ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
తండ్రి కూతురు సెల్ నవ్వుల హరివిల్లు "సెల్ "
కూతురు : నాన్న నన్ను సర్కస్ కు తీసుకెల్తావా అని సెల్ లో తండ్రితో మాట్లాడింది
తండ్రి : రడీగా ఉండు తీసికెల్తాను, అన్నట్టు మరిచాను నీవు పుట్టిన రోజు వేసుకొన్న ఆ గౌన్ చాలా బాగుంటుంది వేసుకో
కూతురు : అది చాల చిన్నది, అందులో బుట్టలతో పైకి పోతుంటుంది, అమ్మ బయటకు వేసుకేల్లదండి కదా నాన్న
తండ్రి : అమ్మ చుట్టాలింటికి వెల్లిందికదా, ఎం పర్వాలేదు ఇప్పుడు అది ఫాషన్, అమ్మ వచ్చే లోపు వచ్చేద్దాం
కూతురు : సరే అట్లాగే నాన్న
(సర్కస్
వెళ్లారు తండ్రి కూతురు, ఇంకా షో బిగిన్ కాలేదు, అక్కడ ఉన్న టి స్టాల్
వద్ద కూర్చున్దామని వెళ్లారు ఇద్దరు, కూతురుతో చెప్పాడు, సెల్ మాత్రం
నీదగ్గర పెట్టుకో, నేను అటూ ఇటూ తిరిగినా ఈ జనంలో మారి పడ్డ అదే మనకు రక్షా
జాగర్త అని చెప్పి సిగేరేట్ త్రాగే పాడు అలవాటు ఉండటం వళ్ళ ప్రక్కకు
వెళ్ళడు తండ్రి)
కూతురు: నాన్న పులి, నాన్న పులి అంటూ పరిగిడుతుంది
పులి : పులి ఘాన్డ్రిస్తూ పరుగెడుతుంది కూతురి వెంట
కూతురు : వెంటనే తండ్రికి సెల్ నొక్కేంది నాన్న పులి అని చెప్పింది
తండ్రి: భయపడకు నీ సెల్ లో పులి సౌండ్ వచ్చే పాట ఉన్నది అది అన్ చేయ్, భయ పడకు
కూతురు : అలాగే అది అన్ చేసి ధైర్యముగా పులి ముందుకు విసిరింది
పులి : అంతే ఒక్కసారి ఆగి ఆ శబ్ద వంక చూస్తూ ఆగి పోయింది వెనక్కి పోయినది దానికి భయము వచ్చి
కూతురు
: ధైర్యముతో ముందుకు వచ్చి సెల్ తీసుకుంది, తండ్రి కి ఫోన్ చేసింది నాన్న అ
పులి వెళ్లి పోయింది, నీవు చెప్పిన సలహా బాగుందినాన్న, అంటూనె, నాన్న పులి
ఎంబడి పడుతుంది, నాన్న పరుగెత్తు ఆలోచించకు, అది అసలే మృగం అన్నాడు
తండ్రి
పరుగెత్తి తెరిచిఉన్న సిహం బోనులోకి చేరింది కూతురు
కూతురు: నాన్న నేను సిహం బోనులోకి ఇరుక్కున్నాను, అనిసేల్ల్ల్లో చెప్పింది , దాన్ని చూస్తుంటే భయముగా ఉన్నది నాన్న
తండ్రి : భయపడకు ధైర్యముగా ఉండు, నెనునీ వెనుకనే ఉన్నాను
కూతురు : బోన్ తలుపు పడి పోయింది నాన్నా, లోపల సింహం ఉంది నాన్న మీదకు దూకుతుందేమొనాన్న
తండ్రి: నేను నేర్పిన శవాశనమ్ వేసి పడుకో అన్నాడు తండ్రి
కూతురు : అట్లాగే నాన్న అంటూ పడుకున్నది బొనులోనె, సింహము పెద్ద జూలుతో పాప ముందుకు వచ్చింది, అటు ఇటు చూసింది, వెనక్కి పోయింది
(కూతురు సెల్ చేవిదగ్గరే పెట్టు కొని పడుకున్నది)
తండ్రి: బోను తలుపు తీసా నెమ్మదిగా లేచి వచ్చేయి అని చెప్పాడు తండ్రి సెల్లులో
కూతురు
: నెమ్మదిగా లేచింది తలుపు దగ్గర్కు వచ్చింది,. సెల్ మోగింది, సింహం
అరిచింది, ఒక్క గంతుతో కూతురు బయటకు వచ్చింది బోన్ తలపు పడింది.
టాంక్సు నాన్న నన్ను కాపాడినందుకు
నేను కాదు నీ దగ్గర ఉన్న సెల్
తండ్రి : సర్కస్ కు పోదామా
కూతురు : ఇప్పుడు చూసాను కదానాన్న నిజమైన సర్కస్
తల్లి: పాప నాకు పగటి కల వచ్చింది, నిన్ను పులితరిమినట్టు, సింహా నికి చిక్కినట్టు
కూతురు : అది కలకాదు అమ్మా నిజం, ఇప్పుడే సిహం బోను నుండి బయట పడ్డా
తల్లి :ఎవరు రక్షించారు (గుండెకు హత్తుకొని పాపను ఎత్తు కుంది )
ఇదిగో సెల్
ఏమిటి ఈ సెల్
సెల్ దగ్గర పెట్టుకోండి అవసరానికి అది మిమ్మల్ని కాపాడుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి