ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి)

హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము -
మా లక్ష్యము
సంచిక (1 ) (date 1-1-2016 to
7-1-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ : మల్లాప్రగడ శ్రీ దేవి
H.No 6-18-13,.సుబాష్ నగర్, నిజామాబాదు, తెలంగాణ, ఇండియా .........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు,
నా మైల్ కు వచ్చే కధలు, మరియు నా భావాలు
నా మైల్ కు వచ్చే కధలు, మరియు నా భావాలు
...........................................................................................................
ఫ్రత్యక్షదైవమైన ఆదిత్యునికి ప్రాంజలి ఘటిస్తున్నాము
http://vocaroo.com/i/s1TvXFLFiqN7 (9.43)
వినండి , వినమని చెప్పండి
ఆదిత్య హృదయం చాలా మహిమాన్వితమైనది. దీనిని వాల్మీకి రామాయణములో శ్రీరామునికి అగస్త్య మహర్షి ఉపదేశిస్తాడు.. ఆదిత్యోపాసనతో శ్రీరాముడు శతకోటి సూర్య కిరణాలతో, కోటి సమతేజుడై యుద్ధ రంగములో బాసిల్లి, రావణ సంహారం పూర్తి చేసి ధరణిలో ధర్మ రక్షణ చేస్తారు. ఆదిత్య హృదయం శ్లోకాలు యుద్ధకాండములో 107 వ సర్గలో వస్తాయి.పారా యన చేసినా కనీసం విన్నా అమిత పుణ్యదాయకమ్.
(ఈ క్రింద ఉన్న ఇంగ్లీషు పదాలను టిక్ చేయండి ఆదిత్య హృదయం వినండి )
ఆదిత్య హృదయంలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.
మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు , శ్రీ రాముడి వద్దకు వచ్చుట
3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైసిష్ట్యత చెప్పబడింది.
6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే అని చెప్పబడినది.
16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం
21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవానుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం
ఆదిత్య హృదయం
తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్
రావణాం చాగ్రతో చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితమ్
దైవతైశ్చ సమాగమ్ ద్రష్టు మభ్యాగతో రణమ్
ఉపగమ్యా బ్రవీద్రామగస్త్యో భగవాన్ ఋషి: అగస్త్వోవాచ
రామ రామ మహాబాహో శృణు గుహ్యాం సనాతనమ్
యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శతృ వినాశనమ్
జయవహం జపేన్నిత్యమక్షయం పరమం శుభం
సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్
చింతాశోక ప్రశమన మాయర్వర్థన ముత్తమం
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్
పూజాయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్
సర్వదేవాత్మ కోహ్యేష తేజస్వీ రశ్మిభావన:
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతిభస్తిభి:
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంద: ప్రజాపతి:
మహేంద్రో ధనధ:కాలో యమ స్సోమోహ్యపాంపతి:
పితరో వసవ స్సాధ్యా హ్యాశ్వినౌమరతోమను:
వాయుర్వహ్ని ప్రజా: ప్రాణా ఋతుకర్త ప్రభాకర:
ఆదిత్యస్సవితా సూర్య: ఖగ: పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశోభాను: స్వర్ణరేతా దివాకర:
హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్
తిమొరోన్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్
హిరణ్యగర్భ స్త్రిశిరో స్తపనో భాస్కరో రవి:
అగ్ని గర్భోదితే: పుత్రశ్శంఖ శ్శిశిరనాశన:
వ్యోమనాధ స్తమోభేదీ ఋగ్యజు స్సామ పారగ:
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్య వీధీ ప్లవంగమ:
అతపీమండలీ మృత్యు: పింగళ స్సర్వతాపన:
రవిర్విశ్వో మహాతేజో రక్తస్సర్వభవోద్భవ:
నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావన:
తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే
నమ: పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ:
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ:
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ:
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ:
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ:
నమ: పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ:
బ్రహ్మాశానాచ్యుతేశాయ సూర్యాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ:
తమోఘ్నాయ హిమాఘ్నాయ శతృఘ్నాయ మితాత్మనే
కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ:
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమోస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే
నాశాయ త్యేషవైభూతం తదైవ సృజతి ప్రభు:
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి:
ఏష సుస్తేషు జాగర్తి భూతేషు పరినిష్టిత:
ఏషచై వాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్ని హొత్రిణామ్
వేదశ్చక్రతవైశ్చైవ క్రతూనాం ఫలం మే వచ
యాని కృత్యాని లోకేషు సర్వాణ్యేషు రవి: ప్రభు:
ఏన మాపత్సు కృచ్చ్రేషు కాంతారేషు భయేషుచ
కీర్తయన్ పురుస: కశ్చిన్నావసీదతి రాఘవ
పూజయ స్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏత త్రిగుణితం జప్త్యా యుద్దేషు విజయిష్యసి
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ యుధాగతమ్
ఏత చ్చ్రుత్వా మహాతేజా సష్టశోకో భవత్తధా
ధారయా మాననసుప్రీతో రాఘవ: ప్రియతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరం హర్ష మవాప్నుయాత్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తస్య దృతో భవత్
అధరవిరవద న్నిరీక్ష్య రామం ముదితమనా: పరమం ప్రహృష్యమాణ:
నశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి
--((*))--
1. ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక కధ - మానవధర్మం
http://vocaroo.com/i/s04fgSxFsZQn (5. 00)
వినండి , వినమని చెప్పండి
ఒక అడవిలో ఒక మహర్షి జపం చేసుకుంటూ ఉన్నాడు, అక్కడకే ఆకలి, ఆకలి అంటూ ఒక మనిషి వచ్చి ప్రాణాలు వదిలాడు, దగ్గరలో ఉన్న నక్క ఆ శవాన్ని తినటానికి ముందుకు వచ్చింది. ఆ ఋషి నక్కతో నేను చెప్పే మాటలు విను ఆ తర్వాత తినుటకు మునుకు రావచ్చు అన్నాడు. సరే చెప్పండి వింటాను
లోకంలో ఎందఱో ధనవంతులుంటారు, కానీ అందరిలో దానగుణం ఉండదు. కొందరికేమో బాగా దానధర్మాలు చేయాలనే తపన ఉంటుంది. కాని వారి దగ్గర అదిక ధనం లేని కరనంగా వారి సంకల్పం ఫలవంతం కాదు .
సంపదలు కలిగిన కొందరేమో ఇతరుల ప్రేరణతో ప్రతినిత్యం దానధర్మాలు చేస్తుంటారు. కానీ దానం చేసే సమయంలో దానాన్ని గ్రహి౮మ్చెవారిని తక్కువ చేసి మాట్లాడటమో, లేదా, నాకన్నా గొప్ప దాత లోకంలో లేడనే అహంకారంతోనో దానం చెస్తూ ఉంటారు.
కాని అట్లా కాకుండా మృదువుగా మధురంగా మాట్లాడుతూ తమ సంపాదణకు తగినట్లుగా దానం చేసే వ్యక్తుల మనకు కనిపించడం చాలా కష్టం.
అట్లాగే నిండుగా, మెండుగా జ్ఞానాన్ని కలిగి ఉండి కూడా ఎ మాత్రం గర్వం లేకుండా సాదు స్వభావాన్ని వినయాన్ని కలిగి ఉండే వ్యక్తులు లభించడం కుడా చాలా అరుదు.
అమిత సౌర్య పరాక్రమాలు కల వ్యక్తిలో ఓర్పు అనే గుణం ఉండటం చాలా కష్టమే ఐస్వర్యం వంతులైన వా రిలో సహస సిద్దమైన దానగుణం ఉండాటం కూడా కష్టమే అనే విషయం. మరి ఈ మనిషి ఎలాంటివాడో నా దివ్యజ్ఞానంతో తెలుసుకొని చెపుతాను అప్పుడు తిందువు అన్నాడు మహర్షి.
“దానం ప్రియవాక్య హితం జ్ఞానమగర్వం క్షమాన్వితం శౌర్యం
విత్తం త్యాగ సమేతం దుర్లభమేతచ్చతుర్విదం భద్రం "
ఆ శవాన్ని తినేందుకు నక్క ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అతరాయం కలిగి కన్నులు తెరచి చూశాడు. వెంటనే దివ్య దృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి " ఈతని చేతులు ఎన్నడూ దానం చేసి ఎరుగవు. కనుక వాటిని తినకూడదని" అన్నాడు. అప్పుడా నక్క చేతులను వదలి చెవులను తినబోగా, " ఈతని చెవులు ఏనాడు ధర్మశాస్త్రాలు గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలనుగాని వినలేదు. కాబట్టి చెవులు ముట్టతగినవి కావు" అని అన్నాడు. అప్పుడా నక్క కళ్ళను తినబోయింది. " ఈ నేత్రాలెన్నడు సాధువులను దర్శించినవి కావు. కనుక తినరాదని" అన్నాడు. అప్పుడా నక్క కాళ్ళను తిందామనుకుంది. అది గ్రహించి, " ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరమునుంచి తరింప సజ్జనులను, తీర్ధాలను దర్శించి ఎరుగవు. కావున తినడానికి తగినవి కావని" అన్నాడు.
మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడనిదేనని మహర్షి చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని తన పొట్ట నింపుకొందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది. అదీ తినేందుకు తగింది కాదని మహర్షి వారించాడు. మహర్షి ఆ నక్కకు తన ఆశ్రమంలోని కందమూలములు ఇచ్చి దాని క్షుద్భాధ తీర్చి పంపాడు.
" సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి . సౌశీల్యమూర్తిగా మనిషి మెలగితేనే మానవధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినట్లు " అని ఈ కధ ద్వారా మనం గ్రహించాల్సినది.
--((*))--
2. శ్రీనాథ మహకవి "శృంగరనైషదము" నుండి సరస్వతీ ప్రార్థన
http://vocaroo.com/i/s08a801ATWFb (2. 29)
వినండి , వినమని చెప్పండి
సింహాసనము చారుసితపుండరీకంబు, చెలికత్తె జిలుబారు పలుకుచిలుక
శృంగారకుసుమంబు చిన్నిచుక్కలరాజు, పసిఁడికిన్నెరవీణె పలుకుదోడు
నలువనెమ్మోముఁదమ్ములు కేళిగృహములు, తలుకుటద్దంబు సత్కవులమనము
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కనిరాయంచ యెక్కిరింత
యెపుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్రచందనమందారసారవర్ణ
శారదదేవి మామకస్వాంతవీథి
నిండువేడుక విహరించుచుండుఁగాత
ఏసరస్వతీదేవికి పుండరీకము (తెల్లని తామరపువ్వు)సింహసనమయి, చిలుక చెలికత్తెయయి, చంద్రుండు శృంగారపుష్పమయి, మాటతోడు కిన్నెరయనునట్టి వీణెయై, కేళీ మందిరములు బ్రహ్మముఖపద్మములయి, కవీశ్వరుమననము తళుక్కుటద్దమయి, విహారస్థలములు వేదములు మొదలగు విద్యలయి, వాహనము రాజహంసమై యొప్పునో యట్టియు, చంద్రకుందాదుల చాయవంటి ఛాయగలిగియొప్పుచున్న యా సరస్వతి నాచిత్తమునందెల్లప్పుడు సంచరించుగాకా
--((*))--
http://vocaroo.com/i/s1JNILfB64Nm (5.24)
వినండి , వినమని చెప్పండి
3. ప్రాంజలి ప్రభ - హాస్య కధ - అమాయకులు
ఒక రైతుకు నలుగురు కొడుకులు ఒకే కాన్పుకు పుట్టారు, పుట్టుకతోనే తల్లిని పొట్టను పెట్టుకున్నారు, ఓపికతో పిల్లలను పెంచాడు రైతు, కాని వీళ్ళు మనుష్యులుగా ఎదిగారు కాని, మానసికంగా ఎదుగలేదు. చదువుకోలేదు, లోకజ్ఞానం అసలే లేదు, వారికి తండ్రి షలుమంచి మాటలు చెప్పిన ఫలితము లేకుండా పోయింది. ఒక ఆటో కొన్నాడు, ఇంటి దగ్గరే ఉండే నలుగురు ఆటో నేర్చుకున్నారు, తండ్రికి చెప్పి బ్రతకటానికి నగరానికి బయలుదేరారు ఆటోతో, ఒకరు నడుపుతూ ముగ్గురు వెనక కూర్చొని నగరం అంతా తిరిగారు, కాని ఒక్కడు అటో ఎక్కలేదు కారణం, వీల్లే కూర్చుంటే ఎవరు ఎక్కుతారు. ఆటో వేడెక్కి ఆగింది. తోస్తే కదులు తుంది అన్నారు ఇద్దరు, సరే తోయడం పదండి అన్నారు ముందు ఇద్దరు వెనక్కి, వెనక ఇద్దరు ముందుకి తోస్తుంటే వీసం కూడా కదలలేదు ఆటో.
దారిన పోయేవాడు అమాయకులని తెలుసుకొని, నేను నడుపుతానని చెప్పి ఆటోని వేగంగా నడపగా, అందుకోలేక పోయారు ఆనలుగురు, ఒక చెట్టుక్రింద చేరి ఆటో పోయిందని భాద పడుతున్నారు.
ఒక బ్రాహ్మణుడు భోజనం పెడతానని ఒక శవాన్ని మోయించి, వారికి తిండి పెట్టించాడు. శవం కాలి బూడిద అయ్యేదాకా ఉండి మీరు ఉండి మీదారి మీరు పోండి అని బ్రహ్మణుడు వెళ్లి పోయాడు, శవాన్ని కాటికాపరి కదిలిస్తే వానితో పోట్లాట మొదలి పెట్టారు అందరూ తన్నులు తిని బయట పడ్డారు.
కారులోనుంచి బయటకు విసిరేశాడు కారు డ్రైవర్ , నలుగురిలో ఒకడు క్రిందబడింది తీసి (సిగరెట్టు) కారు ఆగగానే దానిలో పడేసాడు.(సిగరెట్టు కుడా తెలియని అమాయకులు )
అంతే కారు భగభగ మని మండింది, దానిలో ఉన్న వారు గబగబా దిగారు, వెనుక పోలీసులు వచ్చి వారిని పట్టు కున్నారు. కారులో దొంగబంగారం స్వాధీనమ్ చేసుకున్నారు.
దొంగలు అన్నారు, మీరు ఆ బర్రేలేక్కి ఊరేగ బోయారా, అనవరంగా మజోలికి వచ్చారు అన్నారు, పోలీసులు మీకు బహుమతి ఇస్తామన్న వద్దని బర్రేలపై ఎక్కి మాఊరికి పోతామనీ ఎక్కారు. ఇల్లాంటి అమాయకులో లోకంలో ఎందఱో .....
అమాయకులు చేసే పనులు కొందరికి శుభ ఫలితలిస్తాయి
--((*))--
4. సాహితీ కిరణాలు (సేకరణ ఫేస్ బుక్ )
1. ప్రేమప్రియుడు : నేను మనసు మార్చుకున్నాను అన్నాడు
ప్రియసితో
ప్రియసి: మంచిపని చేసావు, మనసు మారకపోతే నన్ను కలువు వస్తా
2. "రోబో "
భర్త: భార్యతో మనబ్బాయి నీవు ఇంటి పని చేసు కోలేక పోతున్నావని
"రోబో "ను పంపిస్తున్నాడు.
భార్య: అవునండి పనిమనిషిని పెట్టుకుంటే రోజు రాదు, వచ్చినా రోజు
కాఫీ, టిఫిన్ పెట్టలేక పోతున్నాను.
"రోబో " ఐతే ఎం అడగదు, ఖర్చు అసలే ఉండదు కదండి
భర్త: రోబో తిమ్డే "చిప్సు" అది తెలీదా ................
3."గలత్ "
హింది టీచెర్: పిల్లలు డిక్టేషన్ చెప్తా రాయండి
1. మేరనాం జోకర్
రాము ఇటు చూపించు ఎలా రాసావో
" మేరనాం ధర్మాత్మ " అలా రాసావెంటి
నాపేరు అదేగదా టీచరు ....అవనవును
చార్ జీరో ఏక సాత్ అని వ్రాయండి.
ఎది ప్రతుష చూపించు
ఏమిటి ఇలా రాసావు (నాలుగు సున్నాలు చూసి )
అవును టీచర్ మిరే అన్నారుగా చార్ జీరో అని
"గలత్ " 4017 అని వ్రాయాలి అవునా టీచర్
http://www.upsc.gov.in/
(యు.పి.ఎస్సి. లో ఉద్యోగాలు )
యూనియన్ పబ్లికే సర్విస్ కమిషన్ (యుపి. యస్సి) నేషనల్ డిఫెన్సు నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్. 2016 కు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలొ అర్హతగా పొందిన వారికి ఇండియన్ ఆర్మీ/నేవి /ఎయిర్ ఫోర్సుకు సంబందించిన ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ విభాగాల్లో పోష్టింగ్ ఇస్తారు.
పోస్టులు : 375
వీటిలొ ఇండియన్ ఆర్మీకి 208, ఇండియన్ నేవికి 42, ఇండియన్ ఏయిర్ ఫోర్సు కు 70. నావెల్ అకాడ మీకి 55 పోష్టులు కేటాయించారు.
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులూ దరఖాస్తూ చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా
ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 2 నుంచి
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తెదీ: జనవరి 29
రాత పరీక్ష: ఏప్రిల్ 17
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విసఖపట్నం . వెబ్ సైట్ తీసి అన్ని వివరాలు తెలుసుకొని విజయం సాధించాలని ప్రాంజలి ప్రభ ఆశిస్తున్నది.
1. ohttp://vocaroo.com/i/s0mtwraU0gno
వేకువ వెలుగులు
వకుండా మంచులా నన్ను వెంబడించు,
పువ్వుకు మధువుచేరగ
చురుకుగా ఉల్లాసంగా ఉస్చాహంగా నిండిఉండు
రేయంతా సుఖ సంతోషాలతో
మేయలేని తీర్చుకోలేని ఆశల వలయాలతో
మాయా ప్రపంచములో,
సమయాన్ని సద్వినియోగం చేయాలని తాపత్రయం
మౌన జ్ఞాపకాలు,
నయనాల మాటున ఇరుక్కొని, కన్నీరులా
వాణి నినాదంలతో, మనసు
నును వెచ్చని కోరికలు తీర్చు కోవటానికే ప్రయత్నం
కంటిలో చేమ్మేగా ఉంటూ,
ఇంటిలో చెలిమిగా, గుండెలో శబ్దంగా ఉంటూ,
తుంటరి గా కలలో ఏడిపిస్తూ,
ఒంటరిదాన్ని చేసి, ప్రేమను క్రుమ్మరించి ఎడిపిస్తావా
నింగిలో జాబిలివై
యగయుగాలు నిలిచి ఉందువు,
కలి యుగాన నా మనసులో వె
లుగుల జ్యోతివై నిత్యమూ వేలుగుతూ, ఉండిపో
కిరణపు వెలుగులు
కరుణ చూపుతూ నన్ను ఆవహించినాయి
తక్షణము తపనలు తగించే
తరుణము ఇదేనని వదలక నా ఆశలు తీర్చు
--((*))__
జనరల్ ప్రశ్నలు జవాబులు
2. http://vocaroo.com/i/s1uTUfNXspdl (10mi)
3. http://vocaroo.com/i/s0XtI8ZDaP8b (12.50)
మీ అమూల్య సలహాలే మాకు అక్షర సత్యాలు అందరకి నూతన
సంవస్చరము(2016) మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

5. మనోధైర్యానికి మార్గాలు -
ఆనందం ఆద్యాత్మిక మైతె సచ్చిదానందం
ఆనందం పరిమిత మైతే సంసారమే ఆనందం
ఆనందం ప్రకృతి అయితే శరీరమునకు ఆనందం
ఆనందమే వికృతి అయితే వైద్యులకు ఆనందం
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం రోగం
అందరికి శుభాకాంక్షలు
6. నవ్వుకుందామా 1. ప్రేమప్రియుడు : నేను మనసు మార్చుకున్నాను అన్నాడు
ప్రియసితో
ప్రియసి: మంచిపని చేసావు, మనసు మారకపోతే నన్ను కలువు వస్తా
2. "రోబో "
భర్త: భార్యతో మనబ్బాయి నీవు ఇంటి పని చేసు కోలేక పోతున్నావని
"రోబో "ను పంపిస్తున్నాడు.
భార్య: అవునండి పనిమనిషిని పెట్టుకుంటే రోజు రాదు, వచ్చినా రోజు
కాఫీ, టిఫిన్ పెట్టలేక పోతున్నాను.
"రోబో " ఐతే ఎం అడగదు, ఖర్చు అసలే ఉండదు కదండి
భర్త: రోబో తిమ్డే "చిప్సు" అది తెలీదా ................
3."గలత్ "
హింది టీచెర్: పిల్లలు డిక్టేషన్ చెప్తా రాయండి
1. మేరనాం జోకర్
రాము ఇటు చూపించు ఎలా రాసావో
" మేరనాం ధర్మాత్మ " అలా రాసావెంటి
నాపేరు అదేగదా టీచరు ....అవనవును
చార్ జీరో ఏక సాత్ అని వ్రాయండి.
ఎది ప్రతుష చూపించు
ఏమిటి ఇలా రాసావు (నాలుగు సున్నాలు చూసి )
అవును టీచర్ మిరే అన్నారుగా చార్ జీరో అని
"గలత్ " 4017 అని వ్రాయాలి అవునా టీచర్
http://www.upsc.gov.in/
(యు.పి.ఎస్సి. లో ఉద్యోగాలు )
యూనియన్ పబ్లికే సర్విస్ కమిషన్ (యుపి. యస్సి) నేషనల్ డిఫెన్సు నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్. 2016 కు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలొ అర్హతగా పొందిన వారికి ఇండియన్ ఆర్మీ/నేవి /ఎయిర్ ఫోర్సుకు సంబందించిన ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ విభాగాల్లో పోష్టింగ్ ఇస్తారు.
పోస్టులు : 375
వీటిలొ ఇండియన్ ఆర్మీకి 208, ఇండియన్ నేవికి 42, ఇండియన్ ఏయిర్ ఫోర్సు కు 70. నావెల్ అకాడ మీకి 55 పోష్టులు కేటాయించారు.
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులూ దరఖాస్తూ చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా
ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 2 నుంచి
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తెదీ: జనవరి 29
రాత పరీక్ష: ఏప్రిల్ 17
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విసఖపట్నం . వెబ్ సైట్ తీసి అన్ని వివరాలు తెలుసుకొని విజయం సాధించాలని ప్రాంజలి ప్రభ ఆశిస్తున్నది.
అన్ని పోటి పరీక్షలకు ఈ క్రింది ప్రశ్నలు - జవాబులు వినండి , వినమని చెప్పండి
1. ohttp://vocaroo.com/i/s0mtwraU0gno
వేకువ వెలుగులు
వకుండా మంచులా నన్ను వెంబడించు,
పువ్వుకు మధువుచేరగ
చురుకుగా ఉల్లాసంగా ఉస్చాహంగా నిండిఉండు
రేయంతా సుఖ సంతోషాలతో
మేయలేని తీర్చుకోలేని ఆశల వలయాలతో
మాయా ప్రపంచములో,
సమయాన్ని సద్వినియోగం చేయాలని తాపత్రయం
మౌన జ్ఞాపకాలు,
నయనాల మాటున ఇరుక్కొని, కన్నీరులా
వాణి నినాదంలతో, మనసు
నును వెచ్చని కోరికలు తీర్చు కోవటానికే ప్రయత్నం
కంటిలో చేమ్మేగా ఉంటూ,
ఇంటిలో చెలిమిగా, గుండెలో శబ్దంగా ఉంటూ,
తుంటరి గా కలలో ఏడిపిస్తూ,
ఒంటరిదాన్ని చేసి, ప్రేమను క్రుమ్మరించి ఎడిపిస్తావా
నింగిలో జాబిలివై
యగయుగాలు నిలిచి ఉందువు,
కలి యుగాన నా మనసులో వె
లుగుల జ్యోతివై నిత్యమూ వేలుగుతూ, ఉండిపో
కిరణపు వెలుగులు
కరుణ చూపుతూ నన్ను ఆవహించినాయి
తక్షణము తపనలు తగించే
తరుణము ఇదేనని వదలక నా ఆశలు తీర్చు
--((*))__
జనరల్ ప్రశ్నలు జవాబులు
3. http://vocaroo.com/i/s0XtI8ZDaP8b (12.50)
సర్వేజనా సుఖినోభవంతు | ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి: | |||||||||||||
మీ అమూల్య సలహాలే మాకు అక్షర సత్యాలు అందరకి నూతన
సంవస్చరము(2016) మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి