శుభోదయ వేళ జీవిత రాగాలు (1 )
తేట గీత సౌరభాలు అందించు రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక- తేటగీతి పద్యాలు
కళ్ళు విప్పితే, కలలన్ని కాయ మందు
కలలు గుండెకు, భయమును కాంచి యుండు
హృదయ కమలము విచ్చియు హాయి గుండు
ఆశ తీరక అగమ్య ఆచ రమ్ము
నిన్న కష్టము సుఖము నేటి మలుపు
నేటి సుఖముల బతుకులు నటన కావు
సర్వ జీవము వెలుగుపై సరళ మవ్వు
జీవ మన్నది ఆశతో చదులు చుండు
నిన్న భాధలు ఈరోజు నాణ్య మయ్యె
నేటి రాగాలు బతుకులో నిజము తెల్పు
రాత్రి మనసుకు ప్రశాంతి రాజ్యమవ్వు
వెల్గు వెనకాల చీకటి వరుస యగును
రాత్రి పంచును చీకటి రవ్వ వెలుగు
వెలుగు ఇచ్చును సంతృప్తి వాదమవ్వు
సుఖము చుట్టును అంతర్మ ధనము జరుగు
శక్తి వెనుకను చేదోడు సేవ చూడు
--((**))--
తేటగీత పద్యాలు
శుభోదయ వేళ జీవిత రాగం (2 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఆశ పాశము వెంటాడి అలుక తీర్చు
రాగ భావవు ద్వేషంలొ రమ్య మొవ్వు
నిత్య సత్సంగ సాంగిత్య నాణ్య తవ్వు
వినయ విధిరాత మార్చక వివర మొవ్వు
నేను ఎవ్వరి మాటలు నమ్మ కుంటి
పేరు ఏమిటో తెల్సక పోరు జరిపె
నిత్య ఉత్సాస నిస్వాస నియమముగను
దైవ మాడించు నట్లుగా దయయు యుండు
సంద్ర మందున కల్సేటి చలవ నీరు
అగ్ని కరిగించి వేసేటి ఆశ్ర మొవ్వు
నిత్య జీర్ణము అయ్యేది నీలొ తిండి
కలసి దేహంలొ దాగున్న తాప మంత
నవ్వు ఆట్టహా సముగాను నాట్య మాడు
ఏడ్పు మనసుణ భాదతో ఎదను మార్చు
గర్వ మన్నది చూపక గౌరమొందు
ఏక మవ్వుట ప్రకృతికి ఎప్పుడగును
ప్రేమ విజయాన్ని, శాంతిని పేరు మార్చు
శాంతి మార్గము ప్రేమయు శాప మగును
నిత్య యుక్తితో శక్తిగా నిన్ను మార్చు
నిత్య అహాన్ని ప్రేమతో నిద్ర పుచ్చు
--((**))--
క్రిస్టమస్ సందర్భముగా ప్రతిఒక్కరికి ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నది
శుభోదయ వేళ జీవిత రాగం ( 18 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
ఏకమైన తరుణం - భావ కవితామృతము (ఛందస్సు)
U IIIIII U -- U IIIIII Uజీవితమునకు సమభా - వాల మగువకు మగడే
సంత మవుటకు మదనా - నంద సుఖము కొరకే
హృదయ తపన తెలిపే - శృతి పలుకులు చిలికే
ప్రీతి కొరకు నటననే - చూపియు నగువులొలికే
ఈ చిలక కల వెలుగే - రంగుల కథల మలుపే
హంగుల తెలుపు వగలే - పొంగులు కలసి సెగలే
వేడి వలపు సొగసులే - వేకువ పలుకుల వలే
శోభల తలపు తెలిపే - మాటలతొ చిరు నగవే
ప్రతి అణువు కదలికే - ప్రీతి గొనుట మధురమే
శృతులు గొలుపు గళమే - ఒక్క నిముషము సుఖమే
తురుపు కిరణ వెలుగూ - పొద్దు తిరుగు లతలకూ
వేకువ సరయు నది కీ - పొంగు కడలి ఉరకలే
వాంఛ ఫలితము తరుణా - నంద సుమధుర మధురా
నంద భవ బగ తలపే - స్వర్గ సుఖ కల ఒకటే
పిచ్చి మనసు తనువునే - కూర్చియు వలపు తలపే
ఏకము అగుట కొరకే - ప్రేమను తెలుపుట కదా
తామర లతల సెలయే - రూ పరిమళము చిరుదీ
పం వెలుగులతొ మమతా - నందము శుభము కలిగే
కాలము కలయ వరుసే - భావము తెలుపు మనసే
ఏకము అగుట ఒకటే - ప్రేమను కలుపు తరుణం
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 17 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
UII UI -- UU II
రోజులు మారు - రాజీ పడు
కోటలు మారు - పోటీ పడు
మాటలు మారు - జోడీ చెడు
పోరులు మారు - బోణీ చెడు
ఆకలి మారు - ఆటే చెడు
లోగిలి మారు - లోకం చెడు
కావలి మారు - మాటే చెడు
కడలి మారు - కాలం చెడు
ఆశలు మారు - ఆశే చెడు
ఆస్తులు మారు - మౌనం చెడు
ఆప్తులు మారు - పోరే చెడు
ఆంక్షలు మారు - భాషే చెడు
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 16 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
III IIU III __ UIII IIIU
సెగలు వలె గాలితెర - కమ్ముకొని దొలఁగఁగా
మనసు తలపే మరులు - గ్రోలి కల సరసిలో
గగన జలమే చినుకు - జారి మది తడపగా
నళిని వెలుగే మనిషి - జీవిత కల మెరుపే
తొలికళ ఉషోదయము - కొత్తదనము పిలుపే
గడచినవి కోరికలు - కొన్ని అనుభవములే
మధుర లతలే మనసు - మార్పులకు కలలుగా
గతము వదిలేయ వలె - రేపటి బ్రతుకునకే
మనసు మనసే ఒకటి - గా కలసి బ్రతుకుటే
నడకల మనోగతము - మానసము ఒకటిగా
శుభము కొరకే పిలుపు - నూతనమున మనమే
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 15 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
రచన మల్లాప్రగడ రామకృష్ణ
ఓమనిషి స్వార్ధం ఎందుకు
నిస్వార్థ సేవే నీకు పండగ
విశ్వానికి నీ వంతు సహాయం
శాంతిని కల్పించే అమృతం
స్నేహం తోడు ఉంటె శుభం
ఆలోచనలు పెంచే అమృతం
ఒడిదుడుకులకు సహాయం
నీలో పెంచు ప్రేమామృతం
మనిషిగా తెల్సుకో పరమార్ధం
పరమార్ధమే జీవన తత్త్వం
ఇచ్చుపుచ్చుకొనేది ప్రేమతత్వం
మనిషిని గుర్తింపే మానవత్వం
శుభోదయ వేళ జీవిత రాగం ( 14 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
పగలు ప్రదీప్తి - రాత్రులు విదీప్తి
పగలు ప్రభావం - రాత్రులు విభవం
నాడు ప్రఖ్యాతం - నేడు విఖ్యాతం
నాడు ప్రయుక్తం - నేడు వియుక్తం
సమయ ప్రపులం - ఆశలు విపులం
సమయ ప్రపంచం - ఆశలు విపంచం
మనిషి ప్రయత్నం - మనసు వియత్నం
మనిషి ప్రస్తుతం - వనసు విస్తృతం
కోపంతో ప్రయోగం - మౌనంతో వియోగం
కోపంతో ప్రలాపం - మౌనంతో విలాపం
వయసు ప్రలోభం - వలపు విలోభం
వయసు ప్రమోదం - వలపు విమోదం
పురుష ప్రఫలం - మహిళ విఫలం
మహిళ ప్రఫలం - పురుష విఫలం
నవ్వితే ఏడ్పు - ఏడిస్తే నవ్వు
సుఖమే కష్టం - కష్టమే సుఖం
అవునంటే కాదు - కాదంటే అవును
అనులోమంలో విలోమం
విలోమంలో అనులోమం
అంతా తికమక మకతిక
--((**))--
నిస్వార్థ సేవే నీకు పండగ
విశ్వానికి నీ వంతు సహాయం
శాంతిని కల్పించే అమృతం
స్నేహం తోడు ఉంటె శుభం
ఆలోచనలు పెంచే అమృతం
ఒడిదుడుకులకు సహాయం
నీలో పెంచు ప్రేమామృతం
మనిషిగా తెల్సుకో పరమార్ధం
పరమార్ధమే జీవన తత్త్వం
ఇచ్చుపుచ్చుకొనేది ప్రేమతత్వం
మనిషిని గుర్తింపే మానవత్వం
--((**))--
రచన మల్లాప్రగడ రామకృష్ణ
పగలు ప్రదీప్తి - రాత్రులు విదీప్తి
పగలు ప్రభావం - రాత్రులు విభవం
నాడు ప్రఖ్యాతం - నేడు విఖ్యాతం
నాడు ప్రయుక్తం - నేడు వియుక్తం
సమయ ప్రపులం - ఆశలు విపులం
సమయ ప్రపంచం - ఆశలు విపంచం
మనిషి ప్రయత్నం - మనసు వియత్నం
మనిషి ప్రస్తుతం - వనసు విస్తృతం
కోపంతో ప్రయోగం - మౌనంతో వియోగం
కోపంతో ప్రలాపం - మౌనంతో విలాపం
వయసు ప్రలోభం - వలపు విలోభం
వయసు ప్రమోదం - వలపు విమోదం
పురుష ప్రఫలం - మహిళ విఫలం
మహిళ ప్రఫలం - పురుష విఫలం
నవ్వితే ఏడ్పు - ఏడిస్తే నవ్వు
సుఖమే కష్టం - కష్టమే సుఖం
అవునంటే కాదు - కాదంటే అవును
అనులోమంలో విలోమం
విలోమంలో అనులోమం
అంతా తికమక మకతిక
--((**))--
రచన మల్లాప్రగడ రామకృష్ణ
ఎవరో ఒకరు ఎదో ఒక రకం పిచ్చి
యిది అది అని ఏదీ చెప్పలేని పిచ్చి
వయసు ఉరకల తలపు కల పిచ్చి
వలచి వలపింపచేసే వయసు పిచ్చి
వయసు హృదయ కవాట ఆరాట పిచ్చి
ప్రపంచ విజ్ఞానమును ఆహ్వానించే పిచ్చి
ఉడుకు రక్తముతో ఏదోసాధించాలని పిచ్చి
నవీన వయో విలాసంతో తపన పిచ్చి
యుక్త వయసు అర్ధాన్ని నిరూపించే పిచ్చి
పడచు వయసు ఉల్లాసంతో వచ్చే పిచ్చి
గూటినుండి స్వతంత్రం కోసం బ్రతికే పిచ్చి
ప్రతిభ ఓచిత్యం ఎంతో వెళ్లబుచ్చే పిచ్చి
ప్రాజ్ఞత పరిణత మేధస్సు పంచే పిచ్చి
ప్రాయమున మోయరాని భాధ్యతతో పిచ్చి
కొత్త ఆశలతో రేకెత్తించే రేఖ పిచ్చి
అనుకూల ప్రతికూల స్పందనతో పుచ్ఛి
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 12 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
పుణ్యం వెనుక భాద్యతలు ఎన్నో
సోఖ్యం వెనుక సుఖములు ఎన్నో
లౌక్యం వెనుక పలుకులు ఎన్నో
నిజం వెనుక నిజాయితీ ఎంతో
ఇష్టం వెనుక కష్టం ఎంతో
కష్టం వెనుక సుఖం ఎంతో
సుఖం వెనుక కాంతి ఎంతో
కాంతి వెనుక శాంతి ఎంతో
చేష్ట వెనుక చేవ ఎంతో
ప్రీతి వెనుక ప్రేమ ఎంతో
ఖ్యాతి వెనుక భ్రాంతి ఎంతో
శాంతి వెనుక ప్రేమ ఎంతో
శాంతం వెనుక సంతోషం ఎంతో
అందం వెనుక పొందిక ఎంతో
సొంతం వెనుక కోరిక ఎంతో
పంతం వెనుక భాద్యత ఎంతో
కధనం వెనుక మధనం ఎంతో
నిదానం వెనుక సందడి ఎంతో
ప్రదానం వెనుక సంతస మెంతో
విధానం వెనుక సహనం ఎంతో
విజయం వెనుక వినియోగం ఎంతో
పుట్టుక వెనుక ఉపయోగం ఎంతో
ప్రేమల వెనుక భాందవ్యం ఎంతో
స్వేశ్చల వెనుక నష్టము ఎంతో
సారం వెనుక సాధన ఎంతో
భేదం వెనుక వేదన ఎంతో
శాంతం వెనుక సహనం ఎంతో
అంతం వెనుక ఆరంభం ఎంతో
ప్రశంస వెనుక ప్రతిభ ఎంతో
అహింస వెనుక ప్రశాంతి ఎంతో
అనంత వెనుక సునంద ఎంతో
ఆనంద వెనుక ఆనందీ ఎంతో
పంట వెనుక పరిశ్రమ ఎంతో
వంట వెనుక నిరీక్షణ ఎంతో
కంట వెనుక కలియుట ఎంతో
జంట వెనుక జరుగుట ఎంతో
ప్రగతి వెనుక ప్రయాసం ఎంతో
ప్రకృతి వెనుక వికృతి ఎంతో
ప్రతిభ వెనుక ప్రమాదం ఎంతో
ప్రమిద వెనుక చీకటి ఎంతో
జీవితం వెనుక జీవితార్ధం ఎంతో
సాహసం వెనుక ప్రోత్సాహం ఎంతో
విశ్వాసం వెనుక వినమ్రత ఎంతో
నమ్మకం వెనుక ప్రేమతత్వం ఎంతో
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 11 )
రచన మల్లాప్రగడ రామకృష్ణ
మనసును తెల్పవు - మమతను పంచవు
మనుగడ తేల్చవు - కానీ నామనసు నీతో
తలుపులు తీయవు - అలకలు మానవు -
తగువులు ఎందుకు - కానీ నా మనసు నీ తో
శుభములు పల్కవు - సుఖములు చెప్పవు -
భయములు చెప్పవు - కానీ నా మనసు నీ తో
వరములు ఇవ్వవు - గతములు అడ్గవు
తలగడ వప్పవు - కానీ నా మనసు నీ తో
నిద్రలను పంచవు - శశికళ పొందవు -
ఉదయము చూడవు - కానీ నా మనసు నీ తో
ఉరకలు పెట్టావు - పరుగులు తీసావు -
కదలికలు చూపావు - కానీ నా మనసు నీ తో
నడకలు నేర్చావు - కధలను చెప్పావు -
కలియుట నేర్పావు - కానీ నా మనసు నీ తో
నగవులు చేసావు - నటనలు చేసావు -
యుగములు ఉన్నావు - కానీ నా మనసు నీ తో
శకునము చూపావు - శుభములు పల్కావు -
సుఖములు పంచావు - నా మనసు నీతో
తరువును పెంచావు - లతలను ఇచ్చావు
మురిపము పంచావు - కానీ నా మనసు నీ తో
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 10 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
*లోకోక్తి -౧ (ఛందస్సు )
ధర్మా చరణ మార్గం - కోర్కెలకు అవసరం
జ్ఞానామృత సువిద్యా - మార్పులకు అవసరం
దోషాల పరిహారం - క్రోధాలను వదులుటే
మాట్లాడుటలొ శక్తే - భందాలను కలుపుటే
క్షిరంలో జలము కలసిన - గుణాన్నిచ్చున్
గంగాలో మురుగు జలముకు - గుణాన్నిచ్చున్
దేహంలో ప్రేమల మనసుకు - గుణాన్నిచ్చున్
దుర్మార్గం మరుపుకు సుగుణ - గుణాన్నిచ్చున్
వేకువే క్షణంలో - కదులుతూ వెలుగు
రాత్రులే స్వప్నాల - కలలుగా వెలుగు
స్నేహాలే భందాలు - వలలుగా వెలుగు
మాటలే సాహిత్య - కధలుగా వెలుగు
క్షామంలో కన్నీరు - తలచుట జరుగు
దాహంకి మున్నీరు - కలపగా కరుగు
దేహంపై పన్నీరు - చిలికిన మెరుగు
ప్రాణంతో మర్యాద - వదలక ఎదుగు
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 9 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పూచాయి పూలు - స్త్రీల కళ్ళు మెరిసాయి
పరిమాళాల పూలు - మనసును మెరిపించాయి
గులాబీ పూలు - హృదయాన్ని కదిలించాయి
పారిజాత పూలు - దేవుడికని చెపుతున్నాయి
పడుకుంది పాము - చీమల పుట్టాయి
భద్ద కస్త మనిషి - భూమికి బరువాయి
వేశ్య వృత్తి మనిషి - వేదనకు చేరువాయి
వృతి ధర్మ వ్యక్తికీ - జీవితమే బరువాయి
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 8 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కొమ్మపై కోయిల - ఱాయి చూస్తున్నది
విస్తరేసి యువతి - వింత చూపు తుంది
కమ్ముకున్న చీకటి - వెలుగును పిలుస్తుంది
విచ్చుకున్న మనసు - కోర్కతిర్చ మంటుంది
రాత్రిలో నడక - వెన్నెల కొట్టింది
మనసులో మమత - మంచిని కోరింది
వేడిలో యువత - వేగము కావాలంది
వేదనలో నడక - దారి మారిపోతుంది
నీటిలో నీడలు - చేప బెదిరింది
స్త్రీల కళ్లకే - హృదయం కదిలింది
మెలి ముసుగుకే - అందం కనబడింది
మనిషి నీడను - పట్ట లేవంటుంది
దీపాలు వెలిగాయి - నిశి నిలిచింది
మనసులు వెలిగాయి - మనసు చితికింది
ఆశలు తొలగాయి - ఆకర్షణ పిలిచింది
సంపాదన పెరిగాయి - నిద్ర కరువైనది
కొలనులో నెల నీడ- విరి కదిలింది
మనసులో ప్రేమ లీల - తొలచి వేసింది
కాకి ముక్కుకు దొండ పాండే - ఇత్తడి పుత్తడైనది
బ్రతికే మార్గం - ప్రేమ పక్షులకు సొంత మైనది
పాకింది పచ్చిక- పల్లె మెఱుస్తుంది
విరిసింది పైరు - పుడమి తల్లి మెరిసింది
ఉరికింది కోడె దూడ - స్వేశ్చ దొరికింది
గోమాత పాలే - పళ్లే నంతా మురిపించింది
మెరిసింది మెఱుపు - శరత్తు కమ్మింది
కురిసింది వర్షము - పుడమి పురి విప్పింది
వీచింది చల్లనిగాలి - నెమలి నాట్యమాడింది
జారింది పిడుగు - ప్రాణాన్ని తీసుకెళ్లింది
గుడిపైన పక్షులు - గంట ఊగింది
హృదయం రెక్కలు - మంట చూపింది
సమయం ఊహలు - ఆశ రగిలించింది
పుడమి భాద్యత - గంట మోగించింది
జడివాన కురుస్తుంది - గుడి మెఱుస్తుంది
మొగలి వాసన వస్తున్నది - మంచు మెఱుస్తున్నది
కమలం వికసిస్తుంది - కిరణం మెఱుస్తున్నది
పైరు కోత కొచ్చింది - రైతు నేత్రం మెరుస్తున్నది
శరీరం కూలింది - విరి చూస్తున్నది
మనసు చెడింది - విధి ఎక్కిరిస్తున్నది
వయసు నలిగింది - మది మరులుకొన్నది
బ్రతుకు పండింది - బాధ్యత పెరిగింది
--((*))--
శుభోదయ వేళ జీవిత రాగం ( 7 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
చేష్టలు చూపి ...
జారుట చూసి ....
కసి కసి నవ్వు వినిపించకు
పల్టీలు చేసి ......
కారుట చూసి ....
కని విని నవ్వు తలపించకు
వేల్పులు చూసి ....
వేదాలు విని ...
తెలియని నవ్వు చూపించకు
బాణాలు దూసి...
ప్రాణాలు తీసి...
ముసిముసి నవ్వు విసిరేయకు
వేషాలు వేసి .....
మోసాలు చేసి ....
నవ్వుతూ మనస్సు వంచించకు
--((**))_-
శుభోదయ వేళ జీవిత రాగం ( 6 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
1 . పదహారేళ్ళ వయసులో - పిల్లలకు శరీరములొ మార్పు
చదివే చదువు యందు - శ్రద్ధలో పెరుగుటలో మార్పు
మాటలు చేతలు బుద్ధులలో - ఏదో తెలియని మార్పు
దేహ వృద్ధిలో సమభావ - గుణాల పొందుటలో మార్పు
2 . మదనుడు ప్రవేశిమ్చుటవల్ల - మదిలో తెలియని మార్పు
జనకులకు పుత్రులను, - పుత్రికలను కట్టు దిట్టంల్లో మార్పు
పిల్లలను అదుపులో పెట్టుటకు - చేసే ప్రయత్నంలో మార్పు
యువతీ యువకులకు - శక్తిలో ఆలోచనలో కల్గును మార్పు
3 పిల్లల ఆట పాటలయందు - శ్రద్ధ చూపుటలో మార్పు
తోటివారి మాటలు వినుట యందు - తెలివిలో మార్పు
శ్రుంగారపు మాటలయందు - ఆశక్తి చూపుటలొ మార్పు
దీపారాధన, దైవప్రార్దనలో - అనుకొనివిధముగా కలిగే మార్పు
4. వేలకు తిండి తినక, - నిద్రపోక, తిరుగుటలో మార్పు
నడకలో, చూపులో, - పని చేయుటలో మార్పు
పెద్ద పెద్ద విషయాలలో - తలదూర్చుటలొ మార్పు
పెద్ద చిన్న అని తేడా తెలియక - మాట్లాడే మాటల్లో మార్పు
5 యువకులు యువతుల కరుణ కోరకు - పరితపిమ్చుటలో మార్పు
విషయాలు మాకు తెలుసు - తల్లి తండ్రులను వాదిమ్చుటలో మార్పు
పిల్లలను సక్రమ మార్గంలో పెట్టాలని - తల్లి తండ్రుల మాటల్లో మార్పు
ప్రకృతిలో వచ్చే మార్పు, యవ్వనంలో - వచ్చేమార్పు దేవుడిచ్చిన తీర్పు
మార్పు చందని మనిషిని చూపించండి
మీకు తెలుస్తే
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (5 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
గళం మారదు కన్నా
స్వరానికి పదం నీవే కన్నా,
బాణీకి వాణివే కన్నా
కోడి కూత కన్నా,
కోకిల గానం కన్నా
సంగీత సునాదం కన్నా,
కమ్మని పాటే కన్నా
జై జై నాదాల కన్నా,
కీర్తనలే ఆలాపనలే కన్నా
కొమ్మ కొమ్మ రాపిడి కన్నా,
హృదయ వాదనలే కన్నా
మాటల గారడీ కన్నా,
మమతల మాయల కన్నా
మనసుకు నచ్చే జ్ఞానం కన్నా,
కాలాన్ని మింగుకు కన్నా
వృద్ధ రాజకీయము కన్నా,
కృత్రిమ వేషాల కన్నా
యువశక్తి నిజాయతి కన్నా,
ప్రకృతి ప్రేమపూరితం కన్నా
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (5 )
చయత: మల్లాప్రగడ రామకృష్ణ
సవ్య పాకము సంతృప్తి కల్గి ఉండు
రుచితొ ఉన్నట్టి కమలాల తియ్యదనము
కనికరమ్ముతో చూపులు చల్లదనము
కమ్మని కలతో ఆనంద సమ్మ తమ్ము
నిత్య కరువులో విలయతాం డవము వచ్చు
నిత్య కలతలో కూని రా గములు వచ్చు
నిత్య కతలలో దొర్లేటి తప్పు తడిక
కమ్మని కలతో ఆనంద సమ్మ తమ్ము
కలువ పరిమళం నాసిక లందు చేరు
కళల గొప్పద నముబట్టి పేరు వచ్చు
కన్య ఉడుకుత నదయ జతను కోరు
కమ్మని కలతో ఆనంద సమ్మ తమ్ము
కోమలి కులుకు తనములు అస్థిరమ్ము
కోయల మధుర గానము ప్రకృతి పిలుపు
కోతలును చెప్పె తరుణము బద్ధకమ్ము
కమ్మని కలతో ఆనంద సమ్మ తమ్ము
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (5 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కమలాల తియ్యదనం
కనికరం చూపే చల్లదనం
కమ్మని కలతో సమానం
కరువులో విలయతాండవం
కలతలో కూని రాగం
కతలో దొర్లే విషాదం
కమ్మని కలతో సమానం
కలువ పరిమళం
కళ గొప్పదనం
కన్య ఉడుకుతనం
కమ్మని కలతో సమానం
కోమలి కులుకు తనం
కోయల మధుర గానం
కోతలు కూసే తరుణం
కమ్మని కలతో సమానం
--((**))--
కమ్మ నైనట్టి మాటలు వినగ మనసు
పువ్వు విరబూసి నట్లుగా విరిసి ఉండు ,
నమ్మ కమ్ముయె కమ్మని మనసు మాట
తృప్తి ఎప్పుడు చేయూత నిచ్చు చుండు
అర్ధ మంతయు ఆత్మీయ తమ్ము యందు
స్వశ్చ మైనట్టి బతుకుకు ఓర్పు మాట
నవ్వు లన్నియు రక్తాన్ని కుదిపి వేయు
మౌన చూపులొ ప్రశాంతి కలిగి ఉంచు
నలుగు రుంటేను మాటలు పెరుగు చుండు
ధర్మ నడకయె మనస్సుకు శాంతి ముక్తి
పెదవి విరుపులు గర్వపు దేహ ముండు
అదుపు లేనట్టి ఆవేశం నష్ట పరుచు
నమ్మి బతకులో అపశృతి చెల్లు బాటు
నారి నడుమన మాటలు చెల్ల నెరవు
చురుకు తనముకు హద్దులు అడ్డు పడును
పనిలొ కవ్విపు చేష్టలు సహజ సిద్ధి
నీల మేఘ కృష్ణ అల్లరి చేష్టలు
అద్భుతమ్ము అమోఘమ్ము యేగ
కనుల చూపు కరుణ మనసున రంజిల్లు
హాయి గొల్పి సౌఖ్య మిచ్చు చుండు
శుభోదయ వేళ జీవిత రాగం (4 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ
కమ్మనైన మాట, విరబూసిన నవ్వు,
మనస్సుకు శాంతి
నమ్మకమైన మాట
తృప్తికి చేయూత
మనస్సుకు శాంతి
స్వశ్చమైన మాట
అర్ధం ఆత్మీయత
మనస్సుకు శాంతి
నవ్వించే మాట
నరాల కుదుపు
మనస్సుకు శాంతి
మౌనం చూపుల మాట
మది తొలిచే బాట
మనస్సుకు శాంతి
నలుగుర్ని మెచ్చేమాట
ధర్మానికి బాట
మనస్సుకు శాంతి
పెదవి విరుస్తూ పల్కేమాటా
అహంకారపు బాట
మనస్సుకు అశాంతి
నవ్వులుపాలైన మాట
అదుపులేని ఆవేశం
మనస్సుకు అశాంతి
నమ్మించలేని మాట
నరకానికి బాట
మనస్సుకు అశాంతి
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: తేటగీతి పద్యాలు
శుభోదయ వేళ జీవిత రాగం (3 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
సూర్య బింబము వెలవెల పోదు కనుక
మనసు మధనమ్ము ఎప్పుడు వెంట పడును
భయము వెనకనే ధైర్యము తొంగి చూడు
మాయ వలదన్న గెలవాలి అన్న ఆశ
కలల ఫలితము ఎప్పుడు చూడ లేవు
ఊహలకు బలమును కూర్చు ఫలిత ముండు
నీడలకు నిలకడ లేదు మాట వల్లె
ప్రేమలకు జవాబే లేక కల్సి ఉండు
కాలముకు లొంగి పోవుట సహజ మన్న
వలపు లకులొంగి పోవుట మనిషి బుద్ధి
బంధముకు బద్ధు డగుటయె జాతి యగును
ప్రార్థనకు లొంగి సతి కల తీర్చు తున్న
మానవులకు మనసు యున్న ఆశ ఉండు
జ్ఞాన విజ్ఞాన అజ్ఞాన అగ్ని వల్లె
మనసు లోప్రేమ ఎప్పుడు దాగి యుండు
నీలొ దైవాన్ని ఎప్పుడు నమ్మి బతుకు
ఆకు చాటున బిందెలు దాగి ఉండు
వేకువలొ మెప్పు పొందియు ముచ్చ టించు
తరణి పట్టును బిగపట్టి అడగ వలదు
మనసు వద్దన్న ప్రశ్నలు అడుగు టేల
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (3 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ
బింబానికి - ప్త్రతిబింబమన్నా
మనసుకు - మధనమన్నా
భయముకు - ధైర్యం మన్నా
మాయలకు - గెలవలేవన్నా
కలలకు - విలువలేదన్నా
ఊహలకు - ఫలితం లేదన్నా
నీడలకు - నిలకడ లేదన్నా
ప్రేమలకు - జవాబే లేదన్నా
కాలముకు - లొంగిపొమ్మన్నా
వలపుకు - వంగిపొమ్మన్నా
బంధముకు - బద్ధుడవమన్నా
ప్రార్థనకు - లొంగుతానన్నా
మానవులకు జ్ఞానమన్నా
అజ్ఞానాన్ని తొలగించుకోమన్నా
మనసుతో ప్రేమించమన్నా
నీలో దైవాన్ని చూడమన్నా
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (2 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఆశా పాశంలో దాగిఉన్నాను
రాగ ద్వేషాలకు చిక్కినాను
సత్సంగ సాంగిత్యంలో ఉండను
వినయవినమృతలో రాను
నేను ఎవ్వరినీ వదలను
నాపేరు ఏమిటో తెల్సా అహం
నిత్యం ఉత్సాస నిస్వాసాలను
ఆడిస్తూ వెంబడించేదే అహం
సంద్రంలో కల్సే మంచినీరులా
అగ్నికి కర్గి పొయ్యే మంచులా
నిత్య జీర్ణమయ్యే ఆహారంలా
శరీరంలో దాగున్నదే అహం
నవ్వులో వికటాట్టహాసంలా
ఏడ్పులో అమాయక చూపులా
హుందాతనంతో ఉండే గర్వంలా
నువ్వునేను ఏకము లో అహం
ప్రేమతో విజయాన్ని సాధించు
శాంతి మార్గములో పయనించు
నిత్యం యుక్తితో తృప్తి పరచు
నిత్యం అహాన్ని నిద్రలో ఉంచు
--((**))--
శుభోదయ వేళ జీవిత రాగం (1 ) agiti padhyaa
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కన్నులు విప్పితే కలలు మాయం
కలలు గుండెకు చేస్తాయి గాయం
హృదయంలో ఉండు ఆశా వలయం
ఆశ తీరక అగమ్య గోచరం
నిన్నటి కష్టం నేటి సుఖమయం
నేటి సుఖం రేపటి ఉషోదయం
ఉషోదయం తో సర్వ జీవమయం
జీవం వెనుక అగమ్య గోచరం
నిన్నటి భాధలు అయ్యోమయ్యం
నేటి రాగాలు ప్రేమ జీవన్మయం
రాత్రి మనసుకు తరుణోదయం
వెల్గు వెనుక అగమ్య గోచరం
చీకటి పంచు మత్తు మకరందం
వెలుగు ఇచ్చు సంతృప్తి ఆనందం
సుఖం చుట్టూ సర్వం అంతర్మధనం
శక్తి వెనుక అగమ్య గోచరం
--((**))--
om
రిప్లయితొలగించండి