ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
*శిశువు ఆక్రందన
అమ్మ నాకిక్కడ సుఖముగా ఉన్నది
నీ కష్టం నాకు తెలియుట లేదు
పడిపోతాను, భూమిపై పడాలని ఉంది
తొంద రెందుకు నెలలు నిండ లేదు
జీవన వలయం లోకి రావాలని ఉంది
నిన్నెట్లా రమ్మనమనేది, దారేలేదు
కష్టసుఖాల కలగురగంపలో చేరాలనిఉంది
అంత తొందరెందుకు నీకు ఓపిక లేదు
నాకు ఇష్టమైన అయిష్టమైన రావాలనిఉంది
నేను పోరాటాం చేయక తప్పటం లేదు
ఇక్కడ పరమాత్ముని ఒడిలో ఉన్నట్లు ఉన్నది
నీకు కష్టం లేకుండా భూమిపై పడటం తెలీదు
మాటలురావు దు:ఖాన్ని వర్ణించాలని ఉంది
నా మూగ వేదన నీకు తెలియుటలేదు
ధాత్రిపై కడివెడు కన్నీరు కార్చాలని ఉంది
అందరి కళ్ళలో వెలుగు చూడాలని ఉంది
జననీ జనకులకు ఆనందం వేళ్ళు విరిసింది
బంధువు లందరు సంబరం చేసుకోవటం జరిగింది
నాకు ముద్దులు పెట్టి ఏడి పించటం జరిగింది
భూమాతకు భారమయ్యానని ఏడుస్తున్నా
సుఖాన్ని వదలి దు:ఖ కూపంలో పడక తప్పలేదు
నా ఏడుపు ఎప్పుడు పోయిందో తెలియలేదు
గమనించుట లేదు ఎవ్వరు నా ఆక్రందన
--((*))--
కాలం కాని కాలం లో - కాపు కాయా లంటే ఎలా
మళ్లే తీగ మాను లో - పువ్వు విచ్ఛా లంటే ఎలా
పద్మచరణ - స/స/భ/జ/జ/గ IIU IIU UI - IIU IIU IU
16 అష్టి 23452
తలపే ఒక బ్రహ్మమ్ము - కలలో అది దీపమే
మనసే ఒక బ్రహ్మమ్ము - ఇలలో అది జీవమే
మరుపే ఒక బ్రహ్మమ్ము - తలలో అది చీకటే
భగలే ఒక బ్రహ్మమ్ము - మనలో అది వెల్గులే
కలువమ్మొక ఆకర్ష - మదిలో అది చిత్రమే
మధురమ్మొక సంతృప్తి - యదలో అది చక్రమే
వలపమ్మోక సారుప్య - సహనం అది ప్రేమయే
నయనమ్మోక చూపే మ -నమనో కల రూపమే
కలలో మన కష్టాలు - తొలఁగున్ శుభమే కదా
నిజమే అది భావాల - బల మున్ కధలే కదా
ఇపుడే నిను జూడంగఁ - గలతల్ దొలగున్ గదా
అపుడే మన కార్యమ్ము - సఫలం అగు నన్ గదా
*శిశువు ఆక్రందన
అమ్మ నాకిక్కడ సుఖముగా ఉన్నది
నీ కష్టం నాకు తెలియుట లేదు
పడిపోతాను, భూమిపై పడాలని ఉంది
తొంద రెందుకు నెలలు నిండ లేదు
జీవన వలయం లోకి రావాలని ఉంది
నిన్నెట్లా రమ్మనమనేది, దారేలేదు
కష్టసుఖాల కలగురగంపలో చేరాలనిఉంది
అంత తొందరెందుకు నీకు ఓపిక లేదు
నాకు ఇష్టమైన అయిష్టమైన రావాలనిఉంది
నేను పోరాటాం చేయక తప్పటం లేదు
ఇక్కడ పరమాత్ముని ఒడిలో ఉన్నట్లు ఉన్నది
నీకు కష్టం లేకుండా భూమిపై పడటం తెలీదు
మాటలురావు దు:ఖాన్ని వర్ణించాలని ఉంది
నా మూగ వేదన నీకు తెలియుటలేదు
ధాత్రిపై కడివెడు కన్నీరు కార్చాలని ఉంది
అందరి కళ్ళలో వెలుగు చూడాలని ఉంది
జననీ జనకులకు ఆనందం వేళ్ళు విరిసింది
బంధువు లందరు సంబరం చేసుకోవటం జరిగింది
నాకు ముద్దులు పెట్టి ఏడి పించటం జరిగింది
భూమాతకు భారమయ్యానని ఏడుస్తున్నా
సుఖాన్ని వదలి దు:ఖ కూపంలో పడక తప్పలేదు
నా ఏడుపు ఎప్పుడు పోయిందో తెలియలేదు
గమనించుట లేదు ఎవ్వరు నా ఆక్రందన
--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
* ఎలా (chandassu )
కాలం కాని కాలం లో - కాపు కాయా లంటే ఎలా
దేశం కాని దేశం లో - ప్రేమ పొందా లంటే ఎలా
మార్పు ల్లేని తీర్పు ల్లో - ఓర్పు ఉండా లంటే ఎలా
స్నేహం కాని స్నేహం లో - జాలి చూపా లంటే ఎలా
వాడీ లేని వేడి లో - వాపు చూడా లంటే ఎలా
నీడా లేని వేడి లో - నాడి చూడా లంటే ఎలా
నీరూ లేని మడ్గు లో - చేప పట్టా లంటే ఎలా
చెట్టు లేని ఎండ లో - నీడ చూడా లంటే ఎలా
మళ్లే తీగ మాను లో - పువ్వు విచ్ఛా లంటే ఎలా
వంపూ తీగ కాడి లో - నిప్పు పుట్టా లంటే ఎలా
ప్రేమా లేని మేను లో - ప్రేమ పొందా లంటే ఎలా
శృతే లేని వీణ లో - గీత పల్కా లంటే ఎలా
--((*))--
పద్మచరణ - స/స/భ/జ/జ/గ IIU IIU UI - IIU IIU IU
16 అష్టి 23452
తలపే ఒక బ్రహ్మమ్ము - కలలో అది దీపమే
మనసే ఒక బ్రహ్మమ్ము - ఇలలో అది జీవమే
మరుపే ఒక బ్రహ్మమ్ము - తలలో అది చీకటే
భగలే ఒక బ్రహ్మమ్ము - మనలో అది వెల్గులే
కలువమ్మొక ఆకర్ష - మదిలో అది చిత్రమే
మధురమ్మొక సంతృప్తి - యదలో అది చక్రమే
వలపమ్మోక సారుప్య - సహనం అది ప్రేమయే
నయనమ్మోక చూపే మ -నమనో కల రూపమే
కలలో మన కష్టాలు - తొలఁగున్ శుభమే కదా
నిజమే అది భావాల - బల మున్ కధలే కదా
ఇపుడే నిను జూడంగఁ - గలతల్ దొలగున్ గదా
అపుడే మన కార్యమ్ము - సఫలం అగు నన్ గదా
--(((*))__
*బ్రహ్మమే (ఛందస్సు )
తల్లీ తండ్రీ బిడ్డలూ
అందరి మాటలు ఒక్కటే
అన్నా తమ్ముళ్లు ఒక్కటే
అక్కా చెల్లెళ్ళు ఒక్కటే
అలుకలు వద్దే భారతమ్మా
మమతలు పంచే మానసమ్మా
వేదాలు వల్లించె పంతులయ్యా
భాదలు తొలగించె దేవుడయ్యా
పాఠాల నేర్పించు పంతులమ్మా
ప్రేమను కురిపించి దేవతమ్మా
ప్రేమమ్ము కురిపించి నయనాలు
అమృతం అందించు ఆధరాలు
భాధలు తొలగించు కన్నీరు
బంధము పండించు పన్నీరు
స్నేహమే కోరెను ప్రణయం
ప్రేమనే పొందెను హృదయం
కాలమే నేర్పేను జీవనం
ప్రాణమే ఇచ్చెను ప్రళయం
తల్లీ అందరి బంధువే
తండ్రీ అందరి దేవుడే
గురువులు అందరి బ్రహ్మమే
--((*))--
*బ్రహ్మమే (ఛందస్సు )
తల్లీ తండ్రీ బిడ్డలూ
అందరి మాటలు ఒక్కటే
అన్నా తమ్ముళ్లు ఒక్కటే
అక్కా చెల్లెళ్ళు ఒక్కటే
అలుకలు వద్దే భారతమ్మా
మమతలు పంచే మానసమ్మా
వేదాలు వల్లించె పంతులయ్యా
భాదలు తొలగించె దేవుడయ్యా
పాఠాల నేర్పించు పంతులమ్మా
ప్రేమను కురిపించి దేవతమ్మా
ప్రేమమ్ము కురిపించి నయనాలు
అమృతం అందించు ఆధరాలు
భాధలు తొలగించు కన్నీరు
బంధము పండించు పన్నీరు
స్నేహమే కోరెను ప్రణయం
ప్రేమనే పొందెను హృదయం
కాలమే నేర్పేను జీవనం
ప్రాణమే ఇచ్చెను ప్రళయం
తల్లీ అందరి బంధువే
తండ్రీ అందరి దేవుడే
గురువులు అందరి బ్రహ్మమే
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి