....... ఓం శ్రీ రాం ...... ఓం శ్రీ రాం ..... ఓం శ్రీ రాం
నా మనసుకు తోచినవి ఫోటోలను బట్టి (1-1-2014 to 10- 12/2014) వ్రాసిన అంత్యాను ప్రాస కవితలు
1. బతుకు అర్ధం
ఒదిగి ఉన్నది కదా అని చులకన చేయకు
ఓర్పును పరిక్ష చేయుటకు ప్రయత్నించకు
మనసు అర్ధం చేసు కొక అలుక వహించకు
అనురాగం, ఆత్మీయత, ఎప్పుడు మరువకు
జీవిత సత్యాన్ని తెలుసి బ్రతికించి బతుకు
కాలాన్ని సద్వినియోగ పరచే బతికే బతుకు
ప్రేమించి ప్రేమను పొందే బతికే బతుకు
నవ్వుతో చింతను తొలగించే బతికే బతుకు
ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ మరచి బతుకకు
ఆరాద్య దేవతను ఎప్పుడూ వదలి బతుకకు
ఆద మరిచి నిద్రలో కుడా సత్యాన్ని మరువకు
ఆద్యాత్మికమనస్సు సాత్విక లక్షనమే బతుకు
--((***))--
2.నీవు నాకు
నీవు నాకు తోడు వుంటే, నీకు నేను నీడనవుతా
మనసు విప్పి మాట్లాడు తుంటే, మౌని నవుతా
మకరందాన్ని పంచు తుంటే, మన్మధు డవుతా
మనసు నొప్పింపక నిగ్రహంగా మనుగడ జరుపతా
3. సమయం
గుర్తించుకో నిముషానికి కలిగే మార్పే కాల గమనం
సమయం వ్యర్ధం చేయక జీవించటమ్ ఒక లక్ష్యం
సమయాన్ని సద్వినియోగమ్ చేసుకోవటం ఆదర్శం
సమయాన్ని బట్టి ప్రవర్తిమ్చటమే నిండు కుటుంబం
4.గీతా జయంతి (2-12-2014)
భగవత్ గీత సాయంత్రం గుడిలో చేసే కాలక్షేపం కాదు
సర్వ సంగ పరిత్యాగి పాడు కొనే నిత్య శ్లోకాలు కాదు
ఋషులు శిష్యులకు భోధించే భొదలు అనుట కాదు
మౌనంగా చేతులు కట్టుకొనివినే ఘంటసాలపాట కాదు
విజ్ఞానాన్ని పంచి, మనో వికాసాన్ని పెంచేది
అందరు ఆచరించె జ్ఞాన తత్వ జ్ఞాన మిది
మానవులమౌళిక ప్రశ్నలకు సమాధాన మిది
భగవంతుడు స్వయముగా గానం చేసిన గీతఇది
4. నిజాయతీ
విశ్వాసాన్ని నిజాయతీ బట్టి తెలుసు కోవచ్చు
ఆత్మీయతను నిష్కపటం నుండి గ్రహించ వచ్చు
అభిమానాన్ని వినయం నుండి పొంద వచ్చు
పట్టుదల ఉంటె విజయానికి మర్గ మన వచ్చు
శ్రమ ఉంటె అభివృద్ధిని సాధించ వచ్చు
కృషి ఉంటె మనుష్యులు రుషు లవ్వచ్చు
దయ ఉంటె సమన్వయాన్ని పొందవచ్చు
మనస్సు గొప్పదైతే మనిషి గోప్ప వాడవచ్చు
5.ధర్మాత్ముడు
"మమ ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యా0, వృణే ధర్మమృతాజ్జీవితాచ్చ!
రాజ్యం చ పుత్రాశ్చ యశో ధనం చ సర్వం న సత్యస్య కలాముపైతి!!"
ప్రతిజ్ఞ సత్య మైనదని తెలుసుకో! అమృతం కంటే, జీవితం కంటే ధర్మాన్నే నేను అధికంగా కోరుకుంటాను. రాజ్యం గాని, పుత్రులు గాని, యశస్సు గాని, ధనం గాని సత్యంలో పదహారోవంతుకు కూడా సరితూగవని స్పష్టం చెశాడు.అందుకే ఆ ధర్మాత్ముడు ధన్యాత్ముడయ్యాడు
6. ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు మరువకు
ఆరాద్య దేవతను ఎప్పుడు వదలకు
ఆద మరిచి నిద్రలో కుడా ఉండకు
ఆద్యాత్మికమనస్సు సాత్విక లక్షనంకు
8. అతనొక రైతు !
సంతాన, సంతోష, సౌభాగ్యాలు, రైతు గుండె చప్పుళ్ళు !
శ్రీమతి మృదు మధుర పలుకులు, రైతు పెదవుల ముచ్చట్లు !
మనవుడుచేసే ఆకతాయి పనులు, రైతు తెలియని ఇక్కట్లు !
చివరి రక్తపుబొట్టు వరకు శ్రమించిన, రైతుకు తరగని కన్నీళ్ళు !
సంతానము కోసం రైతు సర్వెన్ద్రియములు ఖర్చు చేసినట్లు !
తల్లి తండ్రులకోసం,మమకారం పంచలేక రైతు మనోవేదన చెందినట్లు !
అత్తమామలకోసం రైతు జీవితాంతం అణిగి మణిగి ఉండినట్లు !
స్నేహితులకోసం, ప్రేమను పంచలేక రైతు మౌనం వహించినట్లు !
9. ఆశయాల కిరణం
నవంబర్ 2014 నెలలో మొట్టమొదటిసారిగా " సాహితీ కిరణం " పత్రికకు మొదటిసారిగా 3 కవితలు పంపినాను
వాటిలో మొదటిగా డిసెంబర్ నెలలో ప్రచురించినది ఇందు పొందు పరుచు చున్నాను
చీకటిని తరిమి వెలుగును నింపేది కిరణం
అష్టదిక్కులను ఆవరించె ఆశయాల కిరణం
మత్తును వదిల్చి జ్ఞానాన్ని పంచె ఉషోదయ కిరణం
సాహిత్య పరులను సంతోష పరచే సాహితీ కిరణం
ప్రకృతి పరవశించినట్టు మనసును ఆనందపరచేది
నవసమాజ నిర్మాణానికి సాహిత్యపరుల కిరణం యిది
సకుటుంబ సమేతంగా చదివిన మనసు ప్రశాంత పరిచేది
పత్రికలు ఎన్నిఉన్నాతక్కువ ధరలో విజ్ఞానాన్నిపంచె కిరణంయిది
నయన మనోహరమైన చిత్రాలను పుస్తకం పై ముద్రిస్తూ
సంపాదకీయంలో, వ్యంజకాలతో మనస్సు రంజిల్ల పరుస్తూ
బహుముఖ ప్రజ్ఞావంతులను ప్రత్యేకంగా ఆహ్యానించి గౌరవిస్తూ
స్పందనలు,కథలు,కావ్య పరిచయాలు, పత్రికలో ఉదహరిస్తూ
ప్రక్రుతి వైపరీత్యాలకు సహాయ సహకారాలు అందించటంలో
జరుగుతున్నా సంఘటనలను కవితల రూపంలో అందించుటలో
హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాలను ప్రజలకు అందిమ్చుటలో
-పత్రిక నిర్వహణలో సంక్షిప్తీకరిమ్చుటలో ఉన్నది మొదటి వరుసలో
అందుకే సాహితీ కిరణం చదవాలి, చదివించాలి, చదవమని చెప్పాలి
10. ప్రేమ
చూసిన ప్రతి అమ్మాయి ప్రేమతో నవ్వదు
నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు
ప్రేమించిన ప్రేతి అమ్మాయి పెల్లాడదు
పెళ్ళాడిన అమ్మాయి వేధిమ్చక మానదు
మల్లె పూల వాసనలతో తెలుపుతుంది
మత్తులోకి దించి కోరికలు తీర్చమంటుంది
మనసు ఊగిపొగ రమ్మనగా కాసులు పెరెత్తుతుంది
కోరికతిరుస్తానంటే జోలపాడి నిద్ర పుచ్చుతుంది
ప్రేయసిగా చూపించ లేదు కేరు
కేర్ నన్ను తెరవనీయదు నోరు
నోరుతెరుద్దమంటే చేస్తావు తారుమారు
కోర్కలకోసం తిప్పుతుంటావు ఊరు ఊరు
మాటలు దగ్గరవు తుంటాయి
శరీరాలు దూరమవు తుంటాయి
పరిష్కారం దొరకని ప్రశ్నలవుతాయి
పుట్టడి కోసం ఆలింగనాలు కరువవుతాయి
11. ప్రతిరూపమ్
స్నెహానికి ప్రతిరూపమ్ ఒక నవ్వే
మాటకి ప్రతి రూపమ్ అఫ్ జీవితమె
చూపుకి ప్రతి రూపమ్ ఒక భంధమే
మనిషికి ప్రతిరూపమ్ ఒక మనసే
12. డాలర్ రేటు
స్వదేశి వస్తువులను కొనడం మన లక్షం
విదేశి వస్తువులను తిరస్కరించటం మన ఉద్దేశ్యం
స్వచ్చత, ఎక్కడున్నదో అక్కడకు పోవడం మనధ్యేయం
డాలర్ రేటుతగ్గితే నిత్యావసరవస్తువులను తగ్గించాలి పభుత్వం
13.నిగ్రహశక్తి
సత్యాన్ని చెప్పేవారు దేని గురించి ఆలోచించనవసరం లేదు
న్యాయంగా బ్రతికేవారు దేనిగురించి భయపడనవసరం లేదు
అధర్మపరులని తెలిసిన మార్చుటకు ప్రయత్నము వదలొద్దు
నిగ్రహశక్తిని పెంచుకొని ఎట్టి పరిస్తితులలో ధర్మాన్నివదలొద్దు
14. అడగందే
అడగందే అమ్మైనా అన్నం పట్టదు
ప్రశ్నవేయనిదే సమాధానం దొరకదు
ప్రయత్నిమ్చనిదే ఫలితం దక్కదు
అడుగుముందు వెయ్యనిదే పని కాదు
15.తోమల పాకు
ఆకే అది సుతి మెత్తని తోమల పాకు
పళ్ళక్రిందనవిలి పెదాలు ఎరుపు తాకు
సుఘంధం వెద జల్లుతూ సొంగ పాకు
నాలుక, పెదాలు,కదిలిస్తూ కళ్ళతో తాకు
ఆకు పై జల బిందువులు ఒక మైమరుపు
కదలికలతో మనసుకు వచ్చు మతిమరుపు
చేతి స్పర్సతో ఆకుకదిమి ఉప్పొంగే కుదుపు
ఆకును నలిపి పెదాలలోచేర్చి నాలుక ఊపు
16నిగ్రహశక్తి
నవ్వుతూ నవ్విస్తూ పలకరించు
ద్వేషించిన వాడ్ని కూడా క్షమించు
అందరూ సమానమని ఆదరించు
వాదనకు దిగకుండా సంచరించు
సమస్యకు పరిష్కారం ఉందని గమనించు
నీదె తప్పు అని తెలిస్తే ఒప్పుకొని జీవించు
వాస్తవాలను సేకరించి అనుకరించు
మెరుగైనది ఎంత చిన్నదైన అభినందించు
నిన్నునువ్వు తెలుసుకున్నది భోధించు
ఇతరుల కోసం సంతోషాన్ని సృష్టించు
ఎదుటివారు నిన్ను గుర్తించేవిధముగ పవర్తించు
మన:పూర్వకముగా ఆసక్తిని చూపించు
నిజాయతీగా ప్రశం సించు
నిజాన్ని నిర్భయముగా తెలియపరచు
నిను కన్న తల్లితండ్రులను పూజించు
హనుమంతుని ప్రర్ధిమ్చుతూ నిగ్రహశక్తి పెంచు
--(())--
జీవించు
అనుభవజ్ఞలమాటను ఆచరించు
ఎవరు ఎమన్నామాటవిని తలవంచు
పనిలో విశ్రాంతి తీసుకొని శ్రమించు
కష్టాలు ఉన్న సహాయం చేస్తు జీవించు
జోకు
రాధ: ఎవరండి మీరు
మొగుడు : నన్నే మర్చి పోయావా, నన్ను ఎప్పుడు చూడలేదా
రాధ: చూడ లేదే
మొగుడు : నాతొ కాపురం చేసావు కదే
రాధ : ఎప్పుడు
మొగుడు : నిజం చెప్పవే
రాధా:: చెపితే నీవు తట్టుకోలేవు
మెగుడు : చెప్పు నేను చేసిన తప్పేమిటి
రాధా: నువ్వతే అమ్మాయిలతొ తిరగొచ్చు :
మొగుడు : ఏమిటే నీ మాటలు
రాదా: అసలు నీ వెవరు, ఏమండి ఎవరో వచ్చారు చూదన్ది పిచ్చోడులా గున్నాడు
మొగుడు ఆ....ఆఅ..ఆ....

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి