10, డిసెంబర్ 2016, శనివారం

అమ్మలను కన్న అమ్మ

ఓం శ్రీ రామ్ - శ్రీ మాయాత్రే నమ:

సర్వేజనా సుఖినోభవంతు

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై,
దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు



శ్రీ సూక్తము
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్|
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్|
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్||

కాం సోస్మి తాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్|
పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపహ్వయే శ్రియమ్||

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీశ్రియం లోకేదేవజుష్టాముదారామ్|
తాం పద్మినీగ్మ్ శరక్షమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే||

ఆదిత్యవర్ణే తపసో ధి జాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వ:|
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:||

ఉపైతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహ|
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మి కీర్తిమృద్ధిం దదాతు మే||

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నా శయామ్యహమ్|
అభూతిమసమృద్ధిం చ సర్వానిర్ణుదమే గృహాత్||

గన్ధద్వారాం దురాధర్షాన్ని త్యపుష్టాం కరీషిణీమ్|
ఈశ్వరీగ్మ్ సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్||

మనస: కామమాకూతిం వాచస్సత్యమశీమహి|
పశూనాగ్మ్ రూపమన్న స్య మయి శ్రీశ్శ్రయతాం యశ:||

కర్దమేన ప్రజా భూతామయి సంభవ కర్దమ|
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్||

ఆప: స్రుజన్తు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే|
ని చ దేవీం మాతరగ్మ్ శ్రియం వాసయ మే కులే||

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ||

ఆర్ద్రాం య:కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్|
సూర్యం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్|
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్విన్దేయం పురుషానహమ్||

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి|
విశ్వప్రియే విష్ణుమనో నుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ||

శ్రియై జాత: శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జనితృభ్యో దధాతు|
శ్రియం వసానా అమృతత్వమాయ భజన్తి సద్యస్సవిధా వితద్యూ||

శ్రియ ఏవైనం తత్ చ్ఛ్రి యామా దధాతి|
సన్తతమృచా వషట్ కృత్యం సంధత్తం సన్ధీయతే ప్రజయా పశుభి:||

య ఏవం వేద||

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి|
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్||
--((*))--

Image may contain: 1 person, food
శ్రీ మాత్రే నమః...శ్రీ దుర్గాదేవి కవచమ్

1.శృణు దేవి! ప్రవక్ష్యామి కవచం సర్వసిధ్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేతసంకటాత్ ॥


 2.అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామంత్రం చ యో జపేత్ |
స నాప్నోతిఫలం తస్య పరం చ నరకం వ్రజేత్


3॰ఉమాదేవి శిరః పాతు లలాటం శూలధారిణి |
చక్లుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ॥


4.సుగంధా నాసికే పాతు వదనం సత్వధారిణీ |
జిహ్వాం చ చండికాదేవీ గ్రీవాం సౌభద్రికా తధా ॥


5.అశోకవాసినీ చేతో దౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ


6.కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ


7.ఏవం స్ధితిసి దేవి! త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే !దేవి! నమోఽస్తు తే॥ ॥


॥ఇతి శ్రీ దుర్గా దేవి కవచమ్ ॥

LikeShow More Reactions

శ్రీ మాత్యేనమః
సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్
తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||

అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |
అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ||

ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ |
లం – పృథ్వీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం పరికల్పయామి |
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి |
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి |
రం – వహ్నితత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి |
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృతనైవేద్యం పరికల్పయామి |
--((*))--


ఓం శ్రీమాత్రే నమః
ఆనందలహరీ
భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశానస్త్రిపురమథనః పంచభిరపి |
న షడ్భిః సేనానీర్దశశతముఖైరప్యహిపతి-
స్తదాన్యేషాం కేషాం కథయ కథమస్మిన్నవసరః ||


ఘృతక్షీరద్రాక్షామధుమధురిమా కైరపి పదైః
విశిష్యానాఖ్యేయో భవతి రసనామాత్ర విషయః |
తథా తే సౌందర్యం పరమశివదృఙ్మాత్రవిషయః
కథంకారం బ్రూమః సకలనిగమాగోచరగుణే ||


ముఖే తే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా |
స్ఫురత్కాంచీ శాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతికిశోరీమవిరతమ్ ||


విరాజన్మందారద్రుమకుసుమహారస్తనతటీ
నదద్వీణానాదశ్రవణవిలసత్కుండలగుణా
నతాంగీ మాతంగీ రుచిరగతిభంగీ భగవతీ
సతీ శంభోరంభోరుహచటులచక్షుర్విజయతే ||


నవీనార్కభ్రాజన్మణికనకభూషణపరికరై-
ర్వృతాంగీ సారంగీరుచిరనయనాంగీకృతశివా |
తటిత్పీతా పీతాంబరలలితమంజీరసుభగా
మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ ||


హిమాద్రేః సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరైః |
కృతస్థాణుస్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా ||


సపర్ణామాకీర్ణాం కతిపయగుణైః సాదరమిహ
శ్రయంత్యన్యే వల్లీం మమ తు మతిరేవం విలసతి |
అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః
పురాణోఽపి స్థాణుః ఫలతి కిల కైవల్యపదవీమ్ ||


విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయజననీ
త్వమర్థానాం మూలం ధనదనమనీయాంఘ్రికమలే |
త్వమాదిః కామానాం జనని కృతకందర్పవిజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషీ ||


ప్రభూతా భక్తిస్తే యదపి న మమాలోలమనస-
స్త్వయా తు శ్రీమత్యా సదయమవలోక్యోఽహమధునా |
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే
భృశం శంకే కైర్వా విధిభిరనునీతా మమ మతిః ||


కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే
న తే యుక్తోపేక్షా మయి శరణదీక్షాముపగతే |
న చేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా
విశేషః సామాన్యైః కథమితరవల్లీపరికరైః || ౧౦ ||


మహాంతం విశ్వాసం తవ చరణపంకేరుహయుగే
నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతముమే |
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ ||


అయః స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాథః శుచి భవతి గంగౌఘమిలితమ్ |
తథా తత్తత్పాపైరతిమలినమంతర్మమ యది
త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయేత విమలమ్ ||


త్వదన్యస్మాదిచ్ఛావిషయఫలలాభే న నియమ-
స్త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థా వితరణే |
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన-
స్త్వదాసక్తం నక్తందివముచితమీశాని కురు తత్ ||


స్ఫురన్నానారత్నస్ఫటికమయభిత్తిప్రతిఫల-
త్త్వదాకారం చంచచ్ఛశధరకలాసౌధశిఖరమ్ |
ముకుందబ్రహ్మేంద్రప్రభృతిపరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువనమహారాజగృహిణి ||


నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధినికరః |
మహేశః ప్రాణేశస్తదవనిధరాధీశతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా ||


వృషో వృద్ధో యానం విషమశనమాశా నివసనం
శ్మశానం క్రీడాభూర్భుజగనివహో భూషణవిధిః
సమగ్రా సామగ్రీ జగతి విదితైవ స్మరరిపో-
ర్యదేతస్యైశ్వర్యం తవ జనని సౌభాగ్యమహిమా ||


అశేషబ్రహ్మాండప్రళయవిధినైసర్గికమతిః
శ్మశానేష్వాసీనః కృతభసితలేపః పశుపతిః |
దధౌ కంఠే హాలాహలమఖిలభూగోళకృపయా
భవత్యాః సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే ||


త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా
భియైవాసీద్గంగా జలమయతనుః శైలతనయే |
తదేతస్యాస్తస్మాద్వదనకమలం వీక్ష్య కృపయా
ప్రతిష్ఠామాతన్వన్నిజశిరసివాసేన గిరిశః ||


విశాలశ్రీఖండద్రవమృగమదాకీర్ణఘుసృణ-
ప్రసూనవ్యామిశ్రం భగవతి తవాభ్యంగసలిలమ్ |
సమాదాయ స్రష్టా చలితపదపాంసూన్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపురపంకేరుహదృశామ్ ||


వసంతే సానందే కుసుమితలతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాలిసుభగే |
సఖీభిః ఖేలంతీం మలయపవనాందోలితజలే
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనితపీడాపసరతి ||



L
శ్రీ మాత్రే నమః...
"పద్మాసనే పద్మాకరే సర్వ లోకైక పూజితే
నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వదా"


లక్ష్మీదేవి కటాక్షం, లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత ఉపయోగాలు
క్షీర సాగరమథనం సమయంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాలాహలం ఉద్భవించాయి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె.


 గవ్వలు సముద్రంలో లభిస్తాయి. గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరిసోదరులని అంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలను 'లక్ష్మీగవ్వలు'గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటుంది.... ,
లక్ష్మీదేవి కటాక్షం, లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత...


పూర్వం క్షీర సాగరమథనం సమయంలో సముద్రంనుండి శ్రీమహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరి, సోదరులు అని అంటారు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపురంగులో మెరిసే గవ్వలను 'లక్ష్మీ గవ్వలు'గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. 


మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీగవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, అరలు (సేల్ఫ్స్)లోను పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీగవ్వలు ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ధనాధ్యాలు వృద్ధి చెందుతాయి. 

దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుంది అని నమ్ముతారు. లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుడికి కూడా గవ్వలతో అనుబంధం ఉంది. పరమేశ్వరుడికి చేసే అష్టాదశ అలంకారాలలో గవ్వలు కూడా ప్రధానంగా చోటుచేసుకుంటాయి. శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది.
 

లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ...

చిన్నపిల్లలకి దృష్టిదోష నివారణకు మెడలోగాని మొలతాడులోగాని కడతారు.
వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు.
భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి.
 

కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం.

పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రానామాలతో కుంకుమార్చాన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది.


డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజు రోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది.
వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి.


వివాహ సమయామలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది.
గవ్వలు శుక్ర గ్రహానికి సంబంధించినది కావడంతో కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు.


వశీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతులలో ఉంచుకోవడం అత్యంత శ్రేష్ఠం.
ఎక్కడైతే ఎప్పుడూ గవ్వల గలగలు ఉన్న చోట శ్రీమహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.



నవ దుర్గా స్తోత్రమ్
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||


దేవీ శైలపుత్రీ
వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||


దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||


దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||


దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||


దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || 


వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||


దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||


దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి