ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - హాస్య కధ
సర్వేజనా సుఖినోభవంతు
"సీతాపతి" - ఫంక్షన్ హాల్ (కధ )
చాలా రోజుల తర్వాత ఒక కధ వ్రాయటం మొదలు పెట్టాడు "సీతాపతి"
ఏమిటండి మీరు వ్రాసేది, ఈ వయసులో కూడా కధలు వ్రాయాలా, హాయిగా కూర్చొని"కృష్ణా రామా " అను కోవటం మంచిది అన్నది భార్య సీత.
నేను చేస్తున్నది అదే కదే, నీ మొఖం నేను, నా మొఖాన్ని నీవు చూసుకొని, ఉండటమే కదా రోజూ చేస్తున్నది.
ఏదో కాస్త నవ్వుకొనే కధ వ్రాయాలని పించింది, ఒక్కరౌవ్ సలహా ఇస్తావా, ఏదో మీ ఆడవాళ్ళ సలహాతో ప్రారంభిస్తే అంతా మంచి జరుగు తుందని మానాన్న గారుచెప్పారే అందుకనే అడుగుతున్నా.
అమ్మో ఎన్నాల్లకు మీనోట నుండి ఒక మంచి మాట వచ్చింది, సరే నేను చెపుతున్నా "ఓం శ్రీ రాం " అని వ్రాసి కధ మొదలు పెట్టండి, నాకు ఇంట్లోకాస్త పనివుంది మల్లా వచ్చి చదువుతా, అవసరమైతే, నాకు నచ్చకపోతే కధ మొత్తం మారుస్తా అందుకు ఇష్టమైతే వ్రాయండి, మీరు నేను ఎమన్నా కోపం తెచ్చుకోనంటేనే వ్రాయండి.
ఏమిటే ఫేస్ బుక్ చూస్తున్నావా ఆ రూం లో, లేదండి పేస్ వాష్ చేస్తున్నా అన్న మాటలు పెద్దగా వినబడి నాయి, అదేనే అంతర్ జాలంలో ఫేస్ బుక్ నే నేను అడిగింది, నాకు ఎ అంతర్ జాలం తెలియదు, నీ మయా జాలం నా మీద ప్రయోగించ కుండా ఉంటేచాలు అని గట్టిగా ఆరిచిది సీత. అలా కధ మొదలైనది సీతపతి గారి సంసారం.
ఒక ఫన్షన్ కు పోవాలని భార్య సీత ఏంతో పట్టుదలతో భర్తను ఒప్పించి బయలు దేరింది. భార్యను పలకరిస్తూ
ఏమండోయ్ శ్రీమతి గారు నేను కాస్త V శ్రాంతి ని తీసుకొని వస్తా, నీవు ముందు బయలుదేరు అన్నాడు సీతాపతి
నడవండోయ్ నడవండి V శ్రాంతి వద్దు V క్రాంతి వద్దు, నన్నే భరించలేక క్రింద మీద పడుతున్నారు. ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా, అదికాదే కొంచము నీరసముగా ఉన్నది విశ్రాంతి తీసుకొని వస్తాను అంతే, అదా సరే రండి. వస్తున్నారా ...
ఆబ్బా వస్తున్నానులే నీవెనుకే ఉన్నాను, అంత తొందరెందుకే భోజనాల వేలకు పోవటము లేదు కదే ముందుగానే పోతున్నాంకదా, ముందు గిఫ్ట్ కొనాలి డబ్బులు తెచ్చారా, అసలే అయ్యోమయ్యం జగన్నాధం మీరు, అవునేవ్ నీ వన్నది కరెక్ట్ ఎందుకంటే నీవు రమ్మనమనగానే వచ్చాను, జేబులో డబ్బులు తేవాలనీ కూడా గుర్తుకు రాలేదు, అంతా నీ మీద ప్రేమ ఉండుట వళ్ళనే కదే.
ప్రేమా మట్టి గడ్డ, ఇప్పుడు ఎట్లాగండి, మరలా వెనక్కు పొతే టైం సరిపోదు, ఇంటికి వెళ్లి వస్తే భోజనానికి కూడా పోలెం ఎంచేయా లండి అని అడిగింది సీత.
అసలు నీవు నన్ను లెక్క చేయకుండా మాట్లాడుతున్నావు, అందుకే ఈ కష్టాలు .....
నాకు లేక్కలు రాకే కదండి మిమ్మల్నికట్టుకుంది,.... నిజమా
సరేలే అదిగో అక్కడ మన పాత ఇంటి ఆవిడ ఉన్నది ఆవిడా దగ్గర డబ్బు లడిగి తెస్తాను, గాబరా పడకు తర్వాత ఇద్దాం.
అమ్మో ఆవిడా నోరు విప్పితే చాలు కుళ్ళు జోక్సువేస్తుంది, వయస్సు పెరిగినా బుద్ధి మాత్రం మారలేదు, ఆవిడని కదిలిస్తారా, ఆవిడ మంచిది కాదని మీకు తెలుసు, నాకుతెలుసు, తెలిసి తెలిసి అశుద్దం మీద ఎవరైనా రాయి వేస్తారండి, చూడు, మనం మంచి వారం, మన పని మంచిగా జరిగి పోతుంది, నీ వేమి గాబరా పడకు, నీవు ఇక్కడే ఉండు వెళ్లి డబ్బులు తెస్తా, తోదరగా వెళ్ళండి, ఆలస్యము అయితే మాత్రం నేను ఇక్కడ ఉండనండి, ఎంచక్కా ఇంటికి వెళ్లి పోతాను, ఫంక్షన్ వద్దుఎమీ వద్దు అన్నది కోపంగా భార్య.
కోపం వద్దే నేను పోవాలి, అడగాలి, తేవాలి కదా
ఎంత స్పీడుగా పోయాడో, అంతే స్పీడుగా, వెనక్కు తిరిగి వచ్చాడు.
కాయ, పండా చెప్పండి ముందు అన్నది, కాయ కాదు, పండు కాదు, కాసుల పంట అంటూ నోట్ల కట్ట చూపించాడు సీతాపతి.
ఏమండి నిజం చెప్పండి ఆవిడతో మీరు ఏమి మాట్లాడారు, వెంటనే ఇవ్వటానికి కారణం ఏమటండి, చెప్పండి.
ముందు నడువు ఫంక్షన్ కు పోదాం, తర్వాత అన్నిచేపుతాలే అంత తొందర పడకు అన్నాడు సీతాపతి.
ఏమండి అలా బిగేసుకొని నడుస్తున్నారు, ఏదన్న జోక్ చెప్పండి, నవ్వు కుంటూ పొతే సమయమే తెలియదు కదండీ.
అవునే మొన్న పార్కులోజరిగిన విషయం చెపుతా విను అంటూ మొదలు పెట్టాడు సీతా పతి.
పార్కుకు రోజు వాకింగ్ వస్తుంది కదా అని లిఫ్టు ఇద్దామని స్కూటర్ ఆపి ఎక్క మన్నా ఒక అమ్మాయిని,
ఇంకేముంది సొంగ కార్చుకుంటా ఎక్కించుకొని ఊరంతా తిప్పి తిరిగోచ్చుంటారుకదా మీరు, అందులో మీరు మగ మహారాజులు తడుము కోకుండా సహాయం చేస్తారు అన్నది భార్య.
అబ్బా నీ అడబుద్ధి పోనిచ్చావు కాదు, నీవు అనుకున్నట్లుగా కాదులేవే, అసలే టెన్క్షన్ పెట్టక జరిగింది ఏమిటే చెప్పండి, మీమాటలు చూస్తే అదోరకంగా ఉన్నది, ఏమన్నదేమిటి.
నే చెపితే నీవు భాద పడతావ్ , అసలు ఏమి జరిగిందో చెప్పండి నేను భాద పడనులే.
" పోరా చచ్చినోడా పో మూడు రోజులనుంచీ లిఫ్టు తీసు కుంటూనే ఉన్నా ఇంతవరకూ ఇంటికి చేరనే లేదు అన్నదే "
ఆ మాటలకు భార్య ఒకటే నవ్వు .

ఫన్షన్
హాల్ దగ్గరకు చేరారు ఇద్దరు, ఏమండి మనం ఫన్షన్ కార్డు తేవటం మరిచాను,
మరి ఏమిచేయాలో చెప్పు ఇక్కడ నాలు ఇదు ఫన్షన్ లు జరుగుతున్నాయి అన్నది. పెర్లు గుర్తున్నాయి కదా
నిముషములో కనుకుంటాను, మనం వచ్చింది ఎంగేజ్ మెంటు ఫంక్షన్ కదా అడిగోస్తా అని లోపలకు వెళ్ళాడు సీతాపతి.
విచారణ విభాగంలో అడుగగా " బోర్డు పై అన్నీ వ్రాసి ఉన్నాయి" , ఎ ఫ్లోరో చూసి చెప్పండి లిప్టు ద్వారా తీసుకెల్తాము అన్నారు. కళ్ళ జోడుసరి చేసుకొని చూసాడు ఎన్నో ఫ్లోరో తెలుసుకున్నాడు సీతాపతి.

మొత్తం మీద 5వ ప్లోర్లో జరిగే ఫంక్షన్ అని తెలుసుకొని లిఫ్ట్ లో బయలు దేరారు. ఆ లిఫ్టు లో ఎవ్వరులేరు వీరిద్దరే.
నెమ్మదిగా
పైకి పొతూ ఒక్కసారి ఆగి పోయింది, కరంటు పోయిందేమో నండి, జనరేటర్ ఆన్ కాదే ఇంత పెద్ద హోటల్లో అని అడిగింది భర్తను సీత, ఏమో నాకేం తెలుసు అన్నడు భర్త, అదికాదండీ నాకు భయంగా ఉన్నది ఎప్పుడు కదుల్తుందో మరి, భయపడకు నీకుతోడు నేనున్నాగా,భయపడకు, ఒకవేపు భయము
కమ్ముకోస్తున్నది, ఊపిరి ఆడుట లేదు, ఎంత అరిచిన పట్టించు కొనేవారు లేరు, నరకము
ఎక్కడా లేదు ఇక్కడే ఉన్నదని భావించారు, కొంత కదిలి మరలా ఆగి పోయింది. బయట
ఎవ్వరూ కనిపించుట లేదు, సగంలో దిగాలంటే చాలా కష్టమై పోయింది, అప్పుడే ఎవరో
వచ్చి మా ఇద్దరినీ నెమ్మదిగా దించారు. అక్కడే సీతపతి కళ్ళజోడు పడిపోయింది.
ఇదిగో
సీతా ఎం ఫంక్షన్ హలో నాకు గుండె ఎలా కొట్టు కుంటుందో చూడు, మీకు నేను ఎం
చెప్పాలండీ నా గుండె జట్ విమానంగా వేగంగా కోట్టు కుంటుంది, ఇటు వంటి
పరిస్తితి ఎవ్వరికీ రాకూడదు, నెమ్మదిగా మెట్ల మీద నుండి క్రిందకు పోదాం
పదండి, క్రింద హోటల్ ఉందట అక్కడ భోజనం చేసి ఇంటికి పోదాం. నీకు ఆకలేస్తుందా
ఏమిటీ, నాకు ఆకలి చచ్చిపోయింది నేను మాత్రం ఎమీ తినను ఇంటికి పోదాం పదా
అంటూ కదిలారు. ఏమండి మీ కళ్ళజోడు, ప్రాణాలతో బయా పడ్డాము, కొత్త కళ్ళజోడు కొనుకుంటానులే, ఇప్పుడు నాకుతోడుగా నీవు ఉన్నావు నీకు నేను ఉన్నాను, నెమ్మదిగా పోదాము, ఆటోను పిలువ్ అసలే నేను అటో ఏదో కారు ఏదో గుర్తు పట్టలేను కలజోడు లేదుకదా, బాధలో కూడా నవ్విస్తారుమీరు అంటూ నవ్వుకుంది సీతాపతి భార్య.
గేటు దాటుతూ వస్తూ ఉంటే వెనుక నుండి పిలుస్తూ అడుగుతున్నారు
" ఏమండోయ్ ఫంక్షన్ హాల్ ఇదండీ, మీ స్నేహితురాలిని నన్ను మర్చి పోయారా మీరు "
సీత
అందుకొని నేను నిన్ను మర్చి పోలేదు, నీ కోసమే ఇంత దూరమ్ వచ్చాము,
ఇదిగోనమ్మా మేం తెచ్చిన గిఫ్ఫ్టు అందుకోండి అసలే మాకు గుండె దడ పెరిగింది,లిఫ్టులో ఆగిపోయి నరకం చూసాము, మాకు ఒక అనుభవము జరిగింది,
మేము వెల్లోస్తామమ్మా ఎమీ అనుకోకండి మిమ్ముకలుస్తాములే అంటూ అటో ఎక్కారు ఇంటిదాకా
.....
ఏమిటి కధ అప్పుడే వ్రాసారా మీరు అవునే ఇది మన కధ గుండెదడ వ్యధ కలిగించిన క్షేమంగా తిరిగివచ్చిన ఫంక్షన్ హాల్ నిన్నటి అనుభవమే నేటి నా కధ, బాగుందండి ఇదిగో కాఫిత్రాగి రెష్టు తీసుకోండి ఈరోజున మా వేలు విడిచిన మేనమామ కూతురి పుష్పవతి ఫంక్షన్ పోవాలండి .....
ఆ ఆ .... అంటూ మడత కుర్చీలో కూల బడ్డాడు సీతాపతి .....
వచ్చేవారం వేరొక కధ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి