ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ:
సర్వేజనాసుఖినోభవంతు
ప్రాంజలి ప్రభ-2
* కవుల రాతలు
అనిర్వచనీయ క్షణాలు
మరిచి పోలేని మధుర స్మృతులు
నిర్వచనీయ స్నేహాలు
ప్రాణానికి ప్రాణ హితులు
ప్రాణధారా పలకరింపులు
మదిలో నిలిచే పోయే స్మృతులు
జాజిపూల చినుకులే నవ్వులు
నవ్వుల వర్షమే స్వేత కలువలు
ప్రేమొన్నతాలే పరిచయాలు
పరిచయ కలలే ప్రేమకు చిహ్నాలు
తరంగాలు మానవుని ఊహలు
ఊహలే మనసుని తొలిచే కెరటాలు
గత జన్మ జ్ఞాపకాలే కలయికులు
కలయికలు జన్మజన్మ జ్ఞాపకాలు
ముత్యాల సరాలే మనసులు
మనసుకు అర్ధాలే ముత్యాలు
విడదీయని భందాలు జీవితాలు
జీవితాలే పెనవేసుకొని బంధాలు
సర్వోన్నతాలే సంభందాలు
సంబంధాలే మనసుకు ఉన్నతాలు
కరిగి పోని కలలే కధలు
కధలే జీవితంలో చూపే కళలు
కవుల రాతలు హృదయ తపనలు
కొన్ని కధలు దారిచూపే దీపశిఖలు
--((*))--
* కవుల రాతలు
అనిర్వచనీయ క్షణాలు
మరిచి పోలేని మధుర స్మృతులు
నిర్వచనీయ స్నేహాలు
ప్రాణానికి ప్రాణ హితులు
ప్రాణధారా పలకరింపులు
మదిలో నిలిచే పోయే స్మృతులు
జాజిపూల చినుకులే నవ్వులు
నవ్వుల వర్షమే స్వేత కలువలు
ప్రేమొన్నతాలే పరిచయాలు
పరిచయ కలలే ప్రేమకు చిహ్నాలు
తరంగాలు మానవుని ఊహలు
ఊహలే మనసుని తొలిచే కెరటాలు
గత జన్మ జ్ఞాపకాలే కలయికులు
కలయికలు జన్మజన్మ జ్ఞాపకాలు
ముత్యాల సరాలే మనసులు
మనసుకు అర్ధాలే ముత్యాలు
విడదీయని భందాలు జీవితాలు
జీవితాలే పెనవేసుకొని బంధాలు
సర్వోన్నతాలే సంభందాలు
సంబంధాలే మనసుకు ఉన్నతాలు
కరిగి పోని కలలే కధలు
కధలే జీవితంలో చూపే కళలు
కవుల రాతలు హృదయ తపనలు
కొన్ని కధలు దారిచూపే దీపశిఖలు
--((*))--
*తెలుగు భాష
కమ్మని భాష - ఎదను కుదిపే భాష
నమ్మిన భాష - నమ్మకం పెంచిన భాష
ప్రకృతి భాష - ప్రపంచంలో గొప్ప భాష
ఛందస్సుగల భాష - మన తెలుగు భాష
శ్రీకృష్ణ దేవరాయలు రచించిన భాష
నన్నయ్య, తిక్కన, యర్రాప్రగడ, భాష
కాకతీయుల సిరికి గంధమలదిన భాష
అల్లసాని పెద్దన, అల్లిన తెలుగు భాష
కడలి అంచున దాటి కదను దొక్కిన భాష
త్యాగయ్య గొంతుకు రాగమద్దిన భాష
రామదాసు, క్షేత్రయ్య సంగీత కీర్తనల భాష
ఘంటసాల మధుర పాటల తెలుగు భాష
--((*))--
*మార్గదర్శకులు వీరే
లోకం లో ప్రతి ఒక్కరు గొప్పవారు
కాలం తో బ్రతక నేర్చిన వారు
గమ్యం లో ధర్మమార్గం నడిపేవారు
విజ్ఞులంతా భక్తులుగా ఉన్నవారు
పూజకు లొంగేవారు,
పొగడ్తలు నమ్మేవారు
అట్టహాసం లేని వారు,
అహంకారం లేని వారు
ఆరోగ్య సూత్రాలు తెలిపేవారు
ఆధ్యాత్మిక విశేషాలు తెలిపేవారు
మహా మహులు జ్ఞాన బోధ చేసేవారు
జ్ఞాన యోగ ఫలితాలను తెలిపేవారు
జీవితమంటే ఏమిటో తెలిపేవారు
ఉత్తమ గతి పొందే మార్గం తెలిపేవారు
బుడగ లాంటి బ్రతుకు కాదు అనేవారు
తనువున్న నాడు దేశానికి సహాయపడేవారు
లక్ష్యసాధనలో కృషి చేసేవారు
సాధనతో సంతృప్తి గా ఉండేవారు
శ్రమిస్తే ఫలితం ఉందనే వారు
ఆశతో ఉంటే నరకం ఉంటుందనేవారు
మదిలో నిలిచిపోయే మంచిమాటలు చెప్పేవారు
-((*))--
విపినతిలకము - న/స/న/ర/ర IIIII UIII - UIU UIU
15 అతిశక్వరి 9696
*యవ్వన చిలుకలు (ఛందస్సు)
నిను తలచె నీసొగసుతొ - సంబరం సంతసం
కలలను నిజంచెయుట - సుందరం సవ్యయం
మనసును మాయచెయక - మన్మధ పిల్వవే
సొగసుతొ బంధమును - సుస్థిరం చెయ్యవే
నయనములు తోపిలుపు - గుర్తుగా యవ్వనం
పదములును పల్కుటయు - శక్తిగా నమ్మకం
కరములను ఒక్కటిగ - చేయగా అంబరం
ఆధరములను అందుకొను - ఆర్తిగా బంధమే
కమలములు పూజకుయు- సంబరంకూ కదా
వినయముల కాపురము - రాజకీయం కదా
సమయమును శాంతముకె - వాడటం మంచిదే
నియమమును పాల్గొనుట - ఇద్దరూ ఒక్కటే
--))*((--
వనమయూరము - భ/జ/స/న/గగ UIII UIII – UIII UU
14 శక్వరి 3823
బాధ్యతల పూర్తియును - సుస్వగతము కాదా
వాదనను దీవెనను - ఒక్కటియును కాదా
అంతరము రామమయ మే- శుభము కాదా
కాలము అర్థములను - తెల్పుటయు కాదా
--((*))--
*ఒక్క రోజు బ్యాన్కు లో
నా అనుభవం
భయంకర సూన్యంలో
ఆశగా కళ్ళు తెరిచి చూసా
రణగొణ ధ్వను లలో
పెచ్చులూడిన కాపాలాలను చూసా
అప్పుడే వేలికొనలు తో
తడిలేని మాటలను చూసా
రాబందులు ఆకలి లాగా
గొంతులో తడి యారిదాకా అరిచా
యంత్రలోక యుగములో
మానవులలో నిరాశ చూసా
తప్పిక తీర్చుకొనుటకు
ఆదారి ఈదారి అంటూ తిరిగా
నేలరాలే కొన ప్రాణంతో
ఎదురు చూపులతో తిరిగా
కమ్ము కోస్తున్న తల తిరుగుడు
తట్టు కొని బ్యాన్క్ లో చేరా
పగటి నక్షత్రాలు చూసా
కడలిని రెక్కల పక్షులను చూసా
గాలి నెవరో బంధించారో
పలు సువాసనల మధ్య నలిగా
నీడలో సేద తీర్చుకున్నట్లుగా
2000 రూపాయల నోట్లతోతేలిక బయటకు వచ్చా
రూపాయ విలువ లేనట్టుగా
నోటుకు చిల్లర దొరకక తిరిగా
పడగవిప్పిన పాముల కోసం
ఏసిన ఎత్తులు ఫలితం దేవుడెరుగు
ప్రజలకు నోటులో ఆశచూపి
కష్టాలు శాశ్వితం కాదు అనటం
తేలిక అనుభవిస్తే తెలుస్తుంది
--((*))--
4 . "మార్పు "
మార్పును స్వాగతించాలి
ప్రతిఒక్కరు ఓర్పును వహించాలి
ఉత్తమ సమయం కోసం వేచి aఉండాలి
మార్పును అనుగుణంగా మనం మారాలి
యదార్ధాన్ని గమనించి అడుగు వేయాలి
వ్యతిరేక దోరనలు, భయాలు ప్రక్కకు నెట్టాలి
మానసికముగా మనోధైర్యాన్ని పెంచు కోవాలి
అంతర్గతముగా, బాహిర్గతముగా ఒప్పుకోవాలి
అంగీకరించక తప్పదను కుంటే స్వాగతించాలి
నడి వయసులో ఉన్న వారు వత్తిడి తట్టుకోవాలి
ఫలితాలు వచ్చే దిశలో ప్రతిఒక్కరు అడుగు లెయ్యాలి
నేను చేయగలను అనే నమ్మకంతో బ్రతుకు సాగించాలి
ముసలివారు, అనారోగ్యులు, ఆత్రుత తగ్గించు కోవాలి
అయిష్టం ఇష్టంగా అనిశ్చితం నిశ్చితంగా మార్చుకోవాలి
మిమ్ములను గుర్తించినది ఏది మిమ్ము వదలదని గమనించాలి
మీ నైపుణ్యం, మీ శక్తి వ్యర్ధ పరచక నలుగురికి సహక రించాలి
నేను చేయలేను అనే భావన మనసులో నుండి తుడిచి వేయాలి
మార్పులోవచ్చే సవాళ్ళను ప్రతిఒక్కరు ధైర్యముగా ఎదుర్కోవాలి
--((*))--
*మనసు తాకు
15 అతిశక్వరి 9696
*యవ్వన చిలుకలు (ఛందస్సు)
నిను తలచె నీసొగసుతొ - సంబరం సంతసం
కలలను నిజంచెయుట - సుందరం సవ్యయం
మనసును మాయచెయక - మన్మధ పిల్వవే
సొగసుతొ బంధమును - సుస్థిరం చెయ్యవే
నయనములు తోపిలుపు - గుర్తుగా యవ్వనం
పదములును పల్కుటయు - శక్తిగా నమ్మకం
కరములను ఒక్కటిగ - చేయగా అంబరం
ఆధరములను అందుకొను - ఆర్తిగా బంధమే
కమలములు పూజకుయు- సంబరంకూ కదా
వినయముల కాపురము - రాజకీయం కదా
సమయమును శాంతముకె - వాడటం మంచిదే
నియమమును పాల్గొనుట - ఇద్దరూ ఒక్కటే
--))*((--
వనమయూరము - భ/జ/స/న/గగ UIII UIII – UIII UU
14 శక్వరి 3823
బాధ్యతల పూర్తియును - సుస్వగతము కాదా
వాదనను దీవెనను - ఒక్కటియును కాదా
అంతరము రామమయ మే- శుభము కాదా
కాలము అర్థములను - తెల్పుటయు కాదా
--((*))--
*ఒక్క రోజు బ్యాన్కు లో
నా అనుభవం
భయంకర సూన్యంలో
ఆశగా కళ్ళు తెరిచి చూసా
రణగొణ ధ్వను లలో
పెచ్చులూడిన కాపాలాలను చూసా
అప్పుడే వేలికొనలు తో
తడిలేని మాటలను చూసా
రాబందులు ఆకలి లాగా
గొంతులో తడి యారిదాకా అరిచా
యంత్రలోక యుగములో
మానవులలో నిరాశ చూసా
తప్పిక తీర్చుకొనుటకు
ఆదారి ఈదారి అంటూ తిరిగా
నేలరాలే కొన ప్రాణంతో
ఎదురు చూపులతో తిరిగా
కమ్ము కోస్తున్న తల తిరుగుడు
తట్టు కొని బ్యాన్క్ లో చేరా
పగటి నక్షత్రాలు చూసా
కడలిని రెక్కల పక్షులను చూసా
గాలి నెవరో బంధించారో
పలు సువాసనల మధ్య నలిగా
నీడలో సేద తీర్చుకున్నట్లుగా
2000 రూపాయల నోట్లతోతేలిక బయటకు వచ్చా
రూపాయ విలువ లేనట్టుగా
నోటుకు చిల్లర దొరకక తిరిగా
పడగవిప్పిన పాముల కోసం
ఏసిన ఎత్తులు ఫలితం దేవుడెరుగు
ప్రజలకు నోటులో ఆశచూపి
కష్టాలు శాశ్వితం కాదు అనటం
తేలిక అనుభవిస్తే తెలుస్తుంది
--((*))--
4 . "మార్పు "
మార్పును స్వాగతించాలి
ప్రతిఒక్కరు ఓర్పును వహించాలి
ఉత్తమ సమయం కోసం వేచి aఉండాలి
మార్పును అనుగుణంగా మనం మారాలి
యదార్ధాన్ని గమనించి అడుగు వేయాలి
వ్యతిరేక దోరనలు, భయాలు ప్రక్కకు నెట్టాలి
మానసికముగా మనోధైర్యాన్ని పెంచు కోవాలి
అంతర్గతముగా, బాహిర్గతముగా ఒప్పుకోవాలి
అంగీకరించక తప్పదను కుంటే స్వాగతించాలి
నడి వయసులో ఉన్న వారు వత్తిడి తట్టుకోవాలి
ఫలితాలు వచ్చే దిశలో ప్రతిఒక్కరు అడుగు లెయ్యాలి
నేను చేయగలను అనే నమ్మకంతో బ్రతుకు సాగించాలి
ముసలివారు, అనారోగ్యులు, ఆత్రుత తగ్గించు కోవాలి
అయిష్టం ఇష్టంగా అనిశ్చితం నిశ్చితంగా మార్చుకోవాలి
మిమ్ములను గుర్తించినది ఏది మిమ్ము వదలదని గమనించాలి
మీ నైపుణ్యం, మీ శక్తి వ్యర్ధ పరచక నలుగురికి సహక రించాలి
నేను చేయలేను అనే భావన మనసులో నుండి తుడిచి వేయాలి
మార్పులోవచ్చే సవాళ్ళను ప్రతిఒక్కరు ధైర్యముగా ఎదుర్కోవాలి
--((*))--
*మనసు తాకు
మల్లెల పరిమళం మనసు తాకు
కాగితపు పూలు అందాన్ని తాకు
వెన్నెల చల్లదనం జంటను తాకు
సూర్యుడు వెలుగు జగతిని తాకు
సజ్జనుని సద్గుణం ప్రేమను తాకు
దుర్జనుని సద్గుణం ఆశను తాకు
దీపం క్రిందనే చీకట్లు తాకు
భూమి పొరల్లో జలరాసులు తాకు
దుమ్ము, ధూలి అద్దాన్ని తాకు
మనుషుల జీవితం భ్రమలను తాకు
ఆవేశం, అహంకారం పరగుండెను తాకు
సద్గున శీలునకు జనోద్ధరణ తాకు
నీతి నియమాలకు దుర్వసనమ్ తాకు
జనన మరణాలు ప్రాణులను తాకు
నిశ్చల స్థితునకు చపల చిత్తుడు తాకు
కపట ప్రేమకు ఆశల దొంతరలు తాకు
మేఘాన్ని మెరుపు తాకు
వర్షం పృథ్విని తాకు
పూచిన పువ్వు కాయను తాకు
స్వచ్చంద మనసుకి మాలిన్యం తాకు
పూచిన పువ్వు కాయను తాకు
స్వచ్చంద మనసుకి మాలిన్యం తాకు
--((*))--
*1000,500 ల పాత నోట్లు
*అంగట్లో అన్ని ఉన్నాయి - జేబులో 1000,500 ల నోట్లు ఉన్నాయి
నోట్లు చెల్లవని బ్యాంకుల్లో మార్చు కోమని సలహా - సలహాకు తిండి దొరకలేదు
*ఐదువందల నోటోడికి వెయ్యినోటోడు లోకువని - ఎంత డబ్బు ఉన్న అక్కరకు పనికి రాకపోతే ఉన్నా లేనట్టే కదా
*అన్నీ ఉన్న వందనోటు అణిగిమణిగి ఉంటది..ఏమీలేని వెయ్యినోటు ఎగిరెగిరి పడుద్ది,
ఎగిరెగిరి పడేవారికి విలువలేదు, పెద్దతరహా ఉన్న గుర్తింపు లేకపోతే విలువలేదు.
*బుద్ధి 5 వంద నోట్లంటుంటే రాత వెయ్యినోట్లంటున్నది, బుద్ధి రాతను తప్పించుకోలేరు అంటే కనిపించనవి మనం ఏమిచేయ లేమని అవసరము కానీ ఎన్ని నోట్లున్న వ్యర్ధమే కదా
*ఎక్కడయినా బావేగానీ వెయ్యినోటుకాడ కాదు. వంగ తోట వద్ద బావ విలువ వెయ్యినోటు లాగా మారింది కదా
* భూమి విలువ పడి పోయింది, కొత్త నోట్లు వచ్చేదాకా కొంత అగచాట్లు తప్పవు అందరికి,
దేశాభివృద్ధికి ఈ పని హర్షణీయమైనది అని గమనించగలరు :
*అంగట్లో అన్ని ఉన్నాయి - జేబులో 1000,500 ల నోట్లు ఉన్నాయి
నోట్లు చెల్లవని బ్యాంకుల్లో మార్చు కోమని సలహా - సలహాకు తిండి దొరకలేదు
*ఐదువందల నోటోడికి వెయ్యినోటోడు లోకువని - ఎంత డబ్బు ఉన్న అక్కరకు పనికి రాకపోతే ఉన్నా లేనట్టే కదా
*అన్నీ ఉన్న వందనోటు అణిగిమణిగి ఉంటది..ఏమీలేని వెయ్యినోటు ఎగిరెగిరి పడుద్ది,
ఎగిరెగిరి పడేవారికి విలువలేదు, పెద్దతరహా ఉన్న గుర్తింపు లేకపోతే విలువలేదు.
*బుద్ధి 5 వంద నోట్లంటుంటే రాత వెయ్యినోట్లంటున్నది, బుద్ధి రాతను తప్పించుకోలేరు అంటే కనిపించనవి మనం ఏమిచేయ లేమని అవసరము కానీ ఎన్ని నోట్లున్న వ్యర్ధమే కదా
*ఎక్కడయినా బావేగానీ వెయ్యినోటుకాడ కాదు. వంగ తోట వద్ద బావ విలువ వెయ్యినోటు లాగా మారింది కదా
* భూమి విలువ పడి పోయింది, కొత్త నోట్లు వచ్చేదాకా కొంత అగచాట్లు తప్పవు అందరికి,
దేశాభివృద్ధికి ఈ పని హర్షణీయమైనది అని గమనించగలరు :
*నా కలల కవిత్వం
ఒక సాయంత్రం నదివద్ద ఉన్న చెట్టును చేరా
చల్లని గాలిలో ఎగిరే పక్షులను చూసా
కొమ్మల మాటున మొగ్గల గుసగుసలు చూసా
అస్తమించు చున్న సూర్య బింబం చూసా
నన్ను వెంటాడుతున్న జ్ఞాపకాలు చుట్టుముట్టాయి
ఎక్కడో గుడిగంటలు మారు మ్రోగి నన్ను పిలిచాయి
నీటిలోని చేపలు నన్ను చూసి ఎగిరెగిరి పడుతున్నాయి
నీటిలో పడవలు పురిటినెప్పుల స్త్రీవలే నడుస్తున్నాయి
నీటిలో చూసిన కొనమెరుపుతో మనస్సు ప్రశాంతం
నాలో ఉడుకుతున్న రక్తం చల్లబడి ప్రశాంతం
ప్రకృతి కౌగిలిలో నా కలల కవిత్వం ప్రశాంతం
నిశ్శబ్దంలో మనో నిగ్రహశక్తి నాలో ప్రశాంతం
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి