ఒక ముఖ్య ప్రకటన
-------------------
కరోనా రక్కసి విశ్వ వ్యాప్తంగా విజృంభించి, వికటాట్టహాసం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం సర్వ జన విదితమే.
ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ వంతుగా మహిళా సంఘాలన్నీ ఒక్కటై ఏక కంఠంతో గృహ నిర్వహణకు సంబంధించి ఈ క్రింద తెలిపిన నిర్ణయాలను తీసుకున్నాయి.
1. ఇహ నుండి అత్యవసర సేవలకు మాత్రమే వంటగది తెరవడం జరుగుతుంది.
ఇంటి సభ్యులు మాటి మాటికి తీసి తినుబండారాలకోసం వెతక రాదు.
వంటగది నిర్వహణ కమిటీ చైర్మన్ కి మాత్రమే వంట గదిని తీసే అధికారం ఉంది. (ఇది ఏక సభ్య కమిటీ. దీనికి గృహ యజమానురాలు చైర్మన్ గా ఉంటుంది).
అత్యవసర సేవలనగా......,,,
అ) ఉదయం అల్పాహారం
(పూరీలు, చపాతీలు, గారెలు, వడలు, దోశలు, పునుగులు వంటి నూనె వంటకాలు నిషిద్దం.
--- సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని......ఇడ్లీ, ఉప్మా, టొమాటో బాత్, కట్టె పొంగలి వంటి తేలిక గా జీర్ణమయ్యే వాటిని మాత్రమే అందించడం జరుగుతుంది).
ఆ) మధ్యాహ్నం లంచ్
(ఒక పప్పు కూర, కూరగాయల లభ్యతను బట్టి మరో కూర/ గుడ్డు, మజ్జిగ. పాలకు ఇబ్బంది లేకపోతే పరిస్థితులను బట్టి పెరుగు ను అందించే అవకాశం లేకపోలేదు).
ఇ) రాత్రి డిన్నర్ :
ఇది చాలా తేలిక (light) గా వుంటుంది (సభ్యులకు physical work ఎక్కువగా ఉండదు కనుక).
అల్పాహారం లో ఉటంకించినవి లేదా పండ్లు (రెండూ కాదు. ఏవో ఒకటే). పరిస్థితులను బట్టి ఒక్కోసారి డిన్నర్ skip చేసే అవకాశం కూడా ఉంది.
(పైవన్నియు పరిమిత పరిమాణాల్లో మాత్రమే అందించ బడతాయి.
ఈ) ఇంత క్రితంలా సాయంత్రం 4 గం. లకు శ్నాక్స్ సర్వ్ చేయబడవు. చిన్న పిల్లలకు బిస్కెట్స్ మాత్రమే ఇవ్వబడతాయి (పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, కేక్ లు బంద్)
ఉ) కాఫీ/ టీ లు రోజుకు రెండు సార్లు మాత్రమే(అల్పాహారం తర్వాత ఒకసారి, సాయంత్రం ఒకసారి).
ముఖ్య గమనిక:
ఈ లాక్ డౌన్ మరికొన్ని వారాలు పొడిగించిన పక్షంలో పై సేవలలో కొన్నింటిని పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దుచేసే అవకాశం ఉంది.
2. భోజన సమయం లో ఆయా వంటకాలకు సంబంధించి రుచి, నాణ్యత మరియు పరిమాణాల వంటి అంశాలకు సంబంధించి ఎలాంటి చర్చలు అనుమతించబడవు.
3. ఏ విషయంలో నైనా తుది నిర్ణయం కమిటీ చైర్మన్ దే. సభ్యులు ఎలాంటి సూచనలు ఇచ్చినా వాటిని పరిగణించే అవకాశం చాలా తక్కువ. కనుక భేషజాలకు పోకుండా (నీలగకుండా) సభ్యులు సహకరించ గలరు.
4. ఈ నిర్ణయాలన్నీ తక్షణమే అమలు లోకి వస్తాయి.
మీ (మన) క్షేమమే మా ధ్యేయం మరియు తక్షణ అవసరం.
ఇట్లు
ప్రపంచ గృహ/వంట గది నిర్వహణ సంఘం 🙏🏼🙏🏼
శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి
ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః ||
న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః ||
మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః||
నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః ||
రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః ||
య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం
యకారాయ నమో నమః ||
ణా ణాకా లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః ||
య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః ||
🕉🌞🌏🌙🌟🚩
శ్రీశంకరభగవత్పాదాః విజయంతే
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
సుఖము బ్రతికుండ పొందగ జూచుచుండు
తనువు వీడగ పరలోక తావులందు
సౌఖ్యమందెడి చింతయె సాగుచుండ
మోక్షమందుట నెప్పుడో మోదమలర
బ్రతికియుండగ విడువని భావబలము
కోర్కె తీరని పక్షాన కూడ వచ్చి
మరల జన్మమునైనను మనిషి వెంట
తీరునంతటి దాకను తరుముచుండు.
కష్టసుఖములు నొరులచే కలుగవెపుడు
కర్తవై వాటి నెల్లను గతమునందు
కర్మ రూపాన జేయంగ గరిమనొంది
భోక్తగా నిను జేసెనిపుడవి భూరిగాను
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం)
శుభోదయం
🌸🌸🌸🌸🌸🌸
⚡కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు. 💥
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
"ప్రాణ వాయువు లేకుండా బ్రతకగలను కానీ, రామనామం లేకుండా బ్రతకలేను" అన్నారు బాపు.
ఒకసారి లవకుశులు ఆంజనేయస్వామిని బంధించి గొప్ప వాళ్ళమనుకుంటే ఆయన నవ్వుకొని, "నేను బంధింపబడాలనే బంధింపబడ్డాను" అన్నాడు.
పిల్లకాయలు మహా బలవంతుడిని ఎలా బంధింపగలరు ? అలాగే, ఆత్మ ఎవరికి తెలియబడాలి అని అనుకుంటుందో వారికే తెలియబడుతుంది !
మనకు కారణం లేకుండా కోపం వస్తుంది కానీ, కారణం లేకుండా భక్తిరాదు. కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు !
నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో అలాగే నీ హృదయంలో ఉన్న ఈశ్వరునిపై అనురాగం, ఆప్యాయత, భక్తి ప్రవహిస్తూ ఉండాలి.
భగవంతుని మీద ఇంత ప్రేమ, భక్తి ఎందుకు కలిగింది అని ప్రశ్నించుకుంటే కారణం కనబడకూడదు !
ఉన్నాడు.. అతడున్నాడు..!
అసలు దేవుడనేవాడున్నాడా? ఉంటే మనం చూడలేకపోతున్నామేం ? అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే..!
మామూలు చూపుతో దేవుణ్ణి చూడలేకపోతున్నాం. కానీ, అంతమాత్రాన ఆయన లేడని చెప్పవచ్చా? దీనికో చిన్న ఉదాహరణ. రాత్రివేళ మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కానీ, పగటిపూట అవేవీ కనిపించవు. అంతమాత్రాన అసలు అవి లేవని భావమా ? అజ్ఞానంతో, సంకుచిత దృష్టితో చూస్తే, మనం దేవుణ్ణి చూడలేం. అంతమాత్రాన దేవుడు లేడనీ, ఆయన అవసరమే లేదని అంటే శుద్ధ తప్పు.
దైవాన్ని కనుగొనే వరకు తగిన గురు సహాయంతో శోధించి, తిరిగి ఏ ప్రశ్న తలెత్తని స్థితిని సాధించినప్పుడు దైవం గురించి తాను మాట్లాడే అర్హత సాధించినవాడవుతాడు ! ఈలోగా తనకున్న పాండిత్యంతో, మిడిమిడి జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకుండా, శుష్క ప్రేలాపణలు, కువిమర్శలు చేసే వాడు తనకు తెలిసిన పరిమిత విజ్ఞానంతో అజ్ఞానిగానే మిగిలిపోతాడు !
మంచి మాట
గొప్ప మనస్సుగలవాడు పరిస్థితులు తారుమారు అయినప్పుడు, ఇబ్బందులకు లోనై కిందపడినా, బంతిలా మళ్ళీ పైకి ఎగురుతాడేగాని నేలకు అతుక్కొని ఉండిపోడు. అందుకే మనం బంతిలా ఉండడానికి ప్రయత్నించాలే గాని మట్టిముద్దలా కాదు !

జీవుడు తనలోని "నేను" అను అంతర్యామియగు ప్రజ్ఞామయమగు వెలుగును దర్శించి, తాను ఆ వెలుగుగా జీవించుటయే అతని జీవిత పరమార్థము.
ఈ స్థితిలో తన మనస్సు, బుద్ధి, ఇంద్రియాదులన్నియు యోగముచే అంతర్యామి యందు పూవురేకుల వలె యుక్తములై పరిపూర్ణతను బడయును.
అపుడు ప్రపంచము తనకన్న ఇతరముగా గాక, తానుగా భాసించి యధార్థ జ్ఞానము తనలో ప్రకాశించును. ఇట్టి దివ్యజ్ఞానమను వెలుగుతో కూడిన దేవాలయము చేరుట,
[15:12, 12/04/2020] +91 92915 82862: అందు జీవించుట మన లక్ష్యము.....
🕉🌞🌎🌙🌟🚩
[15:17, 12/04/2020] +91 92915 82862: శ్రీరమణీయం -(494)
🕉🌞🌎🌙🌟🚩
"మనసంటే ఏమిటో, మనసులోని ఖాళీతనం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది ?"
మనసంటే ఉన్న విషయాలను తెలుసుకునే శక్తి. మనసులోని ఖాళీని అర్థం చేసుకున్నప్పుడే వర్తమానంలో మార్పును అంగీకరించ గలుగుతాం. జరుగుతున్న విషయంలోనే మార్పు ఉంటుంది కానీ జరిగిపోయిన వాటిలో ఇక ఈ మార్పు ఉండదు. ఎందుకంటే అది అప్పటికే మారిపోయి ఉంది. మనసులోని ఆ ఖాళీతనం తెలియటమే ధ్యానం ! ఈ ఖాళీతనం తెలియాలంటే అసలు మనసు అంటే ఏమిటో ముందు తెలియాలి. మనసంటే ఉన్న విషయాలను తెలుసుకునే శక్తి. మనసు బయటి విషయాలు గమనించటంతో పాటు వాటిని తనలో జ్ఞాపకంగా దాచుకోగలదు. బయట ఉన్న విషయాలను, లోపలి జ్ఞాపకాలను అది ఒకేసారి గ్రహించగలదు. లోపలవున్న జ్ఞాపకంలాగా బయటి ప్రపంచం ఉండాలనుకుంటే అది సాధ్యంకాదు. ఆ భావనే మనకున్న సహజ ధ్యానస్థితిని భంగపరుస్తుంది !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'మార్పును స్వీకరించేదే ధ్యాన జీవితం.!'-

"ఇది సత్య యుగమా?"
1. ఆదివారం గడవాలనే చింత లేదు.
2. సోమవారం వస్తుందనే భయం లేదు.
3. డబ్బు సంపాదించాలనే మోహము లేదు.
4. ఖర్చు పెట్టే ఆసక్తి లేదు.
5. హోటల్ లో తినాలనే కోరిక లేదు.
6. బయట తిరిగే ఆలోచన లేదు.
7. బంగారం వెండి పై మోహము లేదు.
8. కొత్త బట్టలు ధరించాలనే ఆతృత లేదు.
9. సుందరంగా తయారవ్వాలనే చింత లేదు.
⚖🌎🕉🌎⚖
"మనం మోక్ష ద్వారం చేరుకున్నామా?" ఏమో కలియుగం సమాప్తమై సత్య యుగం వచ్చేసిందేమో.."
పూజా, వ్రతం, పరివారం జతలో, ఉపవాసం, రామాయణం మరియు మహా భారతం¶
కాలుష్య రహిత వాతావరణం¶
పరుగుతో నిండిన జీవనం సమాప్తి¶
సాధారణ జీవనం¶
అందరూ రొట్టె:పప్పు తింటున్నారు¶
అందరూ సమానమే..అనే భావన¶
ఏ నౌకర్లు లేదు..ఇంట్లో అందరూ కలిసి పని చేసుకుంటున్నారు¶
ఖరీదైన బట్టలు, ఆభరణాలు ధరించాలి అనే ఆశ లేదు¶
ప్రజలు అపార దాన ధర్మాలు చేస్తున్నారు¶
అహంకారం శాంతించింది..¶
పిల్లలు అందరూ ఇంటికి వచ్చి తల్లి తండ్రుల తో కలిసి ఉంటున్నారు¶
🤔"ఇది సత్య యుగం కాక పోతే ఇక ఏంటి?😇"
⚖🌎🕉🌎⚖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి