ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
( అంటూ ఈ దృష్టి యావత్తు ఎలా భగవంతుడి స్వా ధీనమై ఉందో ఉద్ఘాదిమ్చాడు. ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం, పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు)
.
తల్లిదండ్రుల గొప్పదనం
ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును. సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. పది మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలము, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలము, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలము దక్కుతాయి. ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధ యాగాలు చేసినా పోదు. తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు.
దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............హాలిడేస్ లో పిల్లలకు
సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి
చూడండి..........ప్లీజ్..........
1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........ ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.
2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి. వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........
3.నదుల దగ్గరికి, సముద్రాల దగ్గరికి, తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి ఈతను నేర్పండి..........
4.రెండు చెట్లను వారికి ఇచ్చి, వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........
5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి. రక్తం యొక్క ఆవశ్యకతను వారికి తెలియచేయండి.......అమ్మా, నాన్నలు రియల్ హీరోలు అనుకునేలా ప్రవర్తించండి ...
6.గవర్నమెంట్ హాస్పటల్ కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......
7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల, మామల బాబాయ్ ల, ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం గురించి, రైతు ఎంత కష్టపడితే మనం అన్నం తింటున్నామో, ఆహార పదార్థాలను వృద్ధాచేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......
8.దగ్గరలోని, పోలీసు స్టేషను, కోర్టు, జైలుకు తీసుకును వెళ్ళండి., జైలు లోని శిక్షలు, గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి వీలు ఉంటుంది........
9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి..

మంచి వాక్యాలు "జి మేలు" ద్వారా పంపండి -
మనవంతు మనం విజ్ఞాననాన్ని అందరికి పంచుటకు ఉపకరిద్దాం - ఒకరికి ఒకరం తెలుగును వృద్ధికి సహకరించు కుందాం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి