23, మే 2014, శుక్రవారం

140. Children comedy story 44 (Abhay)


Before youget lost in the beauty of Switzerland

before you go "woah" about theBridges in Taiwan
go Hoodi Babu at Howrah Bridge in Kolkata
Add caption
Add caption
Add caption
Add caption
Add caption
Bedfore you get lost in teh beauty of of switzer Land
Piece of para disein Kashmir
Before you get dranched at the Niagara Falls
Get drenched at the Chitrakoot Falls in Chhattisgarh
Before you sart the sands of the Sahara
Before you  visit the Bonneville salt Flats in America

తాతయ్య నాతో  ఆడుకోవటానికి వస్తావా
నీతొ నేను ఏమి అడగలనురా బాబు
ఏమి లేదు తాతయ్య ఇదిగో ఈ బాక్స్ లన్ని ఒక దానిపై ఒకటి ఇరికింఛి బిల్డింగ్ కట్టడం ఇంతే
మరి కడదాం తాతయ్య
అరె ఉండు నేను కల్లజోడు   తెచ్చు కోవాలి  అప్పుడేనా టైం చూడద్దు  ఏమిటి అవును తాతయ్య  టైం  చూడాలి.
మరి విజల్ ఎవరు వేస్తారు తాతయ్య
అడి  కూడా  నీవే ఊదు.
మనవడా బయట చెత్త బండి వచ్చింది చూడు విజిల్ విన బడుతుంది అన్నది అమ్మొమ్మ.
అమొమ్మ నీపని నీవు చేసుకొ విజల్ ఊదిమ్ది నేను,  నేను తాతయ్య ఆడు కుంటున్నాము  అందుకని ఊదాను అంతే        
సరే ఇద్దరు ఆడు కొండి
మరలా విజల్ వేయకు అన్నది సరే అమ్మొమ్మ
మనవడా ఒక జోకు చెప్పు అన్నాడు తాతయ్య
మా టిచర్ ఒకరోజు  టేబుల్సు  వాడ కుండా లెక్కలు చేయాలి అన్నది.
అంతే  నేను క్రింద కూర్చొని లెక్కలు చేస్తున్న
ఏమి అభయ్ క్రింద కూర్చొని లెక్కలు చేస్తున్నావు
అక్షరాల మీరు చెప్పినట్లు పాటిస్తున్నాను టిచర్
నేను ఏమిచెప్పను నీవు ఏమిచేస్తున్నావు
టేబుల్సు  వాడకుండా లెక్కలు చేయమన్నారు నేను అట్లానే చేస్తున్నాను అంతే    
అంటే క్లాస్ రూమ్ టేబుల్సు  వాడొద్దని అనుకున్నావా,   అవును కదా టిచర్   ఆ.  ఆఅ.    ఆఅ...
ఆమాటలకు ఒకటే నవ్వులు క్లాస్ రూమంత
బలేవుమ్దిరా జోకు, నవ్వుతూ  తాతయ్య ఒక దానిపై ఒకటి పెట్టబోయి మొత్తం బిల్డింగ్ కూలి పోయింది
అభయ్ నేను గెలిచా, నేను గెలిచా  బుల్దింగ్ పుర్త అయింది.
లేదు నేనే గెలిచా నీవు జోకు చెప్పి మోసం చేసావు,  నేను నవ్వా నాచేయి తగిలింది.
మానవుడా  నీవె గెలిచావు నేను ఊరికినె అన్నాను
మీరు ఊరికినె అనవద్దు డబ్బులిచ్చి అనవద్దు , ముందు మీరు పాలు త్రాగండి అంటు పాల గ్లాసులు పెట్టింది అమ్మొమ్మ
మా అమ్మోమ్మ చాలా మంచిది.    
ఇప్పటిదాకా ఆడిన  వాడిని తాతయ్య మంచి వాడు కాదా
అయ్యో ఇద్దరూ మమ్చివారే,  ఎ మాఇమ్దిరా  బాబు అంత కాక పెట్టావు
ఏమి లేదు వేడి పాలుకు నాలిక కాలింది.
అయ్యయో న మతి మండ చల్లరుద్దామని అనుకున్నా చల్లర్చలా
అభయ్ త్రాగుతాడులో నీవెమి గాబరా పడకు, నన్నుగాబారా పెట్టకు,
ఇదిగో తాగేసా అంటు గ్లాసు అందించాడు అమ్మోమ్మకు
మా బుజ్జి కన్నా ఎంతో మంచివాడు అంటు గ్లాసు తీసుకొని లోపలకు వెళ్ళింది          
అంతలోకి పనిమనిషి వచ్చి అమ్మగారు నేను పని చేయనండి  మీ ఇంటిలో
ఎందుకే   పనిచేయవు, జీతము పెంచ మంటే పెమ్చాట్లేదు కదండి  అందుకని మానేస్తున్నాను
అంటు వెల్ల పోతుంది
తాతయ్య లేచి ఉండమ్మ నేను మాట్లాడుతా, నీజీతమ్ పెంచుతాం ఎప్పటిలా వచ్చేయి  అన్నాడు.
అట్లాగే అయ్యగారు.
ఏమే  భార్యామణి నీ చాదస్తం గాను
డ్రైవర్ పెట్టు కుమ్దా మంటే  మీరున్నరుగా ఎందు కన్నావు,
వాషింగ్ మిషన్ కొందామంటే మీరున్నరుగా ఎందు కన్నావు,
పనిమనిషి పెట్టుకోమంటే మీరున్నరుగా నాకే నీకో దండము పెడతా ఆ గిన్నెలు నేను తోవలేనే అన్న మాటలకు
 ఏమిటండి ఆ ఆమాటలు,  పని మనిషిని పెట్టు కుంటున్నాను గా, మా ఆవిడ ఎంతో మంచిది అంటు ముద్దు బుగ్గమీద పెట్టుట చూసి    అభయ కూడా ఒకటే నవ్వులు,     
ఇండియన్స్ ఇతరదేశాలకు పోయి అక్కడ ఉన్న వింతలు విషాలు చూస్తున్నారు. అట్లాగా ఇతర దేశస్తులు మన దేశమునకు చేదినవి చూస్తున్నారు. అందులో ఈ 13 చాల ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి,.అవి అమ్దరూ చూడాలి.
భారత దేశంలో ఉన్న భరతీయులు అందరు చూడాలి,  ఇతర దేశస్తులకు మనదేశ గొప్పతనము చెప్పాలి,  వచ్చిన ఇతర దేశస్తులను మనము ఆదరించాలి అన్నాడు తాతయ్య.
ఈ బొమ్మలు చూసి భలే చేప్పావు తాతయ్య. ఈ బొమ్మలపై ఒక్క పేరు వ్రాసి ఉన్నాయి చాదువుదాం అన్నాడు మనవుడు అభయ్
నీవు చదువు మనవడా నేను వింటూ  చూస్తాను అన్నాడు తాతయ్య.

తాతయ్య  ఈ ఫోటోలు ఇంత బాగుంటే అక్కడ దాకా  పోయి చూస్తె ఇంకెంత బాగుండునో కదా తాతయ్య. మనం అందరం కలసి పోయి చూసి వద్దాము,  నీవు చక్కగా చదువుకోవాలి,  ఆ పైనా నీవె మమ్మల్ని తీసుకెల్లి చూపిమ్చాలి.
తప్పకుండా  తాతయ్య చూడు  ఎంత బలం పెరిగిమ్దో,  నేను పెద్దయ్యాక తీసుకెల్తాను మిమ్మల్ని అన్నడు అభయ్.
తాతయ్య ఇంకా   ఆడుకుమ్దారా తాతయ్య  అన్నాడు అభయ్
సరే మానవుడా ఇప్పుడు ఎ ఆట ఆడాలి అన్నాడు
ఉండు తాతయ్య నేను ఆలోచిస్తున్నాను, సరే ఆలోచిస్తూ ఉండు నేను బయటకు అలా  వెళ్ళొస్తా,
బయట రొడ్డుమీద ఎప్పుడు పడితే అప్పుడు నడవ కండి అన్నది లోపల నుండి భార్య మణి.
నన్ను ఎవ్వరు దోచుకోరులేవే  " ఆ నిన్నెవరయినా కన్నెత్తి చూసినట్లు  తెలిస్తే నాకు చెప్పండి, ఈ అట్లకాడ పట్టు కోస్తా అ మాటలకు అందరు నవ్వులు
అమ్తోద్దులే
 తాతయ్య నీవెక్కడున్న తప్పక రావాలి, అమ్మొమ్మ కళ్ళు తిరిగి క్రింద బడింది. లేవటం కష్టం టా,  వెంటనే అపోలో హాస్పటల్ కు తీసుకు పోవాలిట అని మానవుడు అభయ్  పోహోనే చేసాడు.
నేను వెంటనే వస్తాను,  అక్కడ చెంబుడు నీల్లు ఉంటే అవి   మీ అమ్మ్జోమ్మ మొఖం మీద చల్లు అన్నాడు.
వెంటనే అభయ్ చెంబుడు నీరు చల్ల పోయి చెంబు మొఖం మీద పడేసాడు. అమ్మో నాయి మూలిగింది.
తాత్తయ్య అపోలో  ఆసుపత్రికి పోదామా వద్దురా బాబు వద్దు మీ అమ్మొమ్మ ఇప్పుడే లేచింది చూడు నేను ఎక్కడ మారి పోతానని భయముతో ఉన్నది.  మనం ఆసుపత్రికి పోయమనుకో,  మీ అమ్మోమ్మకు కాదు తిరిగేది కళ్ళు , ఆ బిల్లు చూసి మనకు తిరుగుతాయి కళ్ళు అన్నాడు. అమాటలుకు అభయ తో అమ్దరూ నవ్వారు.
తాతయ్య నాకు పిల్లవాళ్ళ గురించి చిన్న కవిత రాసి ఇవ్వాలి
ఎందుకురా, మా స్కూల్లో డ్రాయింగ్ పొటీలు, కవితా పొటీలు, మొడరన్ డ్రస్  పొటీ లు జరుగుతున్నాయి వాటిలో నేను పాల్గొంటున్నాను తాతయ్య.
సరే నేను ఒక చిన్న కవిత  వ్రాసి ఇస్తాను తీసుకెల్లి చూపిమ్చు.  అన్ని ప్రైజులు నీకె రావాలి అన్నాడు తాతయ్య

తెలుగు గడ్డకు పేరు తెచ్చే సుందర బాలక 
సకల శాస్త్రాలు   ఔపోసన పడతాడు   ఇక       
పెరుగుతాడు గురు దేవిని   ఆజ్ఞ     మీరక
తల్లితండ్రులు పరవసిమ్చారు బిడ్డ పుట్టుక

భోది సత్యుని   భొదలు   చెపుతాడు   ఇక
మంగళ వాద్యాలు  మ్రోగాయి    చక   చక
వేదమంత్రాలు  భూవి భొమ్తరముగ    పాక
కవులకల్పనలు సాహిత్యాలు తెరపడు నిక

వాగ్దేవి వాత్సల్యము పొంది మెరియును ఇక
వెదమూర్తి వలె భూలొకములొ వెలసిల్లు ఇక
కన్నతల్లి ప్రేమను పంచుకొని  జీవించు   ఇక     
అందరి వేదనలు తీర్చె అభయ్ గా వర్ధిల్లు గాక 


తెజొమూర్తివై తేజస్సును పంచుము ఇక
చిన్మయ మూర్తివై మదిలో నిలిచుము ఇక
ఉదయ భానును వలే కాంతిని పంచుము ఇక
ఉచ్చాహముతొ స్నేహ భంధము పెంచుము ఇక        
అమ్మాయి అభయ్ వచ్చేలోపు నేను ట్రైను కు వెళ్తాను ఎమ్డుకంటే నాకు ఆఫీసులో పని ఉంది అని ఫోను వచ్చింది. అమ్మను ఒక వారం రోజుల్లో పంపు అని బయలు దేరాడు బెంగులూప్ర్ నుండి హైదరాబాదుకు.
తాతయ్యకు ప్రైజులు చూపిద్దమని సంబరపడ్డాడు అభయ్, కాని తాతయ్య ఊరు వెళ్ళాడని తెలుసుకొని దిగులు పద్డాడు   
తాతయ్యకు ఉత్తరం వ్రాయమ్మ అని చెప్పాడు అభయ్
నాన్న అభయ్ కు ఈ రోజు చాల  ప్రైజు లోచ్ఛాయి నాన్న , అంతా నీవు ఇచ్చిన ట్రైనింగ్ అసలు నీవు వస్తే బాగుండేది.
మన  అభయ్ బిచ్చగాడు వేషం వేసాడు చూడు ఎవ్వరు గుర్తు పట్టలేక పోయారు.  అసలు నేనే గుర్తు పట్టా లేక పోయాను, అమ్మ వంద రూపాయలు ఉంటే  దానం చేయండి అమ్మ అన్నప్పుడు వెంటనే నేను అనుకున్న అడుకుమ్డే వారికి కూడా  వంద రూపాయలు కావాల్సి వచ్చాయ్య అన్నాను, ఇవ్వకపోతే ఇవ్వకండి ఎవరైనా పదిరూపాయలు ఇవ్వరా,  ఆ టీచరు అడుగటం  పదిరూపాయలు ఇవ్వండీ  అనగానే పది రూపాయల్ నోటు ఇచ్చింది. మీరు ఉన్నారు అంటు లోపలకు వెళ్ళాడు, ప్రిన్సిపాల్ని బిచ్చమడిగాడు వంద రూపాయల నోటువేసారు.
స్టేజి పైకి వచ్చాడు బిచ్చగాడు అన్నారు అందరు. యితడు బిచ్చగాడు కాదు మన విద్యార్ధి అభయ్ అందరు ఒక్కటే చప్పట్లు కొట్టారు అంత చక్కగా నటించాడు
కవితకూదా విద్యార్ధి భవిషత్  ఎట్లా ఉండాలో తేలిక పదాలతో వ్రాసుకొని తెచ్చాడు, డ్రాయిమ్గ్ కూడా చాలలా చక్కగా చెట్ల మద్య   రెండు క ళ్ళు వేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.
బిచ్చగాడిమీద ఒక జోకు చెప్పమని అమ్దరూ అడిగారు.
వెంటనే అభయ్ భయము లేకుండా  జోకు చెప్పటం మొదలు పెట్టాడు.
ఒక బిచ్చగాడు ఒక ఇంటి ముందు వెళ్లి అమ్మ పచ్చళ్ళు, కూరలు ఉన్నాయి  అన్నం ఉంటే పెట్టండమ్మ అన్నాడు.
లోపలనుమ్చి ఒక కంచం తెచ్చింది ఆ ఇల్లాలు
ఏమిటమ్మా నేను బిచ్చమడిగితే మీరు బొచ్చ పట్టు కొచ్చారు అన్నాడు బిచ్చగాడు
ఈ వంద తీసుకొ,
నీ బోచ్చలో ఉన్న కూరలు పచ్చళ్ళు ఇటు పడేయి అన్నది.
అవి ఎమ్దుకమ్మ
చుట్టాలు ఇంటిలో ఉన్నారు వారికి ఇవన్ని వేసి అన్నం పెడుదామని అన్నది
ఆఅ   ఆఆ   ఆఆ .................
ఒకటే నవ్వులు హాలు అంతా
నీకు ఆఫీసులో పనివుమ్దని చెప్పావు, వెళ్లావు.
నిన్ను  అమ్మోమ్మని చూడాలని ఒక్కటే కలవరిస్తున్నాడు.
నీవు సెలవు చూసుకొని తప్పక రావాలి నాన్న అమ్తూ ఉత్తరం చదివాడు
తత్తయ్య        
    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి