కల్పవల్లి అనాధ శరణాలయం, కల్పవల్లి మహిళా కళాశాల, కల్పవల్లి ఉచిత భోజన వసతి కార్యాలయము (మహిళలకు మాత్రమే)కల్పవల్లి సూపర్ మార్కట్ (మహిళలలకు మాత్రమె ప్రవేశము) పై సంస్టలన్నీ పూర్తిగా మహిళలతో నడుపుతున్న సంస్థలు, ఈ సంస్టలన్నీ ఒక మహిళా రాధికా గారిచే నడుప బడుచున్నవి. ఇందు పనిచేయువారికి లాభములో 5% బోనస మహిళలకు ప్రతి సంవత్సరము ఇస్తూ మహిళల మన్ననలు పొందుతున్నవి.. వీటిని నిర్వహించు చున్న రాధికను మహిళా పత్రిక తరుఫున పత్యేక ప్రశ్నల ద్వారా మీరు వృద్ది లోకి రావటానికి బలమైన కారణము చెప్పగలరా అని విలేఖరి శ్రీ దేవి అడిగింది.
పురుషులు చేస్తున్న అఘాఇత్యాలును చూసి స్త్రీలకు ధైర్యము తేవాలని, స్త్రీలు తమకాళ్ళ పై నిలబడుటకు (మనోధైర్యము + చదువు ) కల్ప్మిచాలని, వృద్ధులకు, మహిళలకు వారు చేయ గల పనులను చేయిస్తూ తగిన పారితోషకము ఇస్తూ ఈ సంస్థలను నడుపుతున్నాను.
ఇవి నడుపుటకు బలమైన కారణము ఏమిటో చెప్పగలరా.
నా జీవితములొ కలిగిన మార్పులవల్ల ఇవి స్తాపిమ్చుటకు ముందుకు వచ్చాను. నా కథ చెపుతాను వినండి.
మదోక చిన్న కుటుంబము, మానాన్నగారు ప్రవైట్ షాపుల్లో అకౌంట్స్ వ్రాస్తూ, సినమాహలులో 4 షోలకు టిక్కెట్లు ఇస్థూ, తనుచేయగల పనులుచేస్తూ నన్ను ఎం బి. ఎ, మా అన్నయ్యను ఎంటెక్ చదివించాడు. మా అన్నయ్య మాత్రము ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అన్నాడు. నా పెళ్లి దాక కూడా ఆగకుండా ప్రేమించిన అమ్మయిని, పెళ్లి చేసుకొని, దేశం కాని దేశంలో బ్రతకటానికి వెళ్ళాడు. నన్ను మానాన్న ఒక కమ్పెనీలొ గుమాస్తాగా పనిచేస్తున్న వానికి ఇచ్చి పెళ్లి చేసాడు.
మా అదృష్టం బాగుంది మావారు ఆ కమ్పెనీకి మేనేజరగా మారటం జరిగింది. మాకు ఒక బాబు పుట్టాడు. వాడిని గారాబంగా పెంచాం మేము.
నలుగురు ముందు ఉద్యోగము చేసేటపుడు తన కున్న చీరలలొ రోజు కొకటి చొప్పున కట్టు కుంటు ఉండటం, చీరలకు తగ్గ జాకేట్టులు, వాటికి తగ్గ గాజులు జూకాలు పెట్టుకోవడం, నుదుట మీద బొట్టు పెట్టు కోవడం, నేటి ఉద్యోగులకు అవసరము, కాని రాదిక అత్తగారు మాత్రము రోజు ముస్తాబై వెళ్ళటం ఎంత మాత్రము ఇష్టము ఉండదు. కొడుకు చేసే ఉద్యోగముకన్న మంచి ఉద్యోగము ఎట్లా సమ్పాఇమ్చావమ్మ అనేది ఎప్పుడు, కొడుకు అందుబాటులో లేకున్నా కోడలు సమ్పాఇమ్చె డబ్బులు మాత్రము కావాలి, ఎంత తెచ్చిన ఇవి దెనికీ స్సరిపోవు. రెట్లు ఎలా పెరిగిపోతున్నాయో చూసావమ్మ అని సతాఇమ్చటమ్ మాత్రమూ ఉంటుంది.
కొడుకుని కాన్మేటులో దించి మరీ అఫీసుకు బయలుదేరుతుంది. తన పని తను చేసుకుంటూ, ఇతరుల పనుల జోలుకి పోకుండా ఆఫీసులో అందరి ముందు మంచి పేరు తెచ్చు కుంది రాదిక.
కాని ఆఫీసులో సుబ్బారావు అనే ఆఫీసర్ ఉన్నాడు. ఆయనకు అమ్మాయలు అందముగా కనపడినా, భర్తలెనివారన్న వారిమీద ఎనలేని ప్రేమ చూపిస్తాడు. వారిని లొమ్గ తీసుకొవటానికి తను చేయని ప్రయత్నము ఉండదు.
ఒకసారి రాధికను పిలిచి నా మాటలకు నీవు కోపము తెచ్చుకోకు నా బలహీనతను తెలియపరుస్తున్నాను అన్నాడు.
మీరు ఏమి అడగకుండా ఎమిటీ మాటలు అన్నది.
నీ పని కష్టమైతే నాతోచేప్పు, నీకు తెలిక పని నేను ఇస్తాను. నీవు కష్ట పడుట నాకు ఇష్టము లేదు.
నా పని నేను చేసు కోగలను. ఈ సలహా చెప్పు టానికా నన్ను పిలిచింది అన్నది రాధిక .
నీ పిల్లవాడ్ని ఇంటర్ నేషనల్ స్చూల్ లలో చేరిపిస్తా, నీవు ఊ అంటే నీ పేరు మీద ఒక ప్లాటు బుక్ చేస్తాను,
నీకు ఎప్పుడైనా సుఖపడాలంటే నీకు తోడు నేనుంటా. నీకు ఒక మొగపిల్లవాడు. నాకు ఇద్దరు పిల్లలు, మనిద్దరం సెకండ్ హ్యాండ్ నాకు నా భార్య తోడు లేదు, నీకు నీ భర్త తోడు లేదు. నీ పిల్లవాడ్ని ద్రుష్టిలో పెట్టుకొని నాతో సుఖపడటానికి నీకు అవకాసము ఇస్తున్నాను అన్నాడు సుబ్బారావు.
నీ అభిప్రాయము ఇప్పుడే చెప్పనక్కరలేదు అన్నాడు. నేను చెప్పినందుకు కోపం తెచ్చుకోకు అన్నాడు.
వెంటనే రాధిక చెప్పు దీసిమ్ది దాన్ని చూసి వెనక్కి తగ్గాడు సుబ్బారావు, చెప్పు దుమ్ము దులుపి, నవ్వుకుంటూ ఇప్పుదే కదా మీ అభిప్రాయము చెప్పారు నేను ఆలోచించి చెపుతాను అన్నాది. .
వెంటనే మంచి నీళ్ళ గ్లాసు తెచ్చి దానిలో నీల్లు పోసి త్రాగమని ముందు పెట్టి నెమ్మదిగా వెళ్ళింది.
వప్పుకున్నట్లా లేదా తెలియక తలపట్టుకున్నాడు సుబ్బారావు.
ఆఫీసుకు సుబ్బారావు భార్య వచ్చి జోనల్ అఫిసర్ను కలసి మా ఆయనను మీ దగ్గరనుండి మార్చండి అన్నది. ఆమె మాటలకు ఎదు రు చేప్పలేక ఆఫీసులో సుబ్బారావు మీద అనేక రిపోర్టులు రావటమువల్ల తను పనిచేస్తున్న ప్రాంతానికి మార్చుకుంది.
దీనికి కారణం ఎవరో కల్పవల్లి ట ఈయన గురించి అన్ని వివరముగా భార్యకు తెలియపరిచి నట్లు మూడు సార్లు మెసేజ్లు పంపటం వల్ల ఆమె ముందుకు వచ్చి భర్తను దారిలోకి తెచ్చుకుంది, ఇమ్తకీ ఆ మెసేజ్ సారాంశము ఏమిటి అన్నారు.
"నీ భర్త పూర్తిగా అనారోగ్యుడైనాడు, మీ వారిని మీరు అశ్రద్ధ చేస్తే కొద్ది రోజుల్లో మీకు దక్కడు, మీరు పిల్లలు భాధపడవలసి ఉంటుంది.
మీ వారిని మార్చుకుమ్టారో, మీరె ఉద్యోగము మానేసి ఇక్కడకు వస్తారో మీ వారికి ఉన్న అంటూ రోగము తొలగించండి అదే నే కోరుకొనేది
ఇట్లు "కల్పవల్లి "
అని చెప్పుకున్నారు. సుబ్బారవు వెళ్ళినందుకు సంతోషపడ్డారు. ఒక మన్మదుడు వెళ్ళాడు అనుకున్నారు అందరు .
జీవితములో స్త్రీ - పురుషులకు అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఆకర్షణకు, ఆశలకు లోమ్గా కుండా సహాయ సహకారముతో సాగేదే జీవితము అన్నది.
తరువాత ఏమిజరిగిమ్ది, ఇమ్తకీ కల్పవల్లి ఎవరు అన్నారు విలేకరి. తినబోతూ రుచి ఆడగకూడదు, నేచేప్పే కధ మొత్తం అయినతర్వాత మీరె తెలుసుకుంటారు తొందరెందుకు. అన్నది.
చూడు అమ్మాయి నీవు అఫిసునుమ్చి వచ్చేటపుడు ఈ మందులు తీసుకు వస్తావమ్మ.మీ మావగారు నడవలేక పోతున్నారు.
అట్లాగే నేను వచ్చేటప్పుడు మందులు తెస్తాను అన్నది.
మందుల షాపులో మందులు చీటీ ఇచ్చింది,. మందులతోబాటు నిరోధ ప్యాకెట్లు ఇస్తూ చెయ్యి పట్టుకున్నాడు. అంతే ఒక్కసారి చెంప చెల్లు మనిపిమ్చిది, మందులు తీసుకొని ప్యాకెట్లు మొఖాన కొట్టి వేనుక్క్ వచ్చింది. దీనికి కారణం నవ్వు కుంటు అషాపు ముందు నుంచి పోయేది రాధిక . దాన్ని అపార్దం చేసుకొని ఉంటాడని అనుకున్నది రాధిక.
ఆ షాపు దగ్గర నుండి పోకుండా ప్రక్క వీధి నుండి పోవటం మెదలపెట్టిమ్ది.
షాపులో పనిచేస్తున్న వాడు వచ్చి రాధికతో నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి. నేను తొందర పడ్డాను, మా ఇంట్లో వాల్లు నాకు పెళ్లి సంభందం కుదిర్చారు మా ఊరిరి కెల్లి బ్ర\తుకు తాను అన్నాడు.
ఎవరో కల్పవల్లి ట మా ఇంట్లో మెసేజ్ పంపిమ్చారుట దాని ప్రభావము నాకు పెళ్లి జరగటం వెళ్ళటం జరిగింది. క్షమించమని కోరటానికి వచ్చాను అన్నాడు.
ఇంతకీ ఆ మెసేజ్లో ఏముంది అని అడిగాడు విలేఖరి.
ఎ ముంది ఇదే " మీ పిల్ల వానికి ఎయిడ్సు రోగము రాకముందే పేల్లి చేస్తే మీ పిల్ల వాడు మీకు దక్కుతాడు మీరు తొందర పడక పోతే కష్టం మీ ఇంటిలో అందరికి వచ్చిన రావచ్చు , ముందు డాక్టర్ని పరిక్ష చెఇమ్చి పెళ్లి చేయండి. లేదంటే మరో పిల్ల ఉసురు మీకు తగులుతుంది ఇట్లు "కల్పవల్లి "
లోకులు పలు కాకులు, ఆధారము లేనివారిని చూస్తె మరీ లోకువా, కొంచము అందముగా కనిపిస్తే చాలు నేను నిన్ను ప్రేమించాను నాతొ వస్తావా అంటారు ఈ మొగవాళ్ళు. ప్రేమ ఎట్లా పుడుతుందో తెలుసుకోవటం ఎవరి తరమూ కాదు. ప్రేమ పెళ్లి చేసుకున్నవారు బాగు పడుతున్నారు, కొందరు భాద పడుతున్నారు.
కొత్త మేనేజరు వచ్చారు ఆఫీసులో అమ్దరూకలసి వచ్చారు. చాలా మంచి వారని పేరు తెచ్చు కున్నారు.
కాని రాధిక దురదృష్టమో కాని ఒకనాడు కొత్తగా వచ్చిన మేనేజర్ పిలిచి ఈ విధముగా చెప్పాడు.
నాకు ఒక్క గా నోక్క కొడుకు వాడికి పెళ్లి చేసాను. వాడు సంసారము సరిగా చేయుటలేదు ఆమె సంసారానికి పనికిరాదు ఆమెకు విడాకులు ఇస్తాను వేరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నిన్ను ఒకసారి చూసాడు మావాడు నీ కిష్టమైతే పెళ్లి చేసు కుంటాడుట మావాడు.
నిన్ను ఇట్లా అడుగుట నాలో స్వార్ధము ఉంది. నేను నిన్ను బలవంతము చేయను నీకు ఇష్టమైతే నేను మావాడికి చెపుతాను. మావాడి జీవితము నీమీదె ఉంది అన్నాడు.
నేను ఇప్పుడు ఎ విషయము చెప్పలేను నాకు మూడు నెలలు గడువు ఇవ్వండి. అప్పుడు నా నిర్ణయము చెపుతాను అన్నది.
కాలం జరిగి పోఅయింది.
అనుకోని విధముగా 6 నెలలు తర్వాత అందరికి మంచి డిన్నరు ఇస్తూ మేనేజర్ సుభవార్త చెప్పాడు. నాకు మనవడు పుట్ట బోతున్నాడు అందుకని ఈ స్విట్, హాట్ బాక్సు అందరికి ఇంటికి ఇస్తున్నాను.
నా కొడుకు కాపురము చక్కబడుటకు ముఖ్యమైన వ్యక్తీ "కల్పవల్లి" అని అందరికి చెప్పాడు.
కొత్తగా వచ్చిన మేనేజర్ రాధికను పిలిచి మావాడు నిన్ను ఇష్టపడ్డాడు అని నేనే చెప్పాను. ఏదైనా తప్పుగా మాట్లాడితె క్షమించుము అన్నాడు. ఇమ్తకీ ఆ కల్పవల్లి ఎవరో నాకు తెలియదు నీకెమైనా తెలుసా అన్నాడు.
మీ కుటుంబం విషయాలు నా కెట్లా తెలుస్తాయండి అన్నది.
విలేకరి ఆ కల్పవల్లి ఏమ్చేసిమ్ది. అని అడిగారు
మేనేజర్ కోడలు ఎవరోకాదు కల్పవల్లి ప్రాణ స్నేహితురాలు కల్యాణి, ఇరువురు కలసి ఒకే హాస్టల్ లో ఉండి చదువుకొన్నవారు. మేనేజర్ కోడలు మెదటి రాత్రి అనుభవము ఎట్లా జరిగిందో తెలియ పరిచింది కల్పవల్లికి. వెంటనే లెడి డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లి అన్ని పరిక్షలు చే ఇమ్చిమ్ది. ఇది కేవలము భయము వళ్ళ జరిగి ఉండవచ్చు ఈమేకు చిన్న ఆపరేషన్ చేస్తే పిల్లలు పుట్టవచ్చు అన్నది డాక్టర్. ఈమె భర్తను సంప్ర దింప కుండా మేము ఏమి చేయ లేము అతన్ని కుడా పరిక్ష చేసి నేను సహాయ పడగలను. అన్నది కల్పవల్లితో డాక్టర్..
కల్పవల్లి సలహాతో భర్తను తీసుకొని లేడి డాక్టర్దా వద్దకు తీసుకు వెళ్ళింది.కల్యాణి భర్తలో కాని నీలొ కాని ఎటువంటి లొపములు లేవు కల్యాణికి చిన్న ఆపరేషన్ చేస్తే పిల్లలు పుట్టవచ్చు అన్న మాటలకు భర్త ఒప్పు కోవటం, తర్వాత ఇరువురు సుఖముగా కాపురము చేయటం జరిగింది.
మీరు చెపుతుంటే కధ చాలా ఇమ్త్రష్టుగా ఉన్నది తర్వాత ఏమి జరిగింది. మీరు ఇన్న సంస్థలు పెట్టుటకు ధనసహాయము ఎవరు చేసారు
మా మావగారు అత్తగారు ఒక రోజు నన్ను పిలిచి నీ ఒక్కదానివే ఈ సంసారమును లాక్కు రావటము మాకు భాదగా ఉంది. మా సలహాను పాటించి నీవు వివాహము చేసుకో అన్నారు మావగారు. మా అన్నయ్య కొడుకు నిన్ను చేసుకుంటాను అన్నాడు. అదికూడా నీకు ఇష్టమైతేనే అన్నాడు. మా అన్నయ్య కొడుక్కి మెదటి భార్య రోగముతో చనిపొఇమ్దని వారు చెప్పారు. మీ అన్నయ్య గారి కొడుకు ఫోటో మరియు పూర్తి అడ్రస్ అతను ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అన్ని వివరాలు నాకు కావాలి అన్నది.
ఇవిగో వా ళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళారు. అన్నారు.
వారం రోజులు జరిగినతర్వాత అన్నయ్య కొడుకుని పొలీసులు అరెష్టు చేసారు. భార్యను అనుమానించి కిరోసిన్ పోసి తగలేసినందుకు, ఉన్న ఉద్యోగము పోయింది. చివరకు శిక్షపడి ఊచలు లేక్కపెడుతున్నాడు. దీనికి కారణము కల్పవల్లి ఇచ్చిన రిపోర్టు వళ్ళ.
కోడలను పిలిచి మేము తొందర పడి నిన్ను అడిగినాము, మమ్ము క్షమించుము కోడలా ఇందులో క్షమిమ్చేది ఏముంది. ఒంటరిగా ఉన్న ఆడదానిని చూస్తే ప్రతిఒక్కరికి చులకనా మీరు అడగటంలో తప్పేముంది. నారాత ఎలా రాసి ఉంటే అట్లా జరిగేది అని సర్దుకు బ్రతకాల్సిందే ఆడది ఈ లోకంలో అన్నది రాధిక.
ఇమ్తకీ నీ భర్త విషయము చెప్పలేదు అన్నారు విలేకరి
నా భర్త స్కూటర్ మీద తిరిగి వస్తుంటే బాగుగా త్రాగి కారునడుపుతున్న వ్యక్తీ కళ్ళు మూసుకొని స్కూ టర్ న్ని గ్రుద్దాడు. అప్పుడే తగలరాని చోట తగిలి నాభర్త కోమాలోకి వెళ్లి పోయాడు. ఆవిషయము నాకు తప్ప వేరోకరికి తెలియదు. త్రాగినడిపిన వ్యక్తీ కోటి స్వరుడు. వానికి చాలా ఫ్యా క్టరీలు ఉన్నాయి. తను త్రాగుడు వళ్ళ ఒక ప్రాణానికి హాని జరిగింది. కుటుంబము పతనమవు టానికి కారణమైనది. అని మనసులో దిగులుపెట్టుకొని చాల బాధ పడ్డాడు. మావారికి మందులులన్ని వారే చూసు కుంటున్నారు
మీరు హనుమంతును గుడి కట్టుటలో ఉన్న మీ ఉద్దేస్యమేమిటి అన్నాడు విలేకరి.
నేను హనుమంతుడిని ఆరాదిస్తాను. ఆయన కృపా కటాక్షమువల్ల నేను ఇంత దాని అయ్యాను. నా భర్త కొమానుమ్ది తేరుకొని ఈమద్యనె ఈ లోకంలోకి అడుగు పెట్టారు. మీరు ఆగుడిలో చూసిన వ్యక్తే మావారు. అన్నాది.
నా భర్త పేరుతొ కోటిస్వరుడు కొంత ధన సహాయము చేసినారు. దానిద్వారా అనగారి పోతున్న స్త్రీలను ఉద్దరిమ్చాలని సంకల్పముతో
ఈ సంస్తలను స్తాపిమ్చాను.
ఇమ్తకీ కల్పవల్లి ఎవరు అన్నాడు విలేకరి
నా భర్త పెట్టుకున్న ముద్దు పేరు కల్పవల్లి
ఈ రోజు హనుమజయింతి ప్రసాదము తీసుకొని వెళ్ళండి. మనోధ్యేర్యాన్ని పెంచి మనసు ఆరోగ్యముగా ఉమ్చగల నిజమైన దేవుడు. నేను నమ్మి ఆరాధిస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరు (స్త్రీలు- పురుషులు) అందరికి నిగ్రహ శక్తినిచ్చే దేవుడు. విద్యార్ధులకు విద్యనందించే గురువు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి