేనే నీమెడలొ తాళి కడ్తా

రాధ        :  ఎట్లా కడతావో చూస్తాగా 

కృష్ణ        :  ఇదిగో ఇట్లాగా అంటూ రాధ బ్యాగులో ఉన్న తాళిని మెడలో 
                  కట్టాడు 


కొన్ని- పనులు - రెచ్చకొట్టే - చేయించు - కుంటే  - ఉంటుంది - కిక్కు =  రెచ్చకొట్టే -మంచిపనికి - ఎవ్వరు - అడ్డుపడకుండా -ఉంటారు      

                                                                 --((*))--

4. భార్య భర్త లమధ్య పాత స్కూతర్ తో గడబిడ హరివిల్లు 

భర్త :     ఎక్కవే  స్టార్ట్ ఆయింది 

భార్య :  ఎందుకండీ ఈ డొక్కు స్కూటర్ పట్టుకొని ఇంకా ఎన్నేళ్ళు 
           ఈదుతారు 

భర్త :  ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే సామెత నీవెప్పుడు వినలేదా 

భార్య :  ఆవిన్నాను, అరె ఆగి పోయిందే 

భర్త:      కాసేపు అక్కడ కూర్చొ నీవు, ఇప్పుడే స్కూతర్ స్టార్ట్ చేస్తాను 

భార్య:   కొత్తది కొనమంటే విన్నారా, ఎవరన్న చూస్తె ఏమనుకుంటారు, 
           కొనుక్కోలేనివారని అనుకుంటారు, పట్టు చీర 
            కట్టుకొని రోడ్డు ప్రక్కన నుంచొని ఉంటె నాకు ఎలాగో ఉన్నదండి

భర్త:     అయితే కొత్త స్కూటర్, కొత్తాఇల్లు, కొత్త పెళ్ళాం కూదా 
           తెచ్చుకోమంటావా 

భార్య     ఏమన్నారు , కొత్తవేమీ వద్దు, మీరు నాతొ పాటు ఉంటె చాలు, 
            ఎంచక్కగా నడుచుకుంటూ పోదామా 


భర్త:      స్కూట తర్ స్టార్ట్, ఎక్కవే సినమాకు వేల్దాము 

భార్య:   ఇంటికి పోదామపదండి అక్కడ మీకు సినమా చూపిస్తా

కొందరి మాటలు కొంపకే ఎసరు వస్తుందని సర్దుకు పోవటం తప్ప ఏమి చేయలేరు 
 
5. కాన్ఫరెన్సుకు వెళుతున్న భర్తతో భార్య చెప్పుతున్న ముచ్చట్ల   
హరివిల్లు

భార్య:  నేను మీతొ పాటు బొంబాయి కు వస్తానండి

భర్త:    నేను కాన్ఫరెన్సులో ఉంటాను, నీకు అక్కడ  ఎమీ తోచదు

భార్య::  నేను అక్కడ షాపింగ్ చేసి కాలక్షేపం చేస్తాను

భర్త:     షాపింగ్ చేయటానికి అక్కడకే రావాలా ఇక్కడ చేయవచ్చుగా

భార్య:   మీతొ అమాట చెప్పించటానికే

భర్త:      అయితే నేను కాన్ఫరెన్సు కు వెళ్ళవచ్చ, అక్కడ వారం రోజులు 

            ఉండాల్సి ఉంటుంది

భార్య:    అమ్మో వారం రోజులా, నిన్ను విడిచి నేను ఉండలేనండి, అసలే 

             మనకు కొత్తగా పెళ్లి జరిగింది

భర్త:     నామీద అనుమానమా

భార్య:   ఏమోనండి అసలే నన్ను వదలి ఒక్క రోజు కుడా మీరు 

            ఉండలేరు, గుర్రం ఎక్కాలని రెడ్ లైట్ ఏరియాకు పోయారనుకో 
            నా గతేం కావాలి      

భర్త:    నీ మీద ఒట్టు , నేను అటువంటి పిచ్చి సాక్షాలు చేయను, వెంటనే 

           తిరిగి వస్తాను నన్ను నమ్ము

భార్య:  మిమ్మల్ని నమ్మక పక్కింటి వాడిని  నమ్మ మంటార

భర్త  :  జోక్స్ వేసే సమయమా ఇది, నేను వచ్చే దాక మీ అమ్మ గారింట్లో 

          ఉండు, నేను బుద్ధిమంతుడు గా వెళ్లి తిరిగి వస్తాను

భార్య: మీతొ ఆమాట చెప్పించటానికే

భర్త:    మరి నా కిచ్చే మామూలు ఇస్తే వారం రోజులు జాగర్తగా 

          గుర్తుచేసుకొని గడిపేస్తా

భర్త:    ఎప్పుడు పరగడుపే, మీ మాట ఎప్పుడు కాదన్నాను పదండి బెడ్ 

           రూం లోకి

భార్య   : గుల తీరిన్ది, ఈ గూలె ఉండ కూడదు, మీరెక్కడకి పోయినా నా 

             మనసంతా పీకుతుంది

భర్త     : అవునే నా మనసుకూడ ఎదోలాగుంటుంది, ఎందుకైనా మంచిది 

            ఇద్దరం వెళ్దాం

భార్య:   : ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను, బట్టలన్నీ సర్దా ఇదిగో 

              సూట్ కేస్ రడి

భర్త      : మా ఆవిడ ఎంత మంచిదో, అంటూ దగ్గరకు వచ్చి ఒక్క ముద్దు 

             ఇచ్చాడు

భార్య    :  ఏమిటండి ఈ తొందరపాటు,ముందు కాస్ఫరెంసు వెళ్దాం  

              పదండి, నాకు గెస్టు హౌస్ ఇస్తారు  అక్కడ నీవు జాగర్తగా 
              ఉండాలి సుమా ఆ  తర్వాతా

భర్త:       ఆ ఆతర్వాత

భార్య     : మీరెప్పుడూ  చేసే భజనే గద,  తట్టు కోక చస్తానా ( ఒక్కటే 

               నవ్వులు నవ్వుల మీద నవ్వులు)

మాటల్లో చమత్కారం ఉంటె సుఖం అక్కడే ఉంటుంది -  కలసి వెళ్దా అని లక్ష్యం ఉంటె సమయం అక్కడే దొరుకుతుంది                 భార్యా భర్తలు హొలీ ఆడుతూ జరిగిన ముచ్చట్ల హరివిల్లు
భర్త:   : నీ మోటు సరసం ఆపవే, నా కళ్ళల్లో రంగు పడుతుంది, తర్వాత  నీవె కష్టపడేది

భార్య:  నేనెందు క ష్ట పదాటా  మీకల్లు పొతే మీరె గ్రుడ్డివారవుతారు నాకేం కష్టం,

భర్త:     నీ చచ్చు జోక్స్ నీవు  కాసేపు, రోజు నిన్ను సతా యిస్తున్నాననే నన్ను ఇప్పుడు సతా
          యిస్తున్నావా  ఆపు ఆ గొట్టంతో రంగులు చిమ్మటం

భార్య :  మీరు ఒక్క నిముష గొట్టంతో కొట్టటం అపమంటే అపెవారా, ఊపుతూ మరి మరి కొట్టారు కదండీ
          ఇప్పుడు బిందెడు రంగు నీళ్ళు తెచ్చి కొడతా చూడండి అంటూ ఒక్క సారి విసిరింది నీల్లతొ బిడే
          జారి తగలరాని చోట తగి బిందె క్రింద పడింది

భర్త:      అమ్మ అబ్బ అని అరుస్తూ ఎంతపంచేసావా, నాకు ఎక్కడ తగిలిందో చూసావుగా విపరీతంగా  నెప్పిగా ఉన్నదే

భార్య:   సారి సారి అండి  ముందు లోపలకు పోదాం పదండి, వేగంగా లోపలకు లాక్కేల్లింది, తలుపు   లేసింది, బయట కోలాహలంగా హొలీ ఆడుతున్నారు అందరు

భర్త:     కొట్టక కొట్టక్ అక్కడే కొట్టావే బిందతో     
 
భార్య:   సారి చెప్పగా ముందు ఆ లాల్చి ఫిజమా విప్పండి, దెబ్బ ఎక్కడ తగిలిందో చుడండి, నేను మందు          తీసుకొస్తా అక్కడ రాసుకోండి

భర్త:     ఆటవల్ ఇవ్వు ముందు ఇవి ఇప్పుతా , నా ఎడురెండు అటు పొకూదదు అసలే నేప్పితో           భాదపడుతుంటే     

భార్య:   అందుకనే కదా ఉంది నీకు సహాయముచేద్దామని,  శాస్త్రంలో ఆడవారు చీర కట్టెటప్పుడు విప్పెట   ప్పుడు చూడటం  తప్పు  అన్నారు కాని అది మగవారికి వర్తించదు కదండీ

భర్త     :  నీ నవ్వులు కాసెపుఅపుతావ, ఇక్కడ చూడు ఎంత లావు వాచిందో

భార్య:  :  చూసిందో  లేదో అంటే క్రింద పది పోయింది    

భర్త:       ఏమిటే అట్లా పడ్డావు
   
భార్య:     నిద్రలో తెలియల అమ్మో  అంత లా పొడుగా ..............

చూ
రానివి చూస్తె వళ్ళు గగుర్పాటు - తగలరాని చోట తగిలితే గ్రహపాటు


భార్య భర్తలు షోరూం లో జరిగిన ముచ్చట్ల హారివిల్లు
 

భార్య:  ఏమండి ఆ షోరూం లో  చీర కొనుకుంటానండి

భర్త:    అక్కడే ఎందుకు కొనాలి, అక్కడ నీకెవరన్న తెలిసినవారున్నారా

భార్య :  అక్కడ ఒక చీర కొంటె రెండు చీరలు ఉచితం అందుకని

భర్త:     ఇదిగో ఈ  ప్రక్క ఉన్న షోరూం లో ఒక్క హ్యాండ్ కస్చిఫ్ కొంటె ఒక చీర ఇస్తారుట
           పోదామా

భార్య:  అదేట్లాగిస్తారండి వారికి నష్టం కదండీ, ఎవరు నమ్ముతారండి అది  అంతా మొస 
         మండి

భర్త:   ఇది మోసమ్  కదా

భార్య :  మీకిష్టం లేకపోతె నాకువద్దులెండి చీర,  ఎందుకు డబ్బులు దండగ, ఆ హ్యాండ్ కస్చిఫ్
చుట్టుకొని చూపిస్తె చంకలేగారేసుకొని     
           చూsthaaru కదండీ 

భర్త:   ఎందుకె అంత  కోపం, ఆ షోరూం లో నే కొందాం పద

భార్య:  మీ కిష్టమైతే, మంచిగా ఉంటేనే కొనుకుంటానండి, తర్వాత మిరేమనుకున్న నేను భాద్యులు ను కాదు సుమండీ                        

భర్త:  సరే కొనుక్కో అడ్డు చెప్పను

భర్త:  సంతోషముతో ఒక చీర కొని రెండు ఉచిత చీరలు తీసుకుంది

భార్య:  ఇంటికి చేరగా ఉండండి ఇప్పుడే లోపలకు పోయి చీర కట్టుకోనివస్తా, అందులో ఈరొజునా పుట్టిన రోజు కదండీ

భర్త:  అవునవును మరిచాను , ఆ చీర కట్టుకో

భార్య:  ఎలా ఉన్నానండి

భర్త:  అమాంతం మీద పడి  కొరుక్కు తినాలని ఉన్నదే     

భార్య:  అంత భాగున్నదండి, ఏమిటండి అల్లా చూసు ఉంది పోయారు

భర్త   : ఒక సారి అద్దం లో చూసుకొ , నీ విశ్వరూపమ్ కనిపిస్తుంది, నేను తట్టు కొకలిగని కే ఇంకఎఅవరైన చూసారనుకొ పడిపోతారు

భార్య:  :అవునండి  మోసపోయానండి ఉతికితే పాడవుతాయని విన్నాను కానీ ఇన్ని చీరలుతొ ఎట్లా కట్టుకోవాల్న్ది ఈ చీరను


 కొన్ని విషయాల్లల్లో భర్త చెప్పే మాటలు పాటించడం మంచిది - చెప్పిన మాట వినక పోతే పరువు పోక తప్పదు        

భార్య భర్తల మద్య కలిగే ముచ్చట్లు హరివిల్లు

భార్య :  ఏమిటండి ఆ అవతారం, ఆ జుట్టులో పిచ్చుకలుగూడు  పెట్టినా పెట్టొచ్చు, ముందు జుట్టు తగ్గించండి

భర్త :    అయితే నీకు ఇబ్బంది ఉండకుండా సుబ్రంగా గుండు చేసుకోస్తా

భార్య :  ఆ పని చేయండి కొబ్బరినూనన్న తగ్గుతుంది, ఏమిటి అది  

            నిజం అనుకుంటున్నారా ఆ పని చేయకండి ఎవరన్న చూసార్న్తె      ఎవరు పోయారు అని, లేదా ఎ గుడికి పోయారని అడుగుతారు       అబ్ధం చెప్పలేక అల్లడిపోతా కొంత జుట్టు తగ్గించుకొని నీటు గా  ఉండండి చాలు 

భర్త:   ఏమిటండి గడ్డం మీసమ్ గుచ్చు కుంటున్నది, అది నేను చేసుకున్నాను అందుకని


భార్య:  అనుకున్నా అల్లాంటి వేషాలు వేసేది నీవేనని,  అసలే డబ్బుకు కక్కుర్తి పడేవాడవు కదా

భర్త:   అంత  గుచ్చుకుంటూన్నాయా నీకు

భార్య: పెదాలు తాకి గుచ్చుకొని దురద కుడా వస్తుంది తెలుసా

భర్త: ఐతే గడ్డం పెంచేస్తానులే

భార్య:  ఆ పని చేయకు సన్యాసి ఎవరా అని అందరు నన్ను అడుగుతారు, నిన్ను నేనే గుర్తించటం    కష్టం

భర్త:   సరే మీసాలు గడ్డాలు తీసెస్తాను

భార్య:  మీతొ ఏది మాట్లాడినా కష్టమే, మీరు మామూలుగా ఉండండి  అది చాలు

భర్త:    నీమాట  ఎప్పుడు జవదాటలేదు, ఇప్పుడూ  దాటను అట్లాగే
ఛిన్న భాదను పెద్దగా ఆలోచిస్తే అన్ని సమస్యలే, భాదను వ్యక్తం చేయకుండా సర్దుకు పొతే ఉండవు సమస్యలు          

కష్టమర్కు ఇల్లాలుకు మద్య జరిగిన ముచ్చట్ల హరివిల్లు


కష్టమర్ :  ఎవరండి ఇంటిలో

ఇల్లాలు :  ఎవరు
 
కష్టమర్ : నేను సోప్సు సేల్స్ మాన్ నండి

ఇల్లాలు  :  ఐతే బయటే ఉండు నేనే బయటకు వస్తాను

కష్టమర్ : మా సబ్బు వాడండి సువాసనతో, నవ్వు పుట్టిస్తుంది

ఇల్లాలు   అది ఎట్లా తెలుస్తుంది

కష్టమర్ : కాసిని నీలు తీసుకు రండి  వాటిలో ఈ సుబ్బు ముంచి ఆ నీల్లు చల్లు కోండి మీకె తెలుస్తుంది

ఇల్లాలు :  ఎంత బాబు

కష్టమర్ : అందరికి 200 మీకొసమ్ స్పష ల్. ఆఫర్ 100 రూపాయలు మాత్రమే  

ఇల్లాలు   అట్లాగా ఒక డజన్ ఇవ్వు

కష్టమర్ : ఇదిగో ఇది చల్లు కుంటే అత్తర్ చల్లు కోనవసరము లేదు, మత్తు పెంచుతుంది, యిట్టె మొగవారు లొంగి పోతారు

ఇల్లాలు :  అయితే అవి డజన్ ఇవ్వు

             ఎవరే ఆ బయట అంటూ భర్త వచ్చాడు, వచ్చినవాడు అంతే పరుగు పరుగో, 

 
తొందర పడి  తలుపులు తీయకండి  - మాటల మత్తుకు చిక్కి బానిస కాకండి