ఆరాధ్య ప్రేమ లీల
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ కోపము మనిషిని ఊయలుగా ఊపేస్తుంది - గొడవ మనిషిని బొంగరంగా తిప్పేస్తుంది పేచీలు మనిషిని మౌనముగా మార్చేస్తుంది - నవ్వులు మనిషిని ఆలోచింప చేయిస్తుంది ఏడ్పులు మనిషిని అయ్యోమయ్యం గాచేస్తుంది - ముచ్చట్లు మనిషిని మార్చేట్లు ప్రయత్నిస్తుంది చెలిమి మనిషిని ప్రేమించేటట్లు చేస్తుంది - ఆనందం మనిషిని ప్రేమమయాన్ని చేస్తుంది కోపము ఉత్తముని యందు క్షణం మధ్యముని యందు రెండు ఘడియలు అధముని యందు రోజంతా మూర్ఖునియందు చచ్చేంతవరకు ఇది వేణు గోపాల ప్రేమ సుమా --((**))-- |
ఆరాధ్య ప్రేమ లిల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ రామ జపం తరంగాలుగా విస్తరించి - దుర్మార్గుల మనస్సున చేరి రామ జపం కిరణాలుగా విస్తరించి - పుడమితల్లి హృదయం చేరి రామ జపం కెరటాలుగా విస్తరించి - సముద్ర ఘర్బాన ఖనిజాల్లా చేరి రామ జపం మనుష్యులను ఆవరించి - హృదయప్రక్షాలంగా మార్పుకు చేరి రామ జపం మనో బుద్ధులను కల్పించి - మానవాభ్యుదయానికి నిత్యం చేరి రామ జపం ప్రతి ఒక్కరునూ ఉచ్ఛరించి - మన:శాంతికి మనుగడగా చేరి రామ జపం కు హనుమ ఇంట నివసించి - ప్రేతాత్మల నుండి రక్షణగా చేరి రామ జపం కు దేహబలం శక్తి ఆవహించి - ఇల్లాలి కోర్కలు తిర్చుటకు చేరి అందుకే నిత్యం జపించు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !! శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి. --((**))-- |
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ అల్లరి చెలుల అలకలు తీర్చిన వాడే వీడు - వేణు గానందతో మనసును మార్చిన వాడే వీడు తల్లితండ్రులకు మోక్షాన్నికల్పించిన వాడేవిడు - నోటిలో సకల లోకాలు చూపించిన వాడే వీడు ఆడబడుచుల శీలాన్ని రక్షించిన వాడే వీడు - మూర్ఖుల గర్వాన్ని మాయతో అణచిన వాడే వీడు ఎత్తుకు పైఎత్తు వేసి చిత్తు చేసిన వాడే వీడు - జీవితంలో శాంతి సౌభాగ్యం కల్పించిన వాడే వీడు స్వామిరారా అనుకో మనసును తేలికపరుచుకో జీవితాన్ని రక్షించుకో ఇది వేణుగోపాల ప్రేమ సుమా --((**))-- |
ఆరాధ్య ప్రేమ లీల
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మనుష్యుల మనస్సును మార్చాలని తపనేందుకు
- ధర్మ మార్గంపై శోధన చెయ్యాలని తపనెందుకు
- ధర్మ మార్గంపై శోధన చెయ్యాలని తపనెందుకు
పాపాలను అరికట్టాలని నీకు తపనెందుకు
- సముద్రాన్ని కొలవాలని నీకు తపనెందుకు
- సముద్రాన్ని కొలవాలని నీకు తపనెందుకు
సూర్యకిరణాలు ఆపాలని నీకు తపనెందుకు
- కాలగమనాన్ని మార్చాలని నీకు తపనెందుకు
- కాలగమనాన్ని మార్చాలని నీకు తపనెందుకు
బ్రహ్మచారులను మార్చుటకు నీకు తపనెందుకు
- గోవిందుని ' చరణాలను , తాకాలని తపనెందుకు
- గోవిందుని ' చరణాలను , తాకాలని తపనెందుకు
శాంతి కోసం తపనఉండాలి
ఆరోగ్యం కోసం తపన ఉండాలి
ప్రేమ కోసం తపన ఉండాలి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరోగ్యం కోసం తపన ఉండాలి
ప్రేమ కోసం తపన ఉండాలి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పెదాలకు తాళాలు పెట్టి నట్లు ఉంటాయి
- ఆకలనే చెవి తిప్పీతె తెరవకుండా ఉంటుందా
- ఆకలనే చెవి తిప్పీతె తెరవకుండా ఉంటుందా
ఆకాశము పుడమి అందనట్లు ఉంటాయి
- వర్ష మనే చెవి తిప్పితే కలవకుండా ఉంటుందా
- వర్ష మనే చెవి తిప్పితే కలవకుండా ఉంటుందా
శృంగారము అలక తాకనట్లు ఉంటాయి
- జిహ్వ చాపం చెవి తిప్పితే కరగకుండా ఉంటుందా
- జిహ్వ చాపం చెవి తిప్పితే కరగకుండా ఉంటుందా
మోహమనే చూపులు తాకనట్లు ఉంటాయి
- అగంగం ఆదమరిస్తే ఆశ తీరకుండా ఉటుందా
- అగంగం ఆదమరిస్తే ఆశ తీరకుండా ఉటుందా
పెదాల కదలికలు తాకనట్లు ఉంటాయి
- అధరామృతం తోడైతే ఆశ మారకుండా ఉంటుందా
- అధరామృతం తోడైతే ఆశ మారకుండా ఉంటుందా
లతలు పరిమలించ లేనట్లు ఉంటాయి
- నీ మనసు తోడైతే తపన తీరకుండా ఉంటుందా
- నీ మనసు తోడైతే తపన తీరకుండా ఉంటుందా
అణువణువు ఆవేశం ఉన్నట్లు ఉంటాయి
- నింగి తార చీకటిలో మెరవకుండా ఉంటుందా
- నింగి తార చీకటిలో మెరవకుండా ఉంటుందా
మనసు మమతా చుట్టూ ఉన్నటు ఉంటాయి
- నీ ధర్మ కీర్తి, న్యాయస్ఫూర్తి మెరవకుండా ఉంటుందా
- నీ ధర్మ కీర్తి, న్యాయస్ఫూర్తి మెరవకుండా ఉంటుందా
అగ్నికి ఆజ్యం వెలుగు - నదికి సంద్రం వెలుగు
రాత్రికి పగలు వెలుగు - గాలికి ప్రకృతి వెలుగు
భార్యకి భర్తయు వెలుగు - నేర్పుకి ఓర్పుయు వెలుగు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
రాత్రికి పగలు వెలుగు - గాలికి ప్రకృతి వెలుగు
భార్యకి భర్తయు వెలుగు - నేర్పుకి ఓర్పుయు వెలుగు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
రామ జపం తరంగాలుగా విస్తరించి
- దుర్మార్గుల మనస్సున చేరి
- దుర్మార్గుల మనస్సున చేరి
- రామ జపం కిరణాలుగా విస్తరించి
- పుడమితల్లి హృదయం చేరి
- పుడమితల్లి హృదయం చేరి
రామ జపం కెరటాలుగా విస్తరించి
- సముద్ర ఘర్బాన ఖనిజాల్లా చేరి
- సముద్ర ఘర్బాన ఖనిజాల్లా చేరి
- రామ జపం మనుష్యులను ఆవరించి
- హృదయప్రక్షాలంగా మార్పుకు చేరి
- హృదయప్రక్షాలంగా మార్పుకు చేరి
రామ జపం మనో బుద్ధులను కల్పించి
- మానవాభ్యుదయానికి నిత్యం చేరి
- మానవాభ్యుదయానికి నిత్యం చేరి
- రామ జపం ప్రతి ఒక్కరునూ ఉచ్ఛరించి
- మన:శాంతికి మనుగడగా చేరి
- మన:శాంతికి మనుగడగా చేరి
రామ జపం కు హనుమ ఇంట నివసించి
- ప్రేతాత్మల నుండి రక్షణగా చేరి
- ప్రేతాత్మల నుండి రక్షణగా చేరి
- రామ జపం కు దేహబలం శక్తి ఆవహించి
- ఇల్లాలి కోర్కలు తిర్చుటకు చేరి
- ఇల్లాలి కోర్కలు తిర్చుటకు చేరి
అందుకే నిత్యం జపించు
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !! శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !! శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి.
--((**))--
రాధాకృష్ణ మనసు పులకరింతలు
ఆరాధ్య ప్రేమ లీల - 10 ప్రాంజలి ప్రభ. కం
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
చిరునవ్వుల నెలవంకలు పరిమళించే
- మల్లెపువ్వుల సువాసనలు గుబాళించే
కలహంసల ఎదలోయలు పులకరించే
- మౌన గంటల మదిభావాలు వ్యక్తీకరించే
ఎండావాన మెరుపు లతలు పరవశించే
- సమయానికి సంతోష కధలు అంతరించే
చెలి మౌనము తనవలపుతో మేళవించే
- వయారమే మత్తుగొలుపు మధువు అందించే
నవ స్వర్గం అవతరించే
మౌన భావాలు వికసించే
పిలుపుతో మనసు తరించే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
తరుణ - స/న/న/భ/న/జ/న/స IIU IIII IIU IIII IIU IIII IIU
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల -9 Pranjali Prabha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మనువాడు మనసు మమతాను జపము ఎగసే నయనము గదరా
వనజాక్షుని గన మనసే కరిగెను ప్రణయస్వరములు కదిలెన్
తనువంత పులకిత సుతామధురము ఎగసే పయనము గదరా
మనసాయె మగువ పిలుపే మదిపులకితమయ్యెమరులు గొలిపెన్
వినవేల మనసు దినమంత కరుణ ఎగసే తరుణము గదరా
కనులందు వెదకె సిరులందు వెదకె తనువే తమకము గదరా
కనులార పిలుపు కనువిందు తలపు కలకాదు జపము గదరా
వినుమిప్పుడెహరి ననుజేరుమువడి కనిచెప్పుము పలుకధలన్
వెదికే కన్నులకు చూపుఉండదు
ప్రేమించే మనసుకు దారితెల్వదు
ప్రేమకు చీకటి వెల్తురు అనేది లేదు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
శ్రీ కృష్ణాష్టమి సంధర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల - 8
రచయిత: మల్లపరగడ రామ కృష్ణ
అందు కోలేని స్వప్నాలు కోసం ఆదుర్దా పడకు
- ఆరాటంతో ఆదర్శం చూపి పోరాటం చేయకు
ఇలలో అలలే ఆపలేవు ఆశలు ఎందుకు
- ఈతరంకి భక్తి పారవశ్యం నింపియు బ్రతుకు
ఉషోదయ కిరణాలవలె మేల్కొల్పి బ్రతుకు
- ఊహలు నిజం చేసి ఊపిరి అందించి బ్రతుకు
ఎదలోతులో ఉన్న భాద తొలగించి బ్రతుకు
- ఏకాంతవేళలో నా నామ జపముతో బతుకు
ఐకమత్యంతో సహకారం అందచేస్తూ బ్రతుకు
- ఒకే ప్రాణమై కలిసుందాం కలవర పడకు
ఓదార్పు అనునిత్యం పొందలేని ప్రేమనుకోకు
- ఔదార్యముతో నిన్ను కనికరించ లేదనకు
అమృతాన్ని అందించి ఆదమరుచుట ఎందుకు
- అహంకారాన్ని వదలి ఆత్మజ్ఞానంతో బ్రతుకు
జ్ఞాపకాల మైదానంలో వేచి ఉన్న నీకొరకు
- నిరంతరం హృదయం తపిస్తున్నది నీకొరకు
అంటూ రాదనే ఓదార్పుతో
ప్రేమేనిత్యం, ప్రేమే సత్యం, ప్రేమే త్యాగం
ప్రేమే శాశ్వితం, ప్రేమే హృదయానందం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
రాధకు శ్రీకృష్ణుడు ఈ విధముగా తెలియ పరిచారు
శ్రీ కృష్ణ అష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల - 7 Pranjali pabha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
రాధా చిత్తం స్థిరంగా ఉంచుకుంటే
మనసు మమైకం లో ఉంటుంది
చిత్తం నీ చేతుల్లో ఉంటే,
పది కాలాలు పదిలంగా ఉంటుంది!
నీ చేతలే చిత్తం అనుకుంటే, నశిస్తావు!
ప్రేమ కోసం పది కాలాలు బతుకుతావో?
అంతా నీ చిత్తం లోనే ఉంది రా ధా !
ప్రేమ ఉప్పుగల్లు జావలా పంచితే , పోయే ప్రాణం నిలుస్తుంది,
ప్రేమ కల్తీ కల్లు ధారలైతే, ఉన్న ప్రాణం గాల్లో కలుస్తుంది!
హరివై పోషిస్తావో? హరుడై హరిస్తావో?
అంతా నీ చిత్తం లోనే ఉంది రా ధా !
ఉపవాసములు ఉంది ఆరోగ్య చెడగొట్టుకుంటావో
సాత్విక ఆహారం తిని ఆరోగ్యం నిలబెట్టుకుంటావో
ఆరోగ్యం పాడు చేసుకుంటావో ? బాగు చేసుకుంటావో ?
అంతా నీ చిత్తం లోనే ఉంది రా ధా !
ఎంతసేపూ పూలూపండ్ల మీదే ఉంటే ఆసక్తి,
పాతుకు పోయిన భక్తి అనే వేళ్ళ శక్తి?
అన్నీ తెలుసునను కోవటం భ్రమ,
అన్నీ తెలియాలంటే అవసరం శ్రమ!
ఒట్టి భ్రమలో బతికేస్తావో? గట్టి నిజంలో జీవిస్తావో?
అంతా నీ చిత్తం లోనే ఉంది రాధా !
మనసు నిగ్రహించు కుంటే
ఇంద్రియాలు మన ఆధీనంలోకి వస్తాయి
ప్రేమ భక్తి భావం ఉంటె
మన: శాంతి ఉంటె సర్వం స్వర్గం
అంతా నీ చిత్తం లోనే ఉంది రాధా !
తనకు తానే తెలియని దేవుణ్ణి ఎలా గుర్తిస్తావో?
కనిపించేదాన్నే విస్మరించితే శూన్యంలో సూక్ష్మం ఎలా గ్రహిస్తావో ?
ఉనికిలోనే ఉంది పరమాత్మ దర్శనం! ఉబికే చైతన్యమే దానికి నిదర్శనం!
అంతా నీ చిత్తం లోనే ఉంది రాధా !
--((**))--
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల - 6 Pranjali Prbha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
రాధ ఇటు చూడు
కలువలు రెండు
కల్లప్పగించి చూస్తున్నాయి మనల్ని
కనికరము చూపుట కొరకా
కార్యసాధనం కొరకా
కాలంతో కలవ లేకా
కోపానికి చెదిరాయ, చెప్పు రాధా
"సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి మాధవా"
మాధవా ఇటు చూడు
చామంతి పువ్వులు రెండు
బుగ్గలు రాసుకుంటూ ఉన్నాయి
చెప్పుకున్న కధల కా
చెలిమి సంభాషణల కా
తన్మయత్వం చెందుట కా
జలచరాల సవ్వాడి కా చెప్పు మాధవా
"తన్మయత్వ తపనలతో తపిస్తున్నాయి రాధా "
రాధ ఇటు చూడు
మల్లెలు మరువం రెండు
పెన వేసుకొని ఉన్నాయి
మనసుని పరవసింప చేయుట కా
మది తలపులను తెలుపుట కా
మృదు మాధుర్యాన్ని అందు కొనుట కా
మాయను చేదించుటకా, చెప్పు రాధా
"తడి పొడి తపనలతో తపిస్తున్నాయి మాధవా"
మాధవా ఇటు చూడు
గులాబీలు గుభాలిస్తున్నాయి
స్త్రీల కొప్పులో చేరటాని కా
కోపానికి నలిగి పోవటాని కా
కోరుకున్నవాడి కోరిక తీర్చటాని కా
బంతుల్లా ఆడుకోవటాని కా, చెప్పు మాధవా
"పవలింపులో నలిగి పోవాలని ఉన్నాయి రాధా "
"రాధా పోదామా గూటికి చలికాచు కుందాము
అట్లాగే మాధవా వెచ్చని కబుర్లు చెప్పుకుందాము"
--((*))--
ఆరాధ్య ప్రేమ లీల - 5 ప్రాంజలి ప్రభ.com
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
కృష్ణా జలపాతాల శబ్దం ఒక నాదాలుగా
- కృష్ణా కెరటముల శబ్దం ఒక అలజడిగా
నదీ తరంగాల లాస్యం ఒక స్పందనలుగా
- చినుకుల విన్యాసాలు ఒక వందనాలుగా
ఆకులు ప్రుద్విని తాకే శబ్దం ఒక కలగా
- ఊగే కొమ్మల పూలు రాలి చూపులు గాలిగా
స్వర విహారాలు మనసుకు ఒక జాలిగా
- మబ్బు గర్జనలు మధురమైన స్వరాలుగా
మన ప్రేమ భావాలు జన్మ జన్మ చిహ్నాలుగా
- మాట మది కలయకలు ఒక ఆందాలుగా
మనసు మంగళమై నవ తుంబుర నాదంగా
- శ్వాస సప్త స్వరమై ద్యాస దివ్య ధ్యానముగా
నీ కోసం కళ్ళు విప్పారి ఎదురు చూస్తానుగా
- నీ కోసం ఆటు పోట్లతో చిక్కి ఉన్నానుగా
కృష్ణా తనువు నీకే అర్పించాలని ఉందిగా
- కృష్ణా ఈ రాధ నీ ప్రేమకోసం వేచి ఉందిగా
స్త్రీ మనస్సు ఒక నవనీతం
వేడికి కరిగిణ ఉపయోగం ఖాయం
అధరం మధురం అని చెప్పేది
వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల -4 Pranjali prabha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఓ రాధికా, నా ప్రియభామినీ, అలక చూపించకు
- జాబిల్లిని రప్పించి కంఠాభరణం చేయిస్తా నీకు
వద్దులే గోపాలా నీవు మాత్రం నాకోసం అలుగకు
- నీలో చంద్రుని మించిన అందంఉంది చాలునునాకు
ఓ రాధికా, నా ప్రియసఖీ నిరాదరణ చూపకు
- నీలాకాశం తెచ్చి వస్త్రంగా చుట్టాలని ఉంది నాకు
వద్దులే గోపాలా ఉన్న వస్త్రం ఉంచితే చాలు నాకు
- నీ ఆకాశమంతా హృదయాన్ని పంచావు చాలు నాకు
ఓ రాధికా, సఖీనన్ను దూరం ఉంచి ఉడికించకు
- చుక్కలను తెచ్చి సిగపువ్వులగా మారుస్తా నీకు
వద్దులే గోపాలా సిగపువ్వులను అందిస్తా నీకు
- ప్రక్కన నీవేఉంటె వేరేపరిమళాలు ఎందుకు
ఓ రాధికా, నన్ను చూసి చూడక నవ్వుతు ఉండకు
- నీ మనసు అరిషడ్వర్గాలను తొలగిస్తా నీకు
వద్దు గోపాలా ప్రేమ నీపై ఉంటే పని ఏమి నాకు
- నా మనసంతా నీపై మారకుండా ఉంటె చాలు నాకు
ప్రేమకు ఆశలు ఉండవు
ఆశకు లొంగదు మనసు
ప్రేమను మార్చే శక్తి లేదు ఎవ్వరికి
ఇది వేణుగోపాల ఆరాధ్య ప్రేమ సుమా
--((**))--
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల -3 Pranjali prabha.com
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
శ్రీ కృష్ణా నీవు నాకు కనబడవు
- నామనసు నీకు ఎలా అర్పించేది
నీ మనసు నాకు తెలపి దాచావు,
- నా మనసు నీకెలా నేను తెల్పేది
నా మనస్సు ఓదార్చే సలహా ఇవ్వవు
- నా మనసు నిన్నే కలవ మన్నది
నీ ఆలాపనలే కలలో నింపావు
- నాకు ప్రాణంగా నినామమే ఉన్నది
ఆకుల సవ్వడితో ఉండికించావు
- ప్రేమ కోసం తాంబూలం పిలుస్తున్నది
పూల పరిమళాలను అందించావు
- నా హృదయాన్ని తాకి తపిస్తున్నది
మమత పిలవని సుఖాలిచ్చావు
- మనో ధైర్యం తో ప్రేమే మనసన్నది
నీ ప్రణయ చూపు నిద్రపోనియ్యవు
- ప్రేమ కొరకు రాధ వేచి ఉన్నది
సంద్రమునకు లేవు హద్దులు
ప్రేమించుటకు లేవు హద్దులు
నింగి నేలకు లేవు హద్దులు
ఇది వేణుగోపాలని పై ప్రేమ సుమా
--((**))--
ప్రపంచ విపత్తుకు సహాయం చేద్దాం
ఆరాధ్య ప్రేమ లీల -2
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
వరుణదేవుని అనుగ్రహం ఆగ్రహంగా మారే
- జలమయమై వికటాట్టహాసం బాధగా మారే
పాంచభౌతిక శరీరలెన్నో శవాలుగా మారే
- చల్లదనాన్నిచ్చే జలమే కలుషితంగామారే
జన జీవన గమ్యాలన్నీ క్షణక్షణము మారే
- ఆర్తనాదాల భయ తరుణంలో అందరూ చేరి
తారతమ్యం మరచి సేవాతత్పరంగా జనం చేరి
- బ్రతుకుకు ధనము, ఆశ్రయము ఏర్పరిచిరి
రండి రండి కదలిరండి
బాధితులకు రక్షణ కల్పించండి
మానవతా దృక్పదాన్ని చాటండి
--((**))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి