ఓం శ్రీ రాం శ్రీ మాత్రే నమ: శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ -
సర్వేజనా సుఖినోభవంతు
నెటి ప్రత్యేకత ప్రాంజలి స్నేహం
సహ్రుద్బావముతొ అందిస్తున్న స్నేహ సమాచారం
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ...

స్నేహం
విశ్వము నందు విశేష విశిష్ట మైనది మన భారత దేశం, మన భారతీయు లందరు ప్రతి ఒక్కరికి విజ్ఞానమును అందించే వారు, మరియు అందరికి సహాయ పడేవాళ్ళు , అన్ని విదాల అందరికి సహకరించే నిజమైన స్నేహితులు. జీవిత మంత ఆనంద శాంతి సుఖాలును పొందే దేశం.
"శైశవేభ్యస్త విద్యానాం, యోవనె విషయైషిణామ్ "
వార్ధకే ముని వృత్తినాం, యోగేనామ్తే తనుత్యుజామ్ "
బాల్యదశలో గురువుల వద్ద వేదాది, సత్య విద్యలు అభ్యసించాలి, గురువే మొదటి స్నేహితుడు, యోవనదశయందు విద్యనేర్చుకొని, చక్కని ఉద్యోగము సంపాదించుకొని, గృహస్తునిగా మారి, ధర్మం తప్పక కౌమాది సుఖములు భోగించే, సత్ - సంతానం బడయి వలెయును, ఉద్యోగము, భార్య నిజమైన స్నేహితులు ఏది తక్కువైనా జీవితము నరకమగును.
కౌమార దశలొ సంతృప్తి పడి పిల్లలకు వివాహాది శుభకార్యములు చేసి సుఖగా జీవించుటే (ఇందులో మనసే నిజమైన స్నేహితుడు) వృద్ధాప్యంలో మోక్షమార్గం కొరకు దేవుణ్ణి ప్రార్ధించ వలెను, ఇప్పుడే దేవుడే నిజమైన స్నేహితుడు.
స్నేహం అందించే ప్రేమ, అప్యాయతనురాగాలు, ఓదార్పు, ధైర్యం, మనుష్యులను సజీవంగా ఉంచ గలుగు తుంది.
స్నేహం "అనేది ఉదయించు చున్న సూర్యుడిలా వెలుగును" , "చీకటిలొ వెన్నెలను" , మనస్సు శాంత పరిచే చల్లగాలిని అందించేది.
స్నేహానికి " కుల- మతాలూ, ధనికులు - పేదవారు, స్త్రీ - పురుషులు " అనే భెధము ఉండదు.
ఆపదలో ఆదుకున్నవాడు, మిత్రుడిలో తప్పును వేలు ఎత్తి చూపెవాడు నిజమైన స్నేహితుడు.
ఏకాంతములో తప్పును సరిదిద్దుకోమని చెప్పి, పది మంది ముందు పొగడేవాడే స్నేహితుడు.
స్నేహితుల యందు ప్రేమ ఉన్నంతకాలము వారి మద్య అమృతము వుంటుంది, ప్రేమ చెడిన విష తుల్యముగా మారుతుంది
స్నేహితులమద్య కొన్ని శక్తులు విదదీయుటకు ప్రయత్నిం చెస్తాయి, అటువంటి పరిస్తితులలో నిజాలు తెలుసుకొని స్నేహాన్ని విడువకుండా ముందుకు సాగి పోవాలి.
రామాయణంలో సీతా దేవి కోరకు రామ లక్ష్మణులు వెతుకుతూ రుష్యమూక పర్వతము వద్దకు చెరారు, అప్పుడు సుగ్రీవుని మంత్రి గాఉన్న హనుమంతుడు రామ లక్ష్మణులు వద్దకు వచ్చివివరములు అడుగగా "హనుమ" అన్న పలుకులతో పరవశించి పోయాడు
సకల వ్యాకరణములు తెలిసిన వాడు హనుమంతుడు, అప్పుడే స్నేహధర్మాన్ని అనుకరించి రామలక్ష్మణులను తన భుజములపై కూర్చొపెట్టుకొని కొండపై ఉన్న సుగ్రీవుని వద్దకు తీసుకెల్లి, వారిద్దిమద్య అగ్ని సాక్షిగా స్నేహము కుదిర్చిన మహాను భావుడు, సుగ్రీవుడు తన స్నేహ హస్తము అందించి సీత జాడను కనుగొని, సీత రాముని వద్దకు చేరేదాక స్నేహధర్మాని చాటుకున్నాడు.
భాగవతంలో శ్రీ కృష్ణుని బాల్యమిత్రుదైన సుదాముడు (కుచేలుడు) వచ్చినట్లు వినగానే వేగముగా పోయి సాదరముగా ఆహ్ఫానించి, స్వయముగా భార్యలు నీరు పోయగా పాదములు కడిగాడు, నాకోసం ఏమి తెచ్చావు అని అడుగుతూ ఉత్తరీయము కొంగులో ఉన్న గుప్పెడు అటుకులను నోటిలో వేసుకొన్నాడు, కుచేలుడు వచ్చిన పని మరచి ఇంటికి వెళ్ళగా అక్కడ ఆనందంతో పెద్ద భవనములో ఉన్న భార్య పిల్లలను చూసి సంతోషించాడు కుచేలుడు, అందుకే " స్నేహితుని అవసరాలు తెలుసుకొని సహాయము చేసినవాడే నిజమైన స్నేహితుడు "
భాగవతంలో బలి చక్రవర్తి వామనుడు అర్ధించి నట్లు మూడడుగులు ఇచ్చుటకు నిర్ణయిమ్చాడు, బలిచక్రవర్తి గురువు వచ్చినవాడు రాక్షస సంహారి హరి అని తలంచి ఒక స్నేహితుడిగా, గురువుగా అవసరమైనప్పుడు అభద్ధమాడవచ్చు అని తెలియ పరిచాడు, మూడ డుగులు దానము చేసి పాతాళానికి తొక్కబడిన ఇప్పడికి పూజ లందు కొంటున్నాడు, గురువుగారి అపకీర్తి అలాగే నిలబడి పోయినది.
స్నేహాన్ని తెలియపరుస్తూ కొన్ని అంత్య భావ కవితలు ఇందు పొందు పరుస్తున్నాను, అవి కూడా చదివి మీ అభిప్రాయాలు నాకు తెలుపగలరు
లేమిలో, కలిమిలో తోడై ఉండేది స్నేహం
ధనిక పేదలని విభజన లేనిది స్నేహం
కలమతాలకు సంభందము లేనిది స్నేహం
మనష్యుల మద్య ప్రేమ నిజమైన స్నేహం
మనసులోని భావాలను చెప్పుకోవటానికి కన్నిరుతో స్నేహం
రాపిడికి పుట్టె అగ్నికి మనస్సు చల్లపరిచే మంచుకు స్నేహం
కిరణాల తాకిడికి ప్రతి ఒక్కరిలో ఏర్పడే నీడతొ స్నేహం
పొద్దు తిరిగెడి పువ్వులకు ఆదిత్య భగవానునితో స్నేహం
కను రెప్పలకు నిద్రా దేవితో స్నేహం
నాసికారంద్రాలు వాయువుతో స్నేహం
ఉదరం జలంతో ఉన్న అగ్నితో స్నేహం
మర్మావయం మలమూత్రాలతొ స్నేహం
సముద్ర జలం కదులుతూ తీరం వడ్డుతో స్నేహం
సముద్ర కెరటాలకు పడవలో ఉన్న తెరతో స్నేహం
సముద్ర జలచరాలు గంగాపుత్రుల వలలతో స్నేహం
సముద్ర ప్రయాణీకులకు ఉండాలి దిక్సూచితొ స్నేహం
మనసును ఊరడించే మల్లె పూలతొ స్నేహం
మనసు ఉల్లాస పరిచే కోయిల గానంతో స్నేహం
మానవత్వం నిలిపే మణి హారంతో స్నేహం
మూర్ఖుని మెప్పించ టానికి మౌనమే స్నేహం
బాల్యం నుండి వృద్దాప్యం వరకు ఉండేది స్నేహం
కుల, మతాల అతీ తంగా ఉండే అనుభందం స్నేహం
మనసు కలత చెందిన విడిపోనిది నిజమైన స్నేహం
కట్టే కాలే వరకు చెరగనిది మా మద్య స్నేహం
గగనంలో ఉన్న మేఘాలతో మెరుపు తీగలు స్నేహం
ఊహలతొ ఉన్న మనుష్యులకు అశల దివిటీలతొ స్నేహం
మయూర కేళీ నృత్యం మేఘాల చిరుజల్లులతో స్నేహం
ఊర పిచ్చుకలకు చల్లని వసంతంతో మరువలేని స్నేహం
కమలం మరువలేదు కిరణం తో స్నేహం
తుమ్మెద మరువలేదు కమలంతో స్నేహం
ఇంజన్ మరువలేదు ఆయిల్ తో స్నేహం
మనసు మరువలేదు ముద్దులతో స్నేహం
మాట్లాడే మాటకు నిజమనేది స్నేహం
కులస్త్రీకి తగిన సిగ్గే నిజమైన స్నేహం
రిజిస్ట్రేషన్ కు సంతకేమే నిజమైన స్నేహం
దాపరికం లేనిది నిజమైన స్నేహం
దుర్జనులతో స్నేహం ప్రాత: కాలపు నీడ
సజ్జనులతో స్నేహం సాయంకాలపు నీడ
వణ్యమృగాలతో స్నేహం భయనపు నీడ
స్త్రీలతోస్నేహం చేయాలంటె గుండెలో దడ
పేగు భంధం కన్నా మించినది స్నేహం
నిగురుకప్పిన నిప్పులా ఉంటుంది స్నేహం
క్రమశిక్షన పేరుతొ శిక్ష వేసుకుంటుంది స్నేహం
కళ్ళముందు వెళ్ళమన వెల్లలేనిది స్నేహం
మధురం మాట్లాడుతూ దుమారం లేపదు స్నేహం
ఓదార్పు, ధైర్యం, మమకారం పంచేది స్నేహం
స్నేహమేరా జీవితమ్, స్నేహమేరా సాస్వితం
వెలుగు చుట్టూ ఉండే నీడల ఉండేది స్నేహం
అవహేళన చేస్తూ పాదాల కంటిన మట్టి రేణువులతో స్నేహం
అపజయం వచ్చిన విజయం పొందేదాకా వదలదు స్నేహం
అక్షయపాత్రను పంచేది కాదు మనస్సును శాంతపరిచేది స్నేహం
కరుణ రసం ఇంచుగా నాపై చిలకరించమని దేవినితో స్నేహం
ఏడు కొండలకు, శ్రీ వెంకటేశ్వర స్వామికి అవినాభావమె స్నేహం
శ్రీ వెంకటేశ్వరస్వామి, మానవుల కురులను తీసుకొని ప్రేమ పంచె స్నేహం
శ్రీ వెంకటేశ్వరస్వామికి, బ్రహ్మా దేవేడు బ్రహ్మోస్చవాలు జరిపే స్నేహం
మానవులు, సకల దేవతలు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధించే స్నేహం
చిన్నరాజ్యానికి ఉంటుంది అగ్రరాజ్యం తో స్నేహం
గుమాస్తాకు ఉంటుంది ఆఫీసర్ తో స్నేహం
బీదవారికి ఉంటుంది ధనవంతుడు తో స్నేహం
రైతుకు ఉంటుంది పంట భూమి తో స్నేహం
చెప్పాలను కుంటే చెప్పే నాలుకతో స్నేహం
వినాలను కుంటే వినె చెవులతో స్నేహం
చేయాలను కుంటే చేసే చేతులతో స్నేహం
నడవాలను కుంటే పాద రక్షలతో స్నేహం
శ్రీ రాముడు సీత జాడ తెలుపుతానన్న సుగ్రీవునితొ స్నేహం
శ్రీరాముడు సీత జాడ తెలిపిన హనుమంతుని తొ స్నేహం
శ్రీరాముడు లంకగుట్టు తెలుపగలడని విభీషనునితొ స్నేహం
శ్రీరాముడు రావణుని సంహరించుటకు ఆదిత్యునితో స్నేహం
అపురూప మైన భందాన్ని అవలీలగా తుంచేది స్నేహం
ప్రశాంతతను కూల్చెసి ప్రమాదకరముగా మార్చేది స్నేహం
మాయాజాలాన్ని సృష్టించి అనుమానాన్ని పెంచేది స్నేహం
మనిషి మంచితనాన్ని ఆసరాగా చులకన చేసేది స్నేహం
ఫ్రెండ్షిప్ డే సందర్భముగా అందరికి మా శుభాకాంక్షలు

కదిలే కాలంలో మనసుకు చేరువయ్యేది స్నేహం
బ్రమల్ని తొలగింఛి బ్రతుకు అర్ధాన్నిచూపేది స్నేహం
క్షణ క్షణ మార్పులకు అత్మీయతను పంచేది స్నేహం
ప్రేమలను పంచి భాధలను తొలగించే మందే స్నేహం

శ్రీమతిగారు ఈరోజు T .V. చూసావా
బంగారం తగ్గింది కొందాం వస్తావా
శ్రీవారు మరి మీరు ఈరోజు T .V చూసారా
ఉల్లి ధర పెరిగింది ఇంకా పెరుగుందట తెలుసుకోవా
బంగారం దాచుకోనేది - ఉల్లి కోసం దోచుకుంటారేమో బావా
నేను వెళ్తున్న ఉల్లి కొనటానికి అదార్ కార్డు కావలిటి బావా
అది ఎవరన్న దోచికేల్తారని లాకర్లో పెట్ట, తెచ్చేదాకా కూడు లేదు బావా
ఉల్లి రేటు పెరిగి నన్ను వంటవాడ్నిచేసింది ఇదేమి లోకం ?
తెచ్చారా మీరు కూడా నాతోరండి క్యులోనున్చోవాలి ... ఆ
ఉల్లి కోసం
ఉల్లి చేసిన మేలు చేయదు తల్లి
ఉల్లి కారం కలిపి తినిచూడు కిల్లి
ఉల్లి తినాలనిపిస్తుంది మల్లి మల్లి
ఉల్లి కోసం చేయకు ఇపుడు లొల్లి
ఉల్లి తరిగితే కారు తుంది కన్నీరు
ఉల్లి కొనాలంటే వస్తున్నాయి కన్నీరు
ఉల్లి లేని సాంబారు ఉత్తుత్తి న్నీరు
ఉల్లి తెస్తే పన్నీరు లేకపోతె ఇక కన్నీరు
ఉల్లి రేటుకు వాడని హోటళ్ళు
ఉల్లి ఎక్కువ కమ్మే లోగిళ్ళు
ఉల్లి కొనాలంటే సంసారికి కన్నీళ్ళు
ఉల్లి అమ్మేచోట అంతటా కుళ్ళు
ఉల్లి కొంటున్నారు ఉన్నవారు రేటు ఎక్కువైన
ఉల్లి ముక్కలు లేని అట్టు తింటారు ఎక్కువైన
ఉల్లి ధరపెరిగితే ప్రభుత్వాలు పడును ఎప్పుడైన
ఉల్లి ప్రభుత్వమా కళ్ళుతెరిచి అమ్మాలి తక్కువకైన
ఉల్లి రక్షించు వేసవి వడ దెబ్బ
ఉల్లి కాంక్షించ వద్దు నీ వబ్బ
ఉల్లి వాడని తిండి తినా లబ్బ

ఉల్లి కోసం పిల్లాడులా లొల్లి చేయకబ్బ
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనా\టి సామెత -
ఉల్లి ధర పెరిగితే ప్రభుత్వాలు పడతాయి ఇనాటి సామెత

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి