మూకమ్ కరోతి వాచాలం పజ్గుం లజ్జయతే గిరిం
యత్క్రుపా తమహం వందే పరమానంద మాధవం
(దానిలో ఆశ్చర్యపడవలసిన దేమియూ లేదు ,భగవానునకు అసాద్యమగు కార్య మేముండును?)
భగవత్
సాక్షాత్కారం కోసం ఇద్దరు యోగులు తపస్సు చేస్తున్నారు, ఒక నాడు నారద
మహర్షి ఆప్రాంతము నుండి నారాయణ జపం చేసుకుంటూ పోవు చుండెను, అతని గాంచి
యోగులు ఒకనాడు "స్వామీ తాము వైకుంఠం నుండి వచ్చు చున్నారా అని
ప్రశ్నిమ్చెను. నారదుడు " ఔను " అనెను . వెంటనే యోగులు మీరు వెళ్ళినప్పుడు
భగవంతుడు
ఏమి చేయు చున్నాడో సెలవియ్య రా? అని అడిగెను. "ఏనుగులను లొట్టిపిట్టలను
సూది బెజ్జముగుండా దూర్చుచూ క్రీడించు చుండగా జూచితిని" అని నారదుడు
సమాధానము చెప్పెను. అది విని ఒక యోగి, "దానిలో ఆశ్చర్య పడ వలసిన దేమియు లేదు,. భగవంతునికి అసాద్యమగు కార్య మేముండును ? అనెను. కాని రెండవాడు ఇట్లు ప్రతిఘటిమ్చెను :
" వేర్రిమాట! అది యసంభవము మీరు వైకుంఠం బోనేలేదని దీనివలన రుజువగుచున్నది
అనెను. ఆనాడే వాద ప్రతివాదనలు జరిగెను, నారదుడు చక్కగా తప్పు కొనెను చేస్తున్న తపస్సు వ్యర్ధమాయెను
మెదటివాడు
దేవుడున్నాడు అని నమ్మినవారికి ఆదేవుని చేసి క్రియలు ప్రక్రియలు అన్ని
అర్ధమవుతూ ఉంటాయి, అట్లాగే శక్తి వంచన లేకుండా మానవ ప్రయత్నం ద్వారా
మనుష్యు లకు మనస్సును రంజింప చేయుట కుడా దేవుని ప్రక్రియ అని నమ్మవలెను.
మానవులు మనసులో ఆలోచన వచ్చినట్లయితే ఆచరణ పెట్టుటకు ప్రయత్నించవలెను, వాటి
వలన కొంత నష్టము జరిగినా అది లెక్కలోనికి తీసుకొకూడదు. మానవ ప్రయత్నమునకు
ఆదేవుని కృప ఉండుట వల్లె ఈ దేశం ఇంత సుభిక్షముగా ఉందని గ్రహించగలరు
కొన్ని చిత్రములద్వార నా భావ కవితలు పొందు పరుస్తున్నాను
రండు రండూ రండు రండందరూ రండు
రండు కృష్ణ ప్రేమను రండు గైకొన రండు
కపట ఆలోచనలను విడిచిరండు రండు
హృదయమనోహరుని వేడుకుందాం రండు
పువ్వు విచ్చే , వన్నె తెచ్చే, నవ నవ లాడే సొగసు వచ్చే
మనసుకు మెచ్చే, వయసు వచ్చే, అనురాగానికి ముందుకు వచ్చే
అధరాలు ఆత్రుత పెంచే, అలసట కనిపించక ఆనందం పంచే
కళ్ళు మెరిసి, పెదాలు చిందించి, వలపు లందించే లేత సింగారం వచ్చే
నవ్వుల హరివిల్లు
నయనాలకు విరిఝల్లు
ఆనందాల పరవళ్ళు
ఆహ్లాదానికి సంకెళ్ళు
వయసులో ఉన్నాను
పెదాలతో పిలుస్తున్నాను
అందుకోవటానికి రంమంటున్నాను
ఆనందాని కోసం నేనునున్నాను
నేనొక పరువాల కన్యను
జలాల్లో అందాలు చూపె కన్యను
పరవసించే వారికి పసందును
క్షణ ఉల్లాసాల బిందువును
నా వెళ్ళు చూస్తున్నావా
నా సళ్ళు చూస్తున్నావా
నా వళ్ళు చూస్తున్నావా
నే పోతున్నా వస్తావా
వాలు చూపుల వయ్యారి
మనసు దోచే గులాబి
కురులు విప్పిన సింగారి
చూపులతొ రమ్మంటున్న చకోరి
తిరుగుతున్న ఆకాశ నివాసిని
వార్తలు అందించే అకాశవాణిని
ముందుగా తేలిపే వాతావరణాన్ని
నేను చిత్రం చూపందే కొన్ని ప్రాణుల బ్రతకుల్ని
ఇది ఒక వినూత్నమ్గా తయారైన ట్రాక్టర్
గాలిలో తేలుతూ ముక్కలయ్యే ట్రాక్టర్
అగ్గేపెట్టేలతో,గుడ్డలతో చేసిన ట్రాక్టర్
ఎట్లా ఉన్నా ఆనందం పంచుతున్న ట్రాక్టర్
ఇది ఒక సముద్రంపై తేలే ఆట
మూగజీవులను రక్షించే ఆట
ఆకాసంలో తేలియాడుతూ పరవశించే ఆట
చేస్తున్నారు ప్రాణుల బ్రతుకుల ఆట
మురిపాల ముద్దు గొమ్మ
పరువాల పసిడి బొమ్మ
మనసెరిగిన మర బొమ్మ
మనసు నమ్మిన బొమ్మ
మనసు మనసులో లేదు
మనువాడే వయసు కాదు
పువ్వులో పువ్వుని కాదు
అపరంజి బొమ్మను నేను
తూర్పుకు తిరిగి నడుం వంచి అందుకో తుపాకి
అందిన దాన్ని అందలం మీదగా అందించు 4వ వాడికి
కర్తవ్య దీక్ష గుర్తుతో యాక్షణ్ తో తూర్పుకు తిరిగిరి
ఆనందంతో ఎక్సర్ సైజు గా మారింది ఆ నలుగురికి
ఏమి అద్భుతము, ఆనందోస్చాహము
ఏమి ఆత్మ ధైర్యము, ఆనందాల ఆట మయము
అందలం నుండి దూకుట, నేత్ర పర్వం
అందులో ప్రకటన స్టాండ్ ఆధారం మరీ అద్భుతం
కర్తవ్యం మరచి ప్రవర్తిమ్చవద్దు - వచ్చే ఆనందాని వదలవద్దు
(గమనిక నా మెయిల్లో వచ్చిన చిత్రములద్వార ఈ చిన్న కధను వాసినాను చూసి ఆనందించగలరు )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి