om Sri Ram Om Sri Ram Om Sri Ram
(14-04-2015)సమభావ ప్రవక్త బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
నెహ్రు పభుత్వంలో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ శ్వీకారమ్
భారత రాజ్యాంగ రూపకల్పనతొ “అక్షర విజేతగా గుర్తించే ప్రపంచం
అంటరాని తనంతో నలిగిపోతున్న నిమ్న కులాల కోసంచేసె ఉద్యమం
సమభావ ఉద్యమ నేత దళితుల ఆశాజ్యోతి, అంబేద్కరుడు చిరస్మర
నీయుడు
అంబేద్కర్ దళితులను ఉత్తేజ పరుచుటకు సాపించే దళిత జర్నలిజం
1920-01-31 నాడుదళితుల వికాసంకొరకు మానినాయాక్ ప్రతిక ప్రారంభం
దళితసాహత్యం వళ్ళ ఉపన్యాసాలవల్ల దళితుల కొందరికి రాజకీయ అధికారం
దండోరా అంబేద్కర్ అభీశతమె, దళితులను పైకిరావాలని చేసె ఉద్యమం
అంబేద్కర్ వాదులు అనుసరిస్తున్న మార్గాలు ఆగమ్యగోచరం
కులరిజర్వేషన్ పొంది కొందరు అగ్రవర్ణాల ఆధిపత్యంలో చేరడం
రిజర్వేషన్ లో ఉద్యోగము పొంది సాటివారిని వెన్నుపోటు పొడవడం
అంబేద్కర్ వాదం మానవ వాదం, అందరిలో అదే విశ్వజనితం
భారతజతీయ సాంఘికోద్యము చరిత్రలో డా: అంబేద్కర్ కు విసిష్టస్థానం
డా: అంబేద్కర్ ఆశయాలను మనస్సాక్షిగా పజల్లోకి తీసుకు వెళ్లుదాం
జారవిడిచిన హక్కుల్ని నిరంతరం పోరాటం ద్వారా పొందగలుగుదాం
డా: అంబేద్కర్ నాయకత్వం హక్కుల వళ్ళ దేవాలయాల్లోకి ప్రవేశం
దళితులు దుస్తితికి ఆర్దిక వెనక బాటు తనం కారణం
ప్రజ్ఞ, సమత, కరుణ, త్రిశసరణాలపై ఉండటమే అందరి ఆదర్శం
డా: అంబేద్కర్ వ్రాసిన గ్రంధాలు అన్ని ప్రజలందరికి ఆదర్శం
డా: అంబేద్కర్ దళితుల గుండెల్లో సూర్యుడై ఉండు స్థిరనివాసం
దళితులందరు ఏకమై అగ్రకులాలతో సమాన మవ్వాలి
దళితులు ఆర్ధికంగా రాజకీయ్యంగా, సామాజికంగా బలపడాలి
దళితులు పాలితులుగా కాక, పాలకులగా ఎదగాలి
డా: అంబేద్కర్ మనమిచ్చే ఘనమై నివాళిగా గుర్తించాలి
--((*))--1920-01-31 నాడుదళితుల వికాసంకొరకు మానినాయాక్ ప్రతిక ప్రారంభం

అకాల వర్షం
జడివాన పెను తుఫానుగా మారి రైతు గుండె జల్లుమనిపించె
అకాల వర్షంకు గాలితోడై పంట చేను మొత్తం నీటితొ ముంచె
రక్కాడని డొక్కరైతుకుటుంబం ఆకలి తీర్చు కోలేక విలపించె
ఇన్సురెన్సు,ప్రభుత్వంవారు ఆదుకుంటారని రైతు ఎదురుచూచె
రైతుకుటుంబంవర్షంచూసి కళ్ళు చెమ్మ గిల్లి కాళ్ళు వణికించె
తడిచినపంట కుళ్ళు గామారిన దానినిచూసి వళ్ళు కంపించె
రక్షించుకొనే మార్గాళ్ళు లేక పడ్డ వడగళ్ళు చూసి విలపించె
రైతు తనే చేతులకు సంకెళ్ళు వేసుకొని 4 దిక్కుళ్ళు చూచె
రైతు జిల్లా అధికారికి నష్టం పత్రం ద్వారా తెలియపరిచె
ప్రభుత్వంవారు రైతులకు సహాయం రొక్కంగా ప్రకటించె
వచ్చిన పైకము రైతుకు దక్కక మద్యవారు దోచె
రైతుకు దిక్కు లేక నమ్మిన దేవుళ్ళను దూషించె
వడగళ్ళ వాన రైతు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించె
రైతుని అప్పులవాళ్ళు అప్పులు తీర్చాలని హెచ్చరించె
రైతు భాదలు తట్టుకోలేక పురుగుల మందు ఆరగించె
కుటుంబ మంతా బ్రతికే దారిలేక ఒకేసారి ఉరి బిగించె
--((*))--

" satyam " chera (10-04-2015)
సింహాన్ని లొంగతీసుకొని స్వారి చేసిన దాని మృగ లక్షణం మారదు
పాముని బూర ఊది ఆడించినంత మాత్రాన దానివిషకాటుమారదు
ధర్మదేవత కళ్ళకు గుడ్డ కట్టినంతమాత్రాన ధర్మ మార్గాన్ని తప్పదు
చాపక్రింద నీటిని గుర్తించలేక పోయిన చాపపై జారి పడక తప్పదు
వానపాము బురదలో మెలికలు తిరిగి సాగి ముందుకు పోక తప్పదు
తాబేలు ఆపదలో కాళ్ళు ముడుచుకొని దిప్పలో ఉంది పోక తప్పదు
వాద ప్రతి వాదమాటలు విన్న కోర్టు సత్యంకు శిక్ష వేయక తప్పదు
లక్షలున్న, అధర్మ అశపరులకు శిక్షలు తప్పవని విధి వ్రాతమారదు
ధనం ఉన్నంత మాత్రాన వారికి ధర్మంగా ఖర్చు చేయటం చాతకాదు
శివుడు మూడోకన్ను తెరిచినట్లు అధర్మపరులు భస్మం కాక తప్పదు
ఎన్నిలక్షలున్నఆరోగ్యాన్ని, ప్రేమను కొనలేరని తెలుసు కోక తప్పదు
నాడు దర్పం వహించి, నేడు డీల పడిన గుర్తింపు లేక భాద తప్పదు
ప్రపంచ అధినేతగా రామలింగరాజు కావాలని " సత్యం కంపుటర్స్
స్తాపించి " 2 శతాబ్దాలు కాలంలో ప్రపంచ మార్కట్లో ఒక మహారాజుగా
వెలుగు వెలిగి తప్పుడు లెక్కలతో షేర్ మార్కట్లో ప్రవేశించి తప్పుడు
లెక్కలు సరిదిద్దుకోలేక తన తప్పును తనే బయటకు తెలియపరిచిన
మహాఘనుడు, కళ్ళు తెరచిన గవ ర్నమెంట్ చివరకు 7 సంవస్చరాలు
కారాగారశిక్ష విదించటం మంచిదే. నా వరకు అభిప్రాయం ఎప్పటికప్పుడు
తీర్పు వెల్లడి చేస్తే మానసిక క్షోబకు గురికాకుండా కుటుంబాన్ని
కాపాడినవారు అవుతారు, ఆశకు అవకాసం ఇవ్వకుండా
ఉండగలిగేవారు. ప్రతికేసుకు త్వరగా పరిష్కారం చూపగలరని ఆశిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి