ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు
*ఓ మూర్ఖా మేలుకో (1-06-2016)
జీవాన్ని నిర్జీవమ్ చేసి
కాయాన్ని ఖననం చేసి
వ్యయం చేయుట ఎందుకు
బ్రహ్మాన్ని వ్యర్ధం చేసి
గుణాన్ని స్వార్ధం చేసి
భారాన్ని మోయుట ఎందుకు
శీలాన్ని అస్థిరం చేసి
అహాన్ని వ్యక్తం చేసి
పాపాన్ని చేయుట ఎందుకు
చట్టాన్ని కలుషితం చేసి
శౌర్యాన్ని మలినం చేసి
ధర్మాన్ని మరవటం ఎందుకు
కాలాన్ని ఖరీదు చేసి
వేదాన్ని వ్యయం చేసి
పుష్పాన్ని తొక్కటం ఎందుకు
ఆశయాల్ని అభాసుపాలు చేసి
నిరాశ్రయుల్ని వీధి పాలు చేసి
విశ్రాంతి పొందుట ఎందుకు
మాలిన్యాన్ని మూటగా వేసి
కాలుష్యాన్ని విస్థారంగా చేసి
శరీరానికి శుబ్రం ఎందుకు
ఓ మూర్ఖ శిఖామణి మారవా
శాంతి, సామరస్యాన్ని చూడలేవా
ప్రేమలోని మాదుర్యాన్ని పొందలేవా
కాలంతో కలసి జీవనమ్ గడపలేవా
నీవు మారనట్లయితే నీ భారాన్ని
నీ దుష్ట చర్య కార్య క్రమాల్ని
చూసి నీ తల్లి బతకదు,
పుడమి తల్లి బ్రతక నీయదు,
తల్లిని, మాత్రుభూమి దూరమ్ చేసుకొని
బ్రతుకుట ఎందుకు - నీకు చావే శరణ్యం
జీవాన్ని నిర్జీవమ్ చేసి
కాయాన్ని ఖననం చేసి
వ్యయం చేయుట ఎందుకు
బ్రహ్మాన్ని వ్యర్ధం చేసి
గుణాన్ని స్వార్ధం చేసి
భారాన్ని మోయుట ఎందుకు
శీలాన్ని అస్థిరం చేసి
అహాన్ని వ్యక్తం చేసి
పాపాన్ని చేయుట ఎందుకు
చట్టాన్ని కలుషితం చేసి
శౌర్యాన్ని మలినం చేసి
ధర్మాన్ని మరవటం ఎందుకు
కాలాన్ని ఖరీదు చేసి
వేదాన్ని వ్యయం చేసి
పుష్పాన్ని తొక్కటం ఎందుకు
ఆశయాల్ని అభాసుపాలు చేసి
నిరాశ్రయుల్ని వీధి పాలు చేసి
విశ్రాంతి పొందుట ఎందుకు
మాలిన్యాన్ని మూటగా వేసి
కాలుష్యాన్ని విస్థారంగా చేసి
శరీరానికి శుబ్రం ఎందుకు
ఓ మూర్ఖ శిఖామణి మారవా
శాంతి, సామరస్యాన్ని చూడలేవా
ప్రేమలోని మాదుర్యాన్ని పొందలేవా
కాలంతో కలసి జీవనమ్ గడపలేవా
నీవు మారనట్లయితే నీ భారాన్ని
నీ దుష్ట చర్య కార్య క్రమాల్ని
చూసి నీ తల్లి బతకదు,
పుడమి తల్లి బ్రతక నీయదు,
తల్లిని, మాత్రుభూమి దూరమ్ చేసుకొని
బ్రతుకుట ఎందుకు - నీకు చావే శరణ్యం
--((*))__
2-06-2016
*చదువు - వధువు - మధువు
లో ఉన్న మహత్తు
చదువు ఎందుకని ప్రశ్నిమ్చకు
వధువు వద్దని వాదించకు
మధువు కావాలని వేధించకు
చదువు నేర్పు క్రమ క్షిక్షణ
వదువు నేర్పు గుణ శిక్షణ
మధువు చేయు ఆరోగ్యరక్షణ
చదువు ఎక్కడైనా బతుకు
వధువు ఎక్కడైనా దొరుకు
మధువు మన సైన సరకు
చదువు బ్రతుకును బతికించు
వధువు వలపుతో బతికించు
మధువు మత్తుతో బతికించు
చదువు మానవుల జాగృతి
వధువు మానవునికి ప్రకృతి
మధువు కొందరికి ఆకృతి
చదువే అర్ధాన్ని అందించు
వదువే అర్ధాన్ని ఆశించు
మధువే అర్దాన్ని హరించు
చదువు స్వార్ధాన్ని పెంచు
వధువు స్వార్ధాన్ని తగ్గించు
మధువు మధుర్యాన్నిపంచు
చదువు మందు వంటిది
వధువు పువ్వు వంటిది
మధువు తేన వంటిది
చదువు ఉంటె ఆలోచన పెంచు
వధువు ఉంటె ఖర్చులు తగ్గించు
మధువు ఉంటె ఆరోగ్యాన్ని హరించు
చదువు లేకపోతె శ్రమను పెంచు
వధువు లేకపోతె మనసు బ్రమించు
మధువు లేకపోతె వయసు పెంచు
చదువు ఉంటె స్వరపేటిక పెరుగు
మధువు ఉంటె స్వరపేటిక తరుగు
మధువు త్రాగితే స్వరం మరుగు
చదువే మనిషికి ఇంధనం
వధువే మనిషికి ఆయుధం
మధువే మనిషి హానికరం
--((*))--
తెలంగాణా వచ్చి 2 వసంతాలు
పూర్తిచేసుకున్న సందర్భముగా
నా కవిత
ఊపిరి ఉన్నంత వరకు
అందరి సహకరిస్తూ బ్రతుకుదాం
కల్లల్లో వత్తు లేసుకుంటూ
తెలంగాణా అభివృద్ధికి పాటుపడదాం
మనం కేంద్రంతో సహకరిస్తూ
రాష్ట్రానికి రావలిసిన నిధులను అడుగుదాం
అభివృద్ధి అడ్డు వచ్చేవారు ఎవరైనా సరే
మన లక్షంతో మనం ముందు పోదాం
మనశక్తిని ప్రశ్నిమ్చే వారికి
తగిన విధంగా బుద్ది చెబుదాం
దోపిడీ తనాన్ని అడ్డుకుందాం
మనం మనం సహకరించు కుంటూ
అభివృద్ధి పదంలో ముందుకు సాగుదాం
కొత్త జిల్లాలను సృష్టిమ్చు కుంటూ
పచ్చని మొక్కలు రాష్ట్రమంతా నాటుతూ
వివాహానికి సహకారం అందిస్తూ
అంతటా నీటి కొరత లేకుండా చెస్తూ
కూడు, గుడ్డ, గృహము, బీదలకు
అందేటట్లు చేయటమే మన అందరి ఆశయం
తెలంగాణాన్ని సిరిమల్లె పువ్వుగా మార్చి
ప్రపంచ దేశాల్లో ఒక రాష్ట్రంగా గుర్తింపు
కోసం అందరి సహకారంతో అభివృద్ధి పదంలో
ముందుకు సాగుదాం
జై తెలంగాణా
జై జై తెలంగాణా
తెలంగాణా వచ్చి 2 వసంతాలు
పూర్తిచేసుకున్న సందర్భముగా
నా కవిత
ఊపిరి ఉన్నంత వరకు
అందరి సహకరిస్తూ బ్రతుకుదాం
కల్లల్లో వత్తు లేసుకుంటూ
తెలంగాణా అభివృద్ధికి పాటుపడదాం
మనం కేంద్రంతో సహకరిస్తూ
రాష్ట్రానికి రావలిసిన నిధులను అడుగుదాం
అభివృద్ధి అడ్డు వచ్చేవారు ఎవరైనా సరే
మన లక్షంతో మనం ముందు పోదాం
మనశక్తిని ప్రశ్నిమ్చే వారికి
తగిన విధంగా బుద్ది చెబుదాం
దోపిడీ తనాన్ని అడ్డుకుందాం
మనం మనం సహకరించు కుంటూ
అభివృద్ధి పదంలో ముందుకు సాగుదాం
కొత్త జిల్లాలను సృష్టిమ్చు కుంటూ
పచ్చని మొక్కలు రాష్ట్రమంతా నాటుతూ
వివాహానికి సహకారం అందిస్తూ
అంతటా నీటి కొరత లేకుండా చెస్తూ
కూడు, గుడ్డ, గృహము, బీదలకు
అందేటట్లు చేయటమే మన అందరి ఆశయం
తెలంగాణాన్ని సిరిమల్లె పువ్వుగా మార్చి
ప్రపంచ దేశాల్లో ఒక రాష్ట్రంగా గుర్తింపు
కోసం అందరి సహకారంతో అభివృద్ధి పదంలో
ముందుకు సాగుదాం
జై తెలంగాణా
జై జై తెలంగాణా
--((*))--
శుభప్రదం
03-06-2016
*క్షణం క్షణం వీక్షనం
వీక్షనం లో దొరుకుతుంది నిర్మలం
నిర్మలత్వంలో తెలియదు కాలం
కాలంలో కరిగిపోయిన వయసుతిరిగి రాదు
నిమ్మిత్తం లేకుండా వస్తుంది ఉన్మత్తం
ఉన్మత్తం లో అవుతుంది జీవమ్ నిర్జీవం
నిర్జీవం లో అవుతారు నిస్తేజం
నిస్తేజం లో ఉన్నవారు పొందలేరు శాంతి
శాంతి పొందుటకు వదలాలి ఆక్రోశం
ఆక్రోశం వదిలితే ఉంటుంది ప్రశాంతం
దేహంలో చేరే వికృతుల ప్రభావం
పనిచేయకుండా అడ్డుపడేదే మనోధైర్యం
గమ్య అగమ్యాల తెలిపుతున్న గోళం
గోళం బ్రమణాలు చూపు మన శరీరం
శరీరం లో రక్త ప్రసరణ మారుతూ
నిత్యమూ శ్వాసతో ఉత్తేజం పొందే
జీవనమే మనస్సుకు శాంతమయం
మనస్సులోని బాధ దేని కోసమో
కల్లలోని నీరు ఎవరి కోసమో
గుండెలోని మంటకు కారకు లెవరో
అది ఒంటరితనం లో ఉన్న మౌనం
మనోధైర్యం ఉంటె అంతా సుఖమయం
సుఖమయం లో అంతా శుభప్రదం
--((*))--
*చక్కని మార్గం (4-6-2016)
ఓ అకాశసమా నీవు ఒక అనంతం
నీవే సూర్య చేంద్రులకు చక్కటి మార్గం
ఓ మేఘమా ఇది వర్షించే కాలం
పృధ్విపై కురిసి తరించే చక్కటి మార్గం
ఓ పుష్పమా ఇది వికసించే ఉదయం
ప్రాణులకు పరిమాళాలను పంచే మార్గం
ఓ ద్రువతారలారా ఇది తరుణోదయం
ప్రాణులకు తన్మయత్వం పెంచే మార్గం
ఓ ప్రకృతీ చూపు ప్రశాంతత తత్త్వం
ప్రాణులు పరవశించిటకు చక్కని మార్గం
ఓ వెన్నెలా యామినిలో విహంగం
ప్రాణుల హృదయాలను కలిపే మార్గం
ఓ సంఘమా ఇది మనసును తెలిపే యుగం
ప్రతి ఒక్కరు ధర్మాన్ని నిలబెట్టుటకు మార్గం
ఓ స్నేహమా ఇది ఆత్మీయతకు నిదర్సనం
మనసు మనసు అర్ధంతో ముడిపడిన మార్గం
ఓ స్త్రీ ఇది నీ గృహం, ఇది నీ సర్వస్వం
సుఖించి సుఖపెట్టుటకు ఇది చక్కని మార్గం
ఓ పురుషా నీ భాద్యతల నిర్వహించే యుగం
సంసారాన్ని సంతోష పెట్టుట చక్కని మార్గం
ఉల్లాసం (5-06-2016)
మనసు లయమై తే
తనువంతా తేలిపోవు
వయసు ముదిరిపోతే
గుర్తింపు లే ఉండవు
పరుసు ఖాళీ అయితే
పరుషవాక్యాలు వచ్చిపోవు
సొగసు మరిగి పొతే
గుర్తింపే కష్టమై పోవు
సరసులో నీరు ఎండిపోతే
జల చరాలు బ్రతకలేవు
ఆఫీసుకు పోక పోతే
బ్రతుకుట కష్టమై పోవు
నలుసు కంటిలో ఉండిపోతే
కళ్ళులేని వాడవవు తావు
దురుసు తనం నీలో పెరిగితే
మాటలు తడబడక తప్పవు
అలుసు చూసి పోరాడితే
అనుకున్నట్లు గెలవ లేవు
తెలుసుకున్న నిజంచెప్పితే
కష్టాలు వచ్చినా నిగ్రహించుకో
ఉషస్సు ఇచే ఊపిరైతే
తేజస్సుతో ప్రకాశించితే
యశస్సు సొంత మైతే
మనస్సు ఉల్లాసమవుతుంది
--((*))--
అనుభవమే కవిత
ఓ మనిషి నీలో ఉన్నది
మనస్సు ఉల్లాస పరిచేది
ఉషస్సులా నీలో వచ్చేది
భావామ్రుతాన్ని తెలుపు
అక్షరాలతో కవిత వ్రాయాలన్నా
మనం లక్ష్య సాదనలో ఉండాలన్నా
మనస్సు ప్రశాంతముగా ఉండాలన్నా
చక్కటి కవితలు చదివి తెలుపు
ఉద్వేగం పోయి ఉస్చాహము రావాలన్న
ఆవేశం పోయి ఆలోచన రావాలన్నా
ఆవేదనలు తీరి సంతోషం రావాలన్న
హాస్యం చదివి ఆనందంగా తెలుపు
అనుభవాల నుండి వచ్చేవి కవిత
ప్రేమపరవశం నుండి వచ్చేది కవిత
జ్ఞాన, వైరాగ్యం నుండి వచ్చేది కవిత
అమృత ఘడియందు కవిత తెలుపు
విధి ఆడిస్తున్న ప్రకృతి విపత్తు
మనుషుల్లో మదిని తొలిచే మహత్తు
మానవ కుటుంబాలలో జరిగే గమ్మత్తు
కవితాక్ష రాలు వ్రాసితెలుపు
ఆశమోహాలు దరి రానీకోయి
బాదేసౌఖ్యమనే బావన రానీవోయి
అన్యుల కొరకే శ్రమించవోయి
అనుభవమే కవితగా వ్రాయాలోయి
--((*))--
ప్రణయపు వలపు - పరవశించే వేళ
తన్మయపు తలపు - వికసించే వేళ
వయసులోని ప్రేమ - చిగురించే నాలో
యామినిలో తారలు - మెరిసే వేళ
మనసులోని ఆలోచన - వికసించెనాలో
పున్నమి వెన్నెల - విరిసేటి వేళ
యదలోని ఆశ - పులకించె నేడు
పరువాల సొగసు - పండేటి వేళ
వేచిఉన్న కళ్ళు - వికసించే నాలో
నా హృదయానందం - పండించే వేళ
సన్నాయి మేళం - సరిగమలు చేసే
తనువుల తపన - మొదలైన వేళ
శృంగార సాహిత్యం - శృతి చేసేనే రామ్
అమృత ఘడియల - ఆనంద హెళ
ఇది శృంగార సాహిత్యం - ఆహ్వానించే వేళ
--((*))--
6-06-2016 గజిల్
అర్దార్ది అభిష్టాలను తీర్చి, సంతోషం పంచి సాగిపో
ఆర్తుల ఆలాపననుండి రక్షించి ముందుకు సాగిపో
వయసును బట్టి శక్తిని పెంచుకొని శక్తి హీనులకు
శక్తినిపెంచుకొనే మార్గాలు చూపి, ఆదుకొని సాగిపో
శరణు శరణు అన్న వానిలోని తప్పులు ఎంచకు
పశ్చాతాపముతో ఉన్నవానికి సహకరించి సాగిపో
అర్ధాని అపేక్షించి ఆరాదించే నమ్మి ఉన్నవారకు
దుర్మార్గులైన అర్ధాన్ని అర్ధిస్తే ఆదుకొని సాగిపో
ధర్మాన్ని వదలక నిత్యమూ భరించే భాదలకు
ఓర్పుతోజీవించే వారికి ఆర్ధికసహాయం చేసి సాగిపో
మాయ, మోహ, పాశాలకు చిక్కి ఉన్న మానవులకు
భగవత్ గీత జ్ఞాన మార్గాన్ని భోధించి ముందుకు సాగిపో
నెమ్మదిగా
ప్రయాణానికి సహకరిస్తూ కదులుదాం నెమ్మదిగా
ప్రమాణానికి అనుకరిస్తూ మెదలుదాం నెమ్మదిగా
చేయాలన్నవి చేయలేనివి ప్రయత్నిస్తూ చేరువుగా
విమర్శలు రాకుండా పనులన్నీ చేద్దాం నెమ్మదిగా
బ్రతుకు భారమన్న వారికి సహకరిస్తూ ఓదార్పుగా
చేయూత నిచ్చి ఆదుకుంటూ కదులుదాం నెమ్మదిగా
తెలుగు తల్లి, బాష ,ను గౌరవిస్తూ, స్వచ్చమైన తేటగా
మంచిని పెంచుదాం కలసి మెలసి సాగుదాం నెమ్మదిగా
రోగులకు సహకరిస్తూ, కలాన్ని అనుకరించే గాలిలాగా
కదులుతూ మానవత్వాన్ని బ్రతికించుదాం నెమ్మదిగా
శతృభావం వదలి అందరిపై కరుణ భావం చూడాలిగా
సాటి మానవులపై స్నేహభావంతో కదలాలి నెమ్మదిగా
శుభప్రదం
03-06-2016
*క్షణం క్షణం వీక్షనం
వీక్షనం లో దొరుకుతుంది నిర్మలం
నిర్మలత్వంలో తెలియదు కాలం
కాలంలో కరిగిపోయిన వయసుతిరిగి రాదు
నిమ్మిత్తం లేకుండా వస్తుంది ఉన్మత్తం
ఉన్మత్తం లో అవుతుంది జీవమ్ నిర్జీవం
నిర్జీవం లో అవుతారు నిస్తేజం
నిస్తేజం లో ఉన్నవారు పొందలేరు శాంతి
శాంతి పొందుటకు వదలాలి ఆక్రోశం
ఆక్రోశం వదిలితే ఉంటుంది ప్రశాంతం
దేహంలో చేరే వికృతుల ప్రభావం
పనిచేయకుండా అడ్డుపడేదే మనోధైర్యం
గమ్య అగమ్యాల తెలిపుతున్న గోళం
గోళం బ్రమణాలు చూపు మన శరీరం
శరీరం లో రక్త ప్రసరణ మారుతూ
నిత్యమూ శ్వాసతో ఉత్తేజం పొందే
జీవనమే మనస్సుకు శాంతమయం
మనస్సులోని బాధ దేని కోసమో
కల్లలోని నీరు ఎవరి కోసమో
గుండెలోని మంటకు కారకు లెవరో
అది ఒంటరితనం లో ఉన్న మౌనం
మనోధైర్యం ఉంటె అంతా సుఖమయం
సుఖమయం లో అంతా శుభప్రదం
--((*))--
*చక్కని మార్గం (4-6-2016)
ఓ అకాశసమా నీవు ఒక అనంతం
నీవే సూర్య చేంద్రులకు చక్కటి మార్గం
ఓ మేఘమా ఇది వర్షించే కాలం
పృధ్విపై కురిసి తరించే చక్కటి మార్గం
ఓ పుష్పమా ఇది వికసించే ఉదయం
ప్రాణులకు పరిమాళాలను పంచే మార్గం
ఓ ద్రువతారలారా ఇది తరుణోదయం
ప్రాణులకు తన్మయత్వం పెంచే మార్గం
ఓ ప్రకృతీ చూపు ప్రశాంతత తత్త్వం
ప్రాణులు పరవశించిటకు చక్కని మార్గం
ఓ వెన్నెలా యామినిలో విహంగం
ప్రాణుల హృదయాలను కలిపే మార్గం
ఓ సంఘమా ఇది మనసును తెలిపే యుగం
ప్రతి ఒక్కరు ధర్మాన్ని నిలబెట్టుటకు మార్గం
ఓ స్నేహమా ఇది ఆత్మీయతకు నిదర్సనం
మనసు మనసు అర్ధంతో ముడిపడిన మార్గం
ఓ స్త్రీ ఇది నీ గృహం, ఇది నీ సర్వస్వం
సుఖించి సుఖపెట్టుటకు ఇది చక్కని మార్గం
ఓ పురుషా నీ భాద్యతల నిర్వహించే యుగం
సంసారాన్ని సంతోష పెట్టుట చక్కని మార్గం
ఉల్లాసం (5-06-2016)
మనసు లయమై తే
తనువంతా తేలిపోవు
వయసు ముదిరిపోతే
గుర్తింపు లే ఉండవు
పరుసు ఖాళీ అయితే
పరుషవాక్యాలు వచ్చిపోవు
సొగసు మరిగి పొతే
గుర్తింపే కష్టమై పోవు
సరసులో నీరు ఎండిపోతే
జల చరాలు బ్రతకలేవు
ఆఫీసుకు పోక పోతే
బ్రతుకుట కష్టమై పోవు
నలుసు కంటిలో ఉండిపోతే
కళ్ళులేని వాడవవు తావు
దురుసు తనం నీలో పెరిగితే
మాటలు తడబడక తప్పవు
అలుసు చూసి పోరాడితే
అనుకున్నట్లు గెలవ లేవు
తెలుసుకున్న నిజంచెప్పితే
కష్టాలు వచ్చినా నిగ్రహించుకో
ఉషస్సు ఇచే ఊపిరైతే
తేజస్సుతో ప్రకాశించితే
యశస్సు సొంత మైతే
మనస్సు ఉల్లాసమవుతుంది
--((*))--
అనుభవమే కవిత
ఓ మనిషి నీలో ఉన్నది
మనస్సు ఉల్లాస పరిచేది
ఉషస్సులా నీలో వచ్చేది
భావామ్రుతాన్ని తెలుపు
అక్షరాలతో కవిత వ్రాయాలన్నా
మనం లక్ష్య సాదనలో ఉండాలన్నా
మనస్సు ప్రశాంతముగా ఉండాలన్నా
చక్కటి కవితలు చదివి తెలుపు
ఉద్వేగం పోయి ఉస్చాహము రావాలన్న
ఆవేశం పోయి ఆలోచన రావాలన్నా
ఆవేదనలు తీరి సంతోషం రావాలన్న
హాస్యం చదివి ఆనందంగా తెలుపు
అనుభవాల నుండి వచ్చేవి కవిత
ప్రేమపరవశం నుండి వచ్చేది కవిత
జ్ఞాన, వైరాగ్యం నుండి వచ్చేది కవిత
అమృత ఘడియందు కవిత తెలుపు
విధి ఆడిస్తున్న ప్రకృతి విపత్తు
మనుషుల్లో మదిని తొలిచే మహత్తు
మానవ కుటుంబాలలో జరిగే గమ్మత్తు
కవితాక్ష రాలు వ్రాసితెలుపు
ఆశమోహాలు దరి రానీకోయి
బాదేసౌఖ్యమనే బావన రానీవోయి
అన్యుల కొరకే శ్రమించవోయి
అనుభవమే కవితగా వ్రాయాలోయి
--((*))--
ప్రణయపు వలపు - పరవశించే వేళ
తన్మయపు తలపు - వికసించే వేళ
వయసులోని ప్రేమ - చిగురించే నాలో
యామినిలో తారలు - మెరిసే వేళ
మనసులోని ఆలోచన - వికసించెనాలో
పున్నమి వెన్నెల - విరిసేటి వేళ
యదలోని ఆశ - పులకించె నేడు
పరువాల సొగసు - పండేటి వేళ
వేచిఉన్న కళ్ళు - వికసించే నాలో
నా హృదయానందం - పండించే వేళ
సన్నాయి మేళం - సరిగమలు చేసే
తనువుల తపన - మొదలైన వేళ
శృంగార సాహిత్యం - శృతి చేసేనే రామ్
అమృత ఘడియల - ఆనంద హెళ
ఇది శృంగార సాహిత్యం - ఆహ్వానించే వేళ
--((*))--
6-06-2016 గజిల్
అర్దార్ది అభిష్టాలను తీర్చి, సంతోషం పంచి సాగిపో
ఆర్తుల ఆలాపననుండి రక్షించి ముందుకు సాగిపో
వయసును బట్టి శక్తిని పెంచుకొని శక్తి హీనులకు
శక్తినిపెంచుకొనే మార్గాలు చూపి, ఆదుకొని సాగిపో
శరణు శరణు అన్న వానిలోని తప్పులు ఎంచకు
పశ్చాతాపముతో ఉన్నవానికి సహకరించి సాగిపో
అర్ధాని అపేక్షించి ఆరాదించే నమ్మి ఉన్నవారకు
దుర్మార్గులైన అర్ధాన్ని అర్ధిస్తే ఆదుకొని సాగిపో
ధర్మాన్ని వదలక నిత్యమూ భరించే భాదలకు
ఓర్పుతోజీవించే వారికి ఆర్ధికసహాయం చేసి సాగిపో
మాయ, మోహ, పాశాలకు చిక్కి ఉన్న మానవులకు
భగవత్ గీత జ్ఞాన మార్గాన్ని భోధించి ముందుకు సాగిపో
నెమ్మదిగా
ప్రయాణానికి సహకరిస్తూ కదులుదాం నెమ్మదిగా
ప్రమాణానికి అనుకరిస్తూ మెదలుదాం నెమ్మదిగా
చేయాలన్నవి చేయలేనివి ప్రయత్నిస్తూ చేరువుగా
విమర్శలు రాకుండా పనులన్నీ చేద్దాం నెమ్మదిగా
బ్రతుకు భారమన్న వారికి సహకరిస్తూ ఓదార్పుగా
చేయూత నిచ్చి ఆదుకుంటూ కదులుదాం నెమ్మదిగా
తెలుగు తల్లి, బాష ,ను గౌరవిస్తూ, స్వచ్చమైన తేటగా
మంచిని పెంచుదాం కలసి మెలసి సాగుదాం నెమ్మదిగా
రోగులకు సహకరిస్తూ, కలాన్ని అనుకరించే గాలిలాగా
కదులుతూ మానవత్వాన్ని బ్రతికించుదాం నెమ్మదిగా
శతృభావం వదలి అందరిపై కరుణ భావం చూడాలిగా
సాటి మానవులపై స్నేహభావంతో కదలాలి నెమ్మదిగా
* ఇట్లు పిడుగు
నే నెవరో నాకే తెలియదు
ఎట్లా పుడతానో, అంతకన్నా తెలియదు
నా పానుపు ఆకాశ మనక తప్పదు
మేఘమే నా నేస్తం, మేఘమే నా ఉనికి
చక్కని చుక్కల మధ్య ఉండాలని
కంబళిలా కప్పుకున్న పానుపులో ఉండాలని
కలలు కంటూ యామినిలో శయినించాలని
అనుకున్నా, కాని రాక తప్పలేదు పృధ్విపైకి
వత్తుగా, మత్తుగా, వెచ్చగా, ఆకాశంలో
తారలు మద్య , మేఘాల ముసుగులో
ఉరుములు, మెరుపులు, తోకచుక్కలలో
తప్పించుకొని, పృధ్విపైకి రాక తప్పలేదు
మేఘాల్లో ఉన్న రాక్షసుసుడు లేచాడు
అదిరి పడే మెరుపు దాడితో గర్జించాడు
మేఘాల రాపిడి, మెరుపులు ఉరవడి నుండి
జల బిందువులతో జారి కన్నీరు కారుస్తూ
బ్రహ్మాండాన్ని బ్రద్దలుకొట్టే శబ్దాన్ని చేస్తూ
భూమిని చేరిన "పిడుగును " నేను
నావ్సల్ల లాభమేవరికో, నష్ట మెవరికో
తుఫానులా వస్తాను, ఎందరి ప్రాణాలను
బలిగొంటానో, నాకు తెలియదు, మరి నేను
దోషినా నిర్దోషినా మీరే చెప్పండి
ఇట్లు పిడుగు
నే నెవరో నాకే తెలియదు
ఎట్లా పుడతానో, అంతకన్నా తెలియదు
నా పానుపు ఆకాశ మనక తప్పదు
మేఘమే నా నేస్తం, మేఘమే నా ఉనికి
చక్కని చుక్కల మధ్య ఉండాలని
కంబళిలా కప్పుకున్న పానుపులో ఉండాలని
కలలు కంటూ యామినిలో శయినించాలని
అనుకున్నా, కాని రాక తప్పలేదు పృధ్విపైకి
వత్తుగా, మత్తుగా, వెచ్చగా, ఆకాశంలో
తారలు మద్య , మేఘాల ముసుగులో
ఉరుములు, మెరుపులు, తోకచుక్కలలో
తప్పించుకొని, పృధ్విపైకి రాక తప్పలేదు
మేఘాల్లో ఉన్న రాక్షసుసుడు లేచాడు
అదిరి పడే మెరుపు దాడితో గర్జించాడు
మేఘాల రాపిడి, మెరుపులు ఉరవడి నుండి
జల బిందువులతో జారి కన్నీరు కారుస్తూ
బ్రహ్మాండాన్ని బ్రద్దలుకొట్టే శబ్దాన్ని చేస్తూ
భూమిని చేరిన "పిడుగును " నేను
నావ్సల్ల లాభమేవరికో, నష్ట మెవరికో
తుఫానులా వస్తాను, ఎందరి ప్రాణాలను
బలిగొంటానో, నాకు తెలియదు, మరి నేను
దోషినా నిర్దోషినా మీరే చెప్పండి
ఇట్లు పిడుగు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి