2, నవంబర్ 2015, సోమవారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం-28

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్

ప్రాంజలి ప్రభ
ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న అందరికి నమస్కారములు తెలుపుతున్నాను ఇందు ఉదహరించిన కవితలను విను వారు ఉద్దేశించి నా వాక్కుతో ఇందు పొందు పరుస్తున్నాను మీరువిని మీ అభిప్రాయాలుతెలుపగలరు, తప్పులుంటే క్షమించాగలరు, తెలుగులో మాట్లాడుదాం తెలుగులో వ్రాద్దాం
http://vocaroo.com/i/s18324QgUEVK


ప్రేమ
కన్న వారి ప్రేమ కల్ల అనుచు 
అన్నన్న అన్న వారిని చులకన చేయుచు
చిన్న నాటి మాటలు మరుచు
ఉన్నవాడి కోసం వేమ్పర్లాడుచు 

నాన్న కలి కాలం ఇది నీకేం తెలుసు
అన్నా నాకు ప్రేమ విలువ తెలుసు
కన్నా అని అమ్మ అన్నా నామనసు
వెన్న గా మారి ఇది కరిగే వయసు

ఎన్నో కష్టాలు భరించే శక్తి కావాలి నాకు
నన్నో ఇంటిదాన్ని చేయాలని పడ్డకష్టాలకు
ఎన్నెన్నో ప్రణామాలు అర్పిస్తున్నాను మీకు
నన్నో మోసకాడు ప్రేమించాడు అనుకోకు

నన్ను నేనుగా నమ్మి బ్రతుకుతాను
నన్ను నమ్మినవార్ని అదుకుంటాను
నన్ను నా ప్రేమను దీవించాలంటాను
నన్ను మావారిని నమ్మ మంటాను   

.    రవి కాంచని చోట కవి ఊహలు గాంచు
          మమతలు లేనిచోట మనసు   గాంచు
          వయసు పెరిగే చోట  వలపు    గాంచు
          పతివ్రత ఉన్న చోట  సుఖం     గాంచు  
                                                                                
.        గడబిడ పడక దడ  దడ లడించక
             జడ తలగడగా పడక అడ్డు  తడక
             నడక తడబడక ఛడమడా లాడక
                                                ఢమ ఢమ లాడించి ఢంకా  తట్టక                                                               

.       సిగ్గు ఎగ్గు లేక తగ్గు తగ్గు అంటూ ముగ్గులోకి లాగకు
             ఛెంగు ఛెంగు అంటూ గ్గుర్ గ్గుర్  అంటూ గోడుగేత్తకు
             గుగ్గిలం లా భగ్గు భగ్గు మంటు తొంగి తొంగి చూడకు
                               దగ్గు తగ్గించి దగ్గర చేరి ధగ ధగ మెరుపు  ఆడించకు                                                        

.      కొంగు జార్చక  కోక విడువక కొంగలా ఒంటికాలుపై ఉండక  
             కోకో అంటూ ఆడక కొక్కొరకో కొక్కొరకో అని కోడిలా అరవక
             కోడె దూడలా పరుగులు పెట్టక, కోడె త్రాచులా బుసలుకొట్టక
             కోరి కోరి కోరుకున్న మొగుడి కోరికను కలలో కుడా  తీర్చక 
                                                                                
.        తట్టి తట్టి గట్టిగా పట్టి పట్టి చేయకు రట్టు
             ఒట్టు ఒట్టు నాగుట్టు పై పెట్టు తీసి పెట్టు
             పట్టు చీర కట్టు విప్పి పట్టాలి  ఒక పట్టు
                       చేయి, కాలు, నడుం, పట్టి ఉడుం పట్టు                                               

.       విరక్తి చెందక, చలోక్తులతో కట్టించాలి రక్తి
             యుక్తి యుక్తి అంటు  కలవాలని   లోకోక్తి
             మడికట్టుకోని కూర్చోక పెంచుకోవాలి శక్తి
             ఇరువురిశక్తి కలసి ఏర్పడుతుంది కొత్తశక్తి   
                                                                                
.             పొంగే   కెరటం  తీరం  వైపు   పరుగు
                  మకరందం కోసం  తుమ్మెద  పరుగు
                  తుంటరి పెదవి   జంట కోసం పరుగు
                  ఉడుకు తగ్గుటకు స్నానానికి పరుగు                                                     

             ద్వేషించడం మాని,  ప్రేమించడం నేర్చుకో
                  జీవ హింస  మాని,  పోషించటం  నేర్చుకో
                                            భార్యసలహాచి,బ్రతుకునేర్చుకో
                                      
             ఇరువురు ఒకటే ఆత్మగా బ్రతుకు దిద్దుకో
                                                       
              ప్రేమాయణం ముదిరిన పాకం లాంటిది
                   ఆత్మార్పణం పిరికి వాని పని  లాంటిది
                   శోభనం విద్య  నాసనానికి   పునాది
    సంసారం  కత్తి మీద సాములాంటిది                                                     
      
               పువ్వుకు తావి లాగ ఉండాలి
                    భార్యను భర్త రక్షిస్తూ ఉండాలి
                    విమానంకు  రెక్కలు ఉండాలి
                    ప్రేమకు ఓర్పు సహనం ఉండాలి  
                                                  
.        కంచే చేను  మేస్తే  కాపు  ఏమి   చేసేది లేదే
              పెళ్ళాం వీధిని పడితే మొగుడేమి  చేసేది  లేదే
              మెగుడు మొగాడు కాకపొతే పెళ్ళాం ఏమీ చేసేదిలేదే
              డబ్బుతో సుఖం కన్నా రోగం వస్తుందని తెలియందికాదే
                                                  
         చేయాలను కున్నది చేయి,  చెప్పాలను కున్నది చెప్పు
              తినాలను కున్నది తిను,     త్రాగాలనుకున్నది త్రాగు
              ఆడాలనుకున్నది ఆడు, కలవాలనుకున్నపుడు కలువు
              తెలియని మాటలు విను, పెళ్ళాం మాటలు విని మసలుకో
                                                     
        మద్దెల వాయించే టప్పుడు చేతిలో పట్టు ఉండాలి
              వీణ  వాయించే టప్పుడు వేళ్ళ గోళ్ళు ఉండాలి
              ఫ్లూటు వాయించే టప్పుడు రంద్రాలపై వెళ్ళు కదలాలి
              భార్య భర్తలు సుఖపడే టప్పుడు వాళ్ళంతా కదలాలి             
        
                నీ కళ్ళతో చూడు  నాకళ్ళల్లో  నీళ్ళు కనబడుతాయ
              నా కాళ్ళు చూడు   పాదాల బీటలు   కనబడుతాయ
              నా సళ్ళను చూడు  నీకొరకు బరువెక్కి కనబడుతాయ
              నా బంగారపు వళ్ళు చూడు నీకు మతి పోగొడు తుంది      
                                                                      
.         ఇచ్చే వాడుంటే చచ్చేవాడు లేచివస్తాడు
              చచ్చినోడికి  వచ్చిందే    కట్నమన్నాడు
              తాత ఐన 16ఎల్ల పడచుతో పెళ్ళన్నాడు
 ఆడదంటేప్రతిఒక్కరికిలోకువన్నాడు                                                          

        మోసేవాడికి   తెలుస్తుంది      బరువెంతో
               తవ్వే   వాడికి   తెలుస్తుంది      లోతెంతో
               రోగానికి తెలియదు   డాక్టార్  విలువెంతో
               పిల్లలను పెమ్చేటప్పుడు తల్లిపడే భాదెంతో
                                                      
.      రచ్చ రచ్చ చేయకు రమణి రమ్యమైన ఈ రోజున
             రవ్వల గొలుసుకు రణ రంగం  చేయకు ఈరోజున
             రుస రుస లాడకు ఈద్దరి ఆశలు ఫలించే ఈ రోజున
                       సంతోష సంబరముగా జరుపు కోవాలి ఈపెళ్లి రోజున                                                            

 .        మనస్సును   ఊహల్లోకి   విహరింప   చేసే ముద్దుగుమ్మ
             మగతను మాయం చేసి   ఉల్లాస   పరిచే    ముద్దుగుమ్మ
             మాయ మర్మం తెలియని పరువాన్నిపంచే ముద్దుగుమ్మ
             ముద్దు మీద ముద్దు పెట్టి సుఖాన్ని పంచే  ముద్దుగుమ్మ
                       inkaa unnadi
               

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి