29, సెప్టెంబర్ 2014, సోమవారం

180. Political story -84 (Amma - Jayamma)

                                             ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...
                   
                                                                     


1991-96  ముఖ్యమంత్రిగా పనిచేసింది, అప్పుడు ఒక్క రూపాయ మాత్రమే జీతమ్ తీసుకున్నది , 5 సంవస్చరాల తర్వాత ఆమె ఆస్తి 66. 65. కోట్లు గా నిర్ధారించారు న్యాయస్తానం ఇది అక్రమముగా సమ్పాఇన్చినదిగ భావించి 4 సంవస్చరాలు జైలు, మరియు 100 కోట్లు జరిమానాగా కట్టాలి కట్టలేని పరిస్తితిలో మరో ఒక్క సంవస్చరం జైల్లో ఉండాలి, ఎన్నికలలో పది సంవస్చరాల  దాక పాల్గొనకూడదు అని తీర్పు  ఇచ్చారు. అది అంతా  బాగానే ఉన్నది 18 సంవస్చారాల క్రితం కథ  నిమిత్తము ఇప్పుడు జైల్లో పెట్టడం ఎంత వరకు సమంజసం, అప్పుడు ఆమె వయస్సులో ఉన్నది, ఇప్పుడు వృద్దురాలుగా మారింది  మరి వారి ఆరోగ్యం  గురించి ఎవరైనా ఆలోచించారా, దొంగల పడ్డ 6 నెలకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు అరెష్టు చేస్తారా, మొన్న ఎన్నికల్లో ఆమె ఆసి 66 కోట్లు అని చూపినది, మరి 100 కోట్లు ఎట్లా కట్ట గలుగుతుంది ఇది ఎక్కడ న్యాయం, ఇటువంటి తీర్పును నేను సమర్ధించను, అక్రమ ఆస్తి అని తెలిన్తర్వత దానిని ప్రభుత్వమువారు తీసుకొవాలి, ప్రభుత్వమూ వారు మేధావులు చేసిన ఘనకార్యము వళ్ళ ఈ వయసులో భాద పెతాల్ల అని నేను అడుగుతున్నాను.  అడగటానికి తీర్పు ఇచ్చాక నీ ,నేనేంటి  అందరిని తప్పు చేస్తే జైళ్ళు పెడతారు అంతే, అంతేనా,  మన నాయకులు అమ్మను బెయిల్ మీద తేవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పుడు కోర్టు సెలవులు కావటము వళ్ళ,కొంత ఆలస్యము అవుతున్నాది. వస్తువులన్నీ బంగారంతో చేయటం మొదలు పెట్టాడు, ప్రక్క  రాష్ట్రాలలో బంగారముతో   కావలసిన వస్తువులు తెప్పించే వాడు, ప్రజలకు భాద లేకుండా రాస్యము ఎలుతున్నాడు, ఆఊరిలొ కొందరు  దొంగలు రాజుగారి వద్ద బంగారము ఎక్కువగా ఉన్నది దానికి రహస్యమేమిటి అని తెలుసుకున్నారు "మూలమ్ వరప్రసాదం కొడుకు", ఆ కొడుకు మలమూత్రాలద్వార  బంగారము వస్తున్నదని గ్రహించారు ఒకరోజు రాత్రి దొంగలు  రాజకుమారుని దొంగిలించుకొని పోయారు, అడవికి తీసుకెల్లి పొట్ట నిండా బంగారము ఉన్నాడని భావించి కత్తితో పొట్ట కోసి చూసారు పెఇల్లవాదు చనిపోయాడు కాని బంగారము లేదు, పిల్లవాడ్ని అక్కడే పడవేసి వెళ్లి పోయారు, రాజుకు ఈ విష్యం తెలిస్ విలపించాడు, ఆశకు పొతే దురాశ ఎదురైనట్లు,  కొడుకుని నేనే చంపుకున్నాను అని భాద పడ్డాడు, వెంటనే  దేవుని మరలా ప్రాదిమ్చాడు బ్రహ్మ దేవుడు ప్రత్త్యక్షమై వారము కోరుకోమనగా నాకొడుకుని బ్రతికించు అని వేడుకున్నాడు, తదాస్తూ అని అంతర్ధానమయ్యాడు. రాజుగా బుద్ధి మంతుడుగా రాజ్యము ఆశకు పోకుండా పాలించాడు, ఈ కధ  బట్టి ఉన్నదాంట్లో సంతృప్తి పడే జీవితమె నిజమైన జీవితము  అని అర్ధం. అందుకే అన్నారు మన పెద్దలు గురువులు 
ఒకరి ప్రాణం కొందరిని బ్రతికించే విధము గా ఉండాలి.

దండల రావు అనే వాడున్నాడు, అతనికి సినమా నటులంటే మహా పిచ్చి, ఎ సినమా వచ్చిన ముందుగా దండలను తెచ్చి  తన సొంత ఖర్చుతో నటుల వాల్ పోస్టర్లకు వేసేవాడు, వచ్చిన సినమా లన్ని చూసెవాడు, కానిచదువులో వెనపడే వాడు, తల్లి మా త్రము ఏంతో  కష్టపడి ఇతన్నిచదివిస్తుంది, నాలుగు ఇళ్ళలో పాచి పని చేసి ఆ డబ్బుతో సంసారాన్ని లాకొస్తుంది తండ్రి ముందే చనిపోయాడు, ఇతనికి ఒక చెల్లెలు ఉన్నది, ఇప్పుడు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు, చేతిలో చిల్లి గవ్వ లేదు తల్లికి ఒకేటే  దిగులు, చేతి కందిన కొడుకు సినమా అభిమాని అంటూ తిరుగుతున్నాడు, ఒకనాడు కూడ బెట్టిన డబ్బు ఇస్తావా లేదా అని గట్టిగా పోట్లాడి మరీ తీసుకెల్లి అభిమానులందరూ కలసి 100 రోజులు పండుగ చేసారు. మొత్తం డబ్బు ఖర్చ్  అయిపొయినది,  మరలా కొత్త సినమా వచ్చిందని దండలు వేయుటకు డబ్బులు వెతికాడు ఎక్కడా డబ్బులు దొరకలేదు, స్నేహితులను  అడిగాడు వాడికి ఎవ్వరు డబ్బులు ఇవ్వలేదు, కనీసము సినమా పోస్టార్ కు నన్ను దండ వెయ్యుటకు అనుమతివ్వమని కోరాడు సరే నని వప్పుకున్నారు, అప్పుడే 100 అడుగుల హీరొ పటానికి దండ వేయటానికి పోయి పై నుంచి క్రింద పడి కాళ్ళు విరాగ గొట్టు కున్నాడు, అభిమానులందరూ అది  చూసి విలపించారు, వెర్రి అబిమానంతో ఉండ  కూడదని అనుకున్నారు.
అభిమాన సినమా నటులు ప్రత్యేకంగా దండలరావు తల్లిని పలకరించి తమకు తోచిన ధన సహాయము చేసి మరీ వెళ్ళారు. తరువాత సినమా నటులు ప్రయాణిస్తున్న రైల్లో బాంబు  ఉన్నదని తెలిసింది,  దండరావుకు ఆ రైలు ఎట్లాగయినా  ఆపాలని ఆలోచించాడు, రైలు కదిలింది  దండల్ రావు కుంటి  కాలుతో పట్టాలు మీదకు వచ్చి కిరోసిన్  పోసుకొని నిప్పు పెట్టు  కున్నాడు, రైల్లో వాల్లందరూ  క్రిందకు దిగారు అప్పుడే బాంబు  పేలింది అందరు బ్రతక కలిగారు;;దండాల్ రావు మరణించాడు      ఈ కధ  మాకెందుకు చెపుతున్నారు అన్నది తిరుపతమ్మ, ఎమీలెదు ఆ తల్లి మీద ప్రేమతో తల్లికి ఎమీ చేయలేదని తల్లిని పోషించాల్సిన  వాడ్ని నేనే  తల్లిని హిమ్సిస్తున్నాను అని మనసులో భాద ఏర్పడింది, మనిషిగా నేను ఎవ్వరికి పనికి రాకుండా పొయ్యాను అనిభావించాడు దండలరావు . రెండు రోజులు తర్వాత ఒక కవరు వచ్చింది అమ్మ ఇందులో నా పేరు మీద  నేను ఇన్సూర్  చేసాను ఆ డబ్బు చెల్లి పెళ్లి  ఉపయోగ పడుతుందని నేను ఆశిస్తున్నాను, ఈ ఉ త్తరమును చింపెయ గలవు అని వ్రాసిఉన్నది.
కోర్టు  కోర్టుకు,   తీర్పు తీర్పు  కు  మార్పు   ఉంటుంది
మనిషి మనిషిగా జీవించాలని అందరకి ఆశ ఉంటుంది
ప్రజల ఓర్పును నాయకులకు చూడా లని   ఉంటుంది
దేశంలో ధర్మం,న్యాయం, సత్యం ఉన్నట్లుగా ఉంటుంది

అందుకే మధుర మీనాక్షిని పార్దిమ్చుదాం
మనస్సును  నిగ్రహంగా  ఉంచు కుందాం
మమతలు  పంచుకుంటూ   జీవిన్చుదాం  
అందరం కలసి మానవత్వాన్ని బ్రతికిద్దాం 

శుభవార్త సుప్రీం కోర్టు ద్వారా చెన్నై ముఖ్యమంత్రి బెయిల్ 17-10-2014 నాడు మధ్యాన్నం 12 గంటలకు విడుదల చేసినట్లు అగ్రహారం జైలు అధికారులు అధికార పూర్వకముగా తెలియపరిచారు. అభిమానులకు ఆనందంతో ఉన్నారు. 
అధర్మం ఎప్పుడు గెలవదు,  ధర్మం ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకము ఉన్న దేశం భారతదేశం 
అందరికి దీపావళి శుభాకాంక్షలు  
ధర్మం ఖచ్చితంగా గెలిచింది - 17-05-2015 నాడు మరల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము చేసినందుకు చాల సంతోషముగా ఉన్నది