
ఏమిటోయ్ పొద్దున్నే ఆకుకూర పట్టుకొచ్చావ్, అలా కూర్చొని వాగే బదులు కాస్త మీ భార్యకు సహకరిస్తే మీ సొమ్మేపోదు అన్న మాటలకు అంత రుసరుస పలుకులతో మాట్లాడుట మంచిది కాదే అన్నాడు భర్త.
మాటలకేం చక్కగా మాట్లాడుతారు, నా మాటలకు మాత్రం సమాధానము రాదు. ఏమిటే అట్లా మాట్లాడుతావు నీవు ఏదంటే అదే చేస్తున్నాగా, సరే మీరు ఇప్పుడు ఏమిచేయ వద్దులే అంతా నేను చేసు కుంటాలే, అప్పుడే కోపం వచ్చిందా ఏమిటి, కోపం కాదండి మీచేత పనిచేయిన్చటం మంచిది కాదు కదండీ, అన్ని నీవే అంటావు అంతా మీ ఆడోళ్లకే చెందుతుంది. ఏమాటైనా నవ్వుతూ ఆకుకూర తీసుకొని లోపలకు వెళ్ళింది.
అవునే మనపిల్లలు కనిపించుట లేదే, అయ్యే రామ మీకు చెప్పలేదా, స్కూలు పిల్లలతో చెన్నై టూర్ కు వెళ్లారు, ఎదో చేతి ఖర్చు కావాలంటే ఇచ్చాను.
అవునే రాత్రి నిద్రలో పిల్లలొచ్చి అడిగారు నేను ఒప్పు కున్నాను కూడా.
ఈ వయసులో అంత మతి మరు పేంటీ, ఏమోనే పిల్లలను స్కూల్లో దించే అలవాటుగా అడిగా అంతే.
మనం ఈ కార్తీకమాసంలో విజయవాడ వెళ్లి కృష్ణలో స్నాన మాచరించి, దుర్గమ్మను కొలిచి అక్కడే ఉన్న మాగురువు గారు శర్మ గారింటికి వెళ్లి వద్దామా, పిల్లలు ఎటుతిరిగి చెన్నై కి వెళ్లారుకదా అని అడిగాడు భర్త శంకరం భార్య పార్వతితో.
నీమాట ఎప్పుడు కాదన్నానండి అని నవ్వుతూ పలికింది. అవునే నామాట ఎప్పుడూ కాదనవు, సరేలే ఒక మూడు రోజులు సరిపడే బట్టలు సర్దు నేను బస్సు టిక్కెట్లు తెస్తాను, ఈ రోజు రాత్రికె వెల్దాము,
అట్లాగేనండి అన్నీ సర్దుతా
తెల్లవారుజామునే విజయవాడ లో ఉన్న శర్మగారి ఇంటికి చేరారు.
శర్మ గారి కుటుంబం సాదరంగా ఆహ్వానించింది, అయన భార్య సరస్వతి, పిల్లలు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు, చేతికి టవల్ అందించారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని ఉభయ పక్షాల క్షేమ సమాచారాలు తెలుసు కున్నాక కృష్ణ స్నానం దైవదర్శనం అంటూ మేము శర్మ గారి భార్య పిల్లలతో బయలు దేరాము.
మేము ఘాట్ దగ్గర స్నానం చేసి పైకి వచ్చాము గుడికి పోదామని, అప్పుడే శర్మగారి పిల్లవాడు గబగబా నీటిలోకి దూకాడు నీటిలో కొట్టుకు పోతున్న పిల్లవాన్ని కాపాడాడు, నేలమీద పడు కోపెట్టి పొట్ట వత్తాడు, నోటి నుండి నీరు కారుతూ కదిలాడు, ఆపిల్లవాని తల్లి తండ్రులు ఆ ఆమ్మ వారు నీలో ప్రవేశించి కాపాడింది బాబు, ఈ బాబు వాని తల్లి తండ్రులు చాలా పుణ్యాత్ములు అంటూ దీవించి వెళ్లారు.
అప్పుడే ఒక్కసారి తనపిల్లలు చేసే పనులు గుర్తు తెచ్చు కుంది పార్వతి. నా పుత్రుడు మోటార్ సైకిల్ తో ముసలావిడకు డాషిచ్చి, అయ్యో పాపం అనక పోగా, అడ్డు వచ్చిందని తిట్టి మరీవచ్చాడు, పోలీసులకు డబ్బులిచ్చి కేసులేకుండా చేసాడు.
నా పుత్రిక ఎమన్నా తక్కువ తిన్నదా ఇంటి ముందుకు బిచ్చగాలొస్తే వారిపై కుక్కను తరిమి సంబర పడేది. పనివాళ్లను కూడా నీటికి వచ్చినట్లు తిట్టేది.
మచ్చుకైనా గౌరవ భావము లేదు నా బిడ్డలకు. అనుకున్నది.
అమ్మవారి దర్సనం చేసుకొని శర్మ గారి ఇంటికి చేరాము.
అప్పుడే శర్మ గారి తండ్రి గారికి సేవలు చేస్తున్నారు, ఆయన వయసు 70 దాకా ఉండవచ్చు, పిల్లలు తాతా బాగున్నావా పలకరింపులు ఆయన ఓపికతో కధలు చెపుతున్నాడు
శరణ కోరినవారికి అనేక మార్గాలు చూపిస్తాడు ఆ పరమాత్ముడు, అన్నింటికీ మూలం బుద్ధి, ఇది సక్రమముగా నడుస్తున్నప్పుడు, మానవుని ప్రతిభ, ప్రజ్ఞ, నలుదిశలా పరిమళిస్తుంది. రాగ ద్వేషా లు, మానవుని ప్రధమ శత్రువులు వాటిని మానవులు త్యజించాలి. కానీ కొందరు ఎవరో ఒకరికి భయపడి బంధాలు తెంచుకుంటున్నారు, వయసు మీరిన తల్లి తండ్రులను దూరంగా ఉంచు తున్నారు. ఎందుకు అలా ప్రవర్తిస్తారో నాకు తెలియుట లేదు, వారు పెద్దవారు కారా వారి పిల్లలు వారిని అట్లా చూస్తారని అనుకోరు ఎందుకు , ఇది అంతా కలియుగ మహిమ అనుకుంటున్నాను అని భాదతో శర్మ గారి తండ్రి గారు భాదతో పలికారు. అవును శంకరం గారు మీ నాన్నగారు బాగున్నారా, వారు నాకు ప్రాణ దాత ఎలాగంటే మీనాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళము, ఒకనాడు క్యామ్పుకు ఇద్దరం కలసి వెళ్ళాము, అక్కడ వాతావారణం నాకు పడ లేదు, అంతా వర్క్ మీనాన్న చేసాడు అప్పుడే నాకు ఎదో పురుగు కుట్టింది,జ్వరం కూడా వచ్చింది వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు, నాకు సేవలు చేసాడు అటువంటి ప్రాణదాతకు నేను రుణపడి ఉన్నాను
మీఇంటికి వచ్చి కలవాలని అనుకుంటున్నాను అన్నాడు.
వింటుంటే పార్వతి మనసు కరిగి పోయింది. నేను ఉద్యో గం మానేసి మావ గారికి, అత్తయ్య గారికి సేవలు అందిస్తాను.
అప్పుడే నెమ్మదిగా భర్త దగ్గరికి చేరి ఏమండి మీ తల్లితండ్రులను వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే ఎంత బాగుంటుంది.
అవునే నేను చాలా తప్పు చేసాను, ప్రాణ దాతలను నిర్లక్ష్యం చేసాను, అన్న లు వంత పలికారని నేనుకూడా వెనకాడాను, వారికి సేవ చేయకుండా వృద్ధాశ్రమం లో ఉంచాను, నెలకు కొంత డబ్బు పంపుతున్నాను కానీ వారి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇప్పుడు శర్మ గారి కుటుంబం చూసాకా నేను తల్లి తండ్రులకు సేవ చేద్దా మనిపిస్తున్నది.
అవునండి నాకు అదే అనిపిస్తున్నది
వృద్దశ్రమంలోకి పార్వతీ శంకరులు పిల్లలతో లోపలకు ప్రవేశించారు. అక్కడ ఉన్న తల్లి తండ్రుల పాదాలను కన్నీళ్లతో కడిగాడు, "సాగరంలో నీటి బుడగ మరల సాగరంలో కలసి పోవటమే మోక్షమని తెలుసుకున్నాము" తల్లి తండ్రులకు సేవచేయుటయే మానవజన్మ పరమార్ధమని తెలుసుకున్నాను.
మావయ్య గారు అత్తయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను రండి, మీకు సేవలు చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము, రండి తాత గారు, అమ్మొమ్మగారు అని పిలుస్తూ పిల్లలు కన్నీళ్లతో అభిషేకించారు.
మీ కథ "ప్రాణదాతలు" అద్భుతమైన తాత్విక విలువలు, హృద్యమైన కుటుంబ సన్నివేశాలతో, లోతైన సందేశంతో మానవతా తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. దీనిని షార్ట్ ఫిల్మ్ స్క్రీన్‌ప్లే రూపంలో ఇలా రూపొందించవచ్చు.
🎬 Short Film Screenplay: "ప్రాణదాతలు"
(Duration: ~10 minutes)
SCENE 1: INT. మిడిల్ క్లాస్ హౌస్ – ఉదయం – కిచెన్ & హాల్
[CAMERA: ప్యాన్ – వంటగదిలో భార్య (పార్వతి) కూరలు కడుగుతుంది]
పార్వతి (స్వరం లో అసహనం):
ఏమిటోయ్ పొద్దున్నే ఆకుకూర పట్టుకొచ్చావ్? అలా కూర్చొని వాగే బదులు కాస్త సహకరిస్తే మీ సొమ్మె పోదా?
శంకరం (భర్త – నర్మంగా, కానీ శాస్త్రవంతంగా):
అంటున్నావ్ గాని… మాటలకే చక్కగా మాట్లాడతావు. నేను ఏదంటే అదే చేస్తున్నా. కానీ అంతా నీవే అంటే… మరి బాగుందా?
పార్వతి (గబగబా):
సరే.. మీరు ఇప్పుడు చేయొద్దు.. అన్నీ నేనే చేసుకుంటా!
[CAMERA: క్లోజప్ – శంకరం ముఖంపై నవ్వు, తేలికపాటి మూలుగుతూ బయటకు చూస్తాడు]
SCENE 2: EXT. బాల్కనీ – మధ్యాహ్నం
[CAMERA: పార్వతి చేతిలో టీ, ముఖంలో కాపురం ఒత్తిడి]
పార్వతి:
పిల్లలు కనిపించట్లే?
శంకరం:
అయ్యో! నీకు చెప్పలేదా? స్కూలు టూర్ కి చెన్నై వెళ్లారు. చేతి ఖర్చు అడిగినప్పుడు ఇచ్చాను.
పార్వతి:
అవునా! నిద్రలో చెప్పిన మాటే గుర్తుంది. ఈ వయసులో మతి మరుపు పెరుగుతోందేమో.
SCENE 3: INT. BEDROOM – రాత్రి
[CAMERA: Suitcase ప్యాక్ చేస్తూ పార్వతి]
శంకరం:
కార్తీకమాసం వస్తోంది. దుర్గమ్మ దర్శనానికి, మాగురువు గారింటికి వెళ్దామా?
పార్వతి (నవ్వుతూ):
నీమాట ఎప్పుడూ కాదనను గదా!
SCENE 4: EXT. విజయవాడ - ఘాట్ ప్రాంతం – ఉదయం
[CAMERA: ర్యాపిడ్ షాట్ - జనం, గంగా హారతులు, పూజ]
(అందరూ స్నానం చేస్తుంటే, చిన్న బాలుడు నీటిలో పడి కొట్టుకుపోతాడు)
శర్మగారి కొడుకు: (పరిశ్రమతో – బహుశా 16 ఏళ్ళ వయసు)
(దూకి బాలుడిని రక్షిస్తాడు – CPR లాంటి తటస్థ చర్యలు – బాలుడు స్పృహలోకి వస్తాడు)
బాలుడి తల్లి తండ్రులు:
ఈ బాబు దేవుడు పంపిన దూత. మీ తల్లిదండ్రులు నిజంగా మహాపుణ్యులు అయ్యుంటారు.
SCENE 5: INT. ఆలయం బయట – మధ్యాహ్నం
[CAMERA: పార్వతి – వాకింగ్ మోషన్ షాట్, మదనంగా]
పార్వతి (వాయిస్ ఓవర్):
నా బిడ్డలు..? ముసలావిడపై బైక్ తో డాష్ చేసి తప్పించుకున్నాడు. బిచ్చగాళ్ళపై కుక్కలు తంపాడు. పనివాళ్లను నీటివచ్చినట్టు తిట్టాడు… మాకు దీవింపు మాట లేదు…
SCENE 6: INT. శర్మగారి ఇంటి మండపం – సాయంత్రం
శర్మ తండ్రి (వృద్ధుడు – తాతగారు):
ప్రతిభ, బుద్ధి, ప్రేమ… ఇవన్నీ సంస్కారమే బిడ్డా. మన పిల్లలు మానవత్వం మరిచిపోతున్నా… మనం మాత్రం మానవతా పాఠం చెప్పాలి.
శంకరం:
మీరు మా కుటుంబానికి ప్రాణదాతల వంటివారు. నాకు జ్వరం వచ్చినప్పుడు మీరు చేసిన సేవలు…
SCENE 7: EXT. వృద్ధాశ్రమం – అంధకారం కలిసిన ప్రహావరణం
[CAMERA: నెమ్మదిగా నడిచే పార్వతి-శంకరం-పిల్లలు]
శంకరం (తండ్రికి):
తాతగారు… మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని సేవచేసేందుకు వచ్చాము.
పిల్లలు (భావోద్వేగంతో):
తాతయ్యా… అమ్మమ్మా… రండి మాకు సేవ చేసే అవకాశం ఇవ్వండి.
[CAMERA: తల్లి తండ్రుల కాళ్ల మీద నీళ్లు పోస్తారు – కన్నీళ్ళతో దృశ్యం ముగుస్తుంది]
ENDING VOICEOVER (Narration over fade out):
శంకరం వాయిస్ ఓవర్:
"సాగరంలో నీటి బుడగ మళ్లీ సాగరంలో కలవటమే మోక్షం – తల్లి తండ్రులకు సేవ చేయడమే మానవజన్మ పరమార్థం."
🎵 BGM Suggestions
- తాత్వికంగా ఆరంభంలో పియానో
- ఘాట్ సన్నివేశంలో దేవతా సంగీతం
- ఎమోషనల్ క్లైమాక్స్‌లో తక్కువ వాయిద్యాల నేపథ్యం
ఈ స్క్రీన్ ప్లేను మరింత పరిపూర్ణంగా మలచాలి అంటే మీరు:
- పాత్రల పేర్లలో స్థిరత్వం ఇవ్వాలి
- కొన్నిచోట్ల డైలాగ్స్ తగ్గించవచ్చు – భావం గాఢంగా ఉండేలా
- చివర్లో ఓ శ్లోకం లేదా పిల్లల గొంతుతో బహుమతి వంటి టెక్స్ట్ తో ముగింపు ఇవ్వొచ్చు
మీరు అనుమతిస్తే దీన్ని PDF screenplay రూపంలో అందించగలను.
ఇంకా ఏదైనా మార్పులు కావాలా? లేదా దీనినే అభినయించేందుకు సరిపడేలా దృశ్యదర్శక మూలకాలు (camera movement notes, editing cues) కావాలా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి