శుభోదయ వేళ జీవిత రాగం (31 )
దాహము తీర్చు తృప్తి దప్పిక మేను
- జపమన్నది అందిస్తూ చేరు స్వప్నము
కాలము మారి సేవ ద్రుష్టితొ మెను
- ప్రకృతన్నది అందిస్తూ చేరు స్వప్నము
బాధ్యత నిండి ప్రేమ నోముతొ మెను
- తపనన్నది అందిస్తూ చేరు సప్నము
మాయయు నిండి మౌన భాషతొ మేను
- మనసన్నది అందిస్తూ చేరు స్వప్నము
తామర పువ్వు వలే మెత్తని మేను
- అధరంబులు అందిస్తూ పొందు స్వర్గం
బూరుగ పువ్వు వలే మెత్తని నాభి
- కుచ ముంజలు చూపిస్తూ ఇచ్చు స్వర్గం
చెంపక పువ్వు ఛాయ తపించు మోము
- మంచి మాటల తోహెచ్చు పంచు స్వర్గం
హంసల తెల్వి వేడ్క లెస్సగ సాగి
- బంతి ఆటలతో కుల్కి పొందె స్వర్గం
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (30 )
రచయత ప్రగడ రామకృష్ణ
వేసిన ఓటు కో ధీమా
ఎదో దక్కుతుందని ఆశ
నా నాయకుడిని
ఎన్నుకుంటున్నానని నమ్మకం ...
నిన్ను గుర్తించే నాధుడు ఉండడు
నీ సమస్యను నాయకుడిదాకా తీసుకెళ్ళవు
పిక్కలరిగేలా తిరిగినా
నాయకుడికెట్టా తెలుసు?
తిప్పలు దెచ్చు చిక్కులెన్నో
చకోరాలు చుట్టేశాయి నిశీ రాత్రుల్లో
చాపకింద నీరులా
తారుమారు జేసి గెలిచేయాలని
చేసేదే రాజకీయం
మనిషి నిద్రించినా మనసుకి
నిద్ర రాదు నవ రాజకీయాలు చూసి
జేసే రాచకార్యాల తాలూకా నీచ
ఎత్తుగడలు మెదడును చిట్లించక
ధనాన్ని కూడబెడతాయి
తాంత్రిక జ్ఞానం మాంత్రిక జలగలై
రక్తం పిల్చి నీరసించావని
పొట్లం రసమిచ్చి మభ్యపెట్టి
నిలువునా సమాజాన్ని దోచేస్తోంది
అద్దంలా ఉంటారు కానీ ఎవ్వరూ పట్టుకోలేరు
ఇదే రాజకీయం
సాంకేతిక విప్లవం ప్రజాస్వామ్య
విలువలకు తూట్లు పొడిచేలా కాక
పారదర్శకతకు పీఠం వేసి పొగరు
బోతుల ఆగడాలకు పాతరేశేయాలి
అది ఎప్పుడు జరుగుతుందో
మనుష్యుల మధ్య ఐకమత్యం లోపించింది
రాజాకీయానికి పునాది అదే అవసరం
అక్షర శరములు సంధించా
కోటి కారకాలై భావ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ
పదమాలికలై మీ మదినలకరించి
సమాజం నిత్య చేతనత్వంలో నడవాలని
ఆశించే జీవులలో నేనొకడ్ని
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (29 )
రచయత ప్రగడ రామకృష్ణ
మగువే మనో భద్రా - మనసే మనో నిద్ర
మరుపే మనో తపం - మనిషే ఒ యంత్రం
తరుణం సమానమే - మధురం సమానమే
పరువం సమానమే - మగువే ఒ మంత్రం
పదవే సుఖాలయం - పరువే సమాలయం
పిలుపే సుధాలయం - పలుకే ఒ తంత్రం
సదిశే ఉషోదయం - సదశా ఉపాధియే
సకలం సమాదరం - సమయం ఒ జంత్రం
శుభోదయ వేళ జీవిత రాగం (28 )
IIUIUIU - IIUIUIU
ఛందస్సు (న్యాయము )
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
సమయం లొ భోజనం - పరువం లొ యవ్వనం
విషయం లొ ప్రేరణం - విజయం లొ విస్మయం
ప్రణయం లొ ఉత్సవం - గగనం లొ సంబరం
తరుణం లొ తన్మయం - వినయం లొ సంతసం
అరవింద పుష్పమే - అరవింద చూపులే
అరవింద కోరికే - మనసంత ప్రేమే
నవమల్లి నాట్యమే - నవమల్లి భాష్యమే
నవమల్లి మార్గమే - మనసంత ప్రీతీ
తనువంత తామసం - తనువంత కొవ్వుయే
తనువంత వెచ్చనే - తనువంత నిత్యం
మనయందు దాహమే - మనయందు ఊహాలే
మనయందు ఆకలే - మనయందు శక్తే
సిరులంటె ఇంపుగా - సిరులంటె ఆశగా
సిరులంటె మొహమే - సిరులంటె ప్రీతీ
తరుణంలొ కష్టమే - తరుణంలొ నష్టమే
తరుణంలొ లాభమే - తరుణంలొ భ్రాంతీ
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం (27 )
- త/ర/ర/య/జ/గ UUI UIU UI - UIU UI UIU
ప్రేమాభిమాన సేవా సహాయ సామీప్య సంఘమే
సంతోష సేవ సాహిత్య ప్రేమతత్వాల సంఘమే
శ్రీరామ రక్ష బాంధవ్య బంధ సౌభాగ్య సంఘమే
ప్రారబ్ధ విద్య సంసార పోషణే సత్య సంఘమే
సంఘాన్ని గౌరవించండి శాంతిని పొందండి
16 అష్టి 21141
జీవమ్ము రత్న దీపమై - చూపులే నవ్య తేజమై
భావాలు దివ్య పుష్పమై - శ్రీకరా శోభ లందుకో
నామాట నమ్మకం తోనె - నాకు ఆధారి మంజరీ
ప్రేమమ్ము తో సదా నీకు - సేవలే చేస్థ మాధురీ
నీమాట వింటినే నేను - మంచినీ పంచు త్రోవగా
సంతోష మంటివి సంత - సమ్ముతో ప్రియ నెస్తమా
భేదమ్ము లేలకో వింత - శోభనే అంది పుచ్చుకో
రాగమ్ము పాటతో రాస - లీలలో మున్గి తేలిపో
కాలమ్ము నీదిగా నన్ను - దారు లాలించి మోహినీ
నావైపు చూడవా తేలు - నావగా పిల్చు త్రోవగా
కోపంబు లెప్పుడూ చూప -కెన్నడూ నాతొ ఉండవే
దేహమ్ము నాదిగా నీవు - శాంతి సౌఖ్యమ్ము లందుకో
హేమంబుఁ రాత్రిలో స్వర్గ - మేదియో నాకు చూపవే
కామార్ధ మందునే ఉంటి - కామి తార్దము తీర్చవే
నేరమ్ము నాదియే నీవు - నేరుగా జెప్పు తప్పులన్
హారమ్ము వేతురా నీకు - హరియో చిత్త హారి రా
నామాట నీదిగా నేను - నీకు శోభాయ మానమే
నీమాట నాదిగా నీవు - నాకు సౌఖ్యాల నావవే
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 26 )
రచన: మల్లాప్రగడ రామకృష్ణ
మౌన రోదన ఎందుకు - కార్చు కన్నీరు
కన్ను రెప్పలు చూడకు - కార్చుకన్నీరు
గుండెని అన్వేషించకు - కార్చుకన్నీరు
హృదయాన్ని మరువకు - కార్చుకన్నీరు
భవబంధాన్కి చిక్కకు - కార్చుకన్నీరు
ఒంటరి ఓర చూపుకు - కార్చుకన్నీరు
మనస్సు మెప్పు దలకు - కార్చుకన్నీరు
జ్ఞాపకం గుర్తించుటకు - కార్చుకన్నీరు
నిత్య గెలుపు బాటకు - కార్చుకన్నీరు
సత్య మాట నిల్పుటకు - కార్చు కన్నీరు
దివ్య వెల్గు పంచుటకు - కార్చు కన్నీరు
అమ్మ మాట నిల్పుటకు - కార్చు కన్నీరు
ప్రేమ బతి కించుటకు - కార్చు కన్నీరు
సంతృప్తి పరుచుటకు - కార్చు కన్నీరు
జాతిని గుర్తించుటకు - కార్చు కన్నీరు
భాద తొలగించుటకు -కార్చు కన్నీరు
నీ సుఖమందించుటకు - కార్చుకన్నీరు
ప్రత్యేక గుర్తింపునకు -కార్చుకన్నీరు
ఆనందము పంచుటకు -కార్చు కన్నీరు
ఆత్మస్థైర్యం వదలకు - కార్చుకన్నీరు
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 25 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
తోయజ లోచన అర్ధం చేసుకుంటూ
తోయజాక్షి మనసు వెన్నపూసంటూ
తోయలి అమృతపలకులు వింటూ
మనో బలం పెంచి తృప్తి పరిచేది
నళిన లోచన మార్గం ధర్మం మంటూ
ధవళాక్షి ధవళ రంగు వెల్గ0టూ
నళినాక్షి నవ్వు కురిపిస్తూవుంటూ
మనో బలం పెంచి తృప్తి పరిచేది
ముద్దురాల మనసు ముచ్చట్లు వింటూ
ముద్దుగుమ్మ సర్దుకు పోతూనే ఉంటూ
ముద్దులాడి మైమార్పిస్తూ కల్సి ఉంటూ
మనో బలం పెంచి తృప్తి పరిచేది
శుభోదయ వేళ జీవిత రాగం ( 24 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
గుప్పుగుప్పున పరిమళాలతో నంట
ఉప్పొంగు సుధల మధు శోభితాలంట
నర్తించే నవయవ్వన యువతులంట
నిండు ముత్తైదువులచే హారతులంట
తళుకు తారల హడావిడిలే అంట
పన్నీటి జల్లుల పులకరింపులంట
శిరస్సులపై జిలకర్రబెల్లఁమంట
అగ్ని ప్రదక్షణతో ఏకమైన జంట
భాజా భజంత్రీలతో స్వరాలంట
దీవెనలతో బహుమతులిచ్చిరంట
జంటకు ఉండాలి ఆదర్శ సిరి పంట
తాంబూల పౌష్టికాహార భోజనమంట
దేవతలు దిగివచ్చి దీవించి రంట
దేవతా మూర్తులచే ఆశీర్వాదమంట
సత్యం, న్యాయం, ధర్మానికి నివాసమంట
కళ్యాణ వైభోగంతో ముచ్చటైన జంట
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 23 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
కాలమే తీర్పు - కామమే ఓర్పు - జీవితమ్ములే
భాష్యమే నేర్పు - బంధమే కూర్పు - ప్రాభవమ్ములే
వేదమే శక్తి - సాధ్యమే భుక్తి - సాహసమ్ములే
శోధనే యుక్తి - ప్రార్ధనే ముక్తి - మానసమ్ములే
బాహ్య ప్రేరణే - మానసములో - ఇంద్రియాలులే
కళ్ళ చూపులే - చెవ్ల గ్రాహనే - నోరు వాక్కులే
మామనస్సునా - సత్య సేవలే - ధర్మ బోధలే
ఆత్మ అన్నదే - చావు లేనిదే - వ్యాప కాలులే
దూరదర్శినే - దూరవస్తువుల్ - చూడ చూఫులే
సూక్ష్మ దర్శినే - దగ్గరొస్తువుల్ - చూడ చూఫులే
ప్రేమ భావమే - భాగ్య దాయకం - అర్ధ చూఫులే
స్నేహ మార్గమే - దేహ సౌఖ్యమే - ప్రేమ చూపులే
జీవితం నీతొ - నాతొ హాయిగా - సంతసమ్ములే
సాహసం నీతొ - నాతొ సంబరం - సంభవమ్ములే
మామనో నేత - మామనో దేవ - తల్లితండ్రులే
సాహసో పేత - ప్రాణ రక్షణా - గుర్వు వాక్కులే
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 2 2 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ (ఛందస్సు )
రోజులు మారుతూ ఉన్నాయి
రాజి పడక సతమత అవుతావు ఎందు కే
కాజును తిని తపన
మోజును వదలక తికమక పడతావెందుకే
చూపుల కలయిక జరిపి
పోపుల ఘాటును తెలియక మరోవైపు చూపే
తేపుల వలన సెగలు
కాపులా తనువులు నగవులు ఏకమవుటకే కాదే
నచ్చేటి పాటలు పాడి నా
మెచ్చేటి భావమ్ము మనసుకు చేరుట లేదే
పంచేటి లక్షణము ఉన్నను
పుచ్చుకునే లక్షణము లేనివారికి భాదయే కదా
కలయిక కోసము కధలు
కలలోని మాటలు వరుసగా చెప్పుట కాదే
ఇలలో జరుగు చున్నట్టి
వలపు తలపులు తెలుపుట కష్టము కాదే
కరుణ చూపిన కదలక
కారాలు మిరియాలు చూపి మనసును విరిచే
చిరకాల వాంఛ తీరుటకు
పరకాయ శాంతికి అవసరము కనపడక ఉండే
అతివాంఛ అనర్ధము - తృప్తిలో ఉంది శ్రేయోదాయకము
శుభోదయ వేళ జీవిత రాగం ( 21 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
*నేస్తమా
నేస్తమా నన్నొదిలి పోలేవు
అర్ధం చేసుకో లేక ఉన్నావు
వాస్తవాలు తెల్ప లేకున్నావు
నేస్తమా మనసు మెప్పించావు
నను వలచి వెంబడించావు
నను తలచి తపన్ చెందావు
నను కలసి మాటల్ చెప్పావు
నేస్తమా మనసు మెప్పించావు
నీవు ధర్మమార్గాన్ని చూపావు
స్వార్ధం మన మధ్యన చేరవు
నిస్వార్ధ సేవల్ ఇకతప్పవు
నేస్తమా మనసు మెప్పించావు
నీ వెప్పుడొస్తావో తెలపవు
నీ వెలా వస్తావో తెలపవు
ఏకంగా మమత పంచేసావు
నేస్తమా మనసు మెప్పించావు
నేస్తమా మనసు మెప్పించావు
మనసారా నన్ను పిలిచావు
మనసును నీవే తెలిపావు
హృదయ స్పందన చూపించావు
నేస్తమా మనసు మెప్పించావు
నేస్తానికి ప్రాణం ఇచ్చేసావు
ప్రాణానికి దేహం అర్పించావు
దేహానికి దేహం ప్రేమ న్నావు
నేస్తమా మనసు మెప్పించావు
శుభోదయ వేళ జీవిత రాగం ( 19 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
*ప్రస్థానం ( భగవానుడు)
పట్టు పీతాంబరముల.. చుట్టుకొనువాడు..
పసిడి పిల్లని గ్రోవి ధరియించువాడు ..
కాటుకతో అందమునిచ్చు కనులవాడు
శిఖి నందు పింఛమమరిన. చిన్నవాడు.
వెలుగు విరజిమ్ము పసిడి మోమువాడు
నీలి మేఘ జలదంపు మేని వన్నె వాడు
సమస్త సాధు జనులను రక్షించు వాడు
ప్రేమతో పిలిస్తేనె ప్రత్యక్షమయ్యె వాడు
ఆకాశం లో శాంతి నెలకొల్ప గల వాడు
భూమండలం లోనూ శాంతి నెలకొనువాడు
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణుల్లో శాంతి నెలకొనువాడు
పాద మంజీరా రవళుల పడుచువాడు
కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగమున లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.
భక్తి, రక్తి ఇచ్చు అవతారమొందినాడు
భక్తల మనస్సు బ్రోచిన భాగవతుడు
ఇహమునకు .పరమునకు ఈప్సితుడు
ముక్తి.. మార్గమ్ము జూపెట్టెడి గీతాచార్యుడు.
ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు
పరిమితి నందు ధర్మాని కాపాడేవాడు
మనుష్యుల దేహాలల్లో దేవుడై ఉంటాడు
లీలతో ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు
--((*))__
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ
దాహము తీర్చు తృప్తి దప్పిక మేను
- జపమన్నది అందిస్తూ చేరు స్వప్నము
కాలము మారి సేవ ద్రుష్టితొ మెను
- ప్రకృతన్నది అందిస్తూ చేరు స్వప్నము
బాధ్యత నిండి ప్రేమ నోముతొ మెను
- తపనన్నది అందిస్తూ చేరు సప్నము
మాయయు నిండి మౌన భాషతొ మేను
- మనసన్నది అందిస్తూ చేరు స్వప్నము
తామర పువ్వు వలే మెత్తని మేను
- అధరంబులు అందిస్తూ పొందు స్వర్గం
బూరుగ పువ్వు వలే మెత్తని నాభి
- కుచ ముంజలు చూపిస్తూ ఇచ్చు స్వర్గం
చెంపక పువ్వు ఛాయ తపించు మోము
- మంచి మాటల తోహెచ్చు పంచు స్వర్గం
హంసల తెల్వి వేడ్క లెస్సగ సాగి
- బంతి ఆటలతో కుల్కి పొందె స్వర్గం
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (30 )
రచయత ప్రగడ రామకృష్ణ
ఎదో దక్కుతుందని ఆశ
నా నాయకుడిని
ఎన్నుకుంటున్నానని నమ్మకం ...
నిన్ను గుర్తించే నాధుడు ఉండడు
నీ సమస్యను నాయకుడిదాకా తీసుకెళ్ళవు
పిక్కలరిగేలా తిరిగినా
నాయకుడికెట్టా తెలుసు?
తిప్పలు దెచ్చు చిక్కులెన్నో
చకోరాలు చుట్టేశాయి నిశీ రాత్రుల్లో
చాపకింద నీరులా
తారుమారు జేసి గెలిచేయాలని
చేసేదే రాజకీయం
మనిషి నిద్రించినా మనసుకి
నిద్ర రాదు నవ రాజకీయాలు చూసి
జేసే రాచకార్యాల తాలూకా నీచ
ఎత్తుగడలు మెదడును చిట్లించక
ధనాన్ని కూడబెడతాయి
తాంత్రిక జ్ఞానం మాంత్రిక జలగలై
రక్తం పిల్చి నీరసించావని
పొట్లం రసమిచ్చి మభ్యపెట్టి
నిలువునా సమాజాన్ని దోచేస్తోంది
అద్దంలా ఉంటారు కానీ ఎవ్వరూ పట్టుకోలేరు
ఇదే రాజకీయం
సాంకేతిక విప్లవం ప్రజాస్వామ్య
విలువలకు తూట్లు పొడిచేలా కాక
పారదర్శకతకు పీఠం వేసి పొగరు
బోతుల ఆగడాలకు పాతరేశేయాలి
అది ఎప్పుడు జరుగుతుందో
మనుష్యుల మధ్య ఐకమత్యం లోపించింది
రాజాకీయానికి పునాది అదే అవసరం
అక్షర శరములు సంధించా
కోటి కారకాలై భావ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ
పదమాలికలై మీ మదినలకరించి
సమాజం నిత్య చేతనత్వంలో నడవాలని
ఆశించే జీవులలో నేనొకడ్ని
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (29 )
రచయత ప్రగడ రామకృష్ణ
మగువే మనో భద్రా - మనసే మనో నిద్ర
మరుపే మనో తపం - మనిషే ఒ యంత్రం
తరుణం సమానమే - మధురం సమానమే
పరువం సమానమే - మగువే ఒ మంత్రం
పదవే సుఖాలయం - పరువే సమాలయం
పిలుపే సుధాలయం - పలుకే ఒ తంత్రం
సదిశే ఉషోదయం - సదశా ఉపాధియే
సకలం సమాదరం - సమయం ఒ జంత్రం
వినయంలొ నిర్మలం - వినయంలొ తన్మయం
వినయం లొ విస్మయం - వినయంలొ కాంతీ
శతకం లొ సూక్తులే - శతకం లొ సత్యమే
శతకం లొ మంగళం - శతకం లొ ప్రేమా
వినయం లొ విస్మయం - వినయంలొ కాంతీ
శతకం లొ సూక్తులే - శతకం లొ సత్యమే
శతకం లొ మంగళం - శతకం లొ ప్రేమా
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (28 )
Pranjali Prabha (Mallaparagada Ramakrishna)
ఛందస్సు (న్యాయము )
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
సమయం లొ భోజనం - పరువం లొ యవ్వనం
విషయం లొ ప్రేరణం - విజయం లొ విస్మయం
ప్రణయం లొ ఉత్సవం - గగనం లొ సంబరం
తరుణం లొ తన్మయం - వినయం లొ సంతసం
అరవింద పుష్పమే - అరవింద చూపులే
అరవింద కోరికే - మనసంత ప్రేమే
నవమల్లి నాట్యమే - నవమల్లి భాష్యమే
నవమల్లి మార్గమే - మనసంత ప్రీతీ
తనువంత తామసం - తనువంత కొవ్వుయే
తనువంత వెచ్చనే - తనువంత నిత్యం
మనయందు దాహమే - మనయందు ఊహాలే
మనయందు ఆకలే - మనయందు శక్తే
సిరులంటె ఇంపుగా - సిరులంటె ఆశగా
సిరులంటె మొహమే - సిరులంటె ప్రీతీ
తరుణంలొ కష్టమే - తరుణంలొ నష్టమే
తరుణంలొ లాభమే - తరుణంలొ భ్రాంతీ
--((*))--
- త/ర/ర/య/జ/గ UUI UIU UI - UIU UI UIU
ప్రేమాభిమాన సేవా సహాయ సామీప్య సంఘమే
సంతోష సేవ సాహిత్య ప్రేమతత్వాల సంఘమే
శ్రీరామ రక్ష బాంధవ్య బంధ సౌభాగ్య సంఘమే
ప్రారబ్ధ విద్య సంసార పోషణే సత్య సంఘమే
సంఘాన్ని గౌరవించండి శాంతిని పొందండి
16 అష్టి 21141
జీవమ్ము రత్న దీపమై - చూపులే నవ్య తేజమై
భావాలు దివ్య పుష్పమై - శ్రీకరా శోభ లందుకో
నామాట నమ్మకం తోనె - నాకు ఆధారి మంజరీ
ప్రేమమ్ము తో సదా నీకు - సేవలే చేస్థ మాధురీ
నీమాట వింటినే నేను - మంచినీ పంచు త్రోవగా
సంతోష మంటివి సంత - సమ్ముతో ప్రియ నెస్తమా
భేదమ్ము లేలకో వింత - శోభనే అంది పుచ్చుకో
రాగమ్ము పాటతో రాస - లీలలో మున్గి తేలిపో
కాలమ్ము నీదిగా నన్ను - దారు లాలించి మోహినీ
నావైపు చూడవా తేలు - నావగా పిల్చు త్రోవగా
కోపంబు లెప్పుడూ చూప -కెన్నడూ నాతొ ఉండవే
దేహమ్ము నాదిగా నీవు - శాంతి సౌఖ్యమ్ము లందుకో
హేమంబుఁ రాత్రిలో స్వర్గ - మేదియో నాకు చూపవే
కామార్ధ మందునే ఉంటి - కామి తార్దము తీర్చవే
నేరమ్ము నాదియే నీవు - నేరుగా జెప్పు తప్పులన్
హారమ్ము వేతురా నీకు - హరియో చిత్త హారి రా
నామాట నీదిగా నేను - నీకు శోభాయ మానమే
నీమాట నాదిగా నీవు - నాకు సౌఖ్యాల నావవే
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 26 )
రచన: మల్లాప్రగడ రామకృష్ణ
మౌన రోదన ఎందుకు - కార్చు కన్నీరు
కన్ను రెప్పలు చూడకు - కార్చుకన్నీరు
గుండెని అన్వేషించకు - కార్చుకన్నీరు
హృదయాన్ని మరువకు - కార్చుకన్నీరు
భవబంధాన్కి చిక్కకు - కార్చుకన్నీరు
ఒంటరి ఓర చూపుకు - కార్చుకన్నీరు
మనస్సు మెప్పు దలకు - కార్చుకన్నీరు
జ్ఞాపకం గుర్తించుటకు - కార్చుకన్నీరు
నిత్య గెలుపు బాటకు - కార్చుకన్నీరు
సత్య మాట నిల్పుటకు - కార్చు కన్నీరు
దివ్య వెల్గు పంచుటకు - కార్చు కన్నీరు
అమ్మ మాట నిల్పుటకు - కార్చు కన్నీరు
ప్రేమ బతి కించుటకు - కార్చు కన్నీరు
సంతృప్తి పరుచుటకు - కార్చు కన్నీరు
జాతిని గుర్తించుటకు - కార్చు కన్నీరు
భాద తొలగించుటకు -కార్చు కన్నీరు
నీ సుఖమందించుటకు - కార్చుకన్నీరు
ప్రత్యేక గుర్తింపునకు -కార్చుకన్నీరు
ఆనందము పంచుటకు -కార్చు కన్నీరు
ఆత్మస్థైర్యం వదలకు - కార్చుకన్నీరు
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 25 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
తోయజాక్షి మనసు వెన్నపూసంటూ
తోయలి అమృతపలకులు వింటూ
మనో బలం పెంచి తృప్తి పరిచేది
నళిన లోచన మార్గం ధర్మం మంటూ
ధవళాక్షి ధవళ రంగు వెల్గ0టూ
నళినాక్షి నవ్వు కురిపిస్తూవుంటూ
మనో బలం పెంచి తృప్తి పరిచేది
ముద్దురాల మనసు ముచ్చట్లు వింటూ
ముద్దుగుమ్మ సర్దుకు పోతూనే ఉంటూ
ముద్దులాడి మైమార్పిస్తూ కల్సి ఉంటూ
మనో బలం పెంచి తృప్తి పరిచేది
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 24 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
గుప్పుగుప్పున పరిమళాలతో నంట
ఉప్పొంగు సుధల మధు శోభితాలంట
నర్తించే నవయవ్వన యువతులంట
నిండు ముత్తైదువులచే హారతులంట
తళుకు తారల హడావిడిలే అంట
పన్నీటి జల్లుల పులకరింపులంట
శిరస్సులపై జిలకర్రబెల్లఁమంట
అగ్ని ప్రదక్షణతో ఏకమైన జంట
భాజా భజంత్రీలతో స్వరాలంట
దీవెనలతో బహుమతులిచ్చిరంట
జంటకు ఉండాలి ఆదర్శ సిరి పంట
తాంబూల పౌష్టికాహార భోజనమంట
దేవతలు దిగివచ్చి దీవించి రంట
దేవతా మూర్తులచే ఆశీర్వాదమంట
సత్యం, న్యాయం, ధర్మానికి నివాసమంట
కళ్యాణ వైభోగంతో ముచ్చటైన జంట
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 23 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
తత్వ బోధ - (చందస్సు)
కాలమే తీర్పు - కామమే ఓర్పు - జీవితమ్ములే
భాష్యమే నేర్పు - బంధమే కూర్పు - ప్రాభవమ్ములే
వేదమే శక్తి - సాధ్యమే భుక్తి - సాహసమ్ములే
శోధనే యుక్తి - ప్రార్ధనే ముక్తి - మానసమ్ములే
బాహ్య ప్రేరణే - మానసములో - ఇంద్రియాలులే
కళ్ళ చూపులే - చెవ్ల గ్రాహనే - నోరు వాక్కులే
మామనస్సునా - సత్య సేవలే - ధర్మ బోధలే
ఆత్మ అన్నదే - చావు లేనిదే - వ్యాప కాలులే
దూరదర్శినే - దూరవస్తువుల్ - చూడ చూఫులే
సూక్ష్మ దర్శినే - దగ్గరొస్తువుల్ - చూడ చూఫులే
ప్రేమ భావమే - భాగ్య దాయకం - అర్ధ చూఫులే
స్నేహ మార్గమే - దేహ సౌఖ్యమే - ప్రేమ చూపులే
జీవితం నీతొ - నాతొ హాయిగా - సంతసమ్ములే
సాహసం నీతొ - నాతొ సంబరం - సంభవమ్ములే
మామనో నేత - మామనో దేవ - తల్లితండ్రులే
సాహసో పేత - ప్రాణ రక్షణా - గుర్వు వాక్కులే
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 2 2 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ (ఛందస్సు )
రోజులు మారుతూ ఉన్నాయి
రాజి పడక సతమత అవుతావు ఎందు కే
కాజును తిని తపన
మోజును వదలక తికమక పడతావెందుకే
చూపుల కలయిక జరిపి
పోపుల ఘాటును తెలియక మరోవైపు చూపే
తేపుల వలన సెగలు
కాపులా తనువులు నగవులు ఏకమవుటకే కాదే
నచ్చేటి పాటలు పాడి నా
మెచ్చేటి భావమ్ము మనసుకు చేరుట లేదే
పంచేటి లక్షణము ఉన్నను
పుచ్చుకునే లక్షణము లేనివారికి భాదయే కదా
కలయిక కోసము కధలు
కలలోని మాటలు వరుసగా చెప్పుట కాదే
ఇలలో జరుగు చున్నట్టి
వలపు తలపులు తెలుపుట కష్టము కాదే
కరుణ చూపిన కదలక
కారాలు మిరియాలు చూపి మనసును విరిచే
చిరకాల వాంఛ తీరుటకు
పరకాయ శాంతికి అవసరము కనపడక ఉండే
అతివాంఛ అనర్ధము - తృప్తిలో ఉంది శ్రేయోదాయకము
శుభోదయ వేళ జీవిత రాగం ( 21 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
నేస్తమా నన్నొదిలి పోలేవు
అర్ధం చేసుకో లేక ఉన్నావు
వాస్తవాలు తెల్ప లేకున్నావు
నేస్తమా మనసు మెప్పించావు
నను వలచి వెంబడించావు
నను తలచి తపన్ చెందావు
నను కలసి మాటల్ చెప్పావు
నేస్తమా మనసు మెప్పించావు
నీవు ధర్మమార్గాన్ని చూపావు
స్వార్ధం మన మధ్యన చేరవు
నిస్వార్ధ సేవల్ ఇకతప్పవు
నేస్తమా మనసు మెప్పించావు
నీ వెప్పుడొస్తావో తెలపవు
నీ వెలా వస్తావో తెలపవు
ఏకంగా మమత పంచేసావు
నేస్తమా మనసు మెప్పించావు
భేదాలు మన మధ్యకు రావు
సుస్వరభావామృతం పంచావు
మదిని మరిపింప చేసావు నేస్తమా మనసు మెప్పించావు
మనసారా నన్ను పిలిచావు
మనసును నీవే తెలిపావు
హృదయ స్పందన చూపించావు
నేస్తమా మనసు మెప్పించావు
నేస్తానికి ప్రాణం ఇచ్చేసావు
ప్రాణానికి దేహం అర్పించావు
దేహానికి దేహం ప్రేమ న్నావు
నేస్తమా మనసు మెప్పించావు
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 20 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
నేటి కవిత
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
మేము ఒక యంత్రము
విధ్యుత్ లేక నడిచే యంత్రము
అది మా మేధస్సు మంత్రము
మాకు తెలియదు తంత్రము
జీవితాన్ని కొదువ పెట్టిన బానిసలం
సమయాన్ని పాటించే వాళ్ళం
ప్రజా సంపదే మాకు నిలయం
వారికోసమే శ్రమిస్తాం ప్రతినిముషం
అర్ధం లోనే ఉంది జీవితం
అర్ధాన్ని అందించటంలోనే యుక్తం
రాజకీయానికి నలిగే పావులం
వత్తిడికి చిక్కే మూగ జీవులం
విత్తంలోనే ఉంది చిత్తం
చిత్తంగా పనిచేసే జీవం
శ్రమకు తగ్గ ప్రతిఫలం
అదియే జీవనాధారం
ఎప్పుడు చూపవద్దు జాలి
తక్కువచేసి చేయవద్దు ఎగతాళి
ఆడవద్దు మాతో వైకుంఠ పాళి
అందుకే ఉద్యోగానికి కడతాం తాళి
__((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 19 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
పట్టు పీతాంబరముల.. చుట్టుకొనువాడు..
పసిడి పిల్లని గ్రోవి ధరియించువాడు ..
కాటుకతో అందమునిచ్చు కనులవాడు
శిఖి నందు పింఛమమరిన. చిన్నవాడు.
వెలుగు విరజిమ్ము పసిడి మోమువాడు
నీలి మేఘ జలదంపు మేని వన్నె వాడు
సమస్త సాధు జనులను రక్షించు వాడు
ప్రేమతో పిలిస్తేనె ప్రత్యక్షమయ్యె వాడు
ఆకాశం లో శాంతి నెలకొల్ప గల వాడు
భూమండలం లోనూ శాంతి నెలకొనువాడు
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణుల్లో శాంతి నెలకొనువాడు
పాద మంజీరా రవళుల పడుచువాడు
కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగమున లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.
భక్తి, రక్తి ఇచ్చు అవతారమొందినాడు
భక్తల మనస్సు బ్రోచిన భాగవతుడు
ఇహమునకు .పరమునకు ఈప్సితుడు
ముక్తి.. మార్గమ్ము జూపెట్టెడి గీతాచార్యుడు.
ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు
పరిమితి నందు ధర్మాని కాపాడేవాడు
మనుష్యుల దేహాలల్లో దేవుడై ఉంటాడు
లీలతో ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు
--((*))__
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి