ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ...
బ్లాక మెయిల్
సూర్య కిరణాలు వచ్చాయి, కలువ పూలు విచ్చు కున్నాయి, బురదలో దిగి కోయాలని మన సైనది కాని కప్పలు, పాములు, చేపలు ఉంటాయని భయం, ఆ పూలు ఏట్లా కోయాలా అని అనుకున్నది మనసులో "సుప్రజ "
అంతలో ఫోను మ్రోగింది. మీరు భయ పడకండి మీరు కోరిన క్షణంలో తీసుకొచ్చె వారున్నారు, వారికి కబురు పంపండి అన్నారు ఫోనులో అవతల నుంచి
ఇంటి ముందు కలవపూలు కోసి ఉంచారు ఎవరో అంతా మాయగా ఉంది సుప్రజకు
అసలు నా భర్తకోసం నేను ఎదురు చూస్తుమ్టె మద్యలో ఈ ఫోన్ ఏమిటో అన్నాది.
పోన్లో నిన్ను చూడకపొతె, నిన్ను కలువకపోతే, నీ మాటలు వినక పొతే, నామనసు ఏదో లాగుంటుంది, నా ప్రియాసివి నీవె కదా అన్నాడు ఫోన్లో వాడు.
అసలు నీవెవరు అన్నది.
ఇంకో పది నిముషాలలో మల్లి ఫోన్ చేస్తాను అప్పుడు చెపుతాను అన్నాడు.
ఫోన్లో నేను మంచి డ్రస్ వేసుకొని నిన్ను కలుద్డామని ఆ శతొ ఉన్న, నీ చిరునామా నాకు తెలియలేదు ఏమైనా కొండ గుర్ట్లు చెప్పగలవా సుప్రజ
ఎవరూ నాపేరు పెట్టి మరి మాట్లాడుతున్నావు, అర్ధం కాక తల పట్టు కుంది
పోన్లో నావి కళ్ళ బొల్లి మాటలనుకున్నవా, నా ప్రేమ అంతా, నా గుండె చీల్చి చూప మంటే చూపగలను అన్నాడు.
వెంటనే కోపముతో సుప్రజ
నీవు ఎవరైతే నాకేంటి నేను నాభార్తను తప్ప ఎవరిని నేను ప్రేమించలేదు, ప్రేమించను, తెలిసిందా అని ల్యాండ్ ఫోన్ కనక్షన్ కట్ చేసింది.
మొగుడు ఇంట్లో లేకపోతె చాలు కొందరు వెర్రి వేషాలు వేస్తునారు ఇదేమ్ లోకమో అన్నది.
అంతలో సెల్ మ్రోగింది
హలో అన్నది.
ఘంటసాల పాటలా ఉంది కదూ నాగొంతు, పాట పాడనా, " నన్ను దోచు కుమ్దువటె వన్నెల దొరసాని అన్నాడు అవతల నుంచి
షటప్ అని సెల్ కట్ చేసింది .
వేరే నెంబరు మీద ఫోన్ మ్రోగింది.
నా గుండె హార్ట్ చేస్తున్నావు నీవు, నేను ఎట్లా మారి పోతానో నాకే తెలియదు, నేను సైకోగా మరాననుకో నీ జీవితము భ గ్ మంటుంది అన్నాడు .
అప్పుడే పని మనిషి నరసమ్మ వచ్చింది, ఎవరో శాడిస్టు ఒక్కటే ఫోన్లో అరుస్తున్నాడు వాడికి సమాధానము చెప్పలేక చస్తున్నాను అన్నాది సుప్రజ.

ఫోన్ మ్రోగింది నీవు చాలా అందముగా ఉన్నావు, పదహారేళ్ళ పడచు పిల్లలా ఉన్నావు, నీకు పెల్లయింమ్దని ఎవ్వరు అనుకోరు, నీవు నవ్వినా, తిట్టినా, నాకు స్వీ టు గా ఉంటుంది అన్నాడు
గొప్పగా కనిపెట్టావు, నేను పని మనిషిని నన్ను బలే వర్ణించావురా " కొడకా " గట్టిగా తిట్టింది ఫోన్లో
అంటే ఫోన్ కట్ చేసాడు
ఆ నెంబరు ఎవరిదో కనుక్కోవాలంటే ఎట్లా అన్నది సుప్రజ
ఆ నెంబరుకు నేను చేస్తా , ఎంత చేసినా ఎమ్గెజి వస్తుమ్ది.
పొనీలె నీ పని నీవు చూసుకొ అన్నది.
అంతలో ఫోన్ మ్రోగింది.
నరసమ్మ తీసిమ్ది.
నీ కోసం పూల వర్షం కురిపిస్తా అన్నాడు.
ఇంకోసారి నీ గొంతు విన్నానో నేను వచ్చి నీ పీక పిసికేస్తా జాగర్త అన్నది నరసమ్మ, ఇదిగో నీవు వర్షం కురిపిస్తావా నేను సునామి ఐ నిన్నుచుట్టేస్తా, అవసర మైతే భద్రకాళి ఐ నీ రకతం త్రాగేస్త జాగర్త, ఇంకోసారి ఫోను చేయకు అన్నది.
ఫోన్లు రాలేదు. కాసేపు పని చేసుకున్నారు ఇద్దరు.
ఏవో చాలా మెసేజు లొచ్చాయి, అవి చదువు తుంటే, బుర్ర తిరిగి క్రింద పడి పోయింది సుప్రజ.
అవి అన్ని నరసమ్మ చదివింది
మనము కాలెజీలొ వేసిన నాటకాలు నీకు గుర్తున్నాయా, నాకుగుర్తున్నాయి, లైలా మజ్ను లో నీవు లైలాగా నేను మజ్నుగా, దేవదాసులో నివు పారులా నేను దేవదాసుగా,మ మనసుదోచిన మల్లివి నీవు, నిన్ను మరవలేకున్నాను, నా మనసు నీ చూత్తు తిరుగుతున్నాది, మరి నేను ఏమి చేయాలి నిన్ను బ్లాకు మెయిల్ చేయుట తప్ప అని వున్నది.
అయ్యగారికి ఫోన్ చెయ్యండి. ఈ ఫోన్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో కనుక్కోమనండి అన్నది. మనమే కనుక్కోవాలి మా ఆయనకు తెలిస్తే ఆశకు వాడది నీకు సంభందం ఏమిటి అని నన్ను యక్ష ప్రస్నలు వేస్తారే అయ్యగారు.
మనమే ఏదో చేయాలి వారెవరో గుర్తించాలి అన్నది.

ఫోన్ మాటలు తప్పించుకోవటానికి కొన్ని కధలు పుస్తకాలు తీసిమ్ది
ఆ కధల్లో కూడా తుమ్మెదలా నా మనసు దోచేస్తున్నాడు, పెళ్లి చేసుకుమ్దామంటె వద్దంటాడు, డైటింగ్ చేసుకుమ్దామంటాడు,
అది మన సంప్రదాయము కాదు అన్న, అట్లైతే నీవు నాకు నచ్చలేదు అని అంటాడు అనే మాటలు పుస్తకంలో చదువు తుంటే పుస్తకాల్లలో కూడా మొగవాడి హేరాస్మేమ్టు వ్రాయటమే
తలుపులు అంతగా బిగిమ్చుకోవాలా, కళ్ళు అంత గట్టిగా మూసుకొవాలా, నీ కలలో కూడా రాకూడద గట్టిగా కళ్ళు మూసుకున్నవు నా డార్లింగ్. చీచీ ఈ నవల్సులో కూడా ఇవే వర్ననలు అని పుస్తకాన్ని విసిరేసింది. మనసు మనసులో లేదు భర్త గుర్తుకొస్తున్నాడు.
మనసంతా అల్లా కల్లోల మైంది ( మనసులో నే భాద పడుతుంది ఈ విధముగా)
" ఈ గాలి నా హృదయాన్ని ఎందుకు వేదిస్తుంది
మాటలకు నా మనసు ఎందుకు భాద పడింది
ఇది ఒక పీడ కలగా మరచి పోవాలని ఉంది
నా భర్తకు నా మనసుచెప్పితే తేలిక అవుతుంది
హృదయంలో ఇతరుల భావాలను రేకేత్తిందెవరు
చిన్నపెద్ద లేకుమ్డా ఆడవాళ్ళను ఆదిమ్చేదెవరు
మడి కట్టుకొని కూర్చున్న ఉండ నిచ్చే దెవరు
కళ్ళులేకున్నా ఆడదాన్ని చూసి లొట్టలేయని వారెవరు
అమాయకపు మాటలతో మనసును లాగే దెవరు
వంచన చేసి మనసును దోచాలను కున్న వారెవరు
నాదానివి నేవేనని హమేషా వేమ్బడి స్తున్న వారెవరు
ప్రియ సఖి అని ప్రేమను కుమ్మ రిస్తున్న వారెవరు
నా గుండెలో ఉన్న నా భర్తనే వేదిస్తావు ఎందుకు రభస
మాటలకు అర్ధ తెలుసుకోవాలని లేదు ఎందుకు రభస
హాస్యంతో ఆవేదనతో మూర్ఖుని మాటలతో ఏమిటి రభస
నా మనసు మనసులో లేదు, ఎందుకు నాకూ ఈ రభస

నా మనసు బాగోలేదు నరసమ్మ నేను గుడిదాకా వేల్లోస్తాను, తలుపు గడి వేసుకో ఎవరు వచ్చినా తీయకు అన్నది.
కారులో గుడికి చేరింది. గుడి మైకులో పాటలు వినబడ కుండా " సుప్రజ " లారా కానుకలు దిబ్బెనలో వేయండి, లైనులో వెళ్ళండి, తోసు కోకండి, మీ సెల్ ఫోన్లు ఉంటే కౌంటర్ లో పెట్టండి. అనివినబడింది.
దేవుని దర్శనమునకు పోయిన ఎవరో వేమ్బడిస్తున్నట్లు అనిపించింది సుప్రజకు.
సుప్రజ (లారా నేమ్మదిగా వెళ్ళండి మీవస్తువులు మీరు తీసుకొండి కరంటు పోయినప్పుడు అన్న మాటలు} సెల్ ఫోన్ మర్చి పొతే ఎట్లా అన్న మాటలు విన బడి నాయి.
నా సెల్ గురించి వీల్ల కెట్లా తెలుసు నా పేరు అని ఆలోచిస్తూ నడుస్తున్నది.
కారు ఎక్కింది వేగంగా పోనిచ్చుతుమ్ది, అప్పుడే పాటలు అన్ చేసింది, అందలో పాటలు రాలేదు కొన్ని డైలాగులు వచ్చాయి ఎవరివి అయి ఉంటాయి అని విమ్టున్నది.
ఆశయాల కోసం ఆసలు చంపుకొని బ్రతక్లాల్సిన అవసరము నీకు లేదు, సుఖ పడే వయసులో భార్తఃకు దూరముగా ఉండాల్సి వఛిమ్దెమ్దుకూ, నీతి నియమాలు అనుకోని కూర్చుమ్టే జీవితము ముగిసి పోతుంది. వయసున్నప్పుడే సుఖపడాలి, డబ్బు సంపాదించాలి, మరి నా సంగతి మర్చి పోకు అన్నమాటలు వినబడ్డాయి.
కారు షడన్ బ్రేక్ వేసింది, వెనుక ఆటో వచ్చి కొట్టింది. గబా గబా 10000 రూపాయల కట్ట తీసి, ఇదిగో ఈ 20వెలు తీసుకొని ఆటో బాగు చేయించుకొ అని కారు అన్డుపుకుమ్టు వెళ్ళింది.
అపుడే ఫోన్ వచ్చింది.
నీకొ పార్సిల్ వస్తుంది, అది తీసుకొ, త్రిప్పి కొట్టకు దానిలో రెండు ఫోటోలు పెట్టాను అవి తీసుకొ నీచిన్నప్పటి ఫోటోలు అని అన్నాడు.
ఇంటికి చేరింది.
గుమ్మందగ్గరే పార్సిల్ అని ఒక కొరియర్ అబ్బాయి వచ్చాడు, మీరు వంద రూపాయలు కట్టండి, ఈ పార్సిల్ తీసుకొండి
గబగబా వంద ఇచ్చి పార్సిల్ చిమ్పిమ్ది, దానిలో రెండు కోతి బొమ్మలు ముద్దు పెట్టుకున్నాట్లు ఉన్నాయి.
ఆ బొమ్మలు సోఫాలో పడేసింది పక్క సోఫాలో కూర్చుమ్ది. మనసు మనసులో లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు
అంతలో కాలింగ్ బెల్లు మ్రోగింది.
ఆ ప్రేమ పక్షి ఇంటికే వచ్చినట్లున్నాడు అని కోపంతో లేచింది, బక్కేటు నీళ్ళు తీసు కుంది
తలుపు తీసి వచ్చిన వారి మొఖాన కొట్టింది కోపమ్తో.
అలా నిలబడి పోయింది.
ఆ వచ్చినవాడు భర్త సుకుమార్
నాకు చేసిన సన్మానము చాలు లోపలకు రానిస్తావ అన్నాడు
సారీ అంది నేను మీరనుకొలేదు
మరేవరనుకున్నావు.
కాలింగ్ బెల్ నొక్కి మేడం,మేడం సరుఫ్ తీసు కుంటారా , మెడం కేర్ ఫ్రీ తీసు కుంటారా , మెడం వాక్యుం క్లీనర్ తీసు కుంటారా
అని ఒకటే సతా యింపు అందు కనీ కోపం వచ్చి అట్లా నీరు కొట్టే సారి అండి.
ఉండండి తలుపేసి వచ్చి మీ చొక్కా గుండీలు తీస్తా
దగ్గరకు చేరింది. అంటే సుకుమార్ చేతులు పిరుదులపై పడ్డయి
ఏమిటండి మీరు చేస్తున్న పని
ఎమీ లేదే మందహాసముతో చేతులు వేసి దగ్గరకు లాకున్నాడు, భర్త ఊపిరి ముఖానికి తగిలి మనస్సు అనూ హ్య మైన భావనకు లోనైనది.
తత్తర బాటులో చొక్కా పట్టుకోని గుమ్జిమ్ది అంతే చొక్కా చినిగింది, అంతే వేగముతో చొక్కా తీసాడు, బనీను తీసాడు, భార్యను రెండు చేతులతో భందిమ్చాడు, అతని స్పర్స తన శరీరము పై అణుఅవణువు తట్టి లేపుతుంటే మత్తుగా గమత్తుగా అనిపించి గువ్వలా కౌగిల్లో తన్మయత్వంతో కరిగి పోయింది.
వెంటనే ఒక్క తోపు తోసింది.
ఏమండి మీరు వస్తానన్నది ఎప్పుడు, వచ్చిమ్దేప్పుడు, ఒక్క ఫోన్ చేయవచ్చు కదా ,
నీ ఫోన్ ఎన్ని సార్లు చేసిన ఎంగేజ్ వచ్చింది.
మరి లాండ్ ఫోన్ చేయొచ్చుగా అన్నది.
అది రిపేర్ అని వస్తుంది
ఇక్కడొక పిచ్చి దున్నది, భర్తకోసం పడి చచ్చేదుంది ఒక్కరవ్ ఇంకిత జ్ఞానం ఉమ్చుకోవాలండి,
మీకొసమ్ నామనసంతా ఒక్కేటె టెన్షన్, టెన్షణ్, మారిందండి, నా గురించెనా
నాకు మీరు తప్ప ఎవ్వరు తెలియదండి. ఈ అమాయకురాలుని ఎడీ పిమ్చ కండీ అన్నది.
అందుకేనే నెలరోజులు పట్టాల్సిన ఆడిట్ 20 రోజుల్లో నీకొసమ్ పూర్తి చేసుకోనివ చ్చా అన్నాడు
ఆ చేసుకొచ్చారు లెండి అంటు ఒక్కసారి నడుం పైనా గట్టిగా గిల్లింది.
అంటే కేవ్వును అరిచ్చాడు, అబ్బ నెప్పిగా ఉన్నదా, నన్ను వదలి ఉన్నప్పుడు ఆ నేప్పిలేదా అని నవ్వుకుంటూ లోపలకు నడుచుకుంటూ మీరు స్నానం చేసి రండి మంచి కాఫీ త్రాగుదాం అన్నది.
అప్పుడే ఫోన్ మ్రోగింది
తీస్తావా నీవు
మీరె తీయండి అన్నది, కాని గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి ఆ ప్రేమ పక్షేమోనని.
నీ కె ఫోన్ ట
మేడం మీరు ఫ్రిజ్ రిపేరని ఫోన్ చేసారా
ఫోన్ చేయలేదు పెట్టేయ్యండీ అన్నది. కోపంగా
ఎందుకే అంత కోపం నా భార్యా మణి, ముందు స్నానం చేయండి, నేను ఏమి మాట్లాడుతానో నాకే తెలియదు అని లోపలకు వెళ్లి కాఫీ తెచ్చింది.
ఏమిటండి ఇంత చిక్కి పోయారు తిండి తినుట లేదా, నీలాంటి భార్యా మణి ప్రక్కన లేక పొతే ఏమీ తోచు తుందే.
చాల్లెండి మీ సరసం అంటు కాఫీ చేతిలో పెట్టింది.
అబ్బ చాలా వేడిగా ఉన్నదే, ఎవరూ, ఈ కఫినే
ఉండండి సాసరు తెస్తా అని లోపలకు వెళ్ళింది
ఆమె వెళ్తున్న నడక చూసి వెనుక పీటమ్ పై కదులుతున్న జడను చూసి మతి పోయింది సుకుమార్ కి
వద్దు సాసర్ కాఫీ త్రాగా అన్నాడు.
తెచ్చేదాకా ఓపిక పట్టలేరు అన్నది.
సరే నేను ఈ ఆడిట్ రిపోర్టులు ఆఫీసుకు ఇచ్చి ఇట్టె తిరిగి వస్తాను,
రేపు సెలవుకూడా పెట్టి రండి. మీకొసమ్ పాయసం రడీచెస్తాను త్వరాగా రండి అన్నది.
అలా భర్త బయటకు వెళ్ళాడు మరలా ఫోన్ మ్రోగింది.
నీ భర్త వచ్చారని తెలిసింది, మీ యిద్దర మద్య నేను రావటం మంచిడిది కాదు, అందుకని నా చివరి కానుకగా బుట్ట మల్లె పూలు నీకు పంపుతున్నాను ఆన్నాడు
నా గురించి ఇక ఆలోచించవద్దు, నేను దేవదాసుగా మారి దేశాలు తిరుగుతాను, టాటా, టుడే ఈజ్ యువర్ గుడ్ నైట్, దటిజ్ మై కంటిన్యు బాడ్ నైట్ ఆన్నాడు
ఫోన్ కట్ ఆఇమ్ది.
కాస్త ఊపిరి పీల్చు కుంది సుప్రజ
అమ్మో భర్త ఉన్నప్పుడు మల్లెపూలు బుట్ట తెస్తే
మల్ల టెన్షన్ టెన్షన్ మొదలైంది సుప్రజకు
అంతలో కొరియర్ అని అరుపు వినబడింది, వెంటనే బయటకు వచ్చి ఏది బాబు కాగితము ఇటు ఇవ్వు సంతకము పెడతాను, ఈ పార్సిల్ నీవు తీసుకొ అన్నది.
మాకెందు కండి దానిలో ఏమున్నాయో అన్నాడు, నీకు పెల్లయిందా దానిలో మల్లె పూలు ఉన్నాయి.
అను మానమైతే చింపి చూడు అన్నది.
మేం చూడగూడ దండి మీరె చూడండి.
గబా గబా సీలు తీసిమ్ది దానిలో పూలు ఉన్నాయి.
చూసావుగా తీసుకెల్లు అన్నది.
అంటే కొరియర్ మనిషి అటు వెళ్ళాడో లేదు ఎదురుగా సుకుమార్ వస్తున్నాడు.
ఎవరు కొరియర్ మనిషి లాగున్నాడు, ఏదైనా కొరియర్ వచ్చిందా అని అడిగాడు.
చమట పట్టింది సుప్రజకు, మాటలు తడ పడి నా యి,
ఏదో కొరియర్ అడ్రస్ అడిగితె చెప్పాను తెలుసుకొని వెళ్ళాడు.
లోపలకు రండి చీకటి పడుతున్నది, మీరు ఎప్పుడు అన్నం తిన్నారో అన్ని రడీ చేసాను.
మీరు స్నానం చేయండి నేను కూడా స్నానం చేసి వస్తాను అన్నది.
భోజనం పూర్త అయింది, మల్లె పూలు తెద్దామను కున్నాను తేలేదు, ఏమనుకోకు అన్నాడు నవ్వుతూ
చెట్టంత మొగుడు నా ప్రక్కన ఉంటే మల్లె పూలతొ పని ఏమిటి, అసలు నాతల్లో ఉన్న సంపెంగ పూల వాసన నీకు తగలాలే అన్నది.
ఆ అంటు దగ్గరకొచ్చి తల ముద్దు పెట్టుకున్నాడు, ఆబ్బ ఏమి వాసన ఈ పూలు
త్వరగా సర్ది బెడ్ రూమ్ కి రా అన్నాడు
అట్లాగే శ్రీ వారు మీరు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసు కొండీ క్షణంలో వస్తాను అన్నది
పచ్చని చీరలొ పసిడి రంగులో ఉన్న మోహంలో గులాబి రంగుల పెదాలను ఒక్కసారి చూసాడు సుకుమార్
వెంటనే దగ్గర చేరి ఆమె ఆధారాలను ఘాడంగా చుమ్బిమ్చాడు.
భర్త గుండె పై వాలి పోయింది.
అప్యాంగా భార్యను బెడ్ పైకి చేర్చాడు, దుస్తులు నెమ్మదిగా తొల గిస్తుంటే, చేయి అడ్డు పెట్టు కుంటు అప్పుడే అంత తొందరెందుకు అన్నది.
ఏమిటి అలోచిస్తునావు
ఫోన్ కాల్సు గురించా
ఇక రావులే నీవు ఆలోచించాల్సిన పనిలేదు అన్నడు.
ఆ ఫోన్లు చే సింది నేనే అన్నడు నవ్వుతు
ఒక్కసారిగా కోపం వచ్చింది భర్త రెండు చెంపలు గట్టిగ చేతులతో కొట్టింది, ఇంకా కోపం తగ్గక గట్టిగా బుగ్గను కొరికింది అమ్మ అని గట్టిగా అరిచాడు సుకుమార్
క్రిందకు దిగి నాకు ఇప్పుడు రెస్టు ఈ మూడు రోజులు మీరు రెష్టు తీసుకొవాలి
ఇరవై రోజులుమ్డగా ఈ మూడు రోజులు ఉండలేరా న్నది.
ఇప్పడే స్నానం చేసివస్తా, నన్ను ఎడి పిస్తారామీరు, మల్లి వచ్చి మీ పని పడతా, ఎర్రగా కాల్చిన అట్లకాడ తీసుకు వచ్చి అక్కడ వాత పెడతా, అప్పుడు కాని మీకు బుద్ది రాదు అన్నది. కోపం తగ్గక ఉంగరంతో మొగిడ్ని మేట్టికాయ కొట్టి వెళ్ళింది.
కోపం అపుకో లేక, మరలా వెనక్కొచ్చి చొక్కా పంచను గట్టిగా పట్టుకొని ఆఫోన్లో మాటలు నీవి కాదే గొంతు వేరొ విధముగా ఉన్నది.
అన్నది
నా గోమ్తేనే అది ఇదిగో ఈ చెన్న మిషన్ సెల్ఫోన్కు తగిలించి మనకు కావలసిన గొంతు ను సెట్చేస్తే వారి గొంతు వినబడుతుంది, పంచ వదలవే అల్లాడిపోతున్న, వదలటం కాదు కోరికేస్తా అంత కోపంగా ఉన్నది
ఏది ఆ మిషన్ బయటకు తీ యండి అన్నది. ఇదిగో అని చేతిలో పెట్టాడు. వెంటనే నేలకేసి కొట్టింది సెల్ కుడా నేలకేసి కొట్టింది.
పగిలినా కూడా, ఐ లవ్ యు సుప్రజ అని అరిచింది.
ఇంత చేసినా నన్ను ఎందుకు ఎడి పిస్తారండి అన్నది.
ఆ మాటలు అన్నది నేను కాదు ఆ మిషన్
బుద్దిగా ముడుచుకొని పడుకొండి, స్నానం చేసి వస్తా, ఈ మూడు రోజులు మీకు రెష్టు,
నేను కాబట్టి ఊరుకున్న అదే ఇంకో అడ దయితె నీవు చేసిన హెరాస్ మెంటుకు, విడాకులిచ్చేది, కసితో కోపంతో నీ పార్టులు అన్ని కోసేది. ఆడదంటే అంత అలుసాన్నది మరలా కోపంతో కాలు ఎత్తి మొఖం మీద తన్ని లోపలకు వెళ్ళింది.
ఇంక చాలు ఎ స్త్రీని అవమా నిమ్చను, ఎడి పిమ్చను నన్ను వదిలి నాకు బుద్ది వచ్చింది, చచ్చిన గోద్ద్రెను చపకే అని పిచ్చిగా అరిచాడు సుకుమారు, పిచ్చేక్కినట్లు ఎగిరాడు
ఎమనిషిని అయినా తక్కువచేసి ఆలోచిస్తే ఇంతే గతి అవుతుంది.

chala baavundi.
రిప్లయితొలగించండి-Raghupathi Rao Gopaluni