నేటి పద్యాలు
లోకా: సమస్తా సుఖినోభవంతు
మ:: బుధ్ధి వక్రత ఉండి నోడికి డబ్బు ఉండిన లేకయే
బుధ్ధి ఉన్నటి దాన శీలుకి డబ్బు లేకయు కీర్తియే
బుద్ధి మంచిగ వాడె వీరుని తెల్వి నిత్యము సక్రమం
బుద్ధి మోహము వెంట వెళ్ళితె దేహ మంతయు కుళ్లుటే
మ:: శాంత పర్చియు కొమ్ము కాసితె కోప ముండదు భర్తకే
శాంత భార్యయు కష్ట పెట్టిన సేవ చేసిన భర్తకే
శాంత మన్నది తాప మన్నది భర్త చూపిన బుద్ధియే
శాంతి కోరియు నిత్య సత్యము తెల్పు మాటలు జీవితం
మ:: ప్రేమ సందడి పెళ్లి చూపుల ఆట పాటలు ఏకమే
ప్రేమ పెళ్ళియు నమ్మి ఉండియు దేహ మిచ్చియు ఏకమే
ప్రేమ లేఖలు కాల మాయకు సొంత మవ్వుట బత్కుకే
ప్రేమ లోకమె ఒక్క రొక్కరు ఏక మవ్వుట కాలమే
మ :: గాలి మాటలు నీటి మీదను రాసే రాతల వంటివే
గాలి మబ్బులు చెట్టు చేమలు పువ్వు కాయలు సృష్టియే
గాలి పాటలు రాసి నేర్పును కాల మాయకు చిక్కుటే
గాలి చేరును ముక్కు రోగము పాలు కాదును సూక్ష్మమే
--(())--
మ :: నమ్మి ఉండియు మంచి చేయుట జాతి లక్షణ ఆకృతీ
చెమ్మ కార్చక వమ్మ చేయక సత్య వాక్కుల జాగృతీ
దమ్ము చూపియు కర్మ చేసియు కాల నిర్ణయ ప్రాకృతీ
అమ్మ మాటలు విన్న వెంటనె ఆచ రించుట మావిధీ
మ ::నిండు పున్నమి వెన్నెలంతయు పొంది ఉండుట ఆశయే
చెండు పువ్వుల మన్నె కంతయు శ్వాస పొందుట ఆశయే
పండు టాకులు రాలి నంతయు పూలు కోరుట ఆశయే
నిండు కుండయు తొన్క కుండును ఎంత తిన్నను ఆశయే
చోటుకే నయనాల వెల్గుల మోహ దృశ్యము సంతసం
మాట కైనను పాట కైనము ఆడపిల్లల ఆటయే
వేటు వేసిన ఆశ నాట్యము మార దెప్పుడు రాధికా........
మ :: వినీల గగన శ్యామం, వజ్రమణిమయాస్పదమ్!
గ్రహీత వినయా జోస్యం, రత్న మణిమయాస్పదమ్
సుశీల సహనా సౌమ్యం , విశ్వమణిమయాస్పదమ్
ప్రభావ ప్రతిభా గమ్యం, ధర్మ మణి మయాస్పదమ్
మ ::చూపు లెందుకు సిగ్గు లెందుకు తీరు మారదు నీలొనా
కాపు కాచియు ముద్దు వాణిని నీరు కార్చకు నాలొనా
మేని ఛాయల మబ్బు నీడను కోరు కొంటివి నీ లొనా
దాచి చూపెద దర్ప మౌనును పేరు మారదు నాలొనా
మ :: మాగణేశునిఁబూజలన్ విధిమంత్రసూక్తసుసేవలన్
భాగధేయఁపురాజితంపుసభక్తిభోగవిశోభలన్..
రాగభక్తిసమేతవందనలౌల్యకాంక్షలఁజేయుదున్..
భోగియౌ గణనాథుఁడేయిడుభూరిశోభన కామ్యముల్!!!"
వ్యర్ధ మైనది అద్ద మైనది అర్ధ మున్నది ఎందుకో
నర్మ గర్భము హాస మైనది కర్మ అన్నది ఎందుకో
నేటి ప్రాంజలిప్రభ పద్యాలు
సాధ్య సాధ్యము నిత్య శోధన జీవ చక్రమె జీవితం
విద్య సాధన వింత పోకడ విశ్వ జన్నిట జీవితం
పద్య బోధలు తత్వవేక్తల ఆత్మభావము జీవితం
గద్య తత్వము వేరు తత్వము మానవత్వపు జీవితం
కష్ట జీవికి పాడి పంటకు లోటు లేనిది జీవితం
ఇష్ట జీవికి ఎండ మావులు అడ్డు రానిది జీవితం
ఘోష్టి జర్పిన వర్త మానము అందు బాటున జీవితం
రైతురాజుగ బత్కెరోజులు హిందుదేశము జీవితం
మానమానము మౌనగానము మాననీయుని జీవితం
సానపెట్టుట నేర్చుకున్నటి విద్యనంతయు జీవితం
తానతందన ఆలుబిడ్డల ఆదుకొన్నుట జీవితం
వేణుగానము వీణనాదము ఆలిఆశయు జీవితం
నేను రాముడు నేను కృష్ణుడు సర్వ లోకపు రక్షకే
చేను నేనుయు పువ్వు నేనుయు కాయ నేనుయు సర్వమూ
కాని దంటుయు లేని దంటుయు ఉన్న దంతయు రక్షణే
అన్న మాటకు నవ్య పూజకు మోక్ష మిచ్చును కృష్ణుడే
సత్ర జిత్తుని పుత్రి కయ్యగు సత్య భామను కృష్ణ మ
హత్య మంతయు తెల్సి నట్టియు ధర్మ పత్నిగ చేసుకో
సత్యపల్కుయు తెల్పు చుంటిని తప్పుని క్షమ చూపియే
నిత్య సత్యపు రత్నవెల్గును పొందు భామను శ్రీహరీ
చూడ ముచ్చట జంట ఇచ్చట శ్రీ విహారము సంతసిం
చుండ, మేఘము వర్షమ్ము కురిసే, మయూరిల నాట్యమే
ఆడ మోగయు పుర్గు పుట్టయు పక్షిజాతియు సంబరం
ఎండ చల్లని గాలి వీచియు రుక్మిణీ పతి ముద్దుకే
రాక్షసమ్మును సంహరించుట ఉండె తోడుగ భామయే
పక్ష మంతయు పట్టు పట్టియు పోరు సల్పియు కృష్ణుడే
ధీక్షతగ్గియు సొమ్మ సిల్లియు సత్య భామయు యుధ్ధమే
సాక్షిగా చెసి రాక్షసమ్మును సంహరించెను భార్యగా
యేమి రూపము యేమి తాపము యేమి మోహము రుక్మిణీ
యేమి మోనము యేమి తన్మయ యేమి ఆశలు రుక్మిణీ
రుక్మిణీపతి మెల్లమెల్లగ పెళ్లి సందడి గుర్తుతో
నమ్మపల్కియు ఆశతీర్చిన ఆత్మబంధువు కృష్ణుడే
అష్టసఖ్యులు ఇష్టులగ్గుచు సత్యమంగళ కృష్ణుడే
ఇష్టసౌఖ్యము కల్గిశోభను శాంతిసఖ్యుడు కృష్ణుడే
కష్టమన్నది లేక చూచుటే నమ్మి ఉండెడి కృష్ణుడే
అష్టభార్యలు వెంట వున్నను బ్రహ్మచార్యుడు కృష్ణుడే
గోప్యమాయయు గోపలీలయు గోచరాలయ భవ్వయే
దివ్యవేషుని దివ్యభవ్యక శ్రీ నికేతన చిత్తమం
త్రవ్యసేవలు ధీనధీనుల ఉధ్ధరించుట గోపికా
సవ్యభక్తిని వేణుగానము తోమనస్సులో కృష్ణుడే

మ: ఓర్వ లేనిది, ఆశవున్నది, రోగమున్నది, గర్వమే
స్వార్ధ మన్నది, చెల్మి అన్నది, దాహ మన్నది, కోపమే
శ్వాస అన్నది, శక్తి అన్నది, అందమన్నది, కర్మయే
జన్మ అన్నది, కౌగి లన్నది, మృత్యువన్నది ఆశయే
మ ::న్యాయ మన్నది, సత్యమన్నది, ధర్మ మన్నది, కాలమే
నీతి అన్నది, దిక్కు అన్నది, లెక్క అన్నది, అర్ధమే
నేల అన్నది, నింగి అన్నది, జాతి అన్నది, భావమే
తల్లి అన్నది, తండ్రి అన్నది, దైవ మన్నది, జీవితం
మ ::నాట్యమే నవ నాడులే కదిలే లతా లయ హృద్యమేస్వార్ధ మన్నది, చెల్మి అన్నది, దాహ మన్నది, కోపమే
శ్వాస అన్నది, శక్తి అన్నది, అందమన్నది, కర్మయే
జన్మ అన్నది, కౌగి లన్నది, మృత్యువన్నది ఆశయే
మ ::న్యాయ మన్నది, సత్యమన్నది, ధర్మ మన్నది, కాలమే
నీతి అన్నది, దిక్కు అన్నది, లెక్క అన్నది, అర్ధమే
నేల అన్నది, నింగి అన్నది, జాతి అన్నది, భావమే
తల్లి అన్నది, తండ్రి అన్నది, దైవ మన్నది, జీవితం
చోటుకే నయనాల వెల్గుల మోహ దృశ్యము సంతసం
మాట కైనను పాట కైనము ఆడపిల్లల ఆటయే
వేటు వేసిన ఆశ నాట్యము మార దెప్పుడు రాధికా........
మ :: వినీల గగన శ్యామం, వజ్రమణిమయాస్పదమ్!
గ్రహీత వినయా జోస్యం, రత్న మణిమయాస్పదమ్
సుశీల సహనా సౌమ్యం , విశ్వమణిమయాస్పదమ్
ప్రభావ ప్రతిభా గమ్యం, ధర్మ మణి మయాస్పదమ్
మ ::చూపు లెందుకు సిగ్గు లెందుకు తీరు మారదు నీలొనా
కాపు కాచియు ముద్దు వాణిని నీరు కార్చకు నాలొనా
మేని ఛాయల మబ్బు నీడను కోరు కొంటివి నీ లొనా
దాచి చూపెద దర్ప మౌనును పేరు మారదు నాలొనా
మ :: మాగణేశునిఁబూజలన్ విధిమంత్రసూక్తసుసేవలన్
భాగధేయఁపురాజితంపుసభక్తిభోగవిశోభలన్..
రాగభక్తిసమేతవందనలౌల్యకాంక్షలఁజేయుదున్..
భోగియౌ గణనాథుఁడేయిడుభూరిశోభన కామ్యముల్!!!"
మ : ఓర్వ లేనిది రోగ మైనది నీకు ఉన్నది ఎందుకో
స్వార్ధ మైనది కోప మైనది బుద్ది ఉన్నది ఎందుకో వ్యర్ధ మైనది అద్ద మైనది అర్ధ మున్నది ఎందుకో
నర్మ గర్భము హాస మైనది కర్మ అన్నది ఎందుకో
నేటి ప్రాంజలిప్రభ పద్యాలు
సాధ్య సాధ్యము నిత్య శోధన జీవ చక్రమె జీవితం
విద్య సాధన వింత పోకడ విశ్వ జన్నిట జీవితం
పద్య బోధలు తత్వవేక్తల ఆత్మభావము జీవితం
గద్య తత్వము వేరు తత్వము మానవత్వపు జీవితం
కష్ట జీవికి పాడి పంటకు లోటు లేనిది జీవితం
ఇష్ట జీవికి ఎండ మావులు అడ్డు రానిది జీవితం
ఘోష్టి జర్పిన వర్త మానము అందు బాటున జీవితం
రైతురాజుగ బత్కెరోజులు హిందుదేశము జీవితం
మానమానము మౌనగానము మాననీయుని జీవితం
సానపెట్టుట నేర్చుకున్నటి విద్యనంతయు జీవితం
తానతందన ఆలుబిడ్డల ఆదుకొన్నుట జీవితం
వేణుగానము వీణనాదము ఆలిఆశయు జీవితం
నేను రాముడు నేను కృష్ణుడు సర్వ లోకపు రక్షకే
చేను నేనుయు పువ్వు నేనుయు కాయ నేనుయు సర్వమూ
కాని దంటుయు లేని దంటుయు ఉన్న దంతయు రక్షణే
అన్న మాటకు నవ్య పూజకు మోక్ష మిచ్చును కృష్ణుడే
సత్ర జిత్తుని పుత్రి కయ్యగు సత్య భామను కృష్ణ మ
హత్య మంతయు తెల్సి నట్టియు ధర్మ పత్నిగ చేసుకో
సత్యపల్కుయు తెల్పు చుంటిని తప్పుని క్షమ చూపియే
నిత్య సత్యపు రత్నవెల్గును పొందు భామను శ్రీహరీ
చూడ ముచ్చట జంట ఇచ్చట శ్రీ విహారము సంతసిం
చుండ, మేఘము వర్షమ్ము కురిసే, మయూరిల నాట్యమే
ఆడ మోగయు పుర్గు పుట్టయు పక్షిజాతియు సంబరం
ఎండ చల్లని గాలి వీచియు రుక్మిణీ పతి ముద్దుకే
రాక్షసమ్మును సంహరించుట ఉండె తోడుగ భామయే
పక్ష మంతయు పట్టు పట్టియు పోరు సల్పియు కృష్ణుడే
ధీక్షతగ్గియు సొమ్మ సిల్లియు సత్య భామయు యుధ్ధమే
సాక్షిగా చెసి రాక్షసమ్మును సంహరించెను భార్యగా
యేమి రూపము యేమి తాపము యేమి మోహము రుక్మిణీ
యేమి మోనము యేమి తన్మయ యేమి ఆశలు రుక్మిణీ
రుక్మిణీపతి మెల్లమెల్లగ పెళ్లి సందడి గుర్తుతో
నమ్మపల్కియు ఆశతీర్చిన ఆత్మబంధువు కృష్ణుడే
అష్టసఖ్యులు ఇష్టులగ్గుచు సత్యమంగళ కృష్ణుడే
ఇష్టసౌఖ్యము కల్గిశోభను శాంతిసఖ్యుడు కృష్ణుడే
కష్టమన్నది లేక చూచుటే నమ్మి ఉండెడి కృష్ణుడే
అష్టభార్యలు వెంట వున్నను బ్రహ్మచార్యుడు కృష్ణుడే
గోప్యమాయయు గోపలీలయు గోచరాలయ భవ్వయే
దివ్యవేషుని దివ్యభవ్యక శ్రీ నికేతన చిత్తమం
త్రవ్యసేవలు ధీనధీనుల ఉధ్ధరించుట గోపికా
సవ్యభక్తిని వేణుగానము తోమనస్సులో కృష్ణుడే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి