ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
మీరు
కవితలు చక్కగా చెప్పారు, ఇంకా నాకు అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి వాటిని
తర్వాత అడిగి తెలుసుకుంటాను, ఇప్పుడు అన్నయ్య గారు షాపుకు వెళ్తారు, మీరు
ఇక్కడ రెష్టు తీసు కొండి, అన్నయ్య రాత్రికి వస్తారు.
నేను కూడా పుస్తకాల షాపుకు వెళ్లి కాసేపు కూర్చొని వస్తాను.
ramakrishnamallapragada101
ఇంకా ఉంది
ప్రేమ ఎవరిపై ఉండాలి ?-2
ఏమిటండి ప్రొద్దున్నే బయలు దేరారు
చూడు సుభద్ర నీకు చెప్పటం మరిచాను, ఈరోజు నాకు తెలిసిన కధకుడు ఇక్కడకు వస్తానన్నాడు, తీసుకు రావటా నికి వెళుతున్నాను.
నన్ను కుడా రమ్మన మంటారా ఇద్దరం కలసి వెళదాం.
నీవు కూడా వస్తానంటే, ప్రశ్న ఉంటుందా
ఇప్పుడే పది నిముషాలల్లో చీర మార్చుకొని వస్తాను
ఏమండి ఇంతకీ ఆయన ఎవరండి.
చిన్నపుడు నేను అతను కలసి చదువుకున్నాముట, నాకు మాత్రం గుర్తులేదు, అతనే గుర్తు పట్టి ఫోన్ చేసి చెప్పాడు
నీకన్న పెద్ద
నాకేం తెలుసు అడిగితె నేనేమని చెప్పను, ప్రశ్నలన్ని ఆ వచ్చిన అతన్ని అడుగు అన్ని సమాధానాలు చెప్పుతాడు
వేళాకోళం వద్దండి ఉండ పట్టలేక అడిగా, నీవు అడగవచ్చు నేను సమాధానము చెప్పవచ్చు
ఎం చదివాడండి , లోకం, జనం, చదివాడు
ఏమ్చేస్తున్నాడండి, పొట్ట కూటి కోసం, సంసారం కోసం, ఉద్యోగం చేస్తున్నాడు
పెల్లైన్దా , ఏమిటే ఆ పిచ్చి ప్రశ్న
అయితే ఒక షరతు, నేను వచ్చిన వారిని నాకు తెలిసిన ప్రశ్నలు అడుగుతాను మీరు మాత్రం ఎమీ అనవద్దు
నీ మాట ఎప్పుడైనా కాదన్నానే, అన్తోద్దు ఏదో ఉండ పట్ట లేక అడిగాను
వచ్చిన వాడు వెంటనే నీ ప్రశ్నలకు పారి పోయే వాడిగా మాత్రం చేయకు
ఎమి టండి నాకు మాత్రం తెలియదా, నేను కుడా ఏదో చదువు కున్నాను గా
అదిగో అతనే అనుకుంటా ఆ స్టేషన్ దగ్గర ఆగి ఉన్నారు
మీరె కదా నాకు ఫోన్ చేసింది "రామకృష్ణ గారు కదా "
ఏమిటి
మీరు , గారు, అంటున్నావు మరచి పొతే ఎట్లా నీ పాత స్నేహితున్ని నవ్వుతూ
చెయ్ తీసుకొని అరచేతిలో గిల్లాడు ఆ గుర్తొచ్చింది నీవు గుంటూర్ శర్మగారు
కదూ అని కౌగలించుకున్నాడు, అన్నయ్య్యగారు ఇక్కడ మేమున్నాము అన్న మాటలకు ఈ
లోకంలోకి వచ్చాడు ప్రకాశరావు
ఏమిటండి పగటి కళలు కంటున్నారు కూర్చిలొ కూర్చొని అన్న పిలుపుకు ఒక్కసారి లేచాడు
ఎప్పుడొచ్చారు
అప్పుడే మీరు వచ్చారా, మీరు ఫోన్ చేస్తే నేను వచ్చే వాడిని కదా,
సుభద్రా, సుభద్రా, అంటూ కేక వేసాడు, ఆ వస్తున్నానండి నాస్నేహితుడు వాడి
భార్య వచ్చారు, నీకు చెప్పటం మరచి పోయా
నమస్కారం అన్నయ్య గారు
లోపలకు రండి, లోపలాలి రారా మొహమాట మేమ్దుకు, ఇది నీ ఇల్లే అనుకో అన్ని
విషయాలు తర్వాత మాట్లాడుకుందాం చేతులు కడుక్కో అని నీరు అందించాడు
స్నేహితుడు ప్రకాశరావు
నీవు ఏమి మారలేదురా అప్పుడెట్లాగున్నావు ఇప్పుడు అట్లాగెఉన్నావు , ఎదో కోద్దిగా బొజ్జ వచ్చింది తప్పా
అన్నయ్య గారు లుంగీ కట్టు కుంటారా , టిఫిన్ తీసుకొస్తాను అన్నది.
అందరు కలసి మాట్లాడుకుంటూ టిఫిన్ తింటున్నారు,
ప్రకాశరావు
నేను చిన్న కవితలు రాస్తున్నాను, వాటిని ప్రింటింగ్ చేయించాను, వాటిని నీ
పుస్తక షాపులో అమ్మితే అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయిరా
అది నాకు
తెలుసు నీ పుస్తకాలు ఎన్నిఉన్నాయ్యొ అన్ని తీసుకొచ్చి ఇవ్వు, అందుకు
అడ్వాన్సు గా ఈ చెక్కు నీ దగ్గర ఉంచు అని చేతిలో పెట్టాడు.
అన్నయ్య గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయాలని అనుకున్నాను ఒక్కరవు చెపుతారా అని అడిగిన్ది.
నాకు తెలిసినవన్ని నీకు చేపుతానమ్మ అని అన్నాడు
శ్రేష్టులైనవారెవరు ?
సమస్త భూతములలొ ప్రాణులే శ్రేష్ఠులు
ప్రాణులలో బుద్ధితో కూడిన వారే శ్రేష్ఠులు
మానవుల అందరిలో బ్రాహ్మణులె శ్రేష్ఠులు
బ్రాహ్మణులలో విద్యఉన్న విద్వాంసులే శ్రేష్ఠులు
విద్వాంసులలో కృత బుద్దులైనవారే శ్రేష్ఠులు
కృత బుద్దులలో ఆచరణ శీలురే శ్రేష్ఠులు
ఆచరన శీలలో బ్రహ్మ వేక్తలు శ్రేష్ఠులు
తల్లి తండ్రులకు పాద పూజ చేసినవారు శ్రేష్ఠులు
అనాధ శవానికి ప్రేత కర్మలు చేసినవారు శ్రేష్ఠులు
ఎ పరిస్తితులలో అభద్దము ఆడని వారే శ్రేష్ఠులు
ఈనుతున్నా గోమాతకు ప్రదక్షణం చేసినవారు శ్రేష్ఠులు
వృద్ధులను, గురువులను, తల్లితండ్రులను ఆదుకున్నవారు శ్రేష్ఠులు
భయమంటే ఏమిటి ?
బలమునకు - బలవంతుడంటే భయం
గుణములకు - దుష్టుడంటే భయం
రూపమునకు - రోగమంటే భయం
భోగమునకు - ముసలి తనమంటే భయం
బంగారమునకు - రాజు అంటే భయం
శరీరమునకు - య్యముడంటే భయం
శాస్త్రమునకు - ప్రతి వాదంటే భయం
మానమునకు - నీచమంటే భయం
మనుష్యుల పై ఏవిధముగా ప్రవర్తిమ్చాలి ?
సేవకులయందు - దయయును
తమవారియందు - అనుకూలమును
కుత్యుతులయందు - కపటత్వమును
మంచివారియందు - దాసక్తియును
గురువులయందు - క్షేమమును
పండితులయందు - గౌరవమును
రాజు యందు - న్యా యమును
శత్రువులయందు - పరాక్రమమును
స్త్రిల యందు - సామద్యమును
పిల్లలపై తల్లి తండ్రుల ప్రేమ ఎలా ఉండాలి ?
పిల్లల పై
సూర్య బింబంలా అనుక్షణం సత్యం వెలుగుతూ ఉండాలి
కడిగిన ముత్యం లా ఎప్పుడు నీతి ప్రకాశిస్తూ ఉండాలి
చీకటి రాత్రిలో మెరిసే వజ్రంలా న్యాయం మెరుస్తు ఉండాలి
తల్లితండ్రులు పిల్లలందర్ని సమానంగా ప్రేమతో పోషించాలి
దంపతులు ఎలా ఉండాలి ?
దంపతుల మద్య
దంపతుల మద్య పూల తీగ అల్లుకొన్న మానులా ఉండాలి వలపు
ఆత్మీయులతొ, అనురాగమ్తో, అందరితో ఎప్పుడు ఉండాలి తలపు
సాఫీగా జరిగిపోతున్న జీవితంలో ఇది ఒక తెలిసి కోలేని మలుపు
నిగ్రహించుకొని పరిష్కారంచేసుకోపోతే కుటుంబలోవస్తుంది కుదుపు
ఓటమి లో తన వారెవరో పరాయ వారెవరొ తెలుసు కోవచ్చు
కొడుకుల వద్ద జీవితంలో నీతులు వినాల్సిన పరిస్తితి రావచ్చు
పిల్లల ఇంష్టం అనుసరించి ఉంటె జీవితంలో సుఖాలు చూడవచ్చు
కన్నీరు తుడిచేవారు ఎవరో తెలుసుకుంటే కన్నీరే లేకుండా బ్రతకవచ్చు
అపజయాల ఆవల తీరంలో విజయ బాటలు ఉండవచ్చు
అందరు నిశ్శ బ్ధంల్లొనె గెలుపు ఓటమిలు గమనించవచ్చు
కలియుగ కాలసత్యంలో మనుష్యులు గుర్తుకు రాకపోవచ్చు
తపించే వారు లేక ఆదు కొనేవారు లేక అంధుడై పోవచ్చు
కొడుకుకు హితభోద ఎట్లా చేయాలి ?
కష్టాలు, కన్నీళ్ళు, కలకాలం వుండవురా
కన్నవాళ్ళలో ఎప్పుడు కాంతిని నింపాలిరా
క్రమ శిక్షణ, కృషి, దీక్ష, వదలక ఉండాలిరా
ప్రకృతి, సమాజాన్ని అనుసరించ జీవించాలిరా
నీ విధి, విద్యు త్ ధర్మాలే, నీకు అండరా
నియమధర్మాలుపాటిస్తే నీకు నిండుదనమురా
నిష్కపటము, నిర్మలత్వము నీకు సుఖమురా
నీ శాస్త్రం, నీనిజాయతీ, నీ విద్య నీకు అస్త్రమురా
ఆధునిక పరిజ్ఞానముతో ఆదమరచి అజ్నానివి కాకురా
తొందర పెట్టక, ఆలస్యము చేయక జీవితము గడపాలిరా
అర్ధం కోసం,ఆరోగ్యానికి హాని కలిగే విధముగా ఉండకురా
ఆశయంతో ఎప్పుడు అలుపెరగని మనిషిలా జీవించాలిరా
నేను కూడా పుస్తకాల షాపుకు వెళ్లి కాసేపు కూర్చొని వస్తాను.
ramakrishnamallapragada101
ఇంకా ఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి