2, ఏప్రిల్ 2014, బుధవారం

120. Children Comedy story -24 ( శ్రీ వత్స )

                                                 

అమ్మ అమ్మా  పక్కింటి అంటి కొడుతున్నదే,  చెవులు పిండి మరీ  కొడుతున్నదే,  పిల్ల వాడి ఏడుపు చూసి తల్లి సుభద్రమ్మ గబా గబా వచ్చింది బయటకు జుట్టు మేలే సింది, చీర దోపింది, చీపురు కట్టతో వచ్చి , చిన్న పిల్లో డని చూడ కుండా  అల్లా కోడతావేమిటి అండాలు.

అమ్మో వీడు చిన్నోడా వేలెడంత లేడు,  పెద్ద పెద్ద మాటలు , చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నాడు మరి కోపం రాకుండా చస్తుందా అన్నది  వ్విడ్ని నీవు కంట్రోల్ పెట్టు  కో సుభద్రా

నోరు పరేసుకోకమ్మ నీకు పిల్లలున్నారు , పిల్లలన్న తర్వాత వారు ఆడుకుంటారు గొడవ చేస్తారు, అంత మాత్రాన కొడతావా , అసలు మావాడు నోటిలో వేలేసుకొని ఉంటాడు మీతొ ఎప్పుడు మాట్లాడాడు,  ఎం గొడవ చేసాడు అన్నది ,   వెంటనే వేలేసుకొని చీకుతున్నాడు కొడుకు శ్రీ వత్స . 

శ్రీ వత్స ను" ఎ"  క్షణంలో కన్నవో గాని ఒకటే గోడవ , ఈ రోజు నేను బట్టలు ఉతుకు తుంటే నా దగ్గరకు వచ్చి అంటి అంటి అని పిలిచాడు   కాని నేను మాట్లాడలేదు, అంతే " ఎ"  అంటి మీకు నోరు లేదా అన్నాడు, అంతే  నాకు కోపము వచ్చింది వెంటనే లేచి కొడదామని అనుకున్నాను కాని కోట్లాత ఎందు కని   ఏదో చిన్న పిల్లవాడు కదాని.

ఊరుకున్నాడా  మల్లి అడిగాడు అంటి మీరు ఏమ్చేస్తున్నారు అన్నాడు. అప్పుడే అన్న నీకు  కనబడతల్లెదురా బట్టల ఉతుకుతున్నాను .
ఎందుకు ఉతుకుతున్నావు అంటి అన్నాడు. ఎందుకా తిన్నది అరక్కా మురికి బట్టలు మరియు నల్లని బట్టలు సర్ఫ్ తో ఉతికితే తెల్లగా వస్తాయి అన్నాను.

వెంటనే నల్లగా ఉన్న మీ ఆయన తెల్లగా రాలేదు ఎందుకు అంటి మీరు సర్ఫుతో ఉతకలెదా,  ఉతికితే తెల్లగా వస్తారు ఉతకండి అన్నాడు ఈ చిన్న బుడత పై  వెంటనే కోపము వచ్చింది లేచి వీడిని  కొత్తబోయాను  సబ్బు మీద కాలు వేసి క్రింద పడ్డ అంతే  ఒకటే నవ్వు మీమీ వాత్సల్యుడు అన్నది.

దానికే  ఏమ్చేసాడని వాడిని  కొట్టాలా అన్నది సుభద్ర. ఇంకా ఊరు కోకుండా  మా "పప్పిని"  తీసు కొచ్చి నీటిలొ సర్ఫు ప్యాకెట్ అంతా పోసి దానిలో పడేసి ఒక కర్ర పట్టు కొని పైకి రాకుండా కొట్టు తున్నాడు. ఏమ్చేస్తున్నావురా అంటే " పప్పీ " తెల్లగా వస్తుమ్దేమోనని చూస్తున్నను అన్నాడు. అప్పుడే కోపము వచ్చింది వెంటనే " పప్పిని "  బయటకు తీసి ఈ బడుద్ధాయిని ఒక్కటిచ్చా అంతే  అన్నాది.

అది కాదమ్మా అంటి నా మీద కోపముతో  అంకుల్ చొక్కా చిమ్పిమ్ది.

మీ ఆయన కోపము మావాడిమీద చూపుతావమ్మ,  అసలు నీకు భుద్ధిలేదు పిల్లలముందు ఎలా మాట్లాడాలో తెలియదు, పిల్లలు  దేవుళ్ళతో సమానము పిల్లలను కొడితే దేవుడ్డ్ని కొట్టినట్లు అని నీకు తెలుసుకదమ్మ., కాస్త ఓపిక తెచ్చికో అన్నది సుభద్ర.

అదికాదు మీవాడు  చేసిన పనికి మావారికి తెలిస్తే ఇంకా పెద్ద తగాదా అయ్యేది అన్నది అండాలు.

మీ ఆయన్ని అదుపులో పెట్టుకోలేవుగాని,  నాతొ మాట్లాడుతావా వేల్లమ్మావేల్లు,  మావాడిని ఇక ఎప్పుడైనా కోటి నట్లు తెలిస్తే నేను మనిషిని కాను భద్రకాళి నవుతా  జాగ్రత్త అన్నది సుభద్ర. రా కన్నా ఇపుడే పుచ్చకాయ     బద్దలు   కోసి   అక్కడ    పెట్టా  పొ యి  తిను అన్నది.

మా అమ్మ ఎంతో మంచిది అంటు వెళ్లి  తిందామని అనుకున్నాడు  గోవిందుడు. . 
                                            

                 
బాబు ఎం చేస్తున్నావు అక్కడ, ఎం  చేయటల్లేదు అమ్మ,  పాపం " పప్పీ "  తడిసింది అందుకని దుప్పటి కప్పి దానికి పుచ్చ కాయ బద్దలు తినిపిస్తున్నానమ్మ , జాగర్త కుక్క కరుస్తుంది. అట్లాగేనమ్మ అన్నాడు

వదినగారు అన్నయ్యగారున్నారా , లేరండి ఇంటిలో, ఏదో అఫిసుపనిమీద వెళ్ళారు రేపు వస్తారు, ఏమోనండి నాలో స్వార్ధము పెరిగిందో, ప్రేమ పెరిగిందో మీ బుడతను చూడందే నాకు నిద్ర పట్టదు.

మొన్ననే గదండి మా ఇంటికొచ్చి గొడవ చేసాడని నాతొ చెప్పారు కదా అన్నది సుభద్ర, . అవునండి.

ఆరోజు మా అమ్మాయిని మీ అబ్బిని కూర్చొ బెట్టి చేతిలో అప్పడాల కర్ర ఇచ్చి ఇక్కడ వడియాలు పెట్టాను కుక్కలు వస్తే ఈ కర్ర్ విసరమని చెప్పి లోపలకు వెళ్ళాను. మా అమ్మాయి వయసు పెరిగింది కాని మనసు పెరగలేదు. లేకలేక కలిగింది మాకు ఆ అమ్మాయి అంటే మాకు ప్రాణం అప్పుడే కుక్కలు వడియాల వద్దకు రావటం చూసి ఒక్క కాక వేసాను నేను, వెంటనే మీవా డు విసిరాడు ఆ కర్ర అంతే అది నేను వస్తూ ఉంటే న కాళ్ళ వద్దకు వచ్చి పడింది. అంతే దాని పై కాలు పెట్టి జర్రు మని జారి అప్పడాలు వడియాలపై పడ్డాను ఆ పల్లాలు ఒక్కసారి పైకి ఎగిరాయి. అంతే మా అమ్మాయి కుడా బాగా నవ్వింది. నేను పడ్డందుకు భాద పడలేదు మా అమ్మాయి నవ్వు ను చూసి చాల సంతోష  పడ్డాను. డాక్టరు దగ్గరకు వెళ్లి చూపిమ్చాము మా అమ్మాయిని , వెంటనే డాక్టర్ చెప్పారు మీ అమ్మాయి నవ్వుతే వెంటనే కోలు కుమ్టుమ్దని చెప్పినప్పుడు మాకు వచ్చిన సంతోషము ఇంత అంత కాదు.

ఆమాటలకు సుభద్ర కూడా సంతోషించి బాబు "భద్ర "ఆడుకోవటానికి పోతావా అన్నప్పుడు పోతాను అన్నాడు. నాకు మీరు ఐసు కొనిపెడితే వస్తాను అట్లాగే కొనిపెడతాను అన్నది.

       భర్త అర్జున్ రావు ఇంట్లోకి అడుగు పెడు తూనె  మనబ్బాయి ఎ గొడవ తేలేదు కదా అన్నాడు. ఏదో మామూలు గోడవ చేసాడు అంతా నేను సర్ది చెప్పా అన్నది సుభద్ర. వాడ్ని బాగా గారాబం చేస్తున్నావు " నీ + నా  "  భయము లేకుండా పెరుగుతున్నాడు వాడు. వాడి మాటలు  చూస్తుమ్టె  ఒక్కోసారి నాకే భయమేస్తుంది, ఒక్కోసారి జాలేస్తుంది. .
వాడికి బాగా వస పోసి పెమ్చినట్టున్నావు. అందుకే ఈ దూకుడు. వీడ్ని చూస్తుంటే కృష్ణుడికి తక్కువ హనుమంతుడికి ఎక్కువ అనిపిస్తుంది నాకు. మనం అట్లా అనకూడదు . మనపిల్లవాడు చాలా భుద్ధి మంతుడు  అండి .
వాడు పెద్దయ్యాక మారుతాడు. ఇప్పుడు చిన్న పిల్లవాడు కదా అల్లరి చేయటం సహజం మీరు కూ డా  చిన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేసి ఉంటారు. మీ భుద్దులేకడా వాడి కి వచ్చాయి. చివరికి నన్నే అంటావు.అని నవ్వు కున్నాడు అర్జున్.
మిమ్మల్ని అంటం కాదు పిల్లలు గొడవ చెస్తెకదా ఇల్లుమ్త సరదాగా ఉండేది. అవునే వాడి సరదామాటలు  నాకు వినందే నిద్ర పట్టదే.     
సరే మనకు రోజు ఉండేదేగా  ఈ మాటలు, కాళ్ళు కడుక్కు రండి టిఫిన్ తిందాం అందరం అన్నది సుభద్ర.
                                               


అమ్మ అమ్మా ఎవరో ఇద్దరు గొడుగులు వేసుకొని మన ఇంటికి  వచ్చారు. అంటు లోపలకు వస్తూ అరచాడు శ్రీ వత్స
అంతలోకి అర్జున్ బయట గదిలోకి  వస్తూ  "నాన్నా  అమ్మా " ఎప్పు డు బయలుదేరారు నాకు ఫోన్ చేస్తే నేనే స్టేషన్ కు వచ్చే వాళ్లము కదా అన్నాడు.  ఎందుకురా అబ్బాయి నీకు శ్రమ ఇవ్వ దలుచుకో  లేదు,  మేము.  మీ ఆరోగ్యం ఎట్లాగుమ్ది నాన్న.  చూడు బాబు మేము వయసు మీరిన  వాల్లము. మా ఆరోగ్యము ఎప్పుడు మందుల మీద ఆధార పడి వుంది. మా విషయము అట్లా  గుమ్చు ముందు మా మనవడేడి  వాడ్ని ఎప్పుడో చిన్నాప్పుడు చూసాము అన్నారు.

తాతా అంటు  మీ మీసాలు పట్టవచ్చ అన్నాడు.  ఓరి భడుద్దాయి  నీ అల్లరి బాగా పెరిగిందట  నాకు మా  గుంటూరుదాకా తెలిసింది . లేదు తాతయ్య నేను అసలు గొడవే చేయుటలేదు నీకు తెలుసా, నేను చాలా  మారి పోయాను  అన్నాడు నోట్లో వేలేసు కుంటు.
అమ్మాయి సుభద్ర ఏమిటి ఒక్కడితో పిల్లలు ఇక చాలనుకున్నారా  ఏమిటి. అన్నది.
మీ అబ్బాయే  పిల్లలు ఇక చాలు అంటున్నాడు.
ఏమోనమ్మ నేనైతే 6గురిని కన్నాను. వారిని చదివించి పెళ్ళిళ్ళు కూడా చేసాను. మేమెప్పుడు డబ్బులు సరిపోలేదు అని కనీసము అనుకోలేదు. ఇప్పడివారు పిల్లల చదువు కోసం పిల్లలనే వద్దంటున్నారు. అంతా వింత లోకం మరేమ్చేద్దాం అన్నారు.
                                                


ఇప్పుడు మేము ముఖ్యముగా  రావటానికి ఒక కారణము ఉన్నది. అది ఏమిటంటే మేముండే గుంటూరులో  మా ఇంటి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడిలో శ్రీ సీతారామ కళ్యాణం జరుపుపుతున్నారు. మేమే పీటల మీద కూర్చొని "శ్రీ సీతారామ కల్యాణం" జరిపిస్తున్నాము. నా కొడుకుల్ని, కోడల్ని, కూతుర్లని, అల్లలను, మనవాలను, మనవరాళ్ళను అందరిని పిలిచాను,   అందర్ని    మూడు  రోజులు ముందు  రమ్మనమని కోరుతున్నాను అమ్దరూ వస్తా    మన్నారు  .  మిమ్మల్ని కుడా పిలుద్దామని వచ్చాము. సరదాగా  అందరం కలసి భోజనం చేసి ఎన్ని రోజులైమ్దో.  కలసి సుఖ దుఖాలు చెప్పుకుంటే మనసు తేలిక అవుతుంది. కలసి ఉంటే కలదు సుఖం అనే గుర్తుకు  తెస్తుంది.       
మీరు చెప్పినట్లుగా మేము  వస్తాము నాన్నా, అమ్మా అన్నాడు అర్జున్.
తాత ఇంతకు నాకేం తేలేదా అన్నాడు బుడత, ఎందుకు తెలెదురా ఇదిగో చూడు  "ఈ ఢమరకం, ఇదిగో వంట సామానులు, ఇదిగో పడ్లు కూరగాయ బొమ్మలు, ఇదిగో జంతువుల బొమ్మలు " వీటితో ఆడుకో అన్నారు. మాతాతయ్య, అమ్మొమ్మ   చాలా మంచి వారు అన్నాడు చిరంజీవి. అందరం కలసి భోజనం చేద్దాము రండి  అని  పిలిచింది సుభద్ర.
నవ్వులమద్య, మాటలమద్య, కధలమంద్య భోజనాలు పూర్తి చేసారు అమ్దరూ.         
                                        అమ్మాయి కోడలా  ఇటు రా  "ఇదిగో మా మనవాడి పుట్టిన రోజుకని మేము కొన్నాము  వీడి  మెల్లొ వెయ్యండమ్మ అన్నారు పెద్దలు. అది పట్టు తాడులో హనుమంతుడి  పుత్తడి బొమ్మ, మావయ్యగారు మీ చేతులతోనే వేయండి మాబాబుకి అన్నది వెంటనే మేడలో వేసారు వారు. . మరి మాకు సెలవిస్తే మేము వెల్లి వస్తాము అన్నారు. ఉండు నాన్న మేము ఆటో తెస్తాము. వద్దురా నాలుగడుగులు వేస్తె  స్టేషణ్ వస్తుంది. సరే ఉండండి నాన్న నేను స్టేషన్కు వస్తాము అన్నారు కొడుకు కోడలు.
తాతయ్య నేను గొడుగు పట్టు కొమంటావా అన్నాడు. నీవు గోడుగంతలేవు ఎట్లా పట్టు కుమ్టావు అన్నాడు తాతయ్య. emchakka మీరు నను ఎత్తుకుంటే నేను పట్టు కుంటా అన్నాడు. అమ్దరూ ఒక్కటే నవ్వులు.
తాతయ్యను అమ్మోమ్మను రైలు ఎక్కించారు. వెంటనే శ్రీ వత్స తాతయ్య నాకిచ్చేది ఏదో మరచి పోయావు అన్నాడు. అంతలో అమ్మొమ్మ దగ్గరకు తీసుకొని ఒక ముద్దు ఇస్స్చిమ్ది మనవడుకి, నాకు తాతయ్యే ఇవ్వాలి.
నేనివ్వాలంటే అదేక్కటే అన్నాడు. నాన్న అది మాత్రమ ఇవ్వకు ఇక్కడ వాల్లమ్దరూ  చూస్తారు. వీడి గొడవను తట్టుకోలే రు  అన్నాడు.
అదేమిటా మొట్టికాయ, అది తినేదా అని భర్తను అడిగింది సుభద్రా, అది తినేది కాదు ఇది అంటు  ఒక్క మొట్టికాయ ఇచ్చాడు సుభద్రకు            
abbaa  ఎంత నేప్పండి  అన్నాది. అది నీవని చిన్నగా ఇచ్చాను అన్నాడు. మానాన్న  ఒక్కసారి నాకిచ్చాడు వారం రోజులుదాక బయటకు వస్తే వొట్టు తల బొప్పి కట్టింది. అప్పడ్నిమ్చి భయము అన్నాడు.
అంతలో రైలు కదిలింది వేలోస్తామని చేతులు ఊపారు పెద్దలు,.  న్నాన్న నన్ను భుజాలపై ఎత్తుకో అన్నాడు కొడుకు. ఎత్తు కాగానే తలమీద ఒక్కటిచ్చాడు మొట్టికాయ. నాన్న మావాడు యిట్టె కనుకున్నాడు అబ్బా నెప్పిగా ఉంది అన్నాడు.
అంతేకావాలి నాను మీరు మొట్టి కాయ ఇస్తారా అని నవ్వు కుంది సుభద్రా.
శ్రీరామనవమి ముందు రోజు అమ్దరూ చెరారు గుంటూరు సరద సరదాగా గడిపారు. పిల్లల మాటలతో చేస్ష్టలతో దేవుని కళ్యాణము రంగా రంగా వైభవముగా చేసారు. పానకము వడపప్పు పంచారు.
మన శ్రీ వత్స కానీ పిమ్చటములేదు ఎక్కడకు పోయాడో అని అందరు వెతకడం మొదలు పెట్టారు. "అక్కడ పాపం పసివాడి సినమాలో పాట వచ్చింది. అమ్మ చూడాలి నిన్ను నాన్నను   చూడాలి అన్బే పాటకు డాన్సు చేస్తూ కనిపించాడు, వేమనే హృదయమేక్కడున్నాది అనే పాటకు స్టెప్సు వేయటం చూసి అమ్దరూ చప్పట్లు కొడుతున్నారు.    అప్పుడదే సుభద్ర చూసి వాడ్ని రెక్క పట్టుకొని ఈద్చుకుమ్తా వచ్చింది అక్కడ నుంచి. చూదమ్మ మీవాదు కనిపించాడు వాన్ని కొట్టొద్దు తిట్టొద్దు చీన్న పిల్లలు  చేసేవి చూస్తు సంబర పది పోవాలి గాని భాద పడ  కూడదు అదుపులో పెట్టాలని ప్రయత్నం చేయ కూడదు . వారు భయపడతారు. అన్నారు  తల్లి  తండ్రులు.
మెత్తానికి అమ్దరూ వచ్చి శ్రీరామనవమి పండుగా జరుపుకొని సంతోషముగా వెనుతిరిగారు అందరు.
                                        



1 కామెంట్‌: