| ||||
ప్రాంజలిప్రభ - రెండక్షరాల ప్రేమ భావకవిత
భూమి పై పుట్టి
నింగి క్రింద పెర్గి
ఎండ కు ఎండి
వాన కు తడ్శి
చలి కి వన్కి
అవ్వా తాత
అమ్మ నాన్న
అన్నా అక్కా
చెల్లి తమ్ముడనే
భాంధవ్వాల మధ్య
గురు వు దగ్గర
విద్య ను నేర్చుకొని
కొల్వు ని సాధించి
డబ్బు ని సంపాదించి
పెళ్ళి అనే బంధంలో చిక్కి
భార్యా బిడ్డలకు
ప్రేమ ను పంచి
స్నేహం ను పెంచి
భాద ను భరించి
సుఖా న్ని అందించి
అహం ను తొలగించి
కోపా న్ని తగ్గించి
శాంతీ ని కల్పించి
నేను అనే అహంకారాన్ని వదలి
మనం అనే మమకారం తో
జాలి దయ చూపుతూ
తీపి అనుభవాన్ని పంచుతూ
చేదు అనుభవాన్ని మర్చి పోతూ
కాలం తోపాటు తో తిరుగతూ
సూర్య చంద్ర సహాయముతో
ముఖంపై నవ్వు చూపుతూ
స్వర్గం అదించే మాట లతో
ప్రేమ ను పంచుతూ
భంద మేర్పడుటే జీవితం
ఓర్పు నేర్పు మార్పే
శక్తి యుక్తి ముక్తి
అదే క్రాంతి ఖ్యాతి
ప్రేమ ను పంచే జ్యోతి
నింగి క్రింద పెర్గి
ఎండ కు ఎండి
వాన కు తడ్శి
చలి కి వన్కి
అవ్వా తాత
అమ్మ నాన్న
అన్నా అక్కా
చెల్లి తమ్ముడనే
భాంధవ్వాల మధ్య
గురు వు దగ్గర
విద్య ను నేర్చుకొని
కొల్వు ని సాధించి
డబ్బు ని సంపాదించి
పెళ్ళి అనే బంధంలో చిక్కి
భార్యా బిడ్డలకు
ప్రేమ ను పంచి
స్నేహం ను పెంచి
భాద ను భరించి
సుఖా న్ని అందించి
అహం ను తొలగించి
కోపా న్ని తగ్గించి
శాంతీ ని కల్పించి
నేను అనే అహంకారాన్ని వదలి
మనం అనే మమకారం తో
జాలి దయ చూపుతూ
తీపి అనుభవాన్ని పంచుతూ
చేదు అనుభవాన్ని మర్చి పోతూ
కాలం తోపాటు తో తిరుగతూ
సూర్య చంద్ర సహాయముతో
ముఖంపై నవ్వు చూపుతూ
స్వర్గం అదించే మాట లతో
ప్రేమ ను పంచుతూ
భంద మేర్పడుటే జీవితం
ఓర్పు నేర్పు మార్పే
శక్తి యుక్తి ముక్తి
అదే క్రాంతి ఖ్యాతి
ప్రేమ ను పంచే జ్యోతి
నేను దుర్మార్గుడనే - నా చేతలు దుర్మార్గాలే
నేను పంచిన అన్నాన్నే - మీరు తింటున్నారులే
ఉదయ భాను శక్తితో - వృక్ష సంపద శక్తితో
గాలి సహకారంతో - ఉప్పొంగే జలా ల శక్తితో
మనుష్యల కష్టం తో - స్త్రీ, పురుష, జంతు బలంతో
పంట పండించి మీకు అందించా - దానిలో దుర్మార్గం లేదే
పుణ్యం పొందిన భూమితో - పాపం తో చేసిన విత్తులతో
స్వార్థము తో వేసిన ఎరువులతో - మద్యాన్ని పోయుటతో
కాలం కాపుగా ఉండటంతో - అమాయక జీవాల సహాయమంతో
అబద్ధమనే మాటలతో - నిజమనే పంటను ఇచ్ఛా దానిలో దుర్మార్గం లేదే
ఆకాశం సాక్షితో - పంటను ఇంటికి చేర్చి పంచటంతో
ఎగబడి అందు కోవటంతో - అద్భుతమని అమోఘమని అనటంతో
పనిలో దుర్మార్గం లేదు, అటు వంటి వాడు దుర్మార్గుడెలా అవుతాడు
మా వరకు మా ఆకలి తీర్చిన అన్నపూర్ణ వల్లభుడు
ఇది కలియుగం బ్రతుకుని సద్వినియోగం చేసుకోక తప్పదు
మనిషి మనిషిగా బ్రతుకుటకు అందరి సహకారం కోరటం తప్పా
__((*))--
ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -
నడకకు దూరం తెలియదు
పిడుగుకు మౌనం తెలియదు వరుసకు వైనం తెలియదు తరువుకు వైరం తెలియదు మరుపుకు మోసం తెలియదు చెరువుకు మీనం తెలియదు వయసుకు కామం తెలియదు తనువుకు తాపం తెలియదు చినుకుకు శబ్ధం తెలియదు మగువకు మర్మం తెలియదు మగనికి భిన్నం తెలియదు వలపుకి వాటం తెలియదు మాటలకి భావం తెలియదు చేష్టలకి లౌక్యం తెలియదు కడలికి కెరటం తెలియదు కలలకి నిద్ర తెలియదు నాకు ఏమీ తెలియదు మనసు నిద్ర పోనీయదు మమత కలవ నీయదు కవితలు వ్రాయకతప్పదు చదివి భాధపడవద్దు చదవమని చెప్పొద్దు షేర్ చయ్య వద్దు లైక్ అసలివ్వ వద్దు తెలియక వ్రాసాను నన్ను అర్ధం చేసుకుంటేచాలు మీ "మ. రామక్రృష్ణ అందరికీ ధన్యవాదాలు |
ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -3
వేళా పాళా అనకే
ఆకలి గీకలి అనవద్దు గడ బిడ చేయకే దీక్ష గీక్ష అనవద్దు తక మక పెట్టకే తరుణం దాటనీయవద్దు బేరసారాలు ఏందుకే యెక్కాక దిగు అనవద్దు తళుకు బెళుకు చూపకే వద్దు ఇప్పటొద్దు అనవద్ద ఉక్కిరిబిక్కిరి చేయకే రేపు మాపు అనవద్దు ఎక్కువతక్కువ చూడకే లాభం ఏమిటనవద్దు కళ్ళు వళ్ళు తిప్పకే వళ్ళు గుళ్ళ చేయవద్దు నీ నవ్వే నాకు పడకే నీ నడకే నాకు చురకే నీ మోనం నాకు ఓకే నా వైనం నీకు ఓకే ఇద్దరి ఏకం ప్రపంచానికి ఓకే |
ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -3
మనసు ఉంటే నే ప్రేమకలదు
ప్రేమ ఉంటేనే.చెలిమి కలదు చెలిమి ఉంటేనే బలము కలదు బలము ఉంటేనే మమత కలదు మమత ఉంటేనే అప్పు కలదు అప్పు ఉంటేనే మెతుకు కలదు మెతుకు ఉంటేనే నడక కలదు నడక ఉంటేనే బతుకు కలదు బతుకు ఉంటేనే గుర్తింపు కలదు గుర్తింపు ఉంటేనే విలువ కలదు విలువ ఉంటేనే ప్రేమ కలదు ప్రేమ లేనిదే మనిషికి బ్రతుకే లేదు |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి