రాజకీయపు రాణి
ఏమిటండి ఈరోజు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి దేవునికి నమస్కరిస్తున్నారు. ఏమిటి విశేషము అన్నది శ్రీమతి ఏమీలేదు ఈరొజు శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తానని మ్రోక్కు కుంటున్నాను.
ఎందు కండి ప్రజల్ని మరియు దేవుడ్ని మోసం చేస్తారు .
నేనేం మోసం చేసానే
ఒక్కసారి మీ తలను చూసు కొండి తలమీద ఒక్క వెంట్రుక అయిన ఉన్నదా అంతా బట్టతల ఎలా ఇస్తారు నీలాలు అన్నది శ్రీమతి రాణి
ప్రజలకు దేవుడికి నేనే సంజయిషి చెప్పుకుంటాను, నీవెం భయపడకు, నేనెవర్ని మోసం చేయలేదు, ఆరోజు ఉన్న వెంట్రుకలు స్వామివారికి అర్పిస్తాను. నేనేం మోసం చేయుటలేదు. ప్రజలకు చెపిన వాగ్దానాలు చేయుటకు పయత్నిసున్నాను. నేను పెటిన ప్రపోసలాస్ ముఖ్యమంత్రి ఒప్పుకోవతములేదు. ఇది నా తప్ప, ఆయన జిల్లా కానీ కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
బయట నుండి విన బడుతుంది ముష్టివాడి అరుపు, అమ్మా పదిఒరూపాయలు దానం చేయండి, మీరు మీ పిల్లలు సుఖముగా ఉండగలరు.
వినపడుతున్నదా ఆ గొంతువెళ్లి వేయచ్చుగా పది రూపాయలు వానికి, ఎందుకు వేయాలి అన్నాడు నాయకుడు.
ఇదిగో ఆ ముష్టివానితో తగువు పెట్టుకోకు అన్నది శ్రీమతి రాణి
ఏమిటి సా ర్ ఈ రూపాయి వేయటం, రూపాయకు ఏమి వస్తున్నాయో చెప్పండి. మీరు అందులో నాయకులు అన్నాడు, ఒక్క సిగరేట్టు రాదు, చాక్లేటు రాదు మరెందుకు దానం చేసారండి, అన్నాడు ముష్టివాడు.
సరే ఇందా ఈ 5 రూపాయలు తీసుకొ అన్నాడు. నేనడిగినాదేమిటి మీరు ఇచ్చేదేమిటి ఈ 5 రూపాయలతొ 'టి ' కూ డా రాదు
అందులో నాకు గార్ల ఫ్రెండు కూడా ఉన్నాది. వెయ్యండి పది రూపాయలు అన్నాడు గట్టిగా.
ఇదిగో నీవు అడిగిన పదిరూపాయలు ఇస్తాను నీ ప్రక్కన గర్ల ఫ్రెండేది అన్నాడు నాయకుడు.
ఆ గార్లఫ్రేమ్దవల్లనే కదండి నేను ముష్టి వాడిగా మారింది. దాన్ని చూసారనుకొ మీరు ముష్టివాడిగా మారుతారు అన్నాడు.
ముష్టివేదవ ముష్టి తీసు కోకుండా నన్ను ముష్టివాడిగా మారుతా వని శపిస్తావా ఎన్ని గుండెలు నీవి అన్నాడు నాయకుడు.
మీరెమన్న కష్టపడి సమ్పాఐమ్చారా ఏమిటి అంత గుంజు కుంటారు అన్నాడు కోపంగా ముష్టివాడు.
ఇదిగో బాబు ఈ 1000 రూపాయలు తీసుకొని మీ ముష్టి వాల్లందరికి గమ్జి నీల్లు పొయి అన్నది.
మహాతల్లి కి జిమ్గిదాబాద్, నాయకుడు జిందాబాద్, నాలుగు కాలాలపాటు రాజకీయ నాయకులుగా జీవిమ్చండి అంటు వేల్లాడు.
రాణి నీవు ఇక్కడే ఉండు, ఎం.ఎస్.ఎస్ పార్టి సభ్యులు వచ్చారు. వారు అడ్డదిడ్డముగా ప్రశ్నలు వేస్తారు భయముగా ఉన్నది. అసలు మీరు భయపడుట ఎందుకు మీరెగా అద్యక్షులు.
అవును నేనేగద, సెక్రటరీ నీవె గదా నాకెందుకు భయము.ఆ ధైర్యము ఎప్పుడు ఉండాలి.
సభ్యులు అందరు ఒక్కసారి మీరు టి. వి యాంకర్ తో రాసలీలలు అని పాపారు మీద తాటి కాయ అక్షరాలు వ్రాసారు. దానికి మీ సమాదానము చెప్పండి. లేదా అద్యక్ష పదవినుండి తొలగండి అన్నారు.
అవునయ్యా నేను మా ఆవిడకు విడాకులు ఇచ్చి ఆ యాంకరను పెళ్లి చేసు కుంటాను ఇది నా పరసనల్ విషయము. దీనిగురిమ్చి నన్ను పదే పదే అడిగి ఇబ్బంది పెట్ట వద్దు.
మా ఆవిడ ఇక్కడే ఉన్నది కలవండి మీ కిష్టమైన ప్రశ్నలు వేయండి అన్నాడు నాయకుడు.
మీ ఆయన మిమ్మల్ని వదలి వేరొకరిని పెళ్లి చేసు కుమ్టారుట.
మా ఆయన నన్ను ఎప్పుడో వదిలేసాడు. ఆయన మొదటి పెళ్ళాం రజకీయమ్, ఇంకోదాన్ని తేచ్చుకొని సుఖ పడతాడా పడనీ, మా ఆయనకు రోగము వచ్చిందనుకో కొత్తగా వచ్చింది ఎట్లాగు ఉండలేదు. మా ఆయనను క్షౌరకల్యణము చేసి చక్కగా వెళ్లి పోతుంది. ఆయనకు అనుభవం రావాలి, వేరే దాని సుఖం తెలియాలి, మరి మీరు విడాకులు ఇస్తున్నారా అన్నరు, అవసరమైతే .
ఆలోచిస్తున్నాను
ఏమిటండి మీ ఆయనను పోత్చాహిమ్చుతున్నారా తిడుతున్నార ఎమీ తెలియుటలేదు.
త్రాగుబోతు భర్తను భరించే వారేమ్దరు లేరు, తిరుగుబోతు భర్తనుభరిమ్చే వారుంటారు. దొంగలను జూదగాల్లను భార్తలగా భరిస్తున్నారు. మనది భారత దేశం. భారతమాత కష్టాలు పె ట్టె వాల్లున్నంతకాలం దేశం అధోగతికి పోతుంది.
కాని మగవాడికి మదపిచ్చి, డబ్బుపిచ్చి, రాజకీయ పిచ్చి, ఆకలి పిచ్చి, ఉమ్దనుకో ఎవ్వరు కనబడరు.
కాని మీకమ్దరకు ముందే చెపుతున్న, నేను పార్టి సెక్రేటరీని, మావారి విషయము మరలా నాదగ్గర తేకండి. బజారులో పదికుక్కలు మొరుగుతాయి దొంగలు పడ్డా రను కుంటే ఎట్లా. కాకమ్మ కథలు విని మీరు ఇక్కడ దాక రావటం తప్పు, అందులో మా ఆయనను నిలదీయటం తప్పు., మా అయన విషయము మీకన్న నాకు బాగా తెలుసు. కాపురం చేసేదాన్నికదా .
ఆర్ధికంగా వెనుక పడ్డ అనాద స్త్రీని ఆదుకున్నారు. స్త్రీలను పెద్దలను గౌరవించడం నాయకుల లక్షణం, అనాద ఆశ్రమమునకు ఎం.ఎస్.ఎస్ పా ర్టి ద్వార ఆశ్రమమునకు లక్షరూపాయలు విరాళములు ఇస్తున్నాను. ఇందుకు సాక్షి గా మీరందరూ సంతకము పెట్టండి.
మావారిమీద లేనిపోని అభాండాలు వేసి రాజకీయలబ్దికొసమ్ చేస్తున్న నాటకము తప్ప ఇందులో ఎమీ నిజములేదు. ఓకే స్త్రీ దగ్గరగా ఉంటే ఫోటోలు తీసి వారి ఇద్దరి మద్య ఎదో సంభంధం ఉన్నాదని, ఇష్టమొచ్చిన వ్రాతలు పాపారు వారు వ్రాస్తారు.
మీ అబ్బాయి ఇంతకు ముందే పెళ్లి అయ్యిందిట, మీరు మల్లి పెళ్లి చేసారుట. మీరె చట్టాన్ని ఉల్లంఘిస్ట్ తప్పుకదా
ఎవరన్నది ఒక్కసారి ఇటు రంమనమను అన్నది. రాణి .
మీదగ్గర ఆధారాలు ఉంటే చూపమ్ది. ఇప్పుడే నేను సెక్రటరీ పదవికి రాజీనామాను చేస్తాను, మావారిని కూడా రాజీనామా చేయిస్తాను.
ఆధారాలు లేవు పాపర్లో వేస్తె అన్నాడు.
ఇది ప్రతిపక్ష కుట్ర అని మీకు ముందే చెప్పాను అన్నది రాణి.
అమ్మో నాగుట్టంతా బయట పడుతుమ్దేమోనానని భయపడి పోయాను, నా రాజకీయము నాకు దెబ్బ తగులుతుందని అనుకున్నాను
తెలివిగల భార్య దొరకటం నా అదృష్టం. అన్నాడు నాయకుడు.
మీరు ఇంతకు ముందు ఎన్ని చేసినా నేను ఊరుకున్నాను. కాని ఇప్పుడు ఊరుకొను ఎమ్డుకంటే ఈ ఆస్తి మొత్తం నా పేరులో పెట్టావు. ఈ విషయం నీకు కాబోయే యామ్కర్కు చెప్పివస్తాను.
ఇప్పటిదాకా మీరు అక్రమ సంపాదనా బాగా పెరిగింది. ఇక దాని జోలుకి పోకుండా ఉన్న దానిని పేదలకు పంచి మంచినాయకుల మ నిపిమ్చుదాము అన్నది రాణి.
నామాటను దిక్కరించి కులుకుదామని వెళ్ళావంటే నీకు ఆహారంలో విషంపెట్టి, నేను విషం తీసుకుమ్తాను జాగర్త.
నాయకుడంటే ప్రేజలను ప్రేమించాలి, ప్రజలచేత ప్రే మిమ్చ బడాలి.
ఇప్పటి దాక సంపాదించిన సొమ్ములో కొంత చలివేంద్రాలు పెట్టుదాము, లీటర వాటర్ ప్యాకెట్ 2రూపాయలు ఇద్దాం .
ప్రతి వారం కొన్ని కాలనీలకు పొ యి చెట్లు నాటుదాం అన్నది రాణి.
రైల్లో బాంబు పెట్టినట్లు విన్నది. పార్టి నాయకులను పిలిపించి మొనంగా నుంచొని సంతాపము తెలిపారు. చనిపోయినవారి ఆత్మా సామ్తిమ్చాలిని ఆ దేవుడిని కోరారు. , చిన్న పెద్ద దెబ్బలు తగిలి భాద పడుతున్నవారికి ఆర్ధిక సహాయము చేయాలని మనకమిటి ఏక గ్రీవముగా తీర్మా నిమ్చిమ్ది. .
ప్రత్యేకముగా మనలో కొందరు హాస్పటల్కు పొయి వారిని పరమర్సిమ్చి ఆర్ధిక ఆహాయము చెయండి . అన్నది.
అందరు రాణిని పొమ్మన్నారు. వారి మాట కాదనకుండా వెళ్లి సహాయము చేసింది. పాపరులో సహాయము చేసినట్లుగా వ్రాసారు.
విలేకరులతో రాణి మాట్లా డింది. నైతిక భాద్యత వహించి ముఖ్య మంత్రి రాజీనామాచెయాలి. ఇంటల్ జం ట్ వ్యవస్థ, పోలిస్ వ్యవస్థ
విఫలమైనది, అనుమానం ఉన్న వారందరిని జైల్లో వేయకుండా పిట్టలు కాల్చినట్లు కాలిస్తే ప్రాణ భయముతో ఎవరు ఈవిధముగా బాంబులు పట్టారు.
ఈ తల్లి గుండె తరుక్కు పోతుంది. ఎందరో తల్లులు తమ బిడ్డలపై పెట్టుకున్న ఆశలను ఓకే బాంబు తో ప్రాణాలు తీసారు.
ఇది రాజకీయ కుట్ర అని అంటారా మీరు. మనదేశంలో ఉన్న నాయకుకులందరు ఇతరులకు సహాయము చేసేవారే, అక్రమముగా సంపాదించిన డబ్బును దాచుకుంటారు గాని ఇట్లా బాంబులు పెట్టారు. ఇదివిదెసీ కుట్ర అన్నది రాణి.
నేను ఒక్కటే కోరుకునేది ప్రజలకు ప్రశాంత వాతావరణము కల్పించే భాద్యత ప్రభుత్వము పై ఉన్నది. దానికి తగిన ఏర్పాటు చేయగలరని. తెలియ పరుస్తున్నాను. మరొక్కసారి చనిపోయినవారి కుటుంబాలకు, క్షతగాత్రులాకు నా సంతాపాలు.
మా ఎం. ఎస్. ఎస్. పార్టి ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ప్రజలకు కలిగే ఎటువంటి భాదలను పరిష్కరిమ్చుటకు ఎల్లప్పుడూ సదా మీసెవలొ ఉంటామని తెలియపరుస్తున్నాను.
మా పార్టి మొదటి సంవచ్చరము పూర్తి అయిన సందర్బముగా మేముకొన్ని కార్యక్రమాలు చేయ దలుచుకున్నాము. త్వరలో తెలియ పరుచగాలము.
నెమ్మదిగా ప్రశాంత వాతవరనము ఏర్పడింది. ప్రజలు యదావిదిగా విధులకు హాజరవుతున్నారు. కాల చక్రము తిరుగుతుంది.
నాయకుడు శ్రీమతి రాణి ని పిలిచి ఇన్నాళ్ళు నీతెలివి గుర్తించలేక పోయాను. అదే నాకు ముందు తెలిసి ఉంటే ఇప్పటికి నేనే ప్రధాన మంత్రి అయ్యేవాడిని అన్నాడు.
ఈ రాజకీయ కప్పగంతులుచేసేవాడిని కాదు. అధికారమూన్న పార్టి వైపు మారటం చివరకు సొంత పార్టి నాచేత పెట్టిమ్చినది నీవె , నా రాజకీయపు రానివి నీవె అన్నాడు.
అసలునీ ఉద్దేశ్యము ఏమిటో అసలు ఇల్లు కడలి బయటకు రానిదానివి, ఇంత తెలివి ఎట్లా వచ్చింది. 20 సం నుండి ప్రజల నాడి పట్టుకోవటానికి ప్రయత్నించు చున్నాను. పార్టిలొ ఉండి గెలుస్తున్నాను ఓడిపోతున్నాను. కాని ఇంత మంది ప్రజాదరణ నాకు లేదు . ఏమిటి దీనిలొ రహస్యము. అని అడిగాడు నాయకుడు. .
ప్రజలందరికీ నా హ్రుదయపూర్వక నమస్కారములు, ఎం.ఎస్.ఎస్. పార్టి తరఫున మేము కొన్ని కార్యక్రమములు చేయద లుచుకున్నాము. మీ అందరి సహాయ సహకారముతో ఆదేవుని సహకారముతో మేము చేసే పనిలో ఎటువంటి అనర్ధము జరగకుండా మరొక్కమారి దేవుడ్ని ప్రజలందరి తరుఫున వేడు కుంటున్నాము .
మేము చేసే కార్యక్రమాలు అన్ని కేవలము పార్టి ఫండ్స్ నుండి. మాత్రమే చేస్తున్నాము. ప్రభుత్వమువారు నుండి ఎటు వంటి సహాయము లేదు, కాని మాకు ప్రభుత్వమువారు పూర్తి సహకారము అందిస్తారని మనవిచేసారు.
1. ఈ నియోజకవర్గంలో ప్రజలకు పిల్లల పెళ్లి విషయములో పెళ్లి ఎప్పుడో మాకు తెలియపరిస్తే మేము వారికి పెల్లి వస్త్రాలు, తాళిబొట్టు అమ్దిమ్చగలము, మరియు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇప్పి మ్చగలము.
2. ఎవరైనా మరణించిన వారికి మా పార్టి తరఫున పూర్తిగా ధన ఖర్చులు మరియు డెత్ సర్టిఫికేట్ అమ్దిమ్చ గలము.
3. విద్యార్ధులకు పొటి పరిక్షలకు నిష్ణాతులచే ఉచిత కోచింగ్ ఏర్పాటు చేస్తున్నాము, మీ పిల్లలను మావద్దకు పంపి వారి ఉన్నతికి మీరు
సహాయము చేయగలరు. దీనికి విద్యార్హత బట్టి క్లాసులు నిర్వహించబడును, ఇది పూర్తిగా ఉచితము.
4. ప్రజలకు ఎటువంటి సమస్యవచ్చిన మాకుతెలియపరిస్తే మేము లాయరు ద్వారా మీ సమస్యలను తీర్చగలము. మీరు ఎటువంటి
రోఖము చెల్లించ నక్కరలేదు.
మేము పెట్టి ప్రతి పైసా ఖర్చు లెక్కలు ప్రకారముగా ఇన్కమ్ టాక్స్ పరిధిలో లెక్కలు చూపగలము.
అన్న మాటలకు ప్రజలనుండి ఒక్కసారిగా నాయకుడు జిందాబాద్, రాజకీయపు రానిజిమ్దాబాద్ అన్నారు.
ప్రజలందరూ సహకరిస్తే మద్యపాన నిషేదము పూర్తిగా కాకపోయిన బెల్టు షాపులు తిసివేయ్యాలని మనం ఉద్యమిద్దాం అన్నది రాణి.
మీరు ముందు ఉండండి మేము మీ వెనుక మేము సహకరిస్తాము అన్నారు.
ఈరొజె గవర్నరుకు, ముఖ్యమంత్రికి, బెల్టు షాపులు తీసి వేయాలని, ముందుగా తెలియ పరుచు తున్నాము అని మనవి చేద్దాము
తరువాత అవసరమైతే ఉద్యమిద్దాం అన్నది.
నాయకుడు జిందాబాద్, రాజకీయపు రాణి జిమ్దాబాదు.అంటు ప్రజలు నినాదముచెస్తు వెనక్కు వెళ్ళారు. పత్రికల వారు, టివి వారు రాణి చెప్పిన విషయాలు అన్ని వివరించారు.
హడావిడి పోయింది కాస్త విశ్రాంతి తీసు కుందాం రండి, సాయంత్రం గవర్నర్ వద్దకు ఇద్దరం వెళ్ళాలి, ఈ రాజకీయమ్ లోకి నన్ను కూడా దింపారు మీరు. మీరు ఎక్కడికి వెళ్ళకండి.
నిన్ను వదలి నేనెక్కడికి వేల్తానే, నా రాజకీయపు రాణివి నీవు, .
. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి