2, ఏప్రిల్ 2014, బుధవారం

119. Romantic story -23 (subha raatri)


                                                                     
శుభ రాత్రి 

మల్లి (మల్లేశ్వరి) కకు,  మబ్బు (మబ్బుటేస్వర్)  కు వివాహము జరిగింది.  పెళ్ళికి వచ్చిన బందు
లందరు  వచ్చిన దారిన వచ్చినట్లు వెళ్లి పోయారు.
బావగారు అమ్మాయిని అబ్బాయిని మన ఆచారము ప్రకారము పెద్దమ్మవారి గుడికి తీసుకెల్లి పూజలు చేయిoమ్చి అమ్మ వారి ప్రసాదము అందరు తింటే మనకు మంచిది మేరేట్లా గంటె అట్లాగే (జంతి బలి మాత్రము ఇప్పుడు నాకు ఇష్టము లేదు)  మీరు ఎ ప్రసాదము చేయమంటే అ ప్రసాదము అమ్మవారికి నైవేద్యము పెట్టుదాము.   తరువాత యదావిదిగా వారిద్దరికి  శోభనము ఏర్పాట్లు చేద్దాం .
ముందు గుడికి పొయి అమ్మవారిని దర్శించి మేక్కుబడులు తీర్చుకొని వద్దాము. అట్లాగే అందరం కలసి  వెళ్లి ఆ మాతను దర్శించుకొని కొంత విశ్రాంతి తీసుకొని తిరిగి వచ్చారు అందరు.

                                               
రేపు పొర్ణమి, శుభ రాత్రి,  శోభనము ఏర్పాటు చేద్దాము. ఈ ఇంటి యందే పై భాగము అంతా ఖాలీగ ఉంది అక్కడ ఏర్పాటు  చేస్తాము  బావగారు.
అవును బావగారు మనం పెళ్లి చేసి ఆ కాస్త ఆనందం కూడా  జరిపించి సంసారంలో దింపి మన పని మనం చేసు కుందాము అవును బావగారు తర్వాత పిల్లలు  చిలకా గోరింక లా  తిరుగుతూ లోకజ్ఞానం సంపాదిస్తారు.

బావగారు మొదటి రాత్రి ఏర్పాట్లు అన్ని కూడా మీరె చేస్తారు కదా, బావగారు. వస్తాలు అలంకారాలు మన ఆడవారు చూసు కుంటారు.
సరే బావగారు మా అబ్బాయిని  మేము కూడా  మాకు తోచిన అల్లరి చేస్తూ సరదాగా గడుపు తాము అన్నారు.

తండ్రి బంగారయ్య  కూతుర్ని పిలిచి, ఇట్లా  కూర్చొమ్మా,  చెప్పటం మొదలు పెట్టేడు. (తన ప్రేమ నంత రంగరించి)  చూడమ్మా నిన్ను ఇప్పటి దాక గారాబంగా పెంచాను. ఇప్పుడు నీవు ఇంటి ఇల్లాలుగా మారుతున్నావు. అక్కడ అత్తమామలను గౌరవిస్తూ భర్తకు సుఖము పమ్చుతూ సాగేదే జీవితము. ఎన్ని కస్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన కుటుంబ మర్యాద మాత్రము కాపాడాలమ్మ,  నిన్ను చదివించాను. నీ చదువు నీ కుటుంబమునకు దేశానికి ఉపయోగపడాలి.

నేను చెప్పేది ఒకటే మాట "నీ భర్త సుఖమే నీ సుఖము, నీ అత్తమామల సేవయే నీ కర్తవ్యమ్ " నీ భర్త నీవు సుఖముగా జీవిమ్చడమే  దాంపత్యం.
గురువులను, పెద్దలను గౌరవించి  వారి మాటలు ఆచరించి మన కులదేవతను ప్రార్ధించు ఆ తల్లి మనల్ని కాపాడుతుంది.

ఏమిటండి అమ్మాయిని అలంకరించాలి, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ముందు అవి చేయండి అన్నది భార్య   తాయారమ్మ. చూడమ్మాయి నేను కూడా  కొన్ని విషయాలు చెప్పాలనుకున్న. విను.                                                                                        
పొద్దున్నే లేవగానే సూర్యునికి నమస్కారము  పెట్టు   
ఓంకారనాదంలో స్తిరముగా ఉంచాలి ఆయువు పట్టు
సూర్యనమస్కారాలు చేయుటలో నీకు ఉండాలి పట్టు
వంటికి చెమట  పట్టేదాక నీవు  చేస్తావని నాపై   ఒట్టు

ముక్కుకు ముక్కెర పెట్టు,   నుదుట     పావడా పెట్టు
చెవులకు   జూకాలు  పెట్టు,   కాళ్ళకు    పట్టాలు పెట్టు
చేతులకు గాజులు ఉంచు, నడుముకు వడ్డానం పెట్టు
పట్టు చీర కట్టుకొని ఇల్లంతాతిరుగుతావని నాపై ఒట్టు

నుదుటపై      పెట్టు      కుంకుమ  బొట్టు
బొడ్డుపై   పెట్టు    వజ్రపు తునక    బొట్టు
నిత్యమూ ఉమ్చుకొ మేడలో తాళి బొట్టు
వయస్సు అర్పించి    భర్తను సుఖ పెట్టు.

స్తిరంగా  కూర్చొని     సమ్గీత    స్వర   వీణ చేతితో  పట్టు
రాగం తానం పల్లవి  లయ తప్పకుండా స్వరాలు  చుట్టు
సమ్గీత స్వరమాధుర్యముతో  భర్తమనసులో స్తానంపట్టు
మదురమైన మాటలతో మనస్సును రంజిల్ల పరుస్తావని నాపై ఒట్టు

 తల్లి మాటలు విన్నది. నెమ్మదిగా బామ్మ దగ్గరకు చేరింది.
బామ్మ నన్ను  ఎమి చెయ మంటావు నీవు, నే చెప్పినట్లు చెయి

అంగవస్త్రంచుట్టుకొనివళ్ళంతానువ్వులనూనెమర్దనచేపట్టు                                                                                           తర్వాత  సున్నిపిండితో  నీ  వంటికీ పట్టిన జిడ్డు వదిలి   పెట్టు
పాదాలాను అటూ ఇటు తిరిగి పాదాలను ఉప్పు వేడినిటీలో పెట్టు
కుంకుడు రసంతో   తలారా    స్నానం   చేస్తావని   నాపై   ఒట్టు

తలకు   పొడి  గుడ్డ   చుట్టు,   కట్టు  పీడశ   కట్టు
ఒరగా   కూర్చొని   కేశములు ఎండలో  ఆర బెట్టు
తల     వెంట్రకలకు     సాంబ్రాని   ధుూపం   పట్టు
ని తలవెంట్రుకలు నిగ నిగ లాడాక పోతే నాపై ఒట్టు

సుబ్రమ్ గా స్నానము చేసి బామ్మ  దగ్గరకు వచ్చింది

బామ్మ   నాకు    వేసి     పెడ    తావ    పెసరట్టు
ని వెందుకు    కట్టుకున్నావు      నడంకు  కట్టు
ఈ నడుమె  మొగవాన్ని    ముగ్గులో దించే పట్టు
ఇప్పుడు కుడా మి తాతా పడ్తు ఉంటాడు ఒక పట్టు

బామ్మ  స్త్రీ -  పురుషులపై ని అభిప్రాయము ఏమిటి బామ్మ

పచ్చిగా చెప్పమంటావా  నీవేమి  అనుకోవు గదా,  నీీవు చెపుతూ ఉంటే నా మనసు  గాలిలో     తేలుతూ ఉంటుంది.   ఏమను కొనులే సరే చెప్పు ,  చెపుతాను విను

స్త్రీలు- పురుషుల్ని అందాలనూ చూపి వ్యామోహాలో తిప్పికోనే పట్టుు
పురుషులతో- స్త్రీ  తిరిగి అంది అందకుండా  జాగ్రత్తగా  ఉండాలి పట్టు
ఈగా కు  శ్లేష్మం ఇష్ట మైనట్టు   స్త్రీ    పురుషుడు ఇష్టమైనట్టే
పంది కి  బురద ఇష్ట మైనట్టు, పురుషుణకు స్త్రీ ఇష్టమైనట్టే

ప్రాణుల  గురించి   బాగా  వర్నిమ్చావు  బామ్మ ఒకరికి తోడు ఒకరని బలే  చెప్పావు బామ్మ

అంతలో  వదినగారు వచ్చారు, ఎం మల్లికా కొత్త అందాలు  నీలొ కనిపిస్తున్నాయి       ఉండు రాధా  ఈ రోజు నాలో  వచ్చే  ఊహలన్ని నాతొ  చెప్పాలని ఉన్నది .

ఏమో రాధా నామనసు మనసులో లేదు, ఏదో భాద, ఎమీ  ఆకలి కావటములేదు,          ఏదో కోరిక, ఏదో తపన, నా వంటి మీద వస్త్రము నిలువనంటుంది,                                                                                     నా .కోరికలు తీరె రోజు ఈరొజె అనిపిస్తుంది 

నా యదపై     నిర్మలమైన    గాలి    వీచి నట్టు
నా పెదవులు  తీయని  రసగుల్లలా మారినట్టు
భాహువుల    మద్య      నలిగి    పోవాలన్నట్టు
ఈ ఊహలకు అర్ధం నాకు తెలియదు నీ పై ఒట్టు

తనివి తీరా    వర్షంలో    తడవా       లన్నట్టు
పరువాన్ని ప్రకృతిలో    పంచుకోవా  లన్నట్టు
తుమ్మెదకు మకరందం పంచే పువ్వు నేనైనట్టు
ఈ ఊహలకు అర్ధం నాకు తెలియదు నీ పై ఒట్టు

రాదా చీకటి     పడుటకు   ఇంకా   ఎంత    సమయము పట్టు
రాధా తనువూ తనువూ కలిస్తే ఎలా ఉంటుందో చెప్పాలన్నట్టు
రాదా ముందు నేనా   లేదా    వారా చేయాలి   రాసకేలి  పట్టు
ఇద్దరు రొట్టెను   నేతిలో    ముంచికొని     జుర్రు    కున్నట్టు 

చీకటి పడింది. భోజనాలు అందరికి ఏర్పాటు చేసారు. భోజనం చేసినవారు కూతురు అల్లడుని దీవిమ్చి వెళ్లి పోయరు. కొందరు దంపతులుగా వచ్చి నూతన వదూవరులవద్ద తామ్బూలాలు తీసుకొని మరీ వెళ్ళారు.

దివినుంచి భువికి దిగిన అపరసలా తయారు చేసారు మల్లికను, వధూ వరులకు కూడా భోజనము పెట్టి పెద్ద ముత్తైదువులద్వారా  మల్లికను గదిలోకి పంపారు. అప్పడి దాక ఉన్న హడావిడి ఒక్కసారి సర్దు మనిగిమ్ది. సూది వేస్తె శబ్దము రాని  నిశ్శబ్దము ఆవహించింది. పాల  గ్లాసుతో గదిలోకి ప్రవేసిమ్చిమ్ది.

మల్లిక మనస్సు, మబ్బు మనస్సు పరి పరి విధాలుగా అలోచనలు వెమ్బడిస్తున్నాయి.
                                           


" మెల్లగా గదిలో వెన్నెల విస్తరిస్తుంది
పాన్పుపై దుప్పటి  తళ తళ మెరుస్తుంది
జాబిల్లిని చూస్తు అడుగులో అడుగు వెస్తూ నడుస్తుంది
జాబిల్లి బాహువులు  వెనుకనుండి మల్లికను  బంధించింది.

మొగలి పూవు వాసన    జడ మబ్బును మతి పోగొట్టింది.
మల్లెపూల చెండు  మనసును వేడెక్కి మత్తును పెంచింది
తుమ్మెద     ఆరాటం    చూసి    మల్లికకు    జాలి వేసింది
వెనుతిరిగి బాహువుల మద్య నలిగి పెదాలు పెదాలు తాకింది. 

వద్దు వద్దు  అంటునె పాలు సగం త్రాగి అందించింది
ఆకుల మద్య చంద్రుడు రారమ్మని పిలుస్తున్నటుంది
రెపరెపలాడుతున్న   చీర    బరువైనట్లని     పించింది
నవ్వులతో    సంతోషం     సగం    సగం  పంచుకుంది

సిగ్గువదలితోమలపాకులుఅందిస్తేతినవా
మదనా                                                                                                   పెదవి రుచి  అమ్దిమ్చి   ప్రేమ   గీతమ్   పాడవా మదనా
అమ్దాలన్నీ చూపిమ్చినా తనివితీరా దోచుకోవా మదనా
నీ విరహమునకు నా వెచ్చని కౌగిలి అమ్డుకోవా మదనా

వికసించిన కన్నులు నావి,   ఆరాటపు    చూపులు నీవి
మకరందం అమ్దిమ్చి పువ్వును నేను, నీవు తుమ్మేడవు
తనువే విస్తరగా పరిచి    తన్మయత్వంతో   దోచుకోమంది 
మధురను మించిన అమృతమును పంచుకుందాం రమ్మంది . 
 

అరటి ఊచ లాంటి  తెల్లని వళ్ళు
నక్షత్రాల్లాగా మెరిసే తెల్లని పళ్ళు
తెల్లని కలువపూవులాంటి కళ్ళు
బంతుల్లా కదులు తున్నా సళ్ళు

దొండ పండు రంగులో ఉండే బుగ్గలు
పిలిచే గులాబి రేకుల వంటి  పెదాలు
సువాసనలనుపంచే నాశికా రంద్రాలు     
మైమరిపించే కాటుక  రంగు  సిరులు

మనసును దోచే మత్యపు చూపులు
నడుస్తూ ఉంటే  నడుము కదలికలు
శృంగారపు  పిరుదులు ఆల్ చిప్పలు
మగని కొర్కలు తీర్చె మద ద్వారాలు      

నా గుండె దడ   పెరిగింది    మల్లిక
హంసల నడకగా  మారావు మల్లిక
నీ సోగాసరికి   నా  మగసరి  జోడిక
ఇరువురం పంచుకుందాం సుఖం మిక

ఈ ఆపెదవి   అంచు     చిరునవ్వు   నాకిక
వాలుకన్నులతో చూసి పెట్టమాకు తికమక
నెమ్మదిగా   తీరుస్తా   నీలొ తపనల   కోరిక
ఇరువురం   పంచు   కుందాం సుఖం మిక

ఇరువురిలో అనిర్వచనమైన   కాంక్ష    పెరిగింది 
యద పోమ్గుల్లో  తెలియని ఆవేశం కమ్ముకుంది
పాన్పుచేరి   సుఖాలు   పంచ్ఝుకోవాలి   రమ్మంది
ఆవేశంతో ముద్దులతో మునిగి పరవశం పంచింది

మల్లిక యదపై  మబ్బు చేరి  ఏచోట  దాచావే మురిపించే సిగ్గులు
 నీ బుగ్గపై పూచె   గులాబి   నిగ్గులు,   బొడ్డు పై చూపె అందాలు
రేపటికి  ఉమ్దవులే ఈ బిడియాలు, మల్లెలతో పంచు శ్రుంగారాలు
నీమనసుకునచ్చేనేటిశ్రుంగారాలుప్రతిరొజూఉమ్డునులే
                                                 


మల్లిక మనసు నిలవనంది., దీపమ్ తగ్గించి, తలుపు గొళ్ళెం పెట్టి, మరీ రమ్మంది,  ఈ వయసంతా నీ సొంతం నీ ఇష్టం వచ్చిన చోట ముద్దులు పెట్టుకొ,  ఆభరణాలు అడ్డు ఉంటే నెమ్మదిగా తొలగించు, నాలో తపనలు తగ్గించు, నీలొ ఉన్న వేడిని చల్లర్చుకో, వంటి మీద నూలు పోగు లేకుండా  హాయిగా ఈరొజమ్తా గడుపుదాం రా  మబ్బు, రా నా పై పైకి  రా, మురిపాలు త్రాగు, అనంత సుఖాలు అను భావమిమ్చు రా  అన్నది మల్లిక

వళ్ళు జలదరిమ్చిమ్ది,    వయసు   ఉరక   లేసింది
వలపు విస్తరేసిమ్ది వంటి మీద నూలుపొగు వద్దంది
వడదెబ్బ పెరిగింది,   వయసు  మంచులా  కరిగింది
పరవసించి పోతూ చాలదు దెబ్బ ఇంకా  ఇంకా కావాలంది

పిల్ల గాలికి   లేచింది   పరువం   దోచు కుంది
మంచు వల్లే మెరిసింది మెనూ మెనూ కలిసిమ్ది
చల్లగా లేసింది    తన్మయత్వంతో ఆడు కుంది
మబ్బు నీ మగతనముతో ఆడసిరిని ఆడుకొమమ్ది
 
కిటికీ      వెలుతురూ    మాయమై    చీకటి     కమ్ముకుంది
చీకటిలో   సరిగమలు    పల్కుతూ    సరదాగా   ఆడుకుంది
జన్మ జన్మల భందం మనది, నిన్ను వదలి నేనుండలేనంది
ఈ సుఖం ఒక్కసారి కాదు ఈ రాత్రల్ల జరుపు కుందా మంది

ఏమిటే ఈ మొద్దునిద్ర తెలవారి ఎంత సమయమయిందో  తెలుసా, అబ్బ ఉండమ్మ, రాత్ర అంత దెబ్బ మీధ దెబ్బ  కోడుతూ  రాత్రి అంతా నిద్ర పొనీయలేదు  మీ అల్లాడు.
సరేలే ఎవర అయినా చూస్తె నవ్వుతారు లేచి మొహం కడుక్కో ఇది మొదటి రాత్రి ఇంకా  రెండు రాత్రులు ఉండాలి ఈ జాగారం  
అట్లయితే మీ ఆల్లుడుడిని లోపలకు పంపు ఈ రెండు  రోజులుదాక తలుపే తీయమ్ అన్నది.
నీ వేమటి ఆ  మాటలు సిగ్గులేకుండా,  సిగ్గేమ్దకమ్మ  సంసారసుఖానికి.
నీతొ మాట్లాడలేను మీన్నన్ను పంపిస్తా, వద్దు వద్దు నెనే లేచొస్తా, ఉమ్దమ్మ,
అట్లాదారికిరా అన్నది తల్లి
వ్వు కుంటు