2, జులై 2013, మంగళవారం

65. జ్ఞాణామృతం-2 ( Maata Saraswati Devi)


ధ్యానం                                        05-07-2013
సరస్వతి నమస్తుభ్యం, వరదే కామ రూపిణి
విద్యారభం కరిష్యామి సిద్ధిర్భవతు మే  సదా 
సరస్వతి ప్రార్ధన 
యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవై: సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ ని:శ్శేష జాడ్యాపహా || 

పాశాంకుశధారా వాణి  వీణా  పుస్తక ధారిణి,
మమవక్త్రే వసేన్ని  త్యం  దుగ్ధ కుందేందు నిర్మలా
చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ,
చతుర్దశసు లోకేషు సామే వాచి  వసేచ్చిరం
సరస్వతి నమస్తుభ్యం వరదే భాక్తవత్సలే ,
ఉపాయనం  ప్రదాస్వామి విద్యావృద్ధి  కురుష్వ  మే

భారతి ప్రతి గృహ్నాతు  భారతివై దదాతి చ,
భారతి  తారకోభాభ్యాం భారత్యె  తే  నమోనమ:


తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.
తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
యుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా

                                                         
    06-07-2013

క్షోణితలంబునన్ నుదురు సోకక  మ్రొక్కినుతింతు  సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రోణికి దోయజాత  భావచిత్త  వశీకరణైక వాణికిన్
వాణికి వక్షదామశుక వారిజపుస్తక రమ్యపానికిన్

                నల్లని అందమైన సిరోజాలు గల తల్లికి దేవతలను రక్షించె  ఆమెకి,  బ్రహ్మదేవుని మనస్సును వశపరుచుకున్న దేవికి,  రుద్రాక్షమాల, చిలుక,  పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీ దేవికి నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను.   
                                                                  

      శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
      హార తుషార ఫేన  రజతాచల కాశ ఫణీశ కుంద మం
      దార సుధాపయోధి సిత తామర  సామరవాహినీ శుభా 
      కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుగల్గు భారతీ! 

ఆ తల్లి శ్వేత పద్మవాసిని కనుక " శారద " అని అన్నారు.పోతనా మాత్యులు గారు.
తెల్లని పద్మముపై కూర్చుని,  ఒక కాలునిలువుగా ఒక కాలు దానిపై అడ్డంగా ముడుచుకుని కూర్చున్నట్లు  లేక నిలబడి, ఒక చేతిలో వీణ,  ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నట్లు పద్మపురాణంలో చెప్పబడింది.  ఆ తల్లి తెల్లని పువ్వులు ధరించి, తెల్లని పూసల కంఠహారమ్ ధరించి ఆ కంఠహారమ్పై  తెల్లని ఘంధం పూతతొ దర్శనమిస్తుంది.   

శ్రీ సరస్వతీ స్తోత్రం (అగస్త్యముని ప్రోక్తం)                                                           

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ ||
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాౙ్సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||

సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా ||

సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధఙ్ఞానే నమో నమః ||

శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||

ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||

మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ||

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||

సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః ||

యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యఙ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||

అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః ||

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః ||

ఙ్ఞాన విఙ్ఞాన రూపాయై ఙ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||

పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||

కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ||

సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ||

ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ || 

 

శ్రీ సరస్వతీ దేవి  ద్వాదశ నామ  స్తోత్రం

సరస్వతీ త్వియం  దృష్ట్వా వీణా పుస్తక ధారిణీ
హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ
ప్రథమం భారతీ నామ ద్వితీయంచ సరస్వతీ
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహినా 
పంచమం జగతిఖ్యాత షష్ఠం వాణీశ్వరీ తథా
కౌమరీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిధాత్రీచ దశమం వరదాయినీ 
ఏకాదశం క్షుద్రఘంఠా ద్వాదశం భువనేశ్వరీ 
బ్రాహ్మీ ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యపఠేన్నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరీ 
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ

 

సరస్వతి మహాభద్రా మహామాయా వరప్రదా,
శ్రీ  పరదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రికా

శివానుజాపుస్తక  హస్తా జ్ఞానముద్రా రామాచ వై,
కామరూపిణి  మహావిద్యా మహాపాతకనాశినీ

మహాశ్రయా మాలినీచ మహాభోగా మహాభుజా,
మహాభాచ మహోత్సాహా దివ్యంగా సురవమ్దితా 

మహాకాళీ  మహాపాశా  మహాకారా మహాంకుశా,
సీతాచ విమలా విశ్వా  విద్యున్మాలాచ వైష్ణవీ.

చంద్రికా చంద్రలేఖా విభూషితాచ మహాఫలా,
 సావిత్రీ సురసాదెవీ దివ్యాలంకార భుషితా

వ్వాగ్దెవీ వసుధా తీవ్రా మహాభద్రాచ భోగదా,
గోవిందా భారతీ భామా గోమతీ జటిలా తథా .

విమ్ద్యవాఅసా  చండికాచ  సుభద్రా సురపూజితా,
వినిద్రా  వైష్ణవీ బ్రహ్మీ బ్రహ్మజ్ఞానైక  సాధనా.

సౌదామిని సుధామూర్తి స్సువీణాచ సువాసినీ,
విద్యారూపా బ్రహ్మజాయా విశాలా పద్మలొచనా.

శుంభాసుర ప్రమథినీ ధూమ్రలొచానా మర్దనా,
సర్వాత్మికా త్రైయీమూర్తి శ్శూభదా శాస్త్రరూపిణీ.

సర్వదేవస్తుతా సౌమ్యా సురాసుర నమస్క్రుతా,
రక్తబీజనిహంత్రీచ చాముండా ముండ కాంబికా.

కాళరాత్రి: ప్రహరణా  కళాధారా నిరంజనా,
వరారోహాచ వాగ్దెవీ వారాహీ వారిజాసనా.

చిత్రాంబరా  చిత్రగంధా  చిత్రమాల్య  విభూషితా.
కాంతా కామప్రదా వంద్యా రూపసౌభాగ్య దాయినీ,

శ్వేతాసనా రాక్త మధ్యా  ద్విభుజా సురపుజితా,
నిరంజనా నీలజంఘా  చతుర్వర్గఫలప్రదా.

చతురానన సామ్రాజ్యా  బ్రహ్మ్హ విష్ణు  శివాత్మికా
హంసాసనా మహావిద్యా మంత్రవిద్యా సరస్వతీ

మహాసరస్వతీ మంత్రవిద్యా  వెదజ్ఞానైకతత్పరా.
ఇతి సరస్వతీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం     
  
 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి