ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రేమ ఎవరిపై ఉండాలి ?-6
నా అమనసు ఊరుకోక రైలు ఎక్కడికి పోదులే ఆగి ఉంటుంది, ఎందుకు అంత తొందర, నా కెందుకు చెపుతారు మీరు నన్ను మీరు తోయటం లేదుకదా, నే నేమన్న మిమ్మల్ని అడిగానా, మీ పని మీరు చూసుకోండి అన్న మాటలకు నోరు ఎత్త లేక పొయాను.
అన్నయ్య గారు మూటలో ఏమి ఉన్నాయి అని అడిగింది ప్రకాశరవుగారి భార్య సుభద్ర.
ఎంతవరకు వచ్చారు కధలో, ఇప్పుడే మొదలు పెట్టాను రైలు ఎక్కాను అన్నాడు.
ధైర్యముగా గోతాం ముడి విప్పు అన్నాను, అందు లో నుంచి " కుక్క పిల్ల " నా మీదకు దూకింది.
బుద్ధి తక్కువై కదిలించానను కొని నొరు మూసుకొని కూర్చున్నాను.
తరువాతెమైంది అన్నయ్య గారు అని అడిగింది సుభద్ర.
అప్పుడే ప్రక్కన ఉన్న వే రొకరు, మీరు మంచి పని చేసారండి, ఒక మనిషిని ఆదుకున్నారు, కొంత భాద తొలగించారు అన్నాడు .
తర్వాత ఏమైంది అన్నయ్య గారు అన్న సుభద్ర మాటలకు నేను చెపుతాను తర్వాత కధ అని శ్రీ దేవి అన్నది.
సరే నువ్వే చెప్పు అన్నాడు రామకృష్ణ
ఈయన కొట్టే సుత్తి దెబ్బలకు తట్టుకోలేక రైలు పెట్టెలో ఉన్నవారందరు పారిపోయారు.
అంతా అబద్ధం, స్టేషన్ వచ్చింది దిగారు నవ్వుతూ అన్నాడు అందరు ఒకటే నవ్వులు.
ఇంకా రైలు మీకధ ఉంటె రేపు చెప్పండి ముందు ఈ టిఫిన్ తినండి అని సుభద్ర అన్నది.
అమ్మే నేను టిఫిన్సు, స్పూన్సు తినలేను అన్నాడు రామకృష్ణ అందరు నవ్వుకుంటూ నేతి గారెలు చాలా బాగున్నాయి, ఒక్క నాలుగేయ వమ్మ అన్న మాటలకు సైగలతో అన్నది శ్రీదేవి యేమిటి ఆ తిండి తినటం ఎప్పుడు తినని వాడులా, అవును నీవు ఎప్పుడు చేసినట్లు లేదే అన్న మాటలకు అందరు నవ్వులే నవ్వులు.
ఇంకా ఉంది
అన్నయ్యగారు
మీరు చెపుతున్న కధలు, కవితలు చాలా బాగున్నాయి, మా యింటికి వచ్చేటప్పుడు
మీకు రైల్లో జరిగిన అనుభవాళ గురించి మాకు చెపుతారా.
అట్లాగే నాకు వచ్చేటప్పుడు నాకు కధ లాంటి అనుభవాలను మీకు చెపుతాను వినండి.
నాతోపాటు
ఒక మనిషి ఓక మూటతొ ఎక్కాడు, అందులో తోసుకుంటూ మరీ ఎక్కాడు, అపుడు
నాకనిపించింది ఎట్లాగైనా ముందు పోవాలను కుంటే ఎవరు ఎదురైనా పట్టించు
కోకుండా ముందుకు తోసుకుంటూ పోతారు, ఎవరన్న మాట్లాడినా వారితో వాదన
దిగుతారు.
నా అమనసు ఊరుకోక రైలు ఎక్కడికి పోదులే ఆగి ఉంటుంది, ఎందుకు అంత తొందర, నా కెందుకు చెపుతారు మీరు నన్ను మీరు తోయటం లేదుకదా, నే నేమన్న మిమ్మల్ని అడిగానా, మీ పని మీరు చూసుకోండి అన్న మాటలకు నోరు ఎత్త లేక పొయాను.
అన్నయ్య గారు మూటలో ఏమి ఉన్నాయి అని అడిగింది ప్రకాశరవుగారి భార్య సుభద్ర.
అడుగు పెడుతు ప్రొద్దున్నే మొదలు పెట్టావా నీ కధలను అని అన్నా న్నడు ప్రకాశరావు రామకృష్ణ తొ .
ఏదో అడిగిందని నా రైలు ప్రయాణం గురించి చెపుతున్నాను, ఆ చెప్పురా ఈరోజు ఆదివారము కదా, నేను వింటాను.
ఎంతవరకు వచ్చారు కధలో, ఇప్పుడే మొదలు పెట్టాను రైలు ఎక్కాను అన్నాడు.
అన్నయ్యగారు
మీరు రైల్లో "టి" త్రాగలేదా అని నవ్వుతూ అన్నది, చాలావరకు నేను రైల్లో
అమ్మే ఎ వస్తువులు కొనను,. ముందు జాగర్తగా, మా ఆవిడా ఇచ్చే దిబ్బరోట్టేను,
మంచి నీళ్ళబాటిల్సు తీసుకెల్తు ఉంటాను, ఎప్పటిలాగే ఇప్పుడూ తెచ్చు
కున్నాను. అవి తిని, మంచినీల్లు త్రాగి కొంత ఆకలి తీర్చు కున్నాను.
అయితే ఇప్పుడు, ఈ అల్లం " టి " త్రాగి కధ చెప్పండి.
ఏమిటే చెట్టంత మేగుడ్ని ప్రక్కన పెట్టుకొని నాకు ఇచ్చేదమన్న ఉన్నదా అని అడిగాడు ప్రకాశరావు.
అవునండి ఈరోజు ఆదివారము కదా, సెలవు దినం కదా, మీ ఆకలికి కూడా సెలవు కదా, అందుకని మరిచా అన్న మాటలకు ఆందరు నవ్వు కున్నారు.
ఇన్తకీ ఆ మూటలో ఏమున్నది అని అడిగాను,
ఆ
మూటలో ఏమి ఉన్నదో అని అడిగాను మనిషితో, తీసి స్చూపించ మంటవా, అది కరచిన,
మొరిగినా నా భాద్యత కాదు అప్పుడే ముడి తీస్తాను అని ఖచ్చితముగా చెప్పాడు
ధైర్యముగా గోతాం ముడి విప్పు అన్నాను, అందు లో నుంచి " కుక్క పిల్ల " నా మీదకు దూకింది.
ఉలిక్కిపడి
ప్రక్కన ఉన్నా అమ్మాయి మీద పడ్డాను, కళ్ళు నెత్తి మీద కొచ్చాయ మీద
పడ్డావు, సారి చెప్పి ప్రక్కకు జరిగి రైల్లో జంతువులను తా కూడదని తెలియదా
నీకు అని గట్టిగా అరిచాను, ఆ వచ్చినతను కుక్కను పట్టుకొని గొలుసు తగిలించి
కట్టేశాడు . ఎందయ్య గారు మీరు మాట్లాడేది, పిల్లలంటే మీకు ప్రేమ, నాకు
కుక్క పిల్లలంటే ప్రేమ, మీరు పిల్లలను తెచ్చినట్లు, నేను కుక్క పిల్లను
చ్చాను, తెప్పెముంది అన్నాడు గట్టిగా. అసలు మీకు తెలుసో తెలియదో సినమా
ఆక్టర్ సల్మాన్ ఖాన్ కుక్కలంటే తెగ ఇష్టం. ఎ కాస్త ఖాలీ సమయం దొరికినా
వాటితో గడపటానికి ప్రాధాన్య మిస్తాడుట, అంతే కాదు కుక్కలతో గడపటం, వాటితో
ఆడుకోవటం, సరదాగా ఉండటం ఏంతో హాయి నిస్తుందట, అందుకనే రకరకాల కుక్కలను
పెంచుతుంటాడు అని ఉపన్యాసం ఇచ్చాడు.
బుద్ధి తక్కువై కదిలించానను కొని నొరు మూసుకొని కూర్చున్నాను.
రైల్లో
అందరు ఆ కుక్కపిల్లతో బంతి ఆట ఆడు కుంటున్నారు, అందరు అదొక వింతగా
చూస్తున్నారు, నవ్వు కుంటున్నారు, అప్పుడే ఒక వింత జరిగింది బాలు ఎమర్జన్సీ
కిటికినుండి బయటకు పడింది, ఆ వెంటనే కుక్కపిల్ల కుడా బయటకు దూకిన్ది, నా
కుక్క పిల్ల అంటూ చైన్ లాగాడు ఆ వచ్చిన అమాయకుడు. అక్కడే ఒక పిల్ల బంతి
కోసం ఒక్కటే ఏడుపు మొదలు పెట్టింది, అందరు ఏడుపు మాన్చుటకు ఏంతో ప్రయత్నం
చేస్తున్నారు, నాకు కుక్క, బంతి కావాలి అని ఒక్కటే ఏడుపు. అప్పుడే రైల్వే
పొలీసులు వచ్చారు, వారి వద్ద ఉన్న విజల్ ఇచ్చి ఏడుపు మాన్పించారు, ఏడుపు
తగ్గింది కాని ఒక్కటే వీల ఊదటమ్ మార్చలేదు ఆ పాప.
అప్పుడెమైంది" ఒరే రామకృష్ణ " కధను మరీ టెన్షన్ లో పెట్టి మరీ అపుతావురా ఎమయిం దొ చెప్పు అని అడిగాడు ప్రకాశరావు.
కుక్కను
పెంచు కొనేవాడు కుక్కకోసం చిన్ లాగి మరీ పరుగెత్తాడు, చైన్ లాగింది ఎవరని
రైల్వ వారు అడిగితె లాగినోడు దిగిపోయాడు, ఇప్పటిదాకా ఇతనితో మాట్లాడినాడు
అని నన్ను చూపారు అక్కడ ఉన్న వారు.
ఇన్తకీ
ఫైన్ మీరు కట్టారా అని అడిగింది సుభద్ర, మరి మావారు కట్టక మరి ఎవరు
కడతారు, తగదమ్మ అని అందరిని పలక రించందే మనసు ఊరుకోదు శిక్ష పడాల్సిందె
మావారికి అన్నది భార్య శ్రీ దేవి.
ఒక్కటే నవ్వు కున్నారు ఆ మాటలకు.
తరువాతెమైంది అన్నయ్య గారు అని అడిగింది సుభద్ర.
పేపర్ పేపర్ అని అరుస్తున్న రైల్లో అమ్మే అతన్ని చూసి నేను పిలిచాను, నా ప్రక్కన ఉన్న అతను ఉన్న ఒక్క తెలుగు పేపర్ తీసెసుకున్నాడు.
మాష్టర్ మీ పాపర్ ఒక్కసారి ఇస్తారా అని అడిగాను, పేపర్ కొనే స్తోమత లేదు, మరీ ఒక స్టైలు అని అన్నాడు నన్ను.
నొరుమూసుకొని కూర్చున్న ప్రక్కన.
సామాను
పెట్టె బల్లపై, ఉన్న సామాను ప్రక్కకు సర్ది కొన్న పేపరు పరుచుకొని గురక
పెట్టి మరీ నిద్ర పోయాడు, అతన్ని చూస్తె నాకు పిచ్చకోపము వచ్చింది, ఎటువంటి
మనుష్యులు చదువుకొనే పేపర్ను వేసుకొని పడుకున్నాడు అనుకోని, ఎమీ చేయ లేక
పోయాను.
నానోరు
ఊరుకొకుండ కూర్చున్న ఒక మద్య వయస్సులో ఉన్న స్త్రీ చేతిని కిటికీ లోపల
పెట్టి కూర్చోండి అని అన్నాను, నా ఇష్టం , నీవు ఎవరవాయ అడిగేది అన్నాది.
అంతలోనే
కిటికీ పైన ఉన్న రెక్క జారి చెతిమీద పడింది, ఒక్కటే కెవ్వుమని కేక
పెట్టింది, వాచి పోయింది, వెంటనే నా దగ్గర ఉన్న ఆఇంటుమెంటు వ్రాసాను,
సారి
అంది మీ మాటలు వినలేదు మీరు ఏమనుకోకండి అన్న మాటలు వినబడినాయి. అంతే
నేను ప్రక్కన ఉన్నవారిని కూడా లెమ్మని కాసేపు పడు కోమని చెప్పాను, అలా నడుం
వాల్చింది ఆ బల్ల పైన
అప్పుడే ప్రక్కన ఉన్న వే రొకరు, మీరు మంచి పని చేసారండి, ఒక మనిషిని ఆదుకున్నారు, కొంత భాద తొలగించారు అన్నాడు .
అప్పుడే
నాదగ్గర ఉన్న భగవత్ గీత తీసుకొని చదవటం మొదలు పెట్టాను, అప్పటిదాకా పైన
పడుకున్న ఆతను క్రిందకు దిగివచ్చి ఏమిటండి ముసలివారు చదివే భగవత్ గీత మీరు
చదువు తున్నారు అని అన్నాడు.
నాకు అప్పుడు కొంత అతనికి గీత గురించి చెప్పాలనుకున్నాను.
భగవత్ గీత సాయంత్రం గుడిలో చేసే కాలక్షేపం కాదు
సర్వ సంగ పరిత్యాగి పాడు కొనే నిత్య శ్లోకాలు కాదు
ఋషులు శిష్యులకు భోధించే భొదలు అనుట కాదు
మౌనంగా చేతులు కట్టుకొనివినే ఘంటసాలపాట కాదు
విజ్ఞానాన్ని పెంచి, మనో వికాసాన్ని పెంచేది
అందరు ఆచరించె జ్ఞాన తత్వ జ్ఞాన మిది
మానవులమౌళిక ప్రశ్నలకు సమాధాన మిది
భగవంతుడు స్వయముగా గానం చేసిన గీతఇది

మానవుల వ్యక్తిత్వ వికాస మార్గ సూచక మిది
వికల మనస్కుడైన యోధునకు ప్రేరణ ఇది
ప్రజలందరి మనస్సుకి కర్తవ్య ధర్మోపదేసమిది
ఉత్తేజ భార్దితున్ని చేసే శ్రీ భగవత్ గీత ఇది
దీపస్తంభ మై వెలుగు చూపె శ్రీ భగవత్ గీత ఇది
అన్తర్లీనముగా ప్రవహించే అఖండ జ్యోతి ఇది
లక్ష్యాలను తేలిగ్గా సాధించే బలమైన ఆయుధమిది
మానవుల మనుగడకు అమృత సంజీవని ఇది
ఉడుకు రక్తాన్ని ఉరకలు వేయించేది
నిద్రాణ చైతన్యాన్ని ఉద్రేకభారితం చేసేది
శాస్త్ర వేక్తలు చేపట్టిన మార్గ నిర్దేసమిది
నిత్యజీవన ధర్మనిర్వాహన భగవత్గీతఇది
ఆకాశం చిల్లు పడేలా ఎలుగెత్తి పాడె గీత ఇది
దశ దిశలు మారుమ్రోగే జ్ఞాన విజ్ఞాన నిధి ఇది
శాస్వితమైన వెలుగును పంచి ఉత్తేజ పరిచేది
సుఖసౌఖ్యాలు అందించి మనస్సుకు శాంతి కల్గించేది
అర్జునుడు యుద్ధ భూమిలొ తన కర్తవాన్ని మరచి ఏంతో కరుణా స్వరూ పిడిలా, విరాగిలా, జ్ఞానవంతునిలా ప్రవర్తిమ్చాడు. " నా సోదరులు, నా భంధువులు, నా గురువులు ..... ఇలా నా వారు అనుకున్న వారంతా యుద్ధం లో చనిపోతారు " అనే భయ్యం అర్జునుణ్ణి ఆవరించింది . ప్రేమ, దయ, కరుణ ఆయి నట్లయితే యుద్ధం లో పాల్గొన్న మిగతా సైనికుల కోసం కూడా విలపించి ఉండే వాడు. కానీ అలా జరగలేదు. అర్జునుడి దు:ఖానికి కారణం - " నావాల్లనే మమకారమే"
ఈ మమకారపు సంకెళ్ళ నుండి విడి పించడానికే శ్రీ కృష్ణుడు దేహ పరిణామ క్రమాన్ని, అశాశ్వతత్త్వాన్నీ, పరమార్ధతత్వజ్ఞానాన్ని భొదిస్తూ
... దేహినో స్మిన్ యథా దేహే కౌమారం యౌ వనం జరా !
తథా దేహన్తరప్రాప్తి: ధీర స్తత్ర న ముహ్యతి !! (గీ 2-13)
"మానవుడికి ఈ దేహంలో బాల్యం, యౌ వనం , ముసలితనం ఎలా కలుగుతున్నాయో, మరణం తరువాత మరొక దేహాన్ని పొందడం కుడా అల్లాంటిదే! ఈ విషయంలో జ్ఞానులు మోహవశులు కారు, అర్జునుడి మౌహాపాశాన్ని త్రుంచి వేసాడు శ్రీ కృష్ణుడు.
ఆనాడు మౌహాపాశాన్ని తప్పించా టానికి శ్రీ కృష్ణుడు ఉన్నాడు, ఈనాడు మానవులందరికీ ఆ భగవంతుడు అందించిన శ్రీ భగవత్ గీత ఉన్నది, ధర్మం, సత్యం,న్యాయం అనుకరించి జీవించాలని శ్రీ కృష్ణ పరమాత్ముడు భోదించాడు
గీత జయంతి (2-12-2014)
విశ్వాసాన్ని నిజాయతీ బట్టి తెలుసు కోవచ్చు
ఆత్మీయతను నిష్కపటం నుండి గ్రహించ వచ్చు
అభిమానాన్ని వినయం నుండి పొంద వచ్చు
పట్టుదల ఉంటె విజయానికి మార్గం దొరక వచ్చు
శ్రమ ఉంటె అభివృద్ధిని సాధించ వచ్చు
కృషి ఉంటె మనుష్యులు రుషు లవ్వచ్చు
దయ ఉంటె సమన్వయాన్ని పొందవచ్చు
మనస్సు గొప్పదైతే మనిషి గోప్ప వాడవచ్చు
అర్జునుడు యుద్ధ భూమిలొ తన కర్తవాన్ని మరచి ఏంతో కరుణా స్వరూ పిడిలా, విరాగిలా, జ్ఞానవంతునిలా ప్రవర్తిమ్చాడు. " నా సోదరులు, నా భంధువులు, నా గురువులు ..... ఇలా నా వారు అనుకున్న వారంతా యుద్ధం లో చనిపోతారు " అనే భయ్యం అర్జునుణ్ణి ఆవరించింది . ప్రేమ, దయ, కరుణ ఆయి నట్లయితే యుద్ధం లో పాల్గొన్న మిగతా సైనికుల కోసం కూడా విలపించి ఉండే వాడు. కానీ అలా జరగలేదు. అర్జునుడి దు:ఖానికి కారణం - " నావాల్లనే మమకారమే"
ఈ మమకారపు సంకెళ్ళ నుండి విడి పించడానికే శ్రీ కృష్ణుడు దేహ పరిణామ క్రమాన్ని, అశాశ్వతత్త్వాన్నీ, పరమార్ధతత్వజ్ఞానాన్ని భొదిస్తూ
... దేహినో స్మిన్ యథా దేహే కౌమారం యౌ వనం జరా !
తథా దేహన్తరప్రాప్తి: ధీర స్తత్ర న ముహ్యతి !! (గీ 2-13)
"మానవుడికి ఈ దేహంలో బాల్యం, యౌ వనం , ముసలితనం ఎలా కలుగుతున్నాయో, మరణం తరువాత మరొక దేహాన్ని పొందడం కుడా అల్లాంటిదే! ఈ విషయంలో జ్ఞానులు మోహవశులు కారు, అర్జునుడి మౌహాపాశాన్ని త్రుంచి వేసాడు శ్రీ కృష్ణుడు.
ఆనాడు మౌహాపాశాన్ని తప్పించా టానికి శ్రీ కృష్ణుడు ఉన్నాడు, ఈనాడు మానవులందరికీ ఆ భగవంతుడు అందించిన శ్రీ భగవత్ గీత ఉన్నది, ధర్మం, సత్యం,న్యాయం అనుకరించి జీవించాలని శ్రీ కృష్ణ పరమాత్ముడు భోదించాడు
గీత జయంతి (2-12-2014)
విశ్వాసాన్ని నిజాయతీ బట్టి తెలుసు కోవచ్చు
ఆత్మీయతను నిష్కపటం నుండి గ్రహించ వచ్చు
అభిమానాన్ని వినయం నుండి పొంద వచ్చు
పట్టుదల ఉంటె విజయానికి మార్గం దొరక వచ్చు
శ్రమ ఉంటె అభివృద్ధిని సాధించ వచ్చు
కృషి ఉంటె మనుష్యులు రుషు లవ్వచ్చు
దయ ఉంటె సమన్వయాన్ని పొందవచ్చు
మనస్సు గొప్పదైతే మనిషి గోప్ప వాడవచ్చు
సరే నువ్వే చెప్పు అన్నాడు రామకృష్ణ
ఈయన కొట్టే సుత్తి దెబ్బలకు తట్టుకోలేక రైలు పెట్టెలో ఉన్నవారందరు పారిపోయారు.
అంతా అబద్ధం, స్టేషన్ వచ్చింది దిగారు నవ్వుతూ అన్నాడు అందరు ఒకటే నవ్వులు.
ఇంకా రైలు మీకధ ఉంటె రేపు చెప్పండి ముందు ఈ టిఫిన్ తినండి అని సుభద్ర అన్నది.
అమ్మే నేను టిఫిన్సు, స్పూన్సు తినలేను అన్నాడు రామకృష్ణ అందరు నవ్వుకుంటూ నేతి గారెలు చాలా బాగున్నాయి, ఒక్క నాలుగేయ వమ్మ అన్న మాటలకు సైగలతో అన్నది శ్రీదేవి యేమిటి ఆ తిండి తినటం ఎప్పుడు తినని వాడులా, అవును నీవు ఎప్పుడు చేసినట్లు లేదే అన్న మాటలకు అందరు నవ్వులే నవ్వులు.
ఇంకా ఉంది
PREMA EVARI PI VUNDALI 100 va kathalo comedy,bagundi.GEETHA JAYANTHI sandarbhamuga geetha gurinchi manchi coments raasaru.
రిప్లయితొలగించండి