4, అక్టోబర్ 2014, శనివారం

181. Political Story 85 - (Swachha Bharat )

                                       ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...
                                                                        



రాత్రి యందుండు చీకటి  సూర్యో దయము కాగ తొలగును. అదే విధముగా మనప్రాంతమును మనమే సుబ్రం చేయాలని మన ప్రధాన మంత్రి స్వయముగా " చిపురు పట్టి,  పరిసరాలను పరి సుబ్రముగా  ఉంచుకోవాలన్న చేతన్యాన్ని ప్రజల్లో పెంపొందింప చేయడం ద్వారా స్వచ్చ భారత్  ప్రజా ఉద్యమంగా మలచటానికి ముందుకు రావాలంటూ ప్రధాని మొదీ  9 మందిని అహ్వానించారు 
భారత దేశంలో 2.47 లక్షల పైగా గ్రామాలున్నాఐ గ్రామ లు పరిశుద్ధముగా ఉండేందుకు గ్రామ పంచాఐతీలకు 20 లక్షలు నిధులు పంచుతరను అవి సదివినియోగము చేసే భాద్యతలు ప్రజలుపై ఉంచుతారు అని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ భారత్ అభియాన్ ను ఈ కార్యక్రమంలోనే విలీనమ్ చేయాలని క్యాబినెట్  నిర్ణఇమ్చిన విషయము తెలిసినదే. క్లీన్ ఇండియా కు ప్రత్యేకంగా వెబ్సైట్,ఫేస్ బుక్,త్విత్తర్ పెజీలను ప్రారంభిమ్చామన్నారు మోడీ గారు చెపుతున్నారు స్వచ్చమైన మనస్సుతో చెబుతున్నారు దీనిని రాజకీయము చేయొద్దు, మరోసారి భారతమాత  సేవలో విఫల మైనట్టే అన్నారు.     
                                                      




అందరిలో క్రమశిక్షన, దయాగుణంగల భారత దేశం

యువశక్తి పెంచే శ్వేచ్చ భారత్ మొదీ మనసులో
భారత దేశం అగ్రరాజ్యంగా మార్చాలని  తపనలో
లోకంలో ఉన్న ప్రజల  శోకం అంతా నా యదలో
కత్తివేటు భారతప్రజల ఎవరిమీదపడ్డ భాద నాలో 

భారత  ప్రజలందరూ ప్రాధాని చేసే ప్రతి మంచి పనిని ఆదరిసిస్తారని నేను ఆశిస్తున్నాను., ప్రజల భావాలను  ఇందు పొందు పరుస్తున్నాను  

లంచగొండి  తనాన్ని  అరికట్టి,  యువతకు  మార్గం   చూపాలి
పెద్దలు  ఉండేందుకు  ఆశ్రమాలు కట్టి, బ్రతుకుమార్గం చూపాలి     
ఉచిత విశ్రాంతి భవనాలు  కట్టి,   చెరువులు  పూడిక  తీయాలి
అక్రమ ధనార్జులమీద సానుభూతి చూపక ఖటినంగా శిక్షించాలి

రక్షక భటులకు ప్రత్యక ప్రోత్చాహము కల్పించి దొంగలను  అరికట్టాలి
వైద్యులకు సరిఐన మందులు,  ఆపరేషన్ vథియటర్స్    కల్పిమ్చాలి
ప్రభుత్వవైద్యశాలలలొ అనారోగులకు మందులుఇచ్చి  సహాయపడాలి 
సబ్సిడిని సరళముచేసి నిత్యవసరానికి వాడే  పదార్దాలరేట్లు తగ్గించాలి   
 
    "  యం మాతాపితరౌ  క్లేశం సహేతే సంభవే నృణామ్
                       న తస్య నిష్కృతి:  శక్యా  కర్తుం వర్షశతైరపి      "

                     మానవుడు జన్మించు వేళ తల్లిదండ్రులే క్లేశమును భరింతురో దానికి బదులు నూరు జన్మ లెత్తి   వారికి సేవ  జేసినను   
              వారి ఋణము నుండి మనము విముక్తులము కాజాలము.

" అతీతా నను సంధానం భవిష్యద విచారణమ్ 
   ఔదాసీన్యమపి ప్రాప్తే జీవన్ముక్తస్య  లక్షణం "

కడచిన దానిని స్మరిమ్ప కుండుట, రాబోవు విషయమై విచారిమ్ప కుండుట, ప్రాప్తించిన దాని యందు ఉదాసీనత అనునివియును జీవన్ముక్తుని లక్షణము. 
తల్లి  తండ్రులు సేవ తర్వాత స్తానం గురువు గారిది,  ఆ తర్వాత స్తానం దేశ సేవ మాత్రమె అని ప్రతి ఒక్కరు గమనించాలి. 

గమ్యం స్థిరంగా ఉండాలి
 మార్గం ఖచ్చితంగా నిర్ణయించు కోవాలి
ప్రయత్నంలో రాజి ఉండ కుండా ఉండాలి
          అప్పుడే విజమ మనవు తుందని గ్రహించాలి  

 ప్రజలు స్వచ్చందముగా ముందుకు వచ్చి వీధులు శుబ్రము చేస్తున్నాట్లు తెలుస్తున్నది.            
అందరు స్వచ్చందముగా ముందుకు వస్తే భారతదేశాన్ని అందాల నగరముగా మార్చవచ్చు, ఖచ్చితంగా మారుతుంది

2 కామెంట్‌లు: