7, మే 2014, బుధవారం

134. comedy story - 38 (సరదా కోసం)

                                                                       

సరదా కోసం

రాధ, రాధిక,  ఇద్దరు  ఒకే ఊరులొ పెరిగారు, ఒకే ఊరులొ చదువుకున్నారు. ఒకే చోట ఉద్యోగము చేస్తున్నారు. ఇద్దరు మంచి  పొడవు తెల్లటి రంగు, ఎవరి కైనా  దివి నుండి భువికి వచ్చిన దేవ కణ్యలా  కనిపిస్తారు.   అందమైన రూపమ్ కలిగి  రూపానికి  తగ్గ డ్రస్  వెసు కుంటారు  . వీరికి మగవాళ్ళను చూస్తే  ఒక  అట ఆడించాలని  ఆశగా ఉండేవారు. అట్లాగే మొగవాల్లను రెచ్చగొట్టే చూపులతొ చుట్టూ తిప్పుకొని వదిలేస్తారు
ఇద్దరు కలసి పార్కులోకే వెళ్లి బెంచి పై  కూర్చొని మాట్లాడు కుంటున్నారు. అంతలో ఒక బిచ్చగాడు అక్కడకు వచ్చాడు.  అతడు నీరసిమ్చిన మొహంతో, గడ్డముతో ఉన్నాడు.  అతనిని చూస్తునె సానుభూతి కలిగి తనబ్యాగ్  నుంచి పర్సు తీసి 500 రూపాయలు  ఇచ్చింది రాధ.
ప్రక్కనే  ఉన్న రాధిక నీ కేమన్న పిచ్చే కిందా  5 రూపాయల్ నోటు ఇచ్చినట్లు 500 రూపయల నోటు ఇచ్చావు అన్నది రాధతో.

నేను తెలిసే వేసాను గతంలో సరదా కోసం మనం తిరుగుదాం అన్న ప్రేమికుడు, నాకొరకు  ఇట్లాంటి  నోట్లు ఎన్నో ఖర్చు చేసాడు నా పరమ కొరకు.   చివరికి ఇట్లా తయారయ్యాడు.
రాధ నీ సరదా కోసం ఒకని జీవితము ఎలా తయారయిందో  చూసావా, నేను అతనిని ప్రీమిమ్చలేదు అతనే నన్ను ప్రేమించి బిచ్చగాడు అయ్యాడు.  అది నాతప్పు కాదె,
అబ్బో నీవెదొ బుద్ధిమమ్తురాలు లాగా  మాట్లాడు తున్నావు. నాకు తెలీదా నీ  గోపాల్ ప్రేమ ఒకసారి నువ్వే నాకు చెప్పావు.
అయినా ఆ కధ మల్లి గుర్తు తెచ్చుకోవాలా అన్నది. సరదా కోసం మల్ల గుర్తు చేసుకుంటా  అన్నది రాధ. సరే నీ ఇష్టం.      .  

ఒక సారి నీ ప్రేమికుడు   పార్కులోకి వచ్చి నిన్ను కలిసాడు. అప్పుడు చెట్టుపైన ఉన్న రెండు చకోర పక్షులను చూపిమ్చి  అవి ముక్కులతో ఎట్లా పోడుచు  కుంటున్నాయొ  చూపిమ్చావు.
అటువంటి సరదా ఆట మనం కూడా  ఆడు కుమ్దామ్ అని అడిగావు. అప్పుడు ప్రేమికుడు సంతోషముతో గంతులు వేసాడు.
తొందర పడవద్దు. కేవలము ముక్కులతో మాత్రమె ఆడు కోవాలి పెదాలు తగల కూడదు ఇది షరతు తెలిసిందా అన్నావు
ఇద్దరు ఒకరి మొఖం ఒకరి ఎదురుగ కూర్చొని ముక్కులు తగిలిస్తూ తగిలి తగలకుండా పెదాలు తాకుతూ దగ్గరికి చేరి చిన్న ముద్దుతో ముగించి ఇక తొందర పడవద్దు. ఈరొజుకు ఇది చాలు నేను స్కూటర్ నడుపుతాను నీవు వెనక కూర్చొ అన్నావు. అప్పుడు నీ ప్రేమికుడు నీకు తగల కుండా  కూర్చున్నాడు. అప్పుడే అన్నావు అట్లా కూర్చుంటె ఎం ప్రేమికుడవయ్య. గట్టిగా నానడుమును  పట్టుకో అన్నావు. అంతే  కరంటు పాసై స్కూటర్ మీద నుంచి  క్రింద పడ్డారు. ఒకరి మీద ఒకరు పడటం వళ్ళ పెద్ద దెబ్బలు తగల్లేదు.
తరువాత రెండు మూడు  సార్లు పార్కుల్లో కలుసుకొని ఒకరి విషయాలు ఒకరు చెప్పుకున్నారు. పెల్లి చేసు కుంటానని  అడిగాడు. అప్పుడే  నాకు కొంత సమయము కావాలి కనీసము 2 సం. లు  ఆగాలన్నావు .
రాధిక నీవు చెప్పిన కధ అంతవరకు నాకు తెలుసు తర్వాత ఏమి జరిగిందో  నాకు తెలీదు నీవె చెప్పితే వింటాను.
రాధిక చెప్పటం మొదలపెట్టిమ్ది,   నా తప్పుఎమీ లేకుండా కొన్నాల్లయిన  తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
అప్పటికే నా ప్రేమికుడు మత్తు మాత్రలు పుచ్చుకొని ఆసుపత్రిలో చావు బతుకుల మద్య ఉన్నాడు.
నావల్ల ఒక  మనిషి చావ కూడదని, డాక్టర్ ను కల్సి ఎంత కర్చు అయినా అతను బ్రతకాలి అని చెప్పి కొంత డబ్బు నేను కట్టాను.
నా ప్రేమను పొందలేక ఈ పని చేసాడని  నేను అనుకున్నాను. 
నాకు తర్వాత తెలిసింది.
నేను తప్పుకున్న తర్వాత, మరొక స్త్రీ  ఇతనిని ప్రేమించాను నేను నిన్నే పెల్లిచేసు కుంటాను  అని వెంబడించింది ఆ ప్రేమ  నిజమను కొని పెళ్లి చేసు కుందామని అనుకున్నాడు.
నా ప్రేమికుడు,    తెలుసుకున్నాడు ఆమె ఇద్దరి పిల్లల తల్లి అందులో ప్రేమికుడుకన్న పెద్ద,  నా రక్షన కోసం నిన్ను ప్రేమించాను. నన్ను పెళ్లి చేసుకో  అన్నది. 
అప్పుడే తెలుసుకున్నాడు డబ్బు కోసం ఆడవాళ్ళ గద్దికూదా తింటారు ఒగ్వవాల్లాతొఆదుకుమ్తారు , నాకన్నా పెద్దావిడ   నన్ను ప్రేమించి నని  ఎంత నమ్మిమ్చిమ్ది.
ఆడవాళ్ళందరూ మోస ప్రేమికులు అని అనుకోని ఆవేశంతో  మత్తు మాత్రలు మింగాడు. అని చెప్పింది రాధతో రాధిక.
మరి బ్రతికాడా నీ ప్రీమికుడు.
బ్రతికాడు నన్ను గుర్తు పట్టె పరిస్తితుల్లో లేకుండా తిరుగుతున్నాడు.
నేనోక్కడే కోరుకున్నాను సరదాకోసం ఆడిన ప్రేమ నాటకం ఇట్లా మారుతుందని నేను అనుకోలేదు. ఆదేవుడే నా ప్రేమికుడ్ని బ్రతికిమ్చాలి.  అందుకే ఇంత దూరమ్ వచ్చి బ్రతుకుతున్నాను.  అన్నది రాధిక              

రాధ మనిద్దరం ఇప్పుడు ఒక చోటకు పొతున్నాము  నీవు కూడా వస్తున్నావు. ఎక్కడకి. సమాధానము చెపితేగాని రావా
అట్లాకాదు లేవే రాధిక. నేను నిన్ను ఎ క్లబ్బుకు తీసుకెల్లటము లేదు ఇది  నిజము.  నీకు ఏమి పార్టి ఇవ్వటంలేదు.   మరెక్కడికే చంపకుండా నన్ను.
జీవితమనేది మనకు చాలా ఉన్నది. అసలు ఇప్పుడు మనము ఏమి అనుభవిమ్చాము  అఫిసుకు  పోవటం ఇంటికి రావడం అంతే  కదా.
అబ్బాయిలు కనిపిస్తే ఆడించి ఎడిపిమ్చాము. మహాతల్లి అన్ని ఒప్పుకుంటున్నాను నీవు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను నీ సుత్తి ఆపు .
ఆ దేవాలయములో జీవితానికి సంభందించిన కొన్ని అనుభవాలు కధల రూపములొ చెప్పుకుంటూ వస్తున్నారట.
ఎవరే వారు నాకు తెలియదు నేను చూడలేదు,  ఎవరో మల్లాప్రగడ రామకృష్ణ శర్మగారు.  చాలా మంది వింటున్నారు. మనం కూడ కాసేపు  విందాము, నీకు నచ్చక పోతే వెంటనే వేల్లిపోదాము. సాఫ్టువేర్ వాళ్లము కదా మనకేమి అర్ధముతుమ్దో అని అనుకోకు.
సరే నీవు చెప్పావు కదా ఒక్క ఇదునిముషాలు మాత్రమే  కుర్చుంటాను తరువాత ఉందా మన్న ఉండను అన్నది.
మైకులో వినబడు తున్నది. జనం బాగున్నారు దూరంగా కూర్చున్నారు ఇద్దరు .                                                                

దేవుడనే వాడున్నాడు. వాడి లీలలు ఎవరు అర్ధం చేసుకోలేరు. మనకు సంభదం లేనిది మనల్ని ప్రబావితం చెస్తాయి ( ఇంట్లో తల్లి తండ్రులు మాట్లాడుకుంటే వినాలని మనసు లాగు తుమ్తుమ్ది.  తలుపు లేసుకొని గదిలో ఇద్దరు ఉంటే ఏమి చేస్తున్నారా మనసు పీకు తుమ్టుమ్ది. నాన్న కూరలు నన్ను ఎందుకు తెమ్మనకుమ్డా తనే తెచ్చుకుమ్తున్నాడు అని అలోచిస్తార్ )
  
మనిషికి సంభంధం లేనివి ఆందోలనను గురి చేస్తాయి, ( బాగా తెలిసినవారి పెళ్లి సంభంధం చేడి పోతే అయ్యో పాపం  ఆ అమ్మాయికి పెళ్లి ఎట్లా అవుతుందో, రైలు , బస్సు, యాక్సిడెంట్ద్ జరిగితే పాపం ఎంత మంది తల్లి తండ్రులు భాద పడుతున్నారో అని,)
ఎవరో ఏదో అంటారు దానికి మనం భాద పడతాం,  ఎవరో ఏదో అంటారు దానికి మనం సంతోషిస్తాము. ఇవి అన్నియు కాల చక్ర మహిమలు ఎవరో చెప్పరనుకోవటం పొరపాటు. సూర్యాస్తమాఇన  తర్వాత చంద్రోదయం అవుతుంది,  చంద్రోదయం ఆఇనతర్వాత సూర్యాస్త మవుతుంది.  ఇది మనమందరం చూస్తున్న సత్యం.  అంటే  ఎవ్వరు ఎ విషయము గురుంచి భాద పడ కూడదు.  నేను నిగ్రహ శక్తితో చేసాను ఫలితము రాలేదంటే  నాతప్పు కాదు అని సమర్ధించుకొని  బ్రతకటేమే జీవితమ్                  

ఇప్పటి దాక ఎన్నికల్లో కష్టపడి తమ పార్టిని గెలిపించాలని నాయకులు,  పొటి చేసిన నాయకులు  ప్రజలకు వాగ్దానాలు చేస్తారు.   వారు తమకే ఓటు వేస్తారని బ్రమిస్తారు. రాజకీయమ్ అంటే గెలిచినవాడు ఇంట్లో ఏడుస్తాడు,  ఓడినవాడు అక్కడే ఏడుస్తాడు. ఇరువురు సమానముగా వర్ధమైన ఖర్చు పెడతారు.  అదృష్టం వహించేది ఒక్కరికే  మిగతా వారంతా ఓర్పుతో,  ఓపికతో ప్రజలకు మంచి సంభందాలు  ఉంచితే  తరువాత గెలిచే అవకాలు ఎక్కువాగా  ఉంటాయి.  మనం అనుకుంటాము ఎన్నికలు నిర్వహించటం తేలికని అది నిజాము కాదు. ఎన్నికల కమీషనర్ అధికారులు మరియు కలెక్టర్సు  ఎంతో కష్టపడతారు.  అది వారి విది. ప్రజలకు న్యాయం చేసే నాయకులును గుర్తిస్తారు. ఇప్పటిదాక మనం రాజకీయనాయకుల భాష వినీ వినీ చెవులు చిల్లులు పడ్డయి,  వాళ్ళ హావభావాలు టివిల ద్వారా  చూసి చూసి మన కళ్ళు చెమ్మ గిల్లాయి,  వాళ్ళ మాటలు నిజం చేస్తారని ఆలోచనలతో బూర్ర పాడు చేసుకుంటాము ఇది అవసరమా . భారతదేశంలో  ఓటు హాక్కు  ఉన్న 81.45 కోట్ల మంది  "కళ్ళు,  చేవులు, మేదళ్ళు  "పాడు చేసు కొని  ఓటు వేస్తె ఫలితము మనదాకా రాదు. అది కేవలము ధనవంతుడు ఇంకా ధనవంతుడుగా మారుతాడు, బీదలు సంపాదించాలని కృషి చేస్తారు. మధ్యరకం వారు ఆశలతో జీవిస్తారు  ఇదే లోకం  తీరు ఇదే జీవితమ్ .        

మనుష్యులందరూ తయారు చేసిన యంత్రాలు,  బయట వారు,  ఇంట్లో వారు  ఎలా మళ్లిస్తే ఆలా  మల్లెవారు,  మనుష్యులను సహజముగా  ఉండ నివ్వరు,  కొన్ని షరతులు పెట్టి,  మరీ పెంచుతారు. ఇదే లోకమని అందరిని నమ్మిస్తారు .ధర్మాలు, నీతులు,  అన్ని భోదించి మనుష్యులను మర మనుష్యులు తయారు చేస్తున్నారు.
జ్ఞానమన్నది ప్రక్రుతి పరంగా సహజముగా వస్తుంది  అదే పెరుగు తుంది, అను భవాల వళ్ళ  జ్ఞానం పెరుగుతుంది.      మనలో  ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచితే అది మరీ  పెరుగు తుంది.
ఇతరులు చెప్పిన ఎ మాట విన్న గుడ్డిగా నమ్మవద్దు. అదే నేను చెప్పే ఈనాటి  విజ్ఞానం.                                                                                 

                                                   

నేను చదివిన బుద్ధుడు భోధించిన కధ గుర్తుకు వస్తుంది మీకు తెలియ పరుస్తున్నాను.   
బుద్ధుడు ఒక సారి అడవి మార్గము నుండి పోవలసిన అవసరము వచ్చింది. బుద్ధుడు ఒక్కడే అడవిలో నడుస్తున్నాడు.  ఒక్క సారి భూ మి కమ్పిమ్చి నట్లు  పెద్ద శబ్దము వచ్చింది. వన్య మ్రుగాలన్న్ని పరిగెడుతున్నాయి, బుద్ధుడికి మృగాలు పరుగెట్టడం గురించి అంతు  పట్ట లేదు.    బుద్ధుడు దయామయుడు ఒక సింహాన్ని పిలిచి అడిగాడు " ఏమి, ఏమైంది, ఎందుకు  ' పరిగెడుతున్నారు. అరణ్యమేమన్న తగలబడు తుందా, అడవిలోకి ఏదైనా భయంకరమైన జంతువు ఏదైనా వచ్చింది. భయముతో పారిపోతున్నారా అని అడిగాడు.
సింహము స్వామీ నన్నువేల్లని వివరంగా చెప్పటానికి నాకు సమయం లేదు. ప్రళయం వస్తుంది. సమస్త సృష్టి నాశనమై పోతుంది. ప్రపంచమంతా మునిగి పోతుంది. సరే నివు వేల్లు ఈ విషయము నీకు ఎవరుచేప్పారు దీనైనా  చెప్పు  అన్నాడు సింహం తో. నా ముం దుపరుగెట్టే జంతువులు నాకు చెప్పా యి అన్నది.
జంతువులన్ని పరిగెడు తున్నాయి  ఎజంతువు ఆపి అడిగిన వేరే జమ్తువు చెప్పిందని చెప్పి  పారిగెడుతున్నాయి    

చివరగా ఒక కుందేలు గుంపు కనిపించింది. వాటి నాయకుడ్ని ఆపి విషయమేమిటి అని అడిగాడు. "ప్రళయం రాబోతుంది ఆసూచన నాకు తెలిసింది అందరికి చెప్పను అందరితో పాటు పరిగెడుతున్నాను  అన్నది.
బుద్దుడు ఆ సూచన ఏమిటి,  నీకెట్లా తెలిసింది అని అడిగాడు.
స్వామీ నేను ఈరొజు చెట్టుక్రిమ్ద పడుకొని ఉంటే పెద్ద సబ్దము ఏర్పడింది.  ఆసమయాన నేను నిద్ర పోతున్నాను. హటాత్తుగా శబ్దానికి మెలుకువ వచ్చింది.  నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. ఆమాట నా మనసులో నాటుకుంది. ఎప్పుడైతే పెద్ద శబ్ధమువినబడుతుమ్దొ అప్పుడు ప్రళయం వస్తుందని చెప్పింది. అచ్చం మా అమ్మ చెప్పినట్లే పెద్ద శబ్దము వినబడింది.
అన్నిజంతువులకు చెప్పాను అవి పరిగెడుతున్నాయి .
అసలు ఎ చేట్టు క్రింద శబ్దము విన్నావు అది చెట్టు చ్జూపిస్తావా నాకు అన్నాడు బుద్ధుడు
ఓ అట్లాగే చూపిస్తాను రండి అన్నది కుందేలు. ఒక చెట్టు క్రింద ఎండు  ఆకుల మీద పది ఉన్న పండును చూపిమ్చిమ్ది..
పండు మల్లీ పైకి ఎత్తి మల్లి వదిలాడు మల్ల శబ్దము వచ్చింది. అప్పుడు కుందేలు  కేవలము శభ్దమును బట్టి  మీ అమ్మ చెప్పింది కదా  అని ప్రళయం వచ్చిం దని అందరికి చెప్పావు.  అచ్చం ఇదే శబ్దము ఇందాక విన్నాను అన్నది  అంటే తెలియ కుండా అందరికి చెప్పావు. గుడ్డిగా నీ మాటలునమ్మి జమ్తువల్న్ని పరుగెత్తాఇ. కదా అవును తప్పంతా  నాదే అన్నది కుందేలు.
ఎప్పుడు ఎమీ తెలిసికోకుమ్డా వేరొకరికి చెప్పకూడదు. ఎవరైనా సరే ఇతరులుచేప్పిన మాటను గుడ్డిగా  నమ్మకూడదు    . 

రాధ ఇంటికి పోదామా అప్పుడేనా ఆయన ఖదలుబాగానే  చెపుతున్నారు. మొత్తం విన్నాక వెల్దాం అన్నది రాధికతో.
ఇప్పుడు మీలో ఎవరైనా సరదాకోసం ప్రాణాలతో ఆడుకోకండి. తెలియని విషయాలు తెలిసినట్లు చెప్పి మోస గించ కండి. ప్రాణం చాల విలువైనది. పొతే రాదు. మాట చాల విలువైనది తప్పు మాట్లాడితే తిరిగి తీసుకాలేరు  అన్నారు రామకృష్ణ శర్మ గారు ఉపన్యాసంలో
నేను అందరికి చెప్పేది ఒక్కటే.
" యస్తు వి జ్ఞాన వాన్ భవతి సమనస్క:   సదా శుచి:
స తు తత్ పద మా ప్నోతి యస్మాద్ భూయౌ  న జాయతే!!"
ఎవరు సదా ఆప్రమత్తముగా ఉంటారో,  ఎవరు మనో నియంత్రణ కలిగి ఉంటారో,  ఎవరు సదా పవిత్రంగా ఉంటారో  అలాంటి వారు అమృతమయ స్థితి పొందుతారు.
ప్రతిఒక్కరి మనస్సులో కొన్ని దుర్గునాలు, సద్గుణాలు ఉంటాయి. దుర్గునాలు తరిమి సద్గుణవంతులుగా మారండి. అదే నేను కోరుకోనేది ఈరోజు.   రేపు మరికొన్ని విషయాలు జీవిత సత్యాలు తెలుసుకుందాం
సర్వే జనా: సుఖినో భవంతు అని ఉపన్యాసం ముగించారు.
రాధిక ఈరొజునుమ్చి నేను ఎవ్వరిని వెదిమ్చను నన్ను ప్రేమించిన బిచ్చ్చాగాడిని దార్లోకి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాను .
నేను ముందు ప్ర్మిమ్చిన శంకర్ ను వైద్య పరిక్షలు చేయించి పెళ్లి చేసుకుంటాను  
ఇద్దరు కూడా  సరదాకోసం కుడా ఎవరిని భాధ పెట్ట కూడదు అని నిర్ణ ఇమ్చుకున్నారు.