నేటి కవిత-10007
పంజలి ప్రభ
సరిహద్దు సాహిత్యం
వాహనాల శబ్దాలు ఒకవైపు
తుపాకి గుండ్ల మోతలు మరోవైపు
ఎవరు ఎటు వైపునుండి వస్తారో
ఏ విధంగా ప్రవర్తిస్థారో
ఏ దుర్వార్త వినాల్సొతుందో
ఏ స్థితిలో చీకటి నీడలు వ్యాపిస్తాయి
కాలు బయటపెట్టలేక
కంటినిండా నిద్రలేక
ఉన్నబట్ట కట్టుకొనలేక
కడుపునిండా తిండి లేక
సరిఅయిన రక్షణ లేక
పగలే చీకటి నీడలు వ్యాపిస్తాయి
బాంబుల భయముతో
తట్ట, బుట్ట, బట్ట, సర్దుకోవటం
అనుబంధాలను తట్టలో పెట్టుకొని
జ్ఞాపకాలను బుట్టలో పెట్టుకొని
చినిగిన బట్టలు సర్దుకొని
కోతకొచ్చిన పొలాన్ని వదిలేసి
అనారోగ్యులను భుజాన మోసి
క్షణ క్షణ చావుని చూసి
ఉన్నా ఊరు వదిలేసి
సరిహద్దు బ్రతుకు చావా
బ్రతుకా అని మెండిగేసి
తల్లి పిల్ల విడిపోయి ఉండలేక
కూర్చొనక ,
భయం గుప్పెట పట్టి బయలుదేరారు
క్షతగాత్రులను పట్టించుకొనేవారు లేరు
తుపాకుల నీడలు కమ్ముకుంటున్నాయి
నేటి కవిత - ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ.
మన బలహీనత
సానుభూతి స్పర్శ చాలు
మన వివాదం
రేపటికి మర్చిపోతే చాలు
మన అనారోగ్యం
మనసుకు చేర కుంటే చాలు
మన ఆహ్లాదం
ఎవ్వర్నీ భాధించు కుంటే చాలు
మన కన్నీళ్లు
తక్కువ చేయ కుండా ఉంటె చాలు
మన నిరాశలు
నిరుత్సాహము లేకుంటే చాలు
మన నిట్టూర్పులు
జోల పాటలన కుండా ఉంటె చాలు
మన ఆశయాలు
ప్రశ్నలతో వేధించకుండా ఉంటె చాలు
మన ఓటమి
తిరుగుబాటు రాకుండా ఉంటే చాలు
మన కలిమి
వేరొకరు ఈర్ష్య పడకుండా ఉంటేచాలు
మన బలిమి
భయపడ కుండా ఉంటె చాలు
మన చెలిమి
ఎప్పటికీ చెడకుండా ఉంటె చాలు
--((*))--
నీ నవ్వు నీ నడక నీ వెలుగు
నాకు కిరణంలా అనే చాలు
నీ ప్రేమ నీ భాష నీ తృప్తి
నాకు సంక్రాంతి లా ఉంటె చాలు
నీ ప్రాణం నీ ఊపిరి నీ వయసు
నాకు పతంగం లా ఉంటె చాలు
నీ పరువు నీ మెరుపు నీ తలపు
నాకు ముత్యం లా ఉంటె చాలు
నీ మార్పు నీ ఓర్పు నీ తీర్పు
నాకు త్రాసు లా ఉంటె చాలు
నీ గుణం నీ తరుణం నీ సొగసు
నాకు అరుణం లా ఉంటె చాలు
నీ కలిమి నీ బలిమి నీ చెలిమి
నాకు నదిలా ఉంటె చాలు
నీ ఊహలు నీ ఆశలు నీ భావాలు
నాకు మంచులా ఉంటె చాలు
నీ కోపాలు నీ శాపాలు నీ తాపాలు
నాకు మేఘం లా ఉంటె చాలు
నీ కునుకు నీ వణుకు నీ పలుకు
నాకు జాబిల్లి లా ఉంటె చాలు
నీ గాలి నీ జాలి నీ లాలి
నాకు లతలా ఉంటె చాలు
నీ పాట నీ మాట నీ ఆట
నాకు రంభ లా ఉంటె చాలు
నీ చూపు నీ కైపు నీ మోపు
నాకు బెల్లం లా ఉంటె చాలు
నీ నేత్రం నీ చక్రం నీ మంత్రం
నాకు ఔపోసన లా ఉంటె చాలు
--((**))--
సంక్రాంతి సరదా కబుర్లు
రచయత: మాలాప్రగడ రామకృష్ణ
సంక్రాంతి వెలుగు కిరణాలు
పెద్దల పాదాలకు పూజ చేసి
హృదయాల్ని పరవశింప చేస్తా
ప్రేమ పాలనలో లాలింపచేసి
సంతోషాలతో ఆనందింపచేస్తా
ఇచ్చిపుచ్చుకొనే మాటనమ్మేసి
నిత్యం సంక్రాంతి శోభను అందిస్తా
నదాల ఉపయోగం క్రమం చేసి
ప్రాణాన్ని నిలిచేట్లు కృషిచేస్తా
మట్టిలో ఖనిజాల్ని పైకితీసి
ఇంధన సంపదను పెంచేస్తా
హరితవనాల్ని పెంపచేసి
రోగాలకు విముక్తిని కల్పిస్తా
సంద్రం అగ్నితో మరగింపచేసి
మేఘాన్ని సృష్టించి వర్షాన్నందిస్తా
ఋతువుల గుణం తెలియచేసి
ఉత్తేజం ఉత్సాహం కల్పింపచేస్తా
--((**))--
సంక్రాంతి లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
మల్లెపూల గుభాళింపు మత్తులే
కల్లలేని మనసుల చూపులే
కరుణ చూపులతో కవ్వింపులే
వెల్లువెత్తి విరిసే మమతలే
విల్లువంటి నడుమ వనితలే
ప్రేమభరిత తెలుపు సుధలే
కలువ కన్నుల దొంగచూపులే
చెరకుగడ కోసమే గంతులే
చిన్నదాని నడకల నవ్వులే
పిల్లలతో పాలకుల చిందులే
చురకల మాటలతో గంతులే
వలపు విరుపులతో వింతలే
యదను తడుపు సంభాషణలే
కలత తొలగించే హృదయాలే
కన్నె కవ్వించే చిరునగవులే
చిన్న పెదవులతో మదనాలే
--((**))--
సంక్రాంతి సరదా
రచయత : మల్లా ప్రగడ రామకృష్ణ
మనసెరిగిన మమతల అక్క
రుచిమరిగిన మనుగడ నక్క
బొమికతినిన వినయపు కుక్క
చిరునగవుల పెదవులు చుక్క
ప్రతిపలుకులొ నిజమును ఒక్క
వలువలువలె విడిచిన తొక్క
మధురమును తెలిపెడి బొక్క
బ్రతుకువిలువ కనబడు చొక్క
కలతలను వదలని గుక్క
మనగడను కలిపెడి ముక్క
మనసులను వెతికెడి చెక్క
వయసులను నలిపెడి పక్క
అక్కడ ఇక్కడ ఎక్కడ
తక్కెడ మక్కువ ఎక్కువ
--((**))--
సంక్రాతి లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మాతృమూర్తి వరాల తల్లి ప్రాణము పోసె
ఊపిరే నిలిపే సమాన ప్రేమంతో
న్యాయ దేవత తల్లి పల్కువెల్లువతల్లి
సంతసంతొ మనల్ని పెంచెమాతృశ్రీ
తండ్రిబిడ్డల పోషణాల కేప్రేమ ఖర్చె
చేసియే తనువే నవోదయం చెందే
కొత్తబట్టలు కోరుకున్న కోర్కల్ని తీర్చె
నిత్య సాధన చేసి పొందు సంక్రాతే
ప్రేమ తల్లి జగాన తండ్రిప్రేమ యుగాన
ధర్మ మార్గ విధాన జీవితం సల్పే
నిత్య బోధ ప్రభావ మార్పు తెచ్చె తల్లి
సంబరంతొ సుఖాల వెల్లువే క్రాంతీ
--((**))--
సంక్రాంతి లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
పల్లెలన్నీ పచ్చతోరణాల వెల్లువ
రంగుల రంగవల్లితో పువ్వు లెల్లువ
ముంగిళ్ళ గొబ్బెమ్మలతో ముచ్చట్లేళ్లువ
హరిదాసు గాణమ్ముతో భక్తి వెల్లువ
గంగిరెద్దు ఆటతో సన్నాయి వెల్లువ
సంపదతో పుంజుపోరు పందాలెళ్లువ
పట్టన వీధులయందు ప్రభలెళ్లువ
లోగిళ్ల వేడుకలతో హర్షం వెల్లువ
బావామరదుళ్లతో సందడి వెల్లువ
కొత్తబట్టలతో కోరికల వెల్లువ
కొత్తబియ్యంతో పొంగలి వెల్లువ
గాలిపటాల పోటీ పిల్లల వెల్లువ
--((**))--
ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU 26 ఉత్కృతి 5680475
నాగమల్లి వరాళ మల్లి పాఠము మల్లి
జాతి ప్రేమల మల్లి సేవయే చేసే
న్యాయ దేవతమల్లి పల్కువెల్లువ మల్లి
సాంఘికలయమల్లి సంతసం చేసే
మాతృమల్లి నవీనమల్లి నాట్యముమల్లి
సాధన కరమల్లి సోధనే చేసే
జామురాతిరిమల్లి కొంగుచూపిటిమల్లి
కోటినయనమల్లి కోరికే చూపే
జాతిమల్లి జయాలమల్లి జాప్యముమల్లి
జాగరకలమల్లి జాతకం చూపే
రామమల్లి రమాలమల్లి రాగముమల్లి
రాతిరిజతమల్లి తామసం చూపే
చారుమల్లి జగాన ఛాతిమల్లి యుగాన
ఛాయమార్గముమల్లి చామరం తీసే
భావమల్లి భయాన భీతిమల్లి ప్రియాన
బాధమల్లి తపస్సు పూర్తియే చేసే
--((**))--
గొప్ప సేవ చేసి యుండ, కలసి కొక తపనేలా
కొమ్మ చాటు పువ్వు యుండ, మురిసి కొక తపనేలా
బుగ్గ మీద చుక్క లుండ. తడుము కొక తపనేలా
గుండె లోన ఆశ లుండ, నిదుర తట్ట తపనేలా
హద్దు లన్ని వేరు చేసి, పనులు చేయు తపనేలా
ముద్దు లన్ని పంచి వేసి, అదిమి పట్టి తపనేలా
ఊపి రాడ సద్దు చేసి, ఒడిసి పట్ట తపనేలా
సిగ్గు లొల్కు కన్ను చూసి, మనసు పెట్ట తపనేలా
ప్రేమ నంత పంచ నెంచి, కరము పట్ట తపనేలా
ఓర్పు నంత ఇచ్చి వేసి, తనువు పట్ట తపనేలా
మార్పు నంత చేసి వేసి, తలపు తట్ట తపనేలా
తీర్పు నంత చెప్పి వేసి, తళుకు లెట్ట తపనేలా
--((**))--
ధరహాసముతో, సరససల్లాపముతో
ఉవ్విల్లూరించి సుఖపెట్టు చుండు !
శృంగార కలాపముతో, మత్తుచూపులతో
మగని ఆకర్షించు చుండు !
వంపు సొంపులతో మగని ఆకర్షించి
క్షోభపెట్టి మన్మధలీల సాగిమ్చుచుండు !
ఉద్యోగముచేస్తూ, పతి సేవచేస్తూ,
పిల్లలను ఇంటిని సరిదిద్దుకోను చుండు !
చక్కని చుక్కనిచుక్కనుచూసి
మక్కునపడకుండ మగని కోర్క తీర్చుచుండు !
శరీరములొఉన్న శుక్ర సొణిత ధాతు
కణములవలన సుఖపెట్టి సుఖపడు చుండు !
కొన్ని పరిస్థితులలో చిత్తమునకు
చిచ్చుపెట్టి దరిచేరవద్దని భాదపెట్టు చుండు !
కాలముబట్టి, సమయముబట్టి, మన్మధలీలు,
క్రీడలు, మార్పు చేయు చుండు !
కన్నవారికోర్కలు తీరుస్తూ, అత్తమావలకు
శేవచేస్తూ, మగని కోర్క తీర్చుచుండు !
మౌనము పాటించి, అనుకున్నది సాధించేవరకు
దూరముగా వుంచి జీవించు చుండు !
కలసిమెలసి బ్రతుకుట జీవితధ్యేయమని,
పరమార్ధమని భావించు చుండు !
నవ్వులతో, అనురాగము పంచుతూ,
ఆత్మీయులను పలకరింపులతో సంతోషముగా ఉండు !
--((*))--
పంజలి ప్రభ
సరిహద్దు సాహిత్యం
వాహనాల శబ్దాలు ఒకవైపు
తుపాకి గుండ్ల మోతలు మరోవైపు
ఎవరు ఎటు వైపునుండి వస్తారో
ఏ విధంగా ప్రవర్తిస్థారో
ఏ దుర్వార్త వినాల్సొతుందో
ఏ స్థితిలో చీకటి నీడలు వ్యాపిస్తాయి
కాలు బయటపెట్టలేక
కంటినిండా నిద్రలేక
ఉన్నబట్ట కట్టుకొనలేక
కడుపునిండా తిండి లేక
సరిఅయిన రక్షణ లేక
పగలే చీకటి నీడలు వ్యాపిస్తాయి
బాంబుల భయముతో
తట్ట, బుట్ట, బట్ట, సర్దుకోవటం
అనుబంధాలను తట్టలో పెట్టుకొని
జ్ఞాపకాలను బుట్టలో పెట్టుకొని
చినిగిన బట్టలు సర్దుకొని
కోతకొచ్చిన పొలాన్ని వదిలేసి
అనారోగ్యులను భుజాన మోసి
క్షణ క్షణ చావుని చూసి
ఉన్నా ఊరు వదిలేసి
సరిహద్దు బ్రతుకు చావా
బ్రతుకా అని మెండిగేసి
తల్లి పిల్ల విడిపోయి ఉండలేక
కూర్చొనక ,
భయం గుప్పెట పట్టి బయలుదేరారు
క్షతగాత్రులను పట్టించుకొనేవారు లేరు
తుపాకుల నీడలు కమ్ముకుంటున్నాయి
--((**))--
నేటి కవిత - ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ.
మన బలహీనత
సానుభూతి స్పర్శ చాలు
మన వివాదం
రేపటికి మర్చిపోతే చాలు
మన అనారోగ్యం
మనసుకు చేర కుంటే చాలు
మన ఆహ్లాదం
ఎవ్వర్నీ భాధించు కుంటే చాలు
మన కన్నీళ్లు
తక్కువ చేయ కుండా ఉంటె చాలు
మన నిరాశలు
నిరుత్సాహము లేకుంటే చాలు
మన నిట్టూర్పులు
జోల పాటలన కుండా ఉంటె చాలు
మన ఆశయాలు
ప్రశ్నలతో వేధించకుండా ఉంటె చాలు
మన ఓటమి
తిరుగుబాటు రాకుండా ఉంటే చాలు
మన కలిమి
వేరొకరు ఈర్ష్య పడకుండా ఉంటేచాలు
మన బలిమి
భయపడ కుండా ఉంటె చాలు
మన చెలిమి
ఎప్పటికీ చెడకుండా ఉంటె చాలు
--((*))--
నీ నవ్వు నీ నడక నీ వెలుగు
నాకు కిరణంలా అనే చాలు
నీ ప్రేమ నీ భాష నీ తృప్తి
నాకు సంక్రాంతి లా ఉంటె చాలు
నీ ప్రాణం నీ ఊపిరి నీ వయసు
నాకు పతంగం లా ఉంటె చాలు
నీ పరువు నీ మెరుపు నీ తలపు
నాకు ముత్యం లా ఉంటె చాలు
నీ మార్పు నీ ఓర్పు నీ తీర్పు
నాకు త్రాసు లా ఉంటె చాలు
నీ గుణం నీ తరుణం నీ సొగసు
నాకు అరుణం లా ఉంటె చాలు
నీ కలిమి నీ బలిమి నీ చెలిమి
నాకు నదిలా ఉంటె చాలు
నీ ఊహలు నీ ఆశలు నీ భావాలు
నాకు మంచులా ఉంటె చాలు
నీ కోపాలు నీ శాపాలు నీ తాపాలు
నాకు మేఘం లా ఉంటె చాలు
నీ కునుకు నీ వణుకు నీ పలుకు
నాకు జాబిల్లి లా ఉంటె చాలు
నీ గాలి నీ జాలి నీ లాలి
నాకు లతలా ఉంటె చాలు
నీ పాట నీ మాట నీ ఆట
నాకు రంభ లా ఉంటె చాలు
నీ చూపు నీ కైపు నీ మోపు
నాకు బెల్లం లా ఉంటె చాలు
నీ నేత్రం నీ చక్రం నీ మంత్రం
నాకు ఔపోసన లా ఉంటె చాలు
--((**))--
సంక్రాంతి సరదా కబుర్లు
రచయత: మాలాప్రగడ రామకృష్ణ
సంక్రాంతి వెలుగు కిరణాలు
పెద్దల పాదాలకు పూజ చేసి
హృదయాల్ని పరవశింప చేస్తా
ప్రేమ పాలనలో లాలింపచేసి
సంతోషాలతో ఆనందింపచేస్తా
ఇచ్చిపుచ్చుకొనే మాటనమ్మేసి
నిత్యం సంక్రాంతి శోభను అందిస్తా
నదాల ఉపయోగం క్రమం చేసి
ప్రాణాన్ని నిలిచేట్లు కృషిచేస్తా
మట్టిలో ఖనిజాల్ని పైకితీసి
ఇంధన సంపదను పెంచేస్తా
హరితవనాల్ని పెంపచేసి
రోగాలకు విముక్తిని కల్పిస్తా
సంద్రం అగ్నితో మరగింపచేసి
మేఘాన్ని సృష్టించి వర్షాన్నందిస్తా
ఋతువుల గుణం తెలియచేసి
ఉత్తేజం ఉత్సాహం కల్పింపచేస్తా
--((**))--
సంక్రాంతి లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
మల్లెపూల గుభాళింపు మత్తులే
కల్లలేని మనసుల చూపులే
కరుణ చూపులతో కవ్వింపులే
వెల్లువెత్తి విరిసే మమతలే
విల్లువంటి నడుమ వనితలే
ప్రేమభరిత తెలుపు సుధలే
కలువ కన్నుల దొంగచూపులే
చెరకుగడ కోసమే గంతులే
చిన్నదాని నడకల నవ్వులే
పిల్లలతో పాలకుల చిందులే
చురకల మాటలతో గంతులే
వలపు విరుపులతో వింతలే
యదను తడుపు సంభాషణలే
కలత తొలగించే హృదయాలే
కన్నె కవ్వించే చిరునగవులే
చిన్న పెదవులతో మదనాలే
--((**))--
సంక్రాంతి సరదా
రచయత : మల్లా ప్రగడ రామకృష్ణ
మనసెరిగిన మమతల అక్క
రుచిమరిగిన మనుగడ నక్క
బొమికతినిన వినయపు కుక్క
చిరునగవుల పెదవులు చుక్క
ప్రతిపలుకులొ నిజమును ఒక్క
వలువలువలె విడిచిన తొక్క
మధురమును తెలిపెడి బొక్క
బ్రతుకువిలువ కనబడు చొక్క
కలతలను వదలని గుక్క
మనగడను కలిపెడి ముక్క
మనసులను వెతికెడి చెక్క
వయసులను నలిపెడి పక్క
అక్కడ ఇక్కడ ఎక్కడ
తక్కెడ మక్కువ ఎక్కువ
--((**))--
సంక్రాతి లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మాతృమూర్తి వరాల తల్లి ప్రాణము పోసె
ఊపిరే నిలిపే సమాన ప్రేమంతో
న్యాయ దేవత తల్లి పల్కువెల్లువతల్లి
సంతసంతొ మనల్ని పెంచెమాతృశ్రీ
తండ్రిబిడ్డల పోషణాల కేప్రేమ ఖర్చె
చేసియే తనువే నవోదయం చెందే
కొత్తబట్టలు కోరుకున్న కోర్కల్ని తీర్చె
నిత్య సాధన చేసి పొందు సంక్రాతే
ప్రేమ తల్లి జగాన తండ్రిప్రేమ యుగాన
ధర్మ మార్గ విధాన జీవితం సల్పే
నిత్య బోధ ప్రభావ మార్పు తెచ్చె తల్లి
సంబరంతొ సుఖాల వెల్లువే క్రాంతీ
--((**))--
సంక్రాంతి లీల
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
పల్లెలన్నీ పచ్చతోరణాల వెల్లువ
రంగుల రంగవల్లితో పువ్వు లెల్లువ
ముంగిళ్ళ గొబ్బెమ్మలతో ముచ్చట్లేళ్లువ
హరిదాసు గాణమ్ముతో భక్తి వెల్లువ
గంగిరెద్దు ఆటతో సన్నాయి వెల్లువ
సంపదతో పుంజుపోరు పందాలెళ్లువ
పట్టన వీధులయందు ప్రభలెళ్లువ
లోగిళ్ల వేడుకలతో హర్షం వెల్లువ
బావామరదుళ్లతో సందడి వెల్లువ
కొత్తబట్టలతో కోరికల వెల్లువ
కొత్తబియ్యంతో పొంగలి వెల్లువ
గాలిపటాల పోటీ పిల్లల వెల్లువ
--((**))--
ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU 26 ఉత్కృతి 5680475
శుభోదయ వేళ జీవిత రాగం (46 )
మల్లి - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (46 )
తపనేలా - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (45 )
ధరహాశి - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
శుభోదయ వేళ జీవిత రాగం (44 )
జీవితము - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (43 )
కవి - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నాలో నీవు నీలో నేను
పాలల్లో నీళ్ళలా కల్సిఉందాము
నాలో నీరూపు నీలో నారూపు
కళ్ళలో నీళ్ళలా కల్సిఉందాము
నాలో గుణం నీలో తేజం
పప్పులో ఉప్పులా కల్సిఉందాము
నాలో పొంగు నీలో హంగు
మన్నులో మంచులా కల్సిఉందాము
నాలో ప్రేమ నీలో కీర్తి
సంద్రంలో గంగలా కల్సిఉందాము
నాలో శక్తి నీలో యుక్తి
మబ్బులో మేఘంలా కల్సిఉందాము
నాలో ఓర్పు నీలో కూర్పు
గడ్డిలో అన్నంలా కల్సిఉందాము
నాలో నేర్పు నీలో తీర్పు
గూటిలో గువ్వలా కల్సి ఉందాము
నాలో రాగం నీలో తాళం వీణలో తీగలా కల్సిఉందాము నాలో గానం నీలో పాఠం స్వరంలో స్వరంలా కల్సిఉందాము
నాలో రాగం నీలో తాళం వీణలో తీగలా కల్సిఉందాము నాలో గానం నీలో పాఠం స్వరంలో స్వరంలా కల్సిఉందాము
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (42 )
మగువ - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మార్గము ఒక్కటే కాని - పయనము తీరు వేరు
దృష్టి ఒక్కటే కాని - అనుకరణ తీరు వేరు
హాస్యము ఒక్కటే కాని - నవ్వుల తీరు వేరు
ఏడుపు ఒక్కటే కాని - భాదల తీరు వేరు
దేశము ఒక్కటే కాని - భాషల తీరు వేరు
మనసు ఒక్కటే కాని - షరతుల తీరు వేరు
తనువు ఒక్కట కాని - గుణాల తీరు వేరు
దేవుడు ఒక్కడే కాని - పూజలు తీరు వేరు
దేవత ఒక్కతే కాని - ప్రేమలు తీరు వేరు
మగాడు ఒక్కడే కాని - సంపాదన శ్రమ వేరు
మగువ ఒక్కతే కాని - ఆశలు తీరు వేరు
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (41 )
మగువ - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణపద్మము మీద కులుకు సౌభాగ్యం
జీవము పుట్టి మనసు మాధుర్యం
వీణను పట్టి నయన కారుణ్యం
ధారుడ్యంతో మూర్తిభవించిన సౌందర్యం
కారుణ్యంతో చూపువరించిన సౌభాగ్యం
సాహిత్యంతో వీణ నినాదమె మాధుర్యం
సాఫల్యంతో సేవ మనోరమ ప్రాదాణ్యం
నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము
ప్రేమా కళ శృతి సంతృప్తి ముభావవిందము
స్మ్రుతీ కళ దృతి సంతోషి మనోభివిందము
శ్వేస్చా లయ కృతి సద్బోధ సుఖాబివిందము
శుభోదయ వేళ జీవిత రాగం (40 )
మగువ - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణమగువ తెగువే మానవుల అభ్యుదయానికి నాంది
మగతనానికి ధీటైన సమాధానం తరుణి ఇది
మానవత్వాన్ని నిలిపేటి మహా శక్తి తరుణమిది
మహిలో మనస్సున మత్తును తుంచేటి మగువ ఇది
మహిళల మనో శక్తే సకల శుభాలకు పునాది
మదన కామపరులకు బుద్ది చెప్పే నవ యుగాది
మరులు గొలిపి మన్ననతో మైమరిపింప చేసేది
మచ్చ రానియ్యకుండా సంసారాన్ని నడిపే నావఇది
మబ్బుల్లో కదిలే మేఘంలా నవ్వుల జల్లు అందిస్తుంది
మమతాను రాగంతో మది దోచి పులకింప చేస్తుంది
మంచు ముక్కై ఉండి వేడి సేగకే కన్నీరు కారుస్తుంది
మంత్రము ఉందొ లేదో కాని మగని పొందు శక్తి ఉంది
శుభోదయ వేళ జీవిత రాగం (39 )
కవి - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణమహనీయులు వారు .... మన్మధ చేష్టలు చెప్పేవారు
వేదాంతులు వారు .... వేదాంత వాదాలు తీర్చేవారు
ప్రసిద్ధులు వారు ... మబ్బు మెరుపు లెక్కించేవారు
వాసన పసిగట్టేవారు .. చూడక కల్పవృక్ష వాసన చెప్పేవారు
రహస్యం వివరించేవారు ... హృదయకల్పనను వ్రాసేవారు
దృశ్యాన్ని చూసేవారు.. సూర్యుడు చూడని చోటు చూసేవారు
కవిత్వం వ్రాసేవారు .... కవి లోకోత్తర వర్ణనతో రంజింపచేసేవారు
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (38 )
కవి - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణచూసా చూసా రెప్పపాటు అందాన్ని
... కదిలే కాలాన్ని ఆగమని అడిగా
ఆశా పాశ మోప్పొకోక అందాన్ని
..... అడవిని కాచిన వెన్నెలా అని అడిగా
మబ్బు చాటు మేఘ మేర్పు అందాన్ని
..ఎడారిలోకుర్సే వానేనా అని అడిగా
రెక్క ల్లేని చుక్క చుక్క అందాన్ని
... చంద్రుడు లేక మాయమా అని అడిగా
కొకచాటు గొబ్బి పువ్వు అందాన్ని
.... గాలికి తొలిగే పమిట నడిగా
వికసించె పువ్వు పువ్వు అందాన్ని
... ఉషోదయ కిరణాన్ని అడిగా
నాలో లేని నీలో ఉన్న అందాన్ని
... ఆకలి దాహంతో అడిగా
నీలో ఉన్న నాలో లేని అందాన్ని
.. వయసు ఉడుకుతో అడిగా
ఎంతైనా గతం తిరిగి రాదని అడిగా
పస్తుతం ప్రేమ పొందాలని అడిగా
భవిష్యత్తు ఊహిన్చలేనని అడిగా
కాలగమనంలో ఏకమవ్వాలని అడిగా
---((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (37 )
జలంలా - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణఎండిపోతున్న చెట్టుకు జలంలా
వాడిపోతున్న పువ్వుకు జలంలా
మండిపోతున్న కొంపకి జలంలా
కూలిపోతున్న వంతెన జలంలా
ఆకలోతున్న బిడ్డకు జలంలా
పుట్టబోతున్న బిడ్డకు జలంలా
చావబోతున్న ప్రాణికి జలంలా
దాహమౌతున్న జీవికి జలంలా
కళ్ళవెంటున్న ఏడ్పుకు జలంలా
పొంగిపోతున్న నవ్వుకు జలంలా
కుళ్ళిపోతున్న పండుకు జలంలా
వెక్కిరిస్తున్న మాయకు జలంలా
ఏకమౌతున్న ముద్దుకు జలంలా
నిద్దరౌతున్న కళ్ళలొ జలంలా
కష్టమౌతున్న బాటలొ జలంలా
ఇష్టమౌతున్న ఆటలొ జలంలా
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (37 )
- ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణకమలాల తియ్యదనమే
కనికరం చూపే చల్లదనమే
కమ్మని కలతో సమానమే
కరువులో విలయతాండవమే
కలతలో కూని రాగమే
కతలో దొర్లే విషాదమే
కమ్మని కలతో సమానమే
కలువ పరిమళమే
కళ గొప్పదనమే
కన్య ఉడుకుతనమే
కమ్మని కలతో సమానమే
కోమలి కులుకు తనమే
కోయల మధుర గానమే
కోతలు కూసే తరుణమే
కమ్మని కలతో సమానమే
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (36 )
- ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణఝాటల - స/త/జ/గగ IIU UU - IIUI UU
11 త్రిష్టుప్పు 356
సకలానందం - సుమ తేజ మార్గం
సమయానందం - సుఖ భావ యుక్తం
మనసా నందం - సమ భక్తి భావం
తపసా నందం - దరి చేరు మోక్షం
మనసావాచా - మహిలోన నిన్నే
తిరువీధుల్లో - తిరిగే భూ దేవీ
రమ శ్రీ నాధా - మమతానురాగా
లను అందించే - సిరి వళ్లి దేవా
--((**)--
శుభోదయ వేళ జీవిత రాగం (36 )
వెన్నెల - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
చీకటి వెనుక దాగి ఉండి
నా కడ్డం తొలుగు అన్నది వెన్నెల
పరదా చాటుగా ఉండి
గాలికి తోలగ వేమి అన్నది వెన్నెల
మనసు లోతును కదిలించి
మనస్సు శాంతిగా మార్చేది వెన్నెల
కన్నీటి కధలను తొలగించి
ఆనంద భాష్పాలుగా మార్చేది వెన్నెల
ప్రకృతి సుఖాలు అందించి
విధి వేసిన చీకటిని తరిమేది వెన్నెల
మౌనంగా గుండెను కదిల్చి
వేడితగ్గించి చల్లదనం ఇచ్చేది వెన్నెల
ఆవేదనలను తొలగించి
మనసు పడే విధంగా మార్చేది వెన్నెల
సంఘర్షణలు తొలగించి
మౌన వాణిని విని పించేది వెన్నెల
ఎకాంతపు సుఖాన్నిచ్చి
చెలిమిగా నేనున్నానన్నది వెన్నెల
మనసైన వలపు ఇచ్చి .
మనో ధైర్యాన్ని ఇస్తున్నది వెన్నెల
శుభోదయ వేళ జీవిత రాగం (36 )
అవతారా దశ - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మనిషికి నమ్మకం పోయినా -- చేప గట్టున బడ్డా బ్రతుకు దుర్లభం
మనిషి పాము బ్రతుకు దుర్లభం .... నీరు, భూమి చలించే తాబేలు నయం
తిమింగలంలా బ్రతుకు దుర్లభం ...వయసులో ప్రవర్తనయే వరాహం.
మానిషి మృగంగా బ్రతుకు దుర్లభం.... మృగం నుంచి మనిషే నరసింహం.
పొట్టోడని నిర్లక్ష్యం బ్రతుకు దుర్లభం.... గుణ సంపన్నుడు వామనుడు
క్రోధం ఉంటె బ్రతుకు దుర్లభం.... క్రోధం తగదనేది పరుశురాముడు
ప్రేమ పోతే బ్రతుకు దుర్లభం.... సత్య,ధర్మ,న్యాయ పరుడే శ్రీ రాముడు
భక్తి లేని బ్రతుకు దుర్లభం.... విశ్వమంతా రక్షకుడే శ్రీకృష్ణుడు.
మనిషి బ్రతుకు దుర్లభం.... జన్మ కారణ మెరిగిన వాడే బుద్ధుదు.
అజ్ఞానిగా బ్రతుకు దుర్లభం.... కర్తవ్యపరుడు కల్కి భగవానుడు
శుభోదయ వేళ జీవిత రాగం (35 )
- ప్రాంజలి ప్రభ - ఎడారే
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ
జీవం బంగారం .... వద్దనుకుంటే ఎడారే
మౌనం బంగారం .... వాదనఅంటే ఎడారే
దీపం బంగారం .... చీకటిఅంటే ఎడారే
ప్రేమం బంగారం .... మోసముఅంటే ఎడారే
దేహం బంగారం .... మాయయుఅంటే ఎడారే
దాహం బంగారం .... చేదియుఅంటే ఎడారే
దానం బంగారం .... కష్టముఅంటే ఎడారే
శుభోదయ వేళ జీవిత రాగం (35 )
- ప్రాంజలి ప్రభ - ఎప్పుడు
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ
కాలమా నూతన ఒరవడి ఎప్పుడు
కోపమా వేదన మరచుట ఎప్పుడు
శాపమా దేశము వదులుట ఎప్పుడు
ఆకలీ తీరుట తెలియుట ఎప్పుడు
ప్రేమయే పొందుట సమయము ఎప్పుడు
స్నేహమే ఇచ్చుట విషయము ఎప్పుడు
బాధ్యతే తెల్పుట పదవులు ఎప్పుడు
భాగ్యమే పంచుట తగువులు ఎప్పుడు
శుభోదయ వేళ జీవిత రాగం (34 )
- ప్రాంజలి ప్రభ - చుట్టరికం
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ
విప్పారు లతలుకేది ....చూపగల్గు చుట్టరికం
జ్వలించు వెలుగుకేది .... అంటగల్గు చుట్టరికం
మేఘాలు కురుయుటేది ....నిల్పగల్గు చుట్టరికం
వెల్గుల్లొ తరువుకేది ....దాచగల్గు చుట్టరికం
కొల్వుల్లొ మనిషికేది ....చెప్పగల్గు చుట్టరికం
పల్కుల్లొ అమలుకేది ....తెల్పగల్గు చుట్టరికం
చూపుల్లొ మెరుపుకేది ....మోయగల్గు చుట్టరికం
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (33 )
జీవుడు - ప్రాంజలి ప్రభ
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ
నమ్మకం లోనే దొరుకుతుంది నిర్మలం
నిర్మల మనస్సులో తెలియదు కాలం
కాలంలో కరిగేటి వయసు పొందలేం
వయస్సు మార్పుల్లో పెరుగును ఉత్తేజం
ఉత్తేజం లో ఒక్కోసారి పెర్గు ఉన్మత్తం
ఉన్మత్తం లో అవుతుంది జీవమ్ నిస్తేజం
నిస్తేజం చెందేవారు పొందలేరు శాంతి
శాంతి పొందుటకు వదలాలి ఆగ్రహం
ఆగ్రహం వదిలితే ఉంటుంది ప్రశాంతం
ప్రశాంతంతో దేహాల్లో కలిగే తన్మయం
తన్మయమే తరింప చేసే మనోధైర్యం
మనోధైర్యంతో పెర్గు మమతాను రాగం
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (32 )
వృద్ధుడు- ప్రాంజలి ప్రభ
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ
మనసు వేటలో హెచ్చరికలు చెప్పువాడు
మమత మాటతో కష్టసుఖము తెల్పువాడు
అనుభ వాలతో ఆదుకొనెటి ఈశ్వరుడు
తక్కువచేసి మాట్లాడితే వృద్ధుడు వ్యర్థుడు
మక్కువచేసి మాట్లాడితే వృద్ధ సామాన్యుడు
వద్దని చెప్పి వేదించినా తృప్తి సద్బుద్ధుడు
వృద్ధుడు సిద్ధప్రాభావమే వంశ ప్రాధాన్యుడు
అంతర్గతంగా తలపండిన వాడే పండితుడు
సంతోష ప్రాధాన్యత నిచ్చినవాడే పండితుడు
స్నేహం సమానత్వ సమన్విత లక్ష్యం పండితుడు
సద్బోధ శాంతీ సహవాసము చేసేది వృద్ధుడు
వృద్ధుల సారధిలో యువకులు విజయలౌతారు
వృద్ధుల ప్రోద్భవమే సతిపతులు జయలౌతారు
వృద్ధుల ప్రేరణతో సహనము వినయులౌతారు
వృద్ధుల సేవలతో ప్రకృతి త్రివిక్రమలౌతారు
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి