26, మార్చి 2019, మంగళవారం




శ్రీ రామ చంద్రామృతం (1 ) 
ప్రాంజలి ప్రభ - నేటి ప్రార్ధన 

ముల్లోకాలు " యేలే గురువైన " శ్రీ రామచంద్రా    
మోక్షాన్నందించే జానకి హృదయేశ శ్రీ రామచంద్రా 
కోటి చంద్రుల కాంతి అందించే శ్రీ రామచంద్రా 
నిజ, లాలిత్య, నిత్య, సత్య, గుణ శ్రీ రామచంద్రా  

దేవతా శ్రేష్ఠ, సత్యవ్రత నాచరించే  శ్రీ రామచంద్రా  
సౌమ్య, సత్య, సుగుణ, శీల సంపన్న  శ్రీ రామచంద్రా  
శాంత, కౌస్తుభ, విభాక్రాంత గల  శ్రీ రామచంద్రా
సరయూనదీ వాస సత్ప్రభుగాఉన్న  శ్రీ రామచంద్రా  

రక్షార్థహృద యానంద భరిత  శ్రీ రామచంద్రా  
నమ్మకం కల్పించే  నళినాక్ష   శ్రీ రామచంద్రా 
చిమ్మ చీకటిని దొలగించేటి  శ్రీ రామచంద్రా
కౌస్తుభమణి కాంతి నందించగల శ్రీ రామ చంద్రా

శ్రీ రామ చంద్రామృతం (2 ) 
ప్రాంజలి ప్రభ - నేటి ప్రార్ధన 

సకల, సిద్ధార్థ సహితులతో  గల శ్రీ రామచంద్రా 
మమ్ము  రక్షించు నిజ రేరాజు శ్రీ రామచంద్రా 
సర్వ కార్య సిద్ధులను అందించే శ్రీ రామచంద్రా  
నమస్కారానికే ఆదుకొని రక్షించే శ్రీరామచంద్రా 

రఘువంశసంజాత శ్రీ రామచంద్రా 
దశరథాత్మజ పుత్ర శ్రీ రామచంద్రా.
ధర్మధరుని నంద శ్రీ రామచంద్రా 
అవని పతివై ఉన్నావు శ్రీ రామచంద్రా

ప్రమాణించ శక్యముగాని వాడవు శ్రీ రామచంద్రా 
ఇంతటి వాడవని చెప్పలేము శ్రీ రామచంద్రా 
ఏలెక్క లేనట్టి ఏకాకి మైనాము  శ్రీ రామచంద్రా  
రవివంశరత్నంబు వైనావు  శ్రీ రామచంద్రా  



శ్రీ రామ చంద్రామృతం (2 ) 
ప్రాంజలి ప్రభ - నేటి ప్రార్ధన 

రాత్రిదీపంగా ఉన్నావు శ్రీ రామచంద్రా 
రక్షకుడుగా రజనీచరులజంపు శ్రీ రామచంద్రా
మోకాటి జేతుల మోక్షకరుడవైనావు శ్రీ రామచంద్రా 
తామరాకులకన్ను తారకమైనావు శ్రీ రామచంద్రా 

ఓం శ్రీ రామ్ అన్నా రక్షించే శ్రీ రామ చంద్రా   
అంతర మందున్న చింతను తీర్చే శ్రీ రామచంద్రా 
సకల పాపాలను హరిస్తున్నావు శ్రీ రామచంద్రా 
హనుమంతుని హృదయంలోఉన్నా శ్రీ రామచంద్రా 

ఇంద్రనీల నీలాలు గల శ్రీ రామచంద్రా 
మాణిక్యాల వర్ణం గల శ్రీరామచంద్రా  
చిరునవ్వు ముఖం గల శ్రీ రామచంద్రా
నీలమేఘశ్యామకన్నుల శ్రీ రామచంద్రా

చెవిపోగు వెలుగే వెన్నెలగా  శ్రీ రామచంద్రా
దేవతా శ్రేష్ఠుడవైనవు  శ్రీ రామచంద్రా
దయాసముద్రుడవైనవు  శ్రీ రామచంద్రా
పాద పల్లవయుగుడైనవు  శ్రీ రామచంద్రా

ధాత్రీతనూజాధిపుడైనవు  శ్రీ రామచంద్రా 
కపినాథు కీర్తనే పెంచిన శ్రీ రామచంద్రా
రాజత్కుండలను ధరించిన శ్రీ రామచంద్రా 
దివ్వుడుగా, భవ్వుడుగా ఉన్నావు  శ్రీరామచంద్రా  

కాశ్యపేయవరుని గా గల శ్రీ రామచంద్రా 
చల్లని చూపు అందించే శ్రీ రామచంద్రా 
సోదర ప్రేమను చూపిన శ్రీరామచంద్రా 
సతి కోరికలను తీర్చు న శ్రీరామచంద్రా

--((**))--


శ్రీ రామ చంద్రామృతం (2 / 34 ) 
ప్రాంజలి ప్రభ - నేటి ప్రార్ధన 

జగదేక వీరుడుగా ప్రసిద్ధిచెందిన శ్రీ రామచంద్రా  
సీతా మనోరంజన పరుడైన శ్రీ రామచంద్రా 
కౌసల్య వరనందణుడైన శ్రీ రామ చంద్రా    
రఘుకుల తిల రాఘవుఁడైన శ్రీ రామచంద్రా 

లోకాభిరాముడై, శుభకరుడైన  శ్రీ రామచంద్రా 
కాకుత్ స్థ వంశోద్భవుడైన శ్రీ రామ చంద్రా 
పాపవిధ్వంసక పాదశుభుడైన శ్రీ రామచంద్రా
చరణాంబుజమూలశరణుడైన శ్రీ రామచంద్రా

సుందర చిన్మయాకారుడైన శ్రీ రామచంద్రా 
శరణుకోరిన వారిని దీవించిన శ్రీ రామచంద్రా 
కరుణజూపి ఆదుకొనేటి శ్రీ రామచంద్రా 
జనఘోర పాప నికర ధ్వంస శ్రీ రాంచంద్రా 

జగదీశ్వరుండైనావు శ్రీ రామచంద్రా  
జనకజాపతి యైనావు శ్రీ రామచంద్రా  
జననందనుండైనావు శ్రీ రామచంద్రా 
జంతుజీవంబుల సృష్టికర్త శ్రీ రామచంద్రా 

లోకేశ్వరుడుగా ఉన్నా శ్రీ రామచంద్రా
మా జన్మకారకుడైనావు శ్రీ రామచంద్రా 
ముల్లోకశాశ్వతుడవైనావు శ్రీ రామచంద్రా 
మునివరావృతుడైనావు శ్రీ రామచంద్రా

పరశురామ గర్వాంధహార శ్రీ రామచంద్రా 
జాజ్జ్వల్యమాన తేజార్చితా శ్రీ రామచంద్రా
జంఘాలుడే కరుణాజలధిశ్రీ రామచంద్రా
రక్షమాం రక్షమాం రక్షమాం శ్రీ రామచంద్రా

రఘువంశనాయక శ్రీ రామచంద్రా
రఘువర రాజేంద్ర శ్రీ రామచంద్రా
రాజీవదళనేత్ర శ్రీ రామచంద్రా
రఘువరాగ్రేసర శ్రీ రామచంద్రా

రఘుకులోత్తమ శ్రీ రామచంద్రా
రాక్షసమదహర శ్రీ రామచంద్రా
 రక్షణాశ్రిత శ్రీ రామచంద్రా 
జనారక్షణామిత శ్రీ రామచంద్రా

రాకేందుమహపూర్ణ శ్రీ రామచంద్రా
 రాజితముఖ శ్రీ రామచంద్రా
రాజతకింకిణీరవ శ్రీ రామచంద్రా
కంకణాంకిత శ్రీ రామచంద్రా

శబ్దబ్రహ్మరసము  శ్రీ రామచంద్రా
శశిసుధారసాప్లుత శ్రీ రామచంద్రా
మనశ్శమనరవము శ్రీ రామచంద్రా
ప్రబలసత్పుణ్యఫలద శ్రీ రామచంద్రా

--((**))--

పంజలి ప్రభ - నేటి ప్రార్ధన  
శ్రీ రామ చంద్రామృతం -2     

జగదేక వీరుడుగా ప్రసిద్ధిచెందిన శ్రీ రామచంద్రా  
సీతా మనోరంజన పరుడైన శ్రీ రామచంద్రా 
కౌసల్య వరనందణుడైన శ్రీ రామ చంద్రా    
రఘుకుల తిల రాఘవుఁడైన శ్రీ రామచంద్రా 

లోకాభిరాముడై, శుభకరుడైన  శ్రీ రామచంద్రా 
కాకుత్ స్థ వంశోద్భవుడైన శ్రీ రామ చంద్రా 
పాపవిధ్వంసక పాదశుభుడైన శ్రీ రామచంద్రా
చరణాంబుజమూలశరణుడైన శ్రీ రామచంద్రా

సుందర చిన్మయాకారుడైన శ్రీ రామచంద్రా 
శరణుకోరిన వారిని దీవించిన శ్రీ రామచంద్రా 
కరుణజూపి ఆదుకొనేటి శ్రీ రామచంద్రా 
జనఘోర పాప నికర ధ్వంస శ్రీ రాంచంద్రా 

జగదీశ్వరుండైనావు శ్రీ రామచంద్రా  
జనకజాపతి యైనావు శ్రీ రామచంద్రా  
జననందనుండైనావు శ్రీ రామచంద్రా 
జంతుజీవంబుల సృష్టికర్త శ్రీ రామచంద్రా 

లోకేశ్వరుదుగా ఉన్నా శ్రీ రామచంద్రా
మా జన్మకారకుడైనావు శ్రీ రామచంద్రా 
ముల్లోకశాశ్వతుడవైనావు శ్రీ రామచంద్రా 
మునివరావృతుడైనావు శ్రీ రామచంద్రా

పరశురామ గర్వాంధహార శ్రీ రామచంద్రా 
జాజ్జ్వల్యమాన తేజార్చితా శ్రీ రామచంద్రా
జంఘాలుడే కరుణాజలధి శ్రీ రామ్రచంద్రా
రక్షమాం రక్షమాం రక్షమాం శ్రీ రాంచంద్రా 

రఘువంశనాయక శ్రీ రామచంద్రా
రఘువర రాజేంద్ర శ్రీ రామచంద్రా
రాజీవదళనేత్ర శ్రీ రామచంద్రా
రఘువరాగ్రేసర శ్రీ రామచంద్రా

రఘుకులోత్తమ శ్రీ రామచంద్రా
రాక్షసమదహర శ్రీ రామచంద్రా
 రక్షణాశ్రిత శ్రీ రామచంద్రా 
జనారక్షణామిత శ్రీ రామచంద్రా

రాకేందుమహపూర్ణ శ్రీ రామచంద్రా
 రాజితముఖ శ్రీ రామచంద్రా
రాజతకింకిణీరవ శ్రీ రామచంద్రా
కంకణాంకిత శ్రీ రామచంద్రా

శబ్దబ్రహ్మరసము  శ్రీ రామచంద్రా
శశిసుధారసాప్లుత శ్రీ రామచంద్రా
మనశ్శమనరవము శ్రీ రామచంద్రా
ప్రబలసత్పుణ్యఫలద శ్రీ రామచంద్రా

--((**))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామనవమి సంధర్బముగా 
శ్రీ రామ చంద్రామృతం- 3     
నేటి ప్రార్ధన 

ఆశ్రితకరుణాసంద్ర శ్రీరామచంద్రా 
రాకాప్రభాచంద్ర శ్రీరామచంద్రా 
రాజా రాఘవేంద్ర శ్రీరామచంద్రా 
శిరోమణిస్థితచంద్ర శ్రీ రామచంద్రా 

రాజ రాజా రాజేంద్ర శ్రీ రామచంద్రా 
రఘువంశ కుల శ్రీ రామచంద్రా  
సంద్రరాత్రచంద్ర శ్రీ రామచంద్రా 
రవిసూనునేత్ర శ్రీ రామచంద్రా

సరసిజాయుగ్మస్థిత శ్రీ రామచంద్రా
పూజిత సుగుణేంద్ర శ్రీ రామచంద్రా
పూర్ణ చంద్ర ప్రభా శ్రీ రామచంద్రా
రత్నగర్భసూను శ్రీ రామచంద్రా

రమణీయ హృదయ శ్రీ రామచంద్రా
కువలయ రాజచంద్ర శ్రీ రామచంద్రా
హృదయ నిర్మలతా శ్రీ రామచంద్రా
దీప్త హృద్య చంద్ర శ్రీ రామచంద్రా

సదయ గుణసార శ్రీ రామచంద్రా
సరసిజా సఖ్యచంద్ర శ్రీ రామచంద్రా
ఉదయ రవికాంతి శ్రీ రామచంద్రా
నమసిత ఉర్విచంద్ర శ్రీ రామచంద్రా

కరుణాకరా శ్రీ రామ చంద్రా 
గుణనిధీ శ్రీ రామ చంద్రా
సీతేశా శ్రీ రామ చంద్రా
వారిధి గంభీరా శ్రీ రామ చంద్రా

కంజ నయనా శ్రీ రామ చంద్రా
నీరధి గంభీరా శ్రీ రామ చంద్రా
నీలోత్పల నయనాశ్రీ రామ చంద్రా
నీల నీరద దేహ శ్రీ రామ చంద్రా

నిజ వీర శిష్టేష్ట శ్రీ రామ చంద్రా
నైరుధ్య నిజరూప శ్రీ రామ చంద్రా
నిఖిలలోక ప్రకాశ శ్రీ రామ చంద్రా
నిత్యవిజయ శ్రీ రామ చంద్రా

అరిషడ్వర్గ నాశకా శ్రీ రామ చంద్రా
నాదుచింతల శ్రీ రామ చంద్రా
వింటి నారిబట్టి శ్రీ రామ చంద్రా
సుందరాంగా శ్రీ రామ చంద్రా

సార్వభౌమా శ్రీ రామ చంద్రా
సౌమ్య నామా శ్రీ రామ చంద్రా
రమ్య గుణ ధామా శ్రీ రామ చంద్రా 
కోదండ ధారివైన శ్రీ రామ చంద్రా 

నాచింతలు తొలగించే  శ్రీ రామ చంద్రా 
నన్నుధ్ధరించే శ్రీ రామ చంద్రా 
ఆశ్రిత జనాభయా శ్రీ రామ చంద్రా
లక్ష్మణ సహిత శ్రీ రామ చంద్రా

నల్ల కలువ మేని శ్రీ రామ చంద్రా
నర రూప విష్ణువా శ్రీ రామ చంద్రా
నళిన కోమలమైన శ్రీ రామ చంద్రా
దేహనాథుడైన శ్రీ రామ చంద్రా

రమణిసీతా వల్లభా శ్రీ రామ చంద్రా
రఘురామ రాఘవ శ్రీ రామ చంద్రా
నామమందిన జిహ్వ శ్రీ రామ చంద్రా
రక్షమాం రక్షమాం శ్రీ రామ చంద్రా

--((**))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం  (4  )  
నేటి ప్రార్ధన 

భువనైక మనోహరా శ్రీ రామ చంద్రా
చిత్తము రమింప చేయు శ్రీ రామ చంద్రా
శత్రువులను జయించే శ్రీ రామ చంద్రా
ప్రణతులందుకొనే శ్రీ రామ చంద్రా

వరసుగుణాభిడైన శ్రీ రామ చంద్రా
మాపదలను పారద్రోలే శ్రీ రామ చంద్రా
వామభాగంలో లక్ష్మీ దేవి ఉన్న శ్రీ రామ చంద్రా
రణనీతి తెల్సిన శ్రీ రామ చంద్రా

రణపరాజిత శ్రీ రామ చంద్రా
రమణించు శ్రీ రామ చంద్రా
రక్షసేయ శ్రీ రామ చంద్రా
సుందరుడైన శ్రీ రామ చంద్రా

రఘువరేంద్ర శ్రీ రామ చంద్రా 
రాకాచంద్ర శ్రీ రామ చంద్రా
రాజరాజేంద్రవరార్య శ్రీ రామ చంద్రా
రాజాధిరాజశ్రీ రామ చంద్రా

--((**))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం  (5 )   
నేటి ప్రార్ధన 

సురవరహృదయరాజ శ్రీ రామ చంద్రా
రఘురాజనందనా శ్రీ రామ చంద్రా
రాఘవేంద్రునికి మోక్షమించిన శ్రీ రామ చంద్రా
రామభద్రా శ్రీ రామ చంద్రా 

"రక్షరక్ష శ్రీ రామ చంద్రా
రామదాసుడనైతి రక్షగోరి శ్రీ రామ చంద్రా
రామనామమును చేస్తున్నా శ్రీ రామ చంద్రా
 ఆరక్షణాగతిజే ర్చే శ్రీ రామ చంద్రా

రక్షజూడుము శ్రీ రామ చంద్రా
నల్లకలువకళ్ళు గల శ్రీ రామ చంద్రా
నప్పు తేటంజుట్టిన శ్రీ రామ చంద్రా
నీలి మేని గల శ్రీ రామ చంద్రా

మేఘజ్యోతి శ్రీ రామ చంద్రా
నడిమిని వీరాసనమైన శ్రీ రామ చంద్రా
సీతను ప్రేమగా చూసిన శ్రీ రామ చంద్రా
నెమ్మినేర్పి తివి శ్రీ రామ చంద్రా

--((**))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం  ( 6  )   
నేటి ప్రార్ధన 

జ్ఞానబోధనుబెట్ట శ్రీ రామ చంద్రా
నిత్యమై జూపెడి శ్రీ రామ చంద్రా
నీలవర్ణం గల శ్రీ రామ చంద్రా
ముక్కోటిమెఱుపుల చూపే శ్రీ రామ చంద్రా

ముప్పేటవస్త్రంబు ధరించే శ్రీ రామ చంద్రా
ముచ్చటంగట్టిన మోహనాకార శ్రీ రామ చంద్రా
సతిసీత నొదలక కనిబెట్టిన శ్రీ రామ చంద్రా
వీరాసనాశీన విమలపద్మాక్ష శ్రీ రామ చంద్రా

మునులకు మోక్షమిచ్చు శ్రీ రామ చంద్రా
అఖిలేశ్వరుడ్ని తండ్రి గా పొందిన శ్రీ రామ చంద్రా
అమ్మసీతమ్మయే సతి గా పొందిన శ్రీ రామ చంద్రా
విధాతయే భ్రాతగా కల్గిన శ్రీ రామ చంద్రా

ఆప్తుండు పవన పుత్రుండుగా కల్గిన శ్రీ రామ చంద్రా
ఆత్మవైరాగ్యమే భోధించావు శ్రీ రామ చంద్రా 
విశ్వామిత్రుడే గురువుగా కల్గావు  శ్రీ రామ చంద్రా
విభీషణుడే మిత్రుడు కా కల్గిన శ్రీ రామ చంద్రా 

--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం ( 7 )     
నేటి ప్రార్ధన 

జ్ఞాన సంపదను అందించావు  శ్రీ రామ చంద్రా
ఇంద్రియ నిగ్రహ సమర్థుడవు శ్రీ రామ చంద్రా    
వైకుంఠం నివాసం కల్గిన శ్రీ రామ చంద్రా 
ఆత్మబోధను మా కందించావు  శ్రీ రామ చంద్రా 

పాద భక్తి సంయోగం తెల్పావు శ్రీ రామ చంద్రా 
పుండరీకనయనా! శ్రీ రామ చంద్రా   
కమలాక్షా !  శ్రీ రామ చంద్రా
మనోహరా !  శ్రీ రామ చంద్రా

సీతాపతీ !  శ్రీ రామ చంద్రా
గోవిందా !  శ్రీ రామ చంద్రా
అచ్యుతా !  శ్రీ రామ చంద్రా
నందనందనా !  శ్రీ రామ చంద్రా

ముకుందా ! శ్రీ రామ చంద్రా
ఆనందస్వరూపా! శ్రీ రామ చంద్రా 
దామోదరా !  శ్రీ రామ చంద్రా
 విష్ణుదేవా ! శ్రీ రామ చంద్రా 

--((**))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం  ( 8  )   
నేటి ప్రార్ధన 

 రాఘవా !  శ్రీ రామ చంద్రా
 వాసుదేవా !  శ్రీ రామ చంద్రా
 నృసింహావతారా !  శ్రీ రామ చంద్రా
 సకలదేవస్వరూపా !  శ్రీ రామ చంద్రా

 సంసార్ణవకర్ణధారకా !  శ్రీ రామ చంద్రా
ఆదిదేవా  శ్రీ రామ చంద్రా
జానకీరమణా ! శ్రీ రామ చంద్రా
పాపసంహారకా ! శ్రీ రామ చంద్రా

పతితపావనరూపా ! శ్రీ రామ చంద్రా
రఘుకులశ్రేష్ఠా ! శ్రీ రామ చంద్రా   
ధరణీజాధిపతీ !శ్రీ రామ చంద్రా
సుందరాకారా ! శ్రీ రామ చంద్రా

కాకుత్ స్థవంశాననా ! శ్రీ రామ చంద్రా
కరుణాకరా ! శ్రీ రామ చంద్రా
గుణనిధీ ! శ్రీ రామ చంద్రా
విప్రప్రియా ! శ్రీ రామ చంద్రా

--((**)--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం ( 9  )    
నేటి ప్రార్ధన 

ధర్మస్వరూపా ! శ్రీ రామ చంద్రా
రాజత్కుండలశోభితాంగా ! శ్రీ రామ చంద్రా
రాత్రించరసంహారా ! శ్రీ రామ చంద్రా
మాయామృగమును మర్ధించిన ! శ్రీ రామ చంద్రా

కోటిమెఱుపులతో సమానకాంతి గల ! శ్రీ రామ చంద్రా
నవరత్నమకుటధారి శ్రీ రామ చంద్రా  
రత్న కుండలముల ధారి శ్రీ రామ చంద్రా  
శోభితభుజకీర్తి శ్రీ రామ చంద్రా 

శుభదహార శ్రీ రామ చంద్రా 
పడతిసీత ఎడమపక్కన కుర్చోపెట్టిన శ్రీ రామ చంద్రా 
సుగ్రీవ వానర స్తోత్రసేవలు పొందిన శ్రీ రామ చంద్రా 
గాధేయ వాసవ గణుతిగొనుచున్న శ్రీ రామ చంద్రా  

మునిపరాశర పూజ్యమూర్తియైన శ్రీ రామ చంద్రా 
అభయమొసగేటి శ్రీ రామ చంద్రా
నాకోరికలీడేర్చు శ్రీ రామ చంద్రా
భక్తితో ప్రార్థనచేస్తున్నా శ్రీ రామ చంద్రా

--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం ( 10 )     
నేటి ప్రార్ధన 

ప్రణమిల్లుచున్నాను శ్రీ రామ చంద్రా
సీతాసమేత శ్రీ రామ చంద్రా
హృదయ పీఠ శ్రీ రామ చంద్రా  
సర్వావస్థలందు ఉన్న శ్రీ రామ చంద్రా

సదా నన్ను రక్షించే శ్రీ రామ చంద్రా
అనుజులందరుగూడిన శ్రీ రామ చంద్రా
అర్చించిన ప్రత్యక్షమైన శ్రీ రామ చంద్రా
అభిమతమును తెల్పిన శ్రీ రామ చంద్రా

పావననామమే పాపనాశనమన్న శ్రీ రామ చంద్రా
కర్మలన్నియు పూజ కర్పణయన్న శ్రీ రామ చంద్రా
పాదుకలు లేక అడవిలో ఉన్న శ్రీ రామ చంద్రా
పరచింత లేదని చెప్పిన శ్రీ రామ చంద్రా

అన్ని లోకంబులందున్న శ్రీ రామ చంద్రా
అన్ని కాలంబులందున్నావు శ్రీ రామ చంద్రా
రాజశిఖామణి శ్రీ రామ చంద్రా
రఘువంశశ్రేష్ఠుడు శ్రీ రామ చంద్రా

--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం  (11 )    
నేటి ప్రార్ధన 

దేవారిదర్పాపహరుడు శ్రీ రామ చంద్రా
లోకహిత కారకుడు శ్రీ రామ చంద్రా
గుణనిధి శ్రీ రామ చంద్రా
శమదమాద్యఖిలైకగుణాకరుడు శ్రీ రామ చంద్రా

మరకత రత్నసమ్మానిత శ్రీ రామ చంద్రా
తనువుచే శోభించుచున్న శ్రీ రామ చంద్రా
సుందరాంగుడుగా ఉన్న శ్రీ రామ చంద్రా
హస్తపద్మములను కలిగిన శ్రీ రామ చంద్రా

వారిజాక్షుడు శ్రీ రామ చంద్రా
కౌసల్యాతనయుడు శ్రీ రామ చంద్రా
రాజశిఖామణి రఘువంశనృపమణి
రాక్షసమదనాశ రక్షకరణి శ్రీ రామ చంద్రా

లోకహితకరుడు శ్రీ రామ చంద్రా
లోకోత్తరగుణుడు శ్రీ రామ చంద్రా
కారుణ్యపుణ్యాద్యకమలధరుడు శ్రీ రామ చంద్రా


--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం  (12 )    
నేటి ప్రార్ధన 

ధనుర్భాణముల ధారి శ్రీరామ చంద్రా  
నానాభయ నివార శ్రీరామ చంద్రా  
జ్ఞానముద్ర శ్రీరామ చంద్రా  
వీరాసనస్థిత శ్రీరామ చంద్రా  

కరముద్ర శ్రీరామ చంద్రా  
ముద్దుతొడవు శ్రీరామ చంద్రా  
మురిసెడి సీతమ్మతో శ్రీరామ చంద్రా  
సద్భక్త సుగ్రీవ సేవ్య శ్రీరామ చంద్రా  

ధర్మగుణ నిరతి శ్రీరామ చంద్రా  
విమల విగ్రహుడైన శ్రీరామ చంద్రా  
షట్కోణపీఠమందుంన్న శ్రీరామ చంద్రా  
హనుమకు ఙ్ఞానోపదేశ శ్రీరామ చంద్రా  

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం  (13 )    
నేటి ప్రార్ధన 

శీతలచందన శ్రీ రామ చంద్రా 
శీతలాంగ శ్రీ రామ చంద్రా
క్షితిసుతా శ్రీ రామ చంద్రా
మోహన క్షేత్రపాల శ్రీ రామ చంద్రా

పద్మాక్షికన్నుల శ్రీ రామ చంద్రా
పద్మబంధు శ్రీ రామ చంద్రా
పున్నమిశశిమోము శ్రీ రామ చంద్రా
పూర్ణరూప శ్రీ రామ చంద్రా

రాజేక్షణ శ్రీ రామ చంద్రా
కరుణారాజతేక్షణ శ్రీ రామ చంద్రా
సీతామనోరథ శ్రీ రామ చంద్రా
సేవ్యమాన శ్రీ రామ చంద్రా

మైథిలిచెక్కిళ్ళ శ్రీ రామ చంద్రా
మదినేలు శ్రీ రామ చంద్రా
శుద్ధసత్త్వ శ్రీ రామ చంద్రా
నిత్యరక్ష శ్రీ రామ చంద్రా

రాక్ష సంహార శ్రీ రామ చంద్రా
రక్షార్థహిత శ్రీ రామ చంద్రా
సౌమిత్రిసన్మిత్ర శ్రీ రామ చంద్రా
సురమునిస్తుతకీర్త శ్రీ రామ చంద్రా


--((**))--


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - {001/102}

శ్రీ రామం త్రి జగద్గురుం సురవరం సీతామనోనాయకం
శ్యామాంగం శశికోటిపూర్ణవదనం చంచత్కలాకౌస్తుభం
సౌమ్యం సత్యగుణోత్తమం సుసరయూతీరే వసంతం ప్రభుం
త్రాతారం సకలార్థసిధ్ధిసహితం వందే రఘూణాం పతిం

(ముఖ్య తాత్పర్యము : మూడులోకాలకు గురువు, దేవతాశ్రేష్ఠుడు, సీతాదేవి పెనిమిటి,నల్లని శరీరము , కోటిచంద్రులకాంతితో ముఖము , అద్భుత కాంతి,కౌస్తుభమణి తో శాంతుడు, సత్యవ్రతుడు, సరయూతీరమందు వసించు ప్రభువు, మనలందర్నీ రక్షించు సర్వకార్య సిధ్ధులతో కూడిన రఘువంశరాజుల కధిపతి అగు శ్రీ రాముని కి నమస్కరించుచున్నాను )

శ్రీ రామ చంద్రామృతం (1 / 102 ) 
నేటి ప్రార్ధన 

ముల్లోకాలు " యేలే గురువైన " శ్రీ రామచంద్రా    
మోక్షాన్నందించే జానకి హృదయేశ శ్రీ రామచంద్రా 
కోటి చంద్రుల కాంతి అందించే శ్రీ రామచంద్రా 
నిజ, లాలిత్య, నిత్య, సత్య, గుణ శ్రీ రామచంద్రా  

దేవతా శ్రేష్ఠ, సత్యవ్రత నాచరించే  శ్రీ రామచంద్రా  
సౌమ్య, సత్య, సుగుణ, శీల సంపన్న  శ్రీ రామచంద్రా  
శాంత, కౌస్తుభ, విభాక్రాంత గల  శ్రీ రామచంద్రా
సరయూనదీ వాస సత్ప్రభుగాఉన్న  శ్రీ రామచంద్రా  

రక్షార్థహృద యానంద భరిత  శ్రీ రామచంద్రా  
నమ్మకం కల్పించే  నళినాక్ష   శ్రీ రామచంద్రా 
చిమ్మ చీకటిని దొలగించేటి  శ్రీ రామచంద్రా
కౌస్తుభమణి కాంతి నందించగల శ్రీ రామ చంద్రా

సకల, సిద్ధార్థ సహితులతో  గల శ్రీ రామచంద్రా 
మమ్ము  రక్షించు నిజ రేరాజు శ్రీ రామచంద్రా 
సర్వ కార్య సిద్ధులను అందించే శ్రీ రామచంద్రా  
నమస్కారానికే ఆదుకొని రక్షించే శ్రీరామచంద్రా 

--((**))--


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {002/102}

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘువరాన్వయరత్న దీపం
ఆజాను బాహు మరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి.

{ముఖ్యార్థము: శ్రీ రఘువంశసంజాతుడు, దశరథాత్మజుడు, అప్రమేయుడు, {ఇంతటివాడని ప్రమాణించశక్యముగానివాడు} సీతాపతి, సూర్యకులప్రదీపకుడు, ఆజానుబాహుడు, సారసపత్రనేత్రుడు, నిశాచరవినాశకరుడు, పుణ్యచరిత్రుడు, జగత్పవిత్రుడు, శృంగారగుణాభిరాముడైన, శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 2  /102    
నేటి ప్రార్ధన 

రఘువంశసంజాత శ్రీ రామచంద్రా 
దశరథాత్మజ పుత్ర శ్రీ రామచంద్రా.
ధర్మధరుని నంద శ్రీ రామచంద్రా 
అవని పతివై ఉన్నావు శ్రీ రామచంద్రా
  
ప్రమాణించ శక్యముగాని వాడవు శ్రీ రామచంద్రా 
ఇంతటి వాడవని చెప్పలేము శ్రీ రామచంద్రా 
ఏలెక్క లేనట్టి ఏకాకి మైనాము  శ్రీ రామచంద్రా  
రవివంశరత్నంబు వైనావు  శ్రీ రామచంద్రా  

రాత్రిదీపంగా ఉన్నావు శ్రీ రామచంద్రా 
రక్షకుడుగా రజనీచరులజంపు శ్రీ రామచంద్రా
మోకాటి జేతుల మోక్షకరుడవైనావు శ్రీ రామచంద్రా 
తామరాకులకన్ను తారకమైనావు శ్రీ రామచంద్రా 

ఓం శ్రీ రామ్ అన్నా రక్షించే శ్రీ రామ చంద్రా   
అంతర మందున్న చింతను తీర్చే శ్రీ రామచంద్రా 
సకల పాపాలను హరిస్తున్నావు శ్రీ రామచంద్రా 
హనుమంతుని హృదయంలోఉన్నా శ్రీ రామచంద్రా 
  

--((**))--


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {003/102}

శ్రీ రామం బలవైరినీలచికురం స్మేరాననం శ్యామలం
కర్ణాంతాయతలోచనం సురవరం కారుణ్యపాథోనిథిం
శోణాంభోరుహ పాదపల్లవయుగం క్షోణీ తనూజాయుతం
రాజత్కుండలగండభాగయుగళం రామం సదాహం భజే

{ముఖ్యార్థము: ఇంద్రనీలమాణిక్యములవలె నల్లనికేశములుకలిగినవాడు, చిరునవ్వు మోమున చిందులాడెడివాడు, శ్యామలవర్ణదేహమువాడు, చెవులంటు కన్నుల చెలువుకల్గినవాడు, దేవతాశ్రేష్ఠుడు ,దయాసముద్రుడు, శోణాంభోరుహ పాదపల్లవ యుగుడు, ధాత్రీతనూజాధిపుడు, రాజత్కుండలలసద్గండస్థలుడు, దివ్యుడు, మాధవుడైన శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 3  /102    
నేటి ప్రార్ధన 

ఇంద్రనీల నీలాలు గల శ్రీ రామచంద్రా 
మాణిక్యాల వర్ణం గల శ్రీరామచంద్రా  
చిరునవ్వు ముఖం గల శ్రీ రామచంద్రా
నీలమేఘశ్యామకన్నుల శ్రీ రామచంద్రా

చెవిపోగు వెలుగే వెన్నెలగా  శ్రీ రామచంద్రా
దేవతా శ్రేష్ఠుడవైనవు  శ్రీ రామచంద్రా
దయాసముద్రుడవైనవు  శ్రీ రామచంద్రా
పాద పల్లవయుగుడైనవు  శ్రీ రామచంద్రా

ధాత్రీతనూజాధిపుడైనవు  శ్రీ రామచంద్రా 
కపినాథు కీర్తనే పెంచిన శ్రీ రామచంద్రా
రాజత్కుండలను ధరించిన శ్రీ రామచంద్రా 
దివ్వుడుగా, భవ్వుడుగా ఉన్నావు  శ్రీరామచంద్రా  

కాశ్యపేయవరుని గా గల శ్రీ రామచంద్రా 
చల్లని చూపు అందించే శ్రీ రామచంద్రా 
సోదర ప్రేమను చూపిన శ్రీరామచంద్రా 
సతి కోరికలను తీర్చు న శ్రీరామచంద్రా

--((**))-


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము- {004/102}

శ్రీ రామం జగదేక వీర మమలం సీతా మనోరంజనం
కౌసల్యా వర నందనం రఘుపతిం కాకుత్ స్థ వంశోద్భవం
లోకానా మభిరామ మంగళ ఘన వ్యాపార పారాయణం
వందేహం జనఘోర పాప నికర ధ్వంసం విభుం రాఘవం.

{ముఖ్యార్థము: జగదేక వీరా ! సీతామనోరంజనా !కౌసల్యా వరనందనా !
రాఘవా !కాకుత్ స్థ వంశోద్భవా! సర్వలోకపవిత్రా ! జనఘోరపాపనికరవిధ్వంసా ! చిన్మయాకారా ! సుందరా ! శ్రీరామా శరణు శరణు శరణు }
శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 4  /102    
నేటి ప్రార్ధన 

జగదేక వీరుడుగా ప్రసిద్ధిచెందిన శ్రీ రామచంద్రా  
సీతా మనోరంజన పరుడైన శ్రీ రామచంద్రా 
కౌసల్య వరనందణుడైన శ్రీ రామ చంద్రా    
రఘుకుల తిల రాఘవుఁడైన శ్రీ రామచంద్రా 

లోకాభిరాముడై, శుభకరుడైన  శ్రీ రామచంద్రా 
కాకుత్ స్థ వంశోద్భవుడైన శ్రీ రామ చంద్రా 
పాపవిధ్వంసక పాదశుభుడైన శ్రీ రామచంద్రా
చరణాంబుజమూలశరణుడైన శ్రీ రామచంద్రా

సుందర చిన్మయాకారుడైన శ్రీ రామచంద్రా 
శరణుకోరిన వారిని దీవించిన శ్రీ రామచంద్రా 
కరుణజూపి ఆదుకొనేటి శ్రీ రామచంద్రా 
జనఘోర పాప నికర ధ్వంస శ్రీ రాంచంద్రా 


--((**))--


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము- {005 /102}      

 శ్రీ రామం జగదీశ్వరం జనకజాజానిం జనానందనం
జంతూనాం జనకం జనార్తి హరణం లోకేశ్వరం శాశ్వతం
ఆబాల్యాదిమునీశ్వరై: పరివృతం జాజ్వల్యమానం సదా
జంఘాలం జమదగ్నిసూనుహరణం జాతానుకంపం భజే

{ముఖ్యార్థము: జగదీశ్వరా ! జనకపుత్రీనాథా ! జనాహ్లాదా !
సకలజంతుసృష్టికారకా ! సకలజంతురక్షకా ! సజ్జానార్తిహరా !
లోకేశ్వరా ! శాశ్వతా ! జననమాది మౌనీంద్రసంఘారూఢావృతా !
జాజ్జ్వల్యమానతేజస్వుడా !జంఘాలుడా ! భార్గవగర్వాపహరా!
రఘువరా ! శ్రీ రామ రక్షమాం రక్షమాం రక్షమాం !}

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 5  /102    
నేటి ప్రార్ధన 

జగదీశ్వరుండైనావు శ్రీ రామచంద్రా  
జనకజాపతి యైనావు శ్రీ రామచంద్రా  
జననందనుండైనావు శ్రీ రామచంద్రా 
జంతుజీవంబుల సృష్టికర్త శ్రీ రామచంద్రా 

లోకేశ్వరుదుగా ఉన్నా శ్రీ రామచంద్రా
మా జన్మకారకుడైనావు శ్రీ రామచంద్రా 
ముల్లోకశాశ్వతుడవైనావు శ్రీ రామచంద్రా 
మునివరావృతుడైనావు శ్రీ రామచంద్రా

పరశురామ గర్వాంధహార శ్రీ రామచంద్రా 
జాజ్జ్వల్యమాన తేజార్చితా శ్రీ రామచంద్రా
జంఘాలుడే కరుణాజలధి శ్రీ రామ్రచంద్రా
రక్షమాం రక్షమాం రక్షమాం శ్రీ రాంచంద్రా 

--((**))- 

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {006/102}

శ్రీ రామో రఘునాయకో రఘువరో రాజీవ నేత్రాంచితో
రాజేంద్రో రఘుపుంఘవో రఘుకులోత్తంసో రఘూణాం పతి:
రామో రాక్షస నాశకో~ మిత బలో రాకేందు పూర్ణాననో
రాజత్కింకిణి కంకణాంకిత కరో రామ స్సదా పాతు న:

{ముఖ్యార్థము: రఘువంశరాజ రత్నము, రఘుకులోత్తముడు, రాజీవనేత్రుడు, రాజేంద్రుడు, రాజశ్రేష్టుడు, {విశేషణములు నాల్గును అదరోక్తులు} నిశాచరధ్వంసకుడు, అప్రమేయుడు, రాకేందుపూర్ణాననుడు, రాజత్కింకిణికంకణాంకితకరుడు ( ప్రకాశించు మువ్వలుగల కంకణములచే అలంకరింపబడిన హస్తముములుగలవాడు} సీతామన:కుముదచంద్రుడైనట్టి శ్రీ రామచంద్ర ప్రభువు సదా మమ్ము రక్షించుగాక ! }


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 6  /102    
నేటి ప్రార్ధన 

రఘువంశనాయక శ్రీ రామచంద్రా
రఘువర రాజేంద్ర శ్రీ రామచంద్రా
రాజీవదళనేత్ర శ్రీ రామచంద్రా
రఘువరాగ్రేసర శ్రీ రామచంద్రా

రఘుకులోత్తమ శ్రీ రామచంద్రా
రాక్షసమదహర శ్రీ రామచంద్రా
 రక్షణాశ్రిత శ్రీ రామచంద్రా 
జనారక్షణామిత శ్రీ రామచంద్రా

రాకేందుమహపూర్ణ శ్రీ రామచంద్రా
 రాజితముఖ శ్రీ రామచంద్రా
రాజతకింకిణీరవ శ్రీ రామచంద్రా
కంకణాంకిత శ్రీ రామచంద్రా

శబ్దబ్రహ్మరసము  శ్రీ రామచంద్రా
శశిసుధారసాప్లుత శ్రీ రామచంద్రా
మనశ్శమనరవము శ్రీ రామచంద్రా
ప్రబలసత్పుణ్యఫలద శ్రీ రామచంద్రా
--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {007/102}

శ్రీ రామచంద్ర కరుణాకర రాఘవేంద్ర
రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్రచంద్ర,
సుగ్రీవనేత్రయుగళోత్పలపూర్ణచంద్ర
సీతామన:కుముదచంద్ర నమో నమస్తే:


{ముఖ్యార్థము: రాఘవా ! దయాకరా ! రాఘవేంద్రా ! రాజేంద్రచంద్రా !
రఘువంశసముద్రచంద్రాల ! సుగ్రీవనేత్రయుగళోత్పలపూర్ణచంద్రా !
( సుగ్రీవునినేత్రద్వంద కలువలకు పూర్ణచంద్రుడు) శోభనగుణు రామచంద్రుని విభాకరజాక్షియుగాబ్జచంద్రా ! {సీతామన:కుముదచంద్రా } కువలయేశా ! నిర్మలాత్మా ! శ్రీ రామ చంద్రా ! నమో నమస్తే ! }


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 7  /102    
నేటి ప్రార్ధన 

ఆశ్రితకరుణాసంద్ర శ్రీరామచంద్రా 
రాకాప్రభాచంద్ర శ్రీరామచంద్రా 
రాజా రాఘవేంద్ర శ్రీరామచంద్రా 
శిరోమణిస్థితచంద్ర శ్రీ రామచంద్రా 

రాజ రాజా రాజేంద్ర శ్రీ రామచంద్రా 
రఘువంశ కుల శ్రీ రామచంద్రా  
సంద్రరాత్రచంద్ర శ్రీ రామచంద్రా 
రవిసూనునేత్ర శ్రీ రామచంద్రా

సరసిజాయుగ్మస్థిత శ్రీ రామచంద్రా
పూజితసుగుణేంద్ర శ్రీ రామచంద్రా
పూర్ణచంద్ర ప్రభా శ్రీ రామచంద్రా
రత్నగర్భసూను శ్రీ రామచంద్రా

రమణీయహృదయ శ్రీ రామచంద్రా
కువలయరాజచంద్ర శ్రీ రామచంద్రా
హృదయనిర్మలతా శ్రీ రామచంద్రా
దీప్త హృద్యచంద్ర శ్రీ రామచంద్రా

సదయగుణసార శ్రీ రామచంద్రా
సరసిజా సఖ్యచంద్ర శ్రీ రామచంద్రా
ఉదయరవికాంతి శ్రీ రామచంద్రా
నమసిత ఉర్విచంద్ర శ్రీ రామచంద్రా

--((**))_-


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {008/102}
శ్రీరామం కరుణాకరం గుణనిధిం సీతాపతిం శాశ్వతం
పారావారగభీర మజ్జనయనం ప్రావృఢ్ఘనశ్యామలం
వీరశ్రేష్ఠ మనామయం విజయినం విశ్వప్రకాశాత్మకం
ఘోరారిప్రకరాధిజప్రహరణం కోదండరామం భజే !

{ముఖ్యార్థము: కరుణాకరా ! గుణనిధీ ! సీతేశా ! వారిధి గంభీరా ! కంజనయనా ! వర్షాంబుద శరీరా ! వీర శ్రేష్ఠా ! అనామయుడా ! విజయా ! విశ్వప్రకాశాత్ముడా ! సుందరాంగా ! సార్వభౌమా ! సౌమ్య నామా ! రమ్యగుణధామా ! ఘోరారిప్రకరాధిజప్రహరణుడా ( ఘోర శత్రువులు అరిషడ్వర్గములు) గుండెనుపిండే మనోవ్యధను హరించు ) శ్రీ రామా! కోదండధారివై నాచింతలు పోగొట్టి నన్నుధ్ధరించి నా ప్రార్థనలను ప్రణామములను అంగీకరించు మా ! }


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 8  /102    
నేటి ప్రార్ధన 

కరుణాకరా శ్రీ రామ చంద్రా 
గుణనిధీ శ్రీ రామ చంద్రా
సీతేశా శ్రీ రామ చంద్రా
వారిధి గంభీరా శ్రీ రామ చంద్రా

కంజనయనా శ్రీ రామ చంద్రా
నీరధిగంభీరా శ్రీ రామ చంద్రా
నీలోత్పలనయనాశ్రీ రామ చంద్రా
నీలనీరదదేహశ్రీ రామ చంద్రా

నిజవీరశిష్టేష్ట శ్రీ రామ చంద్రా
నైరుధ్యనిజరూప శ్రీ రామ చంద్రా
నిఖిలలోకప్రకాశ శ్రీ రామ చంద్రా
నిత్యవిజయ శ్రీ రామ చంద్రా

నర అరిషడ్వర్గనాశకా శ్రీ రామ చంద్రా
నాదుచింతల శ్రీ రామ చంద్రా
వింటినారిబట్టి శ్రీ రామ చంద్రా
సుందరాంగా శ్రీ రామ చంద్రా

సార్వభౌమా శ్రీ రామ చంద్రా
సౌమ్య నామా శ్రీ రామ చంద్రా
రమ్యగుణధామా శ్రీ రామ చంద్రా 
కోదండధారివై శ్రీ రామ చంద్రా 

నాచింతలు శ్రీ రామ చంద్రా 
పోగొట్టి నన్నుధ్ధరించే శ్రీ రామ చంద్రా 

--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {009/102}

శ్రీ రామచంద్రేతి సలక్ష్మణేతి
నీలోత్పల శ్యామలకోమలేతి
ఆక్రోశయుక్తా~ స్వధునైవ జిహ్వా
సీతాపతే రాఘవ రాఘవేతి!

{ముఖ్యార్థము: శ్రీ రఘురామ ! రాఘవ ! శ్రీ రామచంద్రా! సుమిత్రసుతానుయుక్తా ! ఉత్పల శ్యామల శరీరా ! ఉజ్జ్వలాంగా ! ధాత్రీరమణీసుతాధిపా ! సత్యబృందారాక నాథ ! సుధీజ నవందితపాదపద్మశృంగారనిధీ ! "రామా రామా రామా" అని నాజిహ్వ సదా నీ నామస్మరణ చేయుగాక ! }


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 9  /102    
నేటి ప్రార్ధన 

డాశ్రితజనాభయుడైన శ్రీ రామ చంద్రా
లక్ష్మణసహిత శ్రీ రామ చంద్రా
నల్లకలువమేని శ్రీ రామ చంద్రా
నరరూపవిష్ణుడైన శ్రీ రామ చంద్రా

నళినకోమలమైన శ్రీ రామ చంద్రా
దేహనాథుడైన శ్రీ రామ చంద్రా
రమణిసీతానాధుడైనశ్రీ రామ చంద్రా
రఘురామ రాఘవ శ్రీ రామ చంద్రా

రక్షమాం రక్షమాం శ్రీ రామ చంద్రా
చింతలదీర్చే  శ్రీ రామ చంద్రా
నామమందిన జిహ్వ శ్రీ రామ చంద్రా
అన్ని నీవని అంటున్నా శ్రీ రామ చంద్రా
--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {010/102}
శ్రీ రామచంద్రే రమతాం మనో మే రమాంగవామే విపదాం విరామే
జితారిరామే ప్రణతారిరామే గుణాభిరామే భువనైకరామే

{ముఖ్యార్థము: వామభాగంలో లక్ష్మీ దేవి కలిగి, మాపదలను పారద్రోలి, శత్రువులను జయించి, వారిచే ప్రణతులందుకొని, వరసుగుణాభిరాముడు భువనైక మనోహరుడు శ్రీ హరియైన రామునియందు నా చిత్తము రమించుగాక ! }


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 10  /102    
నేటి ప్రార్ధన 

భువనైక మనోహరా శ్రీ రామ చంద్రా
చిత్తము రమింప చేయు శ్రీ రామ చంద్రా
శత్రువులను జయించే శ్రీ రామ చంద్రా
ప్రణతులందుకొనే శ్రీ రామ చంద్రా

వరసుగుణాభిడైన శ్రీ రామ చంద్రా
మాపదలను పారద్రోలే శ్రీ రామ చంద్రా
వామభాగంలో లక్ష్మీ దేవి ఉన్న శ్రీ రామ చంద్రా
రణనీతి తెల్సిన శ్రీ రామ చంద్రా

రణపరాజిత శ్రీ రామ చంద్రా
రమణించు శ్రీ రామ చంద్రా
రక్షసేయ శ్రీ రామ చంద్రా
సుందరుడైన శ్రీ రామ చంద్రా

--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {011/102}

శ్రీ రామచంద్ర రఘుపుంఘవ రాజవర్య
రాజేంద్ర రాజ సురనాయక రాఘవేశ
రాజాధిరాజ రఘునందన రామభద్ర
దాసోస్మ్యహం చ భవత శ్శరణాగతోస్మి

{ముఖ్యార్థము: శ్రీ రామచంద్రా ! రఘూత్తమా ! రాజవర్యా !రాజరాజేంద్ర !
రఘునాయకా ! సురరాజ! రాఘవేశా ! రాజాధిరాజ ! రఘునందన !
రామభద్రా ! నేను నీకు శరణుజొచ్చిన దాసుడను ! }

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 11  /102    


నేటి ప్రార్ధన 

రఘువరేంద్ర శ్రీ రామ చంద్రా 
రాకాచంద్ర శ్రీ రామ చంద్రా
రాజరాజేంద్రవరార్య శ్రీ రామ చంద్రా
రాజాధిరాజశ్రీ రామ చంద్రా

సురవరహృదయరాజ శ్రీ రామ చంద్రా
రఘురాజనందనా శ్రీ రామ చంద్రా
రాఘవేంద్రునికి మోక్షమించిన శ్రీ రామ చంద్రా
రామభద్రా శ్రీ రామ చంద్రా 

"రక్షరక్ష శ్రీ రామ చంద్రా
రామదాసుడనైతి రక్షగోరి శ్రీ రామ చంద్రా
రామనామమును చేస్తున్నా శ్రీ రామ చంద్రా
 ఆరక్షణాగతిజే ర్చే శ్రీ రామ చంద్రా
రక్షజూడుము శ్రీ రామ చంద్రా

--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 12/102
శ్రీ రామం సరసీరుహాక్షమమలం దూర్వాంకుర శ్యామలo
విద్యుత్కోటినిభ ప్రభాంబర ధరం వీరాసనాధిష్ఠితం
వామాంకో పరిసంస్థితాం "జనకజామాలింగ్యతాం బాహునా
తత్వం చాపరపాణినా మునిగణా నాజ్ఞాపయంతం భజే "

(ముఖ్యార్థము - వీరాసనముతో వామాంకముపైకూర్చున్న సీతా దేవిని ఎడమచేయితో కౌగిలించి కుడిచేతితో బ్రహ్మ తత్వాన్ని మునులకు భోధించుచున్న సారసపత్రనేత్రునికి శ్రీ రామునికి నమస్కరిస్తున్నాను )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : 
శ్రీ రామ చంద్రామృతం 12  /102    


నేటి ప్రార్ధన 

నల్లకలువకళ్ళు గల శ్రీ రామ చంద్రా
నప్పు తేటంజుట్టిన శ్రీ రామ చంద్రా
నీలి మేని గల శ్రీ రామ చంద్రా
మేఘజ్యోతి శ్రీ రామ చంద్రా

నడిమిని వీరాసనమైన శ్రీ రామ చంద్రా
సీతను ప్రేమగా చూసిన శ్రీ రామ చంద్రా
నెమ్మినేర్పి తివి శ్రీ రామ చంద్రా
జ్ఞానబోధనుబెట్ట శ్రీ రామ చంద్రా

నిత్యమై జూపెడి శ్రీ రామ చంద్రా
నీలవర్ణం గల శ్రీ రామ చంద్రా
ముక్కోటిమెఱుపుల చూపే శ్రీ రామ చంద్రా
ముప్పేటవస్త్రంబు ధరించే శ్రీ రామ చంద్రా

ముచ్చటంగట్టిన మోహనాకార శ్రీ రామ చంద్రా
సతిసీత నొదలక కనిబెట్టిన శ్రీ రామ చంద్రా
వీరాసనాశీన విమలపద్మాక్ష శ్రీ రామ చంద్రా
మునులకు మోక్షమిచ్చు శ్రీ రామ చంద్రా

--((**))--


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - శ్లోకము 13/102

శ్రీ రామస్సకలేశ్వరో మమ పితా మాతాచ సీతా మమ
భ్రాతా బ్రహ్మ సఖా ప్రభంజనసుత: పత్నీ విరక్తి: ప్రియా
విశ్వామిత్ర విభీషణాదివశగా మిత్రాణి భొధస్సుతో
భక్తశ్శ్రీ హరి సంగతా రతిసుఖం వైకుంఠ మస్మత్పదం

(ముఖ్యార్థము - "సర్వేశ్వరుడైన శ్రీరాముడు నా తండ్రి, సీతమ్మ నా తల్లి, బ్రహ్మకు స్నేహితుడైన ఆంజనేయుడు నా సోదరుడు, విరక్తి నా భార్య, విశ్వామిత్రుడు, విభీషణుడు మొదలగు ఇంద్రియనిగ్రహముగలవారు నా మిత్రులు,ఙ్ఞానము నా పుత్రుడు,హరిపాదములందు భక్థి సంయోగసుఖము, వైకుంఠము నాకు నివాస స్థలం "మత్ సదనం" )
శ్రీ త్యాగరాజస్వామి "వసంత " రాగం లో ఆలపించిన "సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నాతండ్రి" కీర్తనకు శ్రీ ఆదిశంకరుల వారి ఈ శ్లోకమే మూలమని మిడి మిడి ఙ్ఞానం తో నాకున్న నమ్మకం

అఖిలేశ్వరుడ్ని తండ్రి గా పొందిన శ్రీ రామ చంద్రా
అమ్మసీతమ్మయే సతి గా పొందిన శ్రీ రామ చంద్రా
విధాతయే భ్రాతగా కల్గిన శ్రీ రామ చంద్రా
ఆప్తుండు పవన పుత్రుండుగా కల్గిన శ్రీ రామ చంద్రా

ఆత్మవైరాగ్యమే భోధించావు శ్రీ రామ చంద్రా 
విశ్వామిత్రుడే గురువుగా కల్గావు  శ్రీ రామ చంద్రా
విభీషణుడే మిత్రుడు కా కల్గిన శ్రీ రామ చంద్రా 
జ్ఞాన సంపదను అందించావు  శ్రీ రామ చంద్రా

ఇంద్రియ నిగ్రహ సమర్థుడవు శ్రీ రామ చంద్రా    
వైకుంఠం నివాసం కల్గిన శ్రీ రామ చంద్రా 
ఆత్మబోధను మా కందించావు  శ్రీ రామ చంద్రా 
పాద భక్తి సంయోగం తెల్పావు శ్రీ రామ చంద్రా 
--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {014/102}

శ్రీ రామామలపుణ్దరీకనయన శ్రీరామ సీతాపతే
గోవిందాచ్యుత నందనందన ముకుందానంద దామోదర,
విష్ణో రాఘవ వాసుదేవ నృహరే దేవౌఘచూడామణే
సంసారార్ణవకర్ణథారక హరే కృష్ణాయ తుభ్యం నమ:

{ముఖ్యార్థము: పుండరీకనయనా! కమలాక్షా ! మనోహరా ! సీతాపతీ ! గోవిందా ! అచ్యుతా ! నందనందనా ! ముకుందా ! ఆనందస్వరూపా! దామోదరా ! విష్ణుదేవా ! రాఘవా ! వాసుదేవా ! నృసింహావతారా ! సకలదేవస్వరూపా ! సంసార్ణవకర్ణధారకా ! ఆదిదేవా ! శ్రీరామాచ్యుతా ! జానకీరమణా ! పాపసంహారకా ! పతితపావనరూపా ! హరీ ! శ్రీ రామా ! శ్రీకృష్ణావతారా తుభ్యం నమ : }

పుండరీకనయనా! శ్రీ రామ చంద్రా   
కమలాక్షా !  శ్రీ రామ చంద్రా
మనోహరా !  శ్రీ రామ చంద్రా
సీతాపతీ !  శ్రీ రామ చంద్రా

గోవిందా !  శ్రీ రామ చంద్రా
అచ్యుతా !  శ్రీ రామ చంద్రా
నందనందనా !  శ్రీ రామ చంద్రా
ముకుందా ! శ్రీ రామ చంద్రా

ఆనందస్వరూపా! శ్రీ రామ చంద్రా 
దామోదరా !  శ్రీ రామ చంద్రా
 విష్ణుదేవా ! శ్రీ రామ చంద్రా 
 రాఘవా !  శ్రీ రామ చంద్రా

 వాసుదేవా !  శ్రీ రామ చంద్రా
 నృసింహావతారా !  శ్రీ రామ చంద్రా
 సకలదేవస్వరూపా !  శ్రీ రామ చంద్రా
 సంసార్ణవకర్ణధారకా !  శ్రీ రామ చంద్రా

ఆదిదేవా  శ్రీ రామ చంద్రా
జానకీరమణా ! శ్రీ రామ చంద్రా
పాపసంహారకా ! శ్రీ రామ చంద్రా
పతితపావనరూపా ! శ్రీ రామ చంద్రా
--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {015/102}

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్ స్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం,
రాజత్కుండలమండితాననరుచిం రాత్రించరధ్వంసినం
శంపాకోటిసమానకాంతివిలసన్మాయామృగఘ్నం భజే

{ముఖ్యార్థము: రఘుకులశ్రేష్ఠా ! ధరణీజాధిపతీ ! సుందరాకారా ! కాకుత్ స్థవంశాననా ! కరుణాకరా ! గుణనిధీ ! విప్రప్రియా ! ధర్మస్వరూపా !  రాజత్కుండలశోభితాంగా ! రాత్రించరసంహారా ! మాయామృగమును మర్ధించిన కోటిమెఱుపులతో సమానకాంతి గల లక్ష్మణాగ్రజుని , కృపాభ్రాజిష్ణుని, శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }

రఘుకులశ్రేష్ఠా ! శ్రీ రామ చంద్రా   
ధరణీజాధిపతీ !శ్రీ రామ చంద్రా
సుందరాకారా ! శ్రీ రామ చంద్రా
కాకుత్ స్థవంశాననా ! శ్రీ రామ చంద్రా

కరుణాకరా ! శ్రీ రామ చంద్రా
గుణనిధీ ! శ్రీ రామ చంద్రా
విప్రప్రియా ! శ్రీ రామ చంద్రా
ధర్మస్వరూపా ! శ్రీ రామ చంద్రా

రాజత్కుండలశోభితాంగా ! శ్రీ రామ చంద్రా
రాత్రించరసంహారా ! శ్రీ రామ చంద్రా
మాయామృగమును మర్ధించిన ! శ్రీ రామ చంద్రా
కోటిమెఱుపులతో సమానకాంతి గల ! శ్రీ రామ చంద్రా


--((**))--


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 016/102

రామం రత్నకిరీటకుండలధరం కేయూర హారాన్విత్వం
సీతాలంకృతవామభాగ మతులం సింహాసనస్థం ప్రభుం 
సుగ్రీవాదిసమస్తవానరవరై స్సంసేవ్యమానం సదా 
విశ్వామిత్రపరాశరాదిమునిభిస్సంస్తూయమానం భజే


{ముఖ్యార్థము : రత్నకిరీటము రత్నకుండలములు ధరించి, భుజకీర్తులు కల్గి, పొలుపొందు హారములు కంఠసీమను ధరించి, సీత వామభాగమందు వసింపగా, సింహాసనస్థుడై, ప్రభువై, సుగ్రీవాదిసమస్త వానరుల సేవలు,స్తోత్రములందుకొని, 
విశ్వామిత్ర పరాశరాది మునులు స్తుతింప వారికి అభయమొసగి, నాకోరికలీడేర్చు శ్రీరాములవారిని సాదర భక్తితో ప్రార్థనచేసి ప్రణమిల్లుచున్నాను }

నవరత్నమకుటధారి శ్రీ రామ చంద్రా  
రత్న కుండలముల ధారి శ్రీ రామ చంద్రా  
శోభితభుజకీర్తి శ్రీ రామ చంద్రా 
శుభదహార శ్రీ రామ చంద్రా 

పడతిసీత ఎడమపక్కన కుర్చోపెట్టిన శ్రీ రామ చంద్రా 
సుగ్రీవ వానర స్తోత్రసేవలు పొందిన శ్రీ రామ చంద్రా 
గాధేయ వాసవ గణుతిగొనుచున్న శ్రీ రామ చంద్రా  
మునిపరాశర పూజ్యమూర్తియైన శ్రీ రామ చంద్రా 

అభయమొసగేటి శ్రీ రామ చంద్రా
నాకోరికలీడేర్చు శ్రీ రామ చంద్రా
భక్తితో ప్రార్థనచేస్తున్నా శ్రీ రామ చంద్రా
ప్రణమిల్లుచున్నాను శ్రీ రామ చంద్రా

--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 17/102

రామ స్సీతాసమేతో నివసతు హృదయే సానుజం రామ మీళే
రామేణ క్షీణపాపస్త్రి విధమపి కృతం కర్మ రామాయ దద్యాం
రామాదన్యం నజానే నహి కిమపి మహా రామ నామ్నస్సమానం
రామే పస్యామి విశ్వం భువన మనుదినం పాహి మాం రామచంద్ర


(ముఖ్యార్థము: నా హృదయపీఠమందు వసించిన శ్రీ సీతా లక్ష్మణ భరత శతృఙ్ఞ సమేత శ్రీరామా ప్రణమిల్లుచున్నాను. శ్రీరామ స్మరణచే నాపాపములన్నియు క్షీణించినవి. మనోవాక్కాయకర్మములన్నియు శ్రీరామార్పణము. శ్రీరామ పాదుకలు తప్ప ఇతరములేవీ నాకు తెలియదు. సర్వలోకములన్నియు రామునియందున్నాయి. సర్వకాల సర్వావస్థలందు సదా నన్ను రక్షించు శ్రీరామచంద్ర ప్రభో !!! )

సీతాసమేత శ్రీ రామ చంద్రా
హృదయ పీఠ శ్రీ రామ చంద్రా  
సర్వావస్థలందు ఉన్న శ్రీ రామ చంద్రా
సదా నన్ను రక్షించే శ్రీ రామ చంద్రా

అనుజులందరుగూడిన శ్రీ రామ చంద్రా
అర్చించిన ప్రత్యక్షమైన శ్రీ రామ చంద్రా
అభిమతమును తెల్పిన శ్రీ రామ చంద్రా
పావననామమే పాపనాశనమన్న శ్రీ రామ చంద్రా

కర్మలన్నియు పూజ కర్పణయన్న శ్రీ రామ చంద్రా
పాదుకలు లేక అడవిలో ఉన్న శ్రీ రామ చంద్రా
పరచింత లేదని చెప్పిన శ్రీ రామ చంద్రా
అన్ని లోకంబులందున్న శ్రీ రామ చంద్రా
అన్ని కాలంబులందున్నావు శ్రీ రామ చంద్రా
--((**))--

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {018/102}

రామం రాజ శిఖామణిం రఘుపతిం దేవారిదర్పాపహం
లోకానాం హితకారిణం గుణనిధిం కారుణ్యపుణ్యోదయం
ముక్తావిద్రుమరత్నశోభితతనుం సౌందర్యహస్తాంబుజం
కౌసల్యాతనయం భజామి సతతం శ్రీ జానకీనాయకం

{ముఖ్యార్థము: రాజశిఖామణి,రఘువంశశ్రేష్ఠుడు, దేవారిదర్పాపహరుడు, లోకహిత కారకుడు, గుణనిధి, శమదమాద్యఖిలైకగుణాకరుడు, మరకత రత్నసమ్మానిత తనువుచే శోభించున్న సుందరాంగుడు, హస్తపద్మములను కలిగిన వారిజాక్షుడు, కౌసల్యాతనయుడు, జానకీపతి శ్రీ రామచంద్రమూర్తిని ప్రణమిల్లుచున్నాను }

రాజశిఖామణి శ్రీ రామ చంద్రా
రఘువంశశ్రేష్ఠుడు శ్రీ రామ చంద్రా
దేవారిదర్పాపహరుడు శ్రీ రామ చంద్రా
లోకహిత కారకుడు శ్రీ రామ చంద్రా

గుణనిధి శ్రీ రామ చంద్రా
శమదమాద్యఖిలైకగుణాకరుడు శ్రీ రామ చంద్రా
మరకత రత్నసమ్మానిత శ్రీ రామ చంద్రా
తనువుచే శోభించుచున్న శ్రీ రామ చంద్రా

సుందరాంగుడుగా ఉన్న శ్రీ రామ చంద్రా
హస్తపద్మములను కలిగిన శ్రీ రామ చంద్రా
వారిజాక్షుడు శ్రీ రామ చంద్రా
కౌసల్యాతనయుడు శ్రీ రామ చంద్రా

రాజశిఖామణి రఘువంశనృపమణి
రాక్షసమదనాశ రక్షకరణి శ్రీ రామ చంద్రా
లోకహితకరుడు శ్రీ రామ చంద్రా
లోకోత్తరగుణుడు శ్రీ రామ చంద్రా
కారుణ్యపుణ్యాద్యకమలధరుడు శ్రీ రామ చంద్రా

--((**))--



శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 19/102
రామం వీరాసనస్థం హృదయ గత పరోదంచిత "జ్ఞానముద్రం"
"జానున్యా సక్త హస్తం" క్షితివర తనయా భూషితం వామభాగే
"షట్కోణే వ్యాహరంతం" పవనసుత యుతం మానసే మాన యంతం
సుగ్రీవే సేవమానే ధృఢ శర ధనుషా దక్షిణే లక్ష్మణేన

( ముఖ్యార్థము: ధనుర్భాణములతో లక్ష్మణుడు మరియు , సుగ్రీవాదు ల సేవలందుకొంటూ, వామాంకస్థమందు సీత, వీరాసనాధిష్టుడై, బాహువును మోకాలిపైనుంచి, ఉదర సమీపంలో ఙ్ఞానముద్రతో, షట్కోణపీఠమందుండి హనుమకు ఙ్ఞానోపదేశముజేయుచున్న రఘు రామచంద్రునికి మరి మరి మోకరిల్లుచున్నాను )

ధనుర్భాణముల ధారి శ్రీరామ చంద్రా  
నానాభయ నివార శ్రీరామ చంద్రా  
జ్ఞానముద్ర శ్రీరామ చంద్రా  
వీరాసనస్థిత శ్రీరామ చంద్రా  

కరముద్ర శ్రీరామ చంద్రా  
ముద్దుతొడవు శ్రీరామ చంద్రా  
మురిసెడి సీతమ్మతో శ్రీరామ చంద్రా  
సద్భక్త సుగ్రీవ సేవ్య శ్రీరామ చంద్రా  

ధర్మగుణ నిరతి శ్రీరామ చంద్రా  
విమల విగ్రహుడైన శ్రీరామ చంద్రా  
షట్కోణపీఠమందుంన్న శ్రీరామ చంద్రా  
హనుమకు ఙ్ఞానోపదేశ శ్రీరామ చంద్రా  

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {020/102}

రామం సౌమిత్రిమిత్రం రఘుపతి మమలం రామచంద్రం రమేశం
రమ్యం శ్రీ రాఘవేశం శుభలలితముఖం శుద్ధసత్వం సువీరం,
సీతాసౌందర్యపాత్రం సురమునివినుతం నీరదేందీవరాభం
వందే వందారుపాలం రజనిచరహరం రమ్యకోదండరామం !

{ముఖ్యార్థము: సౌమిత్రి మిత్రుడు, రఘుపతి, నిర్మలుడు,
రామచంద్రుడు, శ్రీరమేశుడు, సుందరాంగుడు, శ్రీరాఘవేశుడు,
మంగళకర సుందరమోముకలవాడు, పరిశుధ్ధస్వరూపుడు, వీరుడు,
సీతామహాదేవి సౌందర్యపాత్రుడు, సురమునివినతుడు,వారిదశ్యాముడు,
నమస్కరించువారల నిరంతర రక్షకుడు, దైత్యవిరాముడు,
మనొహరుడైన కోదండరాముని ప్రణమిల్లుచున్నాను }

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {021/102}
రామం చందనశీతలం క్షితిసుతామోహాకరం శ్రీకరం
వైదేహీనయనారవిందమిహిరం సంపూర్ణచంద్రాననం
రాజానం కరుణాసమేతనయనం సీతామనస్స్యందనం
సీతాదర్పణచారుగండలలితం వందే సదా రాఘవం

{ముఖ్యార్థము: శ్రీచందన శీతలుడు శీతలస్వామి, శుభకరుడు, వైదేహీమోహకరుడు , ధరణీజాననకంజకంజహితుడు, {సీతాదేవి నేత్రపద్మములకు సూర్యుడు} సంపూర్ణచంద్రాననుడు, రాజాధిరాజు చక్రవర్తి, కరుణాసం యుతలోచనుడు, సీతామానసస్యందనుడు, { సీతమనస్సు రథముగా గల } మిథిలరాట్కన్యామణీదర్పణస్ఫురదత్యున్నతగండభాగుడు (సీతాదేవి అద్దముల వంటి సుందర చెక్కిళ్ళయందు ప్రకాశించు రాముడు } శ్రీ కరుడైన శ్రీ రాముని సదా ప్రణమిల్లుచున్నాను }

శీతలచందన శ్రీ రామ చంద్రా 
శీతలాంగ శ్రీ రామ చంద్రా
క్షితిసుతా శ్రీ రామ చంద్రా
మోహన క్షేత్రపాల శ్రీ రామ చంద్రా

పద్మాక్షికన్నుల శ్రీ రామ చంద్రా
పద్మబంధు శ్రీ రామ చంద్రా
పున్నమిశశిమోము శ్రీ రామ చంద్రా
పూర్ణరూప శ్రీ రామ చంద్రా

రాజేక్షణ శ్రీ రామ చంద్రా
కరుణారాజతేక్షణ శ్రీ రామ చంద్రా
సీతామనోరథ శ్రీ రామ చంద్రా
సేవ్యమాన శ్రీ రామ చంద్రా

మైథిలిచెక్కిళ్ళ శ్రీ రామ చంద్రా
మదినేలు శ్రీ రామ చంద్రా
శుద్ధసత్త్వ శ్రీ రామ చంద్రా
నిత్యరక్ష శ్రీ రామ చంద్రా

రాక్ష సంహార శ్రీ రామ చంద్రా
రక్షార్థహిత శ్రీ రామ చంద్రా
సౌమిత్రిసన్మిత్ర శ్రీ రామ చంద్రా
సురమునిస్తుతకీర్త శ్రీ రామ చంద్రా

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి