ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ - ఇది కథ కాదు - ఆనంద పారవశ్యం -31
సర్వేజనా సుఖోనోభావంతు
జ్ఞాణ గుళికలు
దాపరము ఉంటె దాగున్నవి దొరుకు తాయి
లేదా దోసిలి పట్టిన నీరులా మాయమవుతాయి
కవుల వాక్యాలు అమృతాక్షరాలు అవుతాయి
అవి చదివినవారికి మస్తాకాక్షరాలు అవుతాయి
జ్ఞాన గుళికలు ఎక్కడో లేవు నీలొ ఉన్నాయి
వెన్నెలలో దాటేస్తున్న వేకువ పొద్దులో నీలోకొస్తాయి
అవి నలుగురికి పంచమని ప్రేరేపణ చేస్తాయి
భందాలకు బంధీ కాకు, అయ్యావో అవి రోదిస్తాయి
మనసును ఎప్పుడు తెల్లని కాగితంలా ఉంచాలోయి
కానరాని ఘంధపు పరిమళాలు నిన్నుకమ్ముకుంటాయి
కామిని ఉక్కిరి బిక్కిరి చేసిన నీవు ఏకాగ్రత వదలకోయి
కన్నిరుకు పన్నీరు పంచుదామని ఆలోచన తేకోయి
దురదృష్టం దగ్గరున్న ధర్మమార్గాన్ని వదల కోయి
దుర్భుద్దిని వదిలి దురంతములేని దాన్ని సేకరించాలోయి
దుమారములా కమ్ముకొనే మాటలు మరవా లోయి
జ్ఞాణ గులికలు పంచుతూ మనసు తెల్ల కాతముగా ఉంచాలోయి
దాపరము ఉంటె దాగున్నవి దొరుకు తాయి
లేదా దోసిలి పట్టిన నీరులా మాయమవుతాయి
కవుల వాక్యాలు అమృతాక్షరాలు అవుతాయి
అవి చదివినవారికి మస్తాకాక్షరాలు అవుతాయి
జ్ఞాన గుళికలు ఎక్కడో లేవు నీలొ ఉన్నాయి
వెన్నెలలో దాటేస్తున్న వేకువ పొద్దులో నీలోకొస్తాయి
అవి నలుగురికి పంచమని ప్రేరేపణ చేస్తాయి
భందాలకు బంధీ కాకు, అయ్యావో అవి రోదిస్తాయి
మనసును ఎప్పుడు తెల్లని కాగితంలా ఉంచాలోయి
కానరాని ఘంధపు పరిమళాలు నిన్నుకమ్ముకుంటాయి
కామిని ఉక్కిరి బిక్కిరి చేసిన నీవు ఏకాగ్రత వదలకోయి
కన్నిరుకు పన్నీరు పంచుదామని ఆలోచన తేకోయి
దురదృష్టం దగ్గరున్న ధర్మమార్గాన్ని వదల కోయి
దుర్భుద్దిని వదిలి దురంతములేని దాన్ని సేకరించాలోయి
దుమారములా కమ్ముకొనే మాటలు మరవా లోయి
జ్ఞాణ గులికలు పంచుతూ మనసు తెల్ల కాతముగా ఉంచాలోయి
జ్ఞాణ గుళికలు (2)
పరవళ్ళు త్రొక్కుతూ పారు సలయేరు
యేరు గమ్యం అర్ధం చేసుకో లేని తీరు
మొండిగా పోయే ప్రేమికుల జోరు
కన్నవారి ప్రేమను గుర్తించ లేరు
మనిషికి జగతినిచూపే నయనాల జోరు
తన కళ్ళను తనే నమ్ము కోలేని తీరు
పరుల కోసమే ఈ బ్రతుకు అనే వారు
తన బాగు మాత్రం ఎప్పటికీ చూసుకోలేరు
దీపానికి కిరణం ఆభరణం అన్నారు
మనిషికి గుణం ఆభరణం అన్నారు
వెలుగుకు చీకటి తోడున్నదన్నారు
స్త్రీ కి పురుషుడు సరి జోడన్నారు
మహాత్ములు జీవుడే దేవుడన్నారు
జీవుల్లో దైవాన్ని గుర్తించమన్నారు
చైతన్యాన్ని అర్ధం చేసుకో మన్నారు
సమాజహుందాతనం పెరగాలన్నారు
మనిషిలో మూడో నేత్రం వివేకమన్నారు
లక్ష సాదనకు అది ఒక మార్గ మన్నారు
సహాయ సహకారంతో బ్రతకాలి అన్నారు
ఆత్మజ్ఞానం పొందే మార్గం అదే నన్నారు
పరవళ్ళు త్రొక్కుతూ పారు సలయేరు
యేరు గమ్యం అర్ధం చేసుకో లేని తీరు
మొండిగా పోయే ప్రేమికుల జోరు
కన్నవారి ప్రేమను గుర్తించ లేరు
మనిషికి జగతినిచూపే నయనాల జోరు
తన కళ్ళను తనే నమ్ము కోలేని తీరు
పరుల కోసమే ఈ బ్రతుకు అనే వారు
తన బాగు మాత్రం ఎప్పటికీ చూసుకోలేరు
దీపానికి కిరణం ఆభరణం అన్నారు
మనిషికి గుణం ఆభరణం అన్నారు
వెలుగుకు చీకటి తోడున్నదన్నారు
స్త్రీ కి పురుషుడు సరి జోడన్నారు
మహాత్ములు జీవుడే దేవుడన్నారు
జీవుల్లో దైవాన్ని గుర్తించమన్నారు
చైతన్యాన్ని అర్ధం చేసుకో మన్నారు
సమాజహుందాతనం పెరగాలన్నారు
మనిషిలో మూడో నేత్రం వివేకమన్నారు
లక్ష సాదనకు అది ఒక మార్గ మన్నారు
సహాయ సహకారంతో బ్రతకాలి అన్నారు
ఆత్మజ్ఞానం పొందే మార్గం అదే నన్నారు
జ్ఞాణ గుళికలు -3
చీకటిని చూసి భీతి చెందకు
వెలుగును చూసి మురిసి పోకు
సందేహాలతో జీవితం గడుపకు
జయం నాదే అని సాగు ముందుకు
నిరాశ అని మనసుకు రానీయకు
ఆశయాల సాధనే అని బ్రతుకు
తక్కువచేసి ఎప్పుడు మాట్లాడకు
కృషి ఫలితమే చాలని బ్రతుకు
కళ్ళు, కాళ్ళను కట్టి పడేశారనుకోకు
జిహ్వా చాపల్యానికి లొంగి చెడిపోకు
పరిమళాల వెంట అదేపనిగా పరుగెట్టకు
విశ్వంలో వశీకరుణ చెందక బ్రతుకు
ఒకే లక్ష్యంతో కళను నమ్ముకొని బ్రతుకు
ప్రతి ఒక్కరికోసం అందరి వాడిగా బ్రతుకు
కన్నీరు పెట్టక,పెట్టించక సాగుముందుకు
సూర్య చంద్రులు ఆదర్శంగా బ్రతుకు
టివి. చూద్దామని సమయం వృద్దాచేయకు
సెల్ అదేపనిగా వాడి చెవిపోటు తెచ్చుకోకు
వాహనం వుంది కదా అని నడక మరువకు
అవినీతి భందు ప్రీతి మనస్సులోకి రానీకు
చీకటిని చూసి భీతి చెందకు
వెలుగును చూసి మురిసి పోకు
సందేహాలతో జీవితం గడుపకు
జయం నాదే అని సాగు ముందుకు
నిరాశ అని మనసుకు రానీయకు
ఆశయాల సాధనే అని బ్రతుకు
తక్కువచేసి ఎప్పుడు మాట్లాడకు
కృషి ఫలితమే చాలని బ్రతుకు
కళ్ళు, కాళ్ళను కట్టి పడేశారనుకోకు
జిహ్వా చాపల్యానికి లొంగి చెడిపోకు
పరిమళాల వెంట అదేపనిగా పరుగెట్టకు
విశ్వంలో వశీకరుణ చెందక బ్రతుకు
ఒకే లక్ష్యంతో కళను నమ్ముకొని బ్రతుకు
ప్రతి ఒక్కరికోసం అందరి వాడిగా బ్రతుకు
కన్నీరు పెట్టక,పెట్టించక సాగుముందుకు
సూర్య చంద్రులు ఆదర్శంగా బ్రతుకు
టివి. చూద్దామని సమయం వృద్దాచేయకు
సెల్ అదేపనిగా వాడి చెవిపోటు తెచ్చుకోకు
వాహనం వుంది కదా అని నడక మరువకు
అవినీతి భందు ప్రీతి మనస్సులోకి రానీకు
జ్ఞాణ గుళికలు -4
వెన్నలను నమ్మి, వెలుగును త్రాగి
నీడలను నమ్మి, చీకటిని మ్రింగి
కళలను నమ్మి, కలలో కృంగి
కెరటాలు నమ్మి, పడవలా సాగే
దీపాలను నమ్మి, ద్వీపాన్ని చేరి
హృదయాన్ని నమ్మి, గూడును చేరి
పాదాలను నమ్మి, పల్లకీని చేరి
కళ్ళను నమ్మి, శృంగారంలో మునిగే
ఆకాశాన్ని నమ్మి, కౌగిలిని చేరి
ఆనందాన్నీ నమ్మి, రెప్పపాటు చేరి
మానవత్వాన్ని, మనసును చేరి
చెట్లను నమ్మి, నీడ గాలి కోసం తిరిగే
అమ్మను నమ్మి, అనురాగాన్ని పొంది
అయ్యను నమ్మి, ఆశిస్సులను పొంది
గురువును నమ్మి, జ్ఞానాన్ని పొంది
స్త్రీ ని నమ్మి, చింతలు లేక సాగే
న్యాయాన్ని నమ్మి, నడక మారి
ధర్మాన్ని నమ్మి, ధనమును చేరి
సత్యాన్ని నమ్మి, సంతృప్తిగా మారి
మనిషిలో దైవాన్ని నమ్మి, మనసు మారే
వెన్నలను నమ్మి, వెలుగును త్రాగి
నీడలను నమ్మి, చీకటిని మ్రింగి
కళలను నమ్మి, కలలో కృంగి
కెరటాలు నమ్మి, పడవలా సాగే
దీపాలను నమ్మి, ద్వీపాన్ని చేరి
హృదయాన్ని నమ్మి, గూడును చేరి
పాదాలను నమ్మి, పల్లకీని చేరి
కళ్ళను నమ్మి, శృంగారంలో మునిగే
ఆకాశాన్ని నమ్మి, కౌగిలిని చేరి
ఆనందాన్నీ నమ్మి, రెప్పపాటు చేరి
మానవత్వాన్ని, మనసును చేరి
చెట్లను నమ్మి, నీడ గాలి కోసం తిరిగే
అమ్మను నమ్మి, అనురాగాన్ని పొంది
అయ్యను నమ్మి, ఆశిస్సులను పొంది
గురువును నమ్మి, జ్ఞానాన్ని పొంది
స్త్రీ ని నమ్మి, చింతలు లేక సాగే
న్యాయాన్ని నమ్మి, నడక మారి
ధర్మాన్ని నమ్మి, ధనమును చేరి
సత్యాన్ని నమ్మి, సంతృప్తిగా మారి
మనిషిలో దైవాన్ని నమ్మి, మనసు మారే
జ్ఞాణ గుళికలు -5
అవ్యక్త భావాన్ని అనుకుంటా వెందుకు
వ్యక్తపరచటానికి సిగ్గు పడతా వెందుకు
సాధ్య మా అసాద్యమా ముందే అనుకోకు
సాధ్యమేఅనుకో దృడసంకల్పంతో నేనున్నాను
ప్రపంచాన్ని అర్ధంచేసు కొనుటకు ప్రయత్నించకు
దృశ్యా అదృశ్యా లను మనసులోకి రానీయకు
నిశ్శబ్ద శూణ్యం కోసం ఎప్పుడు వెతుకు లాడకు
చుక్కాని లేని పడవను అనుకోకు నేనున్నాను
ఇది తెల్ల కాగితమేకదా అని చులకన చేయకు
దివ్వె రెపరెప లాడుతూ ఉన్నది అనుకోకు
ప్రకృతి వికృతి గుణాలన్నీ అలవరుచు కోకు
నీ శక్తికి సరిజోడుగా ఆసక్తినై నేనోకడున్నాను
సత్యాన్ని పలకటం నిగ్రహించుకోవటం అలవరుచుకో
శుచిగా , దేవుని ప్రార్ధించటం అలవరుచుకో
సిగ్గు సహనం మంచి స్వభావం అలవరుచుకో
జ్ఞాణాన్ని, కరుణను చూపెందుకు నేనున్నాను
జ్ఞాణ గుళికలు -6
చలన చిత్రము కొందరి కృషి ఫలితం
ఇది మరికొందరి జీవన ఉపాది మార్గం
ప్రకృతి పరవశాన్ని చూపె ప్రయత్నం
మనసికులకు ఇది దివ్యామృతం
రసికులకు క్షణిక తన్మయత్వం
కొన్ని చిత్రాలు భక్తులకు పారవశ్యం
మరికొన్ని చిత్రాలకు రాలును భాష్పం
నిర్మాతలకు కురియు కనక వర్షం
మరికొందరికి భిక్ష పాత్రతో హర్షం
రసికులకులకు చూపే శృంగారం
మనో వుల్లాసనికి చూపే హాస్యం
ప్రేమను బ్రతికించే ఒక పరమార్ధం
స్త్రీ అందాలను చూసే వారున్నత కాలం
నిర్మాతలుకు కాసుల వర్షం
అది వికసించక పొతే పిడుగుల వర్షం
అది ప్రజలకు శిరో భారం
ఆధునిక స్త్రీల అంగాంగ ప్రదర్శనం
ద్వందార్దాల, భయానక వాచకం
వన్నె తగుతున్న కధ సంగీతం
చిత్రాలు చూసేవారు రాక హాల్లేమాయం
ఇది మరికొందరి జీవన ఉపాది మార్గం
ప్రకృతి పరవశాన్ని చూపె ప్రయత్నం
మనసికులకు ఇది దివ్యామృతం
రసికులకు క్షణిక తన్మయత్వం
కొన్ని చిత్రాలు భక్తులకు పారవశ్యం
మరికొన్ని చిత్రాలకు రాలును భాష్పం
నిర్మాతలకు కురియు కనక వర్షం
మరికొందరికి భిక్ష పాత్రతో హర్షం
రసికులకులకు చూపే శృంగారం
మనో వుల్లాసనికి చూపే హాస్యం
ప్రేమను బ్రతికించే ఒక పరమార్ధం
స్త్రీ అందాలను చూసే వారున్నత కాలం
నిర్మాతలుకు కాసుల వర్షం
అది వికసించక పొతే పిడుగుల వర్షం
అది ప్రజలకు శిరో భారం
ఆధునిక స్త్రీల అంగాంగ ప్రదర్శనం
ద్వందార్దాల, భయానక వాచకం
వన్నె తగుతున్న కధ సంగీతం
చిత్రాలు చూసేవారు రాక హాల్లేమాయం
జ్ఞాణ గుళికలు -7
తొలి సంద్యలో విక సిద్దామని
తొలకరి జల్లుకు పరవసిద్దామని
తోరణంలా ఎప్పుడు వికసిద్దామని
తోడు కోసం ఎదురు చూస్తున్నాను
తొలి సంద్యలో విక సిద్దామని
తొలకరి జల్లుకు పరవసిద్దామని
తోరణంలా ఎప్పుడు వికసిద్దామని
తోడు కోసం ఎదురు చూస్తున్నాను
నీలొ మంచులా కరిగి పోవాలని
నీ చుట్టూ ఆవిరిలా చుట్టుముట్టాలని
నీ కోసం పోద్దుతిరుగుడులా తిరగాలని
నీ ప్రేమ పొందాలని ఎదురు చూస్తున్నను
కాలాలు మారు తున్నాయి
కోరికలు అనగారి పోతున్నాయి
కారు చీకట్లు కమ్ము తున్నాయి
కనికరం కోసం ఎదురు చూస్తున్నాను
నింగికి నేలకు వయస్సనేది ఎక్కడ
సూర్యచంద్రులు గమనం తప్పిందేక్కడ
ప్రకృతికి పరవసించని ప్రాణి ఎక్కడ
వయసుడికిన యవ్వనం ఉందిక్కడ
నవ్వు మరచి పోయి ఎన్ని రోజుల లైనదో
నిద్ర లేని రోజులు ఎన్ని దొర్లినాయో
నిన్ను మరువలేక శిక్ష ననుభవిస్తున్నాను
మనసు మారదా అని ఎదురుచూస్తున్నాను
జ్ఞాన గుళికలు -8
అధికారం కోసం లాజిక్కులు
అధిపతిగా మారాక జిమ్మిక్కులు
అతిరధులతో చేస్తారు మాజిక్కులు
అందరూ కలసి చేస్తారు ట్రిక్కులు
మంత్రులు సామంతులతో ప్యూహాలు
సమ్మతి, అసమ్మతికి ఇచ్చే వరాలు
కోట్లకు కోట్లు కైంకర్యం చేసాకా సుభాషితాలు
చూపుతారు త్రాసు కాదు తిరకాసు లెక్కలు
ధరలను కట్టడి చేయలేక నాయకులు
నాయకులు పట్టించుకోని ప్రజాకష్టాలు
కంటితుడుపు కోసం సంక్షేమ పధకాలు
తనపార్టీ వారి కోసం ఉచిత భవనాలు
అభివృద్ధికి నోచుకోని విద్యా ప్రమాణాలు
చదువుకున్నవారికి ఉద్యోగం లేక అవస్థలు
పప్పుధాన్యాలు పెరుగగా ఇల్లలుతో చీవాక్కులు
సగటు మనిషిని బ్రతకనీయని ప్రభుత్వాలు
నీ చుట్టూ ఆవిరిలా చుట్టుముట్టాలని
నీ కోసం పోద్దుతిరుగుడులా తిరగాలని
నీ ప్రేమ పొందాలని ఎదురు చూస్తున్నను
కాలాలు మారు తున్నాయి
కోరికలు అనగారి పోతున్నాయి
కారు చీకట్లు కమ్ము తున్నాయి
కనికరం కోసం ఎదురు చూస్తున్నాను
నింగికి నేలకు వయస్సనేది ఎక్కడ
సూర్యచంద్రులు గమనం తప్పిందేక్కడ
ప్రకృతికి పరవసించని ప్రాణి ఎక్కడ
వయసుడికిన యవ్వనం ఉందిక్కడ
నవ్వు మరచి పోయి ఎన్ని రోజుల లైనదో
నిద్ర లేని రోజులు ఎన్ని దొర్లినాయో
నిన్ను మరువలేక శిక్ష ననుభవిస్తున్నాను
మనసు మారదా అని ఎదురుచూస్తున్నాను
జ్ఞాన గుళికలు -8
అధికారం కోసం లాజిక్కులు
అధిపతిగా మారాక జిమ్మిక్కులు
అతిరధులతో చేస్తారు మాజిక్కులు
అందరూ కలసి చేస్తారు ట్రిక్కులు
మంత్రులు సామంతులతో ప్యూహాలు
సమ్మతి, అసమ్మతికి ఇచ్చే వరాలు
కోట్లకు కోట్లు కైంకర్యం చేసాకా సుభాషితాలు
చూపుతారు త్రాసు కాదు తిరకాసు లెక్కలు
ధరలను కట్టడి చేయలేక నాయకులు
నాయకులు పట్టించుకోని ప్రజాకష్టాలు
కంటితుడుపు కోసం సంక్షేమ పధకాలు
తనపార్టీ వారి కోసం ఉచిత భవనాలు
అభివృద్ధికి నోచుకోని విద్యా ప్రమాణాలు
చదువుకున్నవారికి ఉద్యోగం లేక అవస్థలు
పప్పుధాన్యాలు పెరుగగా ఇల్లలుతో చీవాక్కులు
సగటు మనిషిని బ్రతకనీయని ప్రభుత్వాలు
ఇంకా ఉన్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి