ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
మనోధైర్యానికి మార్గాలు 20
విజ్ఞాన సారథిర్యస్తు మన: ప్రగ్రహవాన్నర:
సోద్ధ్యన: పారమాప్నోతి తద్విష్నో: పరమం పదం
(ఎ మానవుడు విజ్ఞానముగల సారథివలె వుండి మనస్సును స్వాధీనము చేసినవాడై ఉండునో, అట్టివాడు సంసారమార్గాము యోక్క సారమును సుఖముగా పొందు చుండును )
మరి మీరు అమ్మ మాటలు వినమని చెప్పొచ్చుగా
నిజమే చెప్పటానికి నా నోరు రావద్దో, నీవు అవకాసం ఇస్తేగా
మరి నామీద ఎగరటానికి మాత్రం నోరు వస్తుంది
ఇది మాత్రం కరెక్టు
ఈ మొగుడ్ని, పిల్లలను పట్టుకోవటం నావల్ల కావటం లేదు
ఇది మాత్రం రాంగ్
ఎవరన్నా వస్తే మాత్రం చెట్టంత ఎత్తు ఎగిరుతారు, ఇప్పుడు మాత్రం ఇది రైట్, ఇది రాంగ్ అంటూ ఉంటారు, మిమ్మల్ని అడిగాను చూడు నాది బూద్ధి తక్కువ (అంటూ చెంపలు కొట్టుకోవడం)
దీనితొ ఒకటి ఇవ్వాలా (చీపురు చూపిస్తూ ) అది ఎప్పుడూ ఇచ్చేదేగా, అది ఇప్పుడొద్దులే, వేరేది ఇస్తే
అబ్బా మీ మాటలు నాకర్ధం కావటంలేదు, మీకు సిగ్గు లేక పోయినా నాకు సిగ్గు ఉన్నది, అసలు నేను ఎప్పుడైనా దీనితొ ఇచ్చానా అంటూ మాటలతో, భర్త దగ్గరకు వచ్చింది భార్య.
అసలు నేను ఎప్పుడైనా దీనితొ ఒక్కటిచ్చానా అసలు చెప్పండి ముందు
ఇట్లా అడిగావు బాగుంది, ఇది కరెక్టు
ముందు అసలు విషయం చెప్పండి, ఎపుడైనా దీనితొ ఒక్కటిచ్చానా(అంటూ చీపురు చూపిస్తు)
ఎందుకె పాత విషయాలు చెప్పి, నిన్ను భాద పెట్టలేను.
అసలు విషయం ఉంటేగా మీరు చెప్పటానికి, నోటికి వచ్చినట్లు వాగుతారు, ఏదన్న మాట తారుమారయినా నన్ను ఇరికిస్తారు మీరు.
అదేనే మన యింటికి సున్నం కొట్టే అమ్మాయి నిచ్చెన ఎక్కి సున్నం కొడుతుంటే, క్రింద నుంచి చూస్తున్నప్పుడు
అబ్బా ఆపండి ఇంకా గుర్తు పెట్టుకొని మరీ చెపుతున్నారు, మీరు చేసిన ఘనకార్యం మాత్రం చెప్పరు నేను చేసిందే చెపుతున్నారు, అసలు నేను మీ ముందు తలవంచి తాళి కట్టుకొని తప్పు చేసాను
ఇది మాత్రం కరెక్టు, ఈ నల్ల తోలుకు, ఎర్రతోలు కలిస్తే బాగుంటుందని ఆశపడి తప్పు చేసింది నేను, నోరు ఎత్తకుండా జీవిస్తున్నా
ఇది మాత్రం కరెక్ట్ మీరు చెప్పింది ( అంటూ దగ్గరకొచ్చి ఒకటిచ్చింది )
ఏమి టనుకున్నారు శృంగారపు, సెగలు, పొగల ముద్దు.
మహా ప్రభు మిమ్మల్ని కదిలించాను చూడు నాదే తప్పు, అసుద్ధం వాసనని తెలుసు, కాని కెలికి చూసాను వాసనను, అదే తప్పు
ఇది మాత్రం కరెక్టు
నాన్న, అమ్మా నాకు ప్రవేట్ క్లాసుంది వేల్లోస్తాను
చూడమ్మాయి, నీవు వయసులో ఉన్నావు, నీ కోరికలు తీర్చటం మా ధర్మం, మాకు అబద్ధాలు చెప్పి పోవాలను కోవటం వళ్ళ మాకు వరిగేది ఏముండదు, అబద్దాలు చెప్పటం నీ జీవిత మార్పుకు తొలి మెట్టవుతుంది.
అమ్మ మాటలు, నామాటలు విని బుద్ధిగా ఉండటమే కరెక్టు
అట్లాగేనాన్న బాగా చదువుకొని డాక్టర్ నవుతాను నాన్న
ఇది కరెక్టు వెళ్లి చదువుకో
ఏమిటే అట్లా మూతి ముడుచుకొని వెళ్తావు
నేను చెపితె వినలేదు, మీరు చెపితే విని అట్లాగే అని తల ఊపింది
నీవు చెప్పినా, నేను చెప్పినా, పిల్లలు బాగుండాలి, వారి జీవితాలకు మనం మార్గదర్శకులము మాత్రమే, వారి కర్మకు వారే భాధ్యులు మనము మాత్రం కాదు.

చూడండి మనమ్మాయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నది, చూడండి ఆనోటితో ఏదో ఆడుతూ ఊదుతున్నది, ఈఆటలు మాకాలంలో లేవు, వద్దమ్మా అని చెప్పినా మాటలు అసలు వినటం లేదు.
నిజమే
మరి మీరు అమ్మ మాటలు వినమని చెప్పొచ్చుగా
నిజమే చెప్పటానికి నా నోరు రావద్దో, నీవు అవకాసం ఇస్తేగా
మరి నామీద ఎగరటానికి మాత్రం నోరు వస్తుంది
ఇది మాత్రం కరెక్టు
ఈ మొగుడ్ని, పిల్లలను పట్టుకోవటం నావల్ల కావటం లేదు
ఇది మాత్రం రాంగ్
ఎవరన్నా వస్తే మాత్రం చెట్టంత ఎత్తు ఎగిరుతారు, ఇప్పుడు మాత్రం ఇది రైట్, ఇది రాంగ్ అంటూ ఉంటారు, మిమ్మల్ని అడిగాను చూడు నాది బూద్ధి తక్కువ (అంటూ చెంపలు కొట్టుకోవడం)
ఇది మాత్రం కరెక్టు, భార్యామణి నాకిచ్చేది ఇస్తావా
దీనితొ ఒకటి ఇవ్వాలా (చీపురు చూపిస్తూ ) అది ఎప్పుడూ ఇచ్చేదేగా, అది ఇప్పుడొద్దులే, వేరేది ఇస్తే
అబ్బా మీ మాటలు నాకర్ధం కావటంలేదు, మీకు సిగ్గు లేక పోయినా నాకు సిగ్గు ఉన్నది, అసలు నేను ఎప్పుడైనా దీనితొ ఇచ్చానా అంటూ మాటలతో, భర్త దగ్గరకు వచ్చింది భార్య.
అసలు నేను ఎప్పుడైనా దీనితొ ఒక్కటిచ్చానా అసలు చెప్పండి ముందు
ఇట్లా అడిగావు బాగుంది, ఇది కరెక్టు
ముందు అసలు విషయం చెప్పండి, ఎపుడైనా దీనితొ ఒక్కటిచ్చానా(అంటూ చీపురు చూపిస్తు)
ఎందుకె పాత విషయాలు చెప్పి, నిన్ను భాద పెట్టలేను.
అసలు విషయం ఉంటేగా మీరు చెప్పటానికి, నోటికి వచ్చినట్లు వాగుతారు, ఏదన్న మాట తారుమారయినా నన్ను ఇరికిస్తారు మీరు.
అదేనే మన యింటికి సున్నం కొట్టే అమ్మాయి నిచ్చెన ఎక్కి సున్నం కొడుతుంటే, క్రింద నుంచి చూస్తున్నప్పుడు
అబ్బా ఆపండి ఇంకా గుర్తు పెట్టుకొని మరీ చెపుతున్నారు, మీరు చేసిన ఘనకార్యం మాత్రం చెప్పరు నేను చేసిందే చెపుతున్నారు, అసలు నేను మీ ముందు తలవంచి తాళి కట్టుకొని తప్పు చేసాను
ఇది మాత్రం కరెక్టు, ఈ నల్ల తోలుకు, ఎర్రతోలు కలిస్తే బాగుంటుందని ఆశపడి తప్పు చేసింది నేను, నోరు ఎత్తకుండా జీవిస్తున్నా
ఇది మాత్రం కరెక్ట్ మీరు చెప్పింది ( అంటూ దగ్గరకొచ్చి ఒకటిచ్చింది )
ఏమి టనుకున్నారు శృంగారపు, సెగలు, పొగల ముద్దు.
" నాకు సిగ్గు లేదు చూసెవారికి ఉండాలి సిగ్గు
నేను ముగ్గులోకి దిగాను , అందరు దిద్దాలి ముగ్గు
నేను నుగ్గు నుగ్గు అయ్యాను, త్రుప్తిగా ఉంది నుగ్గు
నేను జగ్గు నీరు చూసి మారాను, దాహం తీర్చింది జగ్గు "
ఏమిటండి ఈకవితలు వ్రాయటం, పిల్ల లేవరన్న చూస్తె ఏమను కుంటారు .
చెపితే నవ్వు, పనిచేస్తే కొవ్వు, ఆనందించే పువ్వు, దీనిని ఎవ్వరికి చెప్పలేవు నువ్వు.
మహా ప్రభు మిమ్మల్ని కదిలించాను చూడు నాదే తప్పు, అసుద్ధం వాసనని తెలుసు, కాని కెలికి చూసాను వాసనను, అదే తప్పు
ఇది మాత్రం కరెక్టు
నాన్న, అమ్మా నాకు ప్రవేట్ క్లాసుంది వేల్లోస్తాను
చూడమ్మాయి, నీవు వయసులో ఉన్నావు, నీ కోరికలు తీర్చటం మా ధర్మం, మాకు అబద్ధాలు చెప్పి పోవాలను కోవటం వళ్ళ మాకు వరిగేది ఏముండదు, అబద్దాలు చెప్పటం నీ జీవిత మార్పుకు తొలి మెట్టవుతుంది.
అమ్మ మాటలు, నామాటలు విని బుద్ధిగా ఉండటమే కరెక్టు
అట్లాగేనాన్న బాగా చదువుకొని డాక్టర్ నవుతాను నాన్న
ఇది కరెక్టు వెళ్లి చదువుకో
ఏమిటే అట్లా మూతి ముడుచుకొని వెళ్తావు
నేను చెపితె వినలేదు, మీరు చెపితే విని అట్లాగే అని తల ఊపింది
నీవు చెప్పినా, నేను చెప్పినా, పిల్లలు బాగుండాలి, వారి జీవితాలకు మనం మార్గదర్శకులము మాత్రమే, వారి కర్మకు వారే భాధ్యులు మనము మాత్రం కాదు.
"సంసారం అనేది ఒక త్రాసు ఎక్కువ తక్కువలు సరిచేసుకొని జీంచటమే జీవితం "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి